Thread Rating:
  • 5 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
ఉప్పు బిస్కెట్లు
#1
ఉప్పు బిస్కెట్లు

ఇది స్వీట్ కాదు, గ్రే.... ఇది ఏంటి ఇలా ఉంది అని మళ్ళి అనకండి. ముందే చెబుతున్నా....

మా బాస్ చూపులు అతని చేష్టలు చూస్తూ ఉంటేనే... ఒళ్లంతా కంపరంగా అనిపిస్తుంది. నేను చేసేది క్లర్క్ జాబు అయినప్పటికీ, నన్ను ఎదో బానిసను వాడినట్టు వాడుతున్నాడు. లేదా వాడితో కొంచెం అడ్వాన్స్ అవ్వు అన్నట్టు సిగ్నల్ ఇచ్చాడు. మధ్యానం అన్నం తిన్నాక ఇప్పుడు రాత్రి ఎనిమిది అయింది. బస్ లో ఇంటికి వెళ్లి ఫ్రెష్ అప్ అయి వండుకొని తినడానికి మరో రెండు గంటలు, తినేపాటికి పదకెండు. ఆరోగ్యం అలా అలా పాడవుతుంది కాని తప్పదు బయట టిఫెన్ చేయొచ్చు. కాని అలా చేస్తే వచ్చే నాలుగు రూపాయలు కూడా ఖర్చు అయిపోతాయి. బస్ కంటే ముందే రాధ వచ్చింది. 

రాధ "హాయ్ జయ.." అని నన్ను పిలిచింది.

చాలా చక్కని అమ్మాయి, మొహం చామన ఛాయా అయినప్పటికీ, మంచి కళ గల మొహం. నవ్వే ఆమె మొహానికి ఆభరణం. ఆమెను నవ్వుతూ చూడగానే నా మొహంలో కూడా నవ్వు వచ్చి చేరింది.

ఈ లోకంలో ఖరీదు తక్కువ అదే కదా. ఒక నవ్వు అస్సలు మనం డబ్బు ఖర్చు చేయక్కరలేదు. అందుకే ఆకలి బాధలు కడుపులో పీకుతున్నా నవ్వు మాత్రం మొహాన్ని కప్పేసింది.

రాధ దగ్గరలోని ఒక ట్రేడర్స్ దగ్గర పని చేస్తుంది, వాళ్ళకు కంప్యూటర్ ఆపరేటర్ అవసరం అంటే నేను రాధని రికమెండ్ చేశాను. ఆమె జాయిన్ అయింది ఇప్పుడు బాగానే ఉంది.

కాని ఆయన ఇప్పుడు రాధని ఉద్యోగంలో నుండి తీసేయాలని అనుకుంటున్నాడు. అక్కడకు రైతులు, పని వాళ్ళు కొంచెం మాస్ గా ఉండే వాళ్లు వస్తున్నారు. ఈమె ముందే గలీజ్ గా మాట్లాడడం, ఈమెతో చెడుగా ప్రవర్తించక పోయినా, వాళ్ళను దెంగాను. వీళ్ళను దెంగాను అని మాట్లాడడం చేస్తున్నారు అంట. ఈమె కూడా నాతో చెప్పి ఒక్కో సారి బాధ పడింది. కాని భర్త చనిపోయాడు, అయిన వాళ్ళు అందరూ దూరం అయిపోయి కొడుకు, కూతురుని పోషించుకుంటూ ఉండే తనకి వేరే గత్యంతరం లేక చేయలేక చేయలేక ఆ ఉద్యోగం చేస్తుంది.

ఒక ఇంత వాళ్ళ బాస్ ని మెచ్చుకోవచ్చు తన దగ్గర పని చేసే అమ్మాయి బాధ పడుతుంది ఇక్కడ మనలేదు అని భావించి ఆమెను వెళ్ళమని చెప్పాలని అనుకుంటున్నాడు. నాకు మటుకు త్రాస్టుడు, సావగొడుతున్నాడు. ఒక సారి ఏదైనా తేడా పని చేస్తే నలుగురిలో పెట్టి కడిగేయొచ్చు అలా చేయడు, గలీజుగా చూస్తాడు. డబుల్ మీనింగ్ మాట్లాడుతాడు. ఒక్కో సారి అసభ్యంగా తాకుతాడు. కోపంగా చూస్తే ఇలా ఓవర్ టైం వర్క్ చేయించి వాడి మేల్ ఇగో సంతృప్తి పరుచుకుంటాడు.

