Posts: 304
Threads: 2
Likes Received: 2,555 in 220 posts
Likes Given: 572
Joined: Jun 2024
Reputation:
202
(24-10-2024, 06:44 PM)Uday Wrote: నిజమే ఆ టీనేజ్ ప్రేమ అలాగే మది తలపుల్లో వుండిపోతుంది, మొదటి ప్రేమ, స్పర్శ, ముద్దు తలచుకుంటే మనసంతా ఒకలాంటి అనుభూతికి లోనవుతుంది ఇప్పుడు కూడా. కాని సంధ్యేంటి ఎలాంటి ఫీలింగు లేకుండా ఒక కథలా చెప్పింది, కాస్త ఫీలింగు కూడా కలుపు బ్రో, బావుంటుంది. ....కొనసాగించండి.
తప్పకుండా ట్రై చేస్తాను.
Posts: 304
Threads: 2
Likes Received: 2,555 in 220 posts
Likes Given: 572
Joined: Jun 2024
Reputation:
202
(25-10-2024, 05:47 AM)Telugubull Wrote: కథ చాల చక్కగా వుంది
Posts: 304
Threads: 2
Likes Received: 2,555 in 220 posts
Likes Given: 572
Joined: Jun 2024
Reputation:
202
25-10-2024, 03:07 PM
పార్ట్ -10
సంధ్య గోపాలం యొక్క reunion
(శే: శేఖర్ స: సంధ్య గొ:గోపాలం)
శే: మళ్ళీ గోపాలాన్ని ఎప్పుడు కలిసారు?
స: 7 ఏళ్ళ తరువాత. మా ఆయన ఆఫీసు లో ఏదో ఫంక్షన్ కు తీసుకెళ్ళాడు. అక్కడ మా ఆయనే గోపాలన్ని చూపించి పరిచయం చేసాడు. ఇతను మన అకౌంటెంట్ అని. మీ ఉరిలోనే పెరిగాడట అన్నాడు. అన్నేళ్ళ తరువాత గోపాలాన్ని చూసి నా నోట మాటరాలేదు. అందరి ముందు బావుండదని దండం పెట్టి పక్కకు వెళ్లిపోయాను.
శే: తరువాత .. ..
స: పక్కకెళ్ళి బాగా ఏడిచాను. నా పక్క రూంలో మీ అంకుల్ తన బిజినెస్ పార్టనర్స్ తో మాట్లాడుతున్న మాటలు వినిపించాయి. ఈ సంవత్సరం ప్రాఫిట్స్ బాగా వచ్చాయి, పార్టీ చేసుకుందాం. చెన్నైలో ఎవరో కొత్త ఫిగర్స్ దిగారట, బుక్ చేసా అన్నాడు ఎవడో. సరే ఈ రాత్రికి బయలుదేరుదాం అన్నాడు మీ అంకుల్.
శే: మరి మీరేం చేశారు?
స:కోపం నెత్తికెక్కేసారికి, ఒక చీటిలో నా ఫోన్ నెంబర్ రాసి, ఎవ్వరికీ కనిపించకుండా గోపాలం చేతికి ఇచ్చి ఇంటికి వచ్చేసాను.కోపంలో ఇంటికైతే వచ్చాను గాని నేనేం చేయాలో తెలీలేదు. విజయ్ వచ్చి,మమ్మీ రేపు మా కాలేజ్ లో excursion తీసుకెళుతున్నారు అన్నాడు. అంతలో గోపాలం నుండి ఫోన్ వచ్చింది. అన్నీ కలిసి వస్తుండటం తో, దేవుడుకి కూడా మమ్మలను విడదీసినందుకు జాలి వేసి, మళ్ళీ కలుపుతున్నాడా, అనిపించింది.
శే: మీలాంటి మంచి మనసు ఉన్న వాళ్ళకు దేవుడు కూడా సహాయం చేస్తాడు ఆంటి. తరువాత ??
స: గోపాలన్ని కలవాలని, రేపు ఇంటికి రమ్మని పిలిచాను. రాత్రి మొగుడు చెన్నై పోయాడు. కొడుకు పొద్దున excursion వెళ్ళాడు. నేను గోపాలనికి ఇష్టమైన ఆకుపచ్చ రంగు చీర కట్టి అభిసారికలా ఎదురుచూసాను.
