Thread Rating:
  • 84 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
So so so sooooooo sorry Extremely so sorry .......

ఇంకా కొన్నిరోజులు so so sorry .

Functions ........
[+] 3 users Like Mahesh.thehero's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(22-08-2024, 08:43 AM)Mahesh.thehero Wrote: So so so sooooooo sorry Extremely so sorry .......

ఇంకా కొన్నిరోజులు so so sorry .

Functions ........

Ok bro we will wait for your update
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
(22-08-2024, 02:13 PM)Iron man 0206 Wrote: Ok bro we will wait for your update

Thankyou thankyou so much .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(22-08-2024, 08:43 AM)Mahesh.thehero Wrote: So so so sooooooo sorry Extremely so sorry .......

ఇంకా కొన్నిరోజులు so so sorry .

Functions ........

K bro, wait chestham kane information esthe santhosam ga gantake oka sare meru login ayyara ledha anne chusthe unnam ji
Like Reply
Update
Like Reply
Hi bro pls update evande vellu ayithe
Like Reply
Hi bro pls update evande thondharaga pls update evande
Like Reply
Eagerly waiting for update.Mahesh.
Like Reply
Pls pls update evande
Like Reply
What happened.Mahesh
Like Reply
Bro update please
Like Reply
Hi bro pls update evande
Like Reply
I am back .....


సో సో సో సో soooooooo sorry guys .
[+] 2 users Like Mahesh.thehero's post
Like Reply
We are waiting for yours valuable update
Like Reply
Brooo Update plz
Like Reply
(18-09-2024, 02:47 PM)Mahesh.thehero Wrote: I am back .....


సో సో సో సో soooooooo sorry guys .

Ps try update as soon as possible, we are eagerly waiting bro
Thanks for come back
Like Reply
(18-09-2024, 02:47 PM)Mahesh.thehero Wrote: I am back .....


సో సో సో సో soooooooo sorry guys .

Waiting for the update
Like Reply
అటాచ్మెంట్ వే ద్వారా AC భోగి దాటి స్లీపర్ భోగీలోకి వెళుతున్న అక్కయ్యను చూసి , Wait wait అక్కయ్యా I am coming .....
యష్ణ అక్కయ్య : అవసరం లేదు అవసరం లేదు .
నేను వదలలేనుగా , ఒకరికి మాటిచ్చాను ఒట్టు వేసాను .
యష్ణ అక్కయ్య : ఒట్టు తీసి గట్టుమీద పెట్టు , రావద్దు అంతే .....
అక్కయ్యా అక్కయ్యా ..... మీ సూట్ కేస్ నుండి మీ వాల్యూ సాటిన్ ఐటమ్స్ జారిపోతున్నాయి చూసుకోండి చూసుకోండి అంటూ నవ్వులు .
యష్ణ అక్కయ్య : మళ్ళీనా ..... నో నో నో అంటూ చూసుకుని , అల్లరి ఆపు అంటూ కోపంతో వెళ్లిపోతున్నారు .
ఆపలేను మాటిచ్చాను అంటూ వెనుకే చేరాను , ఒకదానిమీద మరొక అల్లరితో ఆటపట్టిస్తూ అక్కయ్య కోపానికి గురి అవుతూ ఆనందిస్తున్నాను , యష్ణ అక్కయ్య కోపం కూడా కమ్మదనాన్ని పంచుతోంది .
10 గంటలు అవుతున్నా బామ్మ - తాత విషయంలో దెబ్బలుతిన్న మరియు తిట్లు తిన్నవారంతా ఈ భోగీలోనే ఉన్నట్లు నిద్రపోకుండా ముచ్చట్లుపెట్టినట్లు నావైపు కోపంతో చూస్తున్నారు .