అసలు వాళ్ళను వీళ్ళను అని ఏం చేయగలను. నాకు ఉండాలి బుద్ది. విడాకులు తీసుకొని తప్పు చేశాను.

రాధ నవ్వుతూ నాకు బిస్కెట్స్ ఆఫర్ చేసింది. అది చూడగానే ప్రాణం లేచి వచ్చింది కాని మొహమాటం కొద్ది వద్దని చెప్పాను. చనువుతో "నువ్వు అంతే అంటావ్... తినక్కా" అంటూ  నా చేతిలో పెట్టింది. మొహమాటం ఒక్కటే కాదు తనకు పిల్లలు ఉన్నారు వాళ్ళు తింటారు. కాని నేను ఒంటికాయి సొంటి కొమ్ముని. చస్తే నా కోసం ఏడవడానికి కూడా ఎవరూ లేరు.

బిస్కెట్ నోట్లో పెట్టుకొని కోరకగానే ఉప్పగా (ఉప్పు బిస్కెట్స్) తగిలింది, నా ఆలోచనలు గతంలోకి ప్రయాణించాయి.

వెంకట్ ని నేను పెళ్లి చూపులలో చూశాను అప్పటికే నా వయస్సు 35 సం||. అతని వయస్సు 37 సం||. నేను మరీ అంత అందగత్తెను కాను, కాని అందగత్తెను అని అప్పట్లో నా ఫీలింగ్. మా నాన్న చనిపోవడంతో అమ్మ వాళ్ళను వీళ్ళను అడిగి సంబంధాలు చూసింది, నా పొగరు సమాధానాలకు వచ్చిన వాళ్ళు అవునూ అని సమాధానం చెప్పలేదు. తీసుకొచ్చిన వాళ్ళు మళ్ళి ఇంకొకరిని తేలేదు. తీరా ఎవరైనా వచ్చినా నేను వాళ్ళను వద్దని పంపించేశాను.

అయితే వయస్సు ఉడికి పోయిన (35 సం|| ల) తర్వాత వెంకట్ బట్ట తల వేసుకొని ఉన్నాడు. ఎదో కంపనీలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా చేస్తున్నాడు, ఎప్పుడు తిరిగే జాబ్. నెలకు అరవై వేలు అని చెప్పారు. సర్లే ఇప్పటి వరకు రెండో పెళ్లి వాళ్ళు వస్తున్నారు వాళ్ళతో పోలిస్తే వెంకట్ బెస్ట్ అని నమ్మి వెంటనే సిగ్గు పడుతూ ఓకే చెప్పేశాను. 

బాంచద్... నెల తిరిగే సరికి ఇద్దరం పెళ్లి అయి శోభనం గదిలో ఇద్దరమే ఉన్నాం. పాపం అతనికి వయస్సు అయిపొయింది నాకు వయస్సు అయిపొయింది. మూడు గంటలు కస్టపడి ఎదో అలా "మమ" అనిపించి మంచం మీద ముసుగు తన్ని పడుకున్నాం. తెల్లారి అమ్మలక్కలు ఏం అయింది ఏం అయింది అని అడిగితే చింపేసాదు అని చెప్పాను. ఎందుకంటే 60 వేల జీతం కదా, ఎంతైనా.

రోజులు గడిచి వాళ్ళ ఇంటికి (కాపురానికి) వెళ్లాను. ఒకటి రెండు మూడు నెలలు గడిచాయి. అప్పుడు బయట పడింది అసలు నిజం వెంకట్ శాలరీ అరవై కాదు, పాతిక వేలు.

ఇంటి ఖర్చులు పెడుతూ, నాకోసం కేవలం అయిదు వేలు ఇచ్చేవాడు. దీనికి తోడూ మా అమ్మ కూడా పోయింది తను ఏమైనా దాచిందా అంటే దాని బొంద అది దాచిన పాతిక పరక దాని దినం ఖర్చుకే స్వాహా అయింది. ఇటూ నా మొగుడు వెంకట్ అక్కడ కూడా ముందు ఉండి హీరో పెత్తనం చేశాడు. అయినా మార్కెటింగ్ డిపార్టుమెంట్ కదా, మాట్లాడడం అదుర్స్ లా వచ్చు.

