Thread Rating:
  • 84 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
డోర్ కొట్టబోయి ఆగిపోయాను .
అంతలో డోర్ తెరుచుకుంది - ఎదురుగా రాక్షసి , యష్ణ అక్కయ్య గదిలోపలికి వెళ్లేంతవరకూ చూసి , సాయంత్రం లోపు ఆ పిల్లి పరిస్థితే నా కోడలికి కాదు కాదు అది నా కోడలే కాదు కోటి రూపాయల కట్నపు కోడలు రెడీగా ఉంది బెంగళూరులో , నీ అక్కయ్యే స్వయంగా చావబోతోంది , సీసా కనుగొన్నట్లు కాదు - ఇకనుండీ క్షణక్షణం గండాలే , అది మమ్మల్ని పూర్తిగా నమ్మేసింది , ఏ క్షణమైనా బ్యాడ్ న్యూస్ ...... మాకు గుడ్ న్యూస్ వినడానికి సిద్ధంగా ఉండు , బై బై అంటూ కన్నింగ్ స్మైల్ తో డోర్ వేసేసుకుంది .
కన్నీళ్లతో కంగారుపడుతూ నావైపు చూస్తున్న పెద్దక్కయ్య దగ్గరకువెళ్ళాను , లోపల జరిగినదంతా వివరించాను .
పెద్దక్కయ్య : ప్రమాదం తొలగిపోయిందని భావిస్తున్నావా తమ్ముడూ ? .
గుర్తుకొస్తేనే హార్ట్ బీట్ ఆగిపోతోంది అక్కయ్యా .....
పెద్దక్కయ్య : మరి ఇక్కడ ఏమిచేస్తున్నావు ? , ప్రాణం లేకపోయినా మళ్లీ ప్రాణం పోతున్నట్లుగా ఉంది తమ్ముడూ అంటూ నా ఛాతీపై కొడుతూ కొడుతూనే నా గుండెలపైకి చేరారు కన్నీళ్లతో ...... , ఈ అక్కయ్య దగ్గర ఉన్న లేకపోయినా నన్ను కాపాడుకోలేవు కానీ అక్కడ అక్కయ్య పరిస్థితి ఎలా ఉందో - అక్కయ్యకు ఆకలికూడా వేస్తోంది , తమ్ముడూ ..... ఇకనుండీ నీకు ఇద్దరు అక్కయ్యలే యష్ణ - తేజస్వి ...... నేనెక్షణమైనా గాలిలో కలిసిపోవచ్చు , ఈపాటికి వెళ్లిపోయేదానినేమో యష్ణ అక్కయ్య వలన ఉండిపోయాననిపిస్తోంది , నా గురించి ఆలోచనే వద్దు .
అర్థమైంది అర్థమైంది అక్కయ్యా ..... , అలా అనకు నేను తట్టుకోలేను , అక్కయ్యా ..... నిన్ను మాచెంతకు చేర్చలేని ఆ ఉంగరాన్ని దేవుళ్ళ ముందు ఎందుకు ఉంచావు ? అంటూ కోపం .
పెద్దక్కయ్య : దేవీ .... తమ్ముడి క్షణికావేశాన్ని పట్టించుకోకండి అంటూ ప్రార్థించింది , ప్రతీదానికీ కారణం ఉంటుంది తమ్ముడూ ...... , ఆ ఉంగరం నా ప్రాణమైనవాళ్లకు తోడుగా ఉంది నాకు దైవంతో సమానం , ఆ ఉంగరం తీసుకుని ఒక్కక్షణం కూడా ఆలస్యం చెయ్యకుండా యష్ణ అక్కయ్య దగ్గరకువెళ్లు ఇదిగో నీ బట్టలు అంటూ బ్యాక్ ప్యాక్ లో ఉంచారు , కొట్టినా - తిట్టినా - తోసేసినా - మాటలు అన్నా ఒక్కక్షణం కూడా వదిలి వెళ్లకు , నిజం తెలుసుకున్నప్పుడు అర్థం చేసుకుంటుంది , తమ్ముడూ ..... ఈ బాధలో చిరు సంతోషం - నిన్నే ఆరాధిస్తూ నీకోసం మరొకరు ఎదురుచూస్తున్నారు - ఎవరో నాకూ తెలియదు - మా అంత ప్రేమ కనిపించింది మెసేజెస్ లో అంటూ మొబైల్ ఇచ్చింది .
నాకు మీరు చాలు అక్కయ్యా ...... , యష్ణ అక్కయ్యనూ కాపాడుకుంటాను - నిన్నూ ...... చెప్పబోయి కన్నీళ్లతో ఆగిపోయాను , ఆ ఉంగరం అయితే నాకొద్దు .
పెద్దక్కయ్య : మీ సంతోషాలను చూసి ఆనందంగా వెళ్లిపోతాను తమ్ ......
చేతితో నోటిని ఆపేసాను , ఇప్పుడు చెబుతున్నాను - నువ్వు అలా కలిసిపోతే నా ఊపిరీ ఉండదు అంటూ నుదుటిపై ప్రాణం కంటే ఎక్కువైన ముద్దుపెట్టి హత్తుకుని వెళ్ళాను .
తమ్ముడూ అంటూ చేతిని అందుకుని , యష్ణ అక్కయ్య కోప్పడినా ..... తను ఎక్కడకు వెళితే అక్కడకువెళ్లు బెడ్రూం లోకి వెళ్లినా చివరికి బాత్రూమ్లోకి వెళ్లినా ..... , ఎలాగో నీకు దెబ్బలు ఇష్టమే కదా .
మీరు దెబ్బలే కొడతారు - యష్ణ అక్కయ్య కొరికేస్తుంది .
పెద్దక్కయ్య : అదంతా నాకు తెలియదు , అక్కయ్య ఎక్కడికి వెళితే అక్కడకు వెళ్లు అంతే .....
బాత్రూం లోకి కూడా అంతే ఇక నేను అయిపోయినట్లే , పరుగున రాక్షసి ఇంటి గుమ్మం దగ్గరకువెళ్ళాను , ధభ ధభా కొట్టబోయి యష్ణ అక్కయ్య వర్క్ కు డిస్టర్బ్ కాకూడదని కాలింగ్ బెల్ కొట్టాను .

ఎవరు అంటూ రాక్షసి డోర్ తెరిచింది , మళ్లీ వచ్చావా ? అంటూ డోర్ క్లోజ్ చెయ్యబోయింది .
ఆపి ఇక మళ్లీ రాను అన్నాను .
రాక్షసి సంతోషం .
ఇక ఇక్కడే ఉండబోతున్నాను - చూస్తున్నావుగా లగేజీతో వచ్చేసాను అంటూ లోపలికి అడుగుపెట్టాను .
రాక్షసి : ఏంటీ ..... అంటూ షాక్ లో ఉండిపోయింది - కంగారుపడుతోంది .
రాక్షసి నవ్వు ఎగిరిపోయిందే , అవును నా అక్కయ్యకు సెక్యూరిటీగా 24/7 ఇక్కడే ఉండబోతున్నాను , ఆపే ధైర్యం ఉంటే అపుకో - ఏమిచేస్తావో చేసుకో ......
రాక్షసి : నిన్నెలా రాకుండా చెయ్యాలో నాకు తెలుసు , ఆపు ఆపు నన్నేమీ చెయ్యొద్దు హెల్ప్ హెల్ప్ ..... కోడలా కోడలా ..... నీ తమ్ముడు నన్ను కొట్టడానికి వచ్చాడు .
యష్ణ అక్కయ్యతోపాటు రాక్షసి మొగుడు పరుగునవచ్చారు - అత్తయ్యా మీకేమీ కాలేదు కదా , అత్తయ్యా అత్తయ్యా ...... వీడేంటి మళ్లీ వచ్చాడు .
రాక్షసి : కొట్టడానికి వచ్చాడు .
దెయ్యం లాంటి నిన్ను కొట్టడానికి ఇలా లగేజీతో రాను , ఒకచేతిలో కర్రతో మరొకచేతిలో తాడుతో వచ్చి దెయ్యం వదిలించేలా కొట్టి ఆనందించేవాడిని , మీ జిత్తులమారి మనస్తత్వం నా అక్కయ్యకు తెలిసినప్పుడు ఆ అదృష్టం కలగాలని దేవుళ్లందరినీ ప్రార్థిస్తున్నాను అంటూ భయపెట్టాను , ఒకదానికి థాంక్స్ చెప్పుకోవాలి నీ తమ్ముడు వచ్చాడు అన్నావు ..... అంటూ మురిసిపోతున్నాను .
రాక్షసి : అక్కయ్య వెనుకకు చేరి , కోడలా ..... 
యష్ణ అక్కయ్య : మురిసిపోయింది చాలు వెళ్లు గెట్ ఔట్ , నేను వర్క్ చేసుకోవాలి .
Sorry అక్కయ్యా ..... , నీ క్షేమమే ముఖ్యం నాకు , ఫస్ట్ టైం నీ ఆజ్ఞను మన్నిస్తున్నాను , నువ్వున్నంతకాలం నువ్వెక్కడ ఉంటే నేనూ అక్కడే , నిన్ను ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యను కానీ నా కనుచూపులోనే ఉంటావు అంటూ హాల్లోని సోఫాలో సెటిల్ అయ్యాను .

