Thread Rating:
  • 51 Vote(s) - 2.92 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Thriller నవ రాత్రులు #Dasara (completed)
Vaidehi

[Image: Screenshot-2024-08-10-11-06-26-51-1c3376...9010f9.jpg]
అమ్మ , దేవికా , Village Girl

(All my images are from internet, if any objection, I can remove them)

[+] 4 users Like opendoor's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
-22-


టైం 13:00

జగదీశ్ ఫోన్ లేపుతాడు .. దేవి ..

"గురి తప్పిందా జగ్గు ?"

"ఒసేయ్ .. ఇదంతా నీ పనా ?"

"లవడగా షూటర్ కి కావాల్సింది గురి చూసి కొట్టడమే కాదురా .. కొంచెం బుర్రకూడా వాడడం తెలియాలి "

"దేవి .. ఇక ఆపేద్దాం .. మనం కూర్చుని మాట్లాడుకుందాం "

"ఒరేయ్ .. చేతులు కాలేక ఆకులు పట్టుకోవడంఅంటే ఇదే .. పోనీలే పాపం అని పువ్వు ని ఇస్తే .. ఆకులు అడ్డంగా ఉన్నాయన్నాడు నీలాంటోడు "

"ఇక ఆపవే ఈ టార్చెర్ "

"నాలుగు రోజులు క్రితం చెప్పా .. నన్ను దెంగు .. నాతో కలువు .. ఈ నరమేధాన్ని ఆపుదాం అని .. వినలేదు .. లెవెల్ దెంగావ్ .. ఇప్పుడు చూడు ఏమయ్యిందో "

"ఒసేయ్ .. నీలగకు .. చిన్న మిస్టేక్ చాలు .. నువ్వు కటకటాల వెనక చేరేదానికి "

"నేను ఆల్రెడీ రెడీ రా .. కానీ దానికి ముందు నీలాంటోళ్లని వేరి పారేయాలి "

"సరే .. ఇప్పుడేమంటావ్ "

"ఏముందిరా .. ఇంకో గంటలో .. ఒక స్వీట్ వీడియో వస్తుంది .. చూసి ఆనందించు "

"ఏంటే నువ్వనేది ?"

"గొల్లిగా .. నీకు సౌజన్య అంటే ఇష్టమా .. ప్రియా అంటే ఇష్టమా ?"

"ఒసేయ్ .. వాళ్ళ జోలికి పోకు "

"ఆఫీసియల్ పెళ్ళాం కూతురు ప్రియా .. ఉంచుకున్నదాని కూతురు సౌజన్య .. సౌజన్యాని కిడ్నాప్ చేస్తేనే మజా .. ఉంచుకున్న పెళ్ళాం రోడ్డెక్కుద్ది .. నాకేం సంభంధం లేదని నువ్వు బుకాయిస్తావ్ .. జనాలు వెర్రి పుష్పాలు కాదుగా .. నిన్ను నమ్మరు "

"ఒసేయ్ .. నా సౌజన్యకేమన్న అయిందో "

ఫోన్ కట్

మాల్ లో ఫ్రెండ్స్ తో ఉన్న సౌజన్య దగ్గరకి జగదీశ్ డ్రైవర్ వచ్చి .. అమ్మా .. ఊళ్ళో గొడవలుగా ఉన్నాయ్ .. తాత గారి మీద హత్యా యత్నం జరిగింది .. మిమ్మల్ని ఇక్కడ నుంచి సురక్షిత ప్రదేశానికి తరలించామన్నారు జగదీశ్ సార్ అని దాన్ని మభ్యపెట్టి .. కిడ్నాప్ చేసి .. ఊరి చివర ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీ లో బంధిస్తాడు .. చిన్నా చెప్పినట్టే వీడియో తీసి చిన్నా కి పంపుతాడు .. చిన్నా దేవి కి .. దేవి జగదీశ్ కి క్షణాల్లో ట్రాన్స్ఫర్ ..

జగదీశ్ డ్రైవర్ కొడుకు చిన్నా నెట్వర్క్ లో ఉన్నాడు .. అందుకే ఈజీ గా పనయ్యింది


టైం 14:00

టీవీల్లో చర్చ .. ప్రతిపక్ష నాయకుడి కొడుకు రెండో పెళ్ళాం కూతురు కిడ్నాప్ .. అసలు చర్చ కిడ్నాప్ కన్నా.. రెండో పెళ్ళాం రోడ్డెక్కి నేనే అసలు పెళ్ళాన్ని అని .. ఆస్తులు నాకే రావాలని డిమాండ్ ..

