07-12-2024, 05:35 PM
Indian Private Cams | Porn Videos: Recently Featured XXXX | Most Popular Videos | Latest Videos | Indian porn sites Sex Stories: english sex stories | tamil sex stories | malayalam sex stories | telugu sex stories | hindi sex stories | punjabi sex stories | bengali sex stories
|
మనసున మనసై
|
|
07-12-2024, 05:40 PM
08-12-2024, 11:32 PM
(This post was last modified: 30-12-2024, 09:49 PM by sshamdan96. Edited 2 times in total. Edited 2 times in total.)
Chapter – 9
ఇంటికి చేరుకునే సరికి కింద గేట్ వద్ద కొంచం జన సొందోహం కనిపించింది. ముందు పని వాళ్లేమో అనుకున్నాము. కానీ దెగ్గరికి వెళ్లి చుస్తే ఒక పది మంది దాకా ఉన్నారు. అందరు నేపాలీ వారి లాగా ఉన్నారు. వారిలో చాల మంది ఏడుస్తున్నారు. మాకు అర్థం కాలేదు. వారిని చుస్తే కాంచన చుట్టాలేమో అనుకున్నాము. ఎందుకు ఏడుస్తున్నారా అని వెళ్లి చుస్తే తెలిసింది, కాంచన భర్త చనిపోయాడని. అను లోపలి[b]కి వెళ్ళింది కాంచనని కలవడానికి. నేను అక్కడే ఉన్న మగవారితో మాట్లాడుతూ నుంచున్నాను. జరిగిందేంటి అంటే, కాంచన భర్త ఎవరినో కలవడానికి వారి సొంత ఊరు అయినా డెహ్రాడూన్ వెళ్ళడానికి నాలుగు రోజుల క్రితం బయల్దేరాడు. ట్రైన్ ప్రయాణం చెయ్యాలని వెళ్లి ట్రైన్ ఎక్కాడు.[/b] అయితే, జనరల్ కంపార్ట్మెంట్ లో ఎక్కాడట. అది కూడా మద్యం సేవించి ఎక్కాడు. వాడికి మందు బాగా అలవాటు. అదే అలవాటుతో తాగి ట్రైన్ ఎక్కాడు. కాకపోతే మత్తులో ట్రైన్ డోర్ వద్ద కుర్చున్నాడట. తూలీ వేగంగా వెళుతున్న ట్రైన్ లోనుండి పడిపోయి స్పాట్లో చచ్చిపోయాడట. రైల్వే సెక్యూరిటీ అధికారి శవాన్ని ఆధీనంలోకి తీసుకుని పోస్టమోర్టమ్ నిర్వహించి మార్చురీలో పెట్టారు. వారికీ వచ్చిన చిక్కు ఏంటంటే శవాన్ని గుర్తించడం. వాడి ఫోన్ తీసుకుని కాంచనకి ఫోన్ చేసారు. కాకపోతే కాంచన ఫోన్ రిపైర్లో ఉండటం వల్ల కాల్స్ రాలేదు. దాంతో ఉత్తరాఖండ్లో ఉన్న కుటుంబ సభ్యులకి వార్తా చేర్చారు. వారు బయల్దేరి, కాంచన కోసం మా అపార్ట్మెంట్ వివరాలు తెలుసుకుని రావడానికి ఇంత టైం పట్టింది. నాకు వెంటనే కాంచనని చూడాలి అనిపించింది. కానీ ఆడవారి మధ్యలో లోపలి వెళ్ళలేను. చిన్న గదులు. అక్కడే నుంచున్నాను. అను బయటకి వచ్చింది. ఎటిఎం కార్డు ఇచ్చింది. 'వెళ్లి ఒక పది వేలు తీసుకునిరారా,' అంది. కాంచనకి ఇవ్వడానికి అని నాకు అర్థం అయింది. నేను వెళ్లి ఒక పదివేలు అను కార్డు నుంచి ఇంకో పది వేలు నా అకౌంట్ నుంచి డ్రా చేసి తీసుకొచ్చాను. పనిలో పని నేను ఒక కొత్త ఫోన్ కొన్నాను. డబ్బు తీసుకొచ్చాక అను బయట వచ్చి నన్ను లోపలి తీసుకెళ్లింది. కాంచన ఇంకా ఎవరో ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఏడుస్తున్నారు. వారికి హిందీ, నేపాలీ ఇంకా వేరే భాషలు వచ్చు కానీ తెలుగు రాదు. దాంతో వారి ముందే మాట్లాడాము. 'కాంచన. ఈ డబ్బు ఉంచు. నీకు ఇంకా కావాలంటే చెప్పు. జరగాల్సినవి అన్ని చూడు,' అని ఇచ్చింది. నేను ఊహించినదానికి వ్యతిరేకంగా కాంచన ఏడవట్లేదు. సీరియస్ గా ఉంది కానీ ఏడవట్లేదు. 'అక్క, ఎందుకు అక్క ఇవన్నీ. మేము శవాన్ని ఊరికి తీసుకెళ్లాము. అక్కడ మాకు ఏమంత ఖర్చులు కావు,' అంది. 'అవ్వకపోతే అవ్వవు. డబ్బులు మిగుల్తాయి. అంతే కదా. ఇదుగో కొత్త ఫోన్. ఇందులో నీ సిం వేసుకో,' అని చేయికి ఇచ్చాను. అను ఆశ్చర్యంగా చూసింది. కాంచన అంతకంటే ఎక్కువ ఆశ్చర్యంగా చూసింది. ఇంకా ఏమి అనకుండా డబ్బులు ఫోన్ తీసుకుంది. ఒక పది నిమిషాలలో బాగ్ సద్దుకుంది వాళ్ళతో బయల్దేరింది. 'నేను ఫోన్ చేస్తాను,' అని చెప్పి ఆటో ఎక్కింది. ***** కాసేపు నిద్రపోయి తరువాత కిందకి వచ్చాను. దాదాపు ఏడు అయింది టైం. నానిగాడు పాకుతో బొమ్మలతో ఆడుకుంటున్నాడు. అను తాను ఎప్పుడు కూర్చునే చిన్న సోఫాలో కూర్చుని వీడియో కాల్ లో అత్తా-మావాలతో మాట్లాడుతోంది. వాళ్ళకి నానిగాడి మాల్ విసిట్ విశేషాలు అన్ని చెప్తోంది. అదే ఊపులో కాంచన భర్త పోయిన సంగతి కూడా చెప్పింది. నేను వెళ్లి కాఫీ కలుపుకుని తెచ్చుకుని సోఫాలో కూర్చున్నాను. 'ఒరేయ్, నాన్న నీతో మాట్లాడుతదన్తా,' అని ఫోన్ నాకు ఇచ్చింది. వీడియో కాల్ కాబట్టి నేను ఏమి అనలేదు, అనుకూడా నవ్వుతు ఫోన్ ఇచ్చింది. కాకపోతే ఏ విషయం గురించో తనకి తెలీదు అని సైగ చేసింది. 'ఏరా ఎలా ఉంది ఇల్లు?' అన్నాడు మావయ్య. 'ఇల్లు బావుంది మావయ్య,' అన్నాను. 'ఆఫీస్ మార్చుకుంటున్నావు అంటగా?' అన్నాడు. 'అవును. లొకేషన్ మార్చమని అడిగాను. టైం పడుతుంది,' అన్నాను. 'మంచిది మంచిది. మరి ఇప్పుడు ఆ పనిపిల్ల లేకపోతే ఇబ్బంది కదా రా,' అన్నాడు మావయ్య. 'దాని పేరు కాంచన నాన్న. అలా అనకు,' అంది అను. 'అదేలే తల్లి. పని చేస్తుంది కాబట్టి పనిపిల్ల అన్నాను. దాన్ని ఏమి తక్కువ చెయ్యట్లేదు,' అన్నాడు మావయ్య ఆప్యాయంగా. అను కి ఆలా ఎవరినైనా తక్కువ చేస్తే కోపం. నాకు ఏమి చెప్పాలో అర్థం కాలేదు. అను వైపు చూసాను. ఇబ్బంది లేదు అని చెప్పమని చేతులు తెగ ఊపేస్తోంది. 'ఇబ్బంది అంటే ఏమి లేదు మావయ్య. ఇద్దరం ఇంట్లో నుంచే పని చేస్తున్నాము కదా. పర్లేదు,' అన్నాను. మావయ్య తలా ఊపాడు. ఈలోగా అత్త ఎదో అంటే మాట్లాడుతూ ఉన్నాను. ఒక పది నిముషాలు అయ్యాక మళ్ళీ మావయ్య తీసుకున్నాడు. 'ఒరేయ్ అబ్బాయి. నాకు మీ అత్తకి ఫ్లయిట్ టిక్కెట్లు బుక్ చెయ్యిరా. ఉంటె రేపటికి చేసెయ్యి. వచ్చి ఒక పది రోజులు ఉంటాము,' అన్నాడు. నేను వెంటనే అను వంక చూసాను. తల పట్టుకుంది. 'మీకెందుకు మావయ్య అంత శ్రమ. మేము మేనేజ్ చేసుకుంటాము కదా,' అన్నాను. 'తెలుసురా మీరు చేసుకోగలరు. కాకపోతే మనవడిని చూసి చాల రోజులైంది. చిన్న చిన్న మాటలు కూడా వస్తున్నాయి కదా,' అన్నాడు. నేను మళ్ళీ అను వంక చూసాను. కొంపతీసి నన్ను నాన్న అన్న విషయం చెప్పిందా? అని అనుమానం వచ్చింది. అనుకి అర్థం అయింది. 'లేదు, చెప్పలేదు,' అని చిన్నగా అంటూ సైగ చేసింది. 'అవును మావయ్య. చిన్న మాటలు ఏవో చెప్తున్నాడు. పొగుడ్తున్నాడో తిడుతున్నాడో తెలియదు,' అన్నాను. అందరు నవ్వారు. వాళ్ళు ఫోన్లో మాట్లాడుతుండగానే నేను టిక్కెట్లు బుక్ చేశాను. కాసేపు మాట్లాడి ఫోన్ పెట్టేశారు. 'వీళ్ళు మళ్ళీ వస్తున్నారు ఏంటి రా?' అంది. 'ఏమైంది అను. వస్తే వచ్చారు. నేను ఇక్కడే ఉన్నా కదా. మనము ఏమి దాచట్లేదు. ఇంకేంటి?' అని అడిగాను. 'లేదు రా. నేను చాలా విషయాలు దాచాను. వాళ్ళకి అవన్నీ తెలియకూడదు అనే నేను బెంగళూరు వచ్చేశాను,' అంది. నాకు అర్థం కానట్టు చూసాను. ఇంకా నా దెగ్గర దాచి లాభం లేదు అన్నట్టు చూసింది. 'నాకు పోయిన నెలలో డివోర్స్ కావలి అని నోటీసు వచ్చింది రా,' అంది. ఇంకా ఉంది
08-12-2024, 11:33 PM
Due to a death in family, I had to travel. That's why there's delay in updates and also the updates are small. I'm back and will post regularly again. Thank you for the patience and words of encouragement.
08-12-2024, 11:37 PM
08-12-2024, 11:48 PM
Shocking update ending
08-12-2024, 11:51 PM
(08-12-2024, 11:33 PM)sshamdan96 Wrote: Due to a death in family, I had to travel. That's why there's delay in updates and also the updates are small. I'm back and will post regularly again. Thank you for the patience and words of encouragement. మీ ఇంట్లో ఎవరో కాలం చేశారు అని చెప్పారు ముందుగా వారికి ఆత్మ శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటున్నాం ఓం శాంతి పర్లేదు మిత్రమా ముందు ఇంట్లో అన్ని పరిస్థితులు నార్మల్ అయ్యాక అప్డేట్ ఇవ్వండి అప్పుడు వరకు మేము వెయిట్ చేస్తాం
09-12-2024, 12:03 AM
Nice update
09-12-2024, 12:28 AM
twist ee but expected that already devorced.
09-12-2024, 12:45 AM
స్టోరీ చాలా అద్భుతంగా వ్రాస్తున్నారు సార్ సూపర్
09-12-2024, 04:50 AM
Excellent update
09-12-2024, 05:24 AM
Nice update.
09-12-2024, 06:20 AM
bagundi
09-12-2024, 07:28 AM
Great narration
Thanks for the update |
|
« Next Oldest | Next Newest »
|
Users browsing this thread: 2 Guest(s)


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)
