Posts: 516
Threads: 15
Likes Received: 3,207 in 423 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
262
20-01-2025, 11:48 PM
(This post was last modified: 20-01-2025, 11:49 PM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
ఈరోజేమనిపిస్తోందంటే అసలు గాసిపీ సైట్ వైరస్ అనే కధ వెతుక్కుంటూ వచ్చా.. అప్పుడు తెలిసింది ఏంటంటే ఎక్కడ రాసే కధలే చాల సైట్స్ లో ప్రత్యక్షం అవుతున్నాయి అని..
కోడలు పిల్ల.. బి టెక్ లో పరిచయం ఐన అక్క.. కధలు కూడా చదివాకా..కొత్త కధలు వెతుక్కుంటూ.. takul sajal గారి కధల మీద పడ్డ.. అవి ఓసారి మొదలు పెట్టాక చదవడం ఆపగలమా..తన కధల్లో సబ్జెక్టు అంటే ఒక ప్రాబ్లెమ్, ఒక నఱషన్, ఒక ఎండింగ్ ఉంటాయి. అందుకే అన్ని కధలు పూర్తి చేయగలిగాడు..
హరన్ బ్రో సెక్స్ స్టోరీస్ వదిలి కంటెంట్ మీద పడ్డాక తనని ఫాలో అవ్వడం మొదలు పెట్ట..... లైక్ ప్రేమగాట్లు, ర, అంజనీ అలా.. గీత అంటే అదో మత్తు.. అదో తుత్తి..
సెక్స్ కధలకి ఎండింగ్ ఏముంటుంది.. ఓపిక ఉన్నత సేపు దెంగడమే కదా..
ఓసారి వీరన్న బ్రో అడిగాడు.. సారీ చెప్పాడు.. ఐ లవ్ మై కేరక్టర్స్..నేను వాటిని ఎండ్ చెయ్యాలని అనుకోను.. అని..
చాల నెలల గ్యాప్ వచ్చేసింది... నా కధలు చదువుతుంటే అనిపిస్తోంది.. ఇదంతా నేనే రాసానా అని..
నా కధల్లో కొన్నిటికి ఎండింగ్ ఉంది.. కొన్నిటికి లేదు.. బట్ ఒక మిడిల్ డ్రాప్ రైటర్ గ గుర్తుండిపోవడం నాకు ఇష్టం లేదు..
ఒక్కో నెల ఒక్కో కధ పూర్తి చేసుకుంటూ వెళ్ళాలి...
దరిద్రం ఏంటంటే.. జంబలకిడిపంబ ఓ 2 ఎపిసోడ్స్ తో పూర్తి చేసేద్దాం అని రాస్తుంటే..
నేనే ఊహంచని ట్విస్ట్ రాసేశా కధలో.. అది ఎప్పటికి పూర్తవుతుందో ఏంటో ఖర్మ..
Posts: 12,659
Threads: 0
Likes Received: 6,998 in 5,327 posts
Likes Given: 73,153
Joined: Feb 2022
Reputation:
92
•
Posts: 516
Threads: 15
Likes Received: 3,207 in 423 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
262
27-01-2025, 09:06 PM
(This post was last modified: 27-01-2025, 09:15 PM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
అప్పుడెప్పుడో రాసిన కొన్ని తవిక లు మీకోసం..
నిప్పుల వర్షాలు అర్పలేవు గాయాల్ని
నీ కంటి అశ్రువులు మార్చలేవు గమ్యాన్ని
చెప్పలేని మాటలని చూడలేవు హృదయాలు
వెంటపడే గతాన్ని విడిచి పెట్టి కదలాలి
భయపెట్టే కలల్ని తరిమి నీవు కొట్టాలి
మౌనమనే భయాన్ని అధిగమించి నడవాలి
Xxxxx
నా మది గదిలో నేనే బంధీని
నీ మీద చూపించలేను నే పెంచుకున్న బంధాన్ని
ఏం చేసైనా మార్చాలని ఉంది గతాన్ని
ఎందుకంటే నువ్వే నాకన్నీ...
సూర్యుడు అక్కడే ఉంటాడు
తిరిగేది భూమే
కాలాలు మారేది మనకే
చంద్రుడు ఎప్పుడూ ఒకవైపే ఉంటాడు
మనం ఇక్కడే ఉంటాం
కానీ రోజు ఒక్కోలా కనపడతాడు
నీ మీద నా ప్రేమా అంతే..