అమ్మ ఇంటిని అద్దెకు ఇచ్చి ఆ వచ్చే అయిదు వేలు నా ఖాతాలోకి వచ్చే ఏర్పాటు చేసి తిరిగి మా (వెంకట్) ఇంటికి తిరిగి వచ్చాను. ఎంత పాతిక వేల శాలారీ అయినా అయిదు వేలు ఇస్తాడు, ఇటూ అమ్మ ఇంటి అద్దె అయిదు వేలు వస్తాయి మొత్తం నెలకు పడి వేలు అచ్చంగా నావి. బిందాస్ లైఫ్ కట్టిన చీర కట్టకుండా కట్టొచ్చు అనుకున్నా. 

వెంకట్ ఈ సారి మరో బాంబ్ పేల్చాడు. ఆ అయిదు వేలు అటు అడ్జెస్ట్ చేస్కో అన్నాడు. నాకు పిచ్చి కోపం వచ్చింది, కానీ ఒర్చుకున్నాను. ఎందుకంటే శోభనం రోజు "మమ" అనిపించినా ఈ మధ్య మాత్రం "మ్మ్... మ్మ్..." అనేలా చేస్తున్నాడు. ఒక్కో రాత్రి మెళుకువతో ఉండి తెల్లారికి కళ్ళు ఎర్రగా ఉంటున్నాయి. దొరికిందే సందు అన్నట్టు నా ఆడతనాన్ని మొత్తం దున్ని పారేస్తున్నాడు. 

డబ్బులు చాలక నాకు ఒక్కో సారి కోపం వచ్చేసి వెంకట్ తో గొడవ పెట్టుకున్నాను, సర్దుకో అని చెప్పాడు, జీతం పెరుగుతుంది అని చెబుతున్నాడు. కానీ ఎప్పుడు అనేది చెప్పడం లేదు. నా మీద ప్రేమగా ఉండేవాడు అదే ప్రేమని అడ్డం పెట్టుకొని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు బెదిరించి తీసుకునే దాన్ని. 

ఒక్కో సారి నా ఎమోషనల్  బ్లాక్ మెయిల్ మితి మీరింది తనకు కోపం వచ్చి చాచి పెట్టి కొట్టాడు. నేను ఏడ్చి గొడవ చేసి ఆ పక్కింటి వాళ్ళకు ఈ పక్కింటి వాళ్ళకు చెప్పి గొడవ పెద్దది చేసేసాను. ఇంకేముంది గొడవ పెద్దది అయి ఈగోలు పెరిగిపోయి ఆరు నెలల్లో విడాకులు మంజూరు అయిపోయాయి.

వెంకట్ అప్పట్లో నాకు తినడానికి తీసుకు వచ్చే బిస్కెట్స్ ఈ ఉప్పు బిస్కెట్స్. ఇవి తింటుంటే ఎందుకో వెంకట్ గుర్తుకు వచ్చాడు. రాధ చూడకుండా ఒకటి దాచుకున్నాను.

ఇంటికి వెళ్ళాక అన్నం తిని మంచం మీదకు చేరి ఆ బిస్కెట్ ని చూస్తూ వెంకట్ ని గుర్తుకు తెచ్చుకోగానే నాలో ఆడతనం తప్పు చేశావ్ అని చెబుతుంది, అలాగే నిద్ర కూడా కరువయింది. బలవంతంగా కళ్ళు మూసుకొని నిద్ర పోయి తెల్లారి ఆఫీస్ కి వెళ్లి వస్తూ ఉన్నాను. కొన్నాళ్ళకు మా బాస్ గాడు ట్రాన్సఫర్ అయి వెళ్తున్నాడు అంట. పదిహేను చెప్పిన కొబ్బరి కాయను పది రూపాయలకు బేరం ఆడి పట్టుకొని వచ్చి అమ్మవారికి అవే వంద కొబ్బరి కాయలు అనుకోమని బలంగా మా బాస్ నెత్తిని గుర్తుకు తెచ్చుకొని మరి కొట్టాను దెబ్బకు ముక్కలు ముక్కలు అయిపొయింది. అందరూ నన్నే చూస్తున్నారు అయినా ఏ మాత్రం సిగ్గు పడకుండా ఆ ముక్కలు అన్ని వేరుకొని ఒక చిన్న ముక్కని అమ్మవారికి సమర్పించి మిగిలిన వాటిని కవర్ లో వేసుకొని ఇంటికి తెచ్చుకున్నాను.ఆనేక్కి కొబ్బరి పచ్చడి చేసుకోవచ్చు కదా.