ఒక పక్క నాన్న మీద ప్లాన్ చేసిన ప్రాంక్ హత్యా యత్నం ఫెయిల్ అవడం .. పైగా రివర్స్ లో .. దేవి ఊరేగింపు మీద దాడి చేసినట్టు ఆరోపణ .. ఇప్పుడు ఈ ఉంచుకున్న దాని కూతురు కిడ్నాప్ .. ఉంచుకున్నది నేనే అసలైన పెళ్ళాం అని గొడవ చేయడం .. అసలు పెళ్ళాం తో టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేయడం ..

బుర్ర పిచ్చెక్కుతుంది .. ఇంతజరుగుతున్నా .. బీహార్ బిష్ణోయ్ గాడి నుంచి ఫోన్ లేదు .. ఫోన్ చేస్తే లేపడం లేదు ..

ప్రియా కి ఫోన్ చేస్తాడు ..

"ఎక్కడున్నావురా తల్లి .. జాగ్రత్త "

"పర్లేదు డాడీ .. నేను ఫ్రెండ్ రూమ్ లో ఉన్నా "

"ఫ్రెండ్అంటే ?"

"ఇంకెవరు డాడీ .. విక్రమ్

"ఇస్స్స్ .. ఆ విక్రమ్ గాన్ని మర్చిపోవే "

"వాడికేం తక్కువ డాడీ .. హోమ్ మినిస్టర్ కొడుకు "

"అందుకే వద్దంటున్నా .. ఇప్పటికే వాడు డజన్ మంది అమ్మాయిల్ని వాడుకున్నాడు .. ఎప్పుడైనా వాణ్ని లేపేస్తుంది దేవి "

"దేవి ఎవరు డాడీ "

"హా .. నా పెళ్ళాం .. "

"ఇద్దరు చాలదా డాడీ .. "

"ఒసేయ్ .. ఇక ఫోన్ పెట్టెయ్ .. బయటకు రావద్దు .. అక్కడే .. విక్రమ్ ఇంట్లోనే ఉండు నేను చెప్పేదాకా "

"ఎందుకు డాడీ "

"టీవీ లో చూళ్ళేదా ? సౌజన్య ని కిడ్నాప్ చేసారు "

"ఆ లంజకి అలాంటి శాస్తే జరగాలి "

జగదీశ్ ఫోన్ పెట్టేస్తాడు

బుర్రంతా హీటెక్కి ఉంది .. రెండో పెళ్ళాం మొదటి పెళ్ళాం కొట్టుకోవడం సహజమే .. ఇప్పుడు వాళ్ళ పిల్లలు కూడా .. ఇస్స్స్స్ .. ఈ దేవి ని ఎప్పుడైతే కెలికానో అప్పటినుంచి మనస్సంతి లేదు


టైం 15:00

సెంట్రల్ హోమ్ మినిస్టర్ రెండు స్టేట్ చీఫ్ మినిస్టర్స్ తో మీటింగ్
అమ్మ , దేవికా , Village Girl

(All my images are from internet, if any objection, I can remove them)

[+] 11 users Like opendoor's post
Like Reply
Excellent update
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
(08-10-2024, 09:51 PM)opendoor Wrote: -22-




టైం 15:00

సెంట్రల్ హోమ్ మినిస్టర్ రెండు స్టేట్ చీఫ్ మినిస్టర్స్ తో మీటింగ్

Nice update, Opendoor garu!!!

clps clps
[+] 6 users Like TheCaptain1983's post
Like Reply
Mental ekkinchavu updates tho
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply
thanks every one..
[+] 4 users Like opendoor's post
Like Reply
-23-

టైం 15:00

సెంట్రల్ హోమ్ మినిస్టర్ , రెండు స్టేట్ చీఫ్ మినిస్టర్స్ ల సమావేశం

హోమ్ : నవరాత్రులు ఈ రోజు తో ముగుస్తాయి .. అలాగే మీ ప్రభుత్వాలు కూడా

సీఎం 1 : మా ప్రభుత్వాలని ఏదొక సాకుతో కొల్చాలనేగా మీ ప్లాన్

హోమ్ : మీతో వాదించే సమయం లేదు .. శాంతి భద్రతల్ని కాపాడలేని మీలాంటి అసమర్థులు అక్కర్లేదు జనాలకి