స్టేషన్ వచ్చినట్లు సూపర్ ఫాస్ట్ లో వెళుతున్న ట్రైన్ సడెన్ బ్రేక్ వెయ్యడంతో ..... అంతే వేగంతో వెనకనుండి యష్ణ అక్కయ్యను బలంగా ఢీకొట్టి పడిపోకుండా గట్టిగా పట్టేసుకున్నాను , ఆ ప్రాసెస్ లో అక్కయ్య నడుమును కాస్త గట్టిగానే పట్టేసాను - అంతటితో ఆగక పెదాల సంతకం వీపుపై ఘాడంగానే పడ్డాయి .
ఆహ్హ్హ్ ..... మ్మ్ ..... అంటూ ఫ్రీజ్ అయిపోయి వొళ్ళంతా జలదరించిపోతున్నారు , ఫస్ట్ కిస్ నాతోనే అంటే ఫస్ట్ టచ్ - ఫస్ట్ హగ్ కూడా నాతోనే మరి , అందుకేనేమో ప్రతీ టచ్ కు రియాక్ట్ అవుతున్నారు , తేరుకుని ఓపిక నశించినట్లు వెనక్కుతిరిగి తోసేసి చెంప చెళ్లుమనిపించారు , ఒకటా రెండా ..... ఎన్నిసార్లు నీ అల్లరి భరించాలి , వెళ్ళొపో అన్నానుగా అయినా వదలడం లేదు ......

సమయం కోసం ఎదురుచూస్తున్నట్లు ...... , అవును హైద్రాబాద్ స్టేషన్ ఫ్లాట్ ఫారం లో చూసాము - ఇందాక చూసాము ఈ అమ్మాయిని ఈవ్ టీజింగ్ చేస్తూనే ఉన్నాడు - అల్లరితో ఇబ్బందిపెడుతూనే ఉన్నాడు అంటూ పది పన్నెండు మంది మాచుట్టూ చేరారు , ఇలాంటి పోకిరీ వెధవలు మాటలతో చెబితే వినరు దెబ్బలుపడాల్సిందే - సెక్యూరిటీ ఆఫీసర్లకు అప్పగించాల్సిందే .......
యష్ణ అక్కయ్య : వద్దు వద్దు వద్దు ..... అంతవరకూ వద్దు , మేము మేము చూసుకుంటాము , కాస్త గట్టిగానే కొట్టాను చాలు చాలు తెలుసుకుని బుద్ధిగా ఉంటాడు .
" మేము మేము " woow ..... లవ్ ..... థాంక్యూ అక్కయ్యా ...... అంటూ ఆనందిస్తున్నాను .
యష్ణ అక్కయ్య : మళ్లీ అల్లరి , అక్కయ్యా అని పిలవద్దు అనిచెప్పానుకదా ......
నాకు అలా ఆప్యాయతతో పిలవడమే ఇష్టం .
చెప్పాముకదా , వీడు మాటలతో వినేవాడు కాదు అని , కొన్ని తగిలిస్తేనే దారిలోకివస్తాడు , ముందైతే నువ్వు ప్రక్కకు రా ...... వద్దు వద్దు మేము మేము చూసుకుంటాము అంటున్న అక్కయ్యను వెనక్కు లాగడానికి తాకబోయారు చుట్టూ చేరిన హీరోలు ......
నా అక్కయ్యను చిన్న టచ్ చేసినా ..... మీరు పడుకున్న తరువాత టచ్ చేసిన చేతులను విరిచేస్తాను ప్రామిస్ ..... ఇందులో కాంప్రమైజ్ అనేదే ఉండదు , నా దెబ్బ ఎలా ఉంటుందో మీ వెనుక నక్కి నక్కి దాగి నన్ను ఎప్పుడు కొడతారా అని ఎదురుచూస్తున్న అతడిని అడగండి .
హమ్మా ..... ఇంకా నొప్పిగానే ఉంది అంటూ జారుకోవడం చూసి పిల్లలు నవ్వుకుంటున్నారు .
ఇంతమందిమి ఒకవైపున ఉన్నాము అయినాకూడా భయం లేకుండా ఎలా మాట్లాడుతున్నాడో చూడండి అంటూ కోపంతో ఉడికిపోతున్నారు .
మీరు కలిసికట్టుగా ఉన్నా - కోపంతో ఊగిపోయినా ...... నా యష్ణ అక్కయ్య నావైపున ఉండగా నన్నేమీ చెయ్యలేరు , మా అక్కాతమ్ముళ్ల మ్యాటర్ వదిలేసి రండి చూసుకుందాము .
యష్ణ అక్కయ్య : తమ్ ......
ఆ ఆ పిలవండి పిలవండి తమ్ముడూ అని ప్రేమతో పిలవండి .....
యష్ణ అక్కయ్య : నువ్వూ మారవు - నీ అల్లరీ మారదు , ప్లీజ్ వెళ్లిపో , ఎస్క్యూస్ మీ ..... పిల్లాడు ఏదో తెలియక మాట్లాడుతున్నాడు వదిలెయ్యండి వెళ్ళండి .
మమ్మల్నే ఎన్నెన్ని మాటలు అంటాడా ..... ? , ఇక ఈ పిల్లాడిని వదిలేదే లేదు , ఇప్పుడు మేము హార్ట్ అయ్యాము , నువ్వు ప్రక్కకు తప్పుకో అంటూ టచ్ చెయ్యబోయి నామాటలు గుర్తుకువచ్చినట్లు షాక్ కొట్టినప్పుడు లాగేసుకున్నట్లు చేతిని వెనక్కు లాగేసుకున్నారు .
నవ్వు ఆగడం లేదు , అదీ ఆ మాత్రం భయం ఉండాలి , అక్కయ్యా ..... నిన్ను సేఫ్ గా వైజాగ్ తీసుకెళతాను .
యష్ణ అక్కయ్య : తీసుకెళ్లడానికి నువ్వెవరు , నీకూ నాకూ సంబంధం ఏమి , నోరు మూసుకుని బుద్ధిగా ఇక్కడనుండి వెళ్లిపో .....
ఊహూ ..... ట్రైన్లో ఎక్కడికి వెళ్లినా వదిలేది లేదు , అమ్మాయిని టీజ్ చేస్తాడా ? అంటూ యష్ణ అక్కయ్య అడ్డుపడుతున్నా మీదకు వస్తున్నారు కొట్టడానికి ......

