Thread Rating:
  • 25 Vote(s) - 2.24 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica సంధ్యారాగం(COMPLETED)
next update పండుగ తరువాత వుంటుంది. అప్పటి దాకా పండగ బాగా celebrate చేసుకోండి.  Cool

party2.gif party2.gif party2.gif
[+] 4 users Like badboynanami's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
GOOD UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
అప్డేట్ చాల బాగుంది
[+] 1 user Likes sri7869's post
Like Reply
(30-10-2024, 04:00 PM)badboynanami Wrote: next update పండుగ తరువాత వుంటుంది. అప్పటి దాకా పండగ బాగా celebrate చేసుకోండి.  Cool

party2.gif party2.gif party2.gif

Thank you...మీక్కూడా హాప్పీ అండ్ సేఫ్ దిపావళి
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
Nice update
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Nice update
[+] 1 user Likes BR0304's post
Like Reply
Update Please
[+] 1 user Likes MKrishna's post
Like Reply
(30-10-2024, 04:40 PM)sri7869 Wrote: అప్డేట్ చాల బాగుంది

welcome Namaskar
[+] 1 user Likes badboynanami's post
Like Reply
Heart 
పార్ట్ -15
ఒక వర్షం కురిసిన సాయంకాలం 

మంచి అమ్మాయి రా పద్మిని. పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్న నిన్ను అర్థం చేసుకొని మళ్ళీ మామూలు మనిషిని చేసింది. ఇదంతా బానే ఉంది, మరి మీ ఇద్దరి మధ్య సెక్స్ ఎలా జరిగింది”, అని కథ వింటున్న సంధ్య ఆసక్తిగా,ఉత్సాహంగా అడిగింది శేఖర్ను.

"అక్కడికే వస్తున్న వినండి ఆంటి", అన్నాడు శేఖర్.

(ప:పద్మిని, శే: శేఖర్)

ఒక వీకెండ్ పద్మిని మేడమ్ నాకు కాల్ చేసింది.

ప: హాస్టల్ లో కాళీగా ఏం చేస్తున్నావ్? ఇంట్లోకి గ్రాసరిస్ కొనాలి, వచ్చి నన్ను పిక్ చేసుకో.

శే: మీ ఇంట్లో గ్రాసరిస్ కొనడానికి, నేను అంత దూరం రావాలా మేడమ్.

ప: ఆదిత్య వాళ్ళ నాన్న బర్త్డే కి వెళ్ళాడు, వారం వరకు రాడు. నాకు ఏం తోచట్లేదు,రావచ్చుగా? నువ్వు హాస్టల్ లో పీకే పనేం ఉంది?

ఇన్ని రోజుల సావాసంలో పద్మిని మేడమ్ నా నోటి దురుసు తగ్గించడానికి ఇలా ఫ్రెండ్ లాగా మాటాడటం మొదలు పెట్టి, నన్ను తిట్టటం బాగా అలవాటు చేసుకుంది. 

శే: సరే! వస్తున్నా.

అని ఫ్రెండ్ బైక్ తీసుకొని వెళ్ళాను. ఇద్దరం సూపర్ మార్కెట్ వెళ్ళేలోపే, జోరుగా వాన మొదలైయ్యింది.

వానలో బండి నడపలేక పక్కకు ఆపి చెట్టు కింద నిలబడ్డాము. ఆ రోజు పద్మిని మేడమ్ వైట్ టాప్, గ్రీన్ లెగ్గింగ్స్ వేసుకుంది.

వర్షంలో బాగా తడిసిపోవటంతో టాప్ నుండి పద్మిని మేడమ్ వేసుకున్న బ్రా వెనుక నుండి కనబడుతోంది. లెగ్గింగ్స్ కూడా తడిసిపోవడంతో తన షేపులు బాగా కనబడుతున్నాయి.

మాతో పాటే చెట్టుకింద నిలుచున్న వాళ్ళలో ఎవడో తమిళం లో ఏదో కామెంట్ చేస్తూ, మేడమ్ వైపు చూసి వెక్కిలిగా నవ్వుతున్నాడు.

నాకు కోపం వచ్చి వాడిని కొట్టబోయాను.