శే: గోపాలం వచ్చాడా?
స: వచ్చాడు. నాకిష్టమైన బందరు లడ్డు కూడా తెచ్చాడు. అది చూసి నన్నింకా మర్చిపోలేదా? అని అడిగాను.
(ఇక్కడి నుండి కథ సంధ్య,గోపాలం మాటలలో)
గో: నిన్నెలా మారిచిపోతాను?? సంధ్య.
స: ఇన్నాళ్ళూ ఏం ఐపోయావు?? గోపాలం.
గో: ఏం చెప్పాను సంధ్య, ఇంట్లో అప్పుల బాధతో అతి కష్టం మీద డిగ్రీ పూర్తి చేశాను. అప్పటికే నీకు పెళ్ళి ఐపోయిందని తెలుసుకొని బాధ పడ్డాను. చిన్న చిన్న ఉద్యోగాలు చేశాను,ఇంట్లో సంపాదన సరిపోక, కష్టపడుతుంటే మీ బాబాయే రికమండేషన్ ఇప్పించి ఇక్కడ పనిలో చేర్పించారు.
స: నువ్వింకా, పెళ్ళి చేసుకోలేదా?
గో: ఇంట్లో అప్పులే ఇంకా తీరలేదు. ఇక పెళ్ళి చేసుకుని ఏం చేయను.
సంధ్య గోపాలం పక్కన కూర్చొని అతని చేతి పై చెయ్యి వేసింది సానుభూతిగా. గోపాలం ఏదో చెప్పటానికి ఇబ్బంది పడుతున్నాడు.
గో: సంధ్యా!! అదీ?? అదీ.. ??
స: అలా తడబడతావేం? నా దగ్గర ఏం దాపరికం? నేను నీ సంధ్యనేగా చెప్పు.
గో: మీ ఆయన గురించి చెప్పాలి. అతను నిన్ను మోసం చేస్తున్నాడు. ఆఫీసు లో అందరూ అతని అఫ్ఫైర్స్ గురించి మాట్లాడుకుంటున్నారు. నేను నిజం చెబుతున్నాను, ఎన్నో ఏళ్ళ తరవాత మళ్ళీ వచ్చి,మీ ఇద్దరినీ వేరుచేద్దామని చెప్పట్లేదు. నన్ను నమ్ము సంధ్య.
స: కలిసున్నవారిని వేరు చేస్తారు గోపాలం. కలిసున్నట్లు నటించేవారిని కాదు. నాకు ముందే తెలుసు.
గో: ఏంటి?? నీకు తెలుసా? తెలిసి ఎలా ఉంటున్నావు??
స: తప్పదు కదా గోపాలం. ఊరిలో కమలత్త గుర్తుందిగా? నేనూ అలా అవ్వదలచుకోలేదు. దానికి తోడు పెద్దనాన్నకు, మా ఆయన బాబాయికి రాజకీయ సంబంధాలున్నాయి. వీళ్లందరిని పట్టించుకొకపోయినా, నా రక్తం పంచుకు పుట్టిన కొడుకు ఉన్నాడు, వాడికోసమైనా ఇలా ఉండక తప్పలేదు.
గోపాలం సంధ్య భుజం మీద చెయ్యివేసి ఓదారుస్తున్నాడు.
స: చెరువు గట్టు దగ్గర మనం అనుకున్నట్లు, మనకే పెళ్ళి జరిగి ఉంటే ఎంత బాగుండేదో కదా?
గో: నన్ను చేసుకొని ఏం సుఖపడేదానివి సంధ్య? ఈ ఏడేళ్ళలో నేను ఆనందంగా నవ్వుకున్న క్షణం లేదు. అలాంటి కటిక దరిద్రంలో నిన్ను ఎలా సుఖపెట్టగలను?