అప్పుడు దేవుడిలా వచ్చారు తాతగారు ...... , ఎలా అందరినీ దాటుకుని నావైపుకు చేరుకున్నారో ..... ఒక్కతోపుతో అందరినీ తోసేశారు , నా మనవడిపై ఒక్క దెబ్బ చిన్న దెబ్బపడినా శాల్తీలు లేచిపోతాయి అంటూ తొడకొట్టి మీసం తిప్పారు .
" హమ్మయ్యా .... అంటూ యష్ణ అక్కయ్య గుండెలపై చేతినివేసుకుంది "
చూసి ఆనందిస్తూ..... , సూపర్ తాతగారూ ..... అంటూ ట్రైన్ ప్లస్ ఆ స్టేషన్ మొత్తం వినిపించేలా విజిల్ వేసాను .
తాతగారు : ఎవరో అనుకుని ఇంతవరకూ ఆగిపోయాను , పిల్లాడు అని వినిపించగానే వచ్చేసాను , ఒసేయ్ ముసలిదానా .... నీ మనవడినే చుట్టుముట్టి కొట్టాలని చూస్తున్నారు ఈ వెధవలు .
ఏంటీ .... బాబునా ? అంటూ లేచి మావైపుకు వడివడిగా చేరుకుని , బాబూ ..... నీకేమి కాలేదుకదా అంటూ నావొళ్ళంతా చూస్తున్నారు బామ్మగారు .
తాతగారు సమయానికి వచ్చి దెబ్బపడకుండా రక్షించారు , బామ్మా ..... అలా పరుగునవచ్చేశారు , మీ కాలు ..... నొప్పి .....
బామ్మ : నా మనవ .... నువ్వు చేసిన మస్సాజ్ తో ఎప్పుడో మాయమైపోయింది , నీకోసమే చూస్తున్నాము , ఎక్కడికి వెళ్లిపోయావు ? , కనిపించకపోవడంతో ఎంత కంగారుపడ్డామో తెలుసా ? .
బామ్మగారూ ..... ఆప్యాయంగా మనవడా అని పిలవండి . విన్నారా ? అక్కయ్యా ..... , ఆత్మీయులు కనిపించకపోతే ఎంత కంగారుపడతామో , చెబితే నువ్వే వినడం లేదు .
యష్ణ అక్కయ్య :  నామాటలకు కొన్ని క్షణాలు ఇష్టంతో చూస్తుండిపోయింది , వెంటనే తేరుకుని మనమేమీ ఆత్మీయులు కాదు అంటూ కోపంతో చూస్తోంది .
అఅహ్హ్ ..... కోపం కూడా ఇక్కడ హాయిని పంచుతోంది .
తాతగారు : నువ్వు చెప్పిన నీ దేవకన్య ......
అవును తాతగారూ ...... అంటూ అక్కయ్యవైపు చూస్తూనే సిగ్గుతో వెనుక దాచుకున్నాను . 
యష్ణ అక్కయ్య : దేవకన్య ..... అదికూడా " నీ దేవకన్యనా " అన్నట్లు మరింత కోపంతో చూస్తోంది .