ఎప్పటికీ మారదు..
కానీ చూపించలేను..
I LOVE YOU
I MISS YOU
Posts: 516
Threads: 15
Likes Received: 3,207 in 423 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
262
What is Success and What is Goal
Success is Others acceptance of your Goal
Goal is Your acceptance of your Success..
-nareN
Posts: 516
Threads: 15
Likes Received: 3,207 in 423 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
262
What is Love?
It's attaching others Brain to Your Heart..
-nareN
Posts: 3,771
Threads: 23
Likes Received: 17,118 in 3,856 posts
Likes Given: 2,499
Joined: Dec 2021
Reputation:
1,046
(20-01-2025, 11:48 PM)nareN 2 Wrote: హరన్ బ్రో సెక్స్ స్టోరీస్ వదిలి కంటెంట్ మీద పడ్డాక తనని ఫాలో అవ్వడం మొదలు పెట్ట..... లైక్ ప్రేమగాట్లు, ర, అంజనీ అలా.. గీత అంటే అదో మత్తు.. అదో తుత్తి..
Endhi nenu sex stories vadhilesana… ani miku evaru chepparu bro… sex gurinchi aalochinkunda naaku roju gadavadhu thelusa….
•
Posts: 516
Threads: 15
Likes Received: 3,207 in 423 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
262
29-01-2025, 01:58 PM
(This post was last modified: 29-01-2025, 02:00 PM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
(28-01-2025, 08:42 PM)Haran000 Wrote:
Endhi nenu sex stories vadhilesana… ani miku evaru chepparu bro… sex gurinchi aalochinkunda naaku roju gadavadhu thelusa….
ఐ మీన్ సెక్స్ కంటెంట్ అని కాదు..
నీ పాత స్టోరీస్ ksn , ట్యూషన్, ఇంకోటేదో చూస్తే అన్ని ఒకటే ఫార్మాట్ లో కనపడ్డాయి..
అంటే మొన్న కరుణాకరన్, పరశురామ్ గురించి చెప్పా కదా ఆలా...
ఐతే టీచర్ స్టూడెంట్ ట్యూషన్ రొమాన్స్, లేక పొతే ఒక ప్రైవేట్ ఐలాండ్ కి పోవడం అలా..నీ ఫాంటసీస్ నీ దాటి కధలు రాయడం మొదలయ్యాక నిన్ను ఫాలో అవుతున్న అన్నా..
ఒక ప్రేమ గాట్లు, ఒక ర, ఒక అంజనీ, ఒక ఒక్కటి తప్ప.. లాంటి మాస్టర్ పీసెస్ రాసాక అప్పుడు ఫాలో అవ్వడం మొదలు పెట్టా నిన్ను...
అని దాని అర్ధం..
ఐన గీత కధలో సెక్స్ లేదు కదా రొమాన్స్ తప్ప
Posts: 3,771
Threads: 23
Likes Received: 17,118 in 3,856 posts
Likes Given: 2,499
Joined: Dec 2021
Reputation:
1,046
•
Posts: 3,771
Threads: 23
Likes Received: 17,118 in 3,856 posts
Likes Given: 2,499
Joined: Dec 2021
Reputation:
1,046
అయ్యో అమూల్య కూడా. So two new heroines.
Posts: 1,628
Threads: 36
Likes Received: 13,247 in 1,581 posts
Likes Given: 724
Joined: Jun 2021
Reputation:
658
30-01-2025, 06:47 PM
(This post was last modified: 30-01-2025, 06:57 PM by 3sivaram. Edited 1 time in total. Edited 1 time in total.)
(17-01-2025, 09:10 PM)3sivaram Wrote: ఒకబ్బాయి-ఒకమ్మాయి మాట్లాడుకుంటూ ఉన్నారు.