స: డబ్బు ఒక్కటే సుఖం ఇస్తుందా?? మా ఆయన దగ్గర చాలా డబ్బు ఉంది, అయినా నేను బాధపడట్లేదా? మనిషి సంతోషానికి కావలసింది ప్రేమ. కాసేపు ఈ బాధలన్నీ మరిచిపోయి అప్పటి ప్రేమతో నిండిన క్షణాలను గడపాలని ఉంది.
అని సంధ్య గోపాలాన్ని హత్తుకుని అతని కళ్ళలో చూసింది. సంధ్య ఏం చేయదలచుకుందో అర్థం కాక చూస్తున్నాడు గోపాలం.
స: నేనిప్పుడొకటి చేస్తాను. నికిష్టం లేకుంటే నన్ను ఆపేయ్ అర్థం చేసుకుంటాను.
అని సంధ్య జాతరలో లాగా గోపాలనికి ముద్దు పెట్టింది. ఒక్కసారిగా గతం గుర్తుకు రావటం తో, అప్పటి సంతోషం, ఆ తొలి స్పర్శ గుర్తుకువచ్చి, కొన్ని క్షణాలు సంధ్య ఇస్తున్న తీయ్యటి ముద్దుని ఆస్వాదించాడు గోపాలం.
కాని కాసేపటికి సంధ్యని విడిపించుకొని లేచి నిలబడ్డాడు.
గో: ఇది తప్పు సంధ్యా!! నీ భర్త నా యజమాని. నీతో నేనిలా చేయకూడదు. ఇది మోసం.
ఆ మాటకు సంధ్య బాధపడింది.
స: నా ప్రేమ మోసమా? గోపాలం. నీ యజమాని నాతో చేస్తున్నాడు చూడు అది మోసం. పరిస్తితులకు తలవంచిన నేను,ఒక్క క్షణం మళ్ళీ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకోవటం తప్పా? అవునులే నువ్వూ మగాడివే కదా, ఆడదాని ప్రేమ నీకేం తెలుస్తుంది. మొగుడు లేని సమయంలో ఇంకో మగాడిని పిలిచిందంటే,లంజ అని అంటుంది లోకం.నువ్వు ఆ మాట అనకుండానే నా తప్పు చూపించెసావ్ గోపాలం. ఈ తప్పుడు దాని మాటలు నీకెందుకులే, ఇక్కడి నుండి వెళ్లిపో.. ..
అని సంధ్య ఏడుస్తూ డైనింగ్ టేబుల్ వద్దకు వచ్చి వెక్కి వెక్కి ఏడవసాగింది.
గోపాలం అమాంతంగా వెనుక నుండి సంధ్యను హత్తుకున్నాడు.
గో: తప్పు నీది కాదు సంధ్య, తప్పు నాది. ప్రేమించానని నీకు కలలు చూపించాను కాని, ధైర్యంగా ప్రేమకోసం నిలబడలేదు. రోజు ఎదురయ్యే ఓటములకు తలవంచి చేతకాని వాడిలా అయిపోయాను. నువ్వు చూపిస్తున్న ప్రేమను కూడా అవమాన పరిచాను. నన్ను క్షమించు సంధ్య. ఇన్నాళ్ళూ ఎన్ని కష్టపడుతున్న,రోజూ నీతో గడిపిన జ్ఞాపకాలతోనే తిరిగి పోరాడ గలుగుతున్నాను. అలాంటిది నీకూ ఆ జ్ఞాపకాల అవసరం ఉందని తెలుసుకోలేకపోయాను.. ..
అని వెనకనుండి సంధ్య మెడపై, వీపు పై ముద్దుల వర్షం కురిపించాడు. సంధ్య వెనక్కి తిరిగి గోపాలన్నీ ముద్దాడింది. ఇద్దరూ అలాగే ముద్దులు పెట్టుకుంటూ పడక గది చేరారు.
గోపాలం గొంతులోనే కాకుండా అతని ముద్దుల్లోనూ ఉన్న తియ్యదనాన్ని సంధ్య ఆస్వాదిస్తోంది. ఇద్దరు ఒకరికొకరు సహకరించుకొని వాళ్ళ బట్టలు విప్పుకున్నారు.