సీఎం 2: సెంట్రల్ ఇంటలిజెన్స్ మీ దగ్గరే ఉంది .. మరి మీరేం పీకేరు ఇన్నాళ్లు

హోమ్ : మేమేం పీకేం కొన్ని గంటల్లోనే తెలుస్తుంది .. జనాల్లో మీ మీద వ్యతిరేకత ఉంది .. ఇక మర్యాదగా దిగిపోండి

సీఎం 1 : మా ప్రభుత్వాలని కూల్చినా 6 నెలల్లో మల్లి ఎలక్షన్స్ వస్తాయ్ .. మేమె గెలుస్తాం మల్లి

హోమ్ : అల్ ది బెస్ట్ .. మీటింగ్ అయిపొయింది


టైం 16:00

రెండు రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన .. ఇప్పుడున్న స్టేట్ గవర్నమెంట్స్ ని రద్దు చేసిన సెంట్రల్ గవర్నమెంట్


టైం 17:00

ప్రతిపక్ష నాయకుడి అరెస్ట్ .. అమ్మ వారి ఊరేగింపు మీద కాల్పులు జరిపిన నేరానికి ఆయన్ని అరెస్ట్ చేసిన సెక్యూరిటీ ఆఫీసర్లు .. ఇప్పుడు నడుస్తుంది సెంట్రల్ రూల్ .. శాంతి భద్రతల్ని అదుపులోకి తేవడమే వాళ్ళ తక్షణ కర్తవ్యం

టైం 18:00


పారిపోయేదానికి ప్రయత్నించిన జాలిరెడ్డి ని ఎంకౌంటర్ చేసిన నెట్వర్క్ మనుషులు


టైం 19:00

భాన్వర సింగ్ చనిపోయేక ఆ ప్లేస్ లో మల్లి కార్తీక్ ని పెట్టిన సెంట్రల్ హోమ్ మినిస్టర్ .. కార్తీక్ ని సస్పెండ్ చేసింది ఆయన శాంతి భద్రతలని కాపాడలేదని .. కానీ భన్వర్ కూడా ఎం చేయలేకపోయాడు .. పైగా కార్తీక్ కి మంచి హిస్టరీ ఉంది


టైం 20:00

ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ దేవి దగ్గరకొచ్చి సంధి కోసం ప్రయత్నిస్తున్నాడు

దేవి , చిన్నా జగదీశ్ ని తీసుకుని బందీ దొడ్లోకి తీసుకెళ్తారు .. అక్కడ పశువుల ఉచ్చ , పేడ మధ్య జీవచ్ఛవంలా పడి ఉన్న తొమ్మిది మంది .. అందులో బిష్ణోయ్ కూడా ఒకడు

ఆ దృశ్యం చూసి కళ్ళు తిరిగి పడి పోయాడు జగదీశ్

నవరాత్రుల్లో .. రేప్ చేసిన వాళ్ళని చంపినప్పుడు , అదే టైం లో దేవి నెట్వర్క్ మనుషులు ఈ ఎనిమిది మందిని పట్టుకుని రహస్యంగా ఇక్కడకి తరలించారు .. వాళ్ళ నో బందులుదొడ్లో పడేసి .. బట్టలిప్పేసి .. వాళ్ళ పురుషాంగాల మీద తేనె , చీమల్ని చల్లి పైన తిరుగుతున్న కాకులు , గద్దలకి ఎరా వేస్తారు .. ఇప్పుడు వాళ్ళని చూస్తుంటే .. వొళ్ళంతా రక్తపు మరకలు .. బతికే చచ్చినట్టు ఉన్న ఆ రేపిస్టుల వీడియో ని మీడియా కి రిలీజ్ చేసింది దేవి

టైం 21:00


చంచల్ గూడా జైలు కి తరలిస్తున్న ప్రతిపక్ష నాయకుడి జీప్ పై దాడి .. ఆయన్నిపారిపోయేలా చేయాలనీ ప్రయత్నించిన ఆయన కొడుకు జగదీశ్ .. సెక్యూరిటీ అధికారి కాల్పుల్లో చనిపోయిన జగదీశ్ .. ఇదీ ఆఫిసిఅల్ వెర్షన్ .. నిజానికి ఈ డ్రామా మొత్తం నడిపించింది నెట్వర్క్ మనుషులు .. ఇప్పుడు మన నెట్వర్క్ లో బీహార్ గ్యాంగ్ కూడా కలిసిపోయింది .. ఫండింగ్ వచ్చాక .. బిష్ణోయ్ ని తమ ఆధీనంలోకి తీసుకున్నాక .. ఇక వాళ్ళ మనుషులు కూడా మన నెట్వర్క్ లో కలిసిపోవడం పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన విషయం కాదుగా .. జగదేశ్ ని లేపేసింది కార్తీక్ .. జీప్ మీద అటాక్ చేసింది బీహార్ గ్యాంగ్ .. నిజానికి అక్కడ జగదీశ్ లేడు ఆ టైములో .. వేరే జీప్ లో ఆయన్ని తెచ్చి .. రోడ్డు మీదకి ఈడ్చి లేపేసిన కార్తీక్


టైం 22:00

మీడియా లో హల్చల్ చేస్తున్న దేవి వీడియో

దేవి మాటల్లోనే విందాం

"చూస్తున్నారుగా .. ఈ మానవ మృగాలని .. ఇలా కాకులకి గద్దలకి వేసి శిక్ష వేసింది ఇంకెప్పుడూ ఎవరూ అమ్మాయల జోలికి రాకూడదని .. ఈ నవరాత్రుల్లో రేపిస్టులని లేపేసింది మా నెట్వర్క్ మనుషులే .. శాంతి భద్రతల్ని కాపాడాల్సిన బాధ్యత మా టీమ్ మీద ఉంది .. టెర్రరిస్టులని పట్టుకునేదానికి వాడుతున్న ఈ నెట్వర్క్ తో ఇలా అమ్మాయిలని రేప్ చేసి చంపిన మానవ మృగాలని వదిలేస్తే ఇలాంటివి మరింతగా పెరుగుతాయి .. అమ్మవారంటే భయం లేదు .. ఆడదంటే గౌరవం లేదు .. కాలేజ్ కి వెళ్లే ఆడపిల్ల .. ఉద్యోగం కోసం సిటీ కొచ్చిన స్టూడెంట్స్ .. సినిమా ఛాన్సులకోసం .. పొట్టకూటి కోసం .. కుటుంబాన్ని పోషించడం కోసం .. ఆడదాని అవసరాలని బలహీనతగా తీసుకుని వాడుకున్న రేపిస్టులు .. కొందరు పైలోకాలకి పోగా .. ఇంకొందరు ఇలా జీవచ్ఛవంలా బతుకుతున్నారు .. అందుకే ఆ నవరాత్రుల్లో ఇలాంటి కార్యక్రమం చేపట్టింది

ఇక మా నెట్వర్క్ చేస్తున్న మంచిపనులని తమ స్వప్రయోజనాలకి వాడుకోవాలని కొందరు స్వార్ధ రాజకీయ నాయకులు ప్రయత్నించారు .. వాళ్ళకి కావాల్సింది మన బాగోగులు కాదు .. వాళ్ళకి పదవులు .. అందుకే అలాంటి వాళ్ళు కూడా ప్రజల ఆగ్రహానికి గురయ్యారు .. వాళ్ళకి తొత్తులుగా మారిన బీహార్ ముఠా నాయకుడు బిష్ణోయ్ , ఇంటలిజెన్స్ అధికారి భన్వర్ సింగ్ కి కూడా కుక్క చావే పట్టింది

నవరాత్రులు ముగిసాయి .. అమ్మవారి కరుణతో ... మనమంతా ప్రశాంతంగా ఉందాం .. ఆడపిల్ల మీద చెయ్యి వేయాలంటే మగాడు ఉచ్చపోసుకోవాలి .. మా నెట్వర్క్ పనిచేస్తూనే ఉంటుంది .. నవరాత్రులు ముగిసినా , ఇలాంటి రేప్ లు చేసిన ఎవణ్ణి వదిలేదు లేదు ..

ఇక కొన్ని గంటల్లో నన్ను అరెస్ట్ చేస్తారు .. నేను ఉన్నా లేకపోయినా .. మా నెట్వర్క్ ఉంటుంది .. మా నెట్వర్క్ మనుషుల పనిచేసేది డబ్బుకోసం కాదు .. జనాల కోసం .. మీ కోసం .. మీలోంచి వచ్చిన వాళ్ళతోనే ఈ నెట్వర్క్ నడుస్తుంది ..

