08-10-2024, 11:34 AM
nice erotic story...thanks for nice story
Misc. Erotica యూకలిప్టస్ (25.10.2024)
|
08-10-2024, 08:11 PM
మంచి కధ మరియు పాత్రలు... ఇలాగే ముందుకెళ్లండి... బాగుంది
08-10-2024, 09:29 PM
(08-10-2024, 08:16 AM)Kasim Wrote: అప్డేట్ బాగుంది మిత్రమా. (08-10-2024, 10:10 AM)James Bond 007 Wrote: Good start keep it up bro (08-10-2024, 11:34 AM)km3006199 Wrote: nice erotic story...thanks for nice story (08-10-2024, 12:26 PM)Sheefan Wrote: I love this type of story thank you so much (08-10-2024, 03:32 PM)Freyr Wrote: Superb update bro (08-10-2024, 03:51 PM)saleem8026 Wrote: [image] Nice story fantastic updates [image] (08-10-2024, 08:11 PM)Leo9949 Wrote: మంచి కధ మరియు పాత్రలు... ఇలాగే ముందుకెళ్లండి... బాగుంది Thank u everyone
09-10-2024, 12:08 AM
రూం లోంచి చరణ్ బయటకి వచ్చాడు రెడీ అయ్యి....
గీత హాల్ లో కూర్చుని కాఫీ తాగుతోంది... ఒంటి మీద రాత్రి వేసుకున్న టీ షర్ట్ తో ఉంది... టైట్ గా ఒంటికి అంటినట్లుగా అమృత : అప్పుడే బయలుదేరావ్...ఎక్కడికి చరణ్... చరణ్ : మనకి హైదరాబాద్ లో వర్షం చుట్టం లాంటిది ఆంటీ అప్పుడప్పుడు వచ్చి పోతుంటుంది..కాని ఇక్కడ ఇంట్లో మనిషి లాంటిది...ఎప్పుడు మనతో నే ఉంటాది... సో రెయిన్ కోట్ లు గొడుగులు అవసరం మనకి... సూపర్ మార్కెట్ కి వెళ్లి అటు నుండి అటే బ్యాంక్ కి వచ్చేస్తాను.... అమృత : టిఫిన్ చేయు రా.. చరణ్ : అహా..బయట చేస్తా లెండి..అంటూ కదిలాడు గీత చరణ్ కు ఎదురు ఎల్లింది.....తను అలా లేవటం వలన... టీ షర్ట్ లో తన నిపుల్స్ టైట్ గా ముందుకు పొడుచుకుంటూ...కనిపిస్తున్నాయి సెక్సీ గా.... చరణ్ ఇదేంటి ఇలా వస్తుంది మీదకి అనుకున్నాడు... అమృత గమనించి...గీత కి సైగ చేస్తూ.. ఏయ్ నీవి కనిపిస్తున్నాయి అన్నట్లు చూపించింది.... గీత నవ్వుతూ చలి కదా ఆంటీ.... అన్ని టైట్ గా ఉంటాయి అని అంది చరణ్ కి తన చిన్న సళ్ళ అందాలు చూపిస్తూ... చరణ్ : అవును నిజమే చలికి స్కిన్ టైట్ అవుతుంది...వాసెలిన్ రాసుకోవాలి..బాగా గుర్తు చేశావ్..అంటూ గీత భుజం మీద తట్టి వెళ్ళిపోయాడు... చరణ్ వెళ్ళగానే గీత అమృత లు నవ్వుకున్నారు... ************************** అల బ్యాంక్ టైమ్ అయ్యింది...లైట్ గా బయట వర్షం పడుతుంటే...గీత అమృత లు స్కూటీ మీద బాంక్ కు బయలుదేరారు... గీత : ఇక్కడ పొద్దున్నే కల్లాపు జల్లే పని ఉండదు ఆంటీ వీళ్ళకి అమృత నవ్వుతూ..త్వరగా పోని గీత పెద్దది అయ్యేలా ఉంది ఇంకా.. ఇద్దరు లైట్ గా తడుచుకుంటూ బ్యాంక్ కు చేరుకున్నారు...అప్పటికే చరణ్ ఉండటం తో నేరుగా వెళ్ళిపోయారు... గీత : మన సెక్యూరిటీ ముత్తు ఎందుకో డల్ గా ఉన్నాడు కదా ఈ రోజు అమృత : అతని పేరు ముత్తు నా.. గీత : హా గీత అమృత వెళ్లి కూర్చున్నారు... ఒక గంట గడిచింది..బయట వర్షం చాలా పెద్దది అయ్యింది అమృత వర్క్ చేసుకుంటూ ఉంటే గీత చరణ్ దగ్గరకి రోలింగ్ చైర్ లో వెళ్లి రేయ్ ఎమ్ చేస్తున్నావ్ రా క్లైమేట్ బాగుంది ఏమైనా సినిమా చూద్దామా... చరణ్ : హా సరే గీత : ఆంటీ ...మేం సినిమా చూస్తాం....ఎమైనా ఉంటే మీరు చూసుకోండి అమృత సరే అంది.... ఇద్దరు సినిమా చూడటం స్టార్ట్ చేసారు కాసేపటికి ముత్తు లోపలకి వచ్చి.....అమృత మేడం... మేనేజర్ సర్వాడు రావటం లేట్ అవుతుంది అని చెప్పమన్నారు... అమృత : సరే ముత్తు ముత్తు వెళ్లబోతుంటే..తిరిగి అమృత పిలిచింది అమృత : ఎమ్ అయింది ... డల్ గా ఉన్నావు గీత చరణ్ లు కూడా చూశారు ముత్తు : ఎమ్ చెప్పమంటారు అమృత మేడం..ఇంతకు ముందు సార్వాడు లు అయితే...ఇలా వర్షం పడుతుంటే...మంచిగా చాయ్ సమోసా తో ముచ్చట్లు తో ఆఫీస్ కళకళలాడేది....ఆ రోజు లు గుర్తుకు వచ్చి.. మనసు బాధగా ఉంది మేడం..అని తన మెమోరీస్ చెప్పుకుని వాపోయాడు... అమృత నవ్వుతూ ఈ మాత్రం కే మొహం అలా పెట్టాలా... అంటూ తన పర్స్ లోంచి డబ్బులు ఇచ్చి...వెళ్లి చాయ్ సమోసా తీసుకురాపో అని చెప్పింది... ముత్తు మొహం లో ఆనందం కనిపించింది గీత చరణ్ లు నవ్వుతూ చూస్తున్నారు.. అమృత కూడా వర్క్ బంద్ చేసి ముగ్గురు ఒక చోట కూర్చున్నారు... కాసేపటికి ముత్తు తిరిగి వచ్చాడు.... ముత్తు : వేడి వేడి ఛాయ్ తాగండి అంటూ ఫ్లాస్క్ లో చాయ్ కప్ లోకి ఒంపాడు గీత తాగి : హ్మ్మ్!!!!!!! సూపర్ ముత్తు ముత్తు పొంగిపోయి థాంక్స్ మేడం అని చెప్పాడు... వర్షం దంచికొడుతూ ఉండటం తో కస్టమర్ లు వచ్చే ప్రసక్తి లేదు అని ముత్తు తో మాటలు కలిపారు సరదాగా... ముత్తు కి కూడా ఎవరైనా మాట్లాడితే ఇంక అల్లుకుపోతాడు... ఇప్పుడు కూడా అలా మాట్లాడుతూ మీకు ఒకటి తెలుసా అని అన్నాడు సడన్ గా టోన్ మార్చి.. ముత్తు టోన్ లో వచ్చిన చేంజ్ కి ముగ్గురు ఒక్కసారిగా ఏంటి అని అడిగారు.. ముత్తు చెప్పటం స్టార్ట్ చేసాడు.. ముత్తు : ఇప్పుడు ఈ బ్యాంక్ ఉన్న స్థలం.....పేరూర్ కథేడ్రల్ చర్చ్ పాస్టర్ జాన్ గారిది... ముగ్గురు : ఆయన ఎవరూ ...అని ఒకేసారి అన్నారు ముత్తు : అదో పెద్ద కథ చెప్తాను దగ్గరకి రండి.. ముగ్గురు రోలింగ్ చేయిర్స్ తో ముత్తు చుట్టూ చేరారు.. బయట వర్షం పడుతూ ఉంటే ముత్తు స్టోరీ చెప్పటం స్టార్ట్ చేసాడు... ముత్తు : చాలా కాలం క్రితం జాన్ గారు పక్క ఊరు పేరూరు లో కేథడ్రల్ చర్చ్ కి పాస్టర్ గా చేసే వారు...ఆయనకి ఎప్పటి నుండో ఇక్కడ తల్వాడి లో ఈ స్థలం లో ఒక పెద్ద చర్చ్ కట్టాలని కోరిక గా ఉండేది.... ముగ్గురు : హా అయితే ముత్తు : అయితే...ఆయనకి డబ్బు అవసరం వచ్చి లోన్ తీసుకున్నారు...పేరూరు బ్రాంచ్ మన బ్యాంక్ లోనే... ముగ్గురు : హా ముత్తు : పాపం లోన్ కట్టడానికి నానా కష్టాలు పడుతూ ఉండటం తో...చివరికి..తన వేరే ఊరు లో ఉన్న ఆస్తి అమ్ముకోటానికి కూడా సిద్ధం అయ్యారు.. ముగ్గురు అలా వింటున్నారు ముత్తు పెద్ద కళ్ళు తో స్టోరీ చెప్తుంటే చరణ్ : హా ఆ తర్వాత ముత్తు : అప్పుడే ఆయనకి సమస్యలు మొదలయ్యాయి...మన అఫీసర్లకి...జాన్ గారి ఆస్తి అయిన ఈ స్థలం మీద కన్ను పడింది...ఇక్కడ బాంక్ నిర్మించటానికి బాగుంటుంది అని... అమృత : అయ్యో ఆయన చర్చ్ కట్టాలని అనుకున్నాడు కదా ముత్తు : ఆయన అనుకున్న మాట వాస్తవమే మేడం..కాని అల జరగనివ్వలేదు...ఆయన్ని ముప్పు తిప్పలు పెట్టీ...ఈ స్థలాన్ని ఆయన నుంచి కాజేసారు... ముగ్గురు : అయ్యో ముత్తు : మన వాళ్ళు పెట్టిన బాధ పడలేక... మానసికంగా కృంగి ఆయన కొద్ది కాలానికే మరణించారు... ముగ్గురు జాలిగా ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు... ముత్తు కళ్ళు మరింత పెద్దవి చేస్తూ...అప్పుడే మొదలయ్యింది అసలు కథ... మళ్ళా ముగ్గురు మొహాల్లో ముత్తు తన వాయిస్ తో ఒక ఉత్సుకత ను రేపాడు గీత ఎమ్ అయింది ముత్తు అని అడిగింది... ముగ్గురు ముత్తు ను చూస్తూ ఉండగా ముత్తు : చనిపోయిన జాన్ గారు దెయ్యం అయ్యారు..... ఆ మాట వినేసరికి భయట ధడేల్ మని పిడుగు తో మొత్తం ముగ్గురు ఒకేసారి వణికిపోయారు... అమృత : దెయ్యం అవ్వటం ఎంటి ముత్తు ముత్తు : అవును మేడం...అప్పటి నుండి జాన్ గారి ఆత్మ...ఇక్కడికి వచ్చే మేనేజర్ ల మీద పగ తీర్చుకుంటుంది... ముగ్గురు కి ఆ మాట వినేసరికి..రోమాలు నిక్క పొడిచాయి.. చరణ్ : ఎలా ముత్తు..భయపడుతూ అడిగాడు ముత్తు : ఎలా అంటారు ఏంటి చరణ్ సార్... మేనేజర్ లు తమ జీతం లో అర్ధ భాగాన్ని పేరూరు చర్చ్ కి ప్రతి నెలా ఇవ్వాలి.. లేదంటే జాన్ ఆత్మ పట్టి పీడిస్తుంది... గీత : ఎంటి సగం సెలరీ ఇచెయ్యాల..