పడక పై చేరి ఇద్దరు ఒకరి శరీరాలను ఒకరు అంగుళం కూడా వదలకుండా ముద్దులు పెట్టుకుంటున్నారు.
7 ఏళ్ళ సంసారం లో శృంగారం అంటె మొగుడు ఏం చేసిన తట్టుకోవడం, అతను ఏం చేయమన్నా తప్పక చేయటం అని తెలిసిన సంధ్యకు, గోపాలం ప్రేమగా తనను ఆక్రమిస్తుంటే శృంగారంలోని అసలు రుచి తెలుస్తోంది.
16 ఏళ్ళప్పుడు నాజూకుగా ఉన్న సంధ్య,ఇప్పుడు కొత్త అందాలతో తన కౌగిట్లో ఉంటే, అన్నింటినీ శోదిస్తూ సంధ్యను సుఖపెడుతున్నాడు గోపాలం.
ఎన్నాళ్ళ నుండో మారిచిపోయిన ప్రియుడి స్పర్శ వొంటి మీద మళ్ళీ అప్పటి రోజులు గుర్తు చేస్తూ అల్లరి చేస్తుంటే సంధ్యకు హాయిగా అనిపిస్తోంది.
ఆపాదమస్తకం, నుదుటి నుండి మొదలు పెట్టి ఇంచ్ ఇంచ్ వదలకుండా గోపాలం ముద్దులు పెడుతుంటే [b]సంధ్యకు వొళ్ళంతా సుఖం కమ్ముకుంటోంది.[/b]
ఇద్దరు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకుంటూ, మధ్య మధ్యలో ముద్దులు పెట్టుకుంటూ,వాళ్ళకు ఒకరి పై ఉన్న ప్రేమ ఒకరు చూపించుకుంటూ missionary పొజిషన్ లో రమించసాగారు.
అలా కాలాన్ని, ప్రపంచాన్ని మరిచిపోయి మళ్ళీ వాళ్ళు ప్రేమించిన రోజులు గుర్తుకు తెచ్చుకున్నారు.
సుఖించి అలిసిపోయి ఒకరి కౌగిలిలో ఒకరు సేదతీరారు.
గో: సంధ్యా! నీ అరికాళ్లు చూపించావా?
సంధ్య పడక మీద కూర్చొని తన రెండు అరికాళ్ళు దగ్గర చేసి పెట్టింది. గోపాలం తన అరికాళ్లను ముద్దు పెట్టుకుంటూ, కాలి బొటన వేలు నోట్లోకి తీసుకున్నాడు.
స: ఛీ!! ఛీ!! గోపాలం, ఏం చేస్తున్నావు. కాళ్ళని నోట్లో ఎవరైనా పెట్టుకుంటారా?
గో: నన్నాపవద్దు సంధ్య!! చిన్నపటి నుండి సంగీతం క్లాస్ లో, గజ్జెల తో గల్లు గల్లు మనే ని పాదాలు సిగ్గు పడుతూ చూసే వాడిని. ఈ దాసుడికి నీ పాద పూజ చేసే అవకాశం ఇవ్వు, ప్లీజ్!!
అంతకోరికగా గోపాలం అడిగేసరికి సంధ్య తన పాదాలు అతనికి అప్పగించేసింది.
గోపాలం సంధ్యను పడుకోబెట్టి, తన అరికాళ్ళను నోటివద్దకు పెట్టుకొని ఒక్కో వేలు నోట్లోకి తీసుకుంటున్నాడు.
మొదటిసారి అరికాలి లో కూడా కామం ఉత్తేజింపచేసే నాడులు ఉంటాయని తెలిసింది సంధ్యకు.
అరికాళ్ల కింద భాగమంతా నాలుక తో రాస్తుంటే, గిలి పుట్టి నవ్వుతోంది సంధ్య. ఈ కొత్తరకం శృంగారానికి తనలో రసాలు ఎరులై పారుతూ ఉన్నాయి. తన చేతిని పూకుపై వేసుకొని కదిలిస్తోంది సంధ్య.