ఇంతలో ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ వచ్చాడు, ఆమెను అక్కడ చూసి కోపంగా వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ వెనక పరిగెత్తుకుంటూ వెళ్లి అతనికి తనకు మధ్య ఏమి లేదని చెప్పింది. బాయ్ ఫ్రెండ్ మాత్రం ఆమె ఫోన్ ఓపెన్ చేసి వాళ్ళ ఇద్దరి మధ్య చాటింగ్ చూపించాడు. ఆ అమ్మాయి ఏడుస్తూ అలాంటిది ఏమి లేదు మాములుగా మాట్లాడుకుంటున్నాం అంతే అని చెప్పింది.
బాయ్ ఫ్రెండ్ చాలా సేపు బ్రతిమలాడించుకొని ఆమెను ఒకటే ప్రశ్న అడిగాడు. కిస్ చేసుకున్నారా అని అడుగుతాడు.. లేదా... సెక్స్ చేసుకున్నారా.. అని అడుగుతాడు.
ఒకబ్బాయి-ఒకమ్మాయి మాట్లాడుకుంటూ ఉన్నారు.
ఇంతలో ఆ అబ్బాయి, గర్ల్ ఫ్రెండ్ వచ్చింది. అతన్ని ఆమెతో చూసి కోపంగా వెళ్ళిపోయింది. ఆ అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ వెనక పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమెకి తనకు మధ్య ఏమి లేదని చెప్పాడు. గర్ల్ ఫ్రెండ్ మాత్రం అతని ఫోన్ ఓపెన్ చేసి వాళ్ళ ఇద్దరి మధ్య చాటింగ్ చూపించింది. ఆ అబ్బాయి ఎమోషనల్ అయి అలాంటిది ఏమి లేదు మాములుగా మాట్లాడుకుంటున్నాం అంతే అని చెబుతాడు.
గర్ల్ ఫ్రెండ్ చాలా సేపు బ్రతిమలాడించుకొని అతన్ని ఒకటే ప్రశ్న అడుగుతుంది. నాకంటే ఆమెకు ఏమి ఎక్కువ, నేను నీకు ఏం తక్కువ చేశానని నువ్వు ఆమె దగ్గరకు వెళ్తున్నావ్.. అని అడుగుతుంది.
ఒక రిలేషన్ లో మగాడు ఆ అమ్మాయి ఫిజికల్ గా టచ్ చేయబడింది అంటే ఆమె డర్టీ అని ఫీల్ అవుతాడు. అదే అమ్మాయి అయితే అతను తన మనసులో వేరే అమ్మాయిని ఉంచుకుంటే అతను డర్టీ అని ఫీల్ అవుతుంది.
ఒకబ్బాయి-ఒకమ్మాయి ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారు.
అబ్బాయి ఫీలింగ్ - ఈ అమ్మాయికి నేను అందరి కంటే స్పెషల్ నేను కిస్ చేసుకోవచ్చు, సెక్స్ చేసుకోవచ్చు.. ఇంకొకరిని ఎవరిని దగ్గరకు కూడా రానివ్వదు.
అమ్మాయి ఫీలింగ్ - ఈ అబ్బాయికి నేను అందరి కంటే స్పెషల్ నా వైపే చూస్తాడు, నన్నే పట్టించుకుంటాడు, ఇతని కళ్ళలో నేనే అందరి కంటే అందగత్తేని.
ఇవి వాళ్ళ ఆఖరి లైన్.. వన్స్ క్రాస్ అయితే అవతలి వాళ్ళను ఒప్పుకోలేరు.
అందుకే అబ్బాయి "కిస్ చేసుకున్నారా" అని అడుగుతాడు, అమ్మాయి "నాకంటే ఆమె ఎందులో ఎక్కువ" అని అడుగుతుంది.
అమ్మాయిలు ఎక్కువ అబ్బాయిలు తక్కువ ఏమి ఉండదు.. ఇది జస్ట్ వాళ్ళ సైకాలజీ
-
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
Posts: 516
Threads: 15
Likes Received: 3,207 in 423 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
262
(30-01-2025, 06:47 PM)3sivaram Wrote: ఒకబ్బాయి-ఒకమ్మాయి ఇద్దరూ రిలేషన్ లో ఉన్నారు.
అబ్బాయి ఫీలింగ్ - ఈ అమ్మాయికి నేను అందరి కంటే స్పెషల్ నేను కిస్ చేసుకోవచ్చు, సెక్స్ చేసుకోవచ్చు.. ఇంకొకరిని ఎవరిని దగ్గరకు కూడా రానివ్వదు.
