Poll: ఇందులో సెక్స్ ఉండదు.... కొనసాగించేదా? వద్దా...
You do not have permission to vote in this poll.
వద్దు
0%
0 0%
రాయండి
100.00%
5 100.00%
Total 5 vote(s) 100%
* You voted for this item. [Show Results]

Thread Rating:
  • 9 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
లాటరీ (ఎపిలాగ్)
#1
1. పదిహేను కోట్లు




సురభి ఇబ్బందిగా గాలి పీలుస్తూ "ఎందుకు?" అని అడిగింది.

వరుణ్ "నాకు నువ్వంటే ఇష్టం లేదు"

సురభి "వరుణ్ మనం పెళ్లి పది సంవత్సరాలు అయింది"

వరుణ్ "మనం పెళ్లి చేసుకున్నా... పిల్లలు లేరు కదా..."

సురభి "అది...  అది...  నువ్వు కొన్ని రోజులు క్రితమే పర్లేదు అన్నావు కదా..."

వరుణ్ "నువ్వు నీ మొహాన్ని ఒక సారి అద్దంలో చూసుకో....  నల్లగా ఉన్నావ్, అలాగే నీ సళ్ళు చూడు ఎంత చిన్నగా ఉన్నాయో... పొట్టిగా ఉన్నావ్... నిన్ను చూస్తే ఎవరికైనా మూడ్ వస్తుందా..."
వరుణ్ కి ఎవరిని ఏ విషయం మాట్లాడితే బాధ పడతారో బాగా తెలుసు.

సురభి తన గురించి మాట్లాడేసరికి ఒక్కతే కూర్చొని బాధ పడుతూ ఏడుస్తుంది.

వరుణ్ "ఎప్పుడూ చూడు... ఏడుస్తూనే ఉంటావ్.... ఛీ..." అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. 

ఏడుస్తూ....  ఏడుస్తూ....  అలానే ఉండిపోయింది.







వరుణ్ పక్కకు వెళ్లి ఫోన్ లో లాటరీ టికెట్ విన్నింగ్ నెంబర్..... సరి చూసుకొని..... యస్..... పదిహేను కోట్లు....

ఎవరికీ తెలియక ముందే విడాకులు ఇచ్చేసేయాలి. లేదంటే సగం దొబ్బెసుద్ది.

తన ఇంటికి వెళ్లి తన పేరెంట్స్ కి విషయం చెప్పాడు.

వాళ్ళు కూడా "సైలెంట్ గా ఉండు, విడాకులు వచ్చే వరకు విషయం తెలియనివ్వకు..."

వరుణ్ "అలాగే నాన్నా..."



[+] 10 users Like 3sivaram's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Nice start
Like Reply
#3
అలా వున్న సురభితో 10 యేళ్ళుగా కాపురం చేస్తున్నాడంటే వీడెలాఉన్నాడో మరి. ప్లాట్ బావుంది, కొనసాగించండి
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#4
Malli kotha storyy aaa... keka meeru
Like Reply
#5
2. నేను ఇవ్వను




సురభి "అత్తయ్యా... మావయ్యా..... మీ అబ్బాయి" అంటూ ఏడుస్తూ "విడాకులు ఇస్తా అంటున్నాడు" అంటూ ఏడ్చేసింది.

వరుణ్ వాళ్ళ అమ్మానాన్న ఇద్దరూ సురభిని చూసి ఇంట్లోకి తీసుకొని వెళ్ళారు.

సురభి వణికిపోతూ.... వాళ్ళ అత్తమామల కాళ్ళు పట్టుకొని వదలడం లేదు.

ఆమెను సముదాయించి.... వరుణ్ తో మాట్లాడతాం అని చెబితే, సురభి కూల్ అయి ఏడుపు ఆపింది.

ఆమెను ఇంట్లోకి తీసుకొని వెళ్లి అన్నం పెట్టి పడుకోబెట్టారు.



సురభి తల్లిదండ్రులు లేకపోవడంతో వరుణ్ ని పెళ్లి చేసుకున్నాక వరుణ్ తల్లిదండ్రులనే సొంత పేరెంట్స్ లాగా ఫీల్ అవుతూ ఉంది. 

కాని కొంత మంది మనుషుల విధానం ఎలా ఉంటుంది అంటే, తమను అన్ కండీషనల్ గా ప్రేమించే వాళ్ళ మీద చిన్న చూపు ఉంటుంది.

అలాగే వరుణ్ మరియు అతని తల్లిదండ్రులు సురభిని తక్కువ చేసి చూశారు. సురభి చిన్న జాబ్ చేసుకుంటూ అటూ తన ఇంట్లో పని చేస్తూ ఉంది.

అలాగే అత్తమామలకు కూడా హెల్ప్ చేస్తూ ఉంది. వాళ్ళు ఎప్పుడైనా సూటి పోటి మాటలు అంటున్నా తల వంచుకొని అలానే ఉండేది.

పెళ్ళైన మొదట్లో మా ఆవిడ బంగారం... అదీ ఇదీ అంటూ ముద్దు చేసిన మొగుడు కొన్నాళ్ళ తర్వాత ఏమి అనకుండా మాములుగా ఉన్నాడు.

కాని ఈ సారి మాత్రం నల్లగా ఉన్నావ్, అలా ఉన్నావ్ ఇలా ఉన్నావ్ అంటున్నాడు. మొదట్లో ముద్దోచ్చిన పెళ్ళాం ఇప్పుడు నల్లగా కనిపించిందా...

నెలా నెలా... నా దగ్గర డబ్బు తీసుకునేటపుడు నల్లగా ఉన్నా అని గుర్తు రాలేదా.... 

అనుకుంటూ నిద్రలోకి జారుకుంది.




అత్తయ్య "అమ్మా, సురభి..... వరుణ్ వచ్చాడు రా...." అంటూ లేపింది.

సురభి భయపడుతూ పైకి లేచింది. గదిలోకి వస్తూనే వరుణ్ ని చూస్తే వరుణ్ కోపంగా చూస్తూనే ఉన్నాడు అతన్ని చూస్తే భయం వేసింది.

వరుణ్ కోపంగా వచ్చి సురభి చెంపలు వాయించి "మా అమ్మనాన్నకి చెబుతావా!" అంటూ బూతులు తిట్టడం మొదలుపెట్టాడు.

అత్తమామలు ఎంత చెప్పినా వినకపోవడంతో విడాకులు ఇవ్వక తప్పదని తేల్చారు.

సురభి "విడాకులు ఇవ్వనంటే ఇవ్వను" అని గొడవ చేసింది.

వరుణ్ కు కోపం వచ్చి ఐరన్ రాడ్ తీసుకొని కొట్టబోతే... వరుణ్ వాళ్ళ నాన్న ఆపాడు.

వరుణ్ వాళ్ళ అమ్మ సురభిని పక్క గదిలోకి తీసుకొని వెళ్లి "మాట్లాడదాం" అంటూ నచ్చజేప్పింది.





ఆ రాత్రి వరుణ్ మరియు అతని తల్లిదండ్రులు ముగ్గురు కూర్చొని విడాకులు ఇవ్వకపోతే చంపేద్దాం అని మాట్లాడుకుంటూ ఉంటారు.

పొద్దున్నే నిద్ర పోవడం తో రాత్రి నిద్ర పట్టకు అటూ ఇటూ తిరుగుతూ ఉంది.  వాళ్ళ మాటలు వినపడి సురభి వణికిపోతుంది.

వరుణ్ "ఆఖరి సారి అడుగుతా, ఇప్పుడు తన ఉన్న ఇల్లు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇస్తాను, లేదా చంపేద్దాం...... డబ్బు వచ్చాక అప్సరస లాంటి అమ్మాయి వస్తుంది"   అని చెప్పుకుంటూ ఉంటారు.

తన గది నుండి బయటకు వచ్చిన సురభి వాళ్ళ మధ్యలోకి వచ్చి కన్నీళ్లు తుడుచుకొని నిలబడింది.

వరుణ్ తో విడాకులుకి ఒప్పుకుంది.

ఆమె దీన స్థితిని చూసి జాలిపడి, వరుణ్ మరియు అతని తల్లిదండ్రులు తాము ఉంటున్న మరియు ఇప్పుడు వరుణ్-సురభిలు ఉంటున్న ఇల్లు అలాగే బ్యాంక్ బ్యాలెన్స్ లో సగం ఇచ్చేందుకు సిద్ద పడతారు.

అనుకున్నట్టుగానే నోటరీ చేసి కేసు కోర్టుకు వెళ్ళిపోతుంది.

రెండూ నెలల తర్వాత పూర్తీ విడాకులు వచ్చేశాయి.

సురభి ఆఖరి సంతకం పెట్టేటపుడు ఏడుస్తూ వరుణ్ వైపు చూస్తుంది.

వరుణ్ కరిగిపోయి సురభిని హాగ్ చేసుకుని "ఏడవకు.... ఎటూ అదే ఇంట్లో ఉంటావ్ కదా.... నేను వేరే పెళ్లి చేసుకున్నా..... నీ కోసం నీ దగ్గరకు అప్పుడప్పుడు వస్తా..." అంటాడు.

సురభి సంతకం పెట్టేస్తుంది.

విడాకులు మంజూరు అయ్యాయి.


[+] 10 users Like 3sivaram's post
Like Reply
#6
3. కలర్ జిరాక్స్





లాటరీ ఆఫీస్ ముందు వరుణ్ మరియు అతని తల్లిదండ్రులు సూట్ మరియు పట్టు చీరలు కట్టుకొని కారు నుండి దిగి లోపలకు వెళ్ళారు.

లాటరీ టికెట్ చూపించగానే వెయిట్ చేయమని చెప్పారు చివరి వరకు వెళ్ళాక వాళ్ళు ఆ లాటరీ టికెట్ చూపిస్తే.... కలర్ జిరాక్స్ కాదండి.. ఒరిజినల్ తీసుకురావాలి.

వరుణ్ "కాదండి... ఇదే వరిజినల్"

సిబ్బంది "చూస్తే ప్రొఫెషనల్ లా ఉన్నారు.... అలా మాట్లాడితే ఎలా... ఇది కలర్ జిరాక్స్..."

వరుణ్ "లేదండి నేను ఇదే కొన్నాను... ఒక సారి చెక్ చేసుకోండి.... నేను నాలుగు రోజుల క్రితం ముందు వస్తే ఇవ్వాళ రమ్మన్నారు"

సిబ్బంది "ఒక్క నిముషం...." అంటూ కంప్యూటర్ లో చెక్ చేసుకుంటున్నాడు.

వరుణ్ "చూడండి... చూడండి... "

సిబ్బంది చెప్పిన మాట విని వరుణ్ చెవిలో గుయ్య్ మని సౌండ్ వినపడుతుంది.

లోపల నుండి బయటకు వచ్చిన కొడుకుని చూసి "ఏమయింది? రా... డబ్బుని మోసుకొని వెళ్ళడం కోసం లోపలకు రామ్మన్నారా వస్తున్నాం పదా...."

వరుణ్ "మోసుకొని పోవడం కాదు నాన్నా..... మోసపోయాం...."

వరుణ్ తల్లిదండ్రులు "హా!" అంటూ షాక్ అయ్యారు.

తల్లి "ఏమయింది?  ఏమయింది?" అంటూ వరుణ్ చొక్కా పట్టుకొని ఊపింది.

వరుణ్ "సురభి వచ్చి డబ్బు మొత్తం తీసుకొని పోయింది అంట..."

తండ్రి "ఏమనుకుంటుంది? వెళ్దాం పద.... మన డబ్బులు వాడేసుకుంటుందా...." అనుకుంటూ ముగ్గురు ఇంటి బాట పట్టారు.

ఇంటి ముందు "ఈ ఇల్లు అద్దెకు ఇవ్వబడును" అని ..... మరో ఇంటి ముందు "ఇది ఇక నుండి xxxx ప్రాపర్టీ" అనే బోర్డులు చూసి కంగు తిన్నారు.

ముగ్గురు కోపంగా సురభికి కాల్ చేస్తే.... సురభి నవ్వుకొని "ఇప్పుడు తెలిసింది" అని ఫోన్ లో నుండి సిమ్ తీసేసి పక్కన పడేసి ఫోన్ ని పారేసింది.

ప్రస్తుతం మూడు వరల్డ్ టూర్ లు ఎంజాయ్ చేసి మూడు నెలల తర్వాత వచ్చింది. కాస్ట్లీ కారు నుండి మోడరన్ డ్రెస్ లో దిగింది.

ఎదురుగా ముగ్గురు కోపంగా చూస్తూ ఉంటే, సురభి నవ్వుతూ నిలబడింది.










ఇంకొక్క ఎపిలాగ్ ఉంటుంది.
[+] 9 users Like 3sivaram's post
Like Reply
#7
Nice story..but revenge koncham pedithe baguntadi
Like Reply
#8
Super brother nice story love it
[+] 1 user Likes Ghost Stories's post
Like Reply
#9
అనుకున్నదే గాని వస్తు మార్పిడి అదే టికెట్టు మార్పిడి ఎప్పుడు, ఎలా జరిగింది, సురభికెలా తెలిసింది చెప్పుంటే బావున్ను...అయినా ఓకే
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
#10
Nice story
Tit for tat
Like Reply
#11
ప్రేక్షకులు కోరిక మేరకు వన్ లాస్ట్ ఎపిలాగ్


సెల్ఫ్ లవ్





సురభి "మా ఆయన ఎప్పటి నుండో.... బైక్ అడిగాడు, మా అత్తగారు ఎప్పటి నుండో పక్కింటి ఆంటీ గారి నక్లెస్ చూసి మాట్లాడేవారు... మా మామగారికి కాశి వెళ్లాలని కోరిక.... ఇన్ని రోజులు కూడా..... డబ్బు లేక అల్లాడిపోయాం.. దేవుడి దయ ఇవ్వాళా నేను కొన్న లాటరీ టికెట్ కి డబ్బులు గెలుచుకుంది" అంది.

