23-09-2024, 09:12 PM
(This post was last modified: 25-10-2024, 12:07 AM by latenightguy. Edited 12 times in total. Edited 12 times in total.)
హాయ్...ఒక స్టోరీ రాస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చెయ్యండి కామెంట్ చెయ్యండి సపోర్ట్ చెయ్యండి
Misc. Erotica యూకలిప్టస్ (25.10.2024)
|
23-09-2024, 09:12 PM
(This post was last modified: 25-10-2024, 12:07 AM by latenightguy. Edited 12 times in total. Edited 12 times in total.)
హాయ్...ఒక స్టోరీ రాస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చెయ్యండి కామెంట్ చెయ్యండి సపోర్ట్ చెయ్యండి
05-10-2024, 12:27 PM
05-10-2024, 12:38 PM
(This post was last modified: 05-10-2024, 12:39 PM by latenightguy. Edited 1 time in total. Edited 1 time in total.)
ఒక మంచి స్టోరీ రాయాలని ఉంది... ఎలా స్టార్ట్ చెయ్యాలో తెలియటం లేదు
05-10-2024, 03:00 PM
(This post was last modified: 05-10-2024, 03:02 PM by latenightguy. Edited 1 time in total. Edited 1 time in total.)
హైదరబాద్ లో ఒక రూం లో ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చుని మందు కొడుతున్నారు...
చరణ్ 21 ఏళ్లు చరణ్ : రామం గారు బలవంతం పెట్టకండి...మీరు తాగండి సార్ రామనాధం : పార్టీ ఇస్తున్నారు కదా అని కంపెనీ ఇవ్వను అంటే ఎలా అండి చెర్రీ గారు... కొంచమ్ తాగండి మీరు కూడా.. అంటూ గ్లాస్ లో పోశాడు... ఇద్దరు తాగటం స్టార్ట్ చేసారు... రామనాథం : మొత్తానికి చిన్న వయసులోనే ఉద్యోగం సాధించారు చెర్రీ గారు...అదృష్టవంతులు...నాకు చూడండి ముడ్డి కింద 33 వచ్చాయి...అయినా ఉద్యోగం రాలేదు... బాధపడటం మొదలు పెట్టాడు చరణ్ : అయ్యో అలా బాధపడకండి రామం గారు... మీ వ్యాపకాలు పక్కన పెట్టీ చదవండి తప్పకుండా వచ్చి తీరుతుంది.. చరణ్ హితబోధ చేస్తుండగా మెసేజ్ వచ్చింది న్యూ నెంబర్ నుండి ..చూసాడు రామం : ఎవరు అండి చరణ్ : ఎవరో అమృత అంట రామనాథం గారు తాగటం మానేసి... ఎవరూ ఆరుగురు పతివ్రతల అమృతా నా కొంపతీసి అని అడిగాడు... (అమృత చరణ్ రామనాథం హైద్రాబాద్ లో ఓకే ఇన్స్టిట్యూట్ లో బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నారు...అమృత చూడటానికి ఆరుగురు పతివ్రతలు సినిమాలో హీరోయిన్ లా ఉంటుంది...వయసు 30 ఏళ్లు.. కోచింగ్ సెంటర్ లో తన ను అలాగే అనుకుంటారు అందరూ ఆమె ను చూసి సొల్లు కార్చని మగవాళ్ళు క్లాస్ లో ఎవరైనా మిగిలారు అంటే అది ఒక చరణ్ మాత్రమే....ఇప్పుడు కోచింగ్ సెంటర్ మొత్తానికి జాబ్ కొట్టింది అమృత చరణ్ లు మాత్రమే) చరణ్ : హా ఆవిడే అండి రామం ఉబ్బితబ్బిబ్బయ్యాడు ఆ మాట విని... అయ్యో చెర్రీ గారు ఆవిడ మీకు చెయ్యటం ఏంటి అండి...