Thread Rating:
  • 128 Vote(s) - 2.59 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
దసరా కథల పోటీలు ~ 2024
#1
2024
దసరా కథల పోటీకి స్వాగతం

రాయవలసిన థీమ్ : రాక్షససంహారం, చెడు మీద మంచి గెలవడం 
జానర్ : ఏదైనా 
గడువు : సెప్టెంబర్ 1 నుంచి మొదలై అక్టోబర్ 12న ముగుస్తుంది.
బహుమతులు
మొదటి బహుమతిగా 1500 రూపాయలు 
రెండవ  బహుమతిగా 1000 రూపాయలు 
మూడవ బహుమతిగా 500 రూపాయలు 

నియమాలు : 

1. ఒక రచయిత ఒక కధ మాత్రమే ప్రచురించ వలెను 
2. పాత కధలు తీసుకోబడవు, సెప్టెంబర్ 1 నుంచి మొదలయిన కధలు మాత్రమే పరిగణలోకి తీసుకోబడతాయి 
3. దారం(Thread) పేరులో కధ టైటిల్ మొదలు #Dasara అని పెట్టండి 
4. ప్రతీ ఎపిసోడ్ రెండు పోస్టులుగాఉండాలి 
5. కధ పూర్తి అయ్యేసరికి కచ్చితంగా 20 ఎపిసోడ్స్ దాటి ఉండాలి 
6. Underage పూర్తిగా నిషిద్దం 
7. కధని కచ్చితంగా గడువు లోపల పూర్తి చేయవలెను 
8. ఇండెక్స్ ప్రధానం 

గమనిక :  సలహాలు, అనుమానాల కొరకు Sarit గారిని సంప్రదించండి, లేదా ఇక్కడే కామెంటు చెయ్యగలరు 

ఆసక్తి గలవారు భాగస్వాములుకండి 
Like
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Any one intrested  ??
[+] 6 users Like Takulsajal's post
Like
#3
మంచి contest. 1500 ఊరికే రావు కదా. 

ప్రయత్నించండి మిత్రులారా. మంచి మంచి కథలు రాయండి. ఒక్కో కథ మరోదాన్ని మించిపోయి అసలు దేనికి first prize ఇవ్వాలిరా బాబు అనిపించేలా రాయండి.
[+] 5 users Like Haran000's post
Like
#4
25 ×2= 50 updates too much

రాక్షస సంహారం ఏంటి?,

Is it sex story? Or normal...

Dealing supernatural entity is such a pain to write.

It's complicated.

All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
[+] 4 users Like 3sivaram's post
Like
#5
(25-08-2024, 08:32 AM)3sivaram Wrote: 25 ×2= 50 updates too much

రాక్షస సంహారం ఏంటి?,

Is it sex story? Or normal...

Dealing supernatural entity is such a pain to write.

It's complicated.

డబ్బులు ఊరికే రావు కదా బ్రో. Contest అంటే అంతే, ఒక theme ఇస్తారు ఆ theme ని ఎవరు ఎంత చక్కగా రాస్తారు అన్నదాని బట్టి selection జరుగుతుంది. 

Supernatural entities కాదు బ్రో, రాక్షస సంహారం అంటే, చెడు మీద మంచి గెలవడం. దానికి supernatural అవసరం లేదు. మాములుగా ఒక villian, hero/heroine and conflict ఉంటే చాలు.
[+] 3 users Like Haran000's post
Like
#6
Takulsajal అన్న, ఈ contest లో erotica రాయొచ్చో లేదో మనవాళ్ళకి క్లారిటీ ఇవ్వండి, లేదంటే only non erotic అనుకొని participation చెయ్యరేమో మరి. I mean we can write that theme in erotica also right.  Big Grin Tongue
[+] 4 users Like Haran000's post
Like
#7
(25-08-2024, 08:32 AM)3sivaram Wrote: 25 ×2= 50 updates too much

రాక్షస సంహారం ఏంటి?,

Is it sex story? Or normal...

Dealing supernatural entity is such a pain to write.

It's complicated.