యష్ణ అక్కయ్య : అత్తయ్యా ...... వీడికి నాకు ఏ సంబంధం లేదు , కొట్టి అయినా బయటకు తోసేయ్యండి .
రాక్షసి : నీ తమ్ ..... వీడిపై ఒక్క దెబ్బ పడినా పిల్లా పెద్దా ముసలీ ముతక మొత్తం మొత్తం అపార్ట్మెంట్ మొత్తం కదిలివచ్చేస్తుంది కోడలా ......
థాంక్యూ ...... నీకెవరు ఇస్తారే రాక్షసి అంటూ యష్ణ అక్కయ్యకు ఫ్లైయింగ్ కిస్ వదిలి బుద్ధిగా చేతులుకట్టుకుని నవ్వుకుంటున్నాను .
యష్ణ అక్కయ్య కోపంతో బుసలుకొడుతోంది ..... , అక్కడేమో క్లయింట్ కాల్ ..... వీడేమో న్యూసెన్సు చేస్తున్నాడు , అత్తయ్యా ..... వీడు బుద్ధిగా చెబితే వినేలాలేడు సెక్యూరిటీ ఆఫీసర్లకు కాల్ చేస్తాను .
Yes yes yes ...... thats right డెసిషన్ అక్కయ్యా , కమాన్ కమాన్ 100 కు తగలకపోతే SI CI లతోపాటు ఏకంగా సిటీ కమిషనర్ సర్ నెంబర్ ఉంది చెయ్యండి చెయ్యండి , ఈ రాక్షసుల మొత్తం బండారం బయటకువచ్చేస్తుంది .
రాక్షసులిద్దరూ తెల్ల ముఖాలు వేసుకున్నారు , కాల్ చేస్తున్న యష్ణ అక్కయ్య చేతుల్లోనుండి మొబైల్ లాక్కున్నారు , వద్దు వద్దు కోడలా .....
యష్ణ అక్కయ్య : ఎందుకు అత్తయ్యా ..... ? .
అదీ అదీ అలా అడుగు అక్కయ్యా అంటూ సోఫాలో చేతులు వెనక్కు ఉంచి దర్జాగా కాలుమీద కాలువేసుకుని ఊపుతూ కూర్చున్నాను .
రాక్షసి : అదీ అదీ ..... ఆ ఆ ..... శుభమా అని కోడలు మెట్టినింటికి వచ్చింది , ఈ సంతోష సమయంలో సెక్యూరిటీ ఆఫీసర్లు కేస్ అంటే బాగోదు , ఇంతవరకూ సెక్యూరిటీ ఆఫీసర్లు అడుగుపెట్టని ఇల్లు .....
అమ్మమ్మా ..... నీయ .... బూతు బూతు కంట్రోల్ కంట్రోల్ అక్కయ్య సమక్షంలో తప్పు తప్పు అంటూ లాక్ చేసేసాను , ఏమి కవర్ చేసావు ..... అంటూ అవాక్కైపోయాను .
యష్ణ అక్కయ్య : మరెలా అత్తయ్యా ..... ? , కమింగ్ టీం లీడర్ కమింగ్ .... అంటూ బ్లూటూత్ లో బదులిచ్చింది .
రాక్షసి : తీగలాగితే డొంక కదిలేలా ఉంది అనుకుని , కోడలా ..... నువ్వెళ్ళి పనిచూసుకో వీడి సంగతి తరువాత చూద్దాము , మొండి పిల్లాడు .
యష్ణ అక్కయ్య : జగమొండి అనుకుంటే చేసి తీరుతాడు , ఒకవైపు పెళ్లివలన ఆపేసిన వారం వర్క్ మరొకవైపు వీడి వలనే ఆకలి ఇంకొకవైపు ఈ ఇడియట్ అల్లరి అంటూ పిడికిళ్ళు బిగించి కంట్రోల్ చేసుకుని పాదాలను నేలపై గట్టిగా తాకిస్తూ లోపలికివెళ్లి డోర్ వేసేసుకుంది .
రాక్షసి : నీ రక్తం కాదు కదా , దానికి ఏమైపోతే నీకేంటి ? , ప్రతీసారీ మా దాంట్లో ఎందుకు వేలు దూరుస్తున్నావు ?
అంతే కోపంతో లేచి ఇద్దరి మెడలు పట్టుకుని వెనక్కు తోసుకుంటూ వెళ్లి గోడకు అధిమిపెట్టాను - ఊపిరాడక గిలిగిలాకొట్టుకుంటున్నారు , రక్త బంధం కంటే ఎక్కువ - మీవలన నా అక్కయ్య ఒక్క కన్నీరు కార్చినా అదే మీకు చివరి క్షణం , ఏమైపోతే నాకేంటా ? , మీలాంటి వాళ్ళు భూమికి భారం అంటూ వదిలాను , నా అక్కయ్య కోసం ఒక ఛాన్స్ ఇస్తున్నాను - తప్పుచేసామని కాళ్ళమీదపడి అక్కయ్యను వదిలి తీసుకున్న 30 లక్షల కట్నం వెనక్కు ఇచ్చేసి ఎటైనా దూరంగా వెళ్లిపోండి .
రాక్షసి : ఊహూ ..... , అది బ్రతికి ఉంటే కోటి రూపాయలు రావు , మాకు డబ్బే ఇష్టం - దానికోసం ఏమైనా చేస్తాము , ఇప్పటికే నీవలన పాతిక లక్షలు పోగొట్టుకున్నాము , దానిని చంపి తీరుతాము , లేదు లేదు మాచేతులకు మట్టి అంటకుండా చేస్తాము , దీనిలో ఏమార్పూ లేదు .
కోపం కట్టలు తెంచుకుంది .

అమ్మా ఆకలి అంటూ యష్ణ అక్కయ్య నిట్టూర్పు .
అమ్మ అని పిలిచింది నిన్ను కాదు .....
రాక్షసి : నేను దాని అమ్మ ఏంటి ...... , అది అత్తయ్యా అని పిలిచిన ప్రతీసారీ ఏదోలా ఉంది , త్వరగా తొలగించుకోవాలి నువ్వున్నా దాని రాతను మార్చలేవు - నువ్వేమి చెప్పినా నమ్మదు , చేతనైతే రక్షించుకో .....
తు ..... మీదీ ఒక జన్మ అంటూ కోపంతో బ్యాక్ ప్యాక్ తీసుకుని అక్కయ్య గది దగ్గరకువెళ్లి డోర్ ను అలా టచ్ చేశానో లేదో తెరుచుకుంది , నాకోసమే అంటూ నవ్వుకుంటూ చప్పుడు చెయ్యకుండా లోపలికివెళ్ళాను , అక్కయ్య బెడ్ పై అటువైపుకు కూర్చుని ల్యాప్ లో వర్క్ చేసుకుంటోంది - టీం తో వీడియో కాల్ లో ఉంది , గోడపై గడియారం వైపు చూస్తే 11 గంటలు - పాపం ఎంత ఆకలివేస్తోందో ...... , అక్కయ్యా ......
యష్ణ అక్కయ్య : ఉలిక్కిపడింది ......
లవ్ ..... sorry sorry sorry అక్కయ్యా , నువ్వు భయపడతావనుకోలేదు అంటూ లెంపలువేసుకుని గుంజీలు తీస్తున్నాను .
కోపపు పెదాలపై ఒక్కసారిగా ఫక్కున అందమైన చిరునవ్వు , నో నో నో ఈ ఇడియట్ పై కోపమే రావాలి , నువ్వెంటి నా గదిలో అత్తయ్యా అత్తయ్యా ......
నువ్వు అత్తయ్యా అని పిలవడమే ఆ రాక్షసికి ఇష్టం లేదు , నువ్వెంత కేకవేసినా పట్టించుకోదులే , కేకలువెయ్యడం ఆపు ఆపు ..... కాల్ లో ఉన్నావని మరిచిపోయావా ఏంటి ? .
యష్ణ అక్కయ్య : Sorry sorry టీం ..... , గదిలోకి ఒక కోతి వచ్చింది , మీరు కానివ్వండి అంటూ స్పీకర్ ఆఫ్ చేసింది , గెట్ ఔట్ గెట్ ఔట్ ..... నేను కేకలువేస్తాను.
నేనేమి చేస్తున్నానని కేకలువేస్తున్నావు ? , మన మధ్యన ఎంత డిస్టన్స్ ఉందో తెలుసా ? , ఏదో ఆకలివేస్తోంది అన్నావు వేడివేడిగా ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ ఇద్దామని వస్తే ..... నామీదే కస్సు బుస్సుమంటోంది విశ్వ సుందరి .....
యష్ణ అక్కయ్య : ఇంత కోపంలోనూ నవ్వు తెప్పిస్తావేమిరా ఇడియట్ ..... , నువ్వే ఇష్టం లేదు ఇక నువ్విచ్చే టిఫిన్ ఎలా తింటాను అనుకున్నావు ? , నెవర్ .... ఫస్ట్ గెట్ ఔట్ .
నువ్వే తింటావు - ఇష్టంగా కడుపునిండా తింటావు అంటూ బ్యాక్ ప్యాక్ ను టీపాయ్ పై ఉంచి సోఫాలో కూర్చున్నాను .

యష్ణ అక్కయ్య : తీసాడబ్బా ..... , ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఆ బ్యాక్ ప్యాక్ ను దూరం పెట్టు , అందులో ఎమున్నాయో గుర్తొచ్చిన ప్రతీసారీ ......
ప్రాతీసారీ టెంప్ట్ అవుతున్నారా ? అంటూ నవ్వులు .
యష్ణ అక్కయ్య : ష్ ష్ ష్ , సిగ్గూ ఎగ్గూ లేదు నీకు ఇడియట్ అంటూ కోపంతో చేతిలోని పెన్ తో కట్టారు .
క్యాచ్ పట్టాను , అయ్యో అక్కయ్యా ..... అది వేరే ఇది వేరే , అది రెడ్ బ్యాక్ ప్యాక్ - ఇది పింక్ బ్యాక్ ప్యాక్ , సరిగ్గా చూడండి , ఇందులో కేవలం నా బట్టలు మాత్రమే , ఇక ఈ గదిలోనే ఉంటాయి .
యష్ణ అక్కయ్య : రెడ్ - పింక్ ...... , ఏంటీ ఈ గదిలోనే ఉంటావా ? , నో నో నో .....
ప్రాణం కంటే ఎక్కువైన అక్కాతమ్ముళ్ళు ఒక గదిలో కాక వేరు వేరు గదులలో ఎక్కడైనా ఉంటారా ? చెప్పు చెప్పు .....
యష్ణ అక్కయ్య : లేదు .....
గుడ్ ...... , అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రియమైన అల్లరి - గొడవలు మామూలే కదా ....
యష్ణ అక్కయ్య : మామూలే .....
లవ్ ..... థాంక్యూ అక్కయ్యా ..... , ఇప్పుడు బుద్ధిగా వచ్చి టిఫిన్ తింటావు .
యష్ణ అక్కయ్య : నో నో నో నెవర్ ..... , ఆకలితో అయినా ఉంటాను కానీ నువ్విచ్చే టిఫిన్ తినను , అత్తయ్యా వంట చేస్తోంది .
ఆ రాక్షసి ఇంకా స్టవ్ కూడా వెలిగించనేలేదు , చెప్పనుగా ఆ రాక్షసి చేసినది తిననివ్వను అని ...... , అర్థం చేసుకో అక్కయ్యా ......
యష్ణ అక్కయ్య : ముందైతే నువ్వా పిలుపు ఆపు , నువ్వు ఇచ్చే ఫుడ్ అస్సలే తిననుకదా .....
తింటావు - నువ్వే ఇష్టంగా ఆవురావురుమంటూ తింటావు అంటూ బ్యాక ప్యాక్ లో చేతిని ఉంచాను , దేవీపై కోప్పడింది గుర్తుకువచ్చి సిగ్గుతో sorry చెప్పాను , అనుగ్రహం కలిగింది - నిన్న రాత్రి తీసిన సేమ్ బాక్సస్ తీసి , ఏమి టిఫినో నాకూ తెలియదు అంటూ బాక్సస్ ఓపెన్ చేసి టీపాయ్ పై ఉంచాను .
యష్ణ అక్కయ్య : అసలు చూడనే చూడను అంటూ అటువైపుకు తిరిగి స్పీకర్ ఆన్ చేసి హలో టీం ......