అయి గిరినందిని నందితమేదిని విశ్వవినోదిని నందనుతే
గిరి వరవింధ్యశిరోధినివాసిని విష్ణువిలాసిని జిష్ణునుతే
భగవతి హే శితికంఠకుటుంబిణి భూరికుటుంబిణి భూరికృతే
జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకపర్దిని శైలసుతే"


దేవి వీడియో చూసిన జనాలు ఆమెకు జేజేలు కొడుతున్నారు .. ఇలాంటి సిన్సియర్ ఆఫీసర్స్ ఉంటేనే ఇలాంటి ఆగడాలు ఆగుతాయి

మహిళా సంఘాలు రోడ్ల మీదకొచ్చి ధర్నాలు చేస్తున్నాయ్ .. దేవిని రక్షించాలని .. ఆమెకు శిక్ష పడకుండా చూడాలని



టైం 23:00


కార్తీక్ తన పలుకుబడి ఉపయోగించి దేవి కి సెంట్రల్ హోమ్ మినిస్టర్ తో అప్పోయింట్మెంట్ ఇప్పిస్తాడు .. ఎవరికీ తెలియకుండా మారు వేషంలో హోమ్ మినిస్టర్ ని కలిసిన దేవి

హోమ్ : మెం చేయలేని పని నువ్ చేసావ్ .. కంగ్రాట్స్

దేవి : థాంక్ యు సర్ ..

హోమ్ : చూడు దేవి .. నువ్వు చేసింది ఒక పౌరుడిగా హర్షిస్తా .. కానీ ఈ పదవిలో ఉన్న నాయకుడిగా నిన్ను కాపాడలేను

దేవి : సర్ .. నేను వచ్చింది నన్ను రక్షించమని కాదు

హోమ్ : మరి ?

దేవి : మా నెట్వర్క్ కి ఇలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా

హోమ్ : ఓకే.. కార్తీక్ ఎటు నీ మనిషే .. డిపార్ట్మెంట్ వాళ్ళకి చెబుతా .. మీ వాళ్ళ జోలికి పోవద్దని

దేవి : థాంక్ యు సర్

హోమ్ : కార్తీక్ తో ఫండింగ్ కూడా ఇప్పిస్తాము

దేవి : గ్రేట్ సర్

హోమ్ : చూడమ్మా దేవి .. దేశంలో శాంతి భద్రతలని కాపాడాల్సిన బాధ్యత నాది .. కానీ అన్ని మావల్లే కాదు .. మాకు నీలాంటి మనుషులు అవసరం .. అండర్ గ్రౌండ్ లో ఇంటలిజెన్స్ ఆఫీసర్స్ గా పనిచేస్తూ టెర్రరిస్టులని పట్టుకుంటున్నారు .. అలానే మీలాంటోళ్ళు ఇలా తప్పు చేసిన వాళ్ళని స్పాట్ లో లేపేసి ఎవరూ ఆ తప్పు మల్లి చేయకుండా భయం పుట్టించాలి

దేవి : అవును సర్ .. కానీ మనకున్న చట్టాలతో అవి కుదరదు కదా

హోమ్ : చట్టం తో కానీ పని చుట్టం తో అవుతుంది

దేవి : అంటే ?

హోమ్ : ఓకే.. ఈ మీటింగ్ అయ్యాక .. నిన్ను అరెస్ట్ చేస్తారు .. నిన్ను చంచల్ గూడ జైలు కి తరలిస్తుంటారు .. మధ్యలో నువ్వు తప్పించుకుని పారిపోతుంటే .. ఘాట్ రోడ్ లో ఒక బకరా ని తోసేసి .. నిన్ను చంపేస్తాం .. తప్పించుకుని పారిపోతున్న దేవిని ఎంకౌంటర్ చేసిన సెక్యూరిటీ ఆఫీసర్లు .. కానీ నీకు నాకు మాత్రమే తెలిసిన నిజమేంటంటే .. ఈ దేవి అవతారం ముగించలేదు .. నల్లమల అడవుల్లో ఇంకా సంచరిస్తూనే ఉంది .. ఎవడు రేప్ చేసినా .. వాణ్ణి లేపేస్తుంది .. చిన్నా , కార్తీక్ సాయంతో నెట్వర్క్ నడుస్తుంది .. వచ్చే నవరాత్రులకల్లా సమాజంలో మార్పు వస్తుందన్న ఆశ .. ఆడపిల్లలకి రక్షణ , స్వేచ్ఛ .. మగాళ్ళకి ఆడపిల్లల మీద గౌరవం ..

దేవి : (కళ్ళు తుడుసుకుంటూ) సర్ .. మీలాంటి నాయకులూ ఉంటె మాలాంటి వాళ్ళకి ఇంకా ఉత్సాహం వస్తుంది

హోమ్ : దేవి .. అల్ ది బెస్ట్

థాంక్స్ చెప్పి బయటకొచ్చింది

చిన్నా కి హగ్ ఇస్తూ చెవిలో ఏదో చెబుతుంది

కార్తీక్ కి హాగ్ ఇచ్చి చెవిలో ఏదో చెబుతుంది

వెనక నుంచి వచ్చిన హోమ్ మినిస్టర్ ఆర్డర్ తో దేవిని అరెస్ట్ చేస్తాడు ఇన్స్పెక్టర్ జనరల్

ఇక హోమ్ చెప్పినట్టే .. డ్రామా మొదలయింది .. తప్పించుకుని పారిపోతున్న దేవి ఎంకౌంటర్ .. టీవీ ల్లో హడావుడి

ఒక నెల కి

"దేవిని మేము నల్లమల అడవుల్లో చూసాం "

టీవీ కి చెప్పిన అక్కడ జనాలు

ఇంకో నెల కి

"దేవి చనిపోలేదు .. బతికే ఉంది .. అందుకే రేపిస్టులని ఇంకా చంపుతూనే ఉంది "

టీవీ డిబేట్ లో మహిళా మండలి నాయకురాలు

వచ్చే నవరాత్రులకి

మొదటి రోజు

నల్లమల అడవుల్లో .. ఆరు బయట .. కార్తీక్ వొళ్ళో దేవి ..

"దేవి .. మన మొదటి రాత్రి ఇలా జరుగుద్ది అని ఊహించావా ?"

"కార్తీ .. ముందు పని కనివ్వరా .. ఆగలేకున్నా "

"అవునే .. నీకసలు పనే లేదు ఈ మధ్య .. ఇదే పని కదా ఇక నుంచి "

"అవున్రా .. రేప్ లు లేవు .. అందరూ హ్యాపీ .. ఇక నాకు పనిలేదు .. అందుకే నీతో సంసారం చేస్తున్నా "

"ఒసేయ్ .. మూడు రాత్రులంటే ఓకే .. నవరాత్రులు అని తొమ్మిది రోజులు నిన్ను కుమ్మాలంటే నా వల్ల కాదె "

"ఇస్స్ .. వేస్ట్ గాడివిరా .. అటు చూడు .. చిన్నా , వల్లి ఎలా రెచ్చిపోతున్నారో "

"అవునే .. మనకంటే కుదరదు .. వాళ్ళకి పెళ్లి చేద్దామే "

"కార్తీ .. మనం కూడా పెళ్లి చేసుకుందాం .. ఇక్కడే .. ఈ అడవుల్లోనే .. అమ్మవారి సాక్షిగా .. "

"అవునే .. ఇక మన అవసరం లేదు ఇక్కడ .. మనం వేరే రాష్ట్రం వెళ్లి హ్యాపీ గా ఉందాం "

"సూపర్ ఐడియా "


"అక్కా .. మేము కూడా వస్తాం మీతోపాటు "

"చిన్నా .. నువ్వు లేకుండా నేనెక్కడకీ వెళ్లనురా .. "

"తెలుసక్కా .. "

"ఒరేయ్ .. అక్క సంగతి తర్వాత .. ముందు నా బొక్క సంగతి చూడరా "

"ఒరేయ్ చిన్నా , నీ పెళ్ళాం చాల స్పీడ్ గ ఉందిరా .. "

"అవునే .. నా మొడ్డకి రెస్ట్ లేదు "

"వల్లి .. కొంచెం గ్యాప్ ఇవ్వవే మా చిన్నాకి "

"అక్కా .. నేను కాబట్టి ఇన్నాళ్లు ఓపికబట్టా .. లేదంటే .. ఈ కొండిగాన్ని .. ఎప్పుడో రేప్ చేసేదాన్ని "

"ఆ పని చేయకే .. రేప్ చేస్తే లేపేస్తారు మనోళ్లు "

"అంటే ఆడోల్లు మగాళ్లని రేప్ చేసినా ?"

"అవునే "

"హ్హాహ్హాహ్హా "


**************** శుభం ****************

****************  అందరికి నవరాత్రి శుభాకాంక్షలు ****************
అమ్మ , దేవికా , Village Girl

(All my images are from internet, if any objection, I can remove them)

[+] 9 users Like opendoor's post
Like Reply
మొత్తం కథని చక్కగా చిత్రీకరించి, ఒక రోజు (పందెం గడువు) ముందే ముగించారు.

అక్కడక్కడా కథ కట్టె, కొట్టె, తెచ్చెలా ఉన్నా విషయం మటుకు ఎక్కడా తగ్గలేదు.

శబాష్ ఒపెన్ డోర్ గారు.
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 6 users Like k3vv3's post
Like Reply
horseride  congrats
ఇతర ధారావాహికాలు

అదృశ్యమందిరం
___________________________________________
ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు  Namaskar 

మా తెలుగు తల్లికి మల్లె పూదండ 

Rolleyes  
[+] 2 users Like k3vv3's post
Like Reply
Nice update
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Excellent story
[+] 2 users Like K.rahul's post
Like Reply
clps
[+] 2 users Like Sindhu Ram Singh's post
Like Reply
మీరు సాధించారు కథని పూర్తి చేసి..... clps clps clps
[+] 2 users Like Prasad@143's post
Like Reply
మొత్తానికి శుభం కార్డ్ వేసేసారన్నమాట. బావుందండి, ఇలానే జరిగితే ఎంత బావున్ను. అసలు ఈ రౌడీలను, రేపిస్టులను కాదు...ఈ రాజకీయ నాయకులను లేపేస్తే ఓ పనైపోద్ది, ఏమంటారు opendoor గారు
    :   Namaskar thanks :ఉదయ్
[+] 4 users Like Uday's post
Like Reply
(11-10-2024, 09:23 AM)k3vv3 Wrote: మొత్తం కథని చక్కగా చిత్రీకరించి, ఒక రోజు (పందెం గడువు) ముందే ముగించారు.

అక్కడక్కడా కథ కట్టె, కొట్టె, తెచ్చెలా ఉన్నా విషయం మటుకు ఎక్కడా తగ్గలేదు.

శబాష్ ఒపెన్ డోర్ గారు.

తక్కువ రోజుల్లో రాయాలంటే ఆ మాత్రం స్పీడ్ ఉండాలి .. ఇదే కథని కనీసం 50 ఎపిసోడ్స్ గా రాయొచ్చు .. ఫైనల్ ఔట్పుట్ నాకు సంతృప్తిని మిగిల్చింది
[+] 2 users Like opendoor's post
Like Reply
ఫైనల్లీ.....
[+] 2 users Like 3sivaram's post
Like Reply
Super brother keka assalu adhipoyyindhi
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply
(11-10-2024, 07:57 PM)Prasad@143 Wrote: మీరు సాధించారు కథని పూర్తి చేసి..... clps clps clps

కథని గడువులోగా పూర్తి చేయడం ముఖ్యం .. తక్కువ టైం లో రాయడం వల్ల అనవసర సోది తగ్గుద్ది .. కాకపోతే కొంచెం ఓపిక చేసుకుని ఇంకొంచెం డెవలప్ చేయొచ్చు


చిన్నా , వల్లి మధ్య సన్నివేశాలు లేవు
దేవి , కార్తీ మధ్య రొమాన్స్ ఇంకాస్త ఎక్కువ చేయొచ్చు
చిన్నా బ్యాక్ సస్టోరీ ని ఇంకాస్త డెవెలప్ చేయొచ్చు
పొలిటికల్ డ్రామా ని ఇంకాస్త రక్తి కట్టి ఉండొచ్చు

నా మెయిన్ పాయింట్ డైల్యూట్ కాకూడదని కొంచెం స్పీడ్ గా రాసా
[+] 2 users Like opendoor's post
Like Reply
Superb story
[+] 1 user Likes sri7869's post
Like Reply
మన కథకి ప్రైజ్ రావడం శ్లాఘనీయం .. ప్రోత్సహించిన పాఠకులకి కృతజ్ఞతలు
[+] 1 user Likes opendoor's post
Like Reply




Users browsing this thread: 3 Guest(s)