Thread Rating:
  • 89 Vote(s) - 2.72 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
Mahesh jtkm2 update plz
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Abha abha em update echaru rache rache anthe matali ravadam ledhu mee rachana antha la untundhe picha peaks anthe, andhuru me update kosam roji chusthune unnam
[+] 1 user Likes Manoj1's post
Like Reply
Excellent narration
Thanks for the update
[+] 1 user Likes Saaru123's post
Like Reply
Super update Mahesh bro
[+] 2 users Like Krishna@krish's post
Like Reply
Update kosam waiting brother
Like Reply
Awesome update.....
[+] 1 user Likes Nick Thomas's post
Like Reply
Super update.... Mahesh gaaru
Msr@441
[+] 1 user Likes jwala's post
Like Reply
Hi bro new year celebration update yemaina untundha
Like Reply
Exllent update mahesh garu
[+] 2 users Like Nani198's post
Like Reply
Brother New Year Update emaina untundha
Like Reply
Happy new year to all
Like Reply
Happy new Year Mahesh garu.... update chala bagundi... waiting for next one
[+] 1 user Likes prash426's post
Like Reply
HAPPY NEW YEAR ......


ఈరొజు అప్డేట్ తో ......
[+] 3 users Like Mahesh.thehero's post
Like Reply
Happy New Year Mahesh garu
Smile
Like Reply
(02-01-2025, 07:57 AM)Mahesh.thehero Wrote: HAPPY NEW YEAR ......


ఈరొజు అప్డేట్ తో ......

Waiting brother...
Like Reply
మబ్బులు పట్టి ఉండటం వల్లనేమో డెకరేషన్ లైట్స్ ఆన్ చెయ్యడం - డెకరేషన్ 100% పూర్తవ్వడం ..... ఇంద్రభావనంలా దర్శనమిస్తోంది .
యష్ణ అక్కయ్య కిందకుదిగి woooow అంది .
కదక్కయ్యా ...... 

తల్లీ యష్ణా - మహేష్ - అమ్మా అత్తయ్యా వచ్చారా ? హమ్మయ్యా ..... అంటూ అంటీలు వచ్చారు .
యష్ణ అక్కయ్య : అక్కయ్య రెడీ అయ్యిందా ? .
అంటీలు : మీరు లేకుండా రెడీ అవుతుందా ? - మీకోసమే ఎదురుచూస్తోంది ..యష్ణ అక్కయ్య : మురిసిపోయి , sorry అంటీ ..... , ఇప్పుడు చూడండి ఎలా రెడీ చేస్తానో అక్కయ్యను .

తమ్ముడూ ..... నీకోసమే ఎదురుచూస్తున్నాము అంటూ అంకుల్ వాళ్ళతోపాటు డెకరేషన్ అన్న వచ్చాడు .
అన్నా ..... నేను లేకుండానే పూర్తి చేసేసారు , అద్భుతం అంతే .
డెకరేషన్ అన్న : మొదలుపెట్టింది మాత్రం నువ్వే తమ్ముడూ ..... , నీ చెయ్యి పడటం వల్లనేమో చినుకులు పడుతున్నా ఏ అవాంతరాలు లేకుండా సమయానికి పూర్తిచేసాము , ఇదే విషయం గురువుగారుకూడా చెప్పి వెళతారు , అప్పుడే మాకూ నిజం అనిపించింది .
అలాంటిదేమీ లేదులే అన్నలూ ..... , ఇష్టంతో చేశారుకాబట్టి ఇంత అద్భుతంలా రూపొందుకుంది , క్రెడిట్ ఇవ్వదలుచుకుంటే బామ్మగారికే ఇవ్వాలి - ఈ అద్భుతాన్ని సెలెక్ట్ చేసినందుకు , బామ్మగారూ సూపర్ .....
బామ్మగారు : పో మనవడా నాకు సిగ్గేస్తోంది .
అందరూ నవ్వేశారు .

యష్ణ అక్కయ్య : వీడినేమో అందరూ పొంగడటం - వీడేమో బామ్మను పొగడటం - బామ్మ వీడికే సపోర్ట్ చెయ్యడం ..... ఒక సైకిల్ లా నిర్విరామంగా జరుగుతూనే ఉంటుంది .
అంటీలు : మీరు రానిదే ఫంక్షన్ మొదలవదు అని మీ బామ్మ - తాత - యమున అనడం , దానికి మా శ్రీవార్లు వంత పాడటం చూసి కాస్త కోప్పడిన మాట వాస్తవమే , మహేష్ వలన ఈ అద్భుతం ఎలానో అలానే మా యష్ణ తల్లి వలననే పూజ కనులపండుగగా జరిగింది , యమున - అల్లుడి కళ్ళల్లో సంతోషం చూస్తేనే అంతులేని ఆనందం కలిగింది , గురువుగారు కూడా ఆ మాటనే తెలియజేసారు , తల్లీ - మహేష్ ..... మీకు మాతరుపున హృదయపూర్వక అభినందనలు .
మనలో మనం ఇలా పొగుడుకోవడం బాగోదు అంటీలు , యమున అక్కయ్య సెలెబ్రేషన్ లో పాల్గొనడమే మా అదృష్టం .
యష్ణ అక్కయ్య : అంటీలూ .... మీరు నిన్న ఇంటికి రాకపోయుంటే ఇంతటి సంతోషాలను మిస్ అయిపోయేదానిని , ట్రైన్లో బామ్మ ఆహ్వానాన్ని మనసులో ఉంచుకోలేదు వీడిపై కోపంలో ...... అంటూ సంతోషంతో కౌగిలిలోకి చేరింది .
అంటీలు : మెమోచ్చామంటే కారణం నీ తమ్ముడే తల్లీ ..... , బామ్మకు కాల్ చేసి తెలపడంతోనే వచ్చాము , ఈ కౌగిలేదయితే ఉందో అది నీ తమ్ముడికే చెందాలి .
యష్ణ అక్కయ్య : వీడికా నో , బామ్మా ..... వెళుతుంటే ఎందుకు పట్టుకున్నావు వదులు యమున అక్కయ్య దగ్గరకు వెళ్ళాలి .
బామ్మగారు : నువ్వు వెళతావు - నీతోపాటు తమ్ముడిని చూడనిదే మీ యమున అక్కయ్య రెడీ అవ్వదు , ఇద్దరూ కలిసి వెళ్ళండి .
యష్ణ అక్కయ్య : పో బామ్మా ..... అంటూ విడిపించుకుని లోపలికి పరుగులుతీసింది .
నవ్వుకున్నారు .
అంటీ ..... నేనెక్కడ కాల్ చేసాను ? .
అంటీలు : అక్కాతమ్ముళ్ల మధ్యన ఆప్యాయత పెంచడానికి చిన్న అపద్ధము చెప్పాము .
చిన్న అపద్ధము కాదు అందమైన అపద్ధము , థాంక్యూ ..... 
అంటీలు : వెళ్లు వెళ్లు , యమున ఎదురుచూస్తోంది .
బామ్మగారూ ..... మీరూ రండి , మీతోపాటు బామ్మ వస్తేనే రెడీ అవుతాను అంటేనూ......
అంటీలు - అంకుల్స్ : అవునవును అంటూ సంతోషాలు వెళ్లువిరిసాయి .

బామ్మతోపాటు యమున అక్కయ్య గదికి వెళ్ళాను , అక్కయ్యలూ ..... ఇంకా రెడీ అవ్వలేదా ? , కింద బ్యూటిఫుల్ గిఫ్ట్స్ తో ఆహ్వానిథులు వచ్చేస్తున్నారు , మిమ్మల్ని దీవించాలని దేవతలు వర్షం కురిపిస్తున్నారు .
యమున అక్కయ్య : సంతోషంతో పొంగిపోయింది - థాంక్యూ తమ్ముడూ , చెల్లిని - తమ్ముడిని చూసాను కదా , చిటికెలో రెడీ అయిపోతాను .
బామ్మగారూ విన్నారా ? , చిటికెలో రెడీ అవుతారంటే నమ్మవచ్చా ? .
అక్కయ్యలిద్దరూ గిల్లేసి నవ్వుకుంటున్నారు .
స్స్స్ స్స్స్ ...... , యమునా అక్కయ్యా ..... నో తమ్ముడు - నో ముద్దు .
యష్ణ అక్కయ్య : మరిచిపొమ్మన్నానా ? అంటూ నోటిని చేతితో మూస్తోంది .
ప్చ్ ప్చ్ ప్చ్ ...... అరచేతిపై ముద్దుల వర్షం .
యష్ణ అక్కయ్య : వెనక్కు తీసేసుకుని టప టప టపా ..... అంటూ దెబ్బలు .
యమున అక్కయ్య - బామ్మగారు నవ్వులు ......
మరి మాటిచ్చి తప్పితే ఇలానే కవ్వించాల్సి వస్తుంది .
యష్ణ అక్కయ్య : సరే అయితే ఆ సంగతి మరిచిపో ......
అక్కయ్యా ......
యష్ణ అక్కయ్య : విను విను ..... , ఇప్పుడుకూడా అలానే మ్యాచింగ్ అయితే నీకోరిక తీరుస్తాను .
యాహూ యాహూ ..... , దేవుళ్లను ప్రార్థించి , ఛాలెంజ్ Accepted , యమున అక్కయ్య - బామ్మగారూ ..... మళ్లీ మీరే సాక్ష్యం , ఇప్పటికే ఆలస్యం అయ్యింది ALL THE BEST యష్ణ అక్కయ్యా ......
All the best తమ్ముడూ ..... ఇద్దరక్కయ్యల తరుపున అంటూ యమున అక్కయ్య , ఆ గదిలోనే ఉన్నాయి బట్టలు .
థాంక్యూ థాంక్యూ ......
యష్ణ అక్కయ్య : చాలు చాలు ఔట్ గెట్ ఔట్ అంటూ తోసేసి డోర్ క్లోజ్ చేసేసుకుంది .
ఫస్ట్ ఫ్లోర్ గదిలోకివెళ్లి 6 డ్రెస్సెస్ తీసుకుని పరుగున పూజగదిలోకివెళ్లి ప్రార్థించి డ్రెస్ సెలెక్ట్ చేసుకుని వెళ్ళాను , ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకుని కింద హాల్లో వేచి చూస్తున్నాను .
[+] 8 users Like Mahesh.thehero's post
Like Reply
ఐదు నిమిషాలకొకసారి అంటీలు - బామ్మ - బంధువులు ఒక్కొక్కరుగా బయటనుండి లోపలికివచ్చి మీ అక్కయ్య వచ్చిందా వచ్చిందా ? ..... అని అడిగివెళుతున్నారు .
యష్ణ అక్కయ్యకు కాల్ చేసాను - కట్ చేసింది , మళ్లీ చేసాను - మళ్లీ కట్ చేసింది , మళ్లీ చేసాను - యమున అక్కయ్య ఎత్తింది , తమ్ముడూ ...... sorry .
నువ్వు కాదులే యమున అక్కయ్యా ..... నీ అందాల చెల్లి కట్ చేస్తోందని నాకుతెలియదా ? , యమునా అక్కయ్యా ..... అందరూ మీకోసమే ఎదురుచూస్తున్నారు - లోపలికి వచ్చి వెళుతున్నారు .
అందరూనా ? లేక నువ్వు ఎదురుచూస్తున్నావా ? అంటూ యష్ణ అక్కయ్య కోపం .......
యమున అక్కయ్య : చెల్లీ .....
యష్ణ అక్కయ్యా : వీడి అల్లరే అయి ఉంటుంది .
లేదు లేదు తల్లులూ ...... ఫంక్షన్ సమయం అయ్యింది , ముత్తైదువులంతా మీకోసమే ఎదురుచూస్తున్నారు అంటూ బామ్మగారు .
వచ్చేస్తున్నాం వచ్చేస్తున్నాం బామ్మా ..... నీ మనవడిని ఒక్కమాట అంటే చాలు రంగంలోకి దిగిపోతావు , నిమిషంలో మీ ముందు ఉంటాము .
అంతే పరుగున లిఫ్ట్ దగ్గరకు చేరిపోయాను , 1 2 3 ...... 10 ..... 20 ..... 30 ..... 40 ...... 50 ...... 55 56 57 58 59 6.......

లిఫ్ట్ తెరుచుకోగానే ...... ఎరుపు - బంగారు ధగధగలకు చెయ్యి ఆటోమేటిక్ గా హృదయం మీదకు చేరిపోయి కన్నార్పకుండా చూస్తూ స్లో మోషన్ లో వెనక్కు పడిపోతున్నాను .
యష్ణ అక్కయ్య : ప్చ్ ప్చ్ ......
తమ్ముడూ తమ్ముడూ - మనవడా ......
కంగారుపడాల్సిన అవసరమేలేదు మేంఉన్నాము మేంఉన్నాము అంటూ అంటీలు పట్టుకుని నవ్వుతున్నారు .
యమున అక్కయ్య : లవ్ యు అమ్మా - అత్తయ్యా ..... , తమ్ముడూ ..... గెలిచావులే మరీ అంత ఆనందంలో మైమరిచిపోవాలా ? , చూస్తుంటే ముచ్చటేస్తోంది అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టింది .

ఆనందం నుండి తేరుకుని , yes yes yes ..... థాంక్యూ థాంక్యూ సో మచ్ అమ్మా అంటూ పూజగదివైపు మొక్కుకున్నాను , అక్కయ్యలూ ...... రెడ్ & గోల్డ్ కాంబినేషన్ సో సో soooooo బ్యూటిఫుల్ , అక్కాచెల్లెళ్ళలా లేరు .....
యమున అక్కయ్య : ఏంటీ ..... ? .
కూల్ కూల్ యమున అక్కయ్యా ..... పూర్తిగా విన్నాక నీఇష్టం కోప్పడు కొట్టు తిట్టు ...... , అక్కాచెల్లెళ్ళలా కాదు కవలల్లా ఉన్నారు .
యమున అక్కయ్య : థాంక్యూ థాంక్యూ సో మచ్ తమ్ముడూ అంటూ యష్ణ అక్కయ్యను సైడ్ నుండి హత్తుకుని బుగ్గపై ముద్దుపెట్టింది , ఇందుకోసమే ఒకే రకంగా రెడీ అయ్యాము , నీ యష్ణ అక్కయ్యకు కూడా ఇష్టమే , రా రా నువ్వూ రా మా కౌగిలిలోకి రా నీకివ్వాల్సిన ముద్దుతోపాటు తమ్ముడూ అంటూ తియ్యనైన పిలుపు ......
యష్ణ అక్కయ్య : యమున అక్కయ్యా ..... బయట బంధువులంతా నీకోసం ఎదురుచూస్తున్నారని వీడే కదా కాల్ చేసి చెప్పాడు , ఈ ఫంక్షన్ సమయంలో వీడి గురించి ఎందుకు పదా , బామ్మా - అంటీలూ ..... మీరైనా చెప్పండి , What ? అవునులే మీరంతా ఈ ఇడియట్ సపోర్ట్ ...... , యమునా అక్కయ్యా .... పదా వెళదాము , 
అవునవును అందరూ వేచి చూస్తున్నారు , ఇప్పుడు ఈ ఇడియట్ గురించి వద్దులే ...... 
యమున అక్కయ్య : తమ్ముడూ ......
అలవాటైపోయిందిలే అక్కయ్యా ...... , సేమ్ పించ్ ఆ సంతోషం చాలు .

యమున అక్కయ్య : నో నో నో ...... , మీఇద్దరి మధ్యన ఎన్నైనా ఇలాంటివి జరిగి ఉండవచ్చు కానీ నా సమక్షంలో మొదటిది కాక రెండవది , నువ్వెలాగో నా చెల్లి బాధపెట్టినా ఎంజాయ్ చేస్తావు - నీ తరువున ఈ అక్కయ్య మొండిగా వ్యవహరిస్తుంది , బామ్మా - అమ్మా - అత్తయ్యా ..... మీరు వెళ్ళండి చెల్లి ఇచ్చిన మాట ప్రకారం తమ్ముడి కోరిక తీరితేనే ఫంక్షన్ లేకపోతే లేదు అంటూ వెళ్లి సోఫాలో బుంగమూతితో కూర్చుంది .
సంతోషం తల్లీ ...... , నీకు ..... నీ చెల్లీ - తమ్ముడే ముఖ్యమని మాకు తెలుసులే , యష్ణ తల్లీ ...... ఇక నీ ఇష్టం అంటూ ముసిముసినవ్వులతో బయటకు వెళ్లిపోయారు .
యష్ణ అక్కయ్య : అక్కయ్యా ..... అంటూ నావైపు కోపంతో చూస్తూ వెళ్లి యమున అక్కయ్య ప్రక్కన కూర్చుంది .
యమున అక్కయ్య : " పిలుపు - ముద్దు " తప్ప నన్ను మరేదీ అడుగులు వెయ్యనివ్వదు , నువ్వు మాట మారుస్తావనే మొబైల్లో వీడియో రికార్డింగ్ కూడా చేసాను .
యమున అక్కయ్య : నేనే కాదు నీ తమ్ముడు కూడా.....
నేను కేవలం ఆడియో రికార్డ్ మాత్రమే , sorry sorry ......
యష్ణ అక్కయ్య : ఓహో అందుకేనా మొబైల్ ను ఎత్తి ఎత్తి పట్టుకున్నది , అమ్మో .....
లోలోపల ఎంజాయ్ చేస్తూనే , యమున అక్కయ్యా .....
యష్ణ అక్కయ్య : నువ్వు హ్యాపీ - చూడు చూడు తన్నుకొస్తున్న నవ్వులను ఎలా ఆపుకుంటున్నాడో వెధవ .
నేనా ..... ? .
యష్ణ అక్కయ్య : లేక నేనా అంటూ లేచివచ్చి కొట్టబోయి నిన్నూ ..... వద్దులే , పిలుపు - ముద్దుతోపాటు దెబ్బకుదెబ్బ అంటే నావల్లకాదు .
యమున అక్కయ్య నవ్వులు - వెంటనే అలక ......
యష్ణ అక్కయ్య : యమున అక్కయ్యా అంతేనా ? .
యమున అక్కయ్య : అంతే చెల్లీ .....
యష్ణ అక్కయ్య : సరే అంటూ భారంగా నావైపుకు అడుగులువేస్తూ వచ్చి , కోపపు కళ్ళతోనే కోరుక్కుతినేలా చూస్తూ త ..... మ్ .....డు అంటూ బుగ్గపై పెట్టీ పెట్టనట్లుగా ముద్దుపెట్టి అయిపోయింది అయిపోయింది వెళదాము .
ఆ పిలుపుకే - ఆ ముద్దుకే ..... మ్మ్ అఅహ్హ్ అంటూ మైమరచి వెనక్కు సోఫాలోకి చేరిపోయాను .