Good wins bad థీమ్

ఏం మాట్లాడుతున్నారు సర్ 
ఇది సెక్స్ స్టోరీస్ ఫారం 

జానర్ మీ ఇష్టం
[+] 5 users Like Takulsajal's post
Like
#8
(25-08-2024, 08:48 AM)Haran000 Wrote: Takulsajal అన్న, ఈ contest లో erotica రాయొచ్చో లేదో మనవాళ్ళకి క్లారిటీ ఇవ్వండి, లేదంటే only non erotic అనుకొని participation చెయ్యరేమో మరి. I mean we can write that theme in erotica also right.  Big Grin Tongue

Idhi sex stories forum bro 
Sex stories ye rastharu
[+] 3 users Like Takulsajal's post
Like
#9
నేను కూడా participate చేద్దాం అనుకున్నాను
కానీ చాలా బిజీగా ఉన్నాను 
45 రోజుల్లో కధని పూర్తి చేయగలిగేంత టైము నాకు లేదు
[+] 2 users Like Takulsajal's post
Like
#10
(25-08-2024, 09:01 AM)Takulsajal Wrote: Idhi sex stories forum bro 
Sex stories ye rastharu

హహహ..... Ok ok bro.  Big Grin happy
[+] 2 users Like Haran000's post
Like
#11
(25-08-2024, 09:03 AM)Takulsajal Wrote: నేను కూడా participate చేద్దాం అనుకున్నాను
కానీ చాలా బిజీగా ఉన్నాను 
45 రోజుల్లో కధని పూర్తి చేయగలిగేంత టైము నాకు లేదు

Me too bro.
[+] 2 users Like Haran000's post
Like
#12
Non erotic with super natural aithe super vuntadiiiii...
[+] 1 user Likes Sushma2000's post
Like
#13
Note : Iam not sponsoring 
Im just an organiser for the sponsor in this site.

అతను తన వివరాలు తెలియజేయాలనీ అనుకోవడం లేదు
ఇలా చెయ్యండి, గెలిచిన వారికీ నేను బహుమతి ఇస్తాను అన్నాడు. Post చేశాను
[+] 6 users Like Takulsajal's post
Like
#14
(25-08-2024, 09:06 AM)Sushma2000 Wrote: Non erotic with super natural aithe super vuntadiiiii...

No no sushma garu, we want erotica also. Let's see how good participants write these erotic scenes.
[+] 2 users Like Haran000's post
Like
#15
(25-08-2024, 09:06 AM)Takulsajal Wrote: Note : Iam not sponsoring 
Im just an organiser for the sponsor in this site.

అతను తన వివరాలు తెలియజేయాలనీ అనుకోవడం లేదు
ఇలా చెయ్యండి, గెలిచిన వారికీ నేను బహుమతి ఇస్తాను అన్నాడు. Post చేశాను

పైసలు ఎవరు ఇస్తే ఏంటి బ్రో. పైసా ముఖ్యం. Money is everything.

Thanks for that person who's sponsoring though.
[+] 3 users Like Haran000's post
Like
#16
రచయితలను ప్రోత్సాహించటం చాల బాగుంది
[+] 3 users Like sri7869's post
Like
#17
Takul bro.. prize money.Cheque istara leka NEFT chestara...
[+] 3 users Like Veeeruoriginals's post
Like
#18
 second thrid prizes evariki vastaayo chudali 
[+] 4 users Like Veeeruoriginals's post
Like
#19
(25-08-2024, 12:08 PM)veerannachowdhary8 Wrote:  second thrid prizes evariki vastaayo chudali 

Euuuu.... అంటే ఎలాగో first prize నీకే అన్నట్టా. రాసేయి అన్న కిర్రాక్ ఉండాలి స్టోరీ.
[+] 3 users Like Haran000's post
Like
#20
25 episodes cheppalenu. Kaani try chestanu.

Synopsis rastunnaanu.

Title : పక్కింటి రాక్షసుడు.

జోనర్: లవ్ స్టొరీ.
పాత్రలు: శిరీష 25f unmarried, రక్షిత్ 27m unmarried, అనురాగ్ 27m unmarried.

All pics and videos posted by me are copied from g**gle only
Please inform me to remove if you don't like them
[+] 7 users Like 3sivaram's post
Like




Users browsing this thread: 1 Guest(s)