వెంకట్ తో ఉండేటపుడు, ఎలా పడితే అలా ఉండే నేను ఇప్పుడు ఇలా ఉన్నాను. సొంత పెళ్ళాన్ని నా పై చేతులు వేస్తె విసుక్కున్నాను. అలాంటిది బాస్ గాడు చేతులు వేస్తె అప్పుడు ఏం చేయలేక, ట్రాన్సఫర్ అయ్యాడని వచ్చి ఇప్పుడు దేవుడికి కొబ్బరి కాయ కొట్టాను. నా క్యారక్టర్ తలుచుకుంటే నాకే నవ్వొచ్చింది.

నాన్న ఉండేటపుడు ఖజరహో శిల్పంలా ఉంటే, అమ్మ సంబంధాలు చూసేటపుడు, అరిగిపోయిన శిల్పం అయ్యాను. వెంకట్ దగ్గర (తెగ తినేదాన్ని) ఒళ్లోచ్చిన బండ రాయి అయి ఇప్పుడేమో, ఎండిపోయి చిక్కి పోయి సన్న రాయిలా ఎటు కాకుండా అయిపోయాను.

రాధ మళ్ళి వారం తర్వాత కలిసింది. ఏంటే ఈ మధ్య సంతోషంగా ఉన్నావు అంటే, కాఫీ తాగుదామా అంటే వెళ్లి తాగాం. అప్పుడు చెప్పింది తన గురించి. ఇది ఇంకా దేవత... 

మొగుడు జీతం తక్కువ అని వాడిని రాచి రంపాన పెట్టింది అంట, నువ్వు సస్తే బాగుంటుంది అనేది అంట. పగలు రాత్రి తేడా లేకుండా ఓ వాడిని వాయించి పారేసింది అంట. పిల్లలు చూస్తున్నారు అని కూడా ఉండేది కాదు అంట. పాపం ఎప్పుడు కూడా ఏదైనా స్వీట్ వండి పెట్టమంటే, నువ్వు తెచ్చే డబ్బులకు ఇవే ఎక్కువ అన్నట్టు మాట్లాడింది అంట. ప్రతి సారి మాటకి చివర ఒక సారి ముందు ఒక సారి సచ్చినోడా అంటూ ఉండేది అంట. ఒక రోజు యాక్సిడెంట్ లో నిజంగానే చనిపోయాడు. ఆ రోజు మొగుడు శవం పక్కన కూర్చొని వండి పెడతాను. లేవండి, ఇంకెప్పుడు తిట్టను, అరవను అన్నాను కానీ తిరిగి రాని లోకాలకు చెప్పాపెట్టకుండా వెళ్ళిపోయాడు సచ్చినోడు, అంది.

తను చెప్పిన తన కధకి నాకు బాధ అనిపించినా చివరిలో మళ్ళి పోయాడు సచ్చినోడు అంది చూశారు నాకు మాత్రం నవ్వొచ్చింది. దీనేమ్మా జీవితం అనుకున్నాను. అయితే ఈ మధ్య ఒక సంబంధం వచ్చింది అంట. అతనికి విడాకులు అయ్యాయి అంట, అతను కొనిపెట్టిందే ఈ ఉప్పు బిస్కెట్లు అని చెప్పింది.

నా మనసులో ఎక్కడో గుచ్చుకుంది అది అతనేనా వెంకట్.....

అప్పటి నుండి నా మనసు పదే పదే పీకుతుంది. వెంకట్ అది నువ్వేనా నువ్వు కాదా... అసలు నువ్వు ఎక్కడున్నావ్.... 

ఆఫీస్ లో వర్క్ చేస్తున్నా నాకు వెంకట ఆలోచనలు కమ్మేశాయి. నా వల్ల కాలేదు. మధ్యానం సమయంలో రాధకి ఫోన్ చేసి బయటకు రమ్మన్నాను. 

ఇద్దరం కలిసి తనకు వచ్చిన సంబంధం అబ్బాయి గురించి ఎంక్వయిరీ చేద్దాం అన్నా. రాధ నేను కలిసి వెళ్తున్నాం. 

