Thread Rating:
  • 20 Vote(s) - 2.95 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మనసున మనసై
#61
(29-11-2024, 12:04 AM)sshamdan96 Wrote: చెస్ట్ కి హత్తుకుంది బ్రో... అక్కడ  ఎమోషన్ లో ఇద్దర్ని దెగ్గరికి లాకుంది. పైకి కిందకి అవుతుంది అలా ఇద్దర్ని హాగ్ చేసుకున్నప్పుడు. రీడర్స్ ఇమాజినేషన్ కి వదిలేసాను. మీకు ఇలా అర్థం అవుతుంది అనుకోలేదు.  :)

అయినా నా ప్రశ్నకు నేనే జవాబిచ్చుకున్నా కద బ్రో, ఏదో అప్పుడప్పుడు అలా వచ్చేస్తుంటాయి Tongue .


ఈ ఎపిసోడ్ కూడా బావుంది. కాస్త నానితో ఆడుకుంటూ వుంటే అను చూసి ఆనందించడం కొద్దిగా పెంచితే బావుంటుందని నా అభిప్రాయం. పోతే నవ్యతో బ్రేక్-అప్ చాలా సులువుగా అవ్వనిచ్చేసారు. నవ్య మెచ్యూరిటీకి నా సాల్యూట్, జీవితంలో ఏప్పుడైనా నేనుంటానని భరోసా వేరే ఇచ్చేసింది. బావుంది బ్రో, ఇక అను దగ్గరకెళ్ళి ఏం చెప్పుకుని ఏడుస్తాడో మన హీరో...కొనసాగించండి.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 2 users Like Uday's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
Chapter – 4


నవ్య వెళ్ళిపోగానే నేను కదలకుండా అలానే ఉండిపోయాను. అసలు ఏమి జరిగిందో అర్థం చేసుకుని నాకు తేరుకోడానికి ఒక రెండు నిమిషాలు పట్టింది. 

వెంటనే లేచి గభాలున బట్టలు వేసుకుని పరుగెత్తుకుంటూ కిందకి వెళ్ళాను. బయట ఇంకా వర్షం పడుతోంది. కానీ నవ్య కానీ క్యాబ్ కానీ లేవు. నేను తడిసిపోయాను. నాకు ఏడుపు వచ్చింది. ఒకటి రెండు చుక్కలు కన్నీరు కార్చాను. కాకపోతే వర్షంలో కలిసిపోయింది.

నిరాశతో మళ్ళీ లోపలికి వచ్చాను. ఒక కుర్చీలో కూర్చుని ఆలోచించసాగాను. గడిచిన నాలుగు గంటలలో నా జీవితంలో ఎన్నో అనుభవాలు చూసాను. మొట్టమొదటి సారి ఒక అమ్మాయి నాతో పక్క పంచుకోడానికి నా ఇంటికి వచ్చింది. మొదటి సారి ఒక అమ్మాయి నన్ను నగ్నంగా చూసింది. మొదటి సారి ఒక అమ్మాయి మొడ్డ పట్టుకుంది. మొదటి సారి నేను ఒక అమ్మాయిని నగ్నంగా చూసాను. మొదటి సారి బూబ్స్ చూసాను, నొక్కాను, చీకాను. మొదట సారి ఒక అమ్మాయి పూకు పెదాలని ముట్టుకున్నాను. కండోమ్ ఉండి ఉంటే ఆ కార్యం కూడా అయిపోయేది. కానీ రాసి పెట్టి లేదు. అవ్వలేదు. ఇంతలోనే ఆ అమ్మాయి నాతో బ్రేకప్ చేసుకుంది. అంతే కాదు, తనకి పెళ్లిపై అయినా నాకు పెళ్లి అయినా సంబంధం లేకుండా ఏకాంతంగా కలవడానికి తానూ సిద్ధం అని చెప్పింది.

ఇలా ఎన్నో ఆలోచనలు మదిలో మెదుల్తూ ఉంటే నా ఫోన్ మోగింది. నవ్య ఏమో అని ఆతృతగా చూసాను. కానీ అది అను.

అప్పుడు గుర్తొచ్చింది. నేను అనుకి ఏమి చెప్పలేదు. ఇంటికి వస్తాను అని వెయిట్ చేస్తున్నట్లుంది. 'షిట్' అనుకుని ఫోన్ ఎత్తాను. 'హలో అను,' అన్నాను.

'ఒరేయ్, చింటూ. సారీ రావు. డిస్టర్బ్ చేస్తున్నానా?' అంది.

'లేదు లేదు. చెప్పు,' అన్నాను.

'ఏమి లేదు రా. విపరీతమైన వర్షం. బాగా లేట్ అయింది కదా. ఈరాత్రికి డ్రైవ్ చెయ్యకు. ఎక్కడ ఉన్నవో అక్కడే ఉండిపో కుదిరితే. లేదంటే క్యాబ్ చేస్కుని రా,' అంది.

నాకు అను మంచితనానికి ముచ్చటేసింది. పాపం పిచ్చిది. 'నేను రూమ్ కి వచ్చాను అను. తగ్గాక బయలుదేరుదాము అని ఆగాను. టైం చుస్కో లేదు. సారీ, నీకు చెప్పాల్సింది,' అన్నాను.

'అయ్యో పిచ్చోడా. సారీ ఎందుకు. నీ ఇష్టం వచ్చినప్పుడు రా,' అంది. 'ఎమన్నా తిన్నావా?'

'తిన్నాను. నువ్వు తిన్నావా?' అంది అడిగాను.

'తిన్నాను. టైం కి తినెయ్యాలి కదా. సరే రా. బై. గుడ్నైట్,' అని పెట్టేసింది.

అలా ఫోన్ పెట్టేసి పరుపు మీద పడుకున్నాను. కానీ నవ్య ఆలోచనలు పొవట్లేదు. నిద్ర పట్టట్లేదు. నేను ఇంట్రోవ్ర్ట్. అంత త్వరగా ఎవ్వరితో స్నేహం చెయ్యలేను. ఒకసారి చేసాక వారిని వదులుకోలేను.  నవ్యతో పరిచయం మొదటిరోజు అయినప్పటికీ, అది స్నేహం కింద మారడానికి రెండు నెలలు పట్టింది. ఆ తరువాత అది ఇంకో మెట్టు ఎక్కడానికి ఇంకో అయిదు నెలలు పట్టింది. వీకెండ్ వస్తే తనతోనే బయటకి వెళ్లడం. తనతోనే సినిమాలు చూడటం. ఇలా ఆఫీస్ కి వెళ్లని సమయంలో నేను చేసే పనులు నవ్యతో ముడిపడి ఉండేవి. అలాంటిది ఇప్పుడు ఏమి చెయ్యాలి? ఇలా ఆలోచిస్తూ సమయం గడిచిపోయింది.

పరాకుగా టైం చూసాను. ఉదయం అయిదు దాటింది. ఇంకా వర్షం పడుతోందా అని చూడటానికి కిటికీ దెగ్గరికి వెళ్ళాను. బయట వెలుతురూ వచ్చింది. వాన లేదు కానీ చల్ల గాలి ఉంది. 

ఉన్నట్టుండి కొన్నిగంటలక్రితం అదే స్థానంలో నుంచుని నవ్యతో నేను చేసిన రాసక్రీడలు గుర్తుకు వచ్చాయి. తాను బట్టలు విప్పేసి తల బయటకి పెట్టి వానని ఆస్వాదిస్తూ కిందా నా చేత్తో పూకుని రుద్దించుకుంటూ, తన చేత్తో నా మొడ్డ పిసుకుతూ చేసిన పనులు గుర్తొచ్చాయి. వెంటనే నా మనసు కెలికినట్టు అయిపోయింది. ఇక ఇక్కడే ఉంటే నేను అది మర్చిపోలేను అనిపించింది.

కిందకి వెళ్ళాను. మా ఓనర్ వాకింగ్ కి వెళ్లే టైం అది. అంత పొద్దున్నే నన్ను చూసి ఆశ్చర్యపోయాడు. 'నేను ఖాళి చేద్దాము అనుకుంటున్నాను,' అన్నాను.

'ఇంత త్వరగా నా? ఆరు నెలలు కూడా కాలేదు. ఏమైంది?' అన్నాడు.

వాడికేదోకటి చెప్పాలి కదా. 'మా ఫామిలీ లో ఒకరికి హెల్త్ సమస్య ఉంది. అందుకే బెంగళూరుకు తెస్తున్నాము. నేను వారితో ఉంటాను,' అని క్లుప్తంగా చెప్పాను.

వాడు కన్విన్స్ అవ్వలేదు. ఏవో ప్రశ్నలు అడిగాడు. నాకు చిరాకు వచ్చింది. తిప్పి తిప్పి అసలు మేటర్ చెప్పాడు. 'కాంట్రాక్టు ప్రకారం ఆరు నెలలు కూడా ఉండకపోతే, ఆరునెలల అడ్వాన్స్ కట్ చేసుకోవచ్చు,' అన్నాడు.

నాకు వొళ్ళుమండింది. బెంగళూరులో ఒక సంవత్సరం రెంట్ అడ్వాన్స్ తీసుకుంటారు. ఆరు నెలలు అంటే నాకు దాదాపు నలభై వేలు నష్టం వస్తుంది. కానీ నాకు మంది ఉన్నాను. కొస్తే కోస్కో. నేను మాత్రం రెండు రోజుల్లో ఖాళి చేస్తాను అని కిచెప్పి వెళ్ళిపోయాను.

తిరిగి నా రూంకి వచ్చి, నా లాప్టాప్, ఇంకా మిగిలిన కొన్ని సామాన్లు తీసుకుని బయల్దేరాను.

బైక్ మీద అను ఇంటికి చేరేసరికి ఉదయం ఆరున్నర అయింది. నేను అనుకి ఫోన్ కూడా చెయ్యలేదు. డైరెక్ట్ పైకి వెళ్లి తలుపు కొట్టాను. 

ఒక రెండు నిమిషాలకి వచ్చి తలుపు తీసింది. 'చింటూ, ఏంటి రా ఇంత పొద్దున్నే వచ్చావు. దా దా,' అని నవ్వుతు పిలిచింది.

నేను ఇంకో రెండు బాగ్స్ తీసుకుని రావడంతో కొంచం అనుమానంగా చూసింది. నేను బ్యాగ్స్ పక్కన పెట్టి సోఫా లో కూర్చున్నాను.

'అంతా ఒకే నా?' అంది అడిగింది అను మళ్ళీ తలుపు వేస్తూ.

అనుతో ఏమి చెప్పాలో నేను పెద్దగా ఆలోచించలేదు. అబద్దం చెప్పడం దేనికి అని అనిపించినా, ఇప్పుడు మొత్తం నిజం చెప్పేది కూడా కాదు. ఎలా చెప్పాలి? అందుకే, సగం సగం నిజం చెప్దాము అనుకున్నాను. 'ఏమి లేదు. ఓనర్ గాడు నస పెడుతున్నాడు. సరే ఎలాగూ ఇక్కడ నాకో రూమ్ ఉంది కదా. మన అబద్దాన్ని నిజం చేసేద్దాము అని ఇక్కడికే వచ్చేసాను ఇంకా,' అన్నాను ఎదో నవ్వించే ప్రయత్నం చేస్తూ.

కొన్ని సెకెన్ల పాటు అను నోరు తెరిచి చూసింది. 'అంటే అది ఖాళి చేసేసావా?' అంది అడిగింది.

'అవును. ఇక నుంచి ఇక్కడే,' అన్నాను.

ఒక్కసారి ఎగిరి గంతేసింది. చిన్న పిల్లలాగా చప్పట్లు కొట్టింది. నా చెయ్యి పట్టుకుని షాక్ హ్యాండ్ ఇచ్చింది. నా బుగ్గలు పట్టుకుని పిండింది. అంటే ఆనందంలో తాను 
ఏమి చేస్తోందో పెద్దగా ఆలోచించకుండా చేసింది.

నేను చిన్నగా నవ్వాను. 'కానీ నావి కొన్ని షరతులు ఉన్నాయి,' అన్నాను. ఇదంతా నేను అప్పటికప్పుడు ఆలోచించి చెప్పిన షరతులు.

'నేను ఇక్కడ ఉంటే ఫ్రీ గా ఉండను. రెంట్ ఇస్తాను. డబ్బు విషయంలో నిక్కచ్చిగా నీకు ఇవ్వాల్సినవి ఇచ్చేస్తాను. నువ్వు అవి తీసుకోవాలి,' అన్నాను.

అనుకి నేను చెప్పింది నచ్చలేదు. అది తన మోహంలో కొట్టొచ్చినట్టు కనిపించింది. కానీ మాట దాటేసింది. 'సరే. అవన్నీ తరువాత చూసుకుందాము. నీకు ఎలా కావాలో అలా ఉండు,' అంటూ వంటింట్లోకి వెళ్ళింది.

'బ్రష్ చేస్కున్నావా? కాఫీ ఇవ్వనా?' అంది.

'ఇవ్వు తల పగిలిపోతోంది. టిఫిన్ కూడా తినేసాక వెళ్లి నిద్రపోతాను. ఈరోజంత నిద్రనే,' అన్నాను.

'ఓ హాయిగా పడుకో. నిన్ను ఎవ్వరు డిస్టర్బ్ చెయ్యరు. కాంచన కి కూడా పైకి రావద్దు అని చెప్తాను,' అని వంటింట్లోకి వెళ్లి కాఫీ పని చూస్తోంది.

ఈలోగా నేను కింద పాకుతూ ఆడుకుంటున్న నాని గాడిని ఎత్తుకుని వొళ్ళో కూర్చోబెట్టుకున్నాను. వాడిది అనులాగా గుండ్రటి నవ్వు మొహం. బోసి నోరు వేసుకుని చొంగ కారుస్తూ నవ్వుతున్నాడు నన్ను చూసి. అందులో పిల్లలు ఉదయం సమయాల్లో చాలా ఆక్టివ్ గా ఉంటారు అని విన్నాను. వీడ్ని చుస్తే అర్థం అయింది. 

'నాని బాబు ఏమి చేస్తున్నాడు? ఒక్కడే ఆడుకుంటున్నాడా? ఏమి పర్లేదు. ఇకనుంచి చిన్నాన్న కూడా ఇక్కడే ఉంటాడు. రోజు ఆడుకోవచ్చు,' అంటూ వాడ్ని ముద్దాడుతూ వాడితో కబుర్లు చెప్పాను. 

'చిన్నాన్న అను. చిన్నాన్న. చిన్నాన్న. చిన్ననా,' అంటూ నానితో మాట్లాడుతున్నాను. 

వాడికి ఆరు నెలలు. ఏవో శబ్దాలు వాడి నోట్లో నుంచి వస్తూ ఉంటాయి. కానీ అప్పుడు వాడి నొట్లొనుండి ఒక శబ్దం వచ్చింది. అది మాకు ఒక మాట లాగ వినిపించింది.
నాని 'న్యాన్య,' అన్నాడు.

నేను ఒక్కసారిగా ఫ్రీజ్ అయ్యాను. తలా ఎత్తి చుస్తే కాఫీ కప్ పట్టుకున్న అను కూడా నడుస్తూ నడుస్తూ ఆగిపోయి ఫ్రీజ్ అయ్యి నన్ను చూసింది.

నాని గాడు మొట్ట మొదటి సారి మాట్లాడిన మాట 'నాన్న'. అది కూడా నన్ను చూసి అన్నాడు.
 
ఇంకా ఉంది
Like Reply
#63
(29-11-2024, 06:27 PM)Uday Wrote: అయినా నా ప్రశ్నకు నేనే జవాబిచ్చుకున్నా కద బ్రో, ఏదో అప్పుడప్పుడు అలా వచ్చేస్తుంటాయి Tongue .


ఈ ఎపిసోడ్ కూడా బావుంది. కాస్త నానితో ఆడుకుంటూ వుంటే అను చూసి ఆనందించడం కొద్దిగా పెంచితే బావుంటుందని నా అభిప్రాయం. పోతే నవ్యతో బ్రేక్-అప్ చాలా సులువుగా అవ్వనిచ్చేసారు. నవ్య మెచ్యూరిటీకి నా సాల్యూట్, జీవితంలో ఏప్పుడైనా నేనుంటానని భరోసా వేరే ఇచ్చేసింది. బావుంది బ్రో, ఇక అను దగ్గరకెళ్ళి ఏం చెప్పుకుని ఏడుస్తాడో మన హీరో...కొనసాగించండి.

నెక్స్ట్ ఎపిసోడ్ చదువు బ్రో. నువ్వు అడిగినవి అన్నీ పెట్టడానికి ట్రై చేస్తాను.
[+] 2 users Like sshamdan96's post
Like Reply
#64
bagundi
Like Reply
#65
clp); Nice sexy update happy
Like Reply
#66
wow what a twist
[+] 1 user Likes Hotyyhard's post
Like Reply
#67
Nice update
[+] 1 user Likes BR0304's post
Like Reply
#68
ఈ ఇంట్లో ఇక నాన్న గా ఉండాలిసిందే కదా
[+] 1 user Likes Pawan Raj's post
Like Reply
#69
Excellent update
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
#70
Nice update
Like Reply
#71
Chapter – 5

'న్యాన్య,' అని నాని మళ్ళీ అన్నాడు.

నేను అను వైపు చూసాను. అను షాక్ నుంచి తేరుకుని వచ్చి కాఫీ ఇచ్చింది. 'వాడిని 
నాకు ఇచ్చి కాఫీ తాగు,' అను నానిని తీసుకుంది.

నాని అను ఎత్తుకోగానే 'అమ్మ,' అన్నాడు.

అను నా వైపు చూసింది. నేను చిన్నగా నవ్వాను. అను కూడా నవ్వింది. అను నాని ని కింద కార్పెట్ మీద పడుకోబెట్టి వెళ్లి తాను పాలు తెచ్చుకుంది.

ఒక రెండు నిమిషాల పాటు ఇద్దరం సైలెంట్ గా కూర్చున్నాము నానిని చూస్తూ. వాడు ఎదో సౌండ్లు చేస్తూ అరుస్తూ పాకుతూ ఆడుకుంటున్నాడు.

'వీడి తిండి అయిందా?' అని అడిగాను టాపిక్ మారుస్తూ.

'వాడికి పొద్దున్న పాలు పెట్టేసాను. ఇప్పుడు ఇంకా సెరిలాక్ పెట్టాలి,' అంది.

అను నా మొహం చూడట్లేదు. నాని వైపు చూస్తూ మాట్లాడుతోంది. బహుశా బాధ పడుతూ ఉండచ్చు. అంతేలే. కన్నకొడుకుని తనని కట్టుకున్నవాడు వదిలేసి పోయాడు. కొడుకు ఊహ వచ్చేసరికి ఏమి జరుగుతుందో తెలీదు. వాడికి మాటలు రాకముందే వాడు వేరే మగాడిని చూసి నాన్న అని పిలిచాడు.

ఒక చిన్న పరిచయం ఏర్పడిన అమ్మాయి నాతో ఒక గంట రొమాంటిక్ గా గడిపితే అది మర్చిపోలేక ఇల్లు ఖాళి చేసాను. అలాంటిది అను మనసులో ఎలాంటి ఉప్పెన రగుల్తు ఉం[b]డి ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. ఇక నుంచి నేను ఇక్కడే ఉండాలి. అంటే ఏదోకటి నాకు తోచినట్టు చేసి అను బాధ పడకుండా చూడాలి అనిపించింది.[/b]

నేను కాఫీ ముగించేసాను. అను కూడా పాలు తాగేసింది. నేను లేచి నా కప్ తన కప్ తీసుకెళ్లి సింక్ లో పెట్టాను.

'ఒరేయ్ ఎందుకు రా ఆ పనులు చేస్తావు? నేను ఉన్నాను కదా?' అంది.

'ఇందులో ఏముంది అను. ఎన్ని పనులు అని చేస్తావు? బాబుని చూసుకోవాలి. అదే పెద్ద పని. చిన్న చిన్న పనులు నేను చేస్తానులే,' అన్నాను.

అను చిన్నగా నవ్వింది. ఒక చిన్న నిట్టూర్పు వదిలి సోఫాలో వెనక్కి ఆనుకుంది.

'అను, ఈరోజు భోజనం బయటనుంచి తెచుకుందామా?' అని అడిగాను.

'ఎందుకు రా? నేను వండేస్తాలే,' అంది.

