Thread Rating:
  • 9 Vote(s) - 2.22 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
కథ కాదు, mental
#21
(03-06-2024, 02:36 AM)sri7869 Wrote: Nice update  thanks
[+] 1 user Likes Haran000's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
(03-06-2024, 04:34 AM)hijames Wrote: కేక పెట్టించే నవ్వులే నవ్వులు అప్డేట్ సూపర్ గా నవుకూనా కానీ నీళ్ళు కాలటం ఈ ఏండవకీ నిజం bro
Very very very funny update

హహ... అంతే మరి ఏం చేస్తాం. నిన్న వాన కొట్టింది, చల్లగా.
[+] 2 users Like Haran000's post
Like Reply
#23
(03-06-2024, 06:47 AM)sravan35 Wrote: పద ప్రయోగం చాలా చాలా బాగుంది.

ఎక్కడికి వెళ్ళిపోకుండ ఇక్కడే వుండి మరిన్ని దెంగుడు కథలు అందించండి.

మీ లాంటి కథకులు ఇక్కడ చాలా అవసరం.

ఎక్కడికి పోతానండి, ఉన్నప్పుడు రాస్తాను అంతే కదా.
[+] 1 user Likes Haran000's post
Like Reply
#24
నిద్ర వస్తలేదు ఏం చెయ్యాలి. 

మీకు నిద్ర రాకుంటే ఏం చేస్తారు?

నేను ఎక్కువగా ఏం చేస్తానో తెలుసా? అలా పరుపులో వాళి ఫోనులో నా దేవత కాజల్ ఫోటో చూస్తూ ఉంటాను. 

అసలు ఆ కన్నులు చూస్తే ఏంటో చూస్తుంటే వుండిపోవాలి అనిపిస్తది. ఎలా పుట్టేసిందిరా బాబు. గులాబి రంగులో ఉండే పెదవులు చూస్తే, ఆమె చిరునవ్వు చూస్తూ ఉంటే నా పెదవులు చిన్నగా నవ్వుతాయి. 

చిన్నప్పుడు మగధీర సినిమా చూసి పడిపోయాను. నా మొదటి ప్రేమ తను. ఎంతగా ప్రేమించానో. అందరికీ నాకు కాజల్ అంటే పిచ్చి అని చెప్పుకునే వాడిని. ఎవరు ఏమనుకున్నా సరే. అసలు మగధీర సినిమా అంత hit అవ్వడాని కి కారణం కాజల్ అంటాను అంతే. రాజమౌళిది ఏం లేదు. కాజల్ ని హీరోయిన్ గా పెట్టుకోవడమే అదృష్టం అంతే. అందులో యువరాణిలా కనిపించగానే నిజంగా నేనే యువరాజునైతే ఒక ఆశ్వం వేసుకొని ప్రపంచమంతా వేతుకుతాను అంతటి సుందరమైన అమ్మాయి కోసం అనుకునే వాడిని.

అప్పట్లో internet cafe లో GTA VICE CITY game ఆడుకోవడానికి పోయేవాడిని, గంటకి 15 రూపాయిలు. Game ఆడుకొని, net search లో కాజల్ అగర్వాల్ అని కొట్టి వచ్చిన photos చూస్తూ కూర్చునే వాడిని

చదువు, ఆట, పాట, ఇంట్లో తిట్టులు ముగిశాక, రాత్రి నిద్రపోయే ముందు చెద్దరి ముసుగు కప్పుకొని కాజల్ ని ఊహించుకుంటూ తన చెంపలు ముద్దు పెడితే ఎంత బాగుండేదో అని మురిసిపోయే వాడిని.

కాజల్ ని తలుచుకునే ప్రతిసారి నాలో శారీరకంగా ఒక మార్పు రావడం గమనించాను. అదే కింద నాది గట్టి పడడం. 