అది పెద్ద కంపనీ, శాలరీ ఎనభై వేలు వెంకట్ కి అంత సీన్ ఉండదు లే అనుకున్నా. సొంత బైక్ మీద ఆఫీస్ కి వస్తాడు అంట. వెంకట్ అయ్యే చాన్స్ లేదు.

రిసెప్షన్ లో వెళ్లి అడిగాం, వెంకి అని... అతను బయటకు వచ్చాడు అది వెంకట్... ఈ ప్రపంచంలో అందరూ తనని వెంకి అని పిలిస్తే ఒక్క నేను మాత్రమె అతన్ని వెంకట్ అని పిలుస్తాను.

మూడు ముళ్ళు వేయించుకున్నా, ఏడు ఎదుగులు వేసిన తన అర్ధాంగిని భార్యని.... కాని మాజీని.

వెంకట్ నవ్వుతూ బయటకు వచ్చి రాధని కలిశాడు. వాళ్ళిద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఉంటే నేను అక్కడ ఉండలేక వెళ్ళిపోయాను.

ఆఫీస్ కి వెళ్ళిపోయాను.

రాధ నుండి ఫోన్ కి మెసేజ్ "సారీ అక్కా... ఆయనతో ఉంటే సమయమే తెలియదు.... ఇట్టే గడిచి పోతుంది.... మనం మళ్ళి కలుద్దాం" అని పంపింది.

ఆయన అనే పదం చూడగానే నా గుండెని బయటకు తీసి ముక్కలు చేసినట్టు అనిపించింది.

రాధ తప్పు లేదు అక్షరాలా నా తప్పే.... వెంకట్ ని వదులుకుంది నేనే.... శాలరీ పెరుగుతుంది అని తను చెప్పాడు కాని నేనే వినలేదు. అయినా అయిదు వేలు సరిపోవా ఈ మొహానికి అని నాకు నేను తిట్టుకున్నాను.

ఆ రాత్రి రాధ, నేను(జయ)  ఇద్దరం మళ్ళి బస్ స్టాప్ లో కలిశాం. వెంకట్ ని రేపు మా పిల్లలకు పరిచయం చేస్తాను. వాళ్ళు ఒప్పుకుంటే మేం పెళ్లి చేసుకుంటాం. లైఫ్ లో ఇంకో సారి తప్పు చేయను.

ఇక నాకు కూడా ఈ చండాలమైనా జాబ్ చేసే బాధ తప్పుతుంది అంటూ చెప్పుకుంటూ పోతుంది. అవునూ వెంకట్ ఇప్పుడు తనకు అవసరం, వెంకట్ ని చేసుకుంటే తన కష్టాలు అన్ని తీరతాయి.

ఎంతైనా రాధ అదృష్ట వంతురాలు అనుకుంటూ మనస్పూర్తిగా కంగ్రాట్స్ చెప్పాను. 

వారం రోజులు గడిచాయి బాధ పెరగడమే కాని తగ్గడం లేదు. వెంకట్ పక్కన, నా వెంకట్ పక్కన మరో వ్యక్తిని ఊహిస్తూ ఉంటే ఒళ్లంతా కారం పూసినట్టు ఉంటుంది. మురిపంగా అతను పెట్టె ముద్దులు 

ఇప్పుడు వేరే వాళ్ళకు పెడతాడు అలాగే, రేపో మాపో వాళ్ళ మధ్య ఎక్స వైఫ్ కింద నా డిస్కషన్ కూడా వస్తుంది అని అనిపించగానే బాధ అనిపించింది.

నేను తనని బాధ పెట్టిన సందర్బాలే కాని ప్రేమగా చూసుకున్న సందర్బాలు లేవు. 

సారీ వెంకట్... 

వారం తర్వాత రాధని కలిశాను. పెళ్లి షాపింగ్ చేస్తున్న అని చెప్పింది. అందరూ ఒప్పుకున్నారా అంటే వాళ్ళ అబ్బాయి ఒప్పుకోలేదు అంట, అయినా సరే పెళ్లి చేసుకుంటుంది. 

ఆగలేక అడిగేశాను. నీ మాజీ భర్త గురించి చేప్పేవా అన్నాను. అలా చెప్పలేదు కాని చెప్పాను. ఆయన అర్ధం చేస్కున్నారు అని చెప్పింది.