ప: నువ్వు మళ్ళీ యాంగ్రీ బర్డ్  లాగా గొడవలు పెట్టుకోకు, మహానుభావా!! ముందు ఇంటికి వెళ్దాం పదా.

అని పద్మిని మేడమ్ నా  చెయ్యి పట్టుకొని లాగి, అక్కడి నుండి తన ఇంటికి తీసుకెళ్ళింది.

ఇంటికి చేరేసరికి ఇద్దరం పూర్తిగా తడిసిపోయాము.

ప: అయ్యాయో!! బట్టలన్నీ ఈ రోజే ఉతికి ఆరేసాను. అన్నీ తడిచిపోయాయి.

అని బాల్కనీ నుండి బట్టలు లోపలికి తెస్తూ మేడమ్ కాలు జారింది. నేను మేడమ్ కింద పడకుండా నడుము పట్టుకొని ఆపాను. ఇప్పటి వరకు మా మధ్య ఇలాంటి దగ్గరితనం లేకపోవటం తో ఇద్దరం కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యాము.

ప: తల తురుచుకో,లేకుంటే జలుబు చేస్తుంది.

అని మేడమ్ నాకు టవల్ అందించింది.

శే: మేడమ్, మీరు నాకోసం కొన్న బట్టలు కూడా హాస్టల్ లో ఉన్నాయి. ఇలా తడి బట్టలతో ఎంత సేపు ఉండగలను. నేను హాస్టల్ వెళతాను.

ప: నోరు ముయ్యి! ఇప్పటికే బండి రెండు సార్లు skid చేసావు వచ్చేటప్పుడు. ఇంకా వాన పెరిగింది, ఇప్పుడెలా వెళతావు. ఉండు, నువ్వు మార్చవకోవడానికి నేను డ్రెస్స్ ఇస్తాను.  

అని బీరువా అంతా వెతికి ఒక లుంగీ, tshirt  ఇచ్చింది.

నేను పక్క రూంలోకి వెళ్ళి బట్టలు మార్చుకుంటున్నాను . నా అండర్వేర్ కూడా పూర్తిగా తడిసిపోవటంతో దాన్ని కూడా విప్పి లుంగీ కట్టుకున్నాను. లుంగీ  అలవాటు లేకపోవటం, tshirt టైట్ గా ఉండటంతో ఇబ్బందిగా కదులుతూ హాల్ లోకి వచ్చాను. హాల్ లో మేడమ్ ను చూసి కంగు తిన్నాను.

పద్మిని మేడమ్ వొంటి మీద పలుచని,లూస్ క్రాప్ టాప్ ఇంకా చిన్న gym షార్ట్స్ వేసుకొని జుట్టు తురుచుకుంటోంది. తన బట్టలు ఆరలేదుకదా,ఇప్పుడు వేసుకోవడానికి ఇవే ఉన్నాయనుకుంటా.

లోదుస్తులు వేసుకోలేదనుకుంటా, జుట్టు తురుచుకుంటూ ఉంటే వస్తున్న జర్క్ లకు టాప్ లో ఉన్న మేడమ్ ఎద సంపద కదిలిపోతుంది.

నేను నోరు తెరిచి అలాగే చూస్తూ ఉండిపోయాను.

ప: అలా నిలబడి పోయావేం? తడి బట్టలు ఇవ్వు డ్రైయర్ లో వేస్తాను.

అని నా చేతిలో ఉన్న బట్టలు అందుకొని washing machine వైపు వైయ్యారంగా కదిలింది, పద్మిని మేడమ్ వెనుక అందాలను చూస్తుంటే,కింద నా లుంగీలో టెంట్ లేచింది. banana  

ఛీ!! ఛీ!! వెధవ, రోడ్డు మీద వాడెవడో మేడమ్ను అలా చూసాడనే ఇందాకే కోపం తెచ్చుకొని, ఇప్పుడు ఇలా మొడ్డ లేపుకున్నావేంట్రా? banghead అని నన్ను నేనే తిట్టుకుంటూ, మేడమ్కు కనిపించ కూడదని ఇబ్బందిగా సోఫా లో ముడుచుకొని కూర్చున్నాను.

ప: జుట్టు అలాగేనారా తుడుచుకునేది?

