Thread Rating:
  • 98 Vote(s) - 2.42 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Misc. Erotica యూకలిప్టస్ (17.10.2024)
#41
(06-10-2024, 01:38 AM)sri7869 Wrote: అప్డేట్ చాల బాగుంది  clps

Thanks sri garu
[+] 4 users Like latenightguy's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#42
(06-10-2024, 05:47 AM)Iron man 0206 Wrote: Nice update

థాంక్స్ iron man bro
[+] 7 users Like latenightguy's post
Like Reply
#43
Superb update bro
[+] 1 user Likes Freyr's post
Like Reply
#44
(06-10-2024, 08:17 AM)Freyr Wrote: Superb update bro

Thank u bro
[+] 4 users Like latenightguy's post
Like Reply
#45
Nice update
[+] 2 users Like BR0304's post
Like Reply
#46
(06-10-2024, 08:29 AM)BR0304 Wrote: Nice update

Thank u bro
[+] 1 user Likes latenightguy's post
Like Reply
#47
Super story big update Ivvandi
[+] 2 users Like Krishna11's post
Like Reply
#48
Super continue
[+] 4 users Like Run run's post
Like Reply
#49
చాలా బాగా రాస్తున్నారు కంటిన్యూ బ్రదర్
[+] 1 user Likes Sivakrishna's post
Like Reply
#50
రామనాదం మొక్కాల్సిందే చరణ్ పిక్ పెట్టాల్సిందే...మెల్లగా కావాల్సిన వాతావరణం సృష్టిస్తున్నారు బాస్. కథ, కథనం వాటికంటే గోడలపై గీసిన బొమ్మలు చాలా బావున్నాయి, మీరే గీసారా....
    :   Namaskar thanks :ఉదయ్
[+] 4 users Like Uday's post
Like Reply
#51
(06-10-2024, 08:36 AM)Krishna11 Wrote: Super story big update Ivvandi

Thank you bro
[+] 4 users Like latenightguy's post
Like Reply
#52
(06-10-2024, 09:42 AM)Run run Wrote: Super continue

Thank u run run bro
[+] 1 user Likes latenightguy's post
Like Reply
#53
(06-10-2024, 09:47 AM)Sivakrishna Wrote: చాలా బాగా రాస్తున్నారు కంటిన్యూ బ్రదర్

Thank you sivakrishna bro
[+] 2 users Like latenightguy's post
Like Reply
#54
(06-10-2024, 10:48 AM)Uday Wrote: రామనాదం మొక్కాల్సిందే చరణ్ పిక్ పెట్టాల్సిందే...మెల్లగా కావాల్సిన వాతావరణం సృష్టిస్తున్నారు బాస్. కథ, కథనం వాటికంటే గోడలపై గీసిన బొమ్మలు చాలా బావున్నాయి, మీరే గీసారా....

Naku antha talent ledu uday bro Big Grin
[+] 4 users Like latenightguy's post
Like Reply
#55
Next update time Cheppandi ready ga unta
[+] 2 users Like Krishna11's post
Like Reply
#56
Nice story, please update
[+] 2 users Like Krishan Murthy's post
Like Reply
#57
(06-10-2024, 12:17 PM)Krishna11 Wrote: Next update time Cheppandi ready ga unta

Thank you bro...istanu
[+] 3 users Like latenightguy's post
Like Reply
#58
(06-10-2024, 12:30 PM)Krishan Murthy Wrote: Nice story, please update

Thanks bro
[+] 1 user Likes latenightguy's post
Like Reply
#59
EPISODE : 4

కాసేపు పెనుగులాట తర్వాత పక్క రూమ్ నుండి వస్తున్న శబ్దాలు ఆగాయి...

విషయం కన్ఫర్మ్ చేసుకుని చరణ్ అమృత తో ఇంక తీసేయొచ్చు అని చెప్పాక...అమృత సిగ్గుపడుతూ పాటలు వినటం ఆపింది...

ఇద్దరు తినటం పూర్తి చేసి చేతులు కడుక్కోవడానికి సింక్ వద్దకి వెళ్లారు....