తాతోయ్ ..... ఆ పిల్ల కుంక ఈ అమ్మాయిని ఏడిపిస్తున్నాడు , హెల్ప్ చెయ్యడానికి వస్తే మమ్మల్ని తోసేశారు .
తాతగారు : ఏంట్రా ..... హెల్ప్ ? , ఈ మంచితనం ఈ ముసలివాళ్ళం ఇద్దరం సహాయం చెయ్యమని అర్థించినప్పుడు ఏమైపోయిందిరా ? , మా లగేజీనే చాలా ఉంది మీ లగేజీ కూడా మొయ్యాలా అన్నది నువ్వే కదరా ? - మీ పిల్లలు హెల్ప్ చెయ్యి డాడీ అంటున్నా ..... వాళ్ళను తోసుకుంటూ వెళ్ళిపోయింది నువ్వేకదా - గంట పైనే సమయం ఉందని తెలిసినా కూడా ట్రైన్ కు ఆలస్యం అవుతుంది అని పట్టించుకోకుండా వెళ్ళింది నువ్వు - ముసలివాళ్ళు ఇంట్లో మూలన కూర్చోకుండా బయటకు ఎందుకు వచ్చారో అన్నది నువ్వే కదా ......
ఇలాంటివాళ్ళా వీళ్ళు అంటూ యష్ణ అక్కయ్య అసహ్యంగా చూస్తోంది వాళ్ళవైపు .......
తాతగారు : ఇక వాడు .... దెబ్బ భలేగా కొట్టావు మనవడా , ఇక మానవత్వం సచ్చిపోయింది అని వాడిని సహాయం కూడా అడగలేదు , వాడు ఎన్నెన్ని మాటలు అన్నాడు ..... , ముసలివాళ్ళమే కాస్త సహాయం చేస్తే పుణ్యం వస్తుంది - దీవెనలూ అందుతాయి అని ఒక్కరైనా ఒక్కరైనా ముందుకువచ్చారా ? - అదే ఒక అమ్మాయి అందమైన అమ్మాయి .....
విశ్వ సుందరి తాతగారూ ......
తాతగారు : నువ్వెలా అంటే అలా మనవడా ..... , ఒక అమ్మాయి సహాయం కోరకముందే ..... మీకు పెళ్ళై పెళ్ళాలు ఉన్నారని - పిల్లలు ఉన్నారని కూడా పట్టించుకోకుండా ఎగేసుకుంటూ వచ్చేసారు హీరోల్లా ..... , ఇది హీరోయిజం కాదు - నా మనవడు రియల్ హీరో ..... , నా మనవడు చేసినది .... అదేంటి అన్నారు ? .
టీజ్ ......
తాతగారు : ఆ అదే , నా మనవడు చేసినది టీజ్ కాదు ఇందాక మీరు చేసినది టీజ్ - వెళ్ళండి వెళ్ళండి మీ మీ పెళ్లాలతో మీకుంది , ట్రైన్ వైజాగ్ చేరేంతవరకూ నా మనవడు ఏమైనా చేస్తాడు ఎవరైనా కాదంటే , ముసలిదానా ..... ఆ కత్తి ఎక్కడ పెట్టావు ? .
బామ్మగారు : బ్యాగులోనే పెట్టమన్నావు కదా ఉంది తీసుకురానా ? .
తాతగారు : మా మంచి ముసలిది , పొలంలో కలుపునే కాదు అవసరమైతే మీ .... మాటకూడా పూర్తికాకముందే అందరూ తుర్రుమంటూ వెళ్లి వాళ్ళ వాళ్ళ  పెళ్లాల కొంగుల్లో దాక్కున్నారు .
సరిగ్గా అయ్యింది మీకు అంటూ మొట్టికాయలువేశారు , ఇంటికి వెళ్ళాక మీసంగతి చెబుతాము అంతవరకూ మూసుకుని పడుకోండి , ఇంత సమయం అయినా పిల్లలకు ఆర్డర్ చేసిన భోజనం రాలేదని మేము బాధపడుతుంటే అమ్మాయి అనగానే ఎగేసుకుని సహాయం చేయడానికి తయారైపోయారు , ముందు వెళ్లి ట్రైన్ కాంటీన్ నుండి టికెట్ తోపాటు తీసుకున్న ఫుడ్ తీసుకురండి , పిల్లలకు ఆకలివేస్తోంది - ఈ వర్షం వలన ఫ్రూట్స్ కూడా తీసుకోలేదు బయట అంటూ కొడుతున్నారు .