అని పద్మిని మేడమ్ టవల్ అందుకొని సోఫాలో కూర్చున్న నా తల తుడుస్తోంది.  నాకు ఎదురుగా మేడమ్ బొడ్డు, పక్కనే ఉన్న పుట్టుమచ్చ కనిపించాయి. మేడమ్ నడుముకు దిష్టి తగలకూడదని దేవుడు దిష్టి చుక్క పెట్టాడురా!! Tongue , అని కాలేజీ లో నా  ఫ్రెండ్స్ 1st ఇయర్ లో  అన్న మాటలు గుర్తువచ్చి మరింత ఇబ్బంది పడ్డాను.

ప: ఏమయ్యింది? ఎందుకలా మెలికలు తిరిగిపోతున్నావ్? సరిగ్గా కూర్చో.

దేవుడా! ఈమెకి ఎలా చెప్పడం, అని నా మనసులోనే అనుకోని

శే: చలి వేస్తోంది మేడమ్. కప్పుకోవటానికి దుప్పటి ఇవ్వండి.

ప: సరే, తెస్తా ఉండు.  

అని పద్మిని లోపలికి వెళ్ళి దుప్పటి తెచ్చి అందించింది. ఆ దుప్పటిని ఒడిలో కప్పుకుంటూ కింద లేచిన నా మొడ్డ కనబడకుండా సర్దుకున్నాను

ఎంత సర్దుకున్నా ఎదురుగా మేడమ్ ఎప్పుడూ లేనిది ఇలా మోడర్న్ డ్రెస్స్ లో కసిగా కనిపిస్తుంటే, కింద నా బుజ్జిగాడు అస్సలు మాట వినట్లేదు. నన్ను నేను distract చేసుకోవాలని, మేడమ్ను కాసేపు నా ముందు నుండి పంపించాలని.
  
శే: మేడమ్! ఈ టైమ్ లో టీ తాగితే భలే ఉంటుంది కదా!!

ప: ఎందుకుండదు? బావుంటుంది.

శే: మరి టీ పెట్టచ్చు కదా?? మేడమ్. 

అని పద్మిని మేడమ్ కిచెన్ లోకి వెళ్తే, కింద అంతకంతకు లేచి డాన్స్ చేస్తున్న మొడ్డ శాంతిస్తుంది అనుకున్న నాకు నిరాశే మిగిలింది.   

ప: మనం అనుకున్నట్లు షాపింగ్ చేసుంటే, టీ ఏం కర్మ,భజ్జీలు కూడా తినిపించేదాని. ఇంట్లో ఏమి లేవు.

శే: మరి ఇప్పుడెలా??

ప: తాగడానికి ఇంట్లో ఇంకోకటుంది.

అని పద్మిని హాల్ లో మూల ఒక స్టూల్ ఎక్కి పైన కేబినెట్ దాచిన ఒక బాటిల్, రెండు గ్లాసులు అందుకుంది. అది స్కాచ్ బాటిల్.

శే: మేడమ్!! మీరు తాగుతారా??

ప: నోరు ముయ్యి! వెధవ!! నేనేం నీలా తాగుబోతునేమి కాదు.

శే: ఇది మరీ బాగుంది మేడమ్! మీ ఇంట్లో, మీ చేతుల్లో మందు సీసా పట్టుకుని నన్ను తాగుబోతు అంటున్నారు. నాకు మందు అలవాటే లేదు తెలుసా?

ప: ఛా!! నీ కాహానీలు, ఇంకెవరికైనా చెప్పు. కాలేజీలో నీ breakup పార్టీ గురించి అందరూ కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.

శే: అయ్యో! మేడమ్, నేను మొదటిసారి తాగిందే ఆ రోజు. అదీ హాస్టల్ లో అందరూ బలవంతం చేయడం తో. మళ్ళీ ఇప్పటివరకు మందు ముట్టలేదు, ప్రామిస్!!!

ప: సరె సరేలే. నేనూ ఏమి రోజూ తాగను. మా ఆయన సిద్ధు తన బర్త్డే అప్పుడు బలవంతం చేసి తాగించేవాడు. ఇప్పుడు వాడి బర్త్డే కదా, వాడిని గుర్తు చేసుకొని ఒక పెగ్ వేస్తాను.