అమ్మాయి ఫీలింగ్ - ఈ అబ్బాయికి నేను అందరి కంటే స్పెషల్ నా వైపే చూస్తాడు, నన్నే పట్టించుకుంటాడు, ఇతని కళ్ళలో నేనే అందరి కంటే అందగత్తేని.
ఇవి వాళ్ళ ఆఖరి లైన్.. వన్స్ క్రాస్ అయితే అవతలి వాళ్ళను ఒప్పుకోలేరు.
అందుకే అబ్బాయి "కిస్ చేసుకున్నారా" అని అడుగుతాడు, అమ్మాయి "నాకంటే ఆమె ఎందులో ఎక్కువ" అని అడుగుతుంది.
అమ్మాయిలు ఎక్కువ అబ్బాయిలు తక్కువ ఏమి ఉండదు.. ఇది జస్ట్ వాళ్ళ సైకాలజీ
-
దీనికి నేను పైన చెప్పిన
లవ్ అనేది ఒకరి మెదడుకు ఇంకొకరి మనసు ముడివేయడం లా కంపేర్ చెయ్యొచ్చా..
అబ్బాయి మెదడుతో..
అమ్మాయి మనసుతో అలా..
అయినా నేను మీరు చెప్పిన విషయం కాదనట్లేదు..
జస్ట్ ఆలోచిస్తున్నా అంతే..
•
Posts: 516
Threads: 15
Likes Received: 3,207 in 423 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
262
(30-01-2025, 05:55 PM)Haran000 Wrote: అయ్యో అమూల్య కూడా. So two new heroines.
నా హృదయం చాల విశాలమైనది బ్రో..
ఆల్రెడీ చెప్పా.. నాకు 4 పెళ్ళిళ్ళు చేసుకోవాలి అని ఉండేది అని.. సో నువ్వు ఎంత మందిని దించినా పర్లేదు..
కనీసం దాన్లో అయినా మెయిన్ కేరక్టర్ పేరు నరేన్ అని పెట్టు..
మమ్మల్ని కలుపు..
•
Posts: 3,771
Threads: 23
Likes Received: 17,118 in 3,856 posts
Likes Given: 2,499
Joined: Dec 2021
Reputation:
1,046
(30-01-2025, 09:46 PM)nareN 2 Wrote: నా హృదయం చాల విశాలమైనది బ్రో..
ఆల్రెడీ చెప్పా.. నాకు 4 పెళ్ళిళ్ళు చేసుకోవాలి అని ఉండేది అని.. సో నువ్వు ఎంత మందిని దించినా పర్లేదు..
కనీసం దాన్లో అయినా మెయిన్ కేరక్టర్ పేరు నరేన్ అని పెట్టు..
మమ్మల్ని కలుపు..
ఉల్లిగడ్డలు కొనడానికి limit ఉందేమో గాని ఊహలకు లేదుగా mowa.
Posts: 1,628
Threads: 36
Likes Received: 13,247 in 1,581 posts
Likes Given: 724
Joined: Jun 2021
Reputation:
658
ఒక హస్బెండ్ సర్ప్రైజ్ ఇద్దామని ఇంటికి వచ్చే సరికి వైఫ్ తన లవర్ తో కలిసి ఉంది. హస్బెండ్ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు, ఆమెతో తిరిగి మాట్లాడలేదు ఏమి చేయలేదు. డైవర్స్ నోటీస్ పంపించి మాట్లాడడానికి కూడా ఇష్ట పడలేదు.
సుమారు సంవత్సరం తర్వాత కోర్టులో మళ్ళి మొగుడిని చూసిన భార్య, తన భర్తని చాలా మాట్లాడి చివరిలో ఒక విషయం అడిగింది.
భార్య "నువ్వు ఎందుకు నన్ను వదిలేసి వెళ్లిపోయావ్.. నా కోసం ఎందుకు ఫైట్ చేయలేదా.. నన్ను ప్రేమించా అన్నది అంత అబద్దమా.."
ఆల్ఫా ఆమెను లేదా ఆమె లవర్ ని నాశనం చేయడమో చంపేయడమో చేస్తాడు.