షాక్ అవుతూ అడిగింది అమృత చరణ్ లు ఒకరిని ఒకరు చూసుకున్నారు... ముత్తు : హా అమృత : అల ఎవరైనా ఇచ్చారా ముత్తు : ఇవ్వటం ఏంటి మేడం...అది ఒక ఆనవాయితీ... ఈ విషయాన్ని మేనేజర్ గా వచ్చిన మొదట్లో మన శెట్టి శార్వాడు అసలు ఖాతరు చేయలేదు...అలాంటివి వట్టివి నమ్మను అని కొట్టి పారేశారు...ముందు మేనేజర్ అనుభవం తో చెప్పారు... చాలా ప్రమాదం అల చేస్తే అని....అయినా కాని వినలేదు...చివరికి మన శెట్టి శర్వాడు వాళ్ళ భార్య కొడుకు యాక్సిడెంట్ లో చనిపోయారు....సార్ ఒంటరి వాడు అయిపోయాడు...అంటూ బాధపడుతూ చెప్పాడు ముగ్గురు కి ముత్తు చెప్పిన మాట విని మతి పోయింది గీత : అంటే ...ఆ యక్సిడెంట్ ముత్తు : జాన్ గారు ఆత్మ నే అది అంతా చేసింది అని శెట్టి గారు నమ్ముతారు... చరణ్ : వామ్మో అమృత నమ్మలేనట్లుగా చూస్తుంది... ముత్తు : దేవుణ్ణి దూరం పెడితే....కుటుంబం దూరమయ్యి...తిరిగి దేవుడే తన దగ్గరకి రప్పించుకున్నాడు..అని జాన్ గారు ఆత్మ కలలో కనిపించి చెప్పింది అంట...శెట్టి సార్వాడు కి... అప్పటి నుండి నమ్మకం ఏర్పడి ఇలా ప్రతి శుక్రవారం ఆయన పేరూరు చర్చ్ కి వెళ్తారు.. అమృత గీత చరణ్ లు కి నోట మాట లేదు... ముత్తు అది కథ.. అంటూ ఇంక లేచి వెళ్ళిపోతూ...అన్నట్లు చెప్పటం మరిచితిని..జాన్ గారి ఆత్మ ఇంకా ఈ చుట్టూ పక్కలే తిరుగుతూ ఉంటుంది... ఇప్పుడు మీరు నివసిస్తున్న ఇంట్లో కూడా జాన్ గారి ఆత్మ సంచరిస్తుంది అని ఒకరిద్దరు నాతో చెప్పారు అని..అనేసరికి..ముగ్గురికి ఒకేసారి గుండె ఆగినట్లు అయ్యింది.. To be continued
09-10-2024, 05:01 AM
(This post was last modified: 09-10-2024, 05:02 AM by TheCaptain1983. Edited 1 time in total. Edited 1 time in total.)
(09-10-2024, 12:08 AM)latenightguy Wrote: ముత్తు అది కథ.. అంటూ ఇంక లేచి వెళ్ళిపోతూ...అన్నట్లు చెప్పటం మరిచితిని..జాన్ గారి ఆత్మ ఇంకా ఈ చుట్టూ పక్కలే తిరుగుతూ ఉంటుంది... ఇప్పుడు మీరు నివసిస్తున్న ఇంట్లో కూడా జాన్ గారి ఆత్మ సంచరిస్తుంది అని ఒకరిద్దరు నాతో చెప్పారు అని..అనేసరికి..ముగ్గురికి ఒకేసారి గుండె ఆగినట్లు అయ్యింది.. Nice twist, latenightguy garu!
09-10-2024, 07:23 AM
09-10-2024, 07:23 AM
09-10-2024, 07:24 AM
|
« Next Oldest | Next Newest »
|