సింక్ డోర్ కి పక్కన ఉంది....హాండ్స్ వాష్ కోసం అని డోర్ ను కాస్త మూసేసరికి...సింక్ పక్కన ఉన్న గోడ మీద మరొక నిలువెత్తు ఆడదాని నగ్న శరీరం దర్శనం ఇచ్చింది...

ఇద్దరు ఒకేసారి చూసి జడుచుకున్నారు...ఎందుకు అంటే ఆ చిత్రం మరింత ఎరోటిక్ గా ఉంది ఇలా

[Image: IMG-20241006-114233.jpg]

అమృత సిగ్గుపడుతూ...ఇది ఫ్యామిలీ లు దిగాల్సిన లాడ్జ్ కాదు చరణ్ అంది

చరణ్ : అవును ఆంటీ మనకే ఇంత ఇబ్బంది గా ఉంటే ఒక ఫ్యామిలీ తెలీక దిగితే ఎమ్ ఐపోతారో..

అమృత నవ్వుతూ అందరూ మన లా మోసపోరు కదా అంది

చరణ్ బాధ గా మొహం పెట్టాడు

అమృత అది గమనించి అయ్యో రూమ్ అంతా బాగానే ఉంది కాస్త ఈ చిన్న చిన్న ఇబ్బందులే అంటూ గోడ మీద బొమ్మలు ను చూసి సిగ్గు పడింది...

చరణ్ : ఇబ్బందులు ఎదురు అయితే వాటిని మనకి అనుకూలంగా మార్చుకోవాలి ఆంటీ

అమృత షాక్ అయ్యింది అనుకూలం అంటున్నాడు అంటే వీడి మనసులో ఉద్దేశం ఎమ్ అయి ఉంటుంది అని చరణ్ వైపు చూస్తూ నిలబడింది..

చరణ్ నవ్వుతూ  అర్థం కాలేదా అని అడిగాడు..

అమృత కి చరణ్ ప్రవర్తన లో కాస్త తేడా కనిపించింది..ఆ నవ్వులో ఎక్కడో...

అమృత : అనుకూలం అంటున్నావు ఏంటి చరణ్

చరణ్ : చెప్తాను కళ్ళు మూసుకొని కూర్చోండి ముందు

అమృత : ఎందుకు

చరణ్ : చెప్తా అన్నాగా చెప్పింది చెయ్యండి

అమృత మనసులో కొంపతీసి వీడు కూడా బట్టలు విప్పేస్తాడా ఇప్పుడు అని భయపడింది ముందు...కాని చరణ్ వత్తిడి వలన ఇంక బెడ్ మీద కళ్ళు మూసుకొని కూర్చుంది..

చరణ్ : ఆంటీ చెప్తున్నా కళ్ళు తెరిస్తే బాగుండదు..

అమృత : హా సరే ...

అమృత కి గుబులు మొదలయ్యింది... చరణ్ ఎమ్ చేస్తున్నాడు అని..

అమృత : చరణ్ ఎంత సేపు

చరణ్ : హా ఐపోయింది ఐపోయింది...కళ్ళు తెరవచ్చు...

అమృత కళ్ళు తెరిచి చూసింది... అంతే ఒకటే నవ్వు

గోడ మీద ఇంతకు ముందు మొడ్ద చీకుతున్న అమ్మాయి ఇప్పుడు అరటి పండు తింటుంది...

మిగతా బట్టలు విప్పుకుని ఒళ్ళు చూపిస్తున్న అమ్మాయిలు అందరూ ఇప్పుడు లక్షణం గా బట్టలు వేసుకున్నారు...

అమృత : హహహ చరణ్ భలే చేసావే ...నీలో కుదామంచి ఆర్టిస్ట్ ఉన్నాడు..

చరణ్ : ఇప్పుడు మీ ఇబ్బందులు తొలిగినట్లె కదా

అమృత గ్రేట్ అన్నట్లుగా చూసి చరణ్ మంచితనానికి నవ్వుతూ థాంక్స్ అని చెప్పింది...