నో నో నో ముద్దంటే ఆదికాదు ఆదికాదు పెదాలపైన అంటూ యమున అక్కయ్య లేచివచ్చింది .
యష్ణ అక్కయ్య : వాడు హ్యాపీ మీరే చూడండి , అయిన పెదాలపై అని నేనెక్కడా చెప్పనేలేదే , కావాలంటే వీడి ఆడియోలో - మీ వీడియోలో చూసుకోండి , ముద్దు .... సో ముద్దు అంతే అంతే అంతే ఇక వెళదాము వెళదాము .
యమున అక్కయ్య : తమ్ముడూ నిన్నూ అంటూ మొట్టికాయవేసింది .
స్స్స్ అంటూ లేచి నిలబడ్డాను .
యమున అక్కయ్య : పిలుపులో ఆప్యాయత లేనేలేదు - ఇక ముద్దు అంటావా ? బుగ్గపై పెదాలు తాకాయో కూడా ఆస్పష్టం , నిన్నూ ......
ఏ చెట్టూ లేని చోట ఆముదం చెట్టే .....
యమున అక్కయ్య : ఆపేయ్ ..... , అక్కయ్య అంటే మరీ ఇంత ప్రేమేంటి తమ్ముడూ ...... , చెల్లి tooooo లక్కీ .
యష్ణ అక్కయ్య : లేదు లేదు ప్రేమ - తొక్క ఏమీలేదు .
యమున అక్కయ్య : తెలుస్తుంది తెలుస్తుంది త్వరలోనే నీకే తెలుస్తుందిలే చెల్లీ ..... , వెళదామా అంటూ చెరొక చేతితో మా చేతులను అందుకుని బయటకు తీసుకెళ్లింది .

ఒక్కసారిగా పూలవర్షం - ఆకాశంలో తారాజువ్వల వెలుగులు ..... , యమున అక్కయ్య సంతోషంతో మా చేతులపై ముద్దులుపెట్టారు .
మా అక్కయ్యలు ఇలాగే సంతోషంగా నవ్వుతూ ఉండాలి అంటూ యమున అక్కయ్య బుగ్గపై ఆ వెంటనే యష్ణ అక్కయ్య బుగ్గపై ...... లేదు లేదు ఎందుకంత కోపం అంటూ నవ్వుకున్నాను , వెళ్లి బావగారిని లాక్కునివచ్చి అక్కయ్యల వెనుకే నడిపించాను .
స్టేజీపై చేరుకునేంతవరకూ బంధువులు - పిల్లలు సంతోషంతో అక్కయ్యలపై పూలవర్షం కురిపిస్తూనే ఉన్నారు .
బామ్మగారు - అంటీలు ..... పట్టరాని సంతోషంతో అక్కయ్యలిద్దరి నుదుటిపై ముద్దులు కురిపించారు , తల్లీ యమునా .... కూర్చోవాలి .
యమునా అక్కయ్యా ..... , కాస్త నీ హీరోగారి సంతోషాన్ని పట్టించుకో .....
అంతే యమున అక్కయ్య వెనక్కువచ్చి , లవ్ యు రా అంటూ బావగారి కౌగిలిలోకి చేరిపోయింది .
ప్రియమైన పిలుపుకు - సంతోషపు కౌగిలింతకు ..... సంతోషాలు వెళ్లువిరిసాయి , చప్పట్లు ఆగడం లేదు , పూలవర్షం కురిపించారు , అలానే పిలు అలానే పిలు .... అంటూ ఆటపట్టిస్తున్నారు .
బావగారూ ..... ముద్దుపెట్టాలని ఉన్నా ఎందుకు అదిగుతున్నారు ? , సిగ్గెందుకు ..... , మీరు ముద్దుపెట్టకపోతే అక్కయ్యే పెట్టేలా ఉంది , మన పరువు కాపాడండి .
అవును అవును అంటూ మగాళ్లంతా కేకలువేస్తున్నారు సంతోషంతో ......
పోటీగా ఆడవాళ్ళంతా యమునా యమునా ఫస్ట్ ఫస్ట్ .....
నాకు అపొజిట్ గా యష్ణ అక్కయ్య ..... బావగారికే సపోర్ట్ చేస్తోంది .

ఇద్దరికీ ఒకరంటే మరొకరు ప్రాణం అన్నట్లు " నువ్వే ఫస్ట్ - నువ్వే ఫస్ట్ , నువ్వే - నువ్వే , నువ్వే - నువ్వే ..... " అంటూ ప్రేమతో వాదులాడుకుంటున్నారు .
ఇది ఇప్పట్లో తేలదు అంటూ గుసగుసలు - నవ్వులు ......
బావగారూ ..... ప్లీజ్ ప్లీజ్ .
బావగారే మొదటగా యమున అక్కయ్య కడుపుపై బుజ్జాయికి ముద్దుపెట్టారు .
చప్పట్లతో మ్రోగిపోయింది .
థాంక్యూ థాంక్యూ అంటూ యష్ణ అక్కయ్య సంతోషంతో యమున అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టింది .
యమున అక్కయ్య సంతోషంతో బావగారి బుగ్గపై ముద్దుపెట్టి సిగ్గుతో కౌగిలిలోకి చేరిపోయింది .
అందరూ సంతోషంతో పూలవర్షం కురిపించాము .

బావగారూ ..... 5 నిమిషాలైపోయింది , అందరూ ఫంక్షన్ కోసం ఎదురుచూస్తున్నట్లున్నారు , ఫంక్షన్ తరువాత మీ ఇష్టం .....
ఎక్కడున్నామో మరిచిపోయినట్లు స్పృహలోకొచ్చి నవ్వుకుని , యమున అక్కయ్యను యష్ణ అక్కయ్యకు ఇచ్చారు .
యష్ణ అక్కయ్య : మీరే కూర్చోబెడితే మరింత సంతోషం ......
అవును అవును ..... నాతోపాటు అందరూ సంతోషంతో కేకలువేస్తున్నారు .
బావగారు సిగ్గుపడుతూనే వెళ్లి కూర్చోబెట్టి , నుదుటిపై మరొక ముద్దుపెట్టి వచ్చారు , థాంక్యూ సో మచ్ మహేష్ అంటూ కౌగిలించుకుని పనులున్నాయి అంటూ కిందకువెళ్లారు అంతులేని సంతోషంతో ........
యమున అక్కయ్య : తమ్ముడూ ..... నువ్వెక్కడికి వెళుతున్నావు నీ బావగారి వెనుకే , చెల్లితోపాటు ప్రక్కనే ఉండాలని చెప్పానుకదా అంటూ యష్ణ అక్కయ్య చేతిని వదలడం లేదు .
యమునా అక్కయ్యా ..... యష్ణ అక్కయ్య ఉంటుంది , అక్కడ బోలెడన్ని పనులున్నాయి , ఒకవైపు వర్షం మొదలయ్యింది , డిన్నర్ ఏర్పాట్లు చూసుకోవాలి .
యమున అక్కయ్య : అవన్నీ మీ బావగారు చూసుకుంటారులే మీరిద్దరూ ప్రక్కనే ఉండాలి , ప్రతీ ఫొటోలో ఉండాలి అంతే ......
బావగారూ ......
బావగారు : మేడమ్ ఆర్డర్ , నాకంత ధైర్యం లేదు .
ఎవరైనా భయపడాల్సిందే అంటూ నవ్వులు ......
యష్ణ అక్కయ్యతోపాటు యమున అక్కయ్య వెనుక నిలబడ్డాము .