సంధ్యను అలా చూసి గోపాలం అంగం గట్టిపడింది. సంధ్య కాళ్ళు మడిచి అరికాళ్ళు దగ్గరికి పెట్టి,వాటి మధ్య తన అంగం ఇరికించి యోనిలో కదిలినట్టు కదిలాడు గోపాలం. ఆ స్పర్శకు మరింతగా ఉద్రేకం తో అతని మొడ్డ గట్టిపడింది.
సంధ్య ఇక తట్టుకోలేక గోపాలాన్ని తన మీదకు లాక్కుంది. గోపాలం తనలోకి మళ్ళీ అంగప్రవేశం చేసాడు.
ఇందాకటి కన్నా గోపాలం మొడ్డ ఇంకా గట్టిగా ఉంది, తనలో కదులుతుంటే,వెర్రెక్కి పోయింది సంధ్య.
అతని మోహమంతా ముద్దులతో ముంచేస్తూ, మరింతగా సహకరించింది. మళ్ళీ ఇలా గోపాలం తో సుఖపడే అవకాశం వస్తుందో లేదో అని తనలో ఉన్న సిగ్గు బిడియం అన్నీ వదిలేసి అతనితో దెంగించుకుంటోంది.
స: హా ..! హా ..! హా ..! గోపాలం అలాగే దెంగు!!
సంధ్య ఇస్తున్న ప్రోత్సాహానికి మరో 10 నిమిషాలు సంధ్య పై పోట్లు వేసాడు గోపాలం. రెండో రౌండ్ అవ్వటం తో తనకి ఇంకా అవ్వటం లేదు. కాని సంధ్య మాత్రం మళ్ళీ కార్చేసుకుంది.
గోపాలం తన మొడ్డని బయటకి లాగి మళ్ళీ సంధ్య అరికళ్ళ మధ్య ఇరికించి అక్కడ వేగంగా కదులుతూ,మరో 2 నిమిషాల్లో కార్చేసుకున్నాడు. తన అరికళ్ళ పై కార్చిన రసాన్ని చూసి నవ్వుకుంది సంధ్య.
***********
స: అంతే,కసేపటి తరువాత భోజనం చేసి,విజయ్ వచ్చే ముందు వరకు ముద్దు ముచ్చట్లు పెట్టుకున్నాం. అలా మొదటిసారి నా మొగుడి మీద పగతీర్చుకున్నాను.
అని కథ ముగించింది సంధ్య.
(to be Contd. )
The following 22 users Like badboynanami's post:22 users Like badboynanami's post
• DasuLucky, Eswarraj3372, gora, gotlost69, hijames, iamrsg, Iron man 0206, K.rahul, kaibeen, Mahesh12345, Mahi66, ramd420, Saikarthik, SHREDDER, sri7869, Sushma2000, The Prince, Uday, Uppi9848, utkrusta, Venrao, Yar789
Posts: 488
Threads: 0
Likes Received: 365 in 244 posts
Likes Given: 636
Joined: May 2024
Reputation:
6
Posts: 9,802
Threads: 0
Likes Received: 5,588 in 4,578 posts
Likes Given: 4,752
Joined: Nov 2018
Reputation:
48
Posts: 12,681
Threads: 0
Likes Received: 6,988 in 5,322 posts
Likes Given: 73,154
Joined: Feb 2022
Reputation:
91
Posts: 211
Threads: 0
Likes Received: 163 in 133 posts
Likes Given: 12
Joined: Aug 2024
Reputation:
8
Posts: 2,615
Threads: 0
Likes Received: 1,905 in 1,466 posts
Likes Given: 7,328
Joined: Jun 2019
Reputation:
22
Posts: 4,874
Threads: 0
Likes Received: 4,045 in 3,010 posts
Likes Given: 15,956
Joined: Apr 2022
Reputation:
68
Posts: 535
Threads: 0
Likes Received: 530 in 315 posts
Likes Given: 940
Joined: Jun 2019
Reputation:
21
మొదటి సారిగా మోగిన సంద్యారాగాన్ని బాగా వర్ణించారు. శేఖర్ సంధ్య ను రాగం పలికించే లోపు ఇంకెంత మంది పలికించారో చూద్దాం.కదనం ఎటు తీసుకెళతారో......