బాత్రూంలో చూసుకొని ఆశ్చర్యపోయాడిని, అసలు ఇదేంటి ఇలా పైకి లేస్తుంది అని. నాకప్పుడు ఏమి తెలీదు. దాన్ని ముట్టుకొని వేళ్ళతో నిమురుతూ ఉండేవాడిని. 

ఏంటో తెలీదు, ఒక రోజు కాజల్ ని తలచుకుంటూ అలా చేస్తుంటే మొదటిసారి నేను మొగాడిని అయ్యాను. 


ఎవరిని అడగాలో తెలీదు అసలు అలా ఎందుకు జరిగింది. అలా ఎందుకు వస్తుంది అని. Internet లో search ఏమని చెయ్యాలో కూడా తెలీదు. Friend తో కూడా చెప్పలేదు.

కాలం గడుస్తుంది. పెద్దవాడిని అవుతున్నాను.
ఇంటర్మీడియట్ అయిపోతే కానీ తెలీదు, ఇంటర్నెట్ లో పొర్న్ అని sex videos ఉంటాయి అని. 

అంతే over exposure అయిపోయి. రోజూ పోర్న్ చూడడమే పనిగా పెట్టుకునే వాడిని. నేను అసలు ఆలోచన లేకుండా, ఎన్నో వందల వేల వీడియోలు చూసాను. దాదాపుగా నాకు 200 pornstars names తెలుసు. 15 websites. 110 favorite videos ఉన్నాయి. ఇదంతా కేవలం రెండేళ్ళ ఇంటర్మీడియట్ లోనే. Litteraly మా ఇంటి సెప్టిక్ ట్యాంక్ నా semen తోనే సగం నిడిపోయిందేమో. 

Degree చదువుతున్న మొదటి సంవత్సరం. యూట్యూబ్ చూడడం అలవాటు చేసుకునన్ను. Internet లో ఇంత జ్ఞానం ఉంటుందా, ఇన్ని పనికొచ్చే videos ఉంటాయా అని తెలిసింది. యూట్యూబ్ లో చాలా రకాల videos చూశాను. అన్నీ సైన్స్, జియోగ్రఫీ, టెక్నాలజీ, standup comedy, అలా ఎన్నో. ఎంతలా addict అయ్యనంటే పోర్న్ మరచిపోయాను. 

2016 నేను create చేసుకున్న gmail account తో యూట్యూబ్ లో నేను just like కొట్టిన videos ఏ కొన్ని వేలల్లో ఉంటాయి. Channel subscriptions వందల్లో ఉండేవి. కొన్ని channels లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేసి ఉండేవాడిని.

అలా పూర్తిగా పోర్న్ కి దూరం అయ్యాను. 

ఇక్కడ మీకో ప్రశ్న రావాలి పోర్న్ కి దూరం అయ్యాను అంటున్నాడు మరి masterbation మానేశాడా అని?

లేదు. Only imagination తోనే నెలకి 22 సార్లు masterbation చేసుకుంటాను. అవును present ఇప్పుడు కూడా. నమ్మితే నమ్మండి లేకుంటే లేదు. 

2020, హీరోయిన్స్ మీద sex stories ఉంటాయి అని friend చెపితే, google లో కాజల్ sex stories అని type చేస్తే వచ్చింది xossipy site. అప్పుడు నాకు xossipy తో తొలి పరిచయం. 

అలా xossipy లో ఉన్న కాజల్ stories చదివాను. ఏంటో తెలీదు ఏదో వెళతి ఆ stories లో నేను ఊహించుకునే విధంగా ఏదో లేదు. అందుకని నేనే నా ఇమాజినేషన్ కి పదాలు చేసి మొదటిగా కాజల్ టీచర్ అనే కథ రాసాను. 

నేను రాసిన దానికి కొందరు కామెంట్ కూడా చేశారు. 