ఇంక పడుకునే సమయం

చరణ్ : మీరు బెడ్ మీద పడుకోండి నేను కింద పడుకుంటా

అమృత : అహా కాదు నువ్వే పడుకో..నేను కింద పడుకుంటా..

చరణ్ : కాదు మీరే

అమృత : కాదు నువ్వే

కాసేపు వాదన తర్వాత...లగేజ్ మధ్యలో పెట్టీ అటు ఒకరు ఇటు ఒకరు తిరిగి పడుకున్నారు...

అమృత చరణ్ కు వెనక పెట్టీ అటు తిరిగి పడుకుంది...తన ఒంటి మీద చెయ్యి ఏమైనా పడుతుందా అన్నట్లుగా అనుమానం గా ఉంది తన మనసులో...

వెనక్కి తిరిగి చూసింది..చరణ్ అటు తిరిగి ఉన్నాడు...ఫోన్ లో ఏదో చూసుకుంటున్నాడు...

అమృత గోడ మీద అరటి పండు తింటున్న అమ్మాయి నీ చూసి నవ్వుకుని మళ్ళా ఇటు తిరిగింది...

వాళ్ళ బెడ్ వెనక ఉన్న రూం లో నుండి మళ్ళా శబ్దాలు వినిపించటం మొదలు పెట్టాయి

అమ్మాయి : హ్మ్మ్!!!!

ఇద్దరు ఒకరిని ఒకరు మళ్ళా చూసుకున్నారు అమృత చరణ్ లు

చరణ్ : మళ్ళా మనకి ఇయర్ ఫోన్స్ తో పని పడింది ఆంటీ...అంటూ లేవబోయాడు

అమృత : ఎందుకు చరణ్... ఆగు

అమ్మాయి : అబ్బా!!!!

అమృత అది విని తన కాలికి దెబ్బ తగిలి అరుస్తుంది అనుకో అంటూ నవ్వింది

అమ్మాయి : హా...!!!! అంటూ కేక

అమృత అది విని ...ఒంటి మీద బల్లి పడి ఉంటాది అంతే...

చరణ్ కి అమృత ఐడియా నచ్చింది....తను బొమ్మల ను అనుకూలంగా మలిస్తే...అమృత శబ్దాలను అనుకూలంగా మలిచింది..

అమృత : స్!!!!! అబ్బా

చరణ్ : వేడి నీటిలో చెయ్యి పెట్టినట్లు ఉంది పాపం అన్నాడు అమృత ను చూస్తూ

అమృత నవ్వింది చరణ్ ను చూసి

చరణ్ నవ్వుతూ అటు తిరిగి పడుకున్నాడు...

కాసేపటికి గట్టిగా టప్ టప్ టప్ మని శబ్దాలు వినిపించాయి ఇద్దరికి

అమృత చరణ్ వైపు చూసింది

చరణ్ : ఎంటి అల చూస్తున్నారు... చప్పట్లు కొడుతున్నారు అంతే అన్నాడు

అమృత కి నవ్వు ఆగలేదు ఆ మాటకి...

కాసేపటి తర్వాత గాలి ఆడకపోవడం తో ఫాన్ వేగం పెంచుకున్నారు..

ఈసారి ఫాన్ చాలా స్పీడ్ గా తిరగటం మొదలు పెట్టింది...ఎంత లా అంటే పక్కరూం లో అలికిడి అసలు వినిపించట్లేదు

చరణ్ : ఛా ఈ పని ముందే చేసి ఉంటే మనకి ఈ అనుకునే ఇబ్బంది తప్పేది కదా ఆంటీ అన్నాడు...

అమృత నవ్వుకుని గుడ్ నైట్ చెప్పి దుప్పటి కప్పుకుని పడుకుంది...

మరునాడు..ఉదయమే లేచి అన్ని సర్దుకుని ఆరింటికి బస్ ఎక్కి ఇద్దరు బయలు దేరారు ...