Posts: 1,224
Threads: 10
Likes Received: 904 in 579 posts
Likes Given: 29
Joined: Nov 2018
Reputation:
23
Posts: 3,592
Threads: 0
Likes Received: 2,536 in 1,947 posts
Likes Given: 535
Joined: May 2021
Reputation:
29
Posts: 2,397
Threads: 2
Likes Received: 2,837 in 1,122 posts
Likes Given: 7,446
Joined: Nov 2019
Reputation:
308
Posts: 2,290
Threads: 0
Likes Received: 1,092 in 869 posts
Likes Given: 7,350
Joined: Jun 2019
Reputation:
20
Posts: 2,327
Threads: 0
Likes Received: 1,109 in 927 posts
Likes Given: 8,474
Joined: May 2019
Reputation:
18
Posts: 1,815
Threads: 4
Likes Received: 2,854 in 1,293 posts
Likes Given: 3,633
Joined: Nov 2018
Reputation:
58
థ్యాంక్స్ బ్రో, అప్డేట్ బావుంది.
అన్నట్లు పగకు - ప్రతీకారానికి ఏదైనా వ్యత్యాసం వుందా? పగ అంతం లేకుండా కొనసాగుతుంది, తీర్చుకున్న ప్రతిసారి ప్రతీకారమౌతుంది అనుకుంటున్నా...ఎవరైనా నా సందేహాన్ని తీర్చగలరు ప్లీజ్.
: :ఉదయ్
Posts: 304
Threads: 2
Likes Received: 2,555 in 220 posts
Likes Given: 572
Joined: Jun 2024
Reputation:
202
26-10-2024, 02:17 PM
(25-10-2024, 10:01 PM)gudavalli Wrote: మొదటి సారిగా మోగిన సంద్యారాగాన్ని బాగా వర్ణించారు. శేఖర్ సంధ్య ను రాగం పలికించే లోపు ఇంకెంత మంది పలికించారో చూద్దాం.కదనం ఎటు తీసుకెళతారో......
ఈ రోజు అప్డేట్ తో కథ ఎటు వెళుతుందో మీకే తెలుస్తుంది లెండి. ఇలాగే కామెంట్స్ తో encourage చెయ్యండి.
Posts: 304
Threads: 2
Likes Received: 2,555 in 220 posts
Likes Given: 572
Joined: Jun 2024
Reputation:
202
(26-10-2024, 12:01 PM)Uday Wrote: థ్యాంక్స్ బ్రో, అప్డేట్ బావుంది.
అన్నట్లు పగకు - ప్రతీకారానికి ఏదైనా వ్యత్యాసం వుందా? పగ అంతం లేకుండా కొనసాగుతుంది, తీర్చుకున్న ప్రతిసారి ప్రతీకారమౌతుంది అనుకుంటున్నా...ఎవరైనా నా సందేహాన్ని తీర్చగలరు ప్లీజ్.
మీరు అన్నది నిజమే. లోపాలే కచ్చి వుంచుకుంటే పగ. దానికి root cause తెలుసుకోకుండా ఏం చేసినా ప్రతీకారం ఎప్పటికీ తీరదు. శేఖర్ సంధ్యకు ఆ root cause తెలిసేలా ఏమన్నా హెల్ప్ చేస్తాడేమో?? ముందు ముందు పార్ట్స్ లో చూద్దురు
Posts: 304
Threads: 2
Likes Received: 2,555 in 220 posts
Likes Given: 572
Joined: Jun 2024
Reputation:
202
(25-10-2024, 11:12 PM)Venrao Wrote: సూపర్బ్ స్టోరీ
Posts: 304
Threads: 2
Likes Received: 2,555 in 220 posts
Likes Given: 572
Joined: Jun 2024
Reputation:
202
26-10-2024, 02:41 PM
(This post was last modified: 13-11-2024, 11:25 AM by badboynanami. Edited 1 time in total. Edited 1 time in total.)
పార్ట్ -11
చిలిపి సరసాలు
(శే: శేఖర్ స: సంధ్య)
శేఖర్ సంధ్యను కౌగలించుకొని ముద్దులు పెడుతూ
శే: మంచి రసికుడే ఆంటి, మీ గోపాలం. తరువాత అతన్ని కలవలేదా?