అని గ్లాసలో మందు పోసి నాకు అందించింది పద్మిని మేడమ్.

శే: వద్దు మేడమ్.

ప: వద్దకపోతే, ఊరికే గ్లాస్ అలా పట్టుకొని నాకు కంపెనీ ఇవ్వు.

అని ఒక పెగ్ raw గా, ఒకే గుటకలో తాగేసింది పద్మిని మేడమ్. ఆమె ఒళ్ళంతా జలదరించింది.

శే: మెల్లగా తాగండి మేడమ్. ఒకేసారి, అలా raw తాగితే మంచిది కాదు.

ప: నోరు ముయ్యి! ఇందాక మందు అలవాటే లేదని పతివ్రతలా కబుర్లు చెప్పి, ఇప్పుడు సలహాలిస్తున్నాడు. వెధవా! ఇది జస్ట్ వార్మ్ అప్.

అని మేడమ్ ఫ్రీడ్జ్ నుండి నీళ్ళ బాటిల్ అందుకొని, ఆదిత్య దాచి పెట్టుకున్న బిస్కట్ పాకెట్ తెచ్చింది.
ఒక్క పెగ్ కె ఇలా తిడుతోంది, ఇక మందు ఎక్కువైతే ఈ రోజు నేను చచ్చానే, అనుకున్నాను.

పద్మిని మేడమ్ సోఫాలో కాళ్ళు ఎత్తుకొని కూర్చొని మరో పెగ్ తాగుతూ, బిస్కెట్ తింటోంది. నున్నటి తొడలు ట్యూబ్లైట్ వెలుగులో మెరుస్తూ వుంటే నాకు మరింతగా కసి రేగుతోంది. చుట్టూ వాతావరణం కూడా నన్ను రెచ్చగొడుతోంది.

(to be Contd. )  
Like Reply
కొంచెం కొంచెం ఆశ పెడుతున్నారు... పెద్ద అప్డేట్ లో మొత్తం రాయండి... సూపర్ గా ఉంది అప్డేట్
[+] 2 users Like Shreedharan2498's post
Like Reply
Nice update
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
సూపర్ అప్డేట్
[+] 1 user Likes MKrishna's post
Like Reply
Excellent update
[+] 1 user Likes sri7869's post
Like Reply
Nice update
[+] 1 user Likes BR0304's post
Like Reply
Nice story
Continue
[+] 1 user Likes Bangaram56's post
Like Reply
(02-11-2024, 03:43 PM)Shreedharan2498 Wrote: కొంచెం కొంచెం ఆశ పెడుతున్నారు... పెద్ద అప్డేట్ లో మొత్తం రాయండి... సూపర్ గా ఉంది అప్డేట్

thanks Namaskar
[+] 1 user Likes badboynanami's post
Like Reply
(02-11-2024, 04:27 PM)MKrishna Wrote: సూపర్ అప్డేట్

Namaskar thanks
[+] 1 user Likes badboynanami's post
Like Reply
SUPER UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
Heart 
పార్ట్ -16
పద్మిని గతం- మత్తులో మొదలైన సరసం 

(శే: శేఖర్ ,ప:పద్మిని)

కాలేజీ లో పద్దతిగా చీరకట్టులో ఉండే మా పద్మిని మేడమేనా ఈమె అని ఆశ్చర్యంగా చూస్తున్నాను. పద్మిని మేడమ్ కళ్ళు మత్తుతో ఎర్రగా మారుతుంటే, నాకు మరింతగా కోరిక పెరుగుతోంది. ఇలా మేడమ్ అందాలను చూస్తువుంటే కింద బుజ్జిగాడు లుంగీ చించేసేలాగా ఉన్నాడు, అని చేతిలో ఉన్న మందును సిప్ చేసాను.

మంట!! కడుపులో ఏదో కాలిపోతునట్లుంది. స్కాచ్ అలవాటు లేకపోవటంతో ఒక్కసారిగా పొలమారింది నాకు.

ప: నాకు సలహా చెప్పటం కాదు, నువ్వు మెల్లగా తాగు.

