Thread Rating:
  • 99 Vote(s) - 2.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica యూకలిప్టస్ (25.10.2024)
Waiting for update
[+] 3 users Like Krishna11's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
ఇది ఒక "గీతా చరణామృతం"
దయచేసి కొనసాగించండి
చాలా బాగుంది
[+] 1 user Likes MKrishna's post
Like Reply
Nice story
[+] 4 users Like K.rahul's post
Like Reply
Update please
[+] 9 users Like Iron man 0206's post
Like Reply
చరణ్ కోపంగా లేచి వెళ్ళిపోతున్నాడు...అమృత గీత లు పిలిచినా వినిపించుకోలేదు..

చరణ్ అలా వెళ్ళిపోవటం చూస్తూ అమృత..."పాపం బాధ పడినట్లు ఉన్నాడు"... అంది

గీత : హ్మ్మ్!! కానీ నిజం అయితే తెలిసింది కదా....మంటల్లో కి చూస్తూ చెప్పింది

అమృత గీత వైపు చూసింది......

చలి ఎక్కువ కావటం తో  గీత దగ్గరగా జరిగి మంట కాచుకుంటుంది...

అమృత : మనిషి సుఖంగా ఉండటం దేవుడు చూడలేడు గీత...ఏదో సమస్య పెడతాడు అంది...తను కూడా చలి కాచుకుంటూ..

గీత : అవును మీ సంగతి ఏంటి.... మీ గురించి చెప్పట్లేదు...మీ ఫ్యామిలీ మీ హస్బెండ్ అంతా ఎక్కడ ఉంటారు...

ఈ సారి అమృత కి కోపం వచ్చి..."దేవుడు కాదు ముందు నువ్వు చూడలేకపోతున్నావు మేం సుఖంగా ఉండటం".. అంటూ లేచి వెళ్ళిపోయింది.

గీత మనసులో అబ్బో అనవసరంగా అడిగాను అంటూ వెళ్ళిపోతున్న అమృత ను చూస్తు..పిలుస్తుంది...ఆంటీ ఆగండి...అని

అంతే వెనక నుండి చెట్ల సందుల్లోబడి ఏదో నక్క కూత లా వినిపించేసరికీ తుళ్ళి పడి ఆంటీ వస్తున్నా..ఆగండి అంటూ తను కూడా పరుగెత్తింది...

********************

ఆ రాత్రి అలా గడిచింది....

మరునాడు శనివారం కావటం తో హాలిడే

తెల్లారింది....చరణ్ కళ్ళు తెరిచాడు....భోరున ఒకటే వర్షం...

లేచి ఫ్రెష్ అయ్యాడు...హాల్ లో ఏదో టివి సౌండ్ వినిపిస్తుంది...

రూం లో నుండి బయటకి వస్తె...బయట అంతా కుండపోత గా వర్షం...హాల్ లో డైలాగులు వినిపిస్తున్నాయి " నాన్ నిన్నే స్నేహిక్కున్ను పరంజల్ నీ విశ్వాసిక్కల్" అంటూ మళయాలం సినిమా వస్తుంది టీవీ లో..కాని ఎవరు లేరు...

హాల్ లో ఉన్న చరణ్ ను గమనించిన అమృత..తన రూం లో సెక్సీగా చీర లో బెడ్ మీద పడుకుని ఏదో చదువుతూ  " చరణ్!!! కిచెన్ లో టిఫిన్ ఉంది తినెయ్ కాస్త" అని చెప్పింది.

చరణ్ : గీత లేదా ఆంటీ..డోర్ దగ్గర నుండే అడిగాడు...

అమృత : ఎక్కడికో బయటకి వెళ్తా అంది చరణ్..అంటూ పుస్తకం లో మునిగిపోయి మరో పేజీ తిప్పుతూ చెప్పింది...

చరణ్ ప్లేట్ లో టిఫిన్ పట్టుకుని హాల్ లో కూర్చుని టీవీ చూస్తూ తింటున్నాడు...

అమృత చదువుతూ చదువుతూ కాసేపటికి హాల్ లో ఉన్న చరణ్ ను పరాకుగా చూసింది...