బీటా ఆమెతో మాట్లాడకుండా అసలు ఏం చేసి అయినా ఎలా చేసినా ఆమె నుండి విడాకులు కోరుకుంటాడు.
గామా ఆమె మారుతుంది అని ఎదురు చూస్తూన్నా అని చెప్పి అసలు ఏమి జరగనట్టు ఆమెతో కలిసి ఉంటాడు, ఇన్ డైరక్ట్ గా అఫైర్ పెట్టుకో కానీ నాకు కనిపించకు.. నన్ను వదిలేయకు.. అన్నట్టు.
ఒమేగా - సీరియల్ కిల్లర్
సిగ్మా "నువ్వు నా భార్యగా ఉన్నప్పుడు నేను నిన్ను ప్రేమించాను, నువ్వు రేప్ కి గురి అయి ఉంటే నీ కోసం ఎంత పెద్ద యుద్ధం చేసే వాడిని, కాని నువ్వు లంజగా మారిపోయావ్.. నిన్ను ఎందుకు నేను ఇంకా ప్రేమిస్తాను.. నాన్ సెన్స్"
..
..
..
..
..
..
..
..
అర్ధం అయిందా.....
ఇప్పుడు నా ప్రశ్న.. ఆ భార్య ఏ టైప్.... ఆల్ఫా, బీటా, గామా, ఒమేగా లేదా సిగ్మా..?
?
?
?
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
Posts: 516
Threads: 15
Likes Received: 3,207 in 423 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
262
దేవుడు..
దేవుడి గురించి ఇక్కడ మాట్లాడకూడదు అనుకున్నా.. తెలీదు.. కూడదు అంటే వాళ్లే డిలీట్ చేస్తారులే అని పోస్ట్ చేస్తున్నా..
అప్పుడు చెప్పా కదా... దేవుడికి నాకు మధ్య బేరాలు ఉండవ్.. అయన మానాన ఆయన్ని వదిలేసా.. గుర్తొచ్చినప్పుడు గుడికి వెళ్తా..
ఇంకా చెప్పాలంటే అశోక చక్రవర్తి లాగ.. మా తాత లాగ.. గాంధీ తాత లాగ.. దేవుడు కూడా ఒకప్పుడు ఉండేవాడు.. అప్పుడు చచ్చిపోయాడు.. ఇప్పుడు లేడు అంటా..
అంటే దేవుడు ఉండేవాడు.. బట్ చచ్చిపోయాడు.. మాట బాలేదేమోగాని పైన చెప్పినవాళ్లు కూడా పోయారు గా..సో అలా అన్నమాట..
అప్పుడు అన్నీ చేసాడు..అయన దేవుడు అయ్యాడు.. తర్వాత అవతారం పరిసమాప్తం అయ్యింది కాబట్టి ఇప్పుడు లేడు కాబట్టి ఏమి చెయ్యడు అని నేను అంటా..
2023 లో కేదార్నాద్ కి వెళ్ళినప్పుడు కొంత మంది ఫీల్ అయిపోయారు.. చెట్లు కొట్టేస్తున్నారు.. ప్లాస్టిక్ పడేస్తున్నారు అని..
450 కోట్ల భూమి వయసు ముందు ప్లాస్టిక్ వయసు ఎంత..మన వయసు ఎంత..హిమాలయాల వయసు ఎంత..
భూమిని మనం నాశనం చేయగలమా..అది ప్రకృతి.. భోమిలోనే భూకంపాలు ఉన్నాయ్..భూమిలోనే అగ్నిపర్వతాలు ఉన్నాయ్.. నీటిలోనే సునామీలు ఉన్నాయ్.. గాలిలోనే తూఫాన్ లు ఉన్నాయ్..
జరిగేది జరుగుతూ ఉంటుంది.. దేవుడు ఏమి చెయ్యడు..
ఇంకొకటి.. దేవుడి మీద భక్తి చూపించాలా వద్దా.. ఇప్పుడు మన పిల్లలని మనం కాలేజ్ లో జాయిన్ చేసి వాళ్ళు బాగా చదువుకోవాలి అని కోరుకుంటాం కానీ.. అక్కడికెళ్లి మా అమ్మ నాన్న మంచివాళ్ళు.. అని భజన చెయ్యాలి అని కోరుకోము కదా..