నవ్వుకుని , థాంక్యూ తాతగారూ - థాంక్యూ బామ్మగారూ ...... అంటూ హత్తుకున్నాను .
తాతగారు : ఇప్పుడు నీ దేవకన్యను టీజ్ చేస్తావో - అల్లరి చేస్తావో నీఇష్టం ఏమైనా చేసుకో ఎవరు అడ్డుపడతారో చూస్తాను .
బామ్మగారు : అవునవును ఎవరొస్తారో నేనూ చూస్తాను , బుజ్జి దేవుడిలాంటి మా మనవడినే కొట్టాలని చూస్తారా ? , మనవడా ..... నువ్వు అన్నట్లు నీ దేవకన్య విశ్వసుందరే .....
థాంక్యూ సో మచ్ బామ్మా .....
యష్ణ అక్కయ్య కోపంతో రుసరుసలాడుతూ టికెట్ తీసి చూసుకుని ప్రక్కనే ఉన్న తన సీట్లోకి వెళ్ళిపోయి లగేజీని కింద ఉంచి కిటికీ ప్రక్కనే చూస్తోంది .
అక్కయ్యా యష్ణ అక్కయ్యా ..... అంటూ సీట్ దగ్గరకువెళ్ళాను .
యష్ణ అక్కయ్య : ప్చ్ వచ్చేశాడు అల్లరి ఇడియట్ అంటూ లగేజీ ఎత్తి సీట్ పై కూర్చోకుండా పెట్టి మిర్రర్ విండో నుండి బయటకుచూస్తోంది .
ఏంటి మనవడా ..... నిలబడిపోయావు , అర్థమైంది అర్థమైంది , హలో హీరోస్ ..... మీరు మంచిమనసుతో ఈ సీట్లలో నుండి ప్రక్కనే ఉన్న మా సీట్లలోకి వెళితే బాగుంటుంది అంటూ బామ్మవైపు సైగచేశారు .
బామ్మగారూ బామ్మగారూ ...... మేము కాదంటే కదా మీరు కత్తి తీసుకురావాల్సింది అంటూ తమ తమ లగేజీతో వెళ్లి , తాతగారి లగేజీ తీసుకొచ్చి చక్కగా సర్ది వెళ్లిపోయారు .
తాతగారు : చూశావా ? , అలా పనైపోయింది , మంచిగా చెబితే ఎవరైనా వింటారు .
యష్ణ అక్కయ్య అవాక్కై నోరెళ్ళబెట్టి చూస్తుండిపోయింది .
ముద్దొ ...... అదే అదే ముచ్చటేస్తోంది అక్కయ్యా అలా చూస్తుంటే , థాంక్యూ తాతగారూ .....
తాతగారు : బాబూ .... నీ ప్రియమైన దేవకన్య ఎదురుగా కూర్చో .
బామ్మ ..... బామ్మగారూ ..... అప్పటి నుండి నిలబడే ఉన్నారు ముందు కూర్చోండి అంటూ కూర్చోబెట్టి ప్రక్కనే కూర్చున్నాను . 
యష్ణ అక్కయ్య : నేనేమీ దేవకన్యనూ కాను - అంతకుమించి ఈ అల్లరి పిల్లాడి ప్రియమైన దేవకన్యను కానే కాను .
అయితే అక్కయ్యవు ......
యష్ణ అక్కయ్య : అక్కయ్యను కూడా కాదు .
బామ్మగారు : రెండూ కాదంటే ఎలా తల్లీ ....... , అచ్చు దివినుండి దిగివచ్చిన దేవకన్యలా ఉన్నావు - మా మనవడు చెప్పినట్లు విశ్వసుందరిలా ఉన్నావు , దేవకన్య అని పిలవమంటావా ? లేక అక్కయ్య అని పిలవమంటావా ? , మా మనవడి బుజ్జి మంచి మనసును అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు తల్లీ ..... , ఎవరో కూడా తెలియని మాకోసం ......