యమున అక్కయ్య అత్తయ్యగారు - అమ్మ వచ్చి సంప్రదాయబద్ధంగా పసుపు కుంకుమ రాసి అక్షింతలు జల్లి స్వీట్ తినిపించి దీవించడంతో మొదలైన సంబరం , బంధువులందరూ ఒక్కొక్కరుగా ఆశీర్వదించడం - గిఫ్ట్స్ ఇవ్వడం - సంతోషంగా ఫోటోలు దిగడం ...... సంతోషాలు అంబరాన్ని అంటాయి .
అంటీలు : తల్లీ యష్ణ ఇక నువ్వే ......
యష్ణ అక్కయ్య : నేనా ? - అక్కయ్య కంటే చిన్నదానిని .....
యమున అక్కయ్య : చెల్లీ ..... త్వరగా .
యష్ణ అక్కయ్య : అక్కయ్యను కాదు కానీ మన బుజ్జాయిని దీవిస్తాను అంటూ ముందుకువచ్చింది , రేయ్ ..... నీ అల్లరి నువ్వు చెయ్యి - మా ..... నా నా అక్కయ్యను మాత్రం ఇబ్బందిపెట్టకు సరేనా అంటూ ముద్దులుపెట్టింది .
నిండుగా ఉన్న పూల బుట్టను ఇద్దరిపై కాదు కాదు బుజ్జాయితోపాటు ముగ్గురిపై పూలవర్షం కురిపించాను .
బామ్మగారు : మనవడా అద్భుతం , ఫోటోగ్రాఫర్ ..... మొత్తం తీశావుకదా .
ఫోటోగ్రాఫర్ : నిజంగానే సూపర్ బామ్మగారూ ..... మీరే చూడండి అంటూ చూయించాడు .
బామ్మగారు : ఫోటోలు కూడా ఇంతే బాగుండాలి .

బంధువులు - ఆహ్వానిథులంతా భోజనాలకు వెళ్లడంతో కుటుంబమంతా కలిసి ఫోటోలు తీసుకున్నారు , ప్రతీ గ్రూప్ ఫొటోకు మాఇద్దరినీ లాక్కెళ్లి మరీ తీసుకున్నారు .
బావగారు - యమున అక్కయ్య ఫోటోలు తీసుకున్నారు .
బావగారు : శ్రీమతిగారూ ..... చాలంటే ఇక వెళతాను , కోప్పడకు భోజనాల దగ్గర ఉండాలికదా .....
నేనూ వెళతాను , యమున అక్కయ్యా ..... ఆపకు అంతే అంటూ నవ్వుతూ బావగారి వెనుకే వెళ్ళిపోయాను .
చివరగా అక్కయ్యలిద్దరూ ...... రకరకాల ఫొటోస్ తీసుకుంటున్నారు .

ఆహ్వానిథులంతా భోజనాలు చేసి సెలవు తీసుకునేటప్పటికి రాత్రి 10 గంటలు అయ్యింది .
చిరుజల్లులను ఎంజాయ్ చేస్తూ ముఖ్యమైన బంధువులు - కుటుంబం అంతా కలిసి సంతోషంతో చిరునవ్వులు చిందిస్తూ ఒకరికొకరు వడ్డించుకుని భోజనం చేసేసరికి మరొక గంట అయ్యింది .
యమునా అక్కయ్యా ..... ఫంక్షన్ మొదలయినప్పటి నుండీ బంధువులతోపాటు దేవుళ్ళ దీవెనలన్నట్లు చిరుజల్లులు కురుస్తూనే ఉన్నాయి .
అందరిలో సంతోషం ...... , నీ ఆత్మీయమైన పలుకులే అమితమైన ఆనందాన్ని పంచుతాయి మనవడా ......
ఇవి నా పలుకులు కాదు బామ్మగారూ ......
యష్ణ అక్కయ్య : నావి కాదు నావి కాదు నావైతే కాదు , నాకేమీ సంబంధం లేదు , నన్ను హైలైట్ చేసి అడ్వాంటేజ్ తీసుకోవాలనుకోకు .....
అందరూ నవ్వేశారు .
నేనన్నానా అక్కయ్యా ? నువ్వు అని ......
యష్ణ అక్కయ్య : మరెవరి పలుకులో చెప్పు చెప్పు .....
అదీ అదీ ..... ఆగు కాస్త ఆలోచించుకోనివ్వు .
యమున అక్కయ్య : చెల్లీ ...... చలి ఎక్కువయ్యేలా ఉంది లోపలికి వెళదాము .
యష్ణ అక్కయ్య : తమ్ముడిని కవర్ చెయ్యడానికి రెడీగా ఉంటావు అక్కయ్యా .....
నవ్వులే నవ్వులు ...... , తల్లీ యష్ణ - మహేష్ ..... మీరు లేని ఫంక్షన్ ను ఊహించుకోలేకపోతున్నాము అంటూ అంటీలు ..... , జీవితాంతం గుర్తుండేలా సంతోషాలను పంచారు , బంధువులంతా ఎవరు ఎవరు అని అడిగారు - సంతోషంగా చెప్పుకున్నాము బిడ్డలు అని ...... , మీరు సంతోషంగా ఉండాలి .
మా యమున - యమున అక్కయ్యకూడా ......
మహేష్ - యష్ణ ..... థాంక్యూ సో మచ్ అంటూ తాతగారు - అంకుల్స్ సంతోషిస్తున్నారు .

యష్ణ అక్కయ్య : సంతోషం , యమున అక్కయ్యా ..... ఇప్పటికే ఆలస్యం అయ్యింది , ఇక ఇంటికి వెళతాము వెళతాను వెళతాను .
యమున అక్కయ్య : ఈ సమయంలో - ఈ వర్షంలో ..... వర్షం పెద్దగయ్యేలా ఉంది .
అంతలోనే వర్షం పెరుగుతోంది .
యమున అక్కయ్య : చూడండి , హాయిగా రెస్టు తీసుకుని ఉదయం వెళ్లొచ్చు .
యష్ణ అక్కయ్య : పర్లేదు అక్కయ్యా క్యాబ్ లో వెళతాము .
యమున అక్కయ్య : కంగారుపడిపోతోంది , తమ్ముడూ నువ్వైనా చెప్పు ......
నేనా ? - నా మాట వింటుందా ? .
తల్లీ యమునా ..... ఇద్దరూ వెళ్ళడానికి వీలులేదు , నువ్వే ఆపగలవు , లోపలికి పిలుచుకునిరా అంటూ లోపలికి వెళ్లిపోయారు అంకుల్స్ - అంటీలు - తాతగారు .
యష్ణ అక్కయ్య : ఈయన ఎక్కడ ? , టెంట్ హౌస్ లో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్నారన్నమాట , బామ్మగారితోపాటు నచ్చచెబుతోంది , చెల్లీ ..... రేపు నేనుకూడా బామ్మతోపాటు మా గ్రామానికి వెళ్లిపోతున్నాను - అంతవరకూ మీతో గడపాలని ఆశపడుతున్నాను .
గుడ్ గుడ్ డెసిషన్ యమునా అక్కయ్యా ..... , ఈ సిటీ పొల్యూషన్ కు దూరంగా చక్కని వాతావరణంలో ఉండటం మరింత శ్రేయస్కరం .
యష్ణ అక్కయ్య : ఆదికాదు యమునా అక్కయ్యా .....