టివి లో  హాట్ రొమాంటిక్ సీన్ నడుస్తుంది అప్పుడే

[Image: IMG-20241014-171035.jpg]

చరణ్ కూల్ గా కూర్చుని చట్నీ వేసుకుంటూ  టిఫిన్ తింటూ మరీ చూస్తున్నాడు ఆ సీన్ ను ...అమృత కి నవ్వు వచ్చింది....


కాసేపటికి చరణ్ టిఫిన్ తినటం పూర్తి చేసి.... కాఫీ కప్ తో వస్తూ అమృత ను గమనించాడు...

అమృత అలాగే పడుకుని.... బుక్ లో నిమగ్నమై ఉంది...

చరణ్ అమృత తో

చరణ్ : ఏంటి ఆంటీ...ఏదో నోవెల్ చదువుతున్నట్లు ఉన్నారు చాలా సీరియస్ గా...అంటూ రూం లోకి వచ్చాడు...

చరణ్ రాక ను గమనించిన అమృత... రా చరణ్ అంటూ పడుకున్న పోజిషణ్ నుంచి లేచి బెడ్ మీద కూర్చుంది....

చరణ్ అమృత ఎదుట కుర్చీ లో కూర్చొని కాఫీ తాగుతు అమృత ను చూస్తున్నాడు..

అమృత ఒక్కసారిగా అలా లేచి కూర్చోవటం తో తన పైట కాస్త చెదిరి... అందమైన..తన రెండు అందాల మధ్యలో సహజంగా ఏర్పడిన సన్నని గీత ఇలా కనిపిస్తుంది కొద్దిగా....

[Image: IMG-20241014-175639.jpg]

చరణ్ నవ్వుతూ ఎమ్ చదువుతున్నారు అని అడిగాడు...

అమృత కిటికీ లోంచి బయట పడుతున్న వర్షాన్ని చూస్తూ ఇది నాకు చాలా ఇష్టమైన నోవెల్ చెర్రీ... ఇలాంటి క్లైమేట్ లో చదివితే ఇంకా బాగుంటుంది అని చెప్పింది....తెలీకుండా తన అందాలని ఆ కుర్రాడికి చూపిస్తూ....

చరణ్ ప్లేస్ లో మరొకడు ఉండి ఉంటే... చూపులు సండ్ల కొండల లోయల్లోకి జారిపోయేవి...కాని అవేమీ పట్టని చరణ్ : ఓహ్!! ఎమ్ ఉంటాది అంత ఇంట్రెస్టింగ్ గా అని అడిగాడు...కాఫీ సిప్ చేస్తూ...

హోరు వాన పడుతూ ఉంటే...అమృత తన ఫేవరెట్ నోవెల్ గురించి చరణ్ కు చెప్పటం స్టార్ట్ చేసింది

అమృత : ఇందులో రూత్ అని ఒక కేరక్టర్ ఉంటాది...

చరణ్ హ్మ్మ్ అంటూ ముందుకు వంగి వింటున్నాడు

అమృత : వాడు ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉంటాడు చరణ్...

చరణ్ : అంటే ఎలా ఆంటీ ..

అమృత : ఎలా అంటే...చూడు మన అందరం చాలా మెటీరియలిస్టిక్ గా బ్రతుకుతూ ఉంటాం ..మనకంటూ వెల్త్ ఉండాలి ఒక స్టేటస్ ఉండాలి...చుట్టూ అన్ని రకాల సౌకర్యాలు ఉండాలి...అందరి కంటే గొప్పగా బ్రతకాలి.. అనుకుంటూ ఒక రకమైన సొసైటల్ ఎక్సపెక్టేషన్స్ లో పడిపోయి మనకి మనమే లేనిపోని తలనొప్పులు కొని తెచ్చుకుంటాం

చరణ్ ఆలోచించి హా అంతే కదా అన్నాడు

అమృత : కాని ఈ రూత్ అనే కేరక్టర్ వీటి అన్నిటికీ విరుద్ధం గా ఉంటూ ఒక సెక్లూడెడ్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటాడు... చాలా ప్రశాంతంగా ఒక్కడే ఒక ఫార్మ్ లాండ్ లో.... చిన్న కాబీన్ లాంటి ఇల్లు కట్టుకుని...అక్కడే నివసిస్తూ అక్కడే పండించుకుంటూ....అలా ఒంటరి గా ఉంటూ..ప్రకృతి తో ఒక రిలేషన్ ఏర్పరుచుకుంటాడు....

