Thread Rating:
  • 99 Vote(s) - 2.4 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica యూకలిప్టస్ (25.10.2024)
#61
Nice update
[+] 2 users Like Sivakrishna's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
(06-10-2024, 02:20 PM)Iron man 0206 Wrote: Nice update

Thank you bro
[+] 2 users Like latenightguy's post
Like Reply
#63
(06-10-2024, 02:43 PM)Sivakrishna Wrote: Nice update
[+] 4 users Like latenightguy's post
Like Reply
#64
Fabulous update... Awesome narration
[+] 5 users Like sez's post
Like Reply
#65
(06-10-2024, 03:43 PM)sez Wrote: Fabulous update... Awesome narration

Thank u sez bro
[+] 3 users Like latenightguy's post
Like Reply
#66
Nice update
[+] 1 user Likes BR0304's post
Like Reply
#67
(06-10-2024, 04:16 PM)BR0304 Wrote: Nice update

Thank you bro
[+] 2 users Like latenightguy's post
Like Reply
#68
Good update
[+] 4 users Like sri7869's post
Like Reply
#69
(06-10-2024, 08:47 PM)sri7869 Wrote: Good update

Thank u bro
[+] 2 users Like latenightguy's post
Like Reply
#70
Super story bro
Waiting for next part
[+] 1 user Likes Nightrider@'s post
Like Reply
#71
(06-10-2024, 10:37 PM)Nightrider@ Wrote: Super story bro
Waiting for next part

Thanks bro
[+] 4 users Like latenightguy's post
Like Reply
#72
ఎపిసోడ్ : 5

అలా ఆ సాయంత్రం ఆ ఇంట్లో అమృత చరణ్ లు ఇళ్లు మొత్తం క్లీన్ చేసుకుని వాళ్ళ సామాన్లు సర్దుకున్నారు

సెక్యూరిటీ చేత తినటానికి తెప్పించుకుని...డిన్నర్ పూర్తి చేశాక...ఎవరి రూమ్ లో వాళ్ళు వెళ్లి తలుపు వేసుకున్నారు....

చరణ్ కు పడుకునే ముందు స్నానం చేసే అలవాటు ఉండటం తో తన రూం లో ఉన్న బాత్రూం లో కి పోయి తలుపు వేసుకుని ...స్నానం చెయ్యటం మొదలు పెట్టాడు...

లక్కీ గా తన రూం లో గీజర్ ఉండటం తో ఆ చలికి వేడి నీళ్ళు ఒంటి మీద పడి ఎంతో సుఖం గా ఉంది....ఆ సుఖం లో పాటలు వస్తున్నాయి చరణ్ కు

చరణ్ కూనీ రాగాలు తీస్తూ ఉంటే...అమృత గొంతు వినిపించింది

అమృత : చరణ్ కాస్త గట్టిగా పాడితే నేను వింటా కదా అని...

చరణ్ తుళ్ళి పడ్డాడు....తల ఎత్తి పైకి చూస్తే...పక్కనే మరో బాత్రూం ఉంది... రెండు బాత్రూం ల కి మధ్యలో ఒక తడిక లా చెక్క ముక్క తో చేసిన గోడ ఉంది..అది కూడా కాస్త హైట్ వరకు మాత్రమే ఉంది....

కేవలం ఒక తడిక అడ్డుతో ఇద్దరు నగ్నం గా చెరో వైపు నిలబడి స్నానం చేస్తున్నారు....

చరణ్ : ఆంటీ ఎంటి మీరు కూడా బాత్రూం లో ఉన్నారా

అమృత : అవును చరణ్...స్నానం చేస్తుంటే .. నీ పాటలు వినిపిస్తున్నాయి...

చరణ్ : హహహ

అమృత కూడా నవ్వింది

చరణ్ : నాకు పడుకునే ముందు స్నానం చెయ్యటం అలవాటు ఆంటీ...

అమృత : నాకు కూడా చరణ్...కానీ ఈ చలి లో స్నానం చెయ్యటం కష్టంగా ఉంది

చరణ్ : అయ్యో...మీకు హాట్ వాటర్ రావటం లేదా

అమృత : లేదు నీకు వస్తున్నాయా

చరణ్ : వస్తున్నాయి గా....నాకు గీజర్ ఉంది

అమృత : హ్మ్మ్! ఎంతైనా అదృష్ట వంతుడివి..అని నవ్వింది..

చరణ్ : హహహ...పాపం మీరు ఇంత చలి లో ఎలా చేస్తున్నారు

అమృత : అందుకే గా పాటలు కాస్త గట్టిగా పాడమంటున్న... నీ పాటలు వింటూ కానిచేస్తా...

చరణ్ : ఆంటీ ..ఇబ్బంది ఏదైనా గాని మనకి అనుకూలంగా మార్చుకోవాలి ఆంటీ

అమృత కి క్రితం రాత్రి సంఘటన గుర్తుకు వచ్చి నవ్వు వచ్చింది....

చరణ్ : ఎందుకు నవ్వుతున్నారు

అమృత షవర్ కింద వణికిపోతూ నగ్నంగా...ఎమ్ లేదు అని అంది

చరణ్ నవ్వింది చాలు ఇదిగో ఇది తీసుకోండి... అని మగ్ తో వేడి నీళ్ళు తడిక మీద నుండి అందించాడు

అమృత కి సిగ్గు గా అనిపించింది...కాని చరణ్ మంచితనము తెలిసి....థాంక్స్ చరణ్ అంటూ తీసుకుంది

చరణ్ : థాంక్స్ కాదు... మీ మగ్ నాకు ఇవ్వండి

అమృత అలాగే చేసింది

ఇద్దరు వాటర్ మగ్ లు మార్చుకుంటూ ఉంటే...చరణ్ వేడి నీళ్ళు పట్టి అమృత కి ఇస్తున్నాడు....

అలా చరణ్ సాయం తో అమృత స్నానం ముంగించుకుంది.....

అమృత టవల్ కట్టుకుని చరణ్ గురించి ఆలోచిస్తూ రూం లోకి వచ్చింది...

కానీ అప్పటికే బాగా నిద్ర వస్తుండటం తో పడుకుంది..

చరణ్కు కూడా అలాగే అనిపించింది

ప్రయాణం లో అలసిపోవడం తో ఇద్దరికి గాఢ నిద్ర పట్టేసింది...

టైమ్ తెల్లవారు నాలుగు అవుతుంది

తలుపు చప్పుడు అయ్యింది...

చాలా సేపు తలుపు చప్పుడు తర్వాత...చరణ్ కళ్ళు తెరుచుకున్నాయి

తలుపు చప్పుడు గట్టిగా వినపడటం తో...ఉదుటున లేచి హాల్ లోకి వచ్చాడు...అమృత డోర్ వేసుకుని నిద్రపోతూ ఉండటం తో తనని వినిపించలేదు

చరణ్ కు భయం పట్ట్టుకుంది ఈ టైమ్లో ఎవరు తలుపు కొడుతున్నారు అని...

తలుపు చప్పుడు ఆగకుండా వస్తూనే ఉంది..

మెయిన్ డోర్ పీ హోల్ లోంచి చూసాడు...చీకటి గా ఉండటం తో ఎవరూ కనిపించలేదు..

బయట లైట్ వేసి ఈ సారి చూసాడు....

ఎవరో అమ్మాయి లగేజ్ తో చుడిదార్ డ్రెస్ వేసుకుని ఉంది...

చరణ్ వెంటనే తలుపు తీశాడు

అమ్మాయి : ఎంత సేపు తలుపు కొట్టాలి

చరణ్ : ఎవరూ

అమ్మాయి : గీత ...అసిస్టెంట్ మేనేజర్...నువ్వే నా కొత్తగా వచ్చిన క్లర్క్

చరణ్ వెంటనే కంగారు పడి... చేతులో లగేజ్ అందుకుని అయ్యో మేడం రండి...అని పిలిచాడు

గీత లోపలకి వచ్చింది....చరణ్ గీత ను చూసాడు...

వయసు 26...ఇంకా పెళ్లి కాలేదు  మంచి కలర్ మంచి హెయిర్ మంచి హైట్ మంచి పర్సనాలిటీ మంచి నడుము మంచి గుద్ద అన్ని మంచిగా ఉన్నాయి ...

చరణ్ : మీరు కూడా రేపే జాయినింగా

గీత : అవును...మీరు ఎప్పుడూ వచ్చారు కోపంగా చూసి అడిగింది

చరణ్ : నిన్న సాయంత్రం మేడం...

గీత : ఉన్నవే రెండు... అప్పుడే ఇద్దరు రూమ్స్ అక్యూపై చేసేసారా..

చరణ్ : అవును మేడమ్...ఇది నా రూం ..అది అమృత గారి రూమ్...మీరు ఆ రూమ్ లో పడుకోండి...

గీత ఒర గా చూస్తూ ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా అని అడిగింది..

చరణ్ కి భయం వేసి అయ్యో...సరే అయితే మీరే ఈ రూం లో పడుకోండి కాలి చేసి ఇస్తాను...నేను హాల్ లో పడుకుంటా..అన్నాడు

గీత : తట్స్ గుడ్...అంటూ లేచింది

చరణ్ మనసులో తిట్టుకుంటూ రూం కాలి చేసి ఇచ్చాడు.....గీత లోపలకి వెళ్లి తలుపు వేసుకుంది..

తెల్లారే వరకు హాల్ లో చలి లో అలాగే పడుకున్నాడు పాపం చరణ్..

పొద్దున్న అమృత లేపటం తో నిద్ర లేచాడు

అమృత : చరణ్ లే ఇక్కడ పడుకున్నావ్ ఏంటి నీ రూమ్ లో పడుకోకుండా

చరణ్ : తెల్లవారు ఎవరో మేడం వచ్చారు ఆంటీ అసిస్టెంట్ మేనేజర్ గారు అంట...

అమృత అవునా అన్నట్లు చూస్తుండగా...తలుపు తెరుచుకుంది...

గీత నైట్ డ్రెస్ లో బయటకి వచ్చి...ఆకలి వేస్తుంది..సెక్యూరిటీ చేత త్వరగా ఏదైనా తెప్పించండి టిఫిన్..నేను బ్రష్ చేసి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది..

అమృత చరణ్ ఒకరిని ఒకరు చూసుకుని...మేడం చెప్పింది చెయ్యక తప్పదు అన్నట్లు నవ్వుకున్నారు...

టైమ్ అయింది గీత అమృత ను చరణ్ ను పెద్దగా పట్టించుకోలేదు టిఫిన్ తినేసి...తన మానాన స్కూటీ వేసుకుని వెళ్ళిపోయింది..

చరణ్ అమృత లు ఇద్దరు నడుచుకుంటూ తొలి రోజు జాబ్ జాయినింగ్ కి వెళ్తున్నారు

అమృత : అమ్మో ఈ మేడం చాలా స్ట్రిక్ట్ లా ఉంది చరణ్

చరణ్ : చాల పొగరు కూడా ఉంది ఆంటీ...హాల్ లో పడుకోబెట్టింది నన్ను చాలా చలి వేసింది తెల్లారి

అమృత బాధ పడి అయ్యో నా రూమ్ లోకి వచేయాల్సింది కదరా...అంటూ నడిచింది

చరణ్ సిగ్గుపడుతూ ఎమ్ బాగుంటుంది అని రాలేదు ఆంటీ..

అమృత : ఎమ్ రాత్రి ఎమ్ బాగుంది అని ఎడ్జస్ట్  అయ్యాం...అంటూ నవ్వింది

చరణ్ కూడా నవ్వాడు...

అమృత : సరే త్వరగా నడువు...రాహుకాలం వచ్చేస్తుంది మళ్ళా

చరణ్ : హా పదండి

ఇద్దరు నడిచి బాంక్ కు చేరుకున్నారు

షణ్ముగం జెట్టి బ్యాంక్ మేనేజర్ వయసు యాభై పైనే..పరమ హితోపకారుడు...అంతే పీనాసి వాడు కూడా...ముగ్గురిని సాదరంగా ఆహ్వానించి తన కాబిన్ లో కూర్చోపెట్టుకుని నవ్వుతున్నాడు..

ముగ్గురికి కాఫీ తెప్పించి తగించాడు..

మేనేజర్: నా పేరు షణ్ముగాం ... మీ మేనేజర్ ను..మీ ఇంటి ఓనరు ను కూడా అంటూ వచ్చి రాని తెలుగు లో మాట్లాడాడు...

ముగ్గురు హాలో సార్ అని పలకరించారు..

మేనేజర్ : ఈ బాంక్ లో పని చేసేది మీ ముగ్గురు మాత్రమే...మన నలుగురం ఈ చిన్న పాటి బ్యాంక్ ను జాగ్రత్తగా నడుపుకోవాలి...పెద్దగా వత్తిడి లేని బ్రాంచ్.. కాబట్టి జాగ్రత్తగా పని చేసుకొండి...టైమ్ కి నాకు అద్దె ఇచ్చేయండి..అద్దె పదిహేను వేలు...అని చెప్పాడు...

ముగ్గురు అంగీకారంగా చూశారు

మేనేజర్ చాలా సేపు వాడి సోది అంతా చెప్పుకొచ్చాడు..ఓపికగా ముగ్గురు విన్నాక..ఫైనల్ గా క్లర్క్ లు గా మీరు మీ సీట్ లో కూర్చోండి అని చెప్పాడు... అంతే అప్పుడు అమృత చరణ్ లు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు...

గీత లేచి వెళ్లి తన క్లర్క్ సీట్ లో కూర్చుంది...

చరణ్ : అమ్మని ఎంత బిల్డప్ కొట్టింది ఆంటీ

అమృత నవ్వింది

చరణ్ గీత దగ్గరకి వెళ్లి హాలో నువ్వు అసిస్టెంట్ మేనేజర్ వా

గీత నవ్వు ఆపుకుంటూ పోయి నీ సీట్ లో కూర్చోరా అంది

చరణ్ : రా నా

గీత చరణ్ వైపు చూస్తూ అవును బే అంది...

చరణ్ సరే మళ్ళీ కలుద్దాం అని సైలెంట్ గా వచ్చి అమృత పక్కన కూర్చున్నాడు

అమృత నవ్వుతూ ఎమ్ అంటుంది మీ మేడం అని అడిగింది

చరణ్ : అమ్మో బాగా కొవ్వు ఎక్కిన అమ్మాయి ఆంటీ అప్పుడే రా బే అంటుంది

అమృత నవ్వు ఆపుకుంది

కాసేపటికి అడపా దడపా వస్తున్న కస్టమర్ ల తో కాస్త బిజి అయ్యారు...

అంత లో చరణ్ కి తన బైక్ రైల్ పార్సెల్ లో వచ్చినట్లు మెసేజ్ రావటం తో..మేనేజర్ దగ్గరకి వెళ్ళి విషయం చెప్పాడు...మేనేజర్ ముందే మంచోడు..వెళ్ళు నాన్న..వెళ్లి తెచ్చుకో అని పంపించాడు...చరణ్ బయటకి వెళ్ళిపోయాక గీత అమృత దగ్గరకి వచ్చి పలకరించింది..

గీత : హాయ్ అండి

అమృత : హాయ్ గీత

గీత : ఎవరూ ఆ అబ్బాయి మీకు పరిచయమా

అమృత చరణ్ కు తన కోచింగ్ టైమ్ నుండి తెలుసు అని చెప్పింది..

గీత : ఎంత పరిచయం అయితే మాత్రం...ఒక అబ్బాయి తో ఇలా ఉండటం అంత సేఫ్ కాదు కదండీ...

అమృత గీత వైపు చూసి చరణ్ చాల మంచి వాడు గీత  ....నీకు ఎలాంటి అనుమానం వద్దు....నేను హామి అని చెప్పింది...

అమృత చెప్పిన మాటకి గీత ఎమ్ అనలేక పోయింది...

కాసేపటికి చరణ్ తన బైక్ తో వచ్చాడు...

అలా సాయంత్రం అయ్యింది...

గీత చరణ్ తో దగ్గరలో ఏమైనా సూపర్ మార్కెట్స్ ఉన్నాయా

చరణ్ : హా ఒకటి ఉంది...కాని కాస్త దూరం

గీత : వెళ్లొద్దాం పదా

గీత చరణ్ లు అమృత ను ఇంటికి పంపించి...సూపర్ మార్కెట్ కు ప్రయాణం అయ్యారు...

దారి లో గీత...ఏంట్రా నిన్ను మీ ఆంటీ చాలా ఎక్కువ ఎత్తేస్తుంది అంత మంచి వాడివా

చరణ్ : ఇంకా అర్థం కాలేదా... తెల్లారి అంత అబద్ధం ఆడినా ఏమైనా అన్నానా...

గీత చరణ్ ను వెనక నుండి నెత్తి మీద కొట్టింది

చరణ్ : ఓయ్

గీత : ఓయ్ ఎంటి అక్క అని పిలు... నీ కంటే పెద్ద దాన్ని

చరణ్ గీత అలా రిలేషన్ కలపటం నచ్చింది...తనకి అలాంటి అక్క ఎవరూ లేకపోవటం తో తను కొట్టినా ఎమ్ అనలేదు ఇంకా...

ఇద్దరు సూపర్ మార్కెట్ కు చేరుకున్నారు

కావాల్సిన మినిమం గూడ్స్ తీసుకున్నారు ఇంట్లో కి

గీత : మీ ఆంటీ కి కాల్ చేసి తనకి ఏమైనా కావాలి ఎమో అడుగు

చరణ్ హా మరిచిపోయాను అంటూ అమృత కి కాల్ చేసాడు...

చరణ్ : ఆంటీ ఉప్పులు పప్పులు అన్ని తీసుకున్నాను మీకు ఏమైనా కావాలా

అమృత : హా సరే చరణ్ అంతే

గీత పక్కనే ఉన్న శానిటరీ పాడ్ లు చూపిస్తూ ఇవి కావాలి ఎమో అని అడుగుర అని నవ్వింది..

చరణ్ ఫోన్ పక్కకి పెట్టీ ఛీ అవి ఎలా అడగమంటావు నువ్వు అడుగు అని అన్నాడు

గీత : నువ్వు అడిగి చూడు...నిన్ను చాలా నమ్ముతుంది కదా ఎమ్ అంటుందో చూద్దాం...

చరణ్ : అమ్మో నేను అడగను అవి మీ లేడీస్ పెర్స్నల్స్

గీత : అడిగి చూడు బే...సడన్ గా అవసరం అయితే ఇబ్బంది పడతాది మీ ఆంటీ అని గద్దించింది..

చరణ్ వెంటనే ఆంటీ మీకు శానిటరీ నాప్కిన్స్ ఏమైనా కావాలా అని అడిగేశాడు...

అమృత షాక్ తినింది చరణ్ అలా అడిగేసరికి

గీత నవ్వుకుంది

చరణ్ కు అమృత ఎమ్ అంటుందో అని భయంగా అనిపించింది

అమృత సిగ్గు పడుతూ...తీసుకో చరణ్ అని చెప్పింది

చరణ్ నవ్వుతూ గీత తో తీసుకోమంటుంది అని అన్నాడు..

గీత : ఎమ్ కావాలో అడుగు

చరణ్ : ఆంటీ ఎమ్ కంపెనీ

అమృత : విష్పర్...డబుల్ ఎక్సెల్ .....అని సైజ్ కూడా చెప్పింది...
Like Reply
#73
Chadivi comments cheyyandi bagunte continue cheddam
[+] 9 users Like latenightguy's post
Like Reply
#74
Nice update
[+] 3 users Like BR0304's post
Like Reply
#75
Super narration bro 

Its going very good 

Waiting for more updates
[+] 2 users Like Gladiator967's post
Like Reply
#76
చాలా బాగుంది బాసూ.. కొనసాగించు..  Heart
[+] 4 users Like DasuLucky's post
Like Reply
#77
superga rastunnaru bhayya
ipude motham story chadiva
nice story
[+] 2 users Like shekhadu's post
Like Reply
#78
Excellent update challa bagundhi
[+] 2 users Like Iron man 0206's post
Like Reply
#79
bagundi
[+] 2 users Like krish1973's post
Like Reply
#80
బాగుంది కథ
కొనసాగించండి
[+] 2 users Like manmad150885's post
Like Reply




Users browsing this thread: 2 Guest(s)