19-09-2024, 08:43 AM
అక్కయ్యా ..... ఏ వాటర్ అయినా ok నా లేక ఇంటి నీళ్లే కావాలా ? .
చిరునవ్వు - చిరుకోపంతోనే ...... ఇంటి నీళ్లే ఉన్నాయి అంటూ తన బాటిల్ నుండి త్రాగింది .
అక్కయ్యా అక్కయ్యా ..... దాహం దాహం ? అంటూ ఖాళీచేస్తున్న అక్కయ్యవైపు ఆశతో చూస్తున్నాను .
యష్ణ అక్కయ్య : మ్యాజిక్ తో బాటిల్ తీసి తాగు .....
ఈరోజుకు లిమిట్ అయిపోయినట్లుంది అక్కయ్యా , ప్లీజ్ ప్లీజ్ కారం కారం గుత్తోంకాయకు కారం దట్టంగా పడినట్లుంది అంటూ కళ్ళల్లో నీళ్ళు వచ్చినట్లు నటించి తుడుచుకుంటున్నాను .
యష్ణ అక్కయ్య : నిజమేనా ? అంటూ డౌట్ తోనే ఇచ్చింది .
అందుకుని కరుచుకుని మొత్తం త్రాగేసికానీ కిందకుదించలేదు , నా అక్కయ్య పెదాలు స్పృశించాక నీళ్లుకూడా అమృతంలా మారిపోయాయి .....
యష్ణ అక్కయ్య : నేను కరుచుకుని త్రాగలేదుగా ..... , యే యే యే .....
ఇప్పుడు త్రాగలేదు సరే , ఇంటినుండి బయలుదేరినప్పటి నుండీ ..... , యష్ణ అక్కయ్య వేళ్ళతో కౌంట్ చేస్తుండటం చూసి మూడుసార్లు కరుచుకుని త్రాగారు - అందుకే అంత టేస్ట్ ..... , ఎంతైనా నా అక్కయ్య పెదాలనుండి తేనెలు ఊరుతాయి.
యష్ణ అక్కయ్య : ఎలా తెలుసు ? అంటూనే లిప్ కిస్ గుర్తుకువచ్చినట్లు తడబడి కోపంతో చూస్తోంది .
Yes yes ...... , TASTES సో స్వీట్ అంటూ వేళ్ళతో పెదాలను స్పృశిస్తున్నాను .
యష్ణ అక్కయ్య : ఆపు ఆపు ష్ ష్ ష్ ..... , అల్లరికి లిమిట్ ఉంటుంది .
నా యష్ణ అక్కయ్యతో - నా దేవకన్యతో లిమిట్ ఏమిటి ? .
యష్ణ అక్కయ్య : నీకు చెప్పడం వేస్ట్ అంటూ పాత్రలను అందుకుని లేచారు .
ఎక్కడికి ఎక్కడికి అక్కయ్యా ? .
యష్ణ అక్కయ్య : శుభ్రం చెయ్యడానికి ..... , లగేజీ నిండిపోయింది వీటన్నింటినీ ఎలా తీసుకెళ్లాలో ......
మ్యాజిక్ చేసి ఇంటికి చేర్చెయ్యనా ? .
యష్ణ అక్కయ్య : లిమిట్ అయిపోయింది అన్నావు .....
అదీ అదీ ..... దొరికిపోయాను .
యష్ణ అక్కయ్య : Whatever ..... నిన్ను నమ్మడం నాతప్పు , ఇంటికి చేర్చు We are even .
నా యష్ణ అక్కయ్య జీవితాంతం సంతోషంగా ఉన్నప్పుడే We are even , అంతవరకూ ఋణపడిపోయినట్లే ......
యష్ణ అక్కయ్య : మన మధ్యన రుణం ఎప్పుడు ఏర్పడింది ? .
ఎప్పుడైతే నా తేజస్విని అక్కయ్య మిమ్మల్ని చూసి అంతులేని సంతోషాన్ని పొందిందో అప్పుడే ఋణపడిపోయాము , మీ సేఫ్టీ - సంతోషమే మా సంతోషం , తేజస్వి అక్కయ్య మాట తీసేసుకుంది , మీరు తిట్టినా - కొట్టినా - వెళ్లిపో అంటూ కోపంతో తోసేసినా ..... వదిలి వెల్లనేలేను .
కోపంతో బుసలుకొడుతోంది అక్కయ్య ..... , నాకు నిద్రవస్తోంది - తాతగా బామ్మగారు నిద్రపోవాలికదా త్వరగా ఇంటికి చేర్చు .
శుభ్రమై చేరిపోతాయి , ఓం భీం భుష్ ......
యష్ణ అక్కయ్య : కంఫర్మ్ చేసుకుంటాను అంటూ ఇంటికి కాల్ చేసింది , అన్నీ వచ్చేసాయా ? , wait wait అమ్మా ..... పాయసం స్పూన్ ఉందా ? .
( అదొక్కటే లేదు తల్లీ )
యష్ణ అక్కయ్య : సరే గుడ్ నైట్ అమ్మా ఉదయం కాల్ చేస్తాను అంటూ కట్ చేసింది , ఇవ్వు ......
నాదగ్గరలేదు చూసుకో అంటూ లేచి చేతులు విశాలంగా చాపాను .
అక్కయ్య లేచి ఛాతీ మొత్తం స్పృశించి ప్చ్ అంటూ ప్యాంటు జేబులు వెతికింది .
టచ్ చేసినందుకు థాంక్యూ సో మచ్ అక్కయ్యా .... అంటూ మెలికలుతిరిగిపోతున్నాను .
యష్ణ అక్కయ్య : ఈ అల్లరి ఇడియట్ వొళ్ళంతా నేనెలా టచ్ చేసాను , ఏదో మాయచేశాడు .
ఆ పవర్స్ నాకు లేవు అక్కయ్యా , ఉండి ఉంటే ఈపాటికి ......
యష్ణ అక్కయ్య : Ok ok అర్థమైంది అర్థమైంది - ఈపాటికి నన్నేమైనా చేసేసేవాడివి వదిలేయ్ .
అక్కయ్యా ......
బామ్మగారు : నీ అనుమతిలేకుండా అలా ఎప్పటికీ చెయ్యడు తల్లీ , నీ తమ్ముడు బంగారం , ఇప్పుడు కాకపోయినా త్వరలో నీకూ తెలుస్తుంది .
యష్ణ అక్కయ్య : ట్రైన్ దిగాక తనెవరో - నేనెవరో , ఇన్ని బయటకు తీసినవాడికి ఒక చిన్న స్పూన్ దాచెయ్యడం ఒక లెక్కా ఏమిటి ? అంటూ మళ్లీ లేచి నన్ను దాటుకుని వెళ్ళింది .
అక్కయ్యా ఎక్కడికి ? అక్కయ్యా ఎక్కడికి ? ...... అంటూ వెనుకే వెళ్ళాను .
యష్ణ అక్కయ్య : డిస్టన్స్ డిస్టన్స్ ..... సడెన్ బ్రేక్ పడాలని ప్రార్థిస్తున్నావు కదూ , అలా మళ్లీ జరగదు .
మనం అనుకుంటే జరగవు అక్కయ్యా - రాసిపెట్టుంటే జరగకమానదు , అయినా నేనేమీ అందుకోసం ఫాలో అవ్వట్లేదు , ఎక్కడికి అక్కయ్యా ..... ? , Ok ok టాయిలెట్ కు వెళుతున్నారా ? .
యష్ణ అక్కయ్య : ష్ ష్ ష్ నెమ్మదిగా .......
దీనికి కూడా సిగ్గేనా ? , నేనూ వెళతాను - బామ్మా వెళుతుంది అందరూ వెళతారు .
యష్ణ అక్కయ్య : నీ స్పీచ్ ఆపితే వెళతాను , అప్పటినుండి ఆపుకుంటున్నాను .
ఆపుకోవడం దేనికీ .....
యష్ణ అక్కయ్య : నీ అల్లరి ఆగుతుందా ? , మాట్లాడకు అంటూ టాయిలెట్ కు వెళ్లివచ్చింది , నువ్వెళ్ళు నేను వెళతాను .
మిమ్మల్ని బెర్త్ దగ్గరకు వదిలి వెళతాను .
యష్ణ అక్కయ్య : నేనేమైనా పాపాయినా ? .
నా అక్కయ్యల సేఫ్టీ కోసం ఏమైనా చేస్తాను .
యష్ణ అక్కయ్య : మొదలెట్టావా ? , నావల్లకాదు వెళ్లి పడుకుంటాను తప్పుకో అంటూ ప్రక్కకు జరిపేసి వెళ్లారు .
వెనుకే వెళ్లి రెండువైపులా మిడిల్ బెర్త్స్ సెట్ చేసాను , ముగ్గురమూ బాత్రూం వెళ్ళొచ్చాము , తాతగారు మధ్యలో - బామ్మగారు కింద పడుకున్నారు .
అన్నయ్యా ..... పైకెత్తoడి అంటూ మొదట యాపిల్ అందుకున్న పాప , డాడీ .... బాత్రూం వెళ్లారు వచ్చేస్తారు .
సీట్ మీదేనా ? , sorry పాపా .... మావల్లనే ఆలస్యం .
పాప : మమ్మీ - డాడీ హ్యాపీ , మీరు ఫీల్ అవకండి .
థాంక్యూ అంటూ పైకెత్తాను , తన తండ్రి వచ్చాక సైడ్ సీట్లో పడుకున్న తన తల్లికి గుడ్ నైట్ చెప్పి తండ్రిపై దుప్పటి కప్పుకుని పడుకుంది .
బామ్మా ..... దుప్పట్లు తెచ్చుకోలేదా ? .
బామ్మ : ఇంత చలి ఉంటుందనుకోలేదు .
నేనున్నాను కదా అంటూ బ్యాక్ ప్యాక్ నుండి తీసి ఇద్దరికీ కప్పాను , ఎయిర్ పిల్లొస్ తీసి తలల కింద ఉంచాను .
బంగారుకొండవి ..... , నీకు ? .
నాకూ ఉంది అంటూ తేజస్వి అక్కయ్య ఓణీని తీసి చుట్టుకున్నాను , ఉమ్మ్ అఅహ్హ్ ..... వెచ్చగా మైకం కమ్మేసినట్లు ఫీల్ అవుతున్నాను .
యష్ణ అక్కయ్య : నా ఓణీలా ఉంది .
ఓణీనే కానీ నీధికాదు , మీ చెల్లెలిది .
యష్ణ అక్కయ్య : నాకు తమ్ముడూ లేడు - చెల్లీ లేదు .
ఆ దేవత అనుగ్రహిస్తే , అందరం కలుస్తాము , గుడ్ నైట్ బామ్మగారూ - గుడ్ నైట్ తాతగారూ ......
బామ్మగారు : నువ్వెక్కడ పడుకుంటావు మనవడా ? .
ఇంకెక్కడ అక్కయ్య బెర్త్ లోనే ......
వీపు విమానం మోత మోగింది , స్స్స్ ...... , జోక్ .... జోక్ చేసాను అక్కయ్యా .
యష్ణ అక్కయ్య : నేను సీరియస్ గా తీసుకున్నాను అంటూ ముసిముసినవ్వులతో బామ్మకు ఎదురుగా కింద సీట్లో చేరింది .
అక్కయ్యా ..... దుప్పటి - పిల్లో .
యష్ణ అక్కయ్య : We are even అన్నానుకదా , నీనుండి ఇంకేమీ వద్దు గాక వద్దు ..... అంటూనే చలి ఫీల్ అవుతోంది .
బామ్మ : తీసుకోతల్లీ ..... కాసేపట్లో అర్ధరాత్రి అవుతుంది చలి మరింత ఎక్కువ అవుతుంది .
యష్ణ అక్కయ్య : వద్దు బామ్మా ..... అడ్వాంటేజ్ తీసుకుంటాడు - ఆటపట్టించే అవకాశం నేనే ఇచ్చినట్లు అవుతుంది , దానికంటే చలికి సఫర్ అవ్వడమే మేలు .
కొద్దిసేపట్లో అక్కయ్యే బ్రతిమాలుకుంటుందిలే బామ్మా ..... మీరు వెచ్చగా పడుకోండి, నా బెర్త్ చూస్తారా అంటూ బ్యాక్ ప్యాక్ నుండి " క్యాంపింగ్ నెట్ ఊయల " తీసి అక్కయ్య - బామ్మ బెర్త్స్ మధ్యలో ఊగిసలాడేలా కడుతున్నాను .
తాతగారు దిగి సహాయం చేసారు .
ఆశ్చర్యంగా - ఆశతో చూసి ఆశ్చర్యపోతున్న అక్కయ్యను పడుకోమని ఆహ్వానించాను .
యష్ణ అక్కయ్య : ఊహూ .....
మనసులో కలిగిన కోరికనూ ...... నాపై ఉన్న కోపం వలన అనుచుకోవడం బాలేదు.
యష్ణ అక్కయ్య : నిన్ను ఎంత దూరం ఉంచితే అంత హాయి అంటూ లైట్స్ ఆఫ్ చేసింది , అది వదిలేయ్ - ఇంతలేదు ఈ బ్యాక్ ప్యాక్ నుండి ఎన్నని బయటకుతీస్తావు - ఏదో ప్రపంచమే ఉంది లోపల అంటూ బ్యాగు అందుకుని బయట జిప్ తీసి ఏకంగా సీక్రెట్ జిప్ తెరిచి సాఫ్ట్ గా - తడిగా టచ్ అవుతోంది గుడ్ ఫీలింగ్ కలుగుతోంది ఏంటబ్బా అంటూ తీసిచూసి బ్యాగ్ లోనే వదిలేసి కోపంతో బ్యాగును నావైపుకు విసిరేసింది , ఛి ఛీ నువ్విలాంటి వాడివని తెలియదు .
అలాంటివాడినే అక్కయ్యా ..... , నాతో కాస్త జాగ్రత్త , ఎవరు చూడమన్నారు ? - ఎవరు కోపాగ్నిని ప్రదర్శించమన్నారు , కూల్ కూల్ అంటూ నవ్వుకుంటూనే ఊయలలో వాలాను , ఈ బ్యాగ్ నా సర్వస్వం ఎందుకో మీకూ తెలిసే రోజు వస్తుంది .
యష్ణ అక్కయ్య : రానే వద్దు , అయినా నీలాంటివాడితో నేను మాట్లాడుతున్నాను ఏంటి ? , వెరీ వెరీ బ్యాడ్ బాయ్ అంటూ అటువైపుకు తిరిగి పడుకుంది .
నా యష్ణ అక్కయ్య మనసులో స్థానం సంపాదించేంతవరకూ ...... బ్యాడ్ బాయ్ గానే ఇష్టం , గుడ్ నైట్ అక్కయ్యా ...... , రిప్లై రాకపోవడంతో నవ్వుకుని ఊగుతున్నాను .