చరణ్ : అబ్బా అలా ఉంటే ఎంత రిలాక్స్ గా ఉంటాది కదా

అమృత నవ్వుతూ : కదా ఈ నోవెల్ చదివిన ప్రతి సారి నేను కూడా అంత రిలాక్స్ అవుతాను...

అంత లో గీత తడుచుకుంటు లోపలకి వచ్చి ఏంటి ఇద్దరు మీటింగ్ పెట్టుకున్నారు అని అడిగింది నవ్వుతూ...

గీత ను చూడగానే చరణ్...అబ్బా ఇప్పటి వరకు కలిగిన ప్రశాంతత ఇంక ఉండదు ఆంటీ... అంటూ లేచి  వెళ్ళిపోయాడు...

అమృత నవ్వింది చరణ్ మాటకి

గీత వాడు వెళ్ళటం చూసి అంత ప్రశాంతత ఏంటో మాకు చెప్పొచ్చు గా అని అమృత ను..చూస్తూ నోరు వెళ్ళబెట్టి.... "వావ్!!!!!! సెక్సీ" .. అంది.

అప్పటి వరకు తన పైట చూసుకోని అమృత.. గీత అలా అనేసరికి చూసుకునికి అయ్యో!!! అని సిగ్గు పడుతూ.. ఛీ ఫో!! గీత అని నవ్వుతూ పైట సర్దుకుని గీత కి టవల్ ఇచ్చింది...

గీత : ఇలా మిమ్మల్ని చూసి కూడా ప్రశాంతంగా ఉన్నాడు అంటే..... మహనుభవుడే... అంటూ దణ్ణం పెట్టింది చరణ్ కి...

అమృత సిగ్గు పడుతూ వాడి ముందు అలాగే కుర్చున్నాన ...నువ్వు చెప్పే వరకు తెలియనే లేదు ఏదో నోవెల్ గురించి మాట్లాడుతూ అలా లీనం అయిపోయాను అని మరోసారి నవ్వుకుంది..

గీత : అంత సిగ్గు పడాల్సిన మనిషి కాదు లెండి ఆంటీ ..అని నవ్వుతూ తన ట్రాక్ పాంట్ విప్పింది...

అమృత నవ్వింది...

గీత డ్రెస్ చేంజ్ చేసుకుని... షార్ట్స్ లో నే...మీరు చదువుకోండి..నాకు వాడితో మాట్లాడే పని ఉంది అని వెళ్ళబోతుంది..

అమృత : ఏయ్ ఇలాగే వెల్తావా..అని అడిగింది తన తొడలు కనిపించేలా నిక్కర్ ను చూసి

గీత తన షార్ట్ బటన్స్ విప్పుతూన్నట్లుగా చేసి.."ఇప్పుడు ఇది విప్పేసి వెళ్ళినా నా శీలానికి వచ్చిన ప్రమాదం లేదు"..అంది

అమృత : హహహ

గీత కూడా నవ్వింది

అమృత : సరే పో..కాని...వాడిని ఎడిపించకు... అంటూ గీత ను పంపేసి తలుపు వేసుకుంది.....

అమృత రూం లో నుంచి బయటకి వచ్చిన గీత చరణ్ గాడిని వెతికింది...వాడు వాడి రూమ్ లో ఉన్నాడు

గీత ఇంకాస్త సెక్సీగా తన టీ షర్ట్ ను  బొడ్డు పైకి ఎత్తి పక్కకి మడత పెట్టుకుని ముడి వేసుకునీ వెళ్లి బెడ్ మీద ఉన్న వాడిని పలకరించింది..ఇలా

[Image: IMG-20241015-011425.jpg]

గీత : హాయ్ రా

చరణ్ గాడు ఎమ్ పట్టించుకోలేదు పెద్దగా ఫోన్ లో గేమ్స్ ఆడుకుంటున్నాడు...