wow ఒకదానిలో వేడివేడి పూరీ - మరొక బాక్స్ లో పల్లీల చట్నీ - ఇంకొక బాక్స్ లో ఆలూ కూర్మా - చిన్న బాక్స్ లో సలాడ్ - వాటర్ బాటిల్ ..... పర్ఫెక్ట్ టిఫిన్ , ఘుమఘుమలు వచ్చాయా ? .
యష్ణ అక్కయ్య : వచ్చినా వ.....ద్దు..... , అమ్మచేతి ఘుమఘుమలు అంటూ బెడ్ మీద నుండి సోఫామీదకు చేరిపోయి , నాచేతుల్లోనుండి లాక్కునిమరీ తెగ ఆకలివేస్తున్నట్లు తినేస్తోంది .
వెక్కిళ్ళు పట్టడంతో నెత్తిపై ప్రేమతో తట్టబోయి ఆగి నీళ్లు అందించాను , తాగి మళ్లీ ఫాస్ట్ ఫాస్ట్ గా తినడం చూసి పెద్దక్కయ్యా హ్యాపీ అంటూ తలుచుకుని సైలెంట్ గా చూసి ఆనందిస్తున్నాను , పదిదాకా ఉన్నాయి అక్కయ్యా ప్లీజ్ ప్లీజ్ అమ్మచేతి పూరీ ఒక్కటి ఓకేఒక్కటి ఉంచండి చాలు ......
యష్ణ అక్కయ్య : ఊహూ ..... కావాలంటే మళ్లీ మ్యాజిక్ చెయ్యి .
అమ్మ ..... నా అక్కయ్య కోసం చేసిందే 10 పూరీలు , extraa ఎక్కడి నుండి తీయాలి , ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ అక్కయ్యా మా బంగారు అక్కయ్య కదూ - మా బ్యూటిఫుల్ అక్కయ్య కదూ - మా మిస్ యూనివర్స్ కదూ - మా విశ్వ సుందరి కదూ ...... అంటూ అడ్వాంటేజ్ తీసుకుని బుగ్గపై చేతితో ముద్దులుకురిపిస్తున్నాను.
కోపంగా చూస్తోంది .
అయిపోయాను .......
యష్ణ అక్కయ్య : మిస్ యూనివర్స్ అన్నా విశ్వసుందరి అన్నా ఒక్కటే ...... అంటూ ఇష్టంగా తింటోంది .
హమ్మయ్యా సేఫ్ , అమ్మ వంట మాధుర్యంలో ఉందన్నమాట , ఇప్పుడేంటి జైల్లో ఏమైనా పెడతావా ? .
నవ్వేస్తోంది .
ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ....... ప్లీజ్ ప్లీజ్ అక్కయ్యా ..... ఒక్కటి ఓకేఒక్కటి .....
యష్ణ అక్కయ్య : ప్రశాంతంగా తిననివ్వవు కదా తీసుకో తిను అంటూ ఇచ్చి నీళ్లు తాగుతోంది .
చూస్తే సగం మాత్రమే ఉంది , అక్కయ్యా ......
యష్ణ అక్కయ్య : నిన్నలా చూస్తుంటే ముచ్చటేస్తోంది తిను తిను ......
తింటున్నా మళ్లీ కోప్పడకూడదు , నా విశ్వసుందరి అందమైన తేనెలూరే సుతిమెత్తని ఆధారాలు స్పృశించిన సగం పూరీ మీదకు బైట్ బైట్ కు నా మిస్ యూనివర్స్ ఆధారామృతం అంటే ఎంగిలి చేరిన కూర్మా మరియు చట్నీ వేసుకుని స్టాప్ స్టాప్ అప్పుడేకాదు సలాడ్ ఉందికదా ..... అక్కయ్యా పళ్ళతో కోరికే ఉంటావు కదూ అంటూ సగం సగం కొరికిన రెండు ఆనియన్ పీసస్ మరియు సగం కొరికిన ఉప్పు మిర్చీ ఉంచుకుని , సగం పూరీని మడిచి అక్కయ్య నోరూరించే పెదా ..... కాదు కాదు sorry అక్కయ్యవైపే చూస్తూ నోట్లోకి తీసుకున్నాను - అక్కయ్య పెదాలపై కిస్ పెట్టినట్లు స్వీట్ షాక్ ఫీల్ తో హృదయం మీదకు ఎప్పుడో చెయ్యి వెళ్లిపోయినట్లు కళ్ళుమూసుకుని సోఫాలో వెనక్కు వాలిపోయి తింటున్నాను .
యష్ణ అక్కయ్య : జలదరిస్తూ నాతోపాటు ఫీల్ అయినట్లు నన్నే చూస్తుండిపోయింది .
అఅహ్హ్ ..... థాంక్యూ థాంక్యూ సో సో మచ్ అక్కయ్యా ..... నీ పెదాలు తాకిన సగం పూరీని నీ ప్రియమైన తమ్ముడికి ఇచ్చినందుకు అంటూ కళ్ళుతెరిచి చూస్తే ..... నాతోపాటు అక్కయ్య పెదాలుకూడా తడి చేరి ఉండటం చూసి యాహూ అంటూ కేకవేశాను .
యష్ణ అక్కయ్య స్పృహలోకొచ్చి పెదాలను తుడుచుకుంది , ప్చ్ ప్చ్ ..... బుద్ధిగా ఒక పూరీ ఇమ్మని అడిగాడు , నేనే వినలేదు , ఇప్పుడు వీడి అల్లరి భరించనేలేము .
నో నో నో అక్కయ్యా ...... , నీ వర్క్ పూర్తయ్యేంతవరకూ ఈ తమ్ముడు ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యడు , బుద్ధిగా కూర్చుంటాడు .
యష్ణ అక్కయ్య : థాంక్స్ ...... 
నాకే ...... అంటూ హృదయం మీదకు మళ్లీ చెయ్యి .
యష్ణ అక్కయ్య : హోల్డ్ హోల్డ్ ..... నీకు కాదు టిఫిన్ కు , అమ్మ టిఫిన్ కు .....
వాటర్ బాటిల్ అందుకోబోతే లాక్కుంది , నో నో నో మొదటే ఎంగిలి చేసాను , వెళ్లి తెచ్చుకో పో .....
అంతే వెక్కిళ్ళు పట్టినట్లు భయంకరంగా దగ్గు వచ్చినట్లు ...... అక్క...య్యా ఆక్ .... వాటర్ వాట.....ర్ ..... , ఇచ్చేసింది ...... , అంతే ఒక్కసారిగా వెక్కిళ్ళు - దగ్గు ఆగిపోయాయి , నా అక్కయ్య అందమైన పెదాలు స్పృశించిన బాటిల్ ..... అక్కయ్య లాక్కునేలోపు నోట్లోకి తీసుకొని చప్పరిస్తూ మొత్తం తాగేసాను .
యష్ణ అక్కయ్య : అనుకున్నాను యాక్టింగ్ అని అయినా మోసపోయాను అంటూ కోపంతో విధిలిస్తూ వెళ్లి బెడ్ పై కూర్చుంది .
నీళ్లా ..... ఇవి కాదు కాదు దేవకన్య పెదాలు స్పృశించగా మార్పు చెందిన అమృతం .......
యష్ణ అక్కయ్య : వర్క్ - సైలెంట్ .....
Sorry sorry పిన్ డ్రాప్ సైలెంట్ ......

యష్ణ అక్కయ్య : ఎంత పీస్ ఫుల్ గా ఉంది , అంతలో గట్టిగా మొబైల్ మ్రోగింది , ప్చ్ ప్చ్ ప్చ్ నాదే నాదే అంటూ అందుకుని బటన్ నొక్కి సైలెంట్ చేసేసి నవ్వుకుంది , అమ్మ నుండి అంటూ మరింత సంతోషం , చెవిలో ల్యాప్ బ్లూటూత్ పెట్టుకోవడం వల్లనేమో స్పీకర్ ఆన్ చేసింది .
అమ్మ : తల్లీ ..... నిన్నలా నీకోసం ఉంచిన టిఫిన్ మాయమైంది .
యష్ణ అక్కయ్య : వచ్చింది వచ్చింది తినడమూ అయ్యింది , తుంటరి పిల్లాడి మ్యాజిక్ గురించి చెప్పానుకదా , మళ్లీ తగులుకున్నాడు .
అమ్మ : మంచి పిల్లాడు ......
యష్ణ అక్కయ్య : నీకుతెలుసా మంచి పిల్లాడు అని , వాడి గురించి మాట్లాడకు నాకు కోపం వస్తుంది , ఈరోజు నుండి డ్యూటీకి వెళతాను అన్నావు , ఇంకా ఇంట్లోనే ఉన్నావు ? .
అమ్మ : అదీ అదీ అదీ ......
అంటీ సిగ్గుపడుతోంది అక్కయ్యా ......
యష్ణ అక్కయ్య : మా మధ్యకు రాకు అంటూ వేలితో వార్నింగ్ ...... , అమ్మా .....
అమ్మ : తల్లీ ...... రాత్రి నిద్రే పట్టలేదు - ఎప్పుడో తెల్లవారుఘామున పట్టింది లేచేసరికి 10 అయిపోయింది , ఫ్రెష్ అయ్యి వేడివేడిగా నాతోపాటు నీ జ్ఞాపకాలతోనే నీకోసం పూరీలు చేసి అలా వేశానోలేదో మాయం ......
యష్ణ అక్కయ్య : పూరీల పురాణం ఆపి ఎందుకు నిద్రపట్టలేదో చెప్పు , హాయిగా నిద్రపోతావుకదా ...... , ok నాపై బెంగపెట్టుకున్నావా ? .
అమ్మ : లేదు లేదు లేదు , నిన్న ట్రైన్లో " అక్కయ్యా ...... నీ సేఫ్టీ కోసం ఏమైనా చేస్తాను - తోడుగా ఉంటాను " అని నీ తుంటరి పిల్లాడి మాటలు వినిపించాయి , ఎవరో ఏమిటో తెలియకపోయినా నిన్ను ప్రేమతో చూసుకుంటాడని నా మనసుకు తెలిసిపోయింది , " అక్కయ్యా " అంటూ ఎంత ప్రేమ - ముద్దు పిలుపు అఅహ్హ్ ....
యాహూ యాహూ ..... థాంక్యూ థాంక్యూ అంటీ అంటూ సౌండ్ చెయ్యకుండా లేచి డాన్స్ చేస్తున్నాను .
యష్ణ అక్కయ్య : అయితే నేను కూడా కారణం కాదన్నమాట , అయితే మరెవరో ఉన్నారు ? .
అమ్మ : అవును ఉన్నాడు , ఒక బుజ్జి రాకుమారుడు ఉన్నాడు , ఒక్కరోజులోనే మీ అమ్మ మనసులో నీ అంత స్థానాన్ని ఆక్రమించేశాడు , గిర్తొచ్చిన ప్రతీసారీ ఏదో తెలియని తియ్యని పులకింత , రాత్రంతా నిద్రపోనివ్వలేదు నా బుజ్జిహీరో ఉక్కిరిబిక్కిరి చేసేసాడనుకో , ఇలానే ఉంటుందా తల్లీ ..... , ఏది ఏమైనా నన్ను గెలిచేశాడు ......
అంతే అక్కయ్య స్పీకర్ ఆఫ్ చేసి చెవిమీదకు తీసుకుని నావైపుకు కోపంతో చూస్తోంది .
నేనేమీ వినలేదు - ఇకనుండీ ఏమీ వినపడదు అంటూ చెవులు మూసుకున్నాను చేతులతో ..... , అయినా వినిపిస్తోంది మరి , నవ్వు కనిపించకుండా వింటున్నాను .