ఆఫీస్ అక్క "నీ కోసం ఏం కొనుక్కుంటావ్...."

సురభి "నాకు ఏముంది లే అక్కా.... అయినా ఈ డబ్బు మా ఆయనకీ ఇస్తే నాకు ఎదో ఒకటి కొనిపెట్టడా ఏంటి?"

అక్క "సురభి....  సురభి....  సురభి....  జీవితంలో ఒకటి గుర్తు పెట్టుకో.... సెల్ఫ్ లవ్"

సురభి "అంటే..."

అక్క "నువ్వు మీ ఆయన, మీ అత్తమామలను ఇష్టపడుతున్నావ్.... వాళ్ళు నీకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదని అడుగుతున్నావ్ కదా..."

సురభి ఏం మాట్లాడలేదు.

అక్క "సురభి నువ్వు జాబ్ చేస్తున్నావ్....  డబ్బులు అన్ని తీసుకొని మీ ఆయన చేతిలో పెట్టినా నీకు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు.... ఇప్పుడు ఈ పదిహేను కోట్లు ఇచ్చినా రెస్పెక్ట్ ఇస్తారని అనుకుంటున్నావా!"

సురభి "మా ఆయన మంచి వాడు..."

అక్క "ఛా... నిజంగానా...."

సురభి "నిజం..."

అక్క "సరే... ఒక గేం ఆడదాం... నేను గెలిస్తే నీకు లక్ష ఇస్తాను... నువ్వు గెలిస్తే నువ్వు లక్ష యివ్వు....."

సురభి "ఏంటి గేం..."

అక్క "ఈ లాటరీ టికెట్.... జిరాక్స్ తీసి మీ ఆయన కొన్న లాటరీ టికెట్ తో మారుద్దాం.... ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం...."

సురభి "మా ఆయన మంచి వాడు..."





సురభి చెప్పింది విని..... వరుణ్ మరియు అతని తల్లిదండ్రులకు కోపాలు వచ్చాయి అవి బాగా పెరిగిపోయాయి కాని గాలి బుడగలు పేలినట్టు పేలిపోయాయి.

వరుణ్ ముందుకు వచ్చి సురభిని హాగ్ చేసుకొని క్షమాపణ చెప్పాడు.

సురభి "ఏం వరుణ్.... నేను చామన ఛాయా..... మెక్ అప్ వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తాను... పెళ్ళైన కొత్తల్లో ఏమన్నావ్..... నీ అందం ఎవరూ చూడకూడదు, నువ్వే చూడాలి అన్నావ్...." అంటూ అతని చొక్కా పట్టుకొని 

వరుణ్, సురభి ముందు నిలబడి తల దించుకున్నాడు.

సురభి "ఏం అత్తయ్యా.... మీకు ఒంట్లో బాగోక పొతే... చిన్న పిల్లకు చేసినట్టు సేవలు చేశాను.... నన్ను చంపాలని ఎలా మాట్లాడారు"

వరుణ్ వాళ్ళ అమ్మ ఎదో చెప్పబోతు ఉంటే, 

సురభి "నాకు తెలుసు... మీరు నన్నేం చంపాలని అనుకోలేదు.... కేవలం నేను వినేలా మాట్లాడుకున్నారు... నా మీద జాలి పడి రెండూ ఇళ్ళు, డబ్బు వచ్చేలా చేశారు..."

అంటూ ఏడుస్తూ కూర్చుంది....

ఓదార్చాలని అనిపిస్తున్నా ఎవరూ దగ్గరకు రాలేకపోయారు.

సురభి "మీ ఇళ్ళు ఎవరికీ అమ్మలేదు... అక్కడ మీరే ఉండొచ్చు.... ఆ డబ్బు కూడా మీకే వచ్చేలా చేస్తాను... మీ అకౌంట్ లో కొంత ఎమౌంట్ వేసి నెల నెలా కొంత మొత్తం వచ్చేలా చేస్తాను... కానీ నేను రాను.... మీకు ఏమయినా అయినా నేను రానూ...." అంటూ ఏడుస్తుంది.

వరుణ్ ముందుకు వచ్చి ఆమెను దగ్గరకు తీసుకున్నాడు.

సురభి విసురుగా తోసేస్తూ "దగ్గరకు రాకూ.... డబ్బు వచ్చే సరికి కొత్త పెళ్ళాం కావాలనిపించిందా..... నన్ను ఉంచుకుంటా అంటావా! అది నోరా పెంట కుప్ప... నిన్ను తిట్టడానికి నాకు బూతులు కూడా చేత గావు.... ఛీ..."

వరుణ్ "సారీ.... సురభి.... ఐ యామ్ సో సారీ.... ఉదయం నుండి సాయంత్రం వరకు అలిసిపోయి తో ఇంటికి వచ్చే జీవితాలు.... ఎంత కష్ట పడ్డా బ్రతుకు మార్చుకోలేని తనం.... ఒక్క సారిగా డబ్బు వచ్చే సరికి ఎదో... దయ్యం పట్టేసింది...  విడాకులు ఇచ్చాక కూడా నువ్వు వెళ్ళాక నేను ఒక్క క్షణం ఉండలేక పోయాను, నా వల్ల కాలేదు... నీ కోసం వెతికాను... ఎక్కడెక్కడో నీ గురించి అడిగాను..... డబ్బు తీసుకొని నీ దగ్గరకు వద్దాం అనుకున్నాను"

సురభి "నీ కోసం ప్రాణం ఇస్తాను... వరుణ్... నా కోసం నువ్వు కొంత సమయం వెచ్చిస్తే చాలు నీ కోసం పడి చస్తాను... నువ్వు తిట్టినా కొట్టినా నీ గురించి ఏ నాడు కూడా బయట పడలేదు... నా కోసం కొంచెం రెస్పెక్ట్ ఇవ్వలేవా... నన్ను కూడా ఒక మనిషిగా గుర్తించలేవా!  హ!!!"

వరుణ్ అతల దించుకున్నాడు.

సురభి "చెప్పూ.... వరుణ్... ఎందుకు?.... ఎందుకు?.... నేనంటే నీకు చిన్న చూపు...."

అప్పుడే ఇంట్లోకి వచ్చింది తన ఆఫీస్ అక్క...

అక్క "అది నీ తప్పే సురభి..."

అందరూ ఆమెనే చూస్తూ ఉన్నారు.

సురభి "నా తప్పా..."

అక్క "అవునూ.... ముమ్మాటికి నీ తప్పే..."

సురభి "నేనేం చేశాను" అని అనే లోపే... వరుణ్ "తన తప్పేం లేదు.... అసలు మీరు ఎవరూ?"

అక్క, వరుణ్ కి నమస్కారం చేసి సురభి ముందు నిలబడింది.

అక్క "మనకు మన పెద్ద వాళ్ళు సాయం చేసి తిరిగి తలుచుకోకూడదు అని నేర్పారు... మొగుడుకి, వాళ్ళ అమ్మానాన్నకి సేవలు చేయడం నీ బాధ్యత అన్నట్టు నేర్పారు... నువ్వు అది ఫాలో అయ్యావ్... ఏ నాడు కూడా వాళ్ళ నుండి మెచ్చుకోలు కోలుకోలేదు"

సురభి "హుమ్మ్" అంటూ ప్రశ్నార్ధకంగా చూసింది.

అక్క "నువ్వే కాదు.... ఈ కాలం(అంటే పోయిన జనరేషన్ లేండి ఈ జనరేషన్ కాదు) ఆడోళ్ళు అందరూ అంతే..... నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటూ నిన్ను మరొకరు ఎక్కువగా చూడాలి అనుకుంటే ఎలా.... నిన్ను నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకో... అప్పుడే నీకు వేరే వాళ్ళు రీస్పెక్ట్ ఇస్తారు... నిన్ను నువ్వు ప్రేమించుకో... అప్పుడే నిన్ను ఇంకొకరు ప్రేమిస్తారు... అసలు నువ్వు ఒక రిలేషన్ లోకి సరిపోగలుగుతావు"

సురభి తల దించుకుంది.

వరుణ్ "నాదే తప్పు..... నేనే కరక్ట్ కాదు..... తను ఎప్పుడూ అందంగానే ఉంది.... నేనే తప్పుగా చూశాను.... నన్ను క్షమించు సురభి.... నేను నీకు కరక్ట్ కాదు.... ఇక నేను నీకు కనపడను...." అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు.


సురభి "ఎక్కడకు వెళ్తున్నావ్...?"

వరుణ్ "మనకు విడాకులు అయిపోయాయి.. సురభి... ఇక నీ జీవితం నీది.... నా జీవితం నాది...."

సురభి "ఎవరు చెప్పారు మనకు విడాకులు అయ్యాయి అని...."

వరుణ్ అనుమానంగా చూస్తూ ఉంటే....

సురభి నవ్వేసి "వాళ్ళను అక్క ఏర్పాటు చేసింది.... వాళ్ళంతా నాటకం వేసే వాళ్ళు" అంది.

వరుణ్ ఇంకా నమ్మలేక పోయాడు.

సురభి ముందుకు వచ్చి, వరుణ్ బుగ్గ మీద ముద్దు పెట్టింది.

వరుణ్మ్, సురభిని చూస్తూ ఎమోషనల్ అయి "నువ్వు నా ఏంజెల్ వి" అంటూ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు.





సురభి పేరు మీద ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేసి ఫ్యామిలీ అందరూ అందులో పని చేస్తున్నారు.

వాళ్ళ మోటో ఒక్కటే.... సెల్ఫ్ లవ్..... సెల్ఫ్ రెస్పెక్ట్....

నిన్ను నువ్వు ఇష్టపడకుండా వేరే వాళ్ళు నిన్ను ఇష్టపడాలని అనుకోవడం నీ కల మాత్రమే అవుతుంది. ఒక వేళ అది నెరవేరినా నిలబడదు...

లవ్ అవర్ సెల్ఫ్.....  లవ్ అవర్ పార్టనర్..... లవ్ అవర్ ఫ్యామిలీ..... లవ్ అవర్ పేరెంట్స్..... లవ్ అవర్ సొసైటీ.....



లవ్ యు ఆల్....

యువర్ 3శివరాం...











హార్ష్ ఎండింగ్ రాద్దాం అంటే నా చేయి రాలేదు. ఇది మీకు నచ్చింది అనే అనుకుంటున్నాను.
[+] 11 users Like 3sivaram's post
Like Reply
#12
Ending lo revenge lekapoyina...alochincha tagga vishayam chepparu..nice
Like Reply
#13
Good story
Like Reply
#14
nice story
Like Reply
#15
చాలా బాగుంది..  Heart  clps

థాంక్యూ..  thanks
Like Reply
#16
ఇలా కామెంట్ చేస్తుంన్నందుకు క్షమించండి ;
టైటిల్ కొత్తగా ఉంది , సరికొత్త కథ అనుకోని చదవడం మొదలు పెట్టాను. కానీ చివరికి నేను చదివిన ఈ కథ ఎరోటిక్ జోనర్ కాదు అని కనీసం రొమాన్స్ జోనర్ కూడా కాదు అని తెలిసి చాలా నిరాశ చెందాను.

రచయిత గారికి ; ఇప్పటి వరకు ఈ కథని పూర్తిగా చదివిన వానిగా ఓ విజ్ఞప్తి , దయచేసి ఈ కథలో ఎరోటిక్ కంటెంట్ లేదు అని కనీసం రోమాటిక్ కూడా లేదు , సోషల్ మెసేజ్ ఉండే NON Erotic కథ అని ముందుగా ఒక decleration ఇవ్వండి. మీరు అలా ఇవ్వక పోవడం వలన ఎరోటిక్ కథ ఏమో అని అనుకోని కథ చదివి నిరాశ చెందాను.

కథ ఏ తరహా అనెది ముందుగా తెలిస్తే అలా మైండ్ ని ప్రిపేర్ చేసుకొని కథ చదువుతాను కదా అలా కాకుండా ఇలా చేస్తే ఎలా సర్.
 
[+] 1 user Likes Ravi9kumar's post
Like Reply
#17
(04-10-2024, 04:01 PM)Ravi9kumar Wrote: ఇలా కామెంట్ చేస్తుంన్నందుకు క్షమించండి ;
టైటిల్ కొత్తగా ఉంది , సరికొత్త కథ అనుకోని చదవడం మొదలు పెట్టాను. కానీ చివరికి నేను చదివిన ఈ కథ ఎరోటిక్ జోనర్ కాదు అని కనీసం రొమాన్స్ జోనర్ కూడా కాదు అని తెలిసి చాలా నిరాశ చెందాను.

రచయిత గారికి ; ఇప్పటి వరకు ఈ కథని పూర్తిగా చదివిన వానిగా ఓ విజ్ఞప్తి , దయచేసి ఈ కథలో ఎరోటిక్ కంటెంట్ లేదు అని కనీసం రోమాటిక్ కూడా లేదు , సోషల్ మెసేజ్ ఉండే NON Erotic కథ అని ముందుగా ఒక decleration ఇవ్వండి. మీరు అలా ఇవ్వక పోవడం వలన ఎరోటిక్ కథ ఏమో అని అనుకోని కథ చదివి నిరాశ చెందాను.

కథ ఏ తరహా అనెది ముందుగా తెలిస్తే అలా మైండ్ ని ప్రిపేర్ చేసుకొని కథ చదువుతాను కదా అలా కాకుండా ఇలా చేస్తే ఎలా సర్.
 

మీ వేడి మీద నీళ్ళు చల్లినందుకు క్షమించండి.....

కాని నేను ముందుగానే ఇది సెక్స్ స్టోరీ కాదు రాయమంటారా... అని పోల్ పెట్టాను.

రిజల్ట్ వచ్చాకే రాశాను.


మా అమ్మకి అల్లుడిని అయ్యాను లేదా అనుమానం - పెనుభూతం చదవండి.... ఇవి కూడా నేను రాసిందే.... మీ వేడి పెరుగుతుంది అని భావిస్తున్నా.....

పోనీ లాటరీ లాంటి కధలాంటిది మరొకటి చదవాలని అనుకుంటే.... ఉప్పు బిస్కెట్స్ చదవండి.

మీరు సున్నితం మనస్కులు అయినట్టు అయితే .... నేను ప్రస్తుతం రాస్తున్న ఆట - వేట చదవకండి.
[+] 2 users Like 3sivaram's post
Like Reply
#18
ఈ లాటరీ కథ మాత్రం NON EROTIC అని చెప్పకుండా ఉండడం గమనించి request చేశాను . అంతే మీరు ఆ గమనిక పెడితే సంతోషం, లేదు పోల్ చాలు అనుకుంటే మీ ఇష్టం.
మీ కథలలో కొన్ని ఇదివరకే నేను చదివాను కూడా.

నా వరకు అయితే thread లో ఉన్న పోల్ ని చదివి కథ చదవడం మొదలు పెట్టను. నేను చూసిన కథ ఏ జోనర్ కి చెందుతుంది అనేది ఆ కథ లేదా thread పేరు ముందు ఉన్న prefix చూసి ఆ జోనర్ నేను చదవగలను అని అనుకుంటే అప్పుడే ఆ కథ చదువుతాను. మీరేమో ఆ prefix వదిలేసి pol పెట్టారు. ఆ పోల్ పెట్టినట్టు నాకు తెలియదు , కథ చదివేటప్పుడు చూడలేదు. గమనించలేదు.
మీరు ఇదివరకు రాసిన కొన్ని కథలు ఏ జోనర్ కి చెందుతాయో mention చేశారు కానీ ఈ కథకి జోనర్ లేదు కనీసం గమనిక కూడా లేదు. ఇప్పటికి అయినా ఆ గమనిక పెట్టమని request చేశాను అంతే.

మీరు రాసిన కథలు కొన్ని ఇదివరకే చదివాను. మ అమ్మకి అల్లుడిని అయ్యాను అనే కథ ప్రారంభంలో నే చదివాను. అప్పుడే కామెంట్ కూడా చేశాను. అంతే కాక మీరు రాసిన మరొక కథలో ఒక సన్నివేశం నాకు చాలా బాగా నచ్చింది అని కూడా కామెంట్ చేశాను. అయితే ఆ కథ ఇప్పుడు కనిపించడం లేదు.
మీరు కొత్తగా రాస్తున్న ఆట – వేట కథ కూడా ఈ కథ చదవక ముందే చదివాను.  కానీ కామెంట్ చేయలేదు , కామెంట్ చేయకుండా ఉండడానికి కారణం కూడా ఉంది. ఆ కారణం చెపితే ఎలా తీసుకుంటారో అని కామెంట్ చేయలేదు.
[+] 1 user Likes Ravi9kumar's post
Like Reply
#19
(04-10-2024, 05:54 PM)Ravi9kumar Wrote: ఈ లాటరీ కథ మాత్రం NON EROTIC అని చెప్పకుండా ఉండడం గమనించి request చేశాను . అంతే మీరు ఆ గమనిక పెడితే సంతోషం, లేదు పోల్ చాలు అనుకుంటే మీ ఇష్టం.
మీ కథలలో కొన్ని ఇదివరకే నేను చదివాను కూడా.