ఈ కామెంట్స్ ఉంటాయి చూడండి, దానమ్మ ఒక ఊపు ఇచ్చాయి నాకు. అలా ఇంకా రాస్తూ పోయాను. ఇంకో కథ కాజల్ నేను నిషా అనే కథ రసాను. తర్వాత మొదటి టీచర్ కథలో వేరే హీరోయిన్స్ మీద కూడా కథ రాయండి అని అడిగితే ఏంటో తెలీదు అలా వచ్చేసింది. అలా అలా నాకు రోజు ఈ కథలను సాగదీయడం అలవాటు అయ్యింది. 

ఇలా కాదు, మరీ ఇంత పచ్చిగా రాసేస్తున్నాను ఏంటి. ఇన్ని భూతులు, దెంగుదు తప్పితే ఏమీ లేదు అనుకొని ఒక రొమాంటిక్ కథ రాద్దాం అనుకొని ప్రేమ గాట్లు స్టార్టు చేసాను. అది click అవలేదు. కేవలం కాజల్ మీద పిచ్చి తో, కాజల్ ని నా వైఫ్ గా ఊహించుకుంటూ రాసుకుంటూ ఉన్నాను. ఆ కథ వలన నా రైటింగ్ స్కిల్ imrove అవుతూ వచ్చింది. 

అదిగో అప్పుడు మొదలు పెట్టాను, గీత కథ. ఉఫ్... తర్వాత మీకు తెలుసు ఇక. ఏమైందో.




నిద్ర రావాలంటే ఇలాంటి సుత్తి ముందేసుకుని చదవాలి. 

Good night..
[+] 5 users Like Haran000's post
Like Reply
#25
గుండు సూదిని కనిపెట్టిందెవరో కానీ చాలా great. Paper ని గుచ్చినాక గుండు ఆపేలా చేసాడు. పిన్నీస్ కనిపెట్టిన వాడు ఇంకా great అంటారా, సూదిని క్లిప్పులా చేశాడు కదా. మరి పమ్ముకం సూది కనిపెట్టిన వాడి సంగతేంటి సూదితో బట్టలు అల్లిక వేయడం సాధ్యం చేశారు కదా. ఉష్.... కుట్టు మషీన్ తయారు చేసిన వాడు వీళ్ళందరి కంటే గొప్పుడు అంటారా? 


నేను చెప్పనా ఎవరు గొప్పోల్లో? 

సృష్టి చెట్లకు ఇచ్చిన ముళ్ళు, మనిషికి ఇచ్చిన మొడ్డ, ఇవి రెండూ చూసి గుచ్చడం నేర్చుకున్నాడు మనిషి. 

గొప్పతనం అనేది చూసే కళ్ళలో ఉంటుంది, కనిపించే వస్తువులో కాదు. ఏమంటారు?
[+] 3 users Like Haran000's post
Like Reply
#26
సీదా సాదాగా ఉండే బతుకుకి సీతాకోకల రంగులు కలవా
మాములుగా ఉండే వ్యక్తికి గొప్పదైన గుర్తింపే వచ్చునా.
తెలివి ఎక్కువ అయితే మాత్రం తనువు పుష్టిగా ఉంటుందంటావా 
తెలివి తక్కువా ఐతే మాత్రం గుణమ తక్కువ ఉంటుందంటావా.
పైసా ఎక్కువా ఉంటే మాత్రం పరువు సులువుగా దక్కుతుందా.
పరువు ఎక్కువా ఉంటే మాత్రం మాట నిలువుగా నిలబడుతుందా.
అన్నీ ఉన్నా ఏది లేనట్టు ఉండడం ఎందుకు
ఉన్నదానితో తృప్తి లేకపోతే ఉన్నది ఎందుకు. -ß|π√
[+] 4 users Like Haran000's post
Like Reply
#27
Motivation isn’t enough, I need someone to put a gun on my head & force me to write Geetha next update.  Sleepy
[+] 2 users Like Haran000's post
Like Reply
#28
కుక్కతోకని గెలికితే ఎంబడి పడతాదీ.
అమ్మాయి జెడని లాగితే లాగి కొడతాది.