యష్ణ అక్కయ్య : నాతో సమానమా ? - ఏంటీ నాకంటే ఎక్కువనా ? , wow సూపర్ అమ్మా ......
(షాక్ ...... , తల్లి ఫీలింగ్స్ కు బిడ్డ కోప్పడకుండా ఎంకరేజ్ చేస్తోంది , లవ్లీ లవ్లీ .....)
యష్ణ అక్కయ్య : ఎవరమ్మా ? , తెలియదా ? - చూడనేలేదా ? - ఫొటోలో మాత్రమే చూశావా ? - నెంబర్ తెలుసా ? ఏంటీ నువ్వు మెసేజ్ చేసినా పట్టించుకోవడం లేదా ? , వన్ సైడ్ లవ్ అన్నమాట , ఇప్పుడే కదమ్మా మొదలైంది ఎంజాయ్ ..... నీప్రేమతో అటువైపు హీరోకు అదే అదే నీ బుజ్జి హీరోలో ప్రేమ పుట్టించు , నీ ప్రాణమైన బిడ్డ నుండి ALL THE BEST ..... , వినకూడని వాడు వింటున్నాడని డౌట్ మళ్లీ మాట్లాడుదాము , ఏంటీ ..... ఎప్పుడుపడితే అప్పుడు చెయ్యొద్ధా ? , అమ్మో ...... లవ్ లో పూర్తిగా పడిపోయావన్నమాట లవ్ టు లవ్ టు ..... ఎప్పుడో చెప్పాను ఇలా చెయ్యమని నువ్వే వినలేదు , Ok ok మా అందమైన అమ్మ మనసు గెలిచినవాడు ఇప్పటికి దొరికాడన్నమాట , ok ok ఎంజాయ్ .... పెడతాలే , కట్ చేసేసింది ...... అక్కయ్య సంతోషానికి అవధులు లేకుండా పోయాయి , లేచి నిలబడి చేతులను విశాలంగా చాపి చుట్టూ తిరుగుతోంది , అమ్మా తల్లీ ..... ఇప్పటికి నాకోరిక తీర్చావా ? , అమ్మకు తోడుగా ఒకరిని పంపావన్నమాట , థాంక్యూ థాంక్యూ ...... , నన్ను చూసి ఒక్కసారిగా ఆగిపోయి బెడ్ మీదకు చేరింది ,వినలేదు కదా .....
ఊహూ ..... అంటూ లోలోపలే నవ్వుకున్నాను .
యష్ణ అక్కయ్య : ఇలానే బుద్ధిగా కూర్చో , అవునూ ఎందుకు కూర్చోమంటున్నాను , గెట్ ఔట్ ఆఫ్ మై రూమ్ .....
ఊహూ ...... , కొట్టూ తిట్టు కొరకు తోసేయ్ ..... ఊహూ అంటూ చేతులు కట్టుకుని కూర్చున్నాను .
యష్ణ అక్కయ్య : నిన్నూ ..... , హలో హలో yes yes జాయినింగ్ జాయినింగ్ అంటూ వర్క్ లో పడిపోయింది .
[+] 9 users Like Mahesh.thehero's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
యష్ణ అక్కయ్యను ఏమాత్రం డిస్టర్బ్ చెయ్యకుండా సోఫాలో కూర్చున్నాను , గడిచిన రెండు వారాల మొబైల్ ఆక్టివిటీ తెలుసుకుందామని మొబైల్ తీసాను .
ముందుగా ఎక్కడ ఉన్నానో తెలుసా ? అంటూ తేజస్వి అక్కయ్యకు ..... బెడ్ పై అటువైపుకు తిరిగి వర్క్ చేసుకుంటున్న యష్ణ అక్కయ్య కనిపించేలా ..... అమ్మో ఫ్లాష్ మరియు సౌండ్ ఆఫ్ చెయ్యాలి లేకపోతే ఉదయం ట్రైన్లో దొరికిపోయినట్లు దొరికిపోతాను - ఇద్దరం వచ్చేలా సెల్ఫీ తీసుకుని వాట్సాప్ చేసాను , నిమిషాలైనా రిప్లై రాలేదు , రేయ్ ..... తేజస్వి అక్కయ్య డ్యూటీలో ఉంటుంది చూసిన వెంటనే కాల్ చేస్తుంది కదా ...... 
పైకి స్క్రోల్ చేస్తే కాశ్మీర్ లో పిక్స్ - చూస్తూ తేజస్వి అక్కయ్యకు ముద్దులుకురిపిస్తున్నాను , టాప్ లో చెల్లి పుట్టినరోజు పిక్స్ అయితే సో సో బ్యూటిఫుల్ ...... , పెద్దక్కయ్య ప్రతీ సంతోషాన్నీ ఆస్వాదించినట్లే అంటూ తృప్తి పడ్డాను .

తేజస్వి అక్కయ్య కిందే ఏదో కొత్త నెంబర్ ..... ఎవరబ్బా అని ఓపెన్ చేసాను , ఉదయం 10 గంటలకు తెల్లవారినట్లు " లవ్లీ గుడ్ మార్నింగ్ మై లవ్లీ ప్రిన్స్ " అన్న మెసేజ్ కాస్త ఆసక్తిని కలిగించి పైకి స్క్రోల్ చేసాను .
మరింత ఆసక్తి కలిగించేలా ...... తెల్లవారుఘామున 3 గంటల సమయంలో " గుడ్ నైట్ మై డియర్ ప్రిన్స్ - స్వీట్ డ్రీమ్స్ " అంటూ చిలిపి ఎమోజీ ......
బదులుగా నా తరుపున నేను రిప్లై ఇచ్చినట్లుగా పెద్దక్కయ్య రిప్లై " మీ నిద్రను డిస్టర్బ్ చేసినందుకు లవ్ యు క్వీన్ - గుడ్ నైట్ " ( sorry కాదు ఏకంగా లవ్ యు ) పులకింతకు లోనయ్యింది చాలు హాయిగా నిద్రపోండి .
లవ్ యు క్వీన్ నా ? - ముద్దుపేరుతో wow wow ఇంట్రెస్టింగ్ ఇంటరెస్టింగ్ ...... మ్యాటర్ చాలాదూరం వెళ్లినట్లుంది , ఫస్ట్ నుండి చూద్దాము అంటూ టాప్ కు వెళ్ళిపోయాను .
" థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ ....... థాంక్యూ థాంక్యూ ....... థాంక్యూ థాంక్యూ ....... అమ్మో ఎన్ని థాంక్యూ లు ..... కిందకు స్క్రోల్ చేస్తుంటే ఇంకా థాంక్యూ లు వస్తూనే ఉన్నాయి .......
అట్లాస్ట్ అట్లాస్ట్ ...... చివరి థాంక్యూ కనిపించగానే హమ్మయ్యా అంటూ నవ్వుకున్నాను .
ఇక్కడే మొదలుపెట్టిందన్నమాట పెద్దక్కయ్య ..... నా తరుపున చాటింగ్ , " టోటల్ 1436 థాంక్యూ లు ఎవరికోసం ? "
స్ట్రేంజర్ : నీకే మై ప్రిన్స్ ...... , కౌంట్ చేశావా ? సూపర్ , I am సో సో హ్యాపీ , థాంక్యూ థాంక్యూ ......
పెద్దక్కయ్య నేనులా : నేను కౌంట్ చెయ్యడం గొప్ప కాదు మీరు ఓపికతో రాయడం గొప్ప ......
స్ట్రేంజర్ : ఇష్టమైన ప్రిన్స్ కోసం అంతే ఇష్టంగా రాశాను .
పెద్దక్కయ్య నేనులా : ఇష్టమా ..... ? , నేనెవరో మీకు తెలుసా ? .
స్ట్రేంజర్ : తెలుసు కానీ తెలియదు అంటే అంటే చూడలేదు , నిన్ననే నా సర్వస్వం అయిపోయావు - నేను నీ .....
పెద్దక్కయ్య నేనులా : చూడకుండానే 1436 థాంక్స్ లు దేనికోసం ? .
స్ట్రేంజర్ : నాకు ఇష్టమైనవారు - నన్ను ఇష్టపడే వాళ్ళు 1435 మంది ఉన్నారు , వారందరిలో సంతోషాలను నింపిన రాజకుమారుడివి నువ్వు , వారందరి తరుపునా థాంక్యూ సో సో మచ్ ప్రిన్స్ ......
పెద్దక్కయ్య నేనులా : 1435 మంది ఉంటే 1436 థాంక్స్ లు ఎలా ? .
స్ట్రేంజర్ : 1435 ఇష్టమైనవారితోపాటు నేనుకూడా - నా థాంక్స్ కూడా .....
పెద్దక్కయ్య నేనులా : Ok ok ..... , అంతమందిలో సంతోషాలను నింపేలా ఈ ప్రిన్స్ అంత గొప్ప పని ఏమిచేశాడో .....
స్ట్రేంజర్ : నువ్వు ఏదడిగినా కాదనలేను ఈ ఒక్కటీ తప్ప , చెబితే నేనెవరినో - ఎక్కడ ఉంటానో తెలిసిపోతుంది .
పెద్దక్కయ్య నేనులా : తెలిసిపోతే మంచిదే కదా ..... , కలిసే అదృష్టం ఉంటే కలిసినప్పుడు స్వయంగా థాంక్స్ చెప్పుకోవచ్చు .
స్ట్రేంజర్ : నిన్ను కలిసిన మరుక్షణం ...... ఊహించుకుంటేనే వొళ్ళంతా పారవశ్యం పులకింత , ఆ క్షణం నన్ను నేను ..... నావల్ల కాదు , మైమరచి ..... 
పెద్దక్కయ్య నేనులా : అంత ఇష్టమా ? .
స్ట్రేంజర్ : ఇష్టం అన్నది చాలా చిన్న భావం .
పెద్దక్కయ్య నేనులా : ఇప్పుడు నాకు పులకింత కలుగుతోంది , ఒక్కరోజులోనే అంత ఇష్టం సాధ్యమేనా ? .
స్ట్రేంజర్ : నమ్మడం లేదు కదూ ..... , మాకు క్షణం చాలు , నిన్ను చూడకుండానే నా మనసంతా నిండిపోయావు , ఇక నుండీ నిన్నే తలుచుకుంటూ నిన్నే ఆరాధిస్తూ జీవించేస్తాను .
పెద్దక్కయ్య నేనులా : ఆరాధన ...... ? అఅహ్హ్ మనసును కదిలించారు , నేనంటే అంత ఇష్టమైన ప్రిన్సెస్ ను వెంటనే చూడాలని ఉంది .
స్ట్రేంజర్ : నేను ..... నేను ..... ప్రిన్సెస్ ను కాను , మన ఇష్టమైన భాషలో చెప్పాలంటే " క్వీన్ " ను అర్థమైందనుకుంటాను , నీకిష్టం లేకపోతే ..... లేదు లేదు నేను తట్టుకోలేను , ఇష్టం లేకపోయినా వన్ సైడ్ ఇష్టపడతాను , నాతో మాట్లాడటం మాత్రం ఆపకు ......
పెద్దక్కయ్య నేనులా : కన్నీళ్లు వచ్చేసినట్లున్నాయి ......
స్ట్రేంజర్ : లేదు లేదు లేదు ..... అవును , నావల్ల కావడం లేదు , నీతో అన్నీ చెప్పుకోవాలనిపిస్తోంది కాబట్టి చెబుతున్నాను , నేను వయసుకు వచ్చి పాతిక సంవత్సరాలు అయ్యింది , ఎప్పుడూ ఇలా ఒకరిపై పులకింతకు లోనవ్వలేదు , నిన్ను చూడకపోయినా నిన్ను తలుచుకుంటే చాలు వొళ్ళంతా మాధుర్యం , దూరంగా ఉండి ఇలా మెసేజ్ చేస్తూ మిగిలిన జీవితాన్ని గడిపేస్తాను .
పెద్దక్కయ్య నేనులా : " క్వీన్ " అంటే ఇప్పుడు అర్థమయ్యింది , మీరు దేవకన్య కాదు దేవత అని ......
స్ట్రేంజర్ : ఒక దేవకన్యకు తల్లిని కూడా , అంటే 1435 మందికి కూడా అమ్మనే ....
పెద్దక్కయ్య నేనులా : టచ్ చేశారు క్వీన్ ..... , ఈ వయసులో మీ ఫీలింగ్స్ ను మనఃస్ఫూర్తిగా అర్థం చేసుకోగలను - మీరు స్పెషల్ ..... 
క్వీన్ : నువ్వు అర్థం చేసుకుంటావని నాకు తెలుసు మై ప్రిన్స్ .....
పెద్దక్కయ్య నేనులా : మై ప్రిన్స్ ? .
క్వీన్ : నాకు తెలియకుండా నా మనసులోని మాట ...... , ఇష్టం లేదా ? .
పెద్దక్కయ్య నేనులా : మీకు సంతోషాన్ని అందిస్తే నాకు ok మై క్వీన్ .....
క్వీన్ : మై క్వీన్ ? , అఅహ్హ్ ....... , ఒక్క పిలుపుకే గాలిలో తేలిపోతున్నట్లుగా హాయిగా ఈ కొత్త అనుభూతి చాలా చాలా బాగుంది , థాంక్యూ థాంక్యూ సో మచ్ ......
పెద్దక్కయ్య నేనులా : ముందు ఈ థాంక్స్ లు ఆపండి క్వీన్ , నాకిష్టం లేదు .
క్వీన్ : 1435 మంది మొదటిసారి ఏ భయం లేకుండా నిద్రపోతున్నారు , థాంక్స్ చెప్పకుండా ఉండలేను .
పెద్దక్కయ్య నేనులా : నన్ను ఇష్టపడేవాళ్ళు థాంక్స్ చెప్పడం నాకిష్టం లేదు , " లవ్ యు " చెప్పాలి మై  క్వీన్ .....
క్వీన్ : నిన్ను తలుచుకున్న ప్రతీసారీ నా నోటి నుండి వస్తున్నదే అది మై ప్రిన్స్ ..... , అడ్వాంటేజ్ తీసుకుంటున్నానేమోనని ఆగిపోయాను , థాంక్యూ థాంక్యూ థాంక్యూ ....... 1435 థాంక్యూ & లవ్ యు మై ప్రిన్స్ .
పెద్దక్కయ్య నేనులా : నేను బుంగమూతి పెట్టుకున్నాను .
క్వీన్ : చివరిది నాది .....
పెద్దక్కయ్య నేనులా : Ok ok మై క్వీన్ ..... , హ్యాపీ ..... , ఇప్పుడైనా మీరెవరో చెప్పొచ్చుకదా .....
క్వీన్ : నీకోరికను మాన్నిస్తున్నందుకు నన్ను నేనే కన్నీళ్లతో శిక్షించుకుంటున్నాను మై ప్రిన్స్ .......
పెద్దక్కయ్య నేనులా : వద్దు వద్దు ...... , మీ పరిస్థితి - తల్లిగా మీ కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకున్నాను , మీరే స్వయంగా చెప్పేంతవరకూ మళ్లీ అడగను .
క్వీన్ : థాంక్ ..... sorry sorry లవ్ యు మై ప్రిన్స్ , నీ మనసు బంగారం ..... ఉమ్మా .
పెద్దక్కయ్య నేనులా : ఉమ్మా అంటే ముద్దే కదా ......
క్వీన్ : అంత ఇష్టమని చెప్పానుకదా , ముద్దే ..... , చాటింగ్ లో ఒక ముద్దే , కళ్ళు మూస్తే చాలు నీకెన్ని ముద్దులు కురిపిస్తున్నానో నాకే తెలియడం లేదు , ఎన్ని ముద్దులుపెట్టినా తక్కువే తనివితీరడం లేదనుకో ......
ప్రిన్స్ 