అక్కడ జాయిన్ చేసిన పర్పస్ ఏంటి..చదువుకోవాలి..అంతే..
అలాగే ఈ భూమి మీద పుట్టాం అంటే.. ఎంజాయ్ చెయ్యాలి.. ఇదే పర్పస్.. సాయంత్రం కాలేజ్ బెల్ కొట్టగానే అమ్మ నాన్న వచ్చి మనల్ని ఇంటికి తీసుకెళ్ళిపోయినట్టు..
మన టైం అయిపోగానే అయన మనల్ని అయన దగ్గరకి తీసుకెళ్ళిపోతాడు..
కొంత మంది అన్నారు.. నాలాంటి వాళ్ళ మాటలు వింటే..ఇంకా ఎవడు దేవుడి దగ్గరకి వెళ్ళాడు అని..పాపాలు పెరిగిపోతాయి అని..
ఇదింకా బావుంది.. దేవుడు చనిపోయాడు అన్నా కానీ లేడని అనలేదుగా..
మా అమ్మ నాన్న ఎలా ఇష్టమో దేవుడు కూడా అలా ఇష్టం నాకు అంతే..
•
Posts: 516
Threads: 15
Likes Received: 3,207 in 423 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
262
31-01-2025, 10:54 AM
(This post was last modified: 31-01-2025, 11:53 AM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
(31-01-2025, 10:33 AM)3sivaram Wrote: ఒక హస్బెండ్ సర్ప్రైజ్ ఇద్దామని ఇంటికి వచ్చే సరికి వైఫ్ తన లవర్ తో కలిసి ఉంది. హస్బెండ్ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు, ఆమెతో తిరిగి మాట్లాడలేదు ఏమి చేయలేదు. డైవర్స్ నోటీస్ పంపించి మాట్లాడడానికి కూడా ఇష్ట పడలేదు.
సుమారు సంవత్సరం తర్వాత కోర్టులో మళ్ళి మొగుడిని చూసిన భార్య, తన భర్తని చాలా మాట్లాడి చివరిలో ఒక విషయం అడిగింది.
భార్య "నువ్వు ఎందుకు నన్ను వదిలేసి వెళ్లిపోయావ్.. నా కోసం ఎందుకు ఫైట్ చేయలేదా.. నన్ను ప్రేమించా అన్నది అంత అబద్దమా.."
ఆల్ఫా ఆమెను లేదా ఆమె లవర్ ని నాశనం చేయడమో చంపేయడమో చేస్తాడు.
బీటా ఆమెతో మాట్లాడకుండా అసలు ఏం చేసి అయినా ఎలా చేసినా ఆమె నుండి విడాకులు కోరుకుంటాడు.
గామా ఆమె మారుతుంది అని ఎదురు చూస్తూన్నా అని చెప్పి అసలు ఏమి జరగనట్టు ఆమెతో కలిసి ఉంటాడు, ఇన్ డైరక్ట్ గా అఫైర్ పెట్టుకో కానీ నాకు కనిపించకు.. నన్ను వదిలేయకు.. అన్నట్టు.
ఒమేగా - సీరియల్ కిల్లర్
సిగ్మా "నువ్వు నా భార్యగా ఉన్నప్పుడు నేను నిన్ను ప్రేమించాను, నువ్వు రేప్ కి గురి అయి ఉంటే నీ కోసం ఎంత పెద్ద యుద్ధం చేసే వాడిని, కాని నువ్వు లంజగా మారిపోయావ్.. నిన్ను ఎందుకు నేను ఇంకా ప్రేమిస్తాను.. నాన్ సెన్స్"
..
..
..
..
..
..
..
..
అర్ధం అయిందా.....
ఇప్పుడు నా ప్రశ్న.. ఆ భార్య ఏ టైప్.... ఆల్ఫా, బీటా, గామా, ఒమేగా లేదా సిగ్మా..?
?
?
?
ఊహ వేరు నిజం వేరు బ్రో..
ఆమె ఇంకొకణ్ణి కోరుకున్నప్పుడే అతను భర్తగా ఓడిపోయాడు..
జనాలు ఎంగిలి ఆకుల్లో తినరు.. ఎంగిలి పూకులు మాత్రం దెంగుతారు..
