Posts: 179
Threads: 7
Likes Received: 2,339 in 167 posts
Likes Given: 560
Joined: Dec 2023
Reputation:
240
(10-12-2024, 02:15 PM)Nautyking Wrote: చాలా రోజుల తర్వాత శృంగారం లేకుండా (ఇప్పటివరకు) మనిషిని కట్టిపడేసే స్టోరీ చదువుతున్నాం
హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను చాలా బాగా చెప్పారు చాలా అంటే చాలా ప్రతి సంభాషణ విడమరిచి మరి చెబుతున్నారు నిజంగా యు హావ్ గుడ్ రైటింగ్ స్కిల్స్ బ్రదర్
![[Image: IMG-20241210-141533.jpg]](https://i.ibb.co/H22q9fM/IMG-20241210-141533.jpg)
థాంక్యూ సో మచ్ అండి. అన్ని కథలు ఇలా రాయగలనో లేదో నాకు తెలియదు. కానీ కొత్తగా వేరే వేరే సబ్జక్ట్స్ మీద రాయాలి అనేది నా కోరిక. అన్నిటినీ ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
నేను ఎండింగ్ ఏమి అనుకోలేదు. ఇక ముందుకు వెళ్ళదు అనుకున్నప్పుడు కథను ముగించేస్తాను. ప్రస్తుతానికి ఇది ఒక ఫీల్ గుడ్ కథగా రూపుదిద్దుకుంది. ఇక మీదట కూడా మీకు నచ్చుతుంది అని ఆశిస్తున్నాను.
Mee,
SS
Posts: 179
Threads: 7
Likes Received: 2,339 in 167 posts
Likes Given: 560
Joined: Dec 2023
Reputation:
240
(10-12-2024, 01:30 AM)arkumar69 Wrote: yr): చాలా బాగా రాస్తున్నారు అండి మీ రచన శైలి చాలా బాగుంది 
థాంక్యూ సో మచ్ అండి.
Mee,
SS
Posts: 179
Threads: 7
Likes Received: 2,339 in 167 posts
Likes Given: 560
Joined: Dec 2023
Reputation:
240
(10-12-2024, 08:31 AM)georgethanuku Wrote: Very very good nice story,just iwould have missed, because of title I studied
After long time natural good story chaduvu thunnadhuku.
Pl continue your family realistic story
I have enjoyed
Thank you ,if you get time give us big update
Thank you so much
Glad you liked it.
Posts: 179
Threads: 7
Likes Received: 2,339 in 167 posts
Likes Given: 560
Joined: Dec 2023
Reputation:
240
(10-12-2024, 04:23 PM)georgethanuku Wrote: Brother waiting for your lovely big update
Today,thank you so much 
Will publish shortly.
Posts: 3,539
Threads: 0
Likes Received: 1,506 in 1,208 posts
Likes Given: 427
Joined: Nov 2018
Reputation:
17
Nice good update
Chandra
•
Posts: 36
Threads: 0
Likes Received: 15 in 14 posts
Likes Given: 16
Joined: Dec 2023
Reputation:
1
 After longtime best story writings plse do stop in middle
Plse update clp);
•
Posts: 1,004
Threads: 1
Likes Received: 486 in 395 posts
Likes Given: 991
Joined: Dec 2022
Reputation:
4
Nice story.. please continue...big update please
Posts: 373
Threads: 0
Likes Received: 154 in 106 posts
Likes Given: 282
Joined: Jan 2024
Reputation:
6
(11-12-2024, 02:43 AM)Chchandu Wrote: Nice story.. please continue...big update please
Please give us big updates today if possible
Thank you so much
•
Posts: 5,851
Threads: 0
Likes Received: 4,975 in 3,700 posts
Likes Given: 18,224
Joined: Apr 2022
Reputation:
82
•
Posts: 34
Threads: 0
Likes Received: 22 in 20 posts
Likes Given: 3
Joined: May 2019
Reputation:
0
•
Posts: 214
Threads: 1
Likes Received: 867 in 125 posts
Likes Given: 655
Joined: Jun 2019
Reputation:
36
Excellent narration, mukhyam ga room lo panty scene
•
Posts: 898
Threads: 13
Likes Received: 7,010 in 831 posts
Likes Given: 1,544
Joined: Aug 2024
Reputation:
651
•
Posts: 179
Threads: 7
Likes Received: 2,339 in 167 posts
Likes Given: 560
Joined: Dec 2023
Reputation:
240
11-12-2024, 04:27 PM
(This post was last modified: 30-12-2024, 09:51 PM by sshamdan96. Edited 2 times in total. Edited 2 times in total.)
Chapter – 11
బాల్కనీ లో కూర్చుని అసలు ఏమి చెయ్యాలి, సంభాషణలు ఎలా సాగచ్చు, వారు ఏమనచ్చు, వారు ఏమి అంటే నేను ఏమి అనాలి, ఇలా ఎన్నో ఆలోచనల మధ్య రాత్రంతా గడిచిపోయింది.
తలుపు శబ్దం అయితే లోపలి[b]కి చూసాను. అను రూమ్ లో నుంచి బయటకి వచ్చింది. రాత్రి వేసుకున్న నైటీలోనే ఉంది. కాకపోతే పైన ఒక గుండీ తీసి ఉంది. బహుశా నానిగాడికి పాలు పడుతున్నప్పుడు తీసి ఉంటుంది. ఒక పావు అంగుళం క్లీవేజ్ కనిపించింది. చూడటానికి బాగున్నా నా మనసు ఇంకెక్కడో ఉంది. [/b]
'ఏరా రాత్రంతా ఇక్కడే ఉన్నావా?' అనుకుంటూ నా దెగ్గరికి వచ్చింది. వచ్చేలోపల ఎప్పుడు పెట్టిందో, పైన గుండీ పెట్టేసింది. అలా రెప్ప ఆర్పే లోపల గుండీలు పెట్టడం ఆ చాకచక్యం అమ్మాయిలకి తెలుస్తుంది కాబోలు.
'ఆలోచిస్తూ కూర్చున్నాను అను. టైం చూసుకోలేదు,' అన్నాను మళ్ళీ బాల్కనీలో రోడ్ వైపుకి చూస్తూ.
వెలుతురూ వచ్చేసింది. దూరంగా రోడ్ మీద బండ్లు తిరగడం ప్రారంభమైంది. ఆదివారం అయినప్పటికీ బెంగళూరు నగరం పొద్దున్నే హడావిడి చేస్తుంది. పేపర్ వాళ్ళు, పాల వాళ్ళు, అలా అందరు తిరుగుతున్నారు.
అను మొహం కొంచం పీక్కుపోయింది. 'నువ్వు నిద్రపోలేదు అనుకుంట?' అన్నాను.
'ఏదో అలా కాసేపు పడుకున్నాను,' అంది.
ఇద్దరం పక్కపక్కన నుంచున్నాము అలా బాల్కనీ లో నుంచి చూస్తూ.
'కరెక్ట్ ఏ చేస్తున్నానా?' అని అడిగింది.
'ఇప్పటికే లేట్ చేశావు,' అన్నాను. 'వాళ్ళ అమ్మ నాన్నకి ఎంత తెలుసు?' అని అడిగాను.
'నాకు తెలియదు. వాళ్ళ అమ్మ కొంచం మంచిది. కనీసం పలకరిస్తుంది. వాళ్ళ నాన్న అయితే పరాయి దానితో మాట్లాడినట్టే ఉంటుంది,' అంది.
ఒక నిమిషం ఆలోచించాను. 'సరే, వారికి అంతా తెలుసనే అనుకుందాము. మనము అలానే అప్రోచ్ అవుదాము,' అన్నాను.
'అమ్మ నాన్న సంగతి ఏంటి? మొహం ఎక్కడ పెట్టుకోవాలో తెలియట్లేదు,' అంది.
'చూడు అను. నువ్వేమి తప్పు చెయ్యలేదు. జరిగినది దాచావు. అది వారికి బాధ కలుగకూడదు అని. నీ తప్పు లేదు అనేది గుర్తుంచుకో. ఇక మిగిలింది, జరిగినది నాకు చెప్పినంత వివరంగా వారికి చెప్పలేవు. చెప్పుము కూడా. వారికి ఎంత కావాలో అంతే చెప్తాము. నేను మాట్లాడతాను. నువ్వు అల్లుకుపో,' అన్నాను.
అను నాకు కొంచం దెగ్గరగా జరిగింది.
'కొంచం గుండెలో దడగా ఉంది,' అంది.
అనుకి ఆ క్షణంలో ఏమి కావాలో నాకు అర్థం కాలేదు. బహుశా నేను తనకి ఒక హాగ్ ఇచ్చి ఉంటే తనకి బావుండేదేమో. కానీ నేను అనుని ఎప్పుడు హాగ్ చేసుకోలేదు. చిన్నప్పుడు కూడా కలిసి ఆడుకున్నప్పుడు కూడా ఎప్పుడు చేసుకోలేదు. కాబట్టి నా బుర్రలోకి ఆ ఆలోచన రాలేదు.
'సహజం. ఇది చాలా పెద్ద విషయం కదా. కానీ నీ పిల్లాడి గురించి ఫైట్ చేస్తున్నావు. అది గుర్తుంచుకో. తల్లిని మించిన ఫైటర్ లేదు,' అన్నాను.
ఒక్కసారిగా తన మోహంలో మార్పు గమనించాను. అలా దూరంగా చూస్తూ తల ఊపింది.
'నేను వెళ్లి కాసేపు పడుకుంటాను,' అని తిరిగి వెళ్లబోయాను.
'చింటూ! ఎమన్నా తింటావా? రాత్రిప్పుడో తిన్నావు రా,' అని అడిగింది.
పిచ్చిది అంత టెన్షన్ లో కూడా నా ఆకలి గురించి ఆలోచిస్తోంది. అంత మంచిదానికి ఏంటి ఈ కష్టం, అని అనుకున్నాను. 'ఒక రెండు గంటలు ఆగి లేచి అప్పుడు తింటాను అను. నన్ను లేపుతావా?' అన్నాను.
సరే అన్నట్టు తలా ఊపింది.
'ఈలోగా నువ్వేమన్న చెప్పాలి అనుకున్నా, నేను సాయంత్రం వాళ్ళతో మాట్లాడకూడదు అనుకున్నా, అవేంటో నాకు చెప్పు,' అన్నాను.
చిన్న పిల్లలాగా తల ఊపింది.
నేను పైకి వెళ్ళిపోయాను.
*****
'ఏంటి తమాషాలుగా ఉందా? ఇంత పెద్ద విషయాన్ని నా దెగ్గర దాచారు. ఆడోల్లు మీరు మీరు మాట్లాడేసుకుంటే ఇంకా మేము ఎందుకు? మీరే కానియ్యండి,' అన్నాడు మావయ్య కోపంతో ఊగిపోతూ.
మధ్యాహ్నం రెండింటికి దిగారు. భోజనం అయ్యాక మూడింటికి విషయం చెప్పాము. అను మీద అత్త మీద కోపం తన్నుకొచ్చింది ఆయనకీ. స్వతహాగా మాట కటువుగా ఉన్నా మనిషి చాలా మంచివాడు. అత్తని, మా అమ్మని, ఇంకా అను ని ఏరోజు దురుసు మాటలు అన్నది నాకు గుర్తు లేదు. కానీ ఈరోజు పరిస్థితి వేరు. పుసుక్కున ఆడోల్లు మగాళ్లు అని ఏదేదో తిట్టేస్తున్నాడు.
'నువ్వైనా నాకు చెప్పవేంట్రా? ఇంటికి ఈరోజు వచ్చాము కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇంకెప్పుడు చెప్పేవారు?' అన్నాడు నాకేసి కోపంగా అరుస్తూ.
ఒక పది నిమిషాల పాటు మావయ్య తాండవం నడిచింది. అత్తయ్య ఏడుస్తూ ఉంది. అప్పటి దాకా బానే ఉంది కానీ ఏమైందో తెలీదు, ఉన్నట్టుండి అను కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాకు ఇంకా కోపం వచ్చింది.
'ఇంక చాలు మావయ్య. ఆపుతావా?' అన్నాను కొంచం పెద్ద గొంతుతో.
నేనే కాదు, మావయ్యతో ఎప్పుడు ఎవ్వరు అలా మాట్లాడినవారు లేరు. అలాంటిది నేను అన్న టోన్ విని అను అత్తయ్య మొహామొహాలు చూసుకున్నారు. షాక్ అయ్యి నన్ను చూస్తూ ఉండిపోయారు. మావయ్య కూడా కోపముగా చూస్తున్నాడు.
'ఏంటి రా. నీ నోరు లేస్తోంది?' అన్నాడు ఇగో హర్ట్ అయ్యి.
'లేచుద్ది. నీ మాట గాడి తప్పితే నా మాట లేచుద్ది,' అన్నాను.
ఒక్కసారిగా మళ్ళీ షాక్ అయ్యాడు. అలా కోపంతో ఊగిపోతూ చూసాడు.
'ఏమి చేస్తున్నావో అర్థం అవుతోందా? అసలు ఏమి మాట్లాడుతున్నావో వినపడుతోందా?' అని అడిగాను.
మావయ్య ఒక క్షణం అందరిని చూశాడు. తనకి అర్థం అయింది. తాను కోపంలో ఏదేదో అంటున్నాడు అని. కొంచం తగ్గాడు.
'నువ్వు ఇలా అరవడం వలన ఎవ్వరికి ఉపయోగం లేదు. పైగా, అను భయం కరెక్ట్ అని రుజువు చేస్తున్నావు,' అన్నాను.
అటు ఇటు చూస్తూ, 'నేనా?' అని ఒక్క మాట తన నోట్లోంచి వచ్చింది.
'అవును నువ్వే. అమ్మ నాన్నకి చెప్పాలి అంటే భయమేస్తోంది అని భయపడి పిచ్చిది ఇన్నాళ్లు నీకు చెప్పకుండా మనసులో దాచుకుంది. ఇప్పుడు నువ్వు అరిచి దాని భయం కరెక్ట్. అది చెప్పకపోవడమే కరెక్ట్ అని ప్రూవ్ చేసావు,' అన్నాను.
నేను అన్నది చాలా పెద్ద మాట అని నాకు తెలుసు. కానీ తప్పలేదు. ఆ మాట తగలాల్సిన చోట తగిలింది. మావయ్య ఇంకాస్త తగ్గాడు.
'ఏంటి మావయ్య అసలు నీ రచ్చ? నీకు చెప్పలేదనా? లేకపోతే ఇలా జరిగిందనా?' అని అడిగాను.
మళ్ళీ సైలెన్స్.
'అను తప్పు ఎక్కడ ఉందో చెప్పు అసలు జరిగినదాంట్లో?' అని అడిగాను.
మళ్ళీ సైలెన్స్.
'మరి దాని మీద అరుస్తావేంటి? అదేమన్నా కావలి అని ప్రాబ్లెమ్ తెచ్చుకుందా? వచ్చిన ప్రాబ్లెమ్ వల్ల మీరు పెద్దవాళ్ళు బాధ పడకూడదు అని అదే ధైర్యంగా ఎదుర్కుంది. అది తప్పా? అందుకే నా ఈ అరుపులు?'
ఇంకా సైలెన్స్.
'ఒక బాలింతరాలు, చిన్న పిల్లాడిని వేసుకుని కన్న వారికి కష్టం కలుగకూడదు అని ఆలోచిస్తూ మనసులోనే బాధ మింగుకుని పైకి నవ్వుతు ఉన్నందుకు తిడదామా?' అని అడిగాను. అను కన్న కూతురు కాదు. కానీ ఫ్లో లో అలా వచ్చేసింది.
మావయ్య ఇంకా తగ్గాడు. ఈసారి సోఫాలో వెనక్కి అనుకున్నాడు కూడా.
'మన అను మాత్రమే కాదు. మన దేశంలో ఎంతో మంది ఆడపిల్లల్ని పెళ్లి చేసేసి మా బాధ్యత అయిపోయింది అని వదిలించేసుకునే తల్లి తండ్రులు ఎందరో ఉన్నారు. పెళ్లి అయ్యాక ప్రాబ్లెమ్ వుంది అని అమ్మాయి ఇంటికి వస్తే, పెళ్లి చేసేసాము నీ మొగుడితో అత్తారింట్లో నువ్వే హేండిల్ చేస్కో అనే సంస్కృతీ ఇంకా పోలేదు. మన అమ్మాయిని కూడా అలాంటి కోవలో వేసి వదిలేద్దామా?' అన్నాను.
అత్తయ్య కళ్ళల్లోంచి నీళ్లు ఆగలేదు.
'పెళ్లి అయిపోయాక ఎందుకు మావయ్య అమ్మాయిలని అలా పరాయి మనిషిలాగా చూస్తున్నాము? పుట్టింటివాళ్ళు అత్తారింట్లో చూసుకోమని, అత్తారింటి వాళ్ళు మీ పుట్టింట్లో పద్ధతులు నడవవు అని చెప్పి, అమ్మాయిలు ఎక్కడికి పోవాలి మావయ్య? అలా ఎవ్వరు వారిని అర్థం చేసుకోరు అని చివరికి బాధల్ని మనసులో దాచుకుని బయటకి నవ్వుతు లోపల ఏడుస్తూ ప్రాబ్లెమ్ తమంతట తామే ఎదుర్కోవాలి అని చుస్తే మనము మగాళ్ళము అని గుర్తొచ్చి అప్పుడు ఇగో హర్ట్ అవుతుందా? అదేనా మగతనం?' అని కడిగిపారేసాను.
అను కళ్ళల్లోంచి బొటబొటా నీరు కారాయి. వెంటనే అత్తయ్య దెగ్గరికి తీసుకుని గుండెలకి హత్తుకుంది. 'నా బంగారు తల్లి ఎంత బాధ పడిందో' అని ఏడ్చింది.
మావయ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చిన్నగా ఏడ్చాడు.
నేను వెళ్లి మావయ్య పక్కన కూర్చున్నాను. మావయ్య భుజం మీద చెయ్యి వేసి,'ఇంత జరుగుతున్నప్పుడు అను పోరాడిందే తప్ప ఓటమి అంగీకరించలేదు. మన అను చాలా స్ట్రాంగ్ పిల్ల మావయ్య. అలాంటి అమ్మాయి వెనక మనము ఉండి, అది జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే ఏదన్నా చెయ్యడానికి సిద్ధపడాలి. ఆడదానికి మనము ఏమి ఇవ్వక్కర్లేదు మావయ్య. అడ్డుపడకుండా ఉంటే చాలు. లోకాల్ని జయిస్తారు, శాసిస్తారు. అందులో మనవంతు పాత్ర పోషించడంలో ఉంది మావయ్య అసలైన మగతనము,' అన్నాను.
'నన్ను క్షమించరా అను,' అన్నాడు మావయ్య ఏడుస్తూ. అను ముందు[b]కి ఒంగి మావయ్య చెయ్యి పట్టుకుంది. మావయ్య అను చేతిని ముద్దు పెట్టుకున్నాడు. 'మేము ఉన్నాము నాన్న నీకు. ఏదున్నా మాతో చెప్పు. మేము చూస్కుంటాము,' అని ధైర్యం చెప్పాడు. [/b]
'సారీ రా, అబ్బాయి. ఏదో ఆవేశంలో అన్నవి పట్టించుకోక,' అన్నాడు మావయ్య.
'ఛ! నీ ముందు పెరిగాను. నాకు సారీ ఏంటి మావయ్య! అయినా నాకు తెలుసు మావయ్య. మీది కోపం కాదు బాధ. బాధ పడకండి. ఇప్పుడు వాళ్ళు వస్తారు. ఏమి చెయ్యాలో ఆలోచిద్దాము,' అన్నాను.
అత్తయ్య మావయ్య ఇద్దరు మొహాలు చూసుకున్నారు. తరువాత అను వైపు చూసారు. ఆ తరువాత నా వైపు చూసారు.
'వాళ్ళతో కూడా నువ్వే మాట్లాడరా,' అంది అత్తయ్య.
ఎందుకో తెలీదు, నేను అది ముందే గెస్ చేసాను. అను వాళ్ల మావగారితో రాత్రి మాట్లాడాక అనిపించింది. వాడిని మావయ్య అత్తయ్య హేండిల్ చేయలేరు. నేనే చెయ్యాలి అని. నేను ప్రిపేర్ అయ్యే ఉన్నాను.
'సరే అత్తయ్య,' అన్నాను.
ఇంకా ఉంది
The following 61 users Like sshamdan96's post:61 users Like sshamdan96's post
• aarya, AB-the Unicorn, ABC24, adapter.cable, amardazzler, Anamikudu, Arjun reddy09, arkumar69, arun266730, asrinivasarao380, Babu143, Babu_07, bobby, BUJJULU81, chigopalakrishna, Chytu14575, coolguy, crazyboy, DasuLucky, gora, Hotyyhard, Iron man 0206, K.rahul, k3vv3, Kumar678, Mahesh12345, maheshvijay, Mohana69, murali1978, Nautyking, nenoka420, nomercy316sa, prash426, premkk, qazplm656, raja b n, raki3969, ramd420, rammahesh77, Ranjith62, Rklanka, Sabjan11, Sachin@10, shekhadu, shoanj, SHREDDER, Sivakrishna, Smartkutty234, sri7869, Sun217, Sunny73, Telugubull, TheCaptain1983, the_kamma232, Trendzzzz543, Uday, Uppi9848, vgr_virgin, Vinod kumar92, y.rama1980, Yar789
Posts: 5,851
Threads: 0
Likes Received: 4,975 in 3,700 posts
Likes Given: 18,224
Joined: Apr 2022
Reputation:
82
Posts: 220
Threads: 3
Likes Received: 111 in 81 posts
Likes Given: 39
Joined: Nov 2018
Reputation:
2
(11-12-2024, 04:27 PM)sshamdan96 Wrote: Chapter – 11
మస్తుగుంది బాసూ story, గంజాయి వనంలో తులసి మొక్కలాగా!!!
Posts: 564
Threads: 1
Likes Received: 390 in 260 posts
Likes Given: 1,355
Joined: Jan 2023
Reputation:
3
Posts: 553
Threads: 0
Likes Received: 319 in 253 posts
Likes Given: 13
Joined: May 2023
Reputation:
3
Superb.... Excellent update
Posts: 1,198
Threads: 0
Likes Received: 583 in 454 posts
Likes Given: 1,678
Joined: May 2019
Reputation:
5
Posts: 493
Threads: 0
Likes Received: 290 in 248 posts
Likes Given: 516
Joined: Jan 2019
Reputation:
6
Posts: 4,805
Threads: 9
Likes Received: 3,183 in 2,464 posts
Likes Given: 11,248
Joined: Sep 2019
Reputation:
31
•
|