అవునవును వెళ్ళాలి - వెళ్లి తీరాలి యమునా అక్కయ్యా ..... , అర్ధరాత్రి అయ్యే సమయం అయ్యింది , సమయం కూడా అయ్యింది ...... అంటూ చిలిపి నవ్వులు .
యష్ణ అక్కయ్య : దేనికి సమయం అయ్యింది ? - ఆ నవ్వులకు అర్థం ఏంటి ? .
పో యష్ణ అక్కయ్యా ...... , నీకు తెలియదా ఏంటి ? , ఎంచక్కా ఆహ్హ్హ్ అంటూ గట్టిగా చేతులతో కౌగిలించుకున్నట్లు ఫీల్ అవుతూ యమున అక్కయ్యవైపు కన్నుకొట్టి ఓర కంటితో చూస్తున్నాను .
యష్ణ అక్కయ్య : ( కదా ..... అదొక్కటి ఉంది , ఇక్కడే ఈ ఇంట్లో యమున అక్కయ్య ప్రక్కన పడుకుంటే అలాంటిదేమీ జరగదు ) .
వెళ్ళాలి ......
యష్ణ అక్కయ్య : లేదు లేదు లేదు ఈ రాత్రికి ఇక్కడే పడుకుంటాను .
ప్చ్ మిస్ ..... ఎందుకు అక్కయ్యా ? , మన ఇంటికి వెళ్లాలికదా .....
యష్ణ అక్కయ్య : నా ఇష్టం , నేనిక్కడే పడుకుంటాను ..... మురిసిపోకు నీతోకాదు అక్కయ్యతో ......
బామ్మగారి నవ్వులు ..... , యమున అక్కయ్య ఆశ్చర్యపోవడం చూసి తరువాత చెబుతాను అంటూ సైగచేశారు .
యమున అక్కయ్య : సంతోషంగా చెల్లీ ....... , ఒప్పుకోవేమోనని భయపడ్డాను , అంటూ చేతిని అందుకుంది , మన గదిలో ఒకే బెడ్ పై పడుకుందాము , ( థాంక్యూ తమ్ముడూ అంటూ సంతోషపు నవ్వు ) .
బామ్మగారూ ..... అదే గదిలో .....
యష్ణ అక్కయ్య : నో నో నో ...... 
OK ok ఎందుకంత కోపం - నాకేంటి ఆ స్టేజి మీదనైనా పడుకుంటాను - రాక్షసుల నుండి దూరంగా సేఫ్ గా ఉన్నాము , రేపటి నుండి మళ్లీ ఎలాగో ఒకే గదిలో ......
యష్ణ అక్కయ్య : స్టార్ట్ చేస్తాడు , వెళదాము అక్కయ్యా , చలి చలి ......
యమున అక్కయ్య : అవునవును చెల్లీ ..... , తమ్ముడూ ..... టాప్ ఫ్లోర్లో గదులన్నీ నీవే అన్నీ ఉన్నాయి , నీ ఇష్టం , బామ్మా చూయించు ......
అవసరం లేదు అక్కయ్యా ..... , మన ఇల్లు ..... అంటూ అక్కయ్యలను - బామ్మగారిని గదివరకూ వదిలి , ధడేల్ మంటూ తలుపు ముఖానికి వేయించుకుని , Ok its alright ఒక 50 - 60 కేజీ ల బరువు లేకుండా నిద్రపోవాలి అంతేగా ప్చ్ ప్చ్ ..... అంటూ డోర్ పై నిరాశను తెలియజేసేలా కొట్టి మరింత నిరాశతో పైకివెళ్లి ఫ్రెష్ అయ్యి బెడ్ పై వాలిపోయాను .
[+] 7 users Like Mahesh.thehero's post
Like Reply
( వెళ్ళిపోయాడు హమ్మయ్యా అంటూ సంతోషిస్తోంది యష్ణ అక్కయ్య , డోర్ కు మధ్యలో - పైన - కింద ఉన్న గొళ్ళెం లన్నీ పెట్టేసి ఇంకా ఎక్కడైనా ఉన్నాయేమోనని చూస్తోంది .
యమున అక్కయ్య ఆశ్చర్యపోయి , చెల్లీ ..... లాక్ కూడా వేసేస్తావా ? ఏమిటి అంటూ నవ్వుతోంది .
యష్ణ అక్కయ్య : వేసేయ్యాలి , ఉంటే ఇవ్వు అక్కయ్యా .....
యమున అక్కయ్య : చెల్లీ ..... ? .
యష్ణ అక్కయ్య : ఏమని చెప్పను - బామ్మకు తెలుసు .
యమున అక్కయ్య : నాకు తెలియదు .
యష్ణ అక్కయ్య : బామ్మా .....
యమున అక్కయ్య : నో నో ..... నాకు నా బ్యూటిఫుల్ చెల్లి ద్వారా తెలుసుకోవాలని ఉంది .
యష్ణ అక్కయ్య : మీతో అపద్ధము చెప్పలేను , చెప్పినా మీరు నమ్ముతారో లేదో అంటూ తీసుకెళ్లి బెడ్ పై కూర్చున్నారు .
బామ్మగారి నవ్వులు .....
యష్ణ అక్కయ్య : పో బామ్మా ...... 
యమున అక్కయ్య : నా చెల్లిని నేనుకాక ఇంకెవరు నమ్ముతారు అంటూ చేతిని అందుకుని ఆప్యాయంగా స్పృశిస్తోంది .
యష్ణ అక్కయ్య : అదీ అదీ ..... అర్ధరాత్రి అయితే చాలు వాడి కౌగిలిలోకి చేరిపోతాను .
యమున అక్కయ్య : అర్థమైనా ..... ఎవరి కౌగిలిలోకి అంటూ అమాయకంగా అడిగింది .
యష్ణ అక్కయ్య : ఇంకెవరు వాడే ఆ ఇడియట్ కౌగిలిలోకి .
యమున అక్కయ్య : ఓహో ..... మన .... నీ తమ్ముడి కౌగిలిలోకి Ok ok కంటిన్యూ చెల్లీ ......
యష్ణ అక్కయ్య : నా తమ్ముడు కాదు ఇడియట్ వాడు , నేనంటే నేను కాదు నా మనసు ..... వాడి కౌగిలిలోకి చేరిపోతుంది నాకు తెలియకుండా , ఉదయం వరకూ ఇష్టంగా - ప్రేమతో - ప్రాణంలా ముద్దులు కురిపిస్తూ ఒక్కటైపోయేంతలా హత్తుకుని నిద్రపోతుంది అంటూ రెండు రాత్రులు వివరించింది .
యమున అక్కయ్య : Woooooow బ్యూటిఫుల్ సో సో బ్యూటిఫుల్ ..... తమ్ముడి హృదయంపై అంత హాయిగా నిద్రపోతావన్నమాట , ఎవరికి కలుగుతుంది ఆ అదృష్టం , చెల్లీ .....
యష్ణ అక్కయ్య : నేనుకాదు అక్కయ్యా .....
యమున అక్కయ్య : Ok ok నీ మనసు నీ మనసు ..... , నీకు అదే అదే నీ మనసుకు అంత ఇష్టం ఎలా అయ్యాడు చెల్లీ ......
బామ్మగారు : రామాయణం అంతా విని .....
యమున అక్కయ్య : ష్ ష్ ష్ బామ్మా ..... అంటూ కన్ను కొట్టింది , చెల్లి చెబుతుంటే ముచ్చటేస్తోంది .
యష్ణ అక్కయ్య : అవునులే బామ్మతోపాటు నువ్వూ వాడి పార్టీ నే అంటూ బుంగమూతి .
యమున అక్కయ్య : ఎవ్వరైనా నా చెల్లి తరువాతనే అంటూ సైడ్ నుండి చుట్టేసి బుగ్గపై ముద్దులు కురిపిస్తోంది నవ్వుతూ ......
యష్ణ అక్కయ్య : ఎందుకంటే మనసును వశం చేసేసుకున్నాడు వెధవ పైగా అమ్మకు కూడా ..... మీలానే అమ్మకూడా వాడి పార్టీ నే ..... , ఏదో మ్యాజిక్ అంటూ మా ఇద్దరినీ ..... చెప్పానుకదా అలా అమ్మను సంతోషపెడుతున్నాడు , అక్కయ్యా ..... సమయం అవుతోంది - అమ్మను ఆనందపరుస్తున్నాడని నా మనసు ఆగదు వాడి దగ్గరకు వెళ్ళిపోతుంది - ఎలాగైనా నువ్వే ఆపాలి బామ్మ ఎలానో ఆపదు - ఏమి చేస్తారంటే మైకం దిగిపోయేలా దిమ్మ తిరిగేలా ఒక్క దెబ్బ వెయ్యండి సెట్ అయిపోయి స్పృహలోకి వచ్చేస్తాను .
యమున అక్కయ్య : నో నో నో ...... నా ముద్దుల చెల్లిని నేను కొట్టడమా ? నెవర్ నెవర్ .
యష్ణ అక్కయ్య : అవునులే నువ్వు తమ్ ..... వాడికే సపోర్ట్ అంటూ ఏడుపు యాక్టింగ్ .
యమున అక్కయ్య : యాక్టింగ్ అని పసిపిల్లలకు కూడా తెలిసిపోతోందిలే చెల్లీ ..... , కొట్టను కానీ ఆపడానికి నావంతు ప్రయత్నిస్తాను , ఇప్పుడైతే ఫ్రెష్ అయ్యి ఈ కొత్త నైట్ డ్రెస్ వేసుకుని రా ......
యష్ణ అక్కయ్య : ముందు నువ్వు వెళ్లు అక్కయ్యా , అంతలోపు బెడ్ రెడీ చేస్తాను , ఈ రాత్రికి నా అక్కయ్య సేవ చేసుకోనివ్వు వెళ్లు వెళ్లు .....
యమున అక్కయ్య : థాంక్యూ చెల్లీ అంటూ కౌగిలించుకుని లేచి వెళ్ళింది .
యష్ణ అక్కయ్య : వేసుకున్న నగలన్నింటినీ బాక్సస్ లో ఉంచేసి బెడ్ సర్దింది .
బామ్మగారు : ఆపడంలో నేనేమైనా సహాయం .....
యష్ణ అక్కయ్య : వద్దే వద్దు , నువ్వు ఆపవు కదా ఏకంగా పై గదివరకూ ఏకంగా తమ్ముడి కౌగిలిలోకి చేర్చే రకం , గుడ్ నైట్ పడుకోండి అంటూ అమ్మకు కాల్ చేసి మాట్లాడింది , ఫస్ట్ వాడినే అడుగుతావు నాకంటే వాడే ఇష్టమైపోయాడు కదా వాడిక్కడ లేడు , కంగారుపడకు లేడు అంటే మా గదిలో లేడు పైన ఉన్నాడు , అబ్బో సంతోషం ..... యమున అక్కయ్య అలసిపోయింది ఉదయం మాట్లాడిస్తాను గుడ్ నైట్ బై ......
బామ్మగారు : ఏదో సహాయం చేద్దామనుకుంటే వద్దు అంటున్నావు సరే గుడ్ నైట్ ......
యమున అక్కయ్య ఫ్రెష్ అయ్యి వచ్చిన తరువాత యష్ణ అక్కయ్య ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకునివచ్చి యమున అక్కయ్య ప్రక్కన బెడ్ పైకి చేరింది , రేయ్ బుజ్జీ ..... అమ్మ కడుపులో హాయిగా వెచ్చగా పడుకో అంటూ ముద్దుపెట్టి దుప్పటి కప్పి ప్రక్కనే పడుకుంది .
యమున అక్కయ్య పదేపదే మొబైల్ తీసుకుని చూస్తూ ముసిముసినవ్వులు నవ్వుతోంది .
యష్ణ అక్కయ్య : అక్కయ్యా ..... నీ నవ్వులు చూస్తుంటే , నువ్వే స్వయంగా పంపేలా ఉన్నావు .
యమున అక్కయ్య : చెల్లీ ..... నేనలా చేస్తానా ? , పైగా మాట తీసుకున్నావు .
యష్ణ అక్కయ్య : ఆ దైర్యంతోనే ఉన్నాను , గుడ్ నైట్ .....
గుడ్ నైట్ అంటూ నవ్వుకూ ...... )

