Posts: 128
Threads: 2
Likes Received: 1,170 in 124 posts
Likes Given: 4,301
Joined: Mar 2024
Reputation:
21
(15-10-2024, 08:27 AM)sarit11 Wrote:
| కథ పేరు | రచయిత | Views | Replys |
| మాయం | latenightguy | 20,520 | 58 |
| అహం | Coinbox | 11,243 | 36 |
| నువ్వు నేను ప్రేమ | Viking45 | 4,013 | 9 |
| నవ రాత్రులు | opendoor | 36,644 | 79 |
| అల్లుడు-అత్త | Prasad@123 | 221,973 | 283 |
| అశ్వహృదయం | Shiva_reddy32 | 74,698 | 228 |
| డ్రాగనోసార్ | Jhonny bhai | 4,051 | 42 |
Views ప్రకారం చూసినా , Replys ప్రకారం చూసినా
1. అల్లుడు-అత్త - Prasad@123
2. అశ్వహృదయం - Shiva_reddy32
3. నవ రాత్రులు - opendoor
ప్రస్తుతానికి రిజల్ట్స్ ఇలా వచ్చాయి.
మరో రకంగా ఈ 7 కథలపై voting కూడా పెట్టుకోవచ్చు. (కథ , కథనంపై)
కానీ దానికి మరికొంత సమయం పడుతుంది కాబట్టి వీటినే ఈ సారికి ఫైనల్ అనుకుంటున్నాను.
విజేతలకు హృదయపూర్వక అభినందనలు! సమయము లేనందున డ్రాగనోసార్ నిర్ణీత గడువు లోగా పూర్తి చేయలేకపోయాను.. అందుకు నా క్షమాపణలు.. పాఠకుల కోసం కథను పూర్తిచేస్తాను.
Momma's boy ⚠️?
నేను పోస్ట్ చేసే చిత్రాలు ఇంటర్నెట్ నుండి సేకరించినవి మాత్రమే మరియు అన్ని పోస్ట్లు మరియు కథలు ఎవరిని ఉద్దేశించినవి కావు పూర్తిగా కల్పితం.
Posts: 723
Threads: 0
Likes Received: 1,360 in 493 posts
Likes Given: 8,011
Joined: Dec 2022
Reputation:
62
Hotty Congratulations Prasad garu, siva garu and opendoor garu.
మీ
@/@
Posts: 41
Threads: 0
Likes Received: 11 in 11 posts
Likes Given: 1
Joined: Jan 2019
Reputation:
0
congratulations to everyone,
tarvathi context nenu emaina contribute chedham anukuntuna,
evariki ela cheyalo chepandi,
open ga chepthuna nenu antha frequent visitor kadhu so msg chusi na ventane pampagalanu
Posts: 2,316
Threads: 5
Likes Received: 3,591 in 1,633 posts
Likes Given: 5,199
Joined: Nov 2018
Reputation:
79
విజేతలకు నా అభినందనలు.
విజేతలుగా నిలబడ్డ ముగ్గురిలో ఇద్దరు తమ కథలను ఇంకా పూర్తి చేయలేదు, ఇప్పుడైనా పూర్తి చేయమనండి.
:
:ఉదయ్
Posts: 171
Threads: 0
Likes Received: 108 in 67 posts
Likes Given: 130
Joined: Nov 2023
Reputation:
1
దయచేసి ఎవరైనా చెప్పగలరా e దసరా కథలు లింక్స్ ఎక్కడ ఉన్నాయి ఇలా ఓపెన్ చెయ్యి అని
Posts: 245
Threads: 0
Likes Received: 707 in 204 posts
Likes Given: 268
Joined: Mar 2025
Reputation:
12
శ్రీలంక మూవీ "టెంటిగో" ఆధారంగా తమిళంలో తీసిన "పెరుసు" సినిమా ఆద్యంతం వినోదాన్ని పంచుతుంది..
కథేంటంటే... ఇంటి పెద్దాయన హఠాత్తుగా చనిపోతాడు.. చనిపోయిన కూడా పెద్దాయన బాడీలో ప్రైవేట్ పార్ట్ నిటారుగా ఉంటుంది, బంధువులు, గ్రామస్తులు చూస్తే పరువు పోతుందని కుటుంబ సభ్యులు ఆ విషయాన్ని దాచి గుట్టుగా అంత్యక్రియలు చేయాలని ప్రయత్నిస్తుంటారు.. ఆ ప్రయత్నంలో వచ్చే సన్నివేశాలు చాలా ఫన్నీగా ఉంటాయి.. చివరకు ఆ విషయాన్ని ఎలా దాచి అంత్యక్రియలు చేసారనేదే కథ సారాంశం.
ఇలాంటి సున్నితమైన కథను డైరెక్టర్ బాగానే డీల్ చేసాడని చెప్పొచ్చు...
డైరెక్టర్ ఏ.కోదండ రామిరెడ్డి కుమారులు సునీల్ రెడ్డి, వైభవ్ రెడ్డి ఇద్దరూ సోదరులుగా నటించడం విశేషం..
ఈ కాన్సెప్ట్ తో ఎవరైనా ఒక కథ రాస్తే బాగుంటుంది.
రచయితలు ఎవరైనా ప్రయత్నం చేయగలరు
.
సైట్ నడుపుతున్న సరిత్ గారికి ధన్యవాదాలు చెబుదాం
కష్టపడి కథలు రాస్తున్న రచయితలకి కామెంట్ రాసి మెచ్చుకుందాం.
(All pics and videos posted by me are copied from this site only
Please inform me to remove if you don't like them)
(This post was last modified: 19-04-2025, 03:41 PM by
Raju777. Edited 1 time in total.)