ఎంటి అంట విషయం అర్జంట్ గా కనుక్కోండి అని పక్కకి వచ్చి చేరాడు... చరణ్ ఆమె తో చాట్ చేశాడు.... చరణ్ : తనకి నాకు పోస్టింగ్ సేమ్ బ్యాంక్ అంట రామం గారు.....ఏదో మాట్లాడాలి అంట రేపు వాళ్ళ ఇంటికి లంచ్ కి పిలుస్తుంది... రామనాథం ఆ మాట వినగానే చెయ్యి కొరికేసుకున్నాడు...అయ్యో అయ్యో ఏమి భాగ్యం చెర్రీ గారు అని చరణ్ : ఛీ!!! ఎందుకు అండి అలా అయిపోతున్నారు.. రామనాథం : మీ సుడి కి నాకు కింద తడిగా అవుతుంది ఎమ్ చెప్పమంటారు...సర్లే కాని లంచ్ కి మీరు ఒక్కల్లేనా...నేను కూడా రావచ్చా అని అడగండి దయచేసి చరణ్ : హా సరే అండి చరణ్ మెసేజ్ చేశాడు చరణ్ : హా మిమ్మల్ని కూడా రమ్మంది రామం గారు... రామనాథం సంతోషం పట్టలేక...గ్లాస్ మొత్తం లేపేసాడు.. మరునాడు అమృత ఇంటికి లంచ్ కి వెళ్ళారు ఇద్దరు ... అమృత హైదరబాద్ లోనే వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉంటుంది... చక్కగా చీర కట్టుకుని అందంగా పలకరించింది రామనాథం అమృత ను చూసి చూడనట్లు సైలెంట్ గా చూస్తూ సొల్లు కారుస్తున్నాడు... చరణ్ రామం గారికి బాగా అతిథి సత్కారం చేశాక...కూర్చోబెట్టి మాట్లాడటం మొదలు పెట్టారు.. అమృత అన్నయ్య : చరణ్ ...మా అమ్మ నాన్నలు చిన్నప్పుడే చనిపోయారు... కష్టాల తో నే కుటుంబాన్ని నెట్టుకుని వచ్చాను..అమృత ను చదివించి పెళ్లి చేశాను.. కాని..... అమృత వైపు చూసి బాధపడ్డాడు... అమృత తల దించుకుని బాధపడింది చరణ్ : ఎమ్ అయింది... అమృత అన్నయ్య : తన భర్త అంత మంచివాడు కాదు చరణ్...అమృత ఎక్కువ కాలం ఉండ లేకపోయింది...తన జీవితం ఇలా అయినందుకు మేం రోజు బాధపడుతూనే ఉన్నాం... ఇప్పుడు ఏదో ఉద్యోగం వచ్చింది దేవుడు దయ తలచి అనుకుంటే...అది ఎక్కడో అడవి ప్రాంతం లో అని భయపడుతున్నాం...తను మా మాట వినట్లేదు వద్దూ అన్నాకూడ వెళ్తా అంటుంది.... చరణ్ : అయ్యో అల అంటారు ఏంటి సార్...వచ్చిన ఉద్యోగాన్ని ఎలా వదులుకుంటారు...మీరేం భయపడకండి..నాకు అక్కడే కదా పోస్టింగ్...నేను ఉన్నా గా... అమృత వాళ్ళ ఇంక వాళ్ళ అన్నయ్య వదినల మొహాల్లో ఆనందం కనిపించింది ఒక్కసారిగా.. అమృత అన్నయ్య : ఈ విషయం మాట్లాడటం కోసమే నిన్ను పిలిచాం చరణ్...ముందు ఎక్కడో కర్ణాటక తమిళనాడు బోర్డర్ అంటే భయపడ్డాం...తెలిసిన అబ్బాయి ఉన్నాడు అంటే కాస్త... చరణ్ : భలే వారే సార్.... అమృత : చరణ్ చాలా మంచివాడు అన్నయ్య...వేరే వాళ్ళు అయితే నేనే కాదు అనే దాన్ని... అంటూ రామనాథం వైపు చూసి చెప్పింది.. రామనాథం అమృత మాటకి మూతి ముడుచుకుని పాయసం లో జీడి పప్పు తింటున్నాడు ... అమృత అన్నయ్య : చూస్తేనే తెలుస్తుంది...అంటూ చరణ్ ను చూసి ఆధరంగా నవ్వాడు... అలా వారం గడిచింది.....