ప్రిన్స్ 

మై ప్రిన్స్ ..... నిద్రవస్తోందా ? Sorry sorry ఇప్పటికే ఆలస్యం అయ్యింది పడుకో ......
పెద్దక్కయ్య నేనులా : మీరు కళ్ళుమూసుకుని పెట్టిన ముద్దులన్నీ ఫీల్ అవుతున్నాను , ఒక్కొక్క ముద్దూ ఎంత ఇష్టమో తెలిపేసరికి నన్ను నేను మైమరిచిపోయాను మై క్వీన్ ......
క్వీన్ : మనసు గెలిచిన వాడి ప్రతీ పలుకుకూ ఇంత తియ్యదనం ఉంటుందో తెలుస్తోంది , జీవితంలో ఫస్ట్ టైం .....
పెద్దక్కయ్య నేనులా : ఫస్ట్ టైం ? .
క్వీన్ : నువ్వేమి అడగబోతున్నావో నాకు తెలుసులే , రానురానూ నీకే తెలుస్తుంది , నేను చెప్పలేను .
పెద్దక్కయ్య నేనులా : మీ ఇష్టం మై క్వీన్ ..... 
క్వీన్ : 5 మినిట్స్ వెయిట్ చేస్తావా ? .
పెద్దక్కయ్య నేనులా : బాత్రూం కదూ ? - యాహూ యాహూ .....
క్వీన్ : పో ప్రిన్స్ సిగ్గేస్తోంది , ఇదే నా 40 ఏళ్ల జీవితంలో పొందనిది , నీతో ఏదైనా పంచుకోవాలనిపిస్తోంది , నీతో సిగ్గుపడాలి మరియు సిగ్గుపడకుండా వ్యక్తపరచాలి.
పెద్దక్కయ్య నేనులా : అఅహ్హ్ ..... , వెయిట్ చెయ్యలేను , అర్థమైందా క్వీన్ ? .
క్వీన్ : బాత్రూమ్లోనే ఉన్నాను , నీతో సిగ్గుపడను , నీతో మాట్లాడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేనులే ......
పెద్దక్కయ్య నేనులా : అఅహ్హ్ ...... ఇంత ఇష్టం ? . 
క్వీన్ : నాది రెండింతల ఇష్టం గుర్తుపెట్టుకో ......
పెద్దక్కయ్య నేనులా : Ok ok , మీది ఎవరెస్టు అంత ఇష్టం .
క్వీన్ : నా ఎవరెస్టువి నువ్వే మై ప్రిన్స్ ......
పెద్దక్కయ్య నేనులా : ఇంత ఇష్టాన్ని ఈ బుజ్జి హృదయం తట్టుకోలేదేమో ...... , మీరెలా తట్టుకుంటున్నారో ఏమో ...... 
క్వీన్ : తప్పదు , కానీ వ్యక్తపరిచే సమయం వచ్చినప్పుడు నన్నెవ్వరూ ఆపలేరు - విధి సైతం తప్పుకోవాల్సిందే .....
పెద్దక్కయ్య నేనులా : ఆ రోజుకోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తుంటాను మై క్వీన్ .......
క్వీన్ : ఈ ఒక్క మాట కోసమే ఎదురుచూస్తున్నాను , నిన్ను చేరిన క్షణం నా జీవితపు పరమార్థం , ఇదేదో నా స్వార్థం కోసం చెప్పడం లేదు , 1435 నాతో కలిపి 1436 మంది పెదాలపై నువ్వు పరిమళింపచేసిన సంతోషపు నవ్వుల ఇష్టంతో చెబుతున్నాను , నువ్వంటే అంత ఇష్టం లవ్ యు మై ప్రిన్స్ ......
పెద్దక్కయ్య నేనులా : ఏమని బదులివ్వాలో మాటలు రావడం లేదు మై క్వీన్ , 1435 మంది మరియు మీ దేవకన్య సంతోషంగా ఉండాలి - వారంతా సంతోషంగా ఉంటే మా అందరి రాణి సంతోషంగా ఉన్నట్లే ......
( కరెక్ట్ గా చెప్పావు పెద్దక్కయ్యా - You are always లవ్లీ - లవ్ యు లవ్ యు సో మచ్ ) 
క్వీన్ : నువ్వు చెప్పకపోయినా నీ బంగారం లాంటి మనసు నాకు తెలుసు , లవ్ యూసో మచ్ మై ప్రిన్స్ ...... తెల్లవారుఘాము 3 గంటలు అవుతోంది " గుడ్ నైట్ మై డియర్ ప్రిన్స్ - స్వీట్ డ్రీమ్స్ " అంటూ చిలిపి ఎమోజీ ......
 పెద్దక్కయ్య నేనులా : " మీ నిద్రను డిస్టర్బ్ చేసినందుకు లవ్ యు క్వీన్ - గుడ్ నైట్ " పులకింతకు లోనయ్యింది చాలు హాయిగా నిద్రపోండి .
[+] 8 users Like Mahesh.thehero's post
Like Reply
ఈ తుంటరి ఇడియట్ ఎప్పుడు వెళ్లిపోయాడో కానీ ONE HOUR ఏ డిస్టర్బ్ లేకుండా పూర్తయ్యింది మరొక్క గంట ఇ.....లా.....నే , గట్టిగా ఇక్కడే ఉన్నావా ? అంటూ ఒళ్ళు విరుస్తూ చూసి చేతులు దించేసింది .
ఉలిక్కిపడ్డాను ...... , నిన్ను వదిలి ఎక్కడకు వెళతాను అక్కయ్యా ......
యష్ణ అక్కయ్య : ఆశ్చర్యం - షాకింగ్ ..... గంటసేపు ఇంత సైలెంట్ గా ఎలా HOW HOW ? .
వర్క్ ..... డిస్టర్బ్ ..... నో నో నో .....
యష్ణ అక్కయ్య : థాంక్ ...... నో నో నో వీడికి థాంక్స్ ఏంటి , దయచేసి మరొక్క గంట ఇలానే కూర్చో ......
లవ్ టు ..... sorry sorry కోప్పడకు అలవాటులో వచ్చేసింది .
యష్ణ అక్కయ్య : నీ కొంటె అలవాట్ల గురించి తెలుసు తెలుసు అంటూ బ్యాక్ ప్యాక్ వైపు కోపంతో చూస్తోంది .
అయ్యో అక్కయ్యా ..... అది వేరు - ఇది వేరు అన్నానుకదా కావాలంటే మీరే చూడండి ( తీసుకోకూడదు తీసుకోకూడదు అంటూ ప్రార్థిస్తున్నాను )
యష్ణ అక్కయ్య : నేను నమ్మను అంటూ చేతిని విధిలిస్తోంది .
నిన్న లోపలకు పెట్టి ఫీల్ అయ్యి ఇప్పుడు విధిలిస్తున్నావా అక్కయ్యా అంటూ నవ్వుకున్నాను .
యష్ణ అక్కయ్య : ఇదిగో ఈ అల్లరే మరొక గంటపాటు తగ్గిస్తే నా వర్క్ పూర్తయిపోతుంది .
సైలెంట్ గా నా మానాన నేను ఉంటే ప్రేమతో కవ్వింత మొదలెట్టింది ఎవరో ..... ? .
యష్ణ అక్కయ్య : నేనే నేనే బుద్ధొచ్చింది బుద్ధొచ్చింది అంటూ లెంపలేసుకుని అటువైపుకు తిరిగింది .