అని నా తల మీద తడుతూ పద్మిని మేడమ్ దెగ్గరకు వచ్చింది. మేడమ్ సళ్ళు కంటి ముందు కదులుతుంటే నా దగ్గు మరింత పెరిగింది. 

ప: ఇంకొన్ని నీళ్ళు కలుపుకో.

మందుతో కుదరదు. ఇలాగే ఉంటే మేడమ్  అందాలు చూస్తూ పిచ్చి పట్టి ఏదైనా తప్పు చేసేలా వున్నాను, అని ఏమి తోచక ఏదో అడగాలని,

శే: మేడమ్! మీ ఎక్స్ హస్బండ్ బర్త్డే రోజు ఇంకెమేమి చేసేవారు?

ప: వాడికి ఇష్టమైనవన్నీ. పొద్దున బ్రేక్ఫాస్ట్ టేబుల్ నుండి రాత్రి బెడ్ మీద వరకు, వాడికి ఇష్టమైనవన్నీ చేసేదాన్ని. ఏరి కోరి ప్రేమించాను  కదా!!

మేడమ్కి కిక్ ఎక్కినట్లుంది. నేనేదో casual గా అడిగితే ఈమె బెడ్రూమ్ అంటుంది. టాపిక్ సీరియస్ చెయ్యాలి అనుకున్నాను.

శే: అంతగా ప్రేమించుకున్న వారు ఎందుకు విడిపోయారు??

ప: కారణాలు చెప్పలేం రా. అంత మందిలో వాడి మీదే ప్రేమ ఎందుకు పుట్టిందో తెలిదు. అందరినీ ఎదిరించి మరి సాధించిన ప్రేమ, ఇలా ఏమైపోయిందో తెలీదు.

శే: అర్థం కాలేదు మేడమ్.

ప: మొద్దు మొహం!! క్లాస్ లో లెసనే ఒక్క రోజులో అర్థం కాదు. జీవితం ఒక్క ముక్కలో ఎలా అర్థం అవుతుంది రా. మొదటి నుండి చెబుతా విను.

అని పద్మిని మేడమ్ 3 పెగ్ కూడా తాగేసి, నాలుగో పెగ్ కలుపుకుంది.

ప: మేము విజయవాడ లో ఉన్నప్పుడు ప్రేమించుకున్నాం. సిద్ధు కాలేజీ లో నాకు సీనియర్. ఫైనల్ ఇయర్ లో నా కోసం మా వాళ్ళు సంభందాలు చూస్తున్నారని, ఇద్దరం ఇంట్లో విషయం చెప్పేసాము.

శే: ఒప్పుకోరు. రౌటినేగా...

ప: రౌటినే, ఒకే కాస్ట్ కాదు, ఒకే అంతస్తు కాదు అని చాలా చెప్పారు.

శే: మరి మీరేం చెశారు??

ప: నా ఫైనల్ ఇయర్ అయ్యేదాక ఎదురుచూశాం. డిగ్రీ అందగానే ఎవ్వరికీ తెలీకుండా లేచిపోయాం. అప్పుడు సిద్ధు ఎంబిఏ 1 st ఇయర్ లో ఉన్నాడు. నా కోసం పై చదువులు మానేసి వచ్చేసాడు.

శే: తరువాత...

ప: సిద్ధు ఫ్రెండ్స్ ఇక్కడ చెన్నై లో ఉండటం తో, ఇక్కడికి వచ్చి పెళ్ళి చేసుకున్నాం. ఇద్దరం జాబ్ కూడా సంపాదించుకున్నాం.

శే: మరి ఇంట్లో వాళ్ళు వెతకలేదా??

ప: సెక్యూరిటీ ఆఫీసర్లకు కంప్లయింట్ ఇచ్చి మరి వెతికి,మేము పనిచేసే కంపెనీ వరకు వచ్చారు.

శే: మరి గొడవయ్యిందా??

ప: పెద్ద గోడవే, కాని మేం ఇద్దరం మేజర్స్,ఇష్టం తోనే పెళ్ళి చేసుకున్నాం అని తెలిసి ఏం చేయలేక పోయారు. మొదటి సారి  మా పేరెంట్స్ వాళ్ళను ఎదిరించినందుకు నాశనం ఐపోతారు అని తిట్టారు. అది రాబోయే కాలం లో మాకు శాపం అవుతుందని అప్పుడు మాకు తెలియలేదు.