తల్వాడి....బెంగళూర్ నుండి పదకుండు గంటల బస్ జర్నీ ఉండే చిన్న విలేజ్

బస్ వెళ్తూ ఉంది...పచ్చని అడవి అక్కడ చూసినా...మొత్తం కొండలు చెట్లు...అంతే మరేం లేదు...

మధ్యాహ్నం ఎక్కడో భోజనం కి తప్పా మధ్యలో ఎక్కడా బస్ ఆగలేదు....

చల్లని వాతావరణ లో అడవి లోంచి అలా అలా బస్ వెళ్ళిపోతూ ఉంది..

మధ్య మధ్య లో రోడ్ల మీదకి ఏనుగులు వచ్చి అడ్డుపడి హాయ్ చెప్తూ వెళ్తున్నాయి...


[Image: IMG-20241006-123204.jpg]

అమృత ఏనుగుల గుంపు ను అలా చూస్తూ ముచ్చట పడింది

చరణ్ : చాలా డీప్ ఫారెస్ట్ ఆంటీ ఇది ఎక్కడ చూసినా ఆకు అలమే తప్ప జనావాసాలు లేవు

అమృత : అవును చరణ్ ఎలా ఉండలో ఏంటో ఇలాంటి అడివి లో చుస్తుంటే నే భయంగా ఉంది

చరణ్ : మనకి కొన్నాళ్ళు ఇంక వన వాసమే ... అంటూ నవ్వాడు

అమృత కూడా నవ్వింది...

కాసేపటికి తల్వాడి బోర్డు కనిపించింది...

బస్ ఆగింది...ఇద్దరు లగేజ్ పట్టుకుని దిగారు...

ఏదో గాలిలొ పరిమళం తేలుకుంటూ వచ్చి ఇద్దరు ముక్కుపుటాలను తాకింది...

కూత వేటు దూరం లో వాళ్ళ బ్యాంక్ అటు దిక్కుగా ఉంది అని బోర్డు కనిపించింది....వాళ్ళకి

అటుగా నడుచుకుంటూ వెళ్లారు.... అర మైలు నడక తర్వాత...రోడ్డు మీదనే వాళ్ళకి ఒక అందమైన సుందరమైన చక్కని చిన్న బ్యాంక్ కనిపించింది వాళ్ళకి...ఆదివారం కావటం తో మూసేసి ఉంది...కాని బయట సెక్యూరిటీ ఉన్నారు...

సెక్యూరిటీ వీళ్ళని చూసి " బ్యాంక్ విడుమురి .....నాలై వరూమ్ " అన్నాడు తమిళ్ లో

ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు

అమృత : ఎమ్ అంటున్నాడు

చరణ్ : సెలవు రేపు రండి అంటున్నట్లు ఉన్నాడు

అమృత : మనం కస్టమర్స్ కాదు అని చెప్పు..అంటూ నవ్వింది

చరణ్ : కస్టమర్స్ ఇల్లై...ఎంప్లాయిస్

సెక్యూరిటీ : ఎంప్లాయిస్... తెలుంగు వారా

చరణ్ : హా

అమృత : హమ్మయ్య

సెక్యూరిటీ : రండి అప్ప రండి... రండి... మేనేజర్ సర్వాడు చెప్పిసుండాడు...మీరు వస్తున్నారు అని... అంటూ దోపుకున్న తాళాలు ఇచ్చాడు....

చరణ్ : ఏంటి ఇవి

సెక్యూరిటీ : తాలములు అప్ప....నేరుగా పొడుసుకుంటే... ఒక రెండు మైళ్ళు కి ఒక ఇల్లు వస్తుంది...అందునే మీరు ఉండబోయేది...అన్నాడు... బాంక్ పక్కగా ఒక సన్నని తోవ చూపిస్తూ...

చరణ్ అమృత అయోమయం గా చూసుకున్నారు... ఊరు వాడ ఎక్కడ కనిపించట్లేదు...ఎక్కడో అడవి లో ఇల్లు అంటున్నాడు ఎంటి అని అనుకున్నారు..

సెక్యూరిటీ : నాతో రండి అప్ప నేను చూపిస్తా...అంటూ నడుచుకుంటూ వెళ్ళాడు...

చరణ్ అమృత లు వెంటే నడిచారు

చరణ్ : అన్న... ఊరు ఎక్కడ ఉంది

సెక్యూరిటీ : ఊరు సానా దూరం అప్ప... ఈడకెళ్లి సుమారు 20 మైళ్ళు లోనికి పోవాలా...మీకు రొంబ కష్టం అయిపోతుంది...బాంక్ వాళ్ళ కోసమే మేనేజర్ సార్వాడు ఈ ఇంటిని నిర్మించినాడు...ఇంతకు మునుపు చేసి పోయిన వాళ్ళు అందరూ ఇందలోనే ఉండి నారు... అంటూ కాస్త దూరం లో ఉన్న చిన్న ఇల్లు ను చూపించాడు

చుట్టూ దట్టమైన అడవి మధ్యలో ఒక అందమైన ఇల్లు కనిపించింది వాళ్ళకి...

సెక్యూరిటీ వాళ్ళకి ఫోన్ నెంబరు ఇచ్చి..ఎలాంటి భయము లేదు ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చెయ్యమని కావల్సింది తీసుకువస్తాం అని చెప్పి వెళ్ళిపోయాడు...

ఇద్దరు నడుచుకుంటూ వెళ్లారు

చరణ్ :ఆంటీ ఒకటే ఇంట్లో అంటే మనకి కష్టం ఎమో అంటూ తాళం తీశాడు

అమృత చరణ్ మాటలు పట్టించుకోకుండా...లోనికి వెళ్ళింది...

ఇల్లు అంతా చక్కగా ఉంది విత్ ఫర్నిచర్...రెండు గదులు ఒక హాల్...చాల బాగుంది

అమృత : ఇల్లు బాగుంది కదా చరణ్

చరణ్ : బాగుంది కానీ ఒకటే ఇంట్లో అంటే

అమృత నవ్వుతూ ఒకటే రూమ్ లో ఉన్నవాళ్ళం...వేరు వేరు రూమ్స్ లో ఓకే ఇంట్లో ఉండలేమా అని అడిగింది...

చరణ్ కు అమృత మాటలు ఆశ్చర్యాన్ని కలిగించాయి...ఒకరోజు అంటే ఏదో ఎడ్జస్ట్ అయ్యారు ఇద్దరు..ఇక నుండి రోజు ఇద్దరు కలిసి ఉండాలి అంటే.....చరణ్ కు లోపల ఏదో లా అనిపించింది...

అమృత కి మాత్రం ఆ ఇల్లు ఇల్ల పరిసరాలు ..చాల ఉత్తేజాన్ని ఇచ్చాయి...ఎలాంటి ఆలోచన లేదు...
ఇల్లు ను పరిశీలిస్తుంది... మెట్ల దారి కనపడటం తో...మెట్లు ఎక్కి మీదకి వెళ్ళింది...అమృత వెంటే చరణ్ కూడా వెళ్ళాడు.

వాళ్ళకి మేడ నుండి చూస్తుంటే అదో అడవి ప్రపంచం లో ఉన్నట్లు అనిపించింది వాళ్ళకి మొత్తం దట్టమైన చెట్లు దర్శనం ఇచ్చాయి..

అమృత వెన్నక్కి తిరిగి చూస్తే... ఇంటి వెనక పొడుగాటి సుందమైన చెట్లు ఠీవి గా నిలబడి పలకరించినట్లు అనిపించాయి...అమృత కి

అమృత చరణ్ భుజం తట్టి చూసావా వాటిని...అని ఆశ్చర్యం గా చూపించింది...

చరణ్ వాటిని చూసి అవే యూకలిప్టస్...ఈ గాలిలొ పరిమళానికి ఈ చెట్లే కారణం
Like Reply
#60
Nice update
[+] 2 users Like Iron man 0206's post
Like Reply




Users browsing this thread: 144 Guest(s)