బామ్మగారూ ..... బామ్మా మనవళ్లం అయిపోయాము కదా , అయినా నా దేవకన్యకు చెప్పాల్సిన అవసరం లేదు , తెలుసుకుంటే ఇప్పుడే ఇక్కడే ఫ్లాట్ అయిపోయి తమ్ముడూ ..... అంటూ ప్రేమ వోలకబోసేస్తుంది , కాసేపు ఆటపట్టించనివ్వు .....
యష్ణ అక్కయ్య : ఏంటీ ..... , నాకు వినిపిస్తోంది - నా ముందే ఎంత ధైర్యం .
కిక్కు ఉండాలికదా అక్కయ్యా .....
యష్ణ అక్కయ్య : నిన్నూ ..... అంటూ కోపం .
తాతగారూ ...... నిలబడే ఉన్నారు కూర్చోండి అంటూ లేచాను .
తాతగారు : ఇక్కడ కాసింత ప్లేస్ ఉందికదా చాలు అంటూ అక్కయ్య లగేజీ ఉంచగా మిగిలిన చివరన కూర్చున్నారు .
తాతగారూ ..... పడిపోతారు అంటూ లగేజీ కింద ఉంచి కంఫర్టబుల్ గా కూర్చోమంది అక్కయ్య .
తాతగారు : మా మనవడిలానే మంచి మనసు , ఇప్పుడే కాదు అప్పుడే తెలిసిపోయింది , నీకోసమే నీ తమ్ముడిని కొట్టబోతున్నా ఆపడానికి ప్రయత్నించావు.
యష్ణ అక్కయ్య : నా తమ్ముడు కాదు , ఇడియట్ ......
తాతగారు : మా మనవడు కాదు కానీ మాకు అంతకంటే ఎక్కువ అయిపోలేదూ ...... , త్వరలో నీకూ అలానే అనిపిస్తుంది .
యష్ణ అక్కయ్య : ఒకే రక్తం కాకపోయినా ఎంత బంధం - ఈ అల్లరి పిల్లాడికోసం ఏకంగా కట్టిపట్టబోయారు అంటూ ఆశ్చర్యపోతోంది .
బామ్మ గారు : ఈ ముసలివాళ్లకోసం రక్తం పంచుకుని పుట్టినవాళ్ళు కూడా ఆలోచించే పనిని ఏమీ ఆశించకుండా మమ్మల్ని మా గమ్యానికి చేరుస్తున్నాడు .
బామ్మా ......
బామ్మగారు : ఇదిగో ఆపేస్తున్నాను అంటూ నవ్వుకుంటున్నారు , నువ్వన్నది నిజమే బాబూ ...... , మనసుకు నచ్చినవాళ్లకు తెలియాల్సిన సమయం వచ్చినప్పుడు తెలిసిపోతుంది , ఇప్పుడేంత అయితే కోప్పడ్డారో దూరం చేసుకున్నారో అప్పుడు అంతకు రెట్టింపు దగ్గరైపోతారు - ఒక్కటైపోతారు .
యష్ణ అక్కయ్య : అలా జరగనే జరగదు , వైజాగ్ చేరుకున్నాక నేనెవరో ఈ అల్లరి ఇడియట్ ఎవరో .....
బామ్మగారు : మా గ్రామంలో నేనేది చెబితే అది జరిగితీరుతుందని నమ్మకం , నేను చెబుతున్నాను ఈ అక్కాతమ్ముళ్ళు విడిపోనంతగా ఒక్కటవ్వడం తధ్యం .....
యాహూ యాహూ ..... థాంక్యూ థాంక్యూ బామ్మా ..... , ఈ మాటలు వింటే అక్కయ్య మరింత సంతోషిస్తుంది .
బామ్మగారు : కోబోయే డాక్టర్ అక్కయ్యనా ? .
అవును బామ్మా ..... , ఈ అక్కయ్యను సేఫ్ గా వైజాగ్ చేర్చమని మాట తీసేసుకుంది .
బామ్మ : విన్నావా తల్లీ ..... నీకోసమే .
యష్ణ అక్కయ్య : బామ్మగారూ ..... నాకు ఎవరి సెక్యూరిటీ వద్దు , ముఖ్యంగా ఈ అల్లరి పిల్లాడు ఇడియట్ సెక్యురిటి అస్సలు వద్దు .
బామ్మ గారు : విశ్వసుందరిలాంటి దేవకన్యకు సెక్యురిటి తప్పకుండా ఉండాలి , కాలం బాలేదు తల్లీ ..... , ఏంటది తాళి ? .
యష్ణ అక్కయ్య : అవును బామ్మగారు , పెళ్ళై మూడురోజులయ్యింది .
బామ్మగారు : సంతోషం తల్లీ ..... , మనవడా ..... పెళ్ళైతే దేవత అని పిలవాలి .
పెళ్ళైతే అయ్యింది బామ్మా కానీ పెళ్లి తరువాత జరగాల్సిన ......
యష్ణ అక్కయ్య : ఆపు ఆపు ఆపు అంటూ కొట్టబోయి ష్ ష్ ష్ అంటూ కోపంతో చూస్తున్నారు .
బామ్మగారు : అర్థమైపోయిందిలే మనవడా ...... , కన్యనే దేవకన్యనే ..... తప్పేలేదు దూసుకోపో ......
యష్ణ అక్కయ్య : బామ్మా ..... అలా ఎంకరేజ్ చెయ్యకండి అల్లరి తట్టుకోలేము .
థాంక్యూ బామ్మా ...... అంటూ సిగ్గుపడుతూ యష్ణ అక్కయ్యవైపే చూస్తున్నాను .
యష్ణ అక్కయ్య : కొరుక్కుని తినేస్తావా ? అలా చూస్తున్నావు .
అంతకంటే అదృష్టమా ? ..... అఅహ్హ్ .... , ఆ కోరిక తీరుతుందా ? బామ్మ .
యష్ణ అక్కయ్య : నిన్నూ .... కాసేపు ఊరికే ఉండలేవా ? .
బామ్మ - తాతగారు నవ్వులు ......
[+] 9 users Like Mahesh.thehero's post
Like Reply
పిల్లల ఏడుపులు ..... 
వారి పేరెంట్స్ హడావిడి హడావిడిగా అటూ ఇటూ తిరుగుతుండటం చూసి , తాతగారు ఆపి విషయం అడిగారు .
పేరెంట్స్ : టికెట్ తోపాటు భోజనం కు కూడా పే చేసాము , ఇప్పుడేమో ఈ వర్షంలో అందరికీ సరిపోలేదు , ఆన్లైన్ లో బుక్ చేసుకున్నవాళ్లకు రిటర్న్ వచ్చేస్తాయి అని మేము వెళ్లి ఆడిగితేనే చెప్పారు , ఫుడ్ వస్తుంది వస్తుంది అని పిల్లలు ఎదురుచూసి ఆకలికి తట్టుకోలేక ఏడ్చేస్తున్నారు , ఆగుతున్న స్టేషన్స్ లోనూ వర్షం వలన షాప్స్ అన్నీ క్లోజ్ చేసేసారు , ఏమిచెయ్యాలో తోచడం లేదు , మెమెలాగో తట్టుకుంటాము ఉదయం వరకూ పిల్లలు ఉండలేరు , ఒకరా ఇద్దరూ చాలామంది ఉన్నారు , ఏమైనా తీసుకుందామా అంటే ట్రైన్లో వంట గదిని ఏకంగా లాక్ చేసేసి వెళ్లిపోయారు , సెక్యూరిటీ ఆఫీసర్లు ట్రై చేస్తున్నా తెరుచుకోవడం లేదు .
పిల్లల ఏడుపులు పెరుగుతూనే ఉన్నాయి .
అక్కడక్కడా ప్యాసెంజర్స్ తమతోపాటు ఉన్న ఫుడ్ షేర్ చేసుకున్నా పావు వంతు పిల్లలకూ సరిపోలేదు .