అమృత చరణ్ లు బెంగళూరు బయలు దేరారు ఓకే బస్ లో... వేరు వేరు సీట్ లు కావటం తో పెద్దగా మాటలు లేవు వాళ్ళ మధ్యలో.... సాయంత్రం ఆరు అయ్యింది బెంగళూరు దిగేసరికి... తర్వాత అక్కడి నుండి వాళ్ళు ట్రెయిన్ మీద ప్రయాణం చెయ్యాలి కానీ అనుకోకుండా ఆ రోజు ట్రెయిన్ కాన్సల్ అయ్యింది చరణ్ : ఓహో!! ఆంటీ ఇలా జరిగింది ఎంటి అమృత : ఎమ్ అయింది చరణ్ చరణ్ : ట్రెయిన్ కాన్సల్ అయ్యింది... అమృత : ఓహ్!! పోని ఏమైనా బస్ లు ఉన్నాయి ఎమో చూడు ... చరణ్ చెక్ చేశాడు...ఆ రూట్ లో వెళ్ళే లాస్ట్ బస్ వెళ్ళిపోయింది అప్పటికే... ఆ విషయమే అమృత కి చెప్పాడు... అమృత : ఎలా చరణ్..ఎమ్ చేదాం !! చరణ్ : అదే ఆలోచిస్తున్నా ఆంటీ...మన జాయినింగ్ ఎల్లుండి కాబట్టి పర్వలేకపోయింది...లేదంటే అమృత : నిజమే చరణ్...మరి ఇప్పుడు ఎలా చరణ్ : ఈ రాత్రి కి ఇక్కడే ఎక్కడో లాడ్జ్ లో ఉండి రేపు ఉదయాన్నే బయలుదేరాలి... అమృత : లాడ్జ్ లోనా!!!!!!!!!!!!!!!! ఎంత మంచివాడు అయినా కూడా రాత్రికి ఒక కుర్రాడి తో ఓకే లాడ్జ్ లో తనతో ఉండటం అంటే...అమృత ఆలోచనలో పడింది... కథ బాగుంటే కామెంట్ చెయ్యండి...ఇంకో అప్డేట్ ఇస్తాను...
05-10-2024, 03:44 PM
కథ బావుందండి...ఈ కాలం లో కూడా ఆలోచిస్తారు...లాడ్జ్ అనేకంటే చరణ్ హోటల్ అనుంటే అంతగా అలోచించేది కాదేమో అమృత..డబ్బులుంటే రెండు విడి రూములు తీసుకుంటే సరి...నేనేదో చెప్తాను, మీరు అనుకున్నదే రాయి సోదరా...
: :ఉదయ్
05-10-2024, 03:46 PM
(05-10-2024, 03:44 PM)Uday Wrote: కథ బావుందండి...ఈ కాలం లో కూడా ఆలోచిస్తారు...లాడ్జ్ అనేకంటే చరణ్ హోటల్ అనుంటే అంతగా అలోచించేది కాదేమో అమృత..డబ్బులుంటే రెండు విడి రూములు తీసుకుంటే సరి...నేనేదో చెప్తాను, మీరు అనుకున్నదే రాయి సోదరా... Thanks uday gaaru evaru comment cheyyaru anukunna meeru chesaru...dhanyam andi inko update istanu kasepatlo
05-10-2024, 03:48 PM
05-10-2024, 03:53 PM
(05-10-2024, 03:44 PM)Uday Wrote: కథ బావుందండి...ఈ కాలం లో కూడా ఆలోచిస్తారు...లాడ్జ్ అనేకంటే చరణ్ హోటల్ అనుంటే అంతగా అలోచించేది కాదేమో అమృత..డబ్బులుంటే రెండు విడి రూములు తీసుకుంటే సరి...నేనేదో చెప్తాను, మీరు అనుకున్నదే రాయి సోదరా... I am also agreeing with Uday bro but after reaching hotel they said only room is available Ani antey paristhiti enti antaru mastaru
05-10-2024, 04:01 PM
05-10-2024, 04:02 PM
05-10-2024, 04:07 PM
05-10-2024, 08:38 PM
EPISODE : 2
అంత లో అమృత కి వాళ్ళ వదిన కాల్ చేసింది.. అమృత కాస్త పక్కకి వచ్చి ఫోన్ ఎత్తింది అమృత : హాలో వదినా వదిన : అమృత!! ట్రెయిన్ ఎక్కారా అమృత : లేదు వదినా...ట్రెయిన్ కాన్సల్ అంట వదిన : అయ్యో ఎలా అమ్మా!! ఇప్పుడు అమృత : ఈ నైట్ కి ఇక్కడే ఎక్కడో ఉండాలి అంటున్నాడు చరణ్ వదిన : ఎక్కడ ఉంటారు అమ్మా అమృత : లాడ్జ్.... అంటూ అనుమానం గా చెప్పింది వదిన : లాడ్జ్ లో నా అమృత : అవును వదినా వదిన : అమృత ఆ కుర్రాడి గురించి నువ్వు చెప్పటమే కాని మాకు తెలీదు అమ్మా కాస్త జాగ్రత్తగా ఉండు అమృత : ఛా ఛా తను మంచివాడే వదిన వదిన : ఇంతకీ సెపరేట్ రూమ్ లే కదా... అమృత : హా ...అలాగే తీసుకోవాలి... వదిన : చూడు...ముందు ఓకే రూం లో ఎడ్జస్ట్ అవుదాం అంటాడు ఆ పైన రూం కి వెళ్ళాక వేరేగా ఉంటాది తీరు.....ఎంతైనా మన జాగ్రత్త లో మనం ఉండాలి సుమా... అమృత : సరే వదినా వదిన : సరే అమ్మ మీ అన్నయ్య కి తెలిసిన ఫ్రెండ్ ఇంట్లో ఉంది అంట అని చెప్తాను...లేదంటే భయపడతారు.. అమృత : హా అలాగే వదినా ...అలాగే చెప్పు వదిన : సరే ఏమైనా ఉంటే ఫోన్ చెయ్యి అమ్మ జాగ్రత్త అమృత తిరిగి చరణ్ దగ్గర కి వచ్చింది... చరణ్ ఫోన్ లో హోటల్స్ చెక్ చేస్తున్నాడు అమృత చరణ్ ను పరీక్ష గా చూస్తుంది...ఓకే రూం అన్నాడు అంటే డౌట్ పడాలి అన్నట్లు. చరణ్ : ఆంటీ రేట్స్ మహా దారుణం గా ఉన్నాయి...రెండు రూమ్స్ కి ఎంత అవుతుందో చూడండి... అంటూ రేట్ చూపించాడు.. అమృత అది చూసి అమ్మో ఒక్క రాత్రికి అంతా.. చరణ్ : హా అమృత కి ఎమ్ చెయ్యాలో అర్ధం కాని పరిస్థితి...చరణ్ మీద అయితే నమ్మకం ఉంది...కాని వదిన చెప్పిన మాటలు కాస్త భయపెట్టాయి...కాని ఆ రేట్ చూసీ ఓకే రూం అంటే సర్దుకుపోవడం తప్ప చేసేది ఎమ్ లేదు అని నిశ్చయించుకుంది... చరణ్ ఇంకా వెతుకుతూనే ఉన్నాడు...తక్కువలో ఎక్కడ ఉంటాయి అని... చరణ్ : ఆంటీ ఒక చోట ఉన్నాయి కాని అవి చాలా దూరం లో ఉన్నాయి... మానింగ్ మనకి బస్టాండ్ కి పోవటానికి దూరం అవుతుంది.. చరణ్ ఆ మాట అడగటానికి ఇబ్బంది పడుతున్నాడు ఎమో అని అమృత ఫీల్ అయ్యింది...తన మీద పూర్తి నమ్మకం ఏర్పడింది..ఎందుకో అమృత మనసులో ఓకే రూమ్ లో ఉందాం అని చెప్పాలని అనుకుంది ఇంక కానీ అదే టైమ్ కి ఆటో ఆటో అంటూ ఒకడు వచ్చాడు వాళ్ళ ముందుకు కన్నడ లో అడిగాడు చరణ్ : వద్దు ఆటోవాలా : తెలుగా చరణ్ : హా ఆటోవాలా : ఎక్కడికి పోవాలి సామి చరణ్ : బస్టాండ్ కి దగ్గర లో తక్కువలో మంచి హోటల్స్ ఉన్నాయా అన్న... ఒక నైట్ కి.. ఆటోవాలా : రా సామి వచ్చి ఎక్కు...ఎన్ని రూమ్స్ కావాలి ఎంత లో కావాలి...ఫస్ట్ క్లాస్ రూమ్స్ చీప్ గా ఇప్పిస్తా చరణ్ : రెండు రూమ్స్ కావాలి ... ఆటోవాలా : రెండు రూమ్స్ 1000 అయితాది సామి చరణ్ అమృత వైపు చూసి అంతేనా... యాప్ లో రేట్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి ఆంటీ ఆటోవాలా : వాటి లో అట్లనే ఉంటాది సామి రండి వచ్చి కూసోండి...నేరుగా తీసుకుని పోతా...మనం మనం తెలుగు వాళ్ళం అయి ఉండి మోసం చేస్తమా సెప్పండి...నేను మాట్లాడి ఇప్పిస్తా.. అమృత : సర్లే చరణ్ వెళ్లి చూద్దాం...నచ్చితే తీసుకుందాం... చరణ్ సరే అని ఓకే చెప్పాడు..అమృత చరణ్ ఇద్దరు ఆటో ఏక్కారు.. ఆటో కాస్త కదిలినాక ఆటో వాల ఫోన్ తీసి హోటల్ వాళ్ళకి కన్నడ లో మాట్లాడాడు... ఆటోవాలా : సామి రూం లు రెండే ఉన్నాయి అంట...ముందు పెయిమెంట్ చేసేది ఉంటే ఉంచుతారు అంట లేదంటే బుక్ అవుతాయి అంటున్నారు..ఎమ్ సెప్పెది చరణ్ : ఆంటీ ఎమ్ చేద్దాం..పేమెంట్ ఇక్కడ నుండే చెయ్యమంటున్నారు... అమృత కి మాత్రం ఎమ్ తెలుసు ఆటోవాలా : రిసెప్షనిస్ట్ లైన్ లో ఉండాది సామి..మాట్లాడండి మీరే చరణ్ ఫోన్ తీసుకుని హాలో అన్నాడు అది వచ్చి రాని ఇంగ్లీష్ లో యస్ యస్ అన్నది మనోడు అడిగిన మాటలకి...సరే అని పేమెంట్ చేశాడు ఆ నెంబరు కి .. అంతే ఆటోవాలా కాసేపటికి అక్కడ దింపేసి అదిగో అదే హోటల్ అని ఒక పాత హోటల్ ను చూపించి తుర్రు మన్నాడు... చరణ్ అమృత లు షాక్ అయ్యారు అది చూసి... చరణ్ : ఇదేంటి ఆంటీ ఇలా ఉంది అమృత : లోపల బాగుంటుంది ఎమో లే పద బస్టాండ్ ఎదురుగా ఉండటం తో సర్లే అని ఇద్దరు లోపలికి వెళ్లారు చరణ్ పేమెంట్ చూపించాడు రిసెప్షన్ గర్ల్ ఒక కీ మాత్రమే ఇచ్చింది చరణ్ : నో టూ రూమ్స్ ... టూ కీస్...1000 పెయిడ్ అన్నాడు పాపం గర్ల్ : వన్ రూం.. థౌజండ్ అమృత ఇద్దరు మళ్ళా షాక్ అయ్యారు చరణ్ కి కోపం వచ్చి అమౌంట్ రిటర్న్ ఇచేయమన్నాడు... నో రిటర్న్ అని చెప్పింది...పోని మరో రూం అడిగాడు... నో రూం అని చెప్పింది... చరణ్ : మోసపోయాం ఆంటీ అమృత ఎమ్ చేస్తాం చరణ్ ఇంక అన్నట్లు చూసింది అనుకొని పరిస్థితి లో ఒకరి ను ఒకరు అర్థం చేసుకుని చేసేది ఎమ్ లేక ఒక రాత్రి కే అని సర్డుకుందాం అని ఫిక్స్ అయ్యారు... చేసేది లేక ....కీ తీసుకుని ఆ పాత మెట్లు ఎక్కుతూ మీదకి వెళ్తున్నారు.. చరణ్ : తెలుగు వాడిని తెలుగు వాడే మోసం చేస్తే ఎమ్ అనాలి ఆంటీ... అమృత నవ్వుతూ చరణ్ ను ఫాలో చేసింది.. ఇద్దరు 205 రూం కి చేరుకున్నారు.. కీ పెట్టీ ఓపెన్ చేసాడు చరణ్... పాత రూం అయినా కూడా కాస్త పర్లేదు అనిపించింది..కాని ఒకటే బెడ్ ఉంది... ఇద్దరు లోపలికి వెళ్ళారు ... అమృత : ఈ మాత్రం అయినా ఉంది పర్లేదు లే చరణ్... అంటూ లగేజ్ బెడ్ పక్కన పెట్టీ... పక్కకి తిరిగి గోడ మీద చూసింది... అంతే అమృత కి గోడ మీద పెన్సిల్ తో గీసి ఉన్న ఈ దృశ్యం చూసి ఊహించని షాక్ తగిలింది... క్షణంలో తేరుకుని చరణ్ వంక తిరిగింది సిగ్గుపడుతూ...కాని చరణ్ అవతల గోడ మీద ఉన్న ఈ బొమ్మ ను కళ్ళప్పగించి చూడటం చూసింది..
05-10-2024, 08:45 PM
ఎలా ఉంది ఫ్రెండ్స్..బాగుంటే చెప్పండీ.. ఇంకో అప్డేట్ తో మీ ముందు ఉంటాను...లైక్ చెయ్యండి సపోర్ట్ చెయ్యండి ప్లీజ్
05-10-2024, 09:04 PM
|
« Next Oldest | Next Newest »
|