సదువుకుంటే మరి ఉద్యోగం వస్తాదంటా 
సదువులేనోడికి కూడా సద్యోగం ఉంటుందంటా.

ముసలొల్లతోని ముచ్చట్లు దండగంటా
వయసోల్లతోని సోకు పండగంటా.

బయటకి పోతే బాతకాలు
ఇంట్లో ఉంటే సోపనాలు.

తింటెనేమొ తిండిపోతూ
పంటేనేమొ ఆంబోతూ.

తినకుంటే డైటింగు
పండకుంటే చాట్టింగు.

సంపాకం లేక వెక్కిరింపులు
సంపాదిస్తే మూతి విడుపులు.

ఏమి చేసినా అనుమానం
చెయ్యకుంటే పోవు మానం. -ß|π√



Big Grin Sick Sleepy Exclamation Sad banghead
[+] 4 users Like Haran000's post
Like Reply
#29
(09-03-2025, 08:40 PM)Haran000 Wrote: ఉన్నదానితో తృప్తి లేకపోతే ఉన్నది ఎందుకు. -ß|π√
భలే చెప్పావు గురవా clps clps , ఉన్న ఆలోచననే కొత్తగా చెప్పేవు, నువ్వు తోపు బ్రో...


(09-03-2025, 08:59 PM)Haran000 Wrote: ఏమి చేసినా అనుమానం
చెయ్యకుంటే పోవు మానం. -ß|π√



Big Grin Sick Sleepy Exclamation Sad banghead

కదా!...అందుకే ఏదో ఒకటి banana  చేస్తూనే వుండాలి. చిన్న పిల్లల్ని చూడండి, వద్దన్నా ఏదో ఒకటి చేస్తూనే horseride వుంటారు...
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#30
(10-03-2025, 02:17 PM)Uday Wrote: కదా!...అందుకే ఏదో ఒకటి banana  చేస్తూనే వుండాలి. చిన్న పిల్లల్ని చూడండి, వద్దన్నా ఏదో ఒకటి చేస్తూనే horseride వుంటారు...

నేను కూడా పిల్లోడినే కదా ఉదయ్ గారు, update ఇవ్వకున్నా site లో ఏదో ఒకటి చేస్తూ ఉంటాను.  Sleepy
[+] 1 user Likes Haran000's post
Like Reply
#31
(10-03-2025, 09:32 PM)Haran000 Wrote: నేను కూడా పిల్లోడినే కదా ఉదయ్ గారు, update ఇవ్వకున్నా site లో ఏదో ఒకటి చేస్తూ ఉంటాను.  Sleepy

వట్టి పిల్లోడివి మాత్రమే కావు..తెలివైన happy అల్లరి banana కొంటె fight పిల్లోడివి horseride
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#32
(Yesterday, 05:30 PM)Uday Wrote: వట్టి పిల్లోడివి మాత్రమే కావు..తెలివైన happy  అల్లరి banana  కొంటె fight  పిల్లోడివి horseride

[Image: bbF56.gif]
[+] 1 user Likes Haran000's post
Like Reply
#33
నీ నవ్వులో వెతకనా నా చిలిపి చిరునామా
నీ పొగరులో పట్టనా మన కొంటె హైరానా.

నీ చూపు చాటులలో అందమే దాగేనమ్మా
నీ మూతి ముడిపెంలోనే మన ప్రేమ దాచేవమ్మా.

ఓ మాధుర్యం నీ నవ్వే నీకు సింధూరం
ఓ బంగారం నీ అలకే నీకు సింగారం.

చిలకా నీ తీపి మాటే నాపై మమకారం
హంసా నువు పెట్టే హింసే నాకది శృంగారం. - ß|π√
[+] 1 user Likes Haran000's post
Like Reply
#34
[Image: bbUwj.jpg]



Instagram page : https://www.instagram.com/bittu_writes_0...c0MzIxNw==
[+] 1 user Likes Haran000's post
Like Reply




Users browsing this thread: bpravakar, 2 Guest(s)