19-10-2024, 04:29 PM
(19-10-2024, 01:05 PM)Prasad@143 Wrote: 500 గిఫ్ట్ card అందాయి sarit gaaru
Prasad గారు
1000/- గిఫ్ట్ కార్డ్ కూడా పంపించాను.
చూసి కన్ఫర్మ్ చేయగలరు.
దసరా కథల పోటీలు ~ 2024
|
|||||||||||||||||||||||||||||||||
19-10-2024, 04:29 PM
(19-10-2024, 01:05 PM)Prasad@143 Wrote: 500 గిఫ్ట్ card అందాయి sarit gaaru Prasad గారు 1000/- గిఫ్ట్ కార్డ్ కూడా పంపించాను. చూసి కన్ఫర్మ్ చేయగలరు.
19-10-2024, 05:11 PM
20-10-2024, 03:42 AM
పోటీలో పాల్గొన్న రచయితలకీ, నా శుభాభినందనలు ![]() ![]() విజేతలుగా నిల్చిన ప్రసాదు గారికీ, క(కు)త్తల శివారెడ్డి భయ్యాకీ, ఓపెన్ డోర్ గారికీ నా అభినందనలు ![]() ![]() సోదరా సరిత్! ఇట్లాంటి పోటీలలో నెగ్గిన వాళ్లకి, పాత సైటులో బ్యాడ్జులు ఇచ్చే వాళ్లు కదా? ![]() ![]() నెగ్గిన వీరులకి ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తే, అది చూసి ఇంకో నలుగురు పోటీలోకి దిగే అవకాశం ఉంది. ![]() ![]() ![]() -మీ సోంబేరిసుబ్బన్న
20-10-2024, 06:53 PM
(15-10-2024, 08:27 AM)sarit11 Wrote: విజేతలకు హృదయపూర్వక అభినందనలు! సమయము లేనందున డ్రాగనోసార్ నిర్ణీత గడువు లోగా పూర్తి చేయలేకపోయాను.. అందుకు నా క్షమాపణలు.. పాఠకుల కోసం కథను పూర్తిచేస్తాను.
Momma's boy ⚠️?
నేను పోస్ట్ చేసే చిత్రాలు ఇంటర్నెట్ నుండి సేకరించినవి మాత్రమే మరియు అన్ని పోస్ట్‌లు మరియు కథలు ఎవరిని ఉద్దేశించినవి కావు పూర్తిగా కల్పితం.
24-10-2024, 09:34 AM
24-10-2024, 07:46 PM
congratulations to everyone,
tarvathi context nenu emaina contribute chedham anukuntuna, evariki ela cheyalo chepandi, open ga chepthuna nenu antha frequent visitor kadhu so msg chusi na ventane pampagalanu
06-11-2024, 10:39 AM
పోటీలు అయిపోయాయి.. కథలు పూర్తి కాకుండానే ఆగిపోయాయి..
![]()
06-11-2024, 05:54 PM
(06-11-2024, 10:39 AM)DasuLucky Wrote: పోటీలు అయిపోయాయి.. కథలు పూర్తి కాకుండానే ఆగిపోయాయి.. దసరా పోటీలన్నారు , దీపావళి వచ్చి వెళ్లినా ఇంకా పూర్తికాలేదు , కానీ ప్రైజులు ఇచ్చారు .. కనీసం సంక్రాంతి పోటీలకన్నా ఈ నియమాన్ని ఖచ్చితంగా చెక్ చేయాలి .. గడువులోగా పూర్తి అయిన కథలకే ప్రైజులు ఇవ్వాలి , అలా చేయలేక పోతే గడువులు పెట్టొద్దు , అయినప్పుడు అవుతాయి .
12-11-2024, 04:08 PM
విజేతలకు నా అభినందనలు.
విజేతలుగా నిలబడ్డ ముగ్గురిలో ఇద్దరు తమ కథలను ఇంకా పూర్తి చేయలేదు, ఇప్పుడైనా పూర్తి చేయమనండి.
:
![]() ![]()
31-12-2024, 08:15 PM
దయచేసి ఎవరైనా చెప్పగలరా e దసరా కథలు లింక్స్ ఎక్కడ ఉన్నాయి ఇలా ఓపెన్ చెయ్యి అని
31-12-2024, 08:26 PM
19-04-2025, 03:40 PM
(This post was last modified: 19-04-2025, 03:41 PM by Raju777. Edited 1 time in total. Edited 1 time in total.)
శ్రీలంక మూవీ "టెంటిగో" ఆధారంగా తమిళంలో తీసిన "పెరుసు" సినిమా ఆద్యంతం వినోదాన్ని పంచుతుంది..
కథేంటంటే... ఇంటి పెద్దాయన హఠాత్తుగా చనిపోతాడు.. చనిపోయిన కూడా పెద్దాయన బాడీలో ప్రైవేట్ పార్ట్ నిటారుగా ఉంటుంది, బంధువులు, గ్రామస్తులు చూస్తే పరువు పోతుందని కుటుంబ సభ్యులు ఆ విషయాన్ని దాచి గుట్టుగా అంత్యక్రియలు చేయాలని ప్రయత్నిస్తుంటారు.. ఆ ప్రయత్నంలో వచ్చే సన్నివేశాలు చాలా ఫన్నీగా ఉంటాయి.. చివరకు ఆ విషయాన్ని ఎలా దాచి అంత్యక్రియలు చేసారనేదే కథ సారాంశం. ఇలాంటి సున్నితమైన కథను డైరెక్టర్ బాగానే డీల్ చేసాడని చెప్పొచ్చు... డైరెక్టర్ ఏ.కోదండ రామిరెడ్డి కుమారులు సునీల్ రెడ్డి, వైభవ్ రెడ్డి ఇద్దరూ సోదరులుగా నటించడం విశేషం.. ఈ కాన్సెప్ట్ తో ఎవరైనా ఒక కథ రాస్తే బాగుంటుంది. రచయితలు ఎవరైనా ప్రయత్నం చేయగలరు . ![]() సైట్ నడుపుతున్న సరిత్ గారికి ధన్యవాదాలు చెబుదాం
కష్టపడి కథలు రాస్తున్న రచయితలకి కామెంట్ రాసి మెచ్చుకుందాం.
(All pics and videos posted by me are copied from this site only
Please inform me to remove if you don't like them)
| |||||||||||||||||||||||||||||||||
« Next Oldest | Next Newest »
|