రాధ పదే పదే ఆయన అంటుంటే నాకు కంపరంగా అనిపిస్తుంది. మరి అతని మాజీ భార్య గురించి చెప్పాడా అన్నాను.

రాధ మోహంలో హావభావాలు మారిపోయాయి. బస్ లో పక్కపక్కనే కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. అతను ఇంకా ఆమెను ఇష్ట పడుతున్నాడు. 

ఆమె అంత మంచి అమ్మాయి ఉండదు అని ఎదో ఆవేశంలో చేయి చేసుకుంటే, గొడవ పడి వెళ్ళిపోయింది. నేనే అర్ధం చేసుకుని ఉంటే బాగుండేది, అన్నాడు అని చెప్పింది.

ఆ మాట వినగానే నిలువెల్లా నిప్పుల్లో నన్ను కాల్చేసి నట్టు అనిపించింది. రాధ దిగి పోగానే.... ఒక్క దాన్నే కూర్చొని ఏడ్చేసాను.

రాధకు వెంకట్ అవసరం ఉంది. నాతో ఉంటే పిల్లలు ఉండరు, రాధా పిల్లలు వాళ్ళను రేపు సాకుతారు. ఆమె వల్ల అతను, అతని వల్ల ఆమె ఇద్దరూ బాగుపడతారు.

నేను దూరంగా ఉండాలి అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాను.

తెల్లారి వరకు ఏం తినకుండా... ఏడుస్తూ ఇంట్లోనే ఉన్నాను.

మంచితనం గుర్తుకు వచ్చి రాధ, వెంకట్ లను కలాపాలని అనుకున్నాను

కానీ నా వల్ల కాకా నా లో స్వార్ధం నన్ను డామినేట్ చేసేసి వెంకట్ దగ్గరకు పరుగుపరుగున వెళ్ళిపోయాను. 

అతని ఇంటి తలుపు దబా దబా బాదాను. వెంకట్ తలుపు తీయగానే వెంటనే వెళ్లి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పాను.

చేతులతో తలను కొట్టుకుంటూ అతని పాదాల మీద పడిపోయాను. అతని జీతం పెరిగింది కాబట్టి వచ్చావా అని అతను అని నన్ను బయటకు నేట్టేయొచ్చు కాని రెండు చేతులతో నన్ను పైకి లేపి గుండెలకు హత్తుకున్నాడు.

ఇవ్వలేను... రాధ, ఇవ్వలేను... రాధ, నువ్వు ఎంత బాధలో ఉన్నా, నువ్వు ఎంత మంచి దానివి అయినా,  నీకూ ఎంత అవసరం ఉన్నా నా వెంకట్ ని నేను నీకూ ఇవ్వలేను. ఇది స్వార్ధమే కావచ్చు కానీ నా వల్ల కాదు నేను ఇవ్వలేను.

మరుసటి రోజు ఇద్దరం గుడికి వెళ్లి మళ్ళి పెళ్లి చేసుకున్నాం. ఆ తరవాత నేను ఉద్యోగం మానేశాను. ఇంటి దగ్గరే జయ వైఫ్ ఆఫ్ వెంకట్ గా ఉండి పోయాను.

రాధ నన్ను, నా వెంకట్ ని కలిపి ఒక సారి చూసింది, మా వైపు కోపంగా చూసి మొహం తిప్పుకొని వెళ్ళిపోయింది. నేనేం చెప్పలేదు. ఏం చెప్పలేను.

ఇద్దరం ఒకరి చేతులు ఒకరం పట్టుకొని మిగిలిన మా శేష జీవితం కలిసి ఉండాలని నిశ్చయించుకున్నాం.

ఏమైనా తింటావా ఆర్డర్ పెడతాను అన్నాడు. నేను ఉప్పు బిస్కెట్లు అన్నాను. అవి నీకూ నచ్చవు కదా... అన్నాడు. నీకూ ఇష్టం కదా అన్నాను. 

ఒకప్పుడు చేతిలో డబ్బులు లేనప్పుడు అవి తిని మంచి నీళ్ళు తాగేవాడిని అన్నాడు. 

అవునూ కదా.. మగాడు కుటుంబ పోషణ కోసం అష్టకష్టాలు పడి వస్తే వాడిని ఇంటికి వచ్చాక కూడా రాచిరంపాన పెడతాం. 