శే: ఏం జరిగింది??

ప: అప్పటి వరకు ప్రేమంటే ఇద్దరు కలిసి సుఖంగా వుండటం, మా జీవితానికి ఏం కావాలో కలలు కనడం, దాని కోసం ఒకరికి ఒకరు సహకరించుకోవటం అని మాత్రమే మాకు తెలుసు. తొందరగా పెళ్ళి అవ్వటం తో అప్పుడే పిల్లలు వద్దు అనుకున్నాం. మమ్మల్ని చులకనగా చూసే వాళ్ళ ముక్కున వేలు వెసుకునేలా చేయాలని,ఇద్దరం 6 ఏళ్ళు కష్టపడి ఇల్లు, కారు అన్నీ సంపాదించాం. ఆఫీసు లో బయటా అందరూ సిద్ధు- పద్మిని బెస్ట్ కపుల్ అనేవారు.

శే: అంతా బానే ఉందిగా?? మరి ఏమయ్యింది??

ప: మాకు అలాగే అనిపించింది. నేను pregnant అయ్యాను. ఈ వార్త అందరి కుటుంబాలలో సంతోషాన్ని ఇస్తుంది, కాని మా విషయంలో అలా అవ్వలేదు.

శే: అదేంటి??

ప: అప్పటి వరకు జాబ్ స్ట్రెస్ వల్ల,మిగితా కారణాల వల్ల నా pregnancy కాంప్లికేటెడ్ గా అయ్యింది. కడుపు లో ఉన్న ఆదిత్య డెలివరి అయ్యే లోపు ఆరోగ్యంగా పుట్టడం కష్టం అన్నారు, డాక్టర్లు. అప్పటి వరకు సిద్ధు తప్ప ఇంకెవ్వరు అవసరం లేదు అనుకున్న నాకు, తల్లిని అవుతుండటం తో మా అమ్మ గుర్తుకొచ్చింది. 

శే: మరి మీ మమ్మీ వచ్చిందా?

ప: తల్లి కదా, అన్నీ మరిచిపోయి వచ్చింది. కాని సిద్ధుకు ఇంకా పంతం తగ్గలేదు. మాకు మీ సాయం అక్కరలేదు అని, మమ్మీని అవమానించి పంపించాడు. నేను ఏం చేయలేక పోయాను.సాయం అవసరం లేదన్నాడు కాని,తను నా అవసరాలు అన్నీ చూసుకోలేక ఇబ్బంది పడ్డాడు. Pregnancy ఆడదాని జీవితంలో ఎంతో మధురమైన క్షణాలుగా ఉండాల్సిన టైమ్. మాకు మాత్రం ఏం జరుగుతుందా అన్న భయమే ప్రతి క్షణం మిగిలింది. దాంతో మా మధ్య కొద్దిగా దూరం కూడా పెరిగింది.

శే: ఆదిత్య ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నాడు గా??

ప: ఆ దేవుడి దయ, వాడు బాగానే పుట్టాడు. వాడిని అల్లారు ముద్దుగా పెంచాలని, నేను జాబ్ మానేశాను. ఇది సిద్ధుకు నచ్చలేదు. మా మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చేవి, కాని ప్రకాష్ రావటం తో అవి మరి పెద్దవి అయ్యాయి.

శే: మధ్యలో ఈ ప్రకాష్ ఎవడు?

ప: ఒకప్పుడు సిద్ధు క్లాస్మెట్. అప్పుడు సిద్ధుకు బాస్ గా మా ఆఫీసు లో చేరాడు. సిద్ధు కూడా ఎంబిఏ కంప్లీట్ చేసి వుంటే ఆ పొజిషన్ తనకే వచ్చేది. ఇది చాలదని ప్రకాష్ కు సిద్ధు అంటె కాలేజీ నుండి పడదు. ఆఫీసు లో ఎప్పుడు ఏదో వంక తో సిద్ధును తక్కువ చేసేవాడు.

శే: అది ఆఫీసు గొడవ. దానికి మీకు ఏం సంభందం.