నా వరకు అయితే thread లో ఉన్న పోల్ ని చదివి కథ చదవడం మొదలు పెట్టను. నేను చూసిన కథ ఏ జోనర్ కి చెందుతుంది అనేది ఆ కథ లేదా thread పేరు ముందు ఉన్న prefix చూసి ఆ జోనర్ నేను చదవగలను అని అనుకుంటే అప్పుడే ఆ కథ చదువుతాను. మీరేమో ఆ prefix వదిలేసి pol పెట్టారు. ఆ పోల్ పెట్టినట్టు నాకు తెలియదు , కథ చదివేటప్పుడు చూడలేదు. గమనించలేదు.
మీరు ఇదివరకు రాసిన కొన్ని కథలు ఏ జోనర్ కి చెందుతాయో mention చేశారు కానీ ఈ కథకి జోనర్ లేదు కనీసం గమనిక కూడా లేదు. ఇప్పటికి అయినా ఆ గమనిక పెట్టమని request చేశాను అంతే.

మీరు రాసిన కథలు కొన్ని ఇదివరకే చదివాను. మ అమ్మకి అల్లుడిని అయ్యాను అనే కథ ప్రారంభంలో నే చదివాను. అప్పుడే కామెంట్ కూడా చేశాను. అంతే కాక మీరు రాసిన మరొక కథలో ఒక సన్నివేశం నాకు చాలా బాగా నచ్చింది అని కూడా కామెంట్ చేశాను. అయితే ఆ కథ ఇప్పుడు కనిపించడం లేదు.
మీరు కొత్తగా రాస్తున్న ఆట – వేట కథ కూడా ఈ కథ చదవక ముందే చదివాను.  కానీ కామెంట్ చేయలేదు , కామెంట్ చేయకుండా ఉండడానికి కారణం కూడా ఉంది. ఆ కారణం చెపితే ఎలా తీసుకుంటారో అని కామెంట్ చేయలేదు.

'ప్రీఫిక్స్' ఇక నుండి గుర్తు పెట్టుకుంటాను.

ఆట - వేట పూర్తీ అయ్యాక కామెంట్ చేయండి....

నా వరకు కధ అంటే.... 

ముందుగా బేస్మెంట్ బిల్డ్ చేసుకుని ఆ తర్వాత స్టొరీ బిల్డ్ చేసుకుంటాము.

క్యారక్టర్ సెట్ అప్ చేసుకోవడం... ఆ తర్వాత క్యారక్తర్ల మధ్య ఎమోషన్స్ అండ్ ఈగో పుట్టించాలి.

చివరికి తీసుకొని వెళ్ళాలి... 





ప్రస్తుతం క్రిష్ స్టొరీలో 'నూతన్' క్యారక్టర్ ని డిజైన్ చేస్తున్నాను. కాని ఒక టైం వచ్చాక రివీల్ చేస్తాను. 

ఒక ప్రాపర్ విలన్...., అతని కోసమే ఒక్కో త్రేడ్ కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాను.
[+] 2 users Like 3sivaram's post
Like Reply
#20
థ్యాంక్స్ శివరాం భయ్యా మా కోరిక మేరకు ఎపిలోగ్ ఇచ్చినందుకు, కాని నాకెక్కడో సురభి నిర్ణయం కరెక్ట్ కాదేమోననిపిస్తుంది, పోనీ లెండి తన జీవితం తనది. 

కాకపోతే మీరన్న "సెల్ఫ్ రెస్పెక్ట్" 'తనను ముందు గౌరవించుకోవడం'...ఇది ప్రాక్టికల్గా చాలా సున్నితమైన గీత. ఇవాళ పోకడలు చూస్తుంటే 'సెల్ఫ్ రెస్పెక్ట్' కాస్త 'సెల్ఫిష్ నెస్ ' గా మారిపోయింది, అన్నింటిలోనూ నేనే ముందు, నాకే ప్రాముఖ్యం, నా తరువాతనే అన్నీ అన్నట్లు... even పిల్లల విషయంలో పేరంట్స్ కూడా అండ్ vice-versa...

ఈ కథ విషయాన్ని వదిలేస్తే, కొన్ని విషయాల్లో పట్టువిడుపులు, సామరస్యం, సర్దుకుపోవడాలు ఉండాలి. అవి వదిలేసి 'సెల్ఫ్ రెస్పెక్ట్' మాత్రమే అనుకుంటే, ఇక అంతే సంగతులు...జస్ట్ నా అభిప్రాయం, ఆలోచనలు పంచుకుందామని..ఏమైనా తప్పుగా చెప్పుంటే లేక నా భావాలను సరిగా వ్యక్తీకరించకపోయుంటే సరిదిద్దగలరు....
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)