అసలు వాడి కష్టాన్ని లెక్క కూడా చేయం. ఒకప్పుడు అడుక్కు తినే వాడికి పది రూపాయల నోటు ఎడమ చేత్తో విసిరేసిన నేను.. 

అదే పది రూపాయలకు కొబ్బరి కాయ కొని వీలైనన్ని ముక్కలు అయ్యేలా కొట్టి చిన్న ముక్క దేవుడికి నైవేద్యం పట్టి అదే కవర్ లో మిగిలిన ముక్కలు వేరుకొని ఇంటికి తెచ్చుకున్నాను.

వెంకట్ పడ్డ కష్టాలు వింటూ అతని మీద మరింత ప్రేమను పెంచుకుంటూ అతని గుండెలపై ఆ రాత్రి సేద తీరాను.

ఇక నుండి అలానే ఉంటాను. ఇది నా ప్రేమ కధ.... మా ప్రేమ కధ.... 

ఈమె చెప్పిన తన కధ విన్నాక నాకు సెక్స్ స్టొరీలా రాయాలని అనిపించలేదు. అందుకే మాములుగా రాసేశాను.

రాధని వెంకట్ కూడా పట్టించుకోలేదు అంట. 

ఈ పెద్ద సిటిలో ఇప్పటికి ఎన్నో కష్టాలు పడి కుటుంబాలను లాక్కోస్తున్నా ఎందరో వ్యక్తులకు నా పాదాభివందనం. 

జీవితం అంటే ఇలానే ఉంటుంది, ఒకరి అవకాశాన్ని మరొకరు లాక్కోవడమే... 

మరో చిన్న మినీ కధతో... మరొకరి అనుభవంతో..... మరో సారి... మళ్ళి కలుద్దాం...

ఇట్లు మీ 3శివరాం...

[Image: rains-1_V_jpg--442x260-4g.webp?sw=412&ds...se&r=2.625]
-- -- -- -- -- -- -- -- --
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
Good ?
[+] 1 user Likes Eswarraj3372's post
Like Reply
#3
Super
[+] 1 user Likes sri7869's post
Like Reply
#4
కథ బాగుంది
[+] 1 user Likes ramd420's post
Like Reply
#5
చాలా బాగుంది...కొనసాగించండి.
[+] 1 user Likes sravan35's post
Like Reply
#6
కథ బావుందండి
    :   Namaskar thanks :ఉదయ్
[+] 1 user Likes Uday's post
Like Reply
#7
పోల్ ఎలా పెట్టాలి నాకు అర్ధం కావడం లేదు.

1. ఇలాంటి కధలు రాయండి చదువుతాం. బాగున్నాయి.

2. వద్దురా బాబు... ఇలాంటివి, కావాలంటే వేరే వెబ్ సైట్ లో చదువుతాం, ఇక్కడ రాయొద్దు.

3. ఎదో ఒకటి తగల బెట్టు... టైం పాస్... అవుతాయి.
[+] 3 users Like 3sivaram's post
Like Reply
#8
"కాటుక దేవర" (పేరు మార్చాను) ముసుగు దొంగ లాంటి కధ.....

ఒక తాండాలో చెప్పుకునే కధ అంట. ఒక అబ్బాయి చెప్పాడు. భలే ఉంది, ఇంకొంచెం మషాలా జత చేసి ఇస్తాను.

పూర్తి సెక్స్ స్టొరీ, చివరిలో ట్విస్ట్ సూపర్....
[+] 6 users Like 3sivaram's post
Like Reply
#9
Wow nice story bro
[+] 1 user Likes K.rahul's post
Like Reply
#10
రీయల్ గా జరిగేటట్లు చాలా అద్భుతంగా రాశారు శివరాం గారూ సూపర్ గా ఉంది కథ
[+] 1 user Likes hijames's post
Like Reply
#11
(02-07-2024, 10:39 PM)3sivaram Wrote: ఉప్పు బిస్కెట్లు

Heart touching
Like Reply
#12

[+] 1 user Likes Kamas's post
Like Reply
#13
(03-07-2024, 10:58 PM)Kamas Wrote: Heart touching

దీనిది ఏం ఉంది, త్వరలో నిజమైన ప్రేమ కథ అప్డేట్స్ ఇస్తాను. డిటైల్ ఉన్న కథ...
[+] 3 users Like 3sivaram's post
Like Reply

Users browsing this thread: