Thread Rating:
  • 99 Vote(s) - 2.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica యూకలిప్టస్ (25.10.2024)
Fabulous narration...love it man
[+] 4 users Like sez's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(09-10-2024, 03:11 AM)Iron man 0206 Wrote: Nice update

(09-10-2024, 04:35 AM)Ramvar Wrote: Thanks ?

(09-10-2024, 04:48 AM)saleem8026 Wrote: clps Nice update happy

Thank you bros
[+] 5 users Like latenightguy's post
Like Reply
(09-10-2024, 03:11 AM)Iron man 0206 Wrote: Nice update

Thank you bro
[+] 4 users Like latenightguy's post
Like Reply
(09-10-2024, 07:26 AM)sez Wrote: Fabulous narration...love it man

Thank you bro
[+] 2 users Like latenightguy's post
Like Reply
జాన్ గారు ఎవరో చాలా ముఖ్యమైన వ్యక్తిలా ఉన్నాడే.
[+] 4 users Like Haran000's post
Like Reply
అబ్బ జాన్ గారు చెర్రీ లో ప్రవేశించి యిద్దరు మిస్ లను వేసుకుంటారన్న మాట.
[+] 4 users Like yekalavyass's post
Like Reply
Nice story.
[+] 4 users Like raki3969's post
Like Reply
Excellent story
[+] 6 users Like Ranjith62's post
Like Reply
రాత్రి ముగ్గురు ఇంటి ముందు ఓపెన్ ప్లేస్ లో చలికి కాంప్ ఫైర్ వేసుకుని కూర్చ్చున్నారు..

[Image: Screenshot-2024-10-10-13-07-13-95.png]

చరణ్ : ముగ్గురమే అనుకున్నాం ...మొత్తం నలుగురం ఉంటున్నామా అయితే ఈ ఇంట్లో...

గీత : రేయ్ అలా అనకు రా భయం గా ఉంది

అమృత నవ్వింది గీత మాటకి

గీత : అసలు శెట్టి గారు ఈ విషయం మనకి చెప్పాలి కదా .

చరణ్ : మరేం...మనకి రెంట్ ఇంకా తగ్గేది నలుగురు అంటే

గీత నీయాబ్బ  అని తన్నింది చరణ్ ను...

అమృత మళ్ళా నవ్వింది...

గీత : మీరు ఎమ్ మాట్లాడట్లేదు ఏంటి ఆంటీ...

అమృత : మీరు ఆ ముత్తు మాటలు ఎమ్ పట్టించుకోకండి....కల్లబొల్లి మాటలు అలాగే చెప్తారు....

గీత : అవి కల్లబొల్లి మాటలు ఏంటి ఆంటీ... శెట్టి సార్ గురించి చెప్పాక

అమృత : గీత వాడుక లో ఒకటి ఉంటుంది...వాస్తవం వేరే ఉంటుంది...ఈ రోజుల్లో ఆత్మ ల ప్రేతాత్మలు నమ్మటం ఏంటి...

చరణ్ : మరి మొన్న రాత్రి నా బెడ్ పక్కన ఎవరొ ప్రేయర్ చేస్తున్నట్లు అనిపించింది నాకు

గీత చరణ్ మాటల కి తుళ్ళుపడి... అమ్మో!!! అంటూ అమృత ను పట్టుకుంది ....

అమృత : హహహ చరణ్ ఆపు ఇంక ...భయపడుతుంది తను

చరణ్ నవ్వుతూ సింగిల్ రూం కావాలంటే ఇచ్చెద్దాం ఆంటీ...పాపం పడుకుంటాది లెండి అని అన్నాడు

గీత : అహా అప్పుడు నువ్వు ఆంటీ తో రూం లో ఉంటావ....అమ్మో అమ్మో ఆంటీ చూశారా
వాడి ఐడియాలు.... మగ బుద్ధి... ఎక్కడికి పోతాది... మీరు ఎమో చరణ్ చాలా మంచివాడు అంటారు..

అమృత : హహహ

చరణ్ : ఓసిని...నీకు అలా అర్థం అయ్యిందా

అమృత : వాడి గురించి నాకు తెలుసు లే గీత...వాడు అలాంటి వాడు కాదు...బెంగళూరు లోనే ఒక రాత్రి కలిసి ఉన్నాం రూమ్ లో

గీత : హవ్వ...ఒక రాత్రి కలిసి రూం లో ఉన్నారా...అంటూ ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది

అమృత నవ్వుతూ కొట్టి ఏయ్...నువ్వు అంది

చరణ్ : దీనికి ఎందుకు చెప్తారు ఆంటీ అయినా

అమృత నవ్వింది

గీత : అంటే నాకు చెప్పకుండా ఏదో ఉంది మీ మధ్య

అమృత : ఏయ్ ఆపు నువ్వు నీ పిచ్చి మాటలు... అంటూ చరణ్ ను చూసి సిగ్గు పడింది..

చరణ్ : అబ్బా !! ఆ రోజు జరిగిన సిట్యువేషన్ నీకు తెలీదు లే

అమృత : హహహ

గీత : చెప్పండీ అయితే...

చరణ్ పూస గుచ్చినట్లు సిగ్గు లేకుండా మొత్తం అన్ని చెప్పాడు....అమృత మధ్య మధ్యలో వద్దు రా అని చెప్పినా..మీరు ఉండండి ఆంటీ దీనికి అన్ని డౌట్ లు క్లియర్ చెయ్యాలి అని మొత్తం చెప్పాడు...ఇంక అమృత కూడా చరణ్ కు తోడై సిగ్గు పడుతూ చెప్తుంది

అమృత : కాని ఆ బొమ్మలని భలే మార్చేశాడు లే...చరణ్ లో మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు గీత...అంటూ నవ్వింది

గీత : అమ్మ బాబోయ్...ఇంత రొమాంటిక్ సీన్ లో కూడా వీడు ఇలాగే ఉన్నాడా

అమృత సిగ్గు పడుతూ మంట లో కట్టే పుల్ల వేసింది...

చరణ్ : హా అది ఇప్పుడు అర్థం అయింది కదా రూం లో ఎందుకు ఉండాల్సి వచ్చిందో

గీత : అది అంతా కాదు రా...ఒకటి చెప్పు.. నీకు అసలు ఫీలింగ్స్ ఉన్నాయా

అమృత గీత ను కొట్టి.... ఊరుకో అన్నట్లు చెప్పింది నవ్వుతూ

గీత : అది కాదు ఆంటీ... యే అబ్బాయి అయినా వీడి లా ఉంటార చెప్పండీ...

చరణ్ సైలెంట్ గా మంట కాచుకుంటున్నాడు

అమృత : గీత పాపం వాడిని అలా ఏడిపించకు

గీత : అహా ... వీడి గురించి ఇంత తెలుసుకున్నాక నాకు డౌట్ లు ఇంకా ఎక్కువ అయ్యాయి...పర్లేదు నేను చాల ఓపెన్...కాబట్టి నేనే అడుగుతా ఆంటీ..

అమృత : వద్దు అన్నానా

చరణ్ సీరియస్ గా ఏంటి అడుగు అని చూసాడు...

గీత : ఆర్ యు గే

అమృత షాక్ అయింది వాడి నీ డైరెక్ట్ గా అడిగేసరికి

చరణ్ సైలెంట్ గా ఉన్నాడు..

వాడి సైలెన్స్ చూసి ఇద్దరు కి ఇంకా డౌట్ పెరిగింది..

ఈ సారి అమృత కూడా వాడి మాట కోసం ఎదురు చూస్తుంది

గీత : చరణ్...నిజం చెప్పు

చరణ్ : నేను గే కాదు

అమృత హమ్మయ్య అనుకుంది...గీత అమృత వైపు చూసింది

చరణ్ : నేను అసెక్సువల్

ఇద్దరు : ఏంటి అని షాక్ అయ్యారు

చరణ్ : అవును నాకు ఫీలింగ్స్ ఉండవు..

మళ్ళా అమృత గీత ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు...

చరణ్ : నమ్మితే నమ్మండి లేదంటే లేదు....నాకు మనుషులు కి ఉండే ఆ ఫీలింగ్స్ నాలో లేవు

గీత షాక్ లో చూస్తుంది

అమృత : చరణ్ నిజం చెప్టున్నావా

చరణ్ : అవును ఆంటీ

గీత : ఎందుకు రా అలా

చరణ్ : ఎందుకు అంటే...దేవుడు అందరికీ అన్ని ఇచేస్తాడా...కొందరికి కళ్ళు ఉండవు కొందరికి కాళ్ళు ఉండవు...అలాగే నాకు ఇలా అంతే

అమృత వాడి మాటలు వింటూ అనుమానం గా చూస్తుంది నిజం చెప్తున్నాడా లేక డ్రామా నా అన్నట్లు..కాని వాడి ప్రవర్తన బట్టి చూస్తే వాడు చెప్పేది నిజమే అనిపిస్తుంది..ఈ విషయం తన కంటే ముందు గీత కనిపెట్టడం తనకి ఆశ్చర్యంగా అనిపించింది..

గీత : ఫీలింగ్స్ లేని మనుషులు కూడా ఉంటారా ఆంటీ అన్నట్లు అమృత ను చూస్తూ అడుగుతుంది...

అమృత : మరి డాక్టర్ కు చూపించుకోవాల్సింది కదా చరణ్...

చరణ్ : హార్మోనల్ ఇంబాలెన్స్స్ ఆంటీ... హెల్త్ పరంగా సమస్యలు అయితే లేవు..కాని మీలాగే చదువుకున్న టైమ్ లో నన్ను ఏడిపించే వారు తేడా తేడా అని...విషయం ఇంట్లో తెలిసి హెల్త్ చెక్ చేయిస్తే అప్పుడు తెల్సింది

గీత : ఓహ్ అంతే నా ..అదేం పెద్ద ప్రాబ్లం కాదు లేరా ఫీల్ అవ్వకు...నాకు కూడా దేవుడు కొన్ని ఇవ్వలేదు..

చరణ్ : అవును...బ్రెయినే కదా...అంటూ కోపంగా లేచి ఇంట్లో కి వెళ్ళిపోయాడు...
Like Reply
nice update
[+] 4 users Like vikas123's post
Like Reply
Font మార్చు bro.
[+] 5 users Like Haran000's post
Like Reply
Nice update.
[+] 1 user Likes raki3969's post
Like Reply
Nice update
[+] 5 users Like Iron man 0206's post
Like Reply
Nice update
[+] 3 users Like Madhu's post
Like Reply
Nice update
[+] 3 users Like BR0304's post
Like Reply
clps Nice sexy update happy
[+] 2 users Like saleem8026's post
Like Reply
Nice update bro
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply
Nice storie
[+] 2 users Like Chchandu's post
Like Reply
Big update please
[+] 5 users Like Chchandu's post
Like Reply
Nice story
[+] 1 user Likes Nightrider@'s post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)