నవ్వుకున్నాను , మెసేజ్ రావడంతో సైలెంట్ అయిపోయి చూసాను , క్వీన్ నుండి .......
క్వీన్ : HI మై డియర్ ప్రిన్స్ , లేవగానే గుడ్ మార్నింగ్ విష్ చేసాను రెండు గంటలు అయినా రిప్లై లేదు , నిద్రపోతున్నావేమో అనుకుంటే మెసేజ్ రీడ్ చేసావు .
( పెద్దక్కయ్యకు ఇష్టమే అయినా ..... క్వీన్ కు ఆశలు కలిగించడం మంచిదికాదు ).
క్వీన్ : మై ప్రిన్స్ ? Are you there ? , ఉన్నావని మెసేజ్ చూశావనీ తెలుసు , ఏమైంది ? నేనేమైనా తప్పుచేశానా ? ఇబ్బందిపెడుతున్నానా ? .
లేదు లేదు మేడమ్ .......
క్వీన్ : మేడమ్ ఏంటి కొత్తగా , చూడగానే కళ్ళల్లో చెమ్మ చేరింది తెలుసా ? , రాత్రి ఎంతో ఇష్టంగా మై డియర్ క్వీన్ అని పిలిచావు కదా .....
మై క్వీన్ అని పిలిచాను .
క్వీన్ : సరే , మై డియర్ క్వీన్ కాదు మై క్వీన్ అనే పిలు ......
మేడమ్ ముందుగా నన్ను క్షమించండి , రాత్రి తాగిన మైకంలో ఏదేదో మాట్లాడేసాను .
క్వీన్ : అపద్దo ..... , ఏమైంది ప్రిన్స్ ..... , నాకు కాళ్ళూ చేతులూ ఆడటం లేదు ,నేనే ఏదో తప్పుచేసే ఉంటాను .
లేదు లేదు అలాంటిదేమీ లేదు మేడమ్ , తప్పంతా నాదే , నాకిప్పుడే ముగ్గురు దేవకన్యలు ఉన్నారు ...... ఒక మిస్ ఇండియా - ఇద్దరు మిస్ యూనివర్స్ లు .
క్వీన్ : నా లవ్లీ ప్రిన్స్ ను కేవలం దేవకన్యలు మాత్రమే ఇష్టం అన్నమాట , నిజమేలే ......
నో నో నో మేడమ్ , దేవకన్యలను ప్రాణంలా చూసుకునే దేవతలంటే మహాయిష్టం , వారి ప్రేమ అదే మీ ప్రేమ మా అందరికంటే స్వఛ్చమైనది , నా ఉద్దేశ్యం ఏమిటంటే నా దేవకన్యలను ప్రేమించడానికే ప్రాణంలా చూసుకోవడానికే 24 గంటలైనా సరిపోవడం లేదని రోజూ బాధపడుతుంటాను - దేవుడా 24 గంటలను 48 గంటలు చెయ్యమని ప్రార్థిస్తూనే ఉంటాను .
క్వీన్ : సంతోషమైన నవ్వు వచ్చేస్తోంది ప్రిన్స్ - కళ్ళల్లో చెమ్మ ఒక్కసారిగా ఆనందబాస్పాలుగా మారిపోయాయి , లవ్ యు సో మచ్ , ఇదా విషయం ..... , నాకు సంతోషమే , అందుకే నేను ముందే చెప్పాను నాది వన్ సైడ్ లవ్ అని , అమ్మాయి తల్లిని పట్టించుకోవేమోనని ఎంత భయపడ్డానో , దేవత అని ఆకాశానికి ఎత్తేశావు , ఎంత మురిసిపోతున్నానో నువ్వు చూడాల్సింది , నువ్వు వెంటనే ఇష్టపడాల్సిన అవసరం లేదు - దేవతను చేశావుకదా ..... ఈ దేవత తన ప్రేమతో నా దేవకన్యలను కౌగిలిలోకి చేర్చుకుని నిన్ను ఫ్లాట్ చేసి ఎలా వశం చేసుకుంటుందో నువ్వే చూస్తావుకదా , నేను విశ్వమంత ప్రేమను తెలియజేస్తూనే ఉంటాను - నువ్వు కేవలం " yes మై క్వీన్ " , " నో మై డియర్ క్వీన్" అంటూ రిప్లై ఇవ్వు చాలు , అదే మహాప్రసాదంలా నీ మనసులో 100% నిండిపోయిన నీ దేవకన్యలతోపాటు 0.0000000000001% స్థానం సంపాదించుకోనూ ...... ఆ కాన్ఫిడెన్స్ నాకుందిలే , నువ్వు ప్రేమించాల్సిన అవసరమేలేదు , I am happy సో సో soooooo హ్యాపీ మై డియర్ ప్రిన్స్ .
నా దేవత మనసులోని మాటలు వింటుంటేనే తెగ ముచ్చటేస్తోంది , " నా దేవకన్యలు " అన్నారు సో సో హ్యాపీ , ఒకటి గమనించారా ? కళ్ళల్లో చెమ్మ - ఆనందబాస్పాలు అంటూ నిన్న ఇష్టంగా మాట్లాడుకున్న వాళ్ళం ఈరోజు ప్రేమతో .......
క్వీన్ : " నా దేవత " అనేశావు , యాహూ యాహూ ..... I am on the clouds మై ప్రిన్స్ ...... , ఇంతే ఇంతకంటే ఎక్కువ ఏమాత్రం ఆశించను , నిన్న నువ్వు ఇష్టంగా మాట్లాడావేమో నేను మొదటి నుండీ ప్రేమతోనే మాట్లాడాను , నిన్నటివరకూ నా హృదయంలో 1435 మందితోపాటు నా కూతురు - నువ్వు మాత్రమే ఉన్నారు ఈ క్షణం నుండీ నువ్వు ఔనన్నా కాదన్నా ముగ్గురు దేవకన్యలు కూడా నా బిడ్డలే ..... 
అఅహ్హ్ ..... హృదయాన్ని కదిలించారు మై క్వీన్ , దేవకన్యలకు అమ్మనవుతాను అంటే కాదనగలనా ? , మీరు కాదు క్లౌడ్స్ లో ఉన్నది నేను , చాలా చాలా సంతోషాన్ని పంచారు మై క్వీన్ ......
క్వీన్ : హమ్మయ్యా " మై క్వీన్ " , మై డియర్ ప్రిన్స్ వన్ మినిట్ - డ్యూటీ కాల్స్ .
OK మై క్వీన్ ......

హమ్మయ్యా ..... గంట వర్క్ అర గంటలో పూర్తయిపోయింది , అమ్మతో మాట్లాడి రెండు గంటలు పైనే అయ్యింది , what ..... ? నా కాల్ కట్ చేస్తోంది ఏంటి , అమ్మో డిస్టర్బ్ చెయ్యకు అంటూ మెసేజ్ కూడా ...... , కొత్త కదా ఎంజాయ్ ఎంజాయ్ మమ్మీ అంటూ మొబైల్ పై ముద్దుపెట్టి ఆనందిస్తోంది . వీడేంటి ఇంత బుద్ధిగా మొబైల్లో మునిగిపోయాడు - అమ్మో వీడిని గెలకాకుండా ఉండటమే బెటర్ అంటూ నేను ఓర కంటితో చూస్తుండగానే సైన్ ఔట్ అయ్యి ల్యాప్ క్లోజ్ చేసి లేచింది .
నేనూ లేచాను .
యష్ణ అక్కయ్య : వీడి నుండి తప్పించుకోవడం కష్టం , ఎక్కడికి లేచావు ? - నువ్వు బయటకువెలితే నేను వెళ్లి స్నానం చేయాలి .
వెళ్లి హ్యాపీగా చెయ్యి అక్కయ్యా అంటూ సోఫాలో కూర్చున్నాను .
యష్ణ అక్కయ్య : హలో నేను వెళుతున్నది స్నానానికి ......
ఎవరు కాదన్నారు , వెళ్లి చెయ్యండి .
యష్ణ అక్కయ్య : తెలివి ఉండే మాట్లాడుతున్నావా ? .
అక్కయ్యా ..... నిన్నటి నుండీ చెబుతున్నదే , నువ్వెవరో తెలియనప్పుడే ఒక అక్కయ్య ఆజ్ఞాపించినప్పుడే నీకు తోడుగా ఉన్నాను - ఇప్పుడు నువ్వెవరో తెలిసాక ఏకంగా ఇద్దరు అక్కయ్యలూ అంటే నీకు చెల్లెళ్ళు .... ఆజ్ఞాపించాక ప్రాణంలా తోడు ఉండిపోనూ ...... , ఆగు ఆగు విను ఇంకా పూర్తవ్వలేదు - నువ్వు కొట్టినా తిట్టినా తోసేసినా ..... నిన్ను వదిలి వెళ్లేదే లేదు , వదిలి వెళ్లడం అంటూ జరిగితే నా ఊపిరి ఆగిపోవడమే ఇది ఫైనల్ ...... అంటూ గట్టిగా కూర్చుండిపోయాను .
యష్ణ అక్కయ్య : ఊపిరి ...... ఆగి ..... అంటూ కోప్పడబోయి ఆగిపోయింది , ఇది టూ టూ మచ్ అత్తయ్యా అత్తయ్యా ..... ఇక సెక్యూరిటీ ఆఫీసర్లకు కాల్ చేయాల్సిందే అంటూ బయటకు అడుగులువేసింది .
అది జరగనే జరగదు అక్కయ్యా ...... , నువ్వెంత చెప్పినా సెక్యూరిటీ ఆఫీసర్లకు కాల్ చెయ్యనే చెయ్యదు ఆ రాక్షసి , సెక్యూరిటీ ఆఫీసర్లు వస్తే తన భాగోతం అంతా తెలిసిపోతుంది అంటూ వెనుకే వెళ్ళాను .
యష్ణ అక్కయ్య : అత్తయ్యా అత్తయ్యా ..... అత్తయ్యా ఏమైంది ఏమైంది ? నెత్తిపై గుడ్డ పెట్టుకుని పడుకున్నారు .
రాక్షసి : భయంకరమైన తలనొప్పి , నొప్పికి జ్వరం వచ్చేసినట్లుంది .
నావల్లనే అయి ఉంటుంది తొందరగా సెక్యూరిటీ ఆఫీసర్లకు కాల్ చేసి నన్ను అరెస్ట్ చేయించు అక్కయ్యా , ధైర్యం ఉంటే నా వల్లనే అని చెప్పే రాక్షసి ......
రాక్షసి : ( అలా అంటే వద్దన్నా ఇది సెక్యూరిటీ ఆఫీసర్లను పిలిచేస్తుంది ) లేదు లేదు కోడలా ...... , నువ్వోస్తున్నావని ఇంటిని మొత్తం నేనే శుభ్రం చేశానా ? , సుస్తి చేసింది అంతే కాసేపు ప్రశాంతంగా నిశ్శబ్దంగా విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది , ప్రశాంతంగా - నిశ్శబ్దన్గా విశ్రాంతి అంటూ మళ్లీ నొక్కి చెప్పింది .
నవ్వుకున్నాను .
యష్ణ అక్కయ్య : ష్ ష్ ..... బాలేదు అని చెబుతోంది కదా , అత్తయ్యా ..... మీరు రెస్ట్ తీసుకోండి , భోజనం చేశారా ? .
పంది కొక్కులా తిని ఉంటుంది , పర్ఫెక్ట్ ప్లానింగ్ ..... సెక్యూరిటీ ఆఫీసర్లకు కాల్ చెయ్యనీకుండా .....
యష్ణ అక్కయ్య : ష్ .....
రాక్షసి : తిన్నాను .....
యష్ణ అక్కయ్య : రెస్ట్ తీసుకోండి అంటూ వెనక్కు వచ్చింది .
[+] 7 users Like Mahesh.thehero's post
Like Reply
యష్ణ అక్కయ్య గదిలోనుండి ఎవరో బయటకువచ్చినట్లు అనిపించడంతో చూసేలోపు ఎస్కేప్ ..... , మెయిన్ డోర్ గొళ్ళెం పెట్టి ఉంది అంటే బయటివాళ్ళు కాదు , ఈ రాక్షసి నాటకాలాడుతూ పందిలా పడుకుంది ఇక ఇంటిలో మిగిలింది రాక్షసి మొగుడు ఇంకో రాక్షసుడే కదా , అక్కయ్య గదిలోనుండి ఎందుకు వచ్చాడు , గదిలోనుండి బయటకు నడిచి హాల్లో నుండి తన గదివైపుకు వెళుతున్న అక్కయ్యకు చెప్పినా నమ్మదు ......
అంతలో క్వీన్ నుండి మెసేజ్ ..... " ఇక హ్యాపీగా చాట్ చేసుకోవచ్చు " .
అక్కయ్య వెనుకే నడుస్తూ ..... " నాకు డ్యూటీ పడింది sorry క్వీన్ "
క్వీన్ : డ్యూటీ ..... ? , చదువుకుంటున్నావు అని తెలిసింది .
డ్యూటీ అంటే దేవకన్యకు సెక్యురిటి .....
క్వీన్ : Yes yes yes నా తల్లుల సేఫ్టీ ఫస్ట్ ..... , ఫ్రీ అయ్యాక మెసేజ్ చెయ్యి - నా తల్లులు దేవకన్యల ప్రేమల్లో పడిపోయి నువ్వు చెయ్యవు నాకు తెలుసు కాబట్టి గంటకోసారి నేనే మెసేజ్ చేస్తాను అటుపై నీఇష్టం ..... , నీ క్వీన్ ఆశతో ఎదురుచూస్తూ ఉంటుంది ప్లీజ్ ప్లీజ్ ......
నవ్వుకుని స్మైలీ రిప్లై పెట్టాను .

గదిలోకి అడుగుపెట్టగానే యష్ణ అక్కయ్య ఫాస్ట్ డోర్ క్లోజ్ చేసేసి ఏకంగా గొళ్ళెం పెట్టేసింది , Yes yes yes అల్లరి పిల్లాడు బయట - నేను లోపల అంటూ చేతులు కలుపుతూ చిందులు వేస్తూ వెనక్కుతిరిగింది , వెనుకే ఉన్న నన్నుచూసి నిరాశతో సైలెంట్ అయిపోయింది , ప్చ్ ప్చ్ ..... ఎప్పుడు ఎలా వచ్చాడు ? , హచ్ కుక్కపిల్లలా వదిలేలాలేడు , స్నానం చెయ్యాలన్నాను కదా ......
ఒక్క క్షణం కూడా వదలను , మీ ఇద్దరు చెల్లెళ్లకు మాటిచ్చాను - వాళ్ళు చివరగా చెప్పినది మీకు చెబితే కోప్పడతారు కాదు కాదు కొడతారు .
యష్ణ అక్కయ్య : ఏమి చెప్పారు ? అంటూ గుర్రున చూస్తోంది .
అమ్మో చెప్పకముందే ఇంత కోపమా ? - నో నో నో నేను చెప్పను .
యష్ణ అక్కయ్య : ఆసక్తి కలిగినట్లు పదేపదే అడిగింది , చెబుతావా లేదా ? అంటూ ఇంకా కోపం .
కోపం అనే నీళ్ళల్లోకి దూకేసాను - సగం తడుస్తానా పూర్తిగా తడుస్తానా అన్నది నీళ్ల లోతును ( కోపపు స్థాయి ) బట్టి ఉంటుంది , కూల్ కూల్ చెబుతాను చెబుతాను మూడోకన్ను ఎలాగో తెరిచి తీరుతావు ..... " మా అక్కయ్య ఎక్కడకు వెళితే అక్కడకు వెళ్ళాలి కాపాడుకోవాలి ..... ఇంట్లోకి వెళ్లినా - బయటకు వెళ్లినా - బెడ్రూంలోకి వెళ్లినా ..... చివరికి చివరికి ......
యష్ణ అక్కయ్య : చివరికి .......
చివరికి బాత్ .... బాత్రూమ్లోకి వెళ్లినా వెళ్ళాలి సెక్యూరిటీగా ఉండాలి అంటూ ఆర్డర్స్ పాస్ చేశారు , అమ్మో అయిపోయాను .... కూల్ కూల్ అక్కయ్యా నిజం చెబుతున్నాను ప్రామిస్ ఇందులో నా ఆశ ఏమీలేదు అంటూ గుంజీలు తీస్తున్నాను .
యష్ణ అక్కయ్య : నిన్నూ అంటూ మీదమీద మొట్టికాయలువేస్తోంది , నవ్వుతుండటం చూసి నీ అంత బ్యాడ్ బ్యాడ్ బాయ్ ని చూడనేలేదు , ఛి ఛి అంటూ కోపంతో విధిలిస్తూ టవల్ అందుకుని బాత్రూమ్లోకివెళ్లింది .
లోపల లాక్ చేసుకునేంతలో ...... అక్కయ్యా అక్కయ్యా స్టాప్ స్టాప్ వన్ మినిట్ బయటకువస్తావా ? .
యష్ణ అక్కయ్య : ఊహూ అంటూ కోపంతో మూసేయ్యబోయింది .
ప్లీజ్ ప్లీజ్ వన్ మినిట్ తరువాత మీఇష్టం తిట్టండి కొట్టండి అంటూ అక్కయ్య శక్తిని మించి డోర్ తెరుచుకుని లోపలికి వెళ్ళిపోయాను .
యష్ణ అక్కయ్య : ఏమిచేస్తున్నావురా అంటూ కోపంతో బయటకువచ్చేసింది , అత్తయ్యా అంటూ కేకవేయ్యబోయి డిస్టర్బ్ చెయ్యకూడదేనేమో ఆగిపోయింది .

బాత్రూం చుట్టూ స్కాన్ చేస్తున్నాను , అక్కయ్యా ..... వచ్చినప్పటి నుండీ స్నానం చేయలేదా ? ప్లీజ్ చెప్పండి మీకోసమే ......
యష్ణ అక్కయ్య : విసుక్కుంటూనే బదులిచ్చింది ..... ట్రైన్లో ఫ్రెష్ అయ్యిందే - ఇక్కడకు రాగానే అడ్జస్ట్ అవ్వడానికి కాస్త సమయం పట్టింది - ఫ్రెష్ అవుదామని బాత్రూమ్లోకి వెళ్లేంతలో లగేజీతో ట్రాన్స్పోర్ట్ వెహికల్ రావడంతో కిందకువెళ్ళాను - ఇక నీకు తెలిసిందే నీ అల్లరితో టిఫిన్ కూడా చెయ్యనివ్వలేదు అంతలో వర్క్ మొదలెట్టాను .
ఏ ప్రాబ్లమ్ లేదు స్నానం చెయ్యొచ్చు అంటూ బయటకు రాబోయి డోర్ దగ్గర ఆగాను .
యష్ణ అక్కయ్య : నీ ఓవర్ ఏక్షన్ అల్లరి కాకపోతే ......
Wait wait అక్కయ్యా ..... హీటర్ వచ్చేసి ఎలక్ట్రిక్ గీజర్ అంటూ సడెన్ గా వెనక్కుతిరిగి జాగ్రత్తగా చూస్తే హీట్ వాటర్ ట్యాప్ వెనుక ఎలక్ట్రిక్ వైర్ టచ్ అవుతుండటం చూసి భయంతో చెమటలు పట్టేసాయి , అక్కయ్యా అక్కయ్యా చూశావా ? అంటూ లోపలిపిలిచి చూయించాను - చూశావా స్విచ్ కూడా ఆన్ లోనే ఉంది , ఇందాక ఆ రాక్షసి దగ్గరకు వెళ్ళినప్పుడు దాని మొగుడు మన గదిలోనుండి కంగారుపడుతూ బయటకురావడం గమనించాను , టచ్ చేస్తే ఇక అంతే .....
యష్ణ అక్కయ్య : మన గది కాదు నా గది .
ఇప్పుడది ముఖ్యమా అంటూ కోప్పడ్డాను .
యష్ణ అక్కయ్య : కోప్పడటానికి నువ్వెవరు ? .
నేనేమీకాను నిజం కానీ నీకేమైనా అయితే నీ ఇద్దరు చెల్లెళ్ళు - బుజ్జిచెల్లి ..... ఊహిస్తేనే నా ఊపిరి ఆగిపోయేలా ఉంది అంటూ బ్యాక్ ప్యాక్ నుండి ఎలక్ట్రిక్ రిపేర్ ఐటమ్స్ తీసుకుని స్లిప్పర్స్ వేసుకునివెళ్లి సరిచేసి వణుకుతున్న చేతితోనే ట్యాప్ టచ్ చేసాను .
యష్ణ అక్కయ్య : నో నో నో తమ్ముడూ ......
క్లియర్ అయిపోయింది అక్కయ్యా కంగారుపడకు , తమ్ముడూ అని పిలిచావు కదూ యాహూ యాహూ ...... , నేనంటే ఎక్కడో ఒకచోట ఇష్టమే అన్నమాట .
యష్ణ అక్కయ్య : 0.000000001 % కూడా లేదు , నేనెప్పుడు పిలిచాను అలా పిలవనే పిలవను , నువ్వంటే కోపం తప్ప ఇష్టం లేనేలేదు .
ఇష్టం లేదన్నది నిజమే కానీ తమ్ముడూ అని పిలవడం నిజం ఒప్పుకో .....
యష్ణ అక్కయ్య : ఒప్పుకోను , ఏమిచేస్తావు ? .
చాలానే చెయ్యాలని ఉంది కానీ కొరికేస్తావని భయం .....
యష్ణ అక్కయ్య : రేయ్ నిన్నూ ...... 
Sorry sorry అక్కయ్యా , కిడ్డింగ్ జస్ట్ కిడ్డింగ్ ......
యష్ణ అక్కయ్య : కోపంతో నన్ను లాగేసి , బాత్రూమ్లోకి వెళ్లి లాక్ చేసేసుకుంది .
అక్కయ్యా మరి కరెంట్ షాక్ గురించి ఏమంటావు ? .
యష్ణ అక్కయ్య : చాలారోజులుగా ఈ గది లాక్ లోనే ఉందికదా wire లూజ్ అయి ఉంటుందిలే వదిలెయ్యి .....
రాక్షసుల పని అంటే మాత్రం నమ్మవు కదా ......
యష్ణ అక్కయ్య : బ్యాడ్ బాయ్ వైన నువ్వు చెబుతే నేనేకాదు ఎవ్వరూ వినరు .

