Thread Rating:
  • 17 Vote(s) - 2.82 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance మనసున మనసై
(16-12-2024, 05:23 PM)sshamdan96 Wrote: నమస్కారం,

నాకు ఉన్న కమిట్మెంట్స్ వల్ల నేను వారానికి రెండు మహా అయితే మూడు updates మాత్రమే ఇవ్వగలను. ఎప్పుడైనా వీలుంటే ఎక్కువ ఇస్తాను.


కొంతమంది నాకు డైరెక్ట్ మెసేజ్ చేసి పొద్దున్నే కావాలి, రాత్రికి కావాలి అని అడుగుతున్నారు. చిరాకు వస్తున్నపటికీ మర్యాదగానే చెప్తున్నాను. కానీ అదేమీ పద్ధతి? అప్డేట్ కావాలి అని టైం పెట్టడానికి నేను ఎమన్నా ఎవరి కింద అయినా పని చేస్తున్నానా? నేనే కాదు ఏ రచయితకి అయినా సరే, ఆలా టైం పెట్టకూడదు. అదే మెసేజ్ కథ నచ్చితే ఏమి నచ్చిందో, ఎందుకు నచ్చింది పెట్టండి. చాలా హాయిగా అనిపిస్తుంది మనసుకి.

మీరు అప్డేట్ అడుగుతున్నారు అంటే అది ఒక విధంగా చాలా ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఆహా నా కథ ఇంత మందికి నచ్చింది అని ఆనందం ఉంటుంది. అప్డేట్ అడగండి కానీ స్పాం చేయకండి. 

ఇంకొందరు అయితే 'ఈ స్టోరీ కూడా పోయింది, అటక ఎక్కింది, డెడ్' అనే కామెంట్స్ పెడుతున్నారు. అలాంటివాటిని స్పాం కింద రిపోర్ట్ చెయ్యాలి అనిపిస్తుంది. ఇదొక ఫ్రీ ప్లాట్ఫారం. ఒక ఊహాలోకంలోకి తీసుకెళ్ల సాధనం. మర్యాదగా ఉందాము. ఆర్డర్ వెయ్యకండి. అవమాన పడకండి.

నాది ఉన్నది ఉన్నట్టు చెప్పే మనస్తత్వం. [b]అక్కడికీ మా ఇంట్లో ఒకరు కాలం చేసారు అన్న మాట కూడా చెప్పాను. పర్సనల్ లైఫ్ అనేది ఉండదా? నాకు అయితే ఉంది. నేను ఇక్కడే బ్రతకను. నాకు తెలిసి ఎవరిని నొప్పించలేద్దు. నోచుకున్న వారైతే ఈ మెసేజ్ మీకే అయి ఉంటుంది. దయచేసి సరిదిద్దుకోగలరు.[/b]

మనసున మనసై  త్వరలో లక్ష వ్యూస్ దాటబోతోంది. చదువుతూ నన్ను ఫాలో అవుతున్న వారికి నా రచనలని ఆదరిస్తున్న వారికీ ధన్యవాదాలు. త్వరలో రెండో కథ మొదటి చాప్టర్ ప్రచురిస్తాను. పార్లల్ గా రెండు నడుస్తాయి.

Yours,




రాజమార్గంలో గజరాజు వెళ్తుంటే 

గ్రామ సింహాలు

నిజం సింహాలు అనుకొని
మొరుగుతాయి



సర్వేజనా సుఖినోభవంతు...
[+] 3 users Like Mohana69's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(16-12-2024, 06:01 PM)Sushma2000 Wrote: Nice...ippati trend ni blend chesukoni..bhale rasaru...

Glad you liked it!!!!
Like Reply
(16-12-2024, 05:51 PM)Uppi9848 Wrote: Mee 9 gantala update kosam waiting writer garu    Smile Smile

Vaayammo!!!! pedda plan ae idi  Big Grin

Nenu 9 gantaladi munde ichesaanu. Inko episode raastunnanu. Ayipothe ee raatrike post chesestaanu.

Thanks!
[+] 2 users Like sshamdan96's post
Like Reply
Excellent update
[+] 1 user Likes Babu424342's post
Like Reply
బ్రదర్ బాగుంది. మీరు సూపర్ మీ కథ లు అద్భుతం.
[+] 1 user Likes Eswar P's post
Like Reply
Excellent update bro
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
rocking................
[+] 2 users Like krish1973's post
Like Reply
Deleted POST
Like Reply
Nice update bro.
మీకు వీలైనపుడే update ఇవ్వండి bro..
మీలాంటి writers కోసం ఇక్కడ చాలా మంది ఉన్నారు.
[+] 2 users Like K.rahul's post
Like Reply
excellent bro back to back updates thank you
[+] 1 user Likes Hotyyhard's post
Like Reply
Super update brother baga rasaru
[+] 2 users Like Gurrala Rakesh's post
Like Reply
Nice update
[+] 1 user Likes BR0304's post
Like Reply
Great narration
Thanks for the update
[+] 1 user Likes Saaru123's post
Like Reply
టేక్ యువర్ టైం మచ్చా
ఎవరి లైఫ్ వాళ్ళకి ఉంటుంది నెగిటివ్ కామెంట్స్ ని కేర్ చెయ్యకు బ్రదర్ పెట్టే వాళ్ళు పెడుతూనే ఉంటారు ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి వాళ్లు ఉంటారు అందుకని వాళ్ళని టేక్ ఇట్ ఈజీ
[+] 2 users Like Nautyking's post
Like Reply
Nice update
[+] 1 user Likes Babu424342's post
Like Reply
Just going story..nice content... please continue
[+] 1 user Likes Chchandu's post
Like Reply
Good updates... Super writing..
[+] 1 user Likes nenoka420's post
Like Reply
nice update brother
[+] 1 user Likes prash426's post
Like Reply
అప్డేట్ బాగుంది... అత్తగారు నిజంగా మంచిదేనా
[+] 1 user Likes Shreedharan2498's post
Like Reply
(16-12-2024, 11:44 PM)Shreedharan2498 Wrote: అప్డేట్ బాగుంది... అత్తగారు నిజంగా మంచిదేనా

Chaduvutu undandi artham avutundi. Big Grin
[+] 2 users Like sshamdan96's post
Like Reply




Users browsing this thread: