Thread Rating:
  • 11 Vote(s) - 2.73 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
బానిస 3.O
#41
Super start yourock
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
welcome back సాజల్ బ్రో...చాలా ముదావహమైంది మీ రాకతో, మిమ్మల్ని మీ కథల్ని బాగా మిస్ అయ్యాను. దెన్నీ పట్టిచుకోక తన పని చేసుకుపోయేవాళ్ళంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మీ కథల్లో అంతర్లీనంగా కనిపించే ఆ సెంటిమెంటు బావుంటుంది. అలాగే వీలైతే ఆ మీ మిగిలన కథల్ని కూడా పూర్తి చేయడానికి ప్రయత్నిచండి...రసాయనశాస్త్రం ముఖ్యంగా...once again welcome bro 
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#43
Writer garu, Eppati laaga kevalam aunty hero tho matrame slave action kaakunda, priya ni kooda slave ga chesi iddaritho balavanthamga tanaki nachina panulani cheyinchela story unte kothaga untundani naa feeling andi.. Mee story ni marchamanadam kaadu, just naaku anipinchindi cheppa andi... All the best andi.
-- సుహాసిని శ్రీపాద 
Like Reply
#44
[Image: 81k-A04-3-O3-L-SY606.jpg]


వసుధ
[+] 3 users Like Nautyking's post
Like Reply
#45
Nice start
Waiting for next update
Like Reply
#46
(09-12-2024, 05:35 AM)stories1968 Wrote: బాగుంది ఆరంభం నాకు మీ స్టోరీస్ అంటే ఇలాంటి కథలు ఇస్టమ్
[Image: Capture5.jpg]
వసుంధర 
బొమ్మల దేవా, వసుంధర కాదు. వసుధ మాత్రమే. బొమ్మ సరిగ్గా సరిపోయింది వసుధకి.
Like Reply
#47
తకుల్ సజల్ - వురాఫ్ పల్లకి గారు - మిమ్మల్ని ఏలా మార్చిపోతామండీ. vrase cheyi chadive kallu voorukolevandi. మీరు రాయాల్సిందే, మేము చదవాల్సిందే. పునస్వాగతం. సుస్వాగతం. శుభాశీస్సులు.
Like Reply
#48
Nice update.
Like Reply
#49
నైస్ update
Like Reply
#50
Ep-03

రాత్రి ఎనిమిది ఇంటికి రోడ్డు మీద ఆటోలో ఒకటే అరుస్తుంది ప్రియ

"దెంగేయి బాడకౌ, నా పూకులో బేరం. ఇగో నీ యాభై" అని డబ్బులు ఇచ్చేసి నోట్లో తిట్టుకుంటూ "పొయ్యి నీ పెళ్ళాన్ని దెంగే మొడ్డ గుడు పిచ్చి లంజోడక" అని కోపంగా ఆటో స్టార్ట్ చేసింది. గేర్ వెయ్యగానే "అక్కా" అన్న గొంతు వినిపించి ఆటో ఆపి చూసింది. వాడి కాళ్ళకి చెప్పులు లేవు, చొక్కా ప్యాంటు మాసిపోయి ఉంది. చెయ్యి పట్టుకుని నిలబడ్డాడు. "ఎక్కడికి వెళ్ళాలి" అని అడిగితే "ఆకలేస్తుంది అక్కా, ఏమైనా పెట్టవా" అని అడిగాడు. కోపంగా వాడిని కింద నుంచి పై వరకు చూసి "అంత ఎర్రిపూకులా కనపడుతున్నానా నేను, పని చేసుకుని బతికి సావచ్చుగా అడుక్క దెంగే బదులు" అని విసుక్కుంది.

"లేదక్కా నేను పని చేస్తా.. చేశా.. నాకు రావాల్సిన డబ్బు నాకు ఇవ్వమని అడిగినందుకు సేటు తన మనిషితో నా చెయ్యి విరిపించేసాడు, రెండు రోజుల నుంచి ఇలానే ఉన్నా" అని చెయ్యి చూపించాడు.

ప్రియ : ఈ లంజ కతలు ఇంకెక్కడన్నా పడు, ఏది నీ చెయ్యి అని వాడి చెయ్యి పట్టుకుని గట్టిగా లాగింది. దానితో వాడు గట్టిగా ఏడుస్తూ పక్కకి పడిపోయాడు. చాల్లేరా బాబు నీ యాక్టింగ్ ఎన్ని చూడలేదు ఎంత మందిని చూడలేదు అని ఆటో గేర్ మార్చి వెళ్ళిపోయింది.

ఒక రౌండు ముగించి రెండో రౌండుకి వచ్చేసరికి రాత్రి పది అయ్యింది, ఇందాక పిల్లాడు కనపడిన దెగ్గరికి రాగానే అక్కడ అర్జున్ కనిపించాడు. ఆ పిల్లాడి ముందు మోకాళ్ళ మీద కూర్చుని వాడికి మంచినీళ్లు తాపిస్తున్నాడు. ఆటో అక్కడికే పోనించి ఆపి దిగింది.

అర్జున్ ప్రియ వైపు చూసి.. ఆటో.. ప్రియ.. నువ్వేనా.. వీడి చెయ్యి పట్టు హాస్పిటల్కి తీసుకెళదాం అంటే వెంటనే పిల్లాడి ఇంకో భుజం పట్టుకుని లేపి ఆటోలో కూర్చోపెట్టింది. రేయి.. చిన్నా.. ఎన్ని రోజులు అయ్యిందిరా నువ్వు తిని, ఒళ్ళంతా వేడిగా ఉంది. ప్రియ వేగంగా హాస్పటల్కి తీసుకెళ్లి ముందు ఆపింది. అర్జున్ ఒక్కడే పిల్లాడిని లోపలికి తీసుకెళ్లి డాక్టర్ దెగ్గర వదిలిపెట్టి బైటికి వచ్చాడు. మందులకోసం వెళుతుంటే వెనకే వెళ్లి డబ్బు తీసి ఇచ్చింది.

"బాసూ.. అదీ.." అని జరిగింది చెప్పింది.. "నేను అందరిలా వీడు కూడా నటిస్తున్నాడేమో అనుకున్నా బాసూ, కోపంలో చేశా, ఇప్పుడు బాధగా ఉంది"

అర్జున్ ఏమి మాట్లాడకపోయినా "సరేలే.. పదా" అని లోపలికి వెళ్లి కాసేపటికి పిల్లాడితో బైటికి వచ్చాడు. వాడి చేతికి సెలైన్ బాటిల్ సూది, సెలైన్ బాటిల్ అర్జున్ చేతిలో.. ఇద్దరు ఆటో ఎక్కి కూర్చుంటే హాస్టల్ దెగ్గర దింపింది.

NEXT  DAY

పొద్దున్నే టీ బండి దెగ్గర కనిపించింది ప్రియ.
ప్రియ : ఎలా ఉన్నాడు వాడు ?
అర్జున్ : బానే ఉన్నాడు, పడుకున్నాడు. టిఫిన్ పెట్టేసి నేను వెళ్ళిపోతాను
ప్రియ : నన్ను డ్రాప్ చేస్తావా
అర్జున్ : లేదు త్వరగా వెళ్ళాలి, నన్నోక మేడం తగులుకుంది
ప్రియ : ఎవరా మేడం
అర్జున్ : డ్రైవింగే.. దానికి నేనే కావాలంట
ప్రియ : నీలో ఏమి నచ్చిందో లేక నువ్వేం చూపించావో
అర్జున్ : నేను పోవాలి
ప్రియ : సరే సరే.. బాగుంటదా
అర్జున్ : హా చాలా
ప్రియ : ఎహె సరిగ్గా చెప్పు
అర్జున్ : సూపర్ ఫిగర్.. చాలా
ప్రియ : నాకంటే బాగుంటదా
అర్జున్ : నువ్వు అస్సలు ఆనవు తెలుసా
ప్రియ : ఏంటి బాసూ అలా అనేసావ్.. నేను బాలేనా అని క్యూట్ గా పెట్టింది మొహం
అర్జున్ : బాగున్నావ్ తల్లీ.. నువ్వే బాగున్నావ్
ప్రియ : సరే కానీ.. వాడి పరిస్థితి ఏంటి..?
అర్జున్ : వాడికి ఎవరు లేరంట.. అనాధ అని చెప్పాడు, పొడి పొడిగా మాట్లాడుతున్నాడు. ఏదో ఒక పని చూపిస్తే హాస్టల్లో ఉంటూ చేసుకుంటాడులే.. వాడికి నయం అయ్యేదాకా కొంచెం భరించాలి.
ప్రియ : ఎంత మంచివాడివి బాసూ, నీలా ఉండాలి
అర్జున్ : నాలా అస్సలు ఉండకూడదు అని నవ్వి వెళ్ళిపోయాడు.

రెండు రోజుల తరువాత పిల్లాడు తేరుకున్నాడు, అడిగితే పేరు గుణ అని చెప్పాడు, వాడి దెగ్గర ఆధార్ కార్డు ఇంకేమి లేవు, వాడు చెప్పింది నమ్మడమే. అర్జున్ పని మీద వెళ్ళిపోయాక బైటికి వచ్చాడు, ఎదురుగా బస్టాపులో ప్రియ కనిపిస్తే వెళ్ళాడు.

గుణ : అక్కా కాలేజీకా !
ప్రియ : ఎందుకురా అంత షాక్ అవుతున్నావ్
గుణ : ఏమి లేదులే.. నీ ఆటో ఇస్తావా, నువ్వు వచ్చేవరకు నడుపుతాను
ప్రియ : నువ్వు ఆటో తీసుకుని దెంగేస్తే
గుణ : నమ్మక్కా
ప్రియ : నిన్ను కాదు ఆ అర్జున్ని నమ్మి ఇస్తున్నాను అని బ్యాగ్లో నుంచి కీస్ తీసి ఇచ్చింది
గుణ : అర్జున్ అన్న నీ లవరా అక్కా
ప్రియ లోపల నవ్వుకున్నా పైకి మాత్రం "సాయంత్రం చెప్తాలే, నా ఆటో జాగ్రత్త" అంది.

రాత్రి పది తరువాత అర్జున్ మెట్రో మెట్లు దిగగానే ప్రియ, గుణ ఇద్దరు ఆటోలో ఎదురు చూస్తుండడం చూసి నవ్వి ఆటో ఎక్కాడు.

అర్జున్ : ఏంటి మీరిద్దరూ ఇక్కడా
గుణ : నీ కోసమే వచ్చాం అన్నా
ప్రియ : ఇవ్వాళ వీడి వల్ల నాకు పని తగ్గింది, థాంక్స్ రా
గుణ : అందులో సగం నావి అక్కో
అర్జున్ : ఏంటి ?
ప్రియ : పొద్దున నుంచి ఆటో నడిపాడు ఇవ్వాళ
అర్జున్ : హో..

హాస్టల్కి వచ్చాక గుణ లోపలికి వెళ్ళిపోయాడు అర్జున్ కూడా వెళుతుంటే ప్రియ పిలిచింది "బాసూ.."

అర్జున్ : హా
ప్రియ : అదీ.. గుణ కూడా మనలో బానే కలిసిపోయాడు, వాడు ఆటో నడుపుతాను అంటున్నాడు, సాయంత్రం వచ్చాక నేను కాసేపు నడుపుతాను, ముగ్గురం ఒక ఇంట్లోకి మారిపోదామా హాస్టల్ ఫీజు చాలా ఎక్కువుంది, నాకు వంట కూడా వచ్చు

అర్జున్ : అదంతా సరే.. ఈ ముగ్గురు కాస్తా మనం ఎప్పుడు అయ్యాము ?
ప్రియ : అదేంటి బాసూ అలా అంటావ్
అర్జున్ : నువ్వు నాకు ఐదు రోజులుగా తెలుసు అంతే, వాడు రెండు రోజులు
ప్రియ : సరేలే.. ఏదో నువ్వు కాబట్టి అడిగా డబ్బులు మిగులుతాయని
అర్జున్ : ఏంటి నా మీద అంత నమ్మకం, ఇద్దరు అబ్బాయిలతో ఉంటా అంటున్నావ్
ప్రియ : వాడి బొంద వాడి చెయ్యి ఇరగ్గొట్టిన దాన్ని ఎక్సట్రాలు చేస్తే కాలు ఇరగ దెంగుతా.. నీ విషయానికి వస్తే నువ్వు చాలా మంచోడివి బాసూ.. నిన్ను నమ్మచ్చు.. ఏమంటావ్ ?
అర్జున్ : ఆలోచించాలి.. అని లోపలికి వెళ్ళిపోయాడు. ప్రియ లేడీస్ హాస్టల్లోకి వెళ్ళిపోయింది.

NEXT DAY

వసుధ ఇంట్లో

వసుధ : నేను అడిగిన దాని గురించి ఏమాలోచించావ్
అర్జున్ : అదీ మేడం
వసుధ : నీకు టెంపరరీలో ఎంత వస్తాయో అంతే ఇస్తానని చెప్పా కదా ఇంకేంటి నీకు ప్రాబ్లం.. నాతో ఏదైనా సమస్యా ?
అర్జున్ : అయ్యో లేదు మేడం
వసుధ : మరి ?
అర్జున్ : అదీ నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది మేడం, ఇద్దరం ప్రేమించుకున్నాం, నాకోసం ఇంట్లో నుంచి వచ్చేసింది, తనకి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు వాళ్ళ బాబాయి కొడుకు, అమ్మ నాన్న చనిపోయాక వాళ్ళ అక్కతోనే ఉంటున్నాడు.. మాకు ఇంకా పెళ్లి కాలేదు, ఇల్లు దొరకట్లేదు.. ఇన్ని గొడవల్లో పెర్మనెంట్ అంటే నేను రోజూ రావాలి, కష్టం కదా మేడం

వసుధ : హ్మ్మ్.... ఒకసారి వాళ్ళని తీసుకురా, నేను మాట్లాడాలి

తరువాతి రోజు

అర్జున్ : జాగ్రత్తగా వినండి, నేను పని చేసే ఆమెకి అదే అపార్ట్మెంట్లో 1bhk ఫ్లాట్ ఉంది, చాలా తెలివిగా సెట్ చేశా..  ఇంకా ఒప్పుకోలేదు, మీతో మాట్లాడాలంది, నాకు తెలిసి ఆ ఫ్లాట్లో మనం ఉండటానికి ఒప్పుకుంటుంది.. ప్రియా.. నిన్ను నా లవర్ అని, ఇంట్లో నుంచి లేచొచ్చామని చెప్పా.. గుణ నీ బాబాయి కొడుకు, అమ్మా నాన్నా పొయ్యాక నీ దెగ్గరే ఉంటున్నాడని చెప్పాను. మీకు ఓకేనా ?

గుణ : హా..
అర్జున్ : ప్రియా నీకు ?
ప్రియ : హా.. ఇల్లు దొరికితే అదే చాలు, ఐదు వేలు మిగులుతాయి ముగ్గురి మీద.. ఆ ఐదు వేలు నేను తీసుకుంటా
అర్జున్ : సరే పదండి

ముగ్గురు వసుధ ఇంటికి వెళ్లారు. వసుధ ముగ్గురిని చూసింది..
వసుధ : కింద 1bhk ఫ్లాట్ ఉంది కాని దాని రెంట్ పదిహేను వేలు
ప్రియ : వామ్మో..
అర్జున్ : ష్..
వసుధ నవ్వింది
అర్జున్ : మేడం.. అదీ..
వసుధ : అర్ధమైందిలే..
గుణ : మేడం బావే కాదు, నేను కూడా పని చేస్తాను, హౌస్ క్లీనింగ్, చెట్లకి నీళ్లు, సమాను తేవడం అన్ని పనులు వచ్చు
ప్రియ : అవును మేడం.. నేను వంట పని కూడా చేస్తాను, కిచెన్ పని నేను చూసుకుంటాను

వసుధ : అలా అయితే ఓకే.. మీరు షిఫ్ట్ అయిపోండి.. నాకు రెంట్ అవసరం లేదు. ఏం అర్జున్ ?

అర్జున్ : హా.. మేడం
వసుధ : ఇంకా ఆలోచిస్తున్నావా
అర్జున్ : లేదు మేడం
వసుధ : కీస్ గోడకి తగిలించి ఉన్నాయి, వెళ్లి ఇల్లు చూడండి అని లోపలికి వెళ్ళిపోగానే ప్రియ తాళాలు తీసుకుని బైటికి పరిగెత్తింది. గుణ వెనకే వెళ్ళిపోయాడు.

ప్రియ, గుణ వెనకే ఇంటి లోపలికి వెళ్ళాడు అర్జున్.
అర్జున్ : మధ్యలో ఎవరు మాట్లాడమన్నారు మిమ్మల్ని
ప్రియ : నువ్వేం మాట్లాడట్లేదని మాట్లాడాం
అర్జున్ : నువ్వెంట్రా బావా అంట బావా
గుణ : అక్క నీ లవర్ అయితే నాకు బావ వే కద బావా
ప్రియ : అవును బావా అని నవ్వితే గుణ కూడా నవ్వాడు.
అర్జున్ : ఒక్క కండిషన్
ప్రియ : ఏంటి బాసూ
అర్జున్ : రేపు మనం విడిపోవాల్సి వచ్చినా ఇలానే వెళ్ళిపోవాలి, మనం ముగ్గురం బంధువులం కాదు, స్నేహితులం కాదు, డబ్బులు మిగుల్చుకోవడానికి మాత్రమే దీనికి ఒప్పుకున్నాను.. ఇక పొయ్యి ఆటోలో సామాను పట్రాపోండి అని పైన వసుధ దెగ్గరికి వెళ్ళిపోయాడు.
గుణ : ఏంటక్కా అలా అంటాడు, నేనింకా మనం ఫ్యామిలీ అయిపోయాం, నాకు మీరు ఉన్నారు అనుకుంటుంటే
ప్రియ : మనోడు అంతేలే.. నువ్వు దా అని గుణతో పాటు వెళ్ళింది.

రాత్రి వరకు అర్జున్ డ్యూటీ ముగించుకుని లోపలికి వచ్చేసరికి ముగ్గురి సామాను సర్దేశారు ప్రియ, గుణ ఇద్దరు.
అర్జున్ : నువ్వు, గుణ బెడఁరూంలో పడుకోండి, నేను హాల్లో పడుకుంటా అని తెచ్చిన బిర్యానీ కవర్ ఇస్తే ప్రియ వడ్డించింది. తిన్నాక ఒక్కడే పైకి వెళ్ళాడు అర్జున్.

ప్రియ : రేయి అన్న ఎక్కడా
గుణ : పైన ఉంటా అన్నాడు కాసేపు
ప్రియ : సరే నువ్వు పడుకో
గుణ : ఓహో.. ఓకే ఓకే
ప్రియ : పోరా అని నవ్వుతూ మెట్లెక్కి పైకి వెళ్ళింది.

అర్జున్ ఫోన్లో మాట్లాడుతుండడం చూసి "ఈ టైములో ఎవరితో మాట్లాడుతున్నావ్ బాసూ, లవర్ ఉందా.. దేవుడా దేవుడా బాసుకి లవర్ ఉండకూడదు, ప్లీజ్ ప్లీజ్.." అనుకుంటూనే తొంగి చూసింది.

ఇంతలో..

"అభి.. మళ్ళీ కోపం వస్తుందా ?"  (యాభై ఏళ్ల పైబడిన మగ గొంతు)

అర్జున్ : లేదు

"ఎల్లుండి ఒకడిని చంపాలి.. చంపుతావా వేరే వాళ్ళకి చెప్పనా ?"

అర్జున్ : లేదు నేనే చంపుతాను

ప్రియ కిందకి వచ్చేసింది
గుణ : అక్కా.. ఏమైంది, ఏంటి మొహం అంతా చెమటలు.. అలా ఉన్నావేంటి ?
ప్రియ : వాకింగ్ కని వెళితే కుక్క తరిమింది
గుణ : హహ.. నేనింకా పైకి వెళ్ళావేమో అన్న కోసం అనుకున్నా.. పిలిస్తే తోడు వచ్చేవాడిని కదా
ప్రియ : సరే పడుకుందాం, పొద్దున్నే వెళ్ళాలి అని దుప్పటి ముసుకు వేసుకుని పడుకుంటే గుణ లేచి లైట్ ఆపేసి పడుకున్నాడు.

ప్రియకి అస్సలు నిద్ర పట్టలేదు.

తెల్లారి ప్రియ లేవకపోయేసరికి గుణ లేపాడు, "అక్కా.. " వెంటనే ఫోన్ తీసి అర్జున్ కి ఫోన్ చేసి "అన్నా.. బావ.. అక్కకి జ్వరం వచ్చింది" అన్నాడు.

అర్జున్ : టాబ్లెట్ తెచ్చివ్వురా నాకెందుకు చెప్తున్నావు

గుణ : అవును కదా.. సారీ అని పెట్టేసాడు
Like Reply
#51
నచ్చితే Rate Like & Comment
9000 reputation ఇచ్చారు
Thankyou
❤️
[+] 11 users Like Pallaki's post
Like Reply
#52
Excellent update
Like Reply
#53
సూపర్  ట్విస్ట్ భయ్యా clps .మనోడు రామ రామ అనే టైపు కాదు .మారో మారో అనే ట్టైపు అన్నమాట yourock
[+] 1 user Likes Eswar666's post
Like Reply
#54
Excellent update, but Episode 2 is missing
Like Reply
#55
Nice update.
Like Reply
#56
నైస్ అప్డేట్
Like Reply
#57
Wow, excellent సార్
Like Reply
#58
ట్విస్ట్ అదిరింది...వీడు రాముడు కాదు రావణుడు అన్నమాట...బాగుంది.
Like Reply
#59
Nice update

Episode 3 ani undi what about episode 2
[+] 1 user Likes Pradeep's post
Like Reply
#60
Nice update
Like Reply




Users browsing this thread: Jnk999, 3 Guest(s)