ఉదయం మాట్లాడినదే అక్కయ్య - చెల్లితో అయిపోయాను అంటూ మొబైల్ చూస్తే కేవలం క్వీన్ నుండి మాత్రమే గంట గంటకూ మెసేజెస్ ......
క్వీన్ : దేవకన్యతోపాటు ఫంక్షన్ కు వెళ్ళావని తెలుసు - డిస్టర్బ్ చేయకూడదని కూడా తెలుసు , కానీ ఏదో చిన్నపాటి ఆశ ..... ఎంజాయ్ మై లవ్లీ ప్రిన్స్ - నీకు కుదిరినప్పుడే రిప్లై ఇవ్వు - నాకు చాలా చాలా సంతోషమేలే ...... 

రిప్లై ఇవ్వబోయి వద్దులే ముందు అక్కయ్య - చెల్లికి కాల్ చేద్దాము , అలిగినట్లున్నారు .
Sorry లవ్ యు లవ్ యు లవ్ యు చెల్లీ - అక్కయ్యా ...... ఫంక్షన్ లో పడిపోయి మీకు కాల్ చెయ్యడమే మరిచిపోయాను , ఇదిగో లెంపలేసుకుని మరీ గుంజీలు తీస్తున్నాను అంటూ లేచాను .
తేజస్వి అక్కయ్య : మేముకూడా గుంజీలు తీస్తున్నాము , sorry లవ్ యు లవ్ యు తమ్ముడూ ...... , చెల్లి - మేడమ్ ..... బామ్మ ప్రేమలో - నేను ..... అమ్మ ప్రేమలో మైమరచి నీకు కాల్ చెయ్యడమే మరిచిపోయాము .
1 2 3 ..... అంటూ అక్కయ్యతోపాటు చెల్లి గుంజీల కౌంటింగ్ వినిపించి నవ్వేసాను .
చెల్లీ - అక్కయ్యా ..... నవ్వేశాడు ఉమ్మా ఉమ్మా ఇక గుంజీలు ఆపేయ్యొచ్చు .
లవ్ యు సో మచ్ ..... ఉమ్మా ఉమ్మా , బామ్మ ? .
తేజస్వి అక్కయ్య : మధ్యాహ్నం నుండి హైద్రాబాద్ చుట్టేసి చివరగా కొద్దిసేపటి ముందు హైద్రాబాద్ ధమ్ బిరియానీ ఫుల్ గా తిని బామ్మ బయలుదేరడంతో మేము హాస్టల్ కు ఇప్పుడే చేరుకున్నాము , నీకు కాల్ చేసేంతలో నువ్వే చేసావు ? .
సూపర్ అక్కయ్యా ..... , " అమ్మ " అన్నావు ఎవరు ? .
తేజస్వి అక్కయ్య : నిన్నటి నుండి చెబుతూనే ఉన్నానుకదా హాస్టల్స్ చీఫ్ వార్డెన్ , అమ్మలా ఆప్యాయంగా చూసుకుంటోంది - ఇక చెల్లిని ..... నీ ప్రాణం అని తెలిగానే గుండెలపైనుండి దించడం లేదు , ముద్దులేముద్దులు ...... ఇంతమంది సంతోషాలకు కారణమైన నీకిష్టమైనవారందరూ అమ్మకు చాలా చాలా ఇష్టం , పాపం వెళ్లలేక వెళ్లలేక ఇంటికి వెళ్లారు .
ఉండమనాల్సింది అక్కయ్యా ......
తేజస్వి అక్కయ్య : ప్రేమతో చెప్పాము , " నేనిక్కడే మీతో ఉంటే మీతో మాట్లాడుతూనే - ముద్దులు కురిపిస్తూనే ఉండాలనిపిస్తుంది , నిద్రపోనివ్వను - ఉదయం డ్యూటీకి కూడా వెళ్లాలికదా , ఈరోజంతా ఎంత సంతోషించానో మాటల్లో చెప్పలేను , మీతో ఉంటే నా బంగారుతల్లి ..... మీ అక్కయ్యతో ఉన్న సంతోషం " అంటూ ఆప్యాయంగా కౌగిలిలోకి తీసుకుని ముద్దులుకురిపించి మరీ వెళ్లారు , అమ్మ వెళ్ళగానే కళ్ళల్లో చెమ్మ వచ్చేసింది .
చాలా చాలా సంతోషం అక్కయ్యా ..... , మిమ్మల్ని వదిలి వచ్చినప్పటినుండీ ఏదో ......
తేజస్వి అక్కయ్య : నో నో నో అలాంటివేమీ పెట్టుకుని భయపడకు , అమ్మ ఒడిలో ఉన్నంత సంతోషంగా ఉన్నాము , మేమంటే అంత ఇష్టం అమ్మకు , ఉదయమే వచ్చి గుడ్ మార్నింగ్ కిస్ పెడితుంది - మాతోనే కలిసి తింటుంది - తన కారులోనే పంపిస్తుంది - గంట గంటకూ కాల్ చేస్తుంది - సాయంత్రం మాకోసం ఎదురుచూస్తూ ఉంటుంది ...... ఇంకా ఇంకా ..... ఒక్కరోజే అయ్యింది కానీ అమ్మ ప్రేమ ...... చాలా చాలా మధురం .
ఎంజాయ్ అక్కయ్యా ...... , ఇప్పటికే చాలా ఆలస్యం అయ్యింది ఇద్దరికీ - మేడమ్ గారికి గుడ్ నైట్ హాయిగా నిద్రపోండి .
చెల్లి : మరి ముద్దులు ? .
లవ్ టు లవ్ టు ...... ముద్దులన్నీ మా ముద్దుల చెల్లికే అంటూ కట్ చేసాను , పెదాలపై సంతోషమైన నవ్వులు ఆగడం లేదు .

బెడ్ మీదకు వాలిపోయాను - అమ్మో చలి చలి వర్షం పెరుగుతూనే ఉంది అంటూ పాదాల దగ్గర ఉన్న పలుచటి దుప్పటిని కప్పుకున్నాను అయినా చలి వేస్తూనే ఉంది - క్వీన్ క్వీన్ ...... వద్దులే నిద్రపోతూ ఉంటారు - డిస్టర్బ్ చెయ్యకూడదు అంటూ వాట్సాప్ ఓపెన్ చేసి పైకి పైకి వెళితే కనిపించాయి పిక్స్ ...... క్వీన్ నడుము ఒంపు పిక్ చూస్తుంటేనే తియ్యనైన పులకింత ఆపై వొళ్ళంతా వెచ్చదనం ..... ఇంచు ఇంచూ జూమ్ చేసి చూస్తూ చిలిపినవ్వులు నవ్వుకుంటున్నాను .

" మై ప్రిన్స్ ...... కొన్ని నిమిషాల ముందు ఆన్లైన్లోకి వచ్చావు క్షణాల్లోనే మాయమైపోయావు - ఇప్పుడు మళ్లీ ఆన్లైన్లోకి వచ్చావు ...... 5 నిమిషాలకుపైగా చూస్తున్నాను రిప్లై ఇస్తావేమోనని లేనేలేదు - నేను అలిగాను బుంగమూతిపెట్టుకున్నాను " అంటూ క్వీన్ మెసేజ్ .
పెదాలపై మరింత తియ్యదనం ...... , Sorry లవ్ యు లవ్ యు మై క్వీన్ ...... టైం 11:30 అవుతోందికదా ..... నా క్వీన్ హాయిగా నిద్రపోతుంటుంది డిస్టర్బ్ చెయ్యకూడదు అని ఇప్పుడున్న బుంగమూతిపెదాలనే చూస్తూ ఆనందిస్తున్నాను .
క్వీన్ : లవ్ యు మై ప్రిన్స్ ..... , అంటే నిద్ర రావడం లేదా ? .
ఊహూ ...... నిన్నలానే పెద్ద వర్షం - చలికి వనకడంతోనే సరిపోతోంది .
క్వీన్ : దేవకన్య ...... Ok ok మళ్లీ టామ్ & జెర్రీ ఫైట్ అన్నమాట .
ఈసారి ఏకంగా గదిలోనుండి తోసేసింది .
క్వీన్ : అంత కొంటె అల్లరి చేశావన్నమాట ......
Yes మై క్వీన్ , ఉదయం నుండి తిట్లు - దెబ్బలు ...... బోలెడు .
క్వీన్ : అంతలా ఎంజాయ్ చేశావన్నమాట , గుడ్ గుడ్ ...... , అయినా వెచ్చదనం పుట్టాలంటే చూడాలంటే చూడాల్సింది నా బుంగమూతి పెదాలు కాదు .....
మరేంటి క్వీన్ ? .
క్వీన్ : తెలిసే అడుగుతున్నావు కదూ - ఇప్పుడు నన్ను ఆటపట్టిస్తావా ? .
మీతో చిలిపి అపద్ధము చెప్పాను , ఇంతసేపూ చూస్తున్నది బుంగమూతి పెదాలను కాదు ......
క్వీన్ : తెలుసుతెలుసు తెలుసు ..... నా ప్రిన్స్ గురించి నాకు తెలుసులే , అందుకేనేమో నీ చూపుల వల్లనేనేమో ...... నడుంఒంపుల్లో తియ్యనైన గిలిగింతలు కలుగుతూనే ఉన్నాయి .
ప్చ్ ..... నా క్వీన్ తాలూకు సౌందర్యాన్ని అంతకంతకూ పెరుగుతున్న వర్షపు చలి డామినేట్ చేస్తూనే ఉంది , పైగా ఈ గదిలో పలుచటి దుప్పటి ...... ఆహ్హ్హ్ హ్హ్హ్ హ్హ్హ్ ..... చలి చలి .
క్వీన్ : హ హ హ ...... , పెరుగుతున్న వర్షపు చలిని సైతం డామినేట్ చేసే వెచ్చదనం వేడిసెగలు జనించేలా ఎలా చేయాలో నీ క్వీన్ కు తెలుసు .......
ఎలా ? రిప్లై ఇచ్చేన్తలో ...... ఒకదానివెనుక నాలుగైదు పిక్స్ వచ్చాయి , ఏ పిక్స్ ఏమిటో అన్న ఆతృతతో తియ్యదనంతో వణుకుతున్న వేలితో డౌన్లోడ్ చేసాను - ఫస్ట్ పిక్ బ్యూటిఫుల్ బొడ్డు చూస్తుండగానే వొళ్ళంతా వెచ్చనైన జలదరింత జివ్వుమంది , అమ్మో ..... గోడలకు చెవులుంటాయని అంటారు కళ్ళు కూడా ఉంటాయేమో అంటూ లైట్స్ ఆఫ్ చేసి దుప్పటిని పూర్తిగా కప్పుకుని తియ్యనైన వెచ్చని జలదరింపులతో చూస్తూ ఆనందిస్తున్నాను .
క్వీన్ : హ్యాపీ ...... ? అంటూ చిలిపి స్మైలీలు .
ప్లీజ్ కాసేపు డిస్టర్బ్ చెయ్యకు మై క్వీన్ ......
క్వీన్ : Ok ok వర్కౌట్ అవుతోందన్నమాట - చలిని డామినేట్ చేసేసాను హ్యాపీ .....
ఇదిగో మళ్లీ ......
క్వీన్ : sorry లవ్ యు ఎంజాయ్ ..... , సరిపోకపోతే మరిన్ని ......
చాలు చాలు మాట క్వీన్ , జ్వరం వస్తేనో ..... చూసుకోవడానికి దగ్గరలో నా క్వీన్ కూడా లేదు .
క్వీన్ : లవ్ టు లవ్ టు మై డియర్ ప్రిన్స్ ...... , అంతకంటే సంతోషమా ..... , మనస్సు కదిలించావు లవ్ యు లవ్ యు సో మచ్ .
ఐదు యాంగిల్స్ లో ఐదు పిక్స్ ...... మార్చి మార్చి చూస్తూ వెచ్చనైన పులకింతలకు లోనవుతున్నాను , వెయిట్ వెయిట్ ..... ప్రతీ పిక్ ను జూమ్ చేసి చూస్తే అందమైన బొడ్డు ప్రక్కనే మరింత ముచ్చటగా - దిష్టి కలగనట్లుగా అందమైన పుట్టుమచ్చ .... wooooow బ్యూటిఫుల్ సో బ్యూటిఫుల్ ...... 
క్వీన్ : ఇంకెంతసేపు చూస్తావు ? .
తెల్లార్లు చూసినా తనివితీరదేమో మై క్వీన్ , ఆ పుట్టుమచ్చెధైతో ఉందో అద్భుతహ ...... 
క్వీన్ : అవునా ? , సిగ్గేస్తోంది మై ప్రిన్స్ .....
తప్పేలేదు ..... టచ్ చెయ్యొచ్చా ? .
క్వీన్ : వైజాగ్ వచ్చెయ్యనా ? , సూర్యోదయం లోపు నా ప్రిన్స్ ముందు ఉంటాను .
పిక్ లో టచ్ గురించి అడుగుతున్నాను మై క్వీన్ , మీరేమో ......
క్వీన్ : ప్చ్ ..... 
నన్ను కలవాలని అంత ఆశగా ఉందా ? .
క్వీన్ : మాటల్లో వ్యక్తపరచలేనంత , నా గమ్యం నా ప్రిన్స్ అని నా మనసు ఫిక్స్ అయిపోయింది , ఈరోజు నీవల్ల ఎంత సంతోషంగా గడిపానో - ఎన్ని మధురమైన జ్ఞాపకాలతో మురిసిపోయానో .......
ఆగండి ఆగండి నావల్లనా ? , ఉదయం నుండి ఒక్క మెసేజ్ కూడా చెయ్యనేలేదు .
క్వీన్ : ఎలానో ...... మన కలయిక తరువాత నీకే తెలుస్తుందిలే కానీ ఎక్కువ ఆలోచించకుండా రొమాంటిక్ పిక్స్ ఎంజాయ్ చెయ్యి .
నిజమే లవ్లీ పిక్స్ ..... నా హృదయంలో ముద్రపడిపోయాయి , కళ్ళుమూసుకున్నా కళ్ళల్లోనే మెదులుతున్నాయి , వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ......
క్వీన్ : Ok ok దేవకన్యల సౌందర్యంతో పోలిక అన్నమాట , అదృష్టంలా భావిస్తున్నాను మై ప్రిన్స్ ..... , రేపు రాత్రికి మాత్రం జ్వరం ఫిక్స్ అయిపో ...... అంటూ కొంటె ఎమోజీ .
అయితే జ్వరం టాబ్లెట్స్ అందుబాటులో ఉంచుకుంటాను .
క్వీన్ : సిగ్గు ముంచుకొచ్చేస్తోంది మై ప్రిన్స్ ..... 
కళ్ళు మూసుకుంటే నా క్వీన్ సిగ్గు కనపడుతోంది , సో సో sooooo బ్యూటిఫుల్ , మీ సిగ్గుకు మరింత పులకింతకు లోనవుతున్నాను .
క్వీన్ : సో సో స్వీట్ మై ప్రిన్స్ ......
డోర్ తెరుచుకున్న చప్పుడు వినిపిస్తోంది మళ్లీ మెసేజ్ చేస్తాను ..... అంటూ దుప్పటిని కళ్ళ వరకూ తీసి చూసాను .
[+] 10 users Like Mahesh.thehero's post
Like Reply
ఇంకెవరు ..... నా విశ్వ సుందరినే అదే అదే నా డార్లింగ్ ......
డార్లింగ్ : గదిలోకివచ్చి డోర్ క్లోజ్ చేసేసింది , తమ్ముడూ తమ్ముడూ ..... నిద్రపోతున్నావా ? అయినా పర్లేదు - ఈ చలి ఒకటి వణికించేస్తోంది , వచ్చేసానుగా ..... నా ముద్దుల తమ్ముడి కౌగిలిలో వెచ్చగా నిద్రపోతాను అంటూ పాదాల దగ్గర దుప్పటి ఎత్తి దూరి మీదకు చేరి షర్ట్ చింపబోయి వద్దులే అక్కయ్య గిఫ్ట్ అంటూ జాగ్రత్తగా బటన్స్ విప్పి షర్ట్ ను చెరొకవైపుకు చేర్చి నిలువెల్లా వాలిపోయింది , మ్మ్ అఅహ్హ్ ..... ఇప్పుడు హాయిగా - వెచ్చగా ఉంది , యాక్టింగ్ చేసింది చాలులే కానీ గట్టిగా కౌగిలించుకో ......
నీకెలా తెలుసు అక్కయ్యా .... డార్లింగ్ .
డార్లింగ్ : నా తమ్ముడి హృదయస్పందన చెప్పేస్తోందిక్కడ , అయినా నిద్రపోకుండా నాకోసమే ఎదురుచూస్తుంటావని నాకు తెలియదా ఏమిటి ? అంటూ వొళ్ళంతా జలదరింపుకు లోనయ్యేలా హృదయంపై ముద్దుపెట్టింది .
మ్మ్ అఅహ్హ్ ..... అంటూ డార్లింగ్ ను ప్రేమతో చుట్టేసాను .
డార్లింగ్ : ఈ ముద్దుకే ఇలా అయిపోతే పెదాలపై బాకీ పడిన రెండు ముద్దులు పెడితే ఏమైపోతావో అంటూ అందమైన నవ్వు .....
మొన్న రాత్రి - నిన్న రాత్రి లెక్కలేనన్ని ముద్దులుపెట్టావు .....
డార్లింగ్ : అవి నేను ప్రేమతో ఇచ్చిన ముద్దులు , ఈ రెండు ముద్దులు ప్రత్యేకమైనవి , దొంగది ఓడిపోయి కూడా ఓటమిని అంగీకరించకుండా పెట్టీ పెట్టనట్లు ముద్దుపెడుతుందా ? ..... , తమ్ముడూ ..... 
అఅహ్హ్ ..... ఎంత ప్రేమతో పిలిచావు అక్కయ్యా , లవ్ యు సో మచ్ .....
డార్లింగ్ : తమ్ముడూ ..... అంటూ పెదాలపై అధర చుంబనాల తియ్యనైన రెండు ముద్దులు ......
మ్మ్ మ్మ్ అఅహ్హ్ ..... అవునవును నిజమే , గెలుపుతో పొందిన ముద్దుల్లో మరింత తియ్యదనం అంటూ ఏకమయ్యేలా హత్తుకున్నాను .