'అబ్బా చెప్పేది విను అను. నేను నీతో పాటు మూవ్-ఇన్ అయినా సందర్భంగా నా తరపు నుంచి పార్టీ,' అన్నాను.

'ఏంటి రా. ఇంత చిన్న పార్టీ నా?' అంది నవ్వుతూ.

'ఇది ఫస్ట్ పార్టీ. ఇలాంటివి చాలా ఇస్తాను,' అన్నాను.

'అంతేనా లేకపోతే నా వంట చూసి భయపడ్డవా?' అంది అనుమానంగా.

పక్కుమని నవ్వాను. 'కనిపెట్టేశావా?' అన్నాను ఆటపట్టిస్తూ.

'ఒరేయ్ నిజంగా నా?' అంది ఖంగారుగా.

'ఛీ కాదే బాబు. ఏదో సరదాగా అన్నాను. ఇప్పుడే కదా నువ్వు కూడా బెంగళూరు వచ్చింది. పైగా రేపటి నుంచి మళ్ళీ జాబ్ లో జాయిన్ అవుతున్నావు. నేను కూడా వచ్చాను. ఇల్లు కొత్తది. కాస్త సెటిల్ అయ్యేవరకు ఎక్కువ పనులు పెట్టుకోకు. మనము ఒక రొటీన్ కి వచ్చాక అప్పుడు చేసుకుందాము అన్నీ ఇంట్లో,' అన్నాను.

అను తల ఊపింది. 'ఏంటో రా. నిజం చెప్తున్నాను. నువ్వు ఇలా మాట్లాడుతుంటే ఎంతో ధైర్యంగా ఉంది నాకు. ఎంత ఉండగలను అనుకున్నా నాకు మనసులో భయంగానే ఉంది. అందులో ఈ అపార్ట్మెంట్స్ చూసావు కదా. ఇంకా సగం కన్స్ట్రక్షన్ జరుగుతోంది. వచ్చిన మొదటి ఫామిలీ మనమే. వాచ్మాన్ కూడా కొత్తవాడు. అన్నీ కొత్తగా ఉన్నాయి,' అంది.

అను బెంగ నాకు అర్థం అయింది. వెళ్లి సోఫాలో కూర్చున్నాను. అను చిన్న సోఫాలో నేను పెద్ద సోఫాలో కూర్చోవడం ఒక పాటర్న్ లాగ మారింది. రెండింటికి ఒక మూడు అడుగుల దూరం ఉంటుంది. అంటే చిన్నగా మాట్లాడుకుంటే వినిపించేంత అలాగే ఇద్దరికీ ఎవరి ఫోన్లో వాళ్ళు కావాల్సింది చూసుకునే ప్రైవసీ ఉండేంత. 

'చూడు అను. నువ్వు తీసుకున్న నిర్ణయం అంత తేలిక అయినది కాదు. మొగుడు పెళ్ళాం పెద్దవాళ్ళు కలిసి ఉన్నవాళ్లే పిల్లని పెంచడానికి చాల కష్టపడుతూ ఉంటారు. అలాంటిది, ఊరు కానీ ఊరు, వచ్చి రాని భాష, పసిపిల్లాడిని తీసుకుని ఇలా ఎవ్వరు లేని అపార్టుమెంట్లో ఉండాలి అనుకుంటున్నావు. నువ్వు ఏమి చెప్పకపోయినా [b]దో బలమైన కారణాలు ఉన్నాయని నేను ఊహించగలను. అవి ఏంటి అని నేను అడగను. కానీ నీకు చెప్పాలి అనిపిస్తే మాత్రం నేను ఉన్నాను,' అన్నాను.[/b]

అను ఏమి మాట్లాడలేదు. కానీ తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 'నీకు మా అమ్మ చెప్పిందా?' అని అడిగింది.

నేను ఏమి మాట్లాడలేదు. 'ఎవ్వరు ఏమి చెప్పలేదు,' అన్నాను.

'పర్లేదురా. మా అమ్మని నేను కోప్పడను. మా అమ్మ చెప్పే ఉంటుంది. నీతో ఒక్కతే నీరూమ్లో మాట్లాడుతుంటే నాకు అనుమానం వచ్చింది,' అంది.

ఇక దాచడం వేస్ట్ అని అర్థం అయింది. 'అత్తా పూర్తిగా ఏమి చెప్పలేదు. కానీ మావయ్యకి తెలియ[b]దు అని మాత్రం చెప్పింది. డీటెయిల్స్ ఏమి చెప్పలేదు. మళ్ళీ నువ్వు వింటే తిడతావు అని భయపడింది. కాకపోతే నిన్ను తక్కువ అంచనా వేసింది. నువ్వు అప్పటికే గెస్ చేసేసావు,' అన్నాను.[/b]

అను ఒక నిస్సహాయంగా నవ్వు నవ్వింది. కళ్ళల్లోనుంచి బొట బొటా నీళ్లు కారాయి. దెగ్గరికి వెళ్లి తనని హత్తుకుంటే ఆగేవేమో. కానీ నాకు కదలలేదు. అలా కూర్చున్నాను. అను శబ్దం చేయకుండా ఏడ్చింది. చిన్నప్పటి నుంచి ఒకే ప్రాంగణంలో పెరగడం వల్ల మేము ఒకరిని ఒకరం ఏడుస్తూ చూసుకోవడం కొత్తకాదు. కాకపోతే పెద్ద అయ్యాక ఇదే మొదటి సారి. అను కొంచం రికవర్ అయింది. 'సారీ రా. పొద్దున్నే ఏడవడం దరిద్రం,' అంది.

నేను చిన్నగా నవ్వాను. 'ఆమ్మో మంచిది అయింది ముందే చెప్పావు. నేను ఏడవను. పొద్దున్నే ఏడిస్తే గెంటేస్తావు,' అన్నాను.

'ఛీ ఏమి పొమ్మనను. నీ ఇష్టం,' అంది ముక్కు తుడుచుకుంటూ.

'అంటే నన్ను కూర్చుని ఏడవమంటున్నావా?' అన్నాను.

ఈసారి పక్కుమని నవ్వింది. ఒక పక్క కళ్ళలో నీళ్లు. మొహం అంత ఎర్రగా అయిపోయింది. ముక్కులో చీమిడి. గుండె భారం. కానీ అందులో ఒక నవ్వు వస్తే నవ్వింది. ఒక మనిషి అలా vulnerable గా ఉండాలి అంటే పక్కన వారి మీద చాలా నమ్మకం ఉండాలి. అను నా ముందు అలా ఉంది. అంటే తనకి నా మీద ఎంత నమ్మకం ఉందొ చెప్పకనే చెప్పింది.

'అలా నవ్వుతు ఉండు అను. అన్నీ అవే సద్దుకుంటాయి,' అన్నాను.

చిన్న పిల్లలాగా సరే అని తల ఊపింది.

'టిఫిన్ చేస్తాను. తినేసి పడుకో,' అంది.

'వద్దు. నేను టిఫిన్ కూడా బయటకి వెళ్లి తెస్తాను. నాని గాడి తిండి సంగతి చూడు,' 
అని చెప్పి నేను టిఫిన్ తేవడానికి బయటకి వెళ్ళాను.


ఇంకా ఉంది
Like Reply
#72
(29-11-2024, 10:00 PM)Hotyyhard Wrote: wow what a twist

Hope you liked it!
[+] 2 users Like sshamdan96's post
Like Reply
#73
manchi bonding undi iddari madhya
lets see how it turns out.
good one bro
Like Reply
#74
సూపర్, థ్యాంక్స్ బ్రో. నానితో నాన్న అనిపించేసారు. అందుకే అన్నారు కూచుని మాట్లాడుకుంటే చాలా వరకు సమస్యలు పరిష్కారమౌతాయని. తనెందుకు అంత సడన్ గా రూం ఖాళీ చేసొచ్చాడో అని అనుకింకా అనుమానం రాలేదనుకుంటా...చూద్దాం ఎలా తను గెస్ చేస్తుందో...కొనసాగించండి.
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#75
Excellent update
Like Reply
#76
marvelous
Like Reply
#77
superb narration, okavaipu erotic moroka vaipu heart touching na rasaru...same story these qualities very less have seen...keepitup
thanks for nice story
Like Reply
#78
clp); Nice sexy update happy
Like Reply
#79
బాగుంది
Like Reply
#80
Good update..
Like Reply




Users browsing this thread: 1 Guest(s)