వాడినైతే వదిలేది లేదు అంటూ గది తలుపు తెరుచుకుని కోపంతో వెళ్ళాను - ఇద్దరూ ఓకేదగ్గర చేరి ఉండటం చూసి , మీరు మనుషులేనా ? అన్నాను .
గదివైపుకు చూసి నువ్వేకదా రాక్షసులన్నావు , అంటే ఇదికూడా విఫలమైనట్లే అన్నమాట , నువ్వు రక్షించినది రెండింటి నుండే ఇంకా చాలా ఉన్నాయి .
అంతవరకూ మీరు బ్రతికి ఉంటేనేకదా .....
కోడలా కోడలా ..... వీడు మమ్మల్ని చంపేస్తున్నాడు , మాకేమైనా అయితే నిన్ను జీవితంలో క్షమించదు .
అక్కయ్య క్షేమంగా ఉంటుంది కదా .....
రాక్షసి : ఉంటుంది , సంతోషంగా అయితే ఉండదు , కొత్తగా పెళ్ళై వచ్చిన ఇంట్లో తమ్ముడిగా చెప్పుకుని వచ్చినవాడు చేసాడు అని తలుచుకుని తల్లీకూతుళ్ళు ఎంత కృంగిపోతారో - సమాజం వారిని ఎలా చూస్తుందో తెలుసా ......
లేదు లేదు అలా జరగడానికి వీలులేదు .
రాక్షసి : మాదైర్యం అదేరా పిల్లనాయాలా ..... , మీరు రండి మరొక ప్లాన్ అమలుపరచాలి అంటూ వాళ్ళ గదిలోకి రాక్షసానందంతో వెళ్లిపోయారు .
బాధ - కోపంతో వెనక్కు తిరగడం తప్ప ఏమీ చెయ్యలేకపోయాను .

మొబైల్ రింగ్ అవ్వడంతో చూస్తే బామ్మ నుండి , బంగారూ ..... భోజనం చేశావా ? .
చే .... చేశా .... చేశాను బామ్మా .....
బామ్మ : బంగారూ ఏమైంది ? , కంగారుపడుతున్నట్లు వాయిస్ .....
అలాంటిదేమీ లేదు బామ్మా ..... , ఇంకా ఇంకా తినలేదు తింటాను , మీరు తిన్నారా ? .
బామ్మ : ఒక పొలంలో ఆపారు భోజనానికి , తినబోతూ ముందుగా నువ్వే గుర్తుకురావడంతో నీకే మొదట కాల్ చేసాను .
లవ్ యు బామ్మా ..... 
బామ్మ : బంగారూ జాగ్రత్త .
మీ ఆశీర్వాదాలు ఉండగా నాకేమవుతుంది బామ్మా ..... 
బామ్మ : సంతోషం బంగారూ , బుజ్జితల్లికి - తల్లికి కూడా కాల్ చెయ్యాలి .
లవ్ యు బామ్మా బై చెప్పేసి కట్ చేసాను , రేయ్ అనుక్షణం అలెర్ట్ గా ఉండాలి అంటూ ముఖంపై చెమట తుడుచుకుంటూ సోఫాలో కూలబడ్డాను , పెద్దక్కయ్య చెప్పినది అక్షరాలా నిజం - ఒక్క క్షణం కూడా వదిలి వెళ్లకూడదు .

తేజస్వి అక్కయ్య నుండి కాల్ ...... , ఎత్తగానే తమ్ముడూ తమ్ముడూ యాహూ యాహూ ..... సాధించేశావు ఏకంగా అక్కయ్య బెడ్రూంలో - ఈ అక్కయ్య కోరిక తీర్చేశావు ఉమ్మా ఉమ్మా ఉమ్మా ఉమ్మా ఉన్నా ...... అంటూ ముద్దులు కురిపిస్తూనే ఉంది .
అంతలేదు , బెడ్రూంలో ఉండటం వరకూ మాత్రమే నిజం .....
తేజస్వి అక్కయ్య : అంటే ......
అవును నువ్వు ఊహించనంత దూరం పెరిగింది ఇద్దరిమధ్యన - మంచు పచ్చగడ్డి వేసినా భగ్గుమని అంటుకునేంత కోపం ఈ తమ్ముడంటే ...... , యష్ణ అక్కయ్య ఎవరో తెలుసా ? అసలేం జరిగిందంటే యష్ణ అక్కయ్య ఎవరంటే ..... చెప్పబోయి మొత్తం చెప్పాల్సి ఉంటుంది తేజస్వి అక్కయ్యను బాధపెట్టడం ఇష్టం లేక ఇప్పుడు కాదులే అన్నాను .
తేజస్వి అక్కయ్య : ఎవరు ఎవరు తమ్ముడూ ? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ చెప్పొచ్చుకదా ఉమ్మా ఉమ్మా ఉమ్మా నా ముద్దుల తమ్ముడు కదూ ......
ఇప్పుడు కాదు అంటే ఇప్పుడు కాదు .
తేజస్వి అక్కయ్య : బుంగమూతి పెట్టుకున్నట్లు నిట్టూర్పు , ఇప్పుడు కాకపోయినా వీకెండ్ లోపు సంతోషాన్ని పంచుతానని మాటిచ్చావు గుర్తుందికదా ......
ఉంది అక్కయ్యా , దానికోసమే ఈ ప్రయత్నం , సరేకానీ ఈరోజు ఎలా గడిచింది ? .
తేజస్వి అక్కయ్య : నువ్వు లేవన్న లోటు తప్ప all హ్యాపీ , మా గురించి ఆలోచన వదిలేసి ముందు యష్ణ అక్కయ్యను తీసుకొచ్చే ఉపాయం ఆలోచించు , బామ్మ - చెల్లీ కాల్ చేస్తున్నారు , కాన్ఫరెన్స్ లోకి తీసుకుంటున్నాను .....
ఫాస్ట్ ఫాస్ట్ .....
తేజస్వి అక్కయ్య : నాకు తెలియదా తమ్ముడూ ..... 
అక్కయ్యా - అన్నయ్యా అంటూ చెల్లి ముద్దు పలుకులు వినిపించగానే అప్పటివరకూ పడిన టెన్షన్ ఆవిరైపోయి రిలాక్స్ అయిపోయాను , మీరు మాట్లాడండి వింటూ పరవశించిపోతాను అంటూ హృదయంపై చేతినివేసుకుని సోఫాలో వాలిపోయాను , చెల్లి - అక్కయ్య మాటలు వేణుగానంలా వింటూ వింటూనే నిద్రలోకిజారుకున్నాను .
Like Reply
Excellent narration
Thanks for the update
[+] 1 user Likes Saaru123's post
Like Reply
clps
yourock
Nice story
[+] 1 user Likes Sindhu Ram Singh's post
Like Reply
Superb update fabulous ji thanks for early update
[+] 1 user Likes Manoj1's post
Like Reply
Nice update
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Super update bro
[+] 1 user Likes Krishna@krish's post
Like Reply
Thankyou.
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
అప్డేట్ చాలా చాలా అద్భుతంగా ఉంది మహేష్ మిత్రమా.
[+] 1 user Likes Kasim's post
Like Reply
చాలా ధన్యవాదాలు .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
back to back two updates... thanks Mahesh bro
[+] 1 user Likes prash426's post
Like Reply
(07-12-2024, 12:50 AM)prash426 Wrote: back to back two updates... thanks Mahesh bro

అప్పుడప్పుడు కుదిరినప్పుడుఅలా ......
[+] 2 users Like Mahesh.thehero's post
Like Reply
Sir if possible update jktp2 story
Like Reply
అమ్మ వార్..మేడం అక్క దగ్గర వుందన్న మాట
ఈ అక్క దగ్గర తమ్ముడు
Wah ఏమైనా ప్లాన్ చేశారా
Super ఓ super
[+] 1 user Likes The_Villain's post
Like Reply
Thank you bro
Alage muchataga mudo update kuda isthe enka happy
[+] 1 user Likes tchintu's post
Like Reply
బ్రో ఏలా ఉన్నారు
తిరిగి స్టోరీ కోనసాగిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది

నెక్స్ట్ అప్డేట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను
[+] 2 users Like Ajayk's post
Like Reply
Waiting for update.Mahesh.....
[+] 1 user Likes Nick Thomas's post
Like Reply
Hi ji we are waiting for your update, pls reply evande Malle thirige 5 days gap echaru mammalni kodhiga gurghu pettukonde Mee update kosam rojulu vache open chesthunnam Mee story lo antha mahatyam undhe pls kodhiga annite lonu update evande
[+] 1 user Likes Manoj1's post
Like Reply




Users browsing this thread: 12ab5, Mahesh.thehero, Nani123456789, 6 Guest(s)