నువ్వు చెప్పేవన్నీ నిజాలే.. చెప్పా కదా.. నాకు ఎం చెప్పాలో తెలియట్లే అని.. కాదనిపిస్తే కాదని చెప్పేవాణ్ణి..
ఏజ్ ని బట్టి, పరిస్థితుల్ని బట్టి, ఒక్కోసారి పగలా రాత్రా అనే దాన్ని బట్టి కూడా డెసిషన్స్ మారిపోతాయి..
దొంగ కొడుక్కి దొంగే.. తిండి పెట్టె, బట్టలు కొనిపెట్టే, ఇంటికి ఖర్చులు పెట్టె దేవుడు..
కానీ నీకు నాకు వాడు దొంగే..
డిస్కస్ చేద్దాం.. అంతే కానీ నన్నేం అడక్కు బ్రో..నా దగ్గర ఆన్సర్స్ లేవు..
•
Posts: 1,628
Threads: 36
Likes Received: 13,247 in 1,581 posts
Likes Given: 724
Joined: Jun 2021
Reputation:
658
(31-01-2025, 10:33 AM)3sivaram Wrote: ఒక హస్బెండ్ సర్ప్రైజ్ ఇద్దామని ఇంటికి వచ్చే సరికి వైఫ్ తన లవర్ తో కలిసి ఉంది. హస్బెండ్ వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు, ఆమెతో తిరిగి మాట్లాడలేదు ఏమి చేయలేదు. డైవర్స్ నోటీస్ పంపించి మాట్లాడడానికి కూడా ఇష్ట పడలేదు.
సుమారు సంవత్సరం తర్వాత కోర్టులో మళ్ళి మొగుడిని చూసిన భార్య, తన భర్తని చాలా మాట్లాడి చివరిలో ఒక విషయం అడిగింది.
భార్య "నువ్వు ఎందుకు నన్ను వదిలేసి వెళ్లిపోయావ్.. నా కోసం ఎందుకు ఫైట్ చేయలేదు.. నన్ను ప్రేమించా అన్నది అంత అబద్దమా.."
ఇప్పుడు నా ప్రశ్న.. ఆ భార్య ఏ టైప్....
మోసపోయినంత మాత్రాన నువ్వేమి మునిగిపోయినట్టు కాదు, త్వరత్వరగా ఆ ఊబి నుండి బయటపడాలి అనేది ముఖ్యం.
నా కోసం ఎందుకు ఫైట్ చేయలేదు?
ఆమె ఆ లవర్ నో, లేదా మొగుడినో ప్రేమించడం లేదు.. ఆమె రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు తననే ఆశగా చూస్తున్న మగ వాళ్ళను గమనించుకుంటూ తన నిశ్శబ్ద జీవితంలో "హ్మ్మ్.. నా మొహాన్ని ఇష్ట పడే వాళ్ళు కూడా ఉన్నారు.. నాకు కూడా ఒక విలువ ఉంది.. " ఎవరైనా తనకు ట్రై చేస్తే భయపడి "వద్దని చెబుతుంది" అనుకోని పరిస్థితులు అనుకూలించినపుడు మాత్రం లొంగిపోతుంది. ఇదంతా తన భర్త తప్పు అని, తను పట్టించుకోకపోవడం వల్లే అని భావిస్తుంది. అదే నిజమని తనని తానూ నమ్మించుకుంటుంది. అదే తను పట్టించుకుంటే ఆ లవర్ ని వదిలేస్తాను అని నమ్ముతుంది.
భర్తకి నిజం తెలిసిన నాడు, అతను వద్దని చెప్పినా పిల్లలు ఉన్నారని బ్రతిమలాడినా తనను తానూ ఆపుకోలేదు. మళ్ళి మళ్ళి అఫైర్ పెట్టుకుంటునే ఉంటుంది.
కోరికలు తీరిపోయిన తర్వాత తనదే తప్పు అని తనను తాను ద్వేషిస్తుంది.
కొన్నాళ్ళకు తానూ ఒక లంజ అని అర్ధం చేసుకొని అఫైర్స్ పెట్టుకుంటునే ఉంటుంది.
తన కోసం మగాళ్ళు కొట్టుకోవాలని, పోటీ పడాలని భావిస్తుంది.