తాతగారు - బామ్మగారు బాధపడుతున్నారు , ఫంక్షన్ కోసమని తీసుకెళుతున్న స్వీట్స్ ఇచ్చేద్దాము అని లగేజీ తీస్తున్నారు .
యష్ణ అక్కయ్య : ప్చ్ ..... మరికాసేపు వేచిచూసి ఇచ్చిన ఆర్డర్ తీసుకువచ్చి ఉంటే బాగుండేది పిల్లలైనా తినేవారు అంటూ లేచివెళ్లి చూసి బాధపడుతోంది .
అక్కయ్యా ..... నేనున్నాను కదా - మీరు బాధపడితే అక్కయ్య బాధపడుతుంది , నా కళ్లల్లో కన్నీళ్లు ఆగవు అంటూ బ్యాక్ ప్యాక్ తీసుకుని లేచివెళ్లి , బాధపడుతూ నిలబడిన అక్కయ్య ప్రక్కనే సీట్ చివరన కూర్చున్నాను , బ్యాక్ ప్యాక్ ప్లేటులోనుండి యాపిల్ పండు తీసి సైడ్ సీట్లో బిడ్డ ఆకలి తీర్చలేనని చెమ్మ నిండిన తల్లి - తండ్రి ఒడిలో ఏడుస్తున్న పాపకు ఇచ్చాను .
తీసుకో తల్లీ అని అమ్మ చెప్పగానే తీసుకుని తిని ఒక్కసారిగా ఏడుపు ఆపేయ్యడం - తియ్యగా ఉందమ్మా అంటూ బుజ్జిచేతితో బుజ్జికన్నీళ్లను తుడుచుకుని ఇష్టంగా తినడం చూసి తల్లి కళ్ళల్లో కన్నీళ్లు ఆనందబాస్పాలుగా మారిపోయాయి - థాంక్యూ బాబూ .... , మమ్మీ - డాడీ .... మీరూ తినండి అంటూ తినిపించడం చూస్తే ముచ్చటేసింది , తన తల్లి తండ్రి సంతోషాలను చూసి ముద్దులుపెట్టి థాంక్యూ అన్నయ్యా అంది .
థాంక్స్ నాకు కాదు నా అక్కయ్యకు చెప్పు పాపా అంటూ మరొక రెండు యాపిల్స్ ఇచ్చాను , అక్కయ్య ఆకలి తీర్చమంది తీర్చేసాను .
యష్ణ అక్కయ్య : నేనేమీ చెప్పలేదు , తనకే చెప్పు అనబోయి , పాప తన తల్లిమీద నిలబడి అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి థాంక్స్ చెప్పడంతో పెదాలపై చిరునవ్వుతో ఉండిపోయింది .
నువ్వు చెప్పకపోయినా నా యష్ణ అక్కయ్య మనసు ..... నా మనసుతో ఎప్పుడో లింక్ అయిపోయింది , ఆ లవ్లీ లింక్ ద్వారా .....
యష్ణ అక్కయ్య : ఆపు ఆపు , లింక్ ..... లవ్లీ లింక్ అంటూ మళ్లీ మొదలెట్టేశావు , నువ్వు ఆకలి తీర్చినది ......
స్టాప్ స్టాప్ ..... మీమనసులోనిది చెప్పనా ? , " ఒకేఒక పాప ఆకలితీర్చి బిల్డప్ ఇస్తున్నావు - ఇంకా చాలామంది ఉన్నారు అంటూ అందరివైపు ఇదిగో ఇలానే బాధతో చూస్తున్నారు " ఇప్పుడేమంటారు ? .
యష్ణ అక్కయ్య : షాక్ అయినా ..... , పిల్లలను చూస్తున్నాను కాబట్టి ఎవరైనా చెప్పేస్తారు , దీనికేమీ మనసు మనసు లింక్ అవసరం లేదు .
ఏ మనసు మనసు ? .
యష్ణ అక్కయ్య : నీ మనసు - నా మనసు లింక్ .....
లవ్ ..... థాంక్యూ అక్కయ్యా .
యష్ణ అక్కయ్య : కాదు కాదు , ఈ అల్లరితో నన్నే కన్ఫ్యూజ్ చేసేసావు , అక్కయ్యా అని పిలవకు అని నావైపు కోపం - పిల్లలవైపు బాధతో చూస్తోంది .
నా యష్ణ అక్కయ్య బాధను చిటికెలో సంతోషంగా మార్చెయ్యనూ ...... , యాపిల్ తింటున్న పాపవైపు ఆకలితో - మావైపు ఆశతో చూస్తున్న పిల్లలను పిలిచాను , సగం మంది వచ్చారు - వరుసగా బ్యాక్ ప్యాక్ నుండి తీసి బుజ్జిచేతులలోకి యాపిల్స్ ఇస్తున్నాను .
థాంక్యూ థాంక్యూ అన్నయ్యా ..... 
నాకు కాదు అక్కయ్యకు అక్కయ్యకు .....
అక్కయ్య నో నో నో అంటున్నా సీట్లో కూర్చోబెట్టి బుగ్గలపై ముద్దులుకురిపిస్తున్నారు .

అన్నయ్యా .... నాకు యాపిల్ వద్దు పిజ్జా కావాలి అంటూ బాల భీముడు చేతులుకట్టుకుని నిలబడ్డాడు .
ఇప్పుడెలా ఇస్తావు అంటూ అక్కయ్య నవ్వులు ..... , నా మనసు పిజ్జా ఇవ్వమని చెబుతోంది లింక్