గీత వెళ్లి వాడి పక్కలోకి చేరింది నవ్వుకుంటూ

చరణ్ : ఏంటి ఇలా వచ్చావ్

గీత నవ్వుతూ మాట్లాడాలి రా కొంచమ్ అంది

చరణ్ : మళ్ళా ఎమ్ డౌట్ లు ఉన్నాయ్.... గేమ్ ఆడుకుంటూ అడిగాడు

గీత కి ఎమ్ చెప్పాలో తెలీక..వాడి చేతి లో. మొబైల్ లాక్కుంది..

చరణ్ : ఎంటి....అన్నట్లుగా చూసాడు

గీత : మాట్లాడాలి అని చెప్పాగా

చరణ్ : దానికి మొబైల్ లాకోవాలా... ఇవ్వి

గీత : చెర్రీ!!!

చరణ్ : హా అంటూ చూసాడు

గీత : కోపమా

చరణ్ మొహం తిప్పుకున్నాడు

గీత : అలా అడగటం తప్పే రా.. సారీ

గీత సారి అడుగుతుంది అని అనుకోలేదు అందుకే చరణ్ కూల్ అయ్యాడు

చరణ్ : హ్మ్మ్ సరే లే

గీత : అది కాదు రా ఒక అక్క లా అడుగుతున్నాను... ప్లీజ్ నిజం చెప్పు రా...నిజంగా ఫీలింగ్స్ లేవా

చరణ్ : లేవు అనే గా చెప్పేది

గీత కాసేపు సైలెంట్ గా ఆలోచించి...పెళ్లి అయితే ఇబ్బంది కదరా మరి అని అడిగింది...

చరణ్ గీత చేతి లో ఫోన్ తీసుకుంటూ... అంత దూరం ఆలోచించలేదు అని అన్నాడు

గీత : ఎంత దూరం...ఇప్పుడు జాబ్ వచ్చింది...కాస్త అయితే నెక్స్ట్ పెళ్లె గా

చరణ్ : ఎమ్ చెయ్యమంటావ్ మరి అని అడిగాడు అమాయకంగా...

గీత వాడు అల అడిగేసరికి...జాలిగా భుజం మీద చెయ్యి వేసి వాడికి దగ్గరగా జరిగింది..
Like Reply
Excellent update
[+] 7 users Like Iron man 0206's post
Like Reply
nice update
[+] 2 users Like vikas123's post
Like Reply
Nice update
[+] 1 user Likes Madhu's post
Like Reply
Excellent update
[+] 3 users Like Ranjith62's post
Like Reply
Nice story
[+] 3 users Like Nightrider@'s post
Like Reply
Superb update bro
[+] 2 users Like Freyr's post
Like Reply
Nice update
[+] 1 user Likes appalapradeep's post
Like Reply
Superb update
[+] 2 users Like Sachin@10's post
Like Reply
Fabulous update
[+] 2 users Like sez's post
Like Reply
కాస్త ఊపు పెంచండి మేష్టారూ.. 
[+] 1 user Likes DasuLucky's post
Like Reply
(15-10-2024, 12:52 PM)DasuLucky Wrote: కాస్త ఊపు పెంచండి మేష్టారూ.. 

Slow ga untadi bro story konchm
Like Reply
(15-10-2024, 10:44 AM)sez Wrote: Fabulous update

Thank you bro
[+] 3 users Like latenightguy's post
Like Reply
(15-10-2024, 09:59 AM)Sachin@10 Wrote: Superb update

Thank you bro
[+] 3 users Like latenightguy's post
Like Reply
(15-10-2024, 03:23 AM)Iron man 0206 Wrote: Excellent update

(15-10-2024, 05:34 AM)vikas123 Wrote: nice update

(15-10-2024, 06:08 AM)Madhu Wrote: Nice update

(15-10-2024, 06:43 AM)Ranjith62 Wrote: Excellent update

(15-10-2024, 07:02 AM)Nightrider@ Wrote: Nice story

(15-10-2024, 08:44 AM)Freyr Wrote: Superb update bro

(15-10-2024, 09:30 AM)appalapradeep Wrote: Nice update

Thank you bros
[+] 2 users Like latenightguy's post
Like Reply
clps Nice sexy update happy
[+] 1 user Likes saleem8026's post
Like Reply




Users browsing this thread: 4 Guest(s)