స: ఆ సంవత్సరం మీ అంకుల్ ఇంకో 4 ట్రిప్పులు వేసారు. మేము అప్పుడు కలుసుకున్నాం. తరువాత తనకు డిల్లీలో పెద్ద ఉద్యోగం దొరికిందని వెళ్ళిపోయాడు.అతని నెంబర్ కూడా మారిపోయింది. పాపం!! ఇప్పుడు ఎక్కడున్నాడో ఎంటో??
శే: దానికి అంత బాధ పడటం ఎందుకు? సోషల్ మీడియాలో ఎక్కడో ఉంటాడు గా. మీరు వెతక లేదా?
స: లేదు రా. ఈ సోషల్ మీడియా నాకు అంతగా అర్థం కాదు. మా ఫామిలి వి ,ఫ్రెండ్స్ వి whatsapp గ్రూప్లు ఉన్నాయి. వాటిని ఫాలో అవుతుంటాను అంతే.
శేఖర్ బెడ్ పక్కనున్న తన ఫోన్ అందుకున్నాడు.
శే: గోపాలం మొత్తం పేరెంటి?
స: బాల గోపాలం
శే: ఆ పేరు మీద చాలా ప్రొఫైల్స్ వస్తున్నాయి ఆంటి. అతని ఇంటి పేరేంటి?
స: ఆతుల
శే: ఏంటి?????
స: ఆతుల బాల గోపాలం.
అని సంధ్య పూర్తి పేరు చెప్పేసరికి, పగలబడి నవ్వాడు శేఖర్.
సంధ్య శేఖర్ని కొడుతూ,
స :తరువాత తీరికగా నవ్వుకుందువులే, ముందు వెతుకు.
శేఖర్ వెతికి ఆంటి వైపు,ఫోన్ వైపు వింతగా చూసుకుంటున్నాడు.
స: ఏమైంది రా?
శే: ఇతనా మీరు చెప్పిన కమల్ హాసన్?
అని ఫోటో చూపించాడు. సంధ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది ఫోటో చూసి. జూట్టంతా రాలిపోయి, బాన పొట్టతో ఉన్నాడు. కాసేపు పట్టి పట్టి చూసింది.
స: వీడే రా!! పాపం ఇలా అయిపోయాడే?
శే: అందరూ మీలాగే అందంగా ఉండిపోతారా ఏంటి?
అని శేఖర్ ఆంటీకి బుగ్గ మీద ముద్దులు పెట్టాడు.
సంధ్య ఇంకా అలాగే ఆశ్చర్యంగా చూస్తుంటే
శే: తనకి మనీ ప్రాబ్లం ఉండేదన్నారుగా, స్ట్రెస్ వల్ల అలా అయ్యి ఉంటాడులే.
అని ఫోన్ అందుకొని అతని ప్రొఫైల్ లోని ఫోటోలు ఓపెన్ చేసి షాక్ అయ్యాడు, శేఖర్. శేఖర్ని చూసి సంధ్య కూడా ఫోన్ లోకి తొంగి చూసింది.
My home అని పెద్ద బంగ్లా ముందున్న ఫోటో అది.
శే: బాగానే సెటిల్ అయ్యాడు ఆంటి.
అని మరో ఫోటో ఓపెన్ చేసాడు. మై ఫామిలి అని ఉంది. ఫోటోలో తన భార్య ఇద్దరు కూతుర్లు ఉన్నారు.
స: తన భార్య కొద్దిగా పొట్టిగా ఉంది కదా?
శే: మీరింకా తన భార్యనే చూస్తున్నారా? పక్కన ఉన్న తన పెద్ద కూతుర్ని చూడండి ఆశ్చర్యపోతారు.
సంధ్య అతని పెద్దకూతుర్ని చూసి షాక్ అయ్యింది. అచ్చు గుద్దినట్లు తన లాగే ఉంది. ఇంతలో శేఖర్ ఇందాక పాత ఆల్బమ్ లో ఆంటి ఓణి ఫోటో తీసుకొని ఆ అమ్మాయి ఫోటో పక్కనే పెట్టాడు.