ఆమె ఒక "గామా" మహిళ.... / "బలహీనమైన మానసిక స్థితి కలిగిన బీటా" కూడా అయి ఉండొచ్చు..
All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
Posts: 30
Threads: 0
Likes Received: 2 in 2 posts
Likes Given: 16
Joined: Jul 2019
Reputation:
0
broo plz write a story on krithi shetty bro plzzzzz
•
Posts: 3,771
Threads: 23
Likes Received: 17,118 in 3,856 posts
Likes Given: 2,499
Joined: Dec 2021
Reputation:
1,046
Onepiece అని anime బ్రో. Corona lockdown సమయంలో చూడడం మొదలు పెట్టాను. Episodes catchup చేసాక Manga కూడా చదవడం start చేసాను.
నేను దానికి ముందు Naruto అనే anime కూడా చూసాను. ఆ Naruto చూసాక జీవితంలో పెద్ద goal పెట్టుకోవాలి ఆ goal ని కొట్టాలని fix అయ్యి upsc లోకి అడుగు పెట్టాను.
అయితే, ఇందాకే onepiece manga latest chapter చదివాను. బ్రో.... Mind bliss state కి దెంగేసింది. ఒక మనిషి ఇంతలా ఒక కథ శృష్టించగలడా, పురాణాలు, ఇతిహాసాలు పక్కన పెడితే, ఇది ఆ level లో ఉంది.
ఇక నుంచి నా అతి పెద్ద goal ఏంటి అంటే ఎప్పటికైనా నేను కూడా అంత గొప్ప కథ రాయాలి అని.
ఇంకో విషయం ఏంటి అంటే already plots, world building, characterization planning start చేసాను.
Posts: 516
Threads: 15
Likes Received: 3,207 in 423 posts
Likes Given: 720
Joined: Aug 2022
Reputation:
262
(01-02-2025, 09:27 PM)Haran000 Wrote: Onepiece అని anime బ్రో. Corona lockdown సమయంలో చూడడం మొదలు పెట్టాను. Episodes catchup చేసాక Manga కూడా చదవడం start చేసాను.
నేను దానికి ముందు Naruto అనే anime కూడా చూసాను. ఆ Naruto చూసాక జీవితంలో పెద్ద goal పెట్టుకోవాలి ఆ goal ని కొట్టాలని fix అయ్యి upsc లోకి అడుగు పెట్టాను.
అయితే, ఇందాకే onepiece manga latest chapter చదివాను. బ్రో.... Mind bliss state కి దెంగేసింది. ఒక మనిషి ఇంతలా ఒక కథ శృష్టించగలడా, పురాణాలు, ఇతిహాసాలు పక్కన పెడితే, ఇది ఆ level లో ఉంది.
ఇక నుంచి నా అతి పెద్ద goal ఏంటి అంటే ఎప్పటికైనా నేను కూడా అంత గొప్ప కథ రాయాలి అని.
ఇంకో విషయం ఏంటి అంటే already plots, world building, characterization planning start చేసాను.
అంత మంచి కథలైతే నేను తప్పకుండా చూడాల్సిందే..
నీ కథ - తెక్కలి కథేనా..
మామూలుగా కథలో కేరక్టర్ డెవలప్ అయ్యే కొద్ది కథ బలంగా మారిపోతుంది..
నేను 2005 నుంచి మలయాళం మూవీ చూస్తున్నా.. ఒక్క చిన్న పాయింట్ పట్టుకొని ఎమోషన్స్ తో స్టోరీ నడిపేస్తారు.. లైక్ అయ్యపనుం కోషియుమ్, డ్రైవింగ్ లైసెన్స్, జల్లికట్టు, ఇరట్ట, జోసెఫ్, Thondimuthalum Driksakshiyum..
కొన్నిటికి మనం కనెక్ట్ అవుతాం.. కొన్నిటికి అవ్వలెం..
మొన్న వీరన్న థ్రెడ్ లో కామెంట్ చేసినట్టు.. రీడర్స్ వాళ్లని కథలో చూసుకోగలిగినా ఆర్ పాత్రల ఎమోషన్స్ ను రీడర్స్ ఫీల్ అవ్వగలిగినా అది హిట్..
నీ కథకి ఇంకా పదును పెట్టు బ్రో.. అల్ ది బెస్ట్
•
|