ప: కష్టం వచ్చినప్పుడు అంత క్లారిటీగా ఎవరు ఆలోచించగలరు. సిద్ధు ఆఫీసు frustration ఇంట్లో చూపించేవాడు. రోజు రోజుకు ఇల్లు నరకం లాగా మారింది. ఒక రోజు కోపం లో ఎంబిఏ కంప్లీట్ చేయకుండా నిన్ను చేసుకున్నందుకే నాకీ కష్టాలు అని అన్నాడు. అంతే నా మనసు విరిగిపోయింది.

శే: కోపం లో తేలిక నోరు జారి ఉంటారు. నిజంగా అలా అనుకోరుకాదా...  
  
ప: నేనూ అలాగే సర్ది చెప్పుకున్నాను. కాని ఒక్కసారి విరిగిన గాజు మళ్ళీ అతికించినా పగుళ్లు కనబడతాయి. మా ప్రేమ అలాగే తయారయ్యింది. ఆ రోజూ, సిద్ధు బర్త్డే నే వాడి కోసం చాలా ప్లాన్ చేశాను. ఆదిత్య కి అప్పుడు రెండేళ్ళు. సిద్ధు మళ్ళీ ఆ రోజు గోడవపడ్డాడు. కోపంలో నా మీద చెయ్యి కూడా చేసుకున్నాడు.

శే: ఎంత ఆఫీసు frustration ఉన్నా,పెళ్ళాం మీద చెయ్యి చేసుకోవడం తప్పు. అలా చేసి ఉండకూడదు.

ప: వాడిని ప్రేమించినందుకు వాడి దెబ్బలని కూడా సహించాను, కాని మా గొడవ ఆదిత్య చూసి జడుసుకున్నాడు. వారం రోజులు హై ఫీవర్ వచ్చింది. ఆదిత్యని ఇలాంటి ఇంట్లో పెంచటం ఇష్టం లేక,ఇక విడిపోదాం అని నిర్ణయించుకున్నాను.

శే: మరి సిద్ధు ఒప్పుకున్నాడా??

ప: ఒప్పుకున్నాడు. ఇప్పుడు అదే కంపెనీ CEO అయ్యాడు. ఆదిత్య కోసం జాబ్ మానేసిన నేను ఇలా కాలేజీ లెక్చరర్ గా మారాను, వాడిని చూసుకోవడానికి  టైమ్ దొరుకుతుందని.

అని పద్మిని చేతిలో ఉన్న 6 పెగ్ తాగేసింది. జరిగిన కథ వింటూ నేను కూడా 3 పెగ్ లు తాగేసాను. ముభావంగా ఉన్న మేడమ్ భుజం మీద చెయ్యి వేసి ఓదార్చాను.

పద్మిని మేడమ్ నా చెంపలు నిమురుతూ

ప: కాలేజీ లో నువ్వు గొడవ పడేటప్పుడు నీ ఆవేశం లో సిద్ధు కనపడే వాడు. అందుకే నువ్వు అలా అవ్వకూడదని నీకు సహాయం చెయ్యాలి అనుకున్నాను. ఆవేశం లో ఇందాకటి  లాగా అందరితో గొడవ పడితే ఏం రాదు, నిన్ను ప్రేమించే వాళ్ళని ముందు కాపాడు కోవాలి, లేకపోతే ఏం సాధించినా ఏం ప్రయోజనం లేదు. అర్థం అయ్యిందా??

అని మత్తు లో తూగుతూ నా  ఛాతీ మీద చెయ్యి వేసింది. నేను వేసుకున్న tshirt ను ప్రేమగా నిమురుతూ 
 
ప: ఇది సిద్ధు షర్ట్ తెలుసా??

అని పద్మిని మత్తెక్కి నాలో తన భర్త సిద్ధు ను చూసుకుంటూ హత్తుకుందిమేడమ్ మెత్తటి వొంటి స్పర్శకు, నాకు మళ్ళీ కింద అలజడి మొదలయ్యింది. Cheeta 

(to be Contd. )                     
[+] 14 users Like badboynanami's post
Like Reply
Nice update
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply




Users browsing this thread: 4 Guest(s)