డార్లింగ్ : ఏమన్నావు తమ్ముడూ ...... , దున్నపోతులా 50 - 60 కేజీలు ఉన్నాను అన్నావుకదూ .....
వినిపించిందా ? , లవ్ యు లవ్ యు అంటూ నవ్వుకుంటున్నాను , కరెక్షన్ కరెక్షన్ ..... దున్నపోతు బరువుకాదు అందమైన బరువు , ఈ రాత్రికి ఈబరువును మిస్సయిపోతానేమోనని తెగ బాధపడిపోయాను - నా డార్లింగ్ బరువులో ఉండే మాధుర్యం ..... మ్మ్ .....
డార్లింగ్ : నీ డార్లింగ్ ని ఉండగా మిస్సవ్వనిస్తానా ? అంటూ ప్రక్కకు దొర్లి నన్ను మీదకు చేర్చుకుంది .
డార్లింగ్ ......
డార్లింగ్ : నేనూ నా తమ్ముడి బరువులోని మాధుర్యాన్ని రుచిచూడాలికదా , మ్మ్ ... నిజమే అంటూ తియ్యదనంతో జలదరిస్తోంది , ఎందుకు నాకంటే ఎక్కువ మెలికలు తిరిగిపోతున్నావు ? , ఇష్టం లేకపోతే వద్దులే ......
నో నో నో ..... స్వర్గపు మధురానుభూతిని ఎవరైనా వధులుకుంటారా కానీ కానీ ....
డార్లింగ్ : కానీ ......
అదే గుచ్చుకుంటోంది కదా ...... అంటూ సిగ్గు .
డార్లింగ్ : Ok ok కారణం ఆదా ...... , తమ్ముడూ ..... ఒక చిలిపి విషయం చెప్పనా ? , కొన్ని గుచ్చుకుంటేనే సంతోషం - నువ్వన్నట్లు స్వర్గపు మధురానుభూతిని కాదనుకుంటారా ? అంటూ తెగ సిగ్గుపడిపోతోంది , కావాలంటే పూర్తిగా ఇప్పుడే గుచ్చెయ్యి నేను రెడీ ......
కొద్దిసేపు నోటివెంట మాటరాక జలదరిస్తూనే ఉన్నాను .
డార్లింగ్ : తీసేయ్యనా ? .
నో నో నో ఏంటి డార్లింగ్ ? .
డార్లింగ్ : పెదాలపై ముద్దు .....
నో నో నో ..... నువ్వేమో ఇప్పుడు గుచ్చామంటావు , ఉదయం లేచాక గుచ్చాకూడని దానితో నన్నుగుచ్చేసినా గుచ్చేస్తుంది అక్కయ్య ...... 
డార్లింగ్ : సరే నీ ఇష్టం , నీ అక్కయ్య మనసు గెలిచిన తరువాతనే గుచ్చుతానంటావు , వేచి చూస్తానులే , అంతవరకూ నా తమ్ముడి బిగి కౌగిలిలో కరిగిపోనివ్వు ......
లవ్ టు డార్లింగ్ అంటూ నుదుటిపై ముద్దుపెట్టి ఏకమైపోయాము .
డార్లింగ్ : ఒసేయ్ యష్ణ నువ్వు ఒప్పుకునేంతవరకూ తమ్ముడు ..... నాకూ ముద్దుపెట్టడం లేదు , తొందరగా తెలుసుకోవే , ఎక్కడో దూరంగా ఉన్న అమ్మకు తెలిసింది కానీ నీకు తెలియదు , తమ్ముడూ ..... ఎల్లుండి 12 దాటింది కదా రేపు సంతోషమైన రోజు , నీకు అంతులేని ఆనందాన్ని పంచే రోజు .
ఏంటి డార్లింగ్ ? 
డార్లింగ్ : చూద్దాం తెలుసుకుంటావేమో ......
చెప్పొచ్చుకదా .....
డార్లింగ్ : నీ అక్కయ్యలపై నీకున్న ప్రేమకు ..... ప్రకృతే నీకు తెలియజేస్తుంది , అలా కాకపోతే ఎలాగో తెలియజెయ్యడానికి నేనున్నాను కదా .....
మళ్లీ రాత్రికే నువ్వొచ్చేది , చూద్దాం అంతలోపు తెలుసుకుంటాను .
డార్లింగ్ : All the best తమ్ముడూ ......
నవ్వుకుని డార్లింగ్ వెచ్చని కౌగిలిలో హాయిగా నిద్రపోయాను .
*************
Like Reply
Story bagundhi bro alage pedarasi peddamma varam update kuda ivu bro
[+] 2 users Like Ajayk's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)