20-11-2024, 05:08 PM
సూపర్ అండి... చించేశారు... చాలా చాలా బాగున్నాయి రెండు అప్డేట్స్
(20-11-2024, 05:02 PM)badboynanami Wrote: నా మొదటి కథ ఇన్ని పార్ట్స్ రాస్తానని నేను కల లో కూడా అనుకోలేదు. ఇదంతా మీ రీడర్స్ ప్రోత్సాహం వల్లే జరిగింది.![]()
ఇప్పటి వరకు కథలో జరిగిన గతం, జరుగుతున్న తతంగం, చూచాయిగా జరగబోయే భవిష్యత్తు కవర్ చేశాను. అందుకే రాబోయే 30th పార్ట్ తో ఈ సంధ్యారాగం కథను ముగించబోతున్నాను.![]()
కొద్దిగా రీడర్స్ కి ఇది బ్యాడ్ న్యూసేSad , కాని స్టోరీ ఎంత బాగా రాస్తున్నామో, కథను చక్కగా ముగించడం కూడా అంతే ఇంపార్టంట్.
కాబట్టి ఈ friday వచ్చే ఆఖరి పార్ట్‌ను కూడా ఇలాగే ఆనందంగా చదివి ఎంజాయ్ చెయ్యండి.![]()
సుఖపడి పడుకుంటున్నారు.
. “వొచ్చేసారా!! మరి నన్ను పిలవలేదే?? త్వరగా స్నానం చెయ్యండి. ఈ రోజు మీకు ఇష్టం అని పెసరట్టు చేశాను. వేడి వేడి గా తిందురు”, అంది సంధ్య.
, లోపలికి పరిగెత్తాడు.