స: ఎలా రా? అచ్చు నా లాగే ఉంది.
శే: మిమ్మల్నే తలుచుకుంటూ చేశాడేమో? తన భార్యతో.
ఆ మాటకి సంధ్య సిగ్గుపడి శేఖర్ను చిన్నగా కొట్టింది.
స: ఏదో ఒకట్లే, తను సంతోషంగా ఉన్నాడు.
అని సంధ్య ఆనందించింది. ఆంటి ఆనందం చూసి శేఖర్ కౌగలించుకున్నాడు. ఇద్దరు ముద్దులు పెట్టుకుంటున్నారు. శేఖర్ ముద్దు పెడుతూ ఆంటి మెడ కిందికి వెళ్తువుంటే, ఆపింది సంధ్య.
శే: అబ్బా!! ఏంటి ఆంటి?
స: అంత తొందరెందుకు? నా ఫస్ట్ లవ్ గురించి తెలుసుకున్నావు. ఇప్పుడు నీ మొదటి అనుభవం గురించి చెప్పు.
శే: నా మొదటి అనుభవమా.. .. .. ?
స: సాగదీస్తావే? మొదటి అనుభవమే. కొత్తలో నువ్వు అమాయకుడివి అనుకునే దాన్ని. నువ్వు నాతోనే కేకలు పెట్టిస్తున్నావు. నీకు పక్కా ముందే ఎక్స్పీరియన్స్ ఉందని,నాకు తెలుసులే చెప్పు.
శే: నా ఫస్ట్ కిస్, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పుకునేంత గొప్పవి కావులే ఆంటి.
స: కొంపదీసి శ్రీజ తో కాదుగా?
శ్రీజ,విజయ్ కజిన్స్. వీళ్ళు ముగ్గురు చెన్నైలో ఒకే కాలేజీ లో చదువుకున్నారు. ఒకరకంగా సంధ్య శేఖర్కి దగ్గరవ్వటానికి కారణం శ్రీజనే. 2 నెలల క్రితం తన పెళ్ళి శుభలేఖ ఇవ్వడానికి శ్రీజ ఇంటికి వచ్చింది. అప్పటివరకు విజయ్ తో మాట్లాడుతున్న శేఖర్ శ్రీజను చూసి కోపంగా వెళ్ళిపోయాడు. శ్రీజ వెళ్ళిపోయిన తరువాత సంధ్య అడిగితే, విజయ్ చెప్పాడు వాళ్ళిద్దరూ కాలేజీ లో కొన్ని రోజులు ప్రేమించుకున్నారని.
తరువాత శ్రీజ శేఖర్కి బ్రేక్ అప్ చెప్పిందని. పాపం!! శేఖర్ భగ్నప్రేమికుడనుకొని , అప్పటివరకు పలకరింపుగా మాత్రమే శేఖర్ తో మాట్లాడే సంధ్య, కొద్దిగా ఓపెన్ అయ్యి పర్సనల్ విషయాలు కూడా మాట్లాడటం మొదలుపెట్టింది.
మాట మాట కలిసి ఇద్దరు దగ్గరై, ఇలా ఒకే పక్కలో ముద్దులు పెట్టుకుంటూ సుఖ సాగరాలలో తేలే దాకా వచ్చారు, సంధ్య ఇంకా శేఖర్.
శే: ఛీ!! ఛీ!! ప్రతీ అవసరానికి ఎవడికి పడితే వాడికి కాలెత్తే శ్రీజతో నా మొదటి అనుభవం ఎందుకు అవుతుంది.
స: మరెవరో ఆ అతిలోక సుందరి?
(to be Contd. )
The following 17 users Like badboynanami's post:17 users Like badboynanami's post
• adapter.cable, DasuLucky, Eswarraj3372, hijames, iamrsg, Iron man 0206, K.rahul, kaibeen, Mahesh12345, Mahi66, ramd420, Rao2024, SHREDDER, sri7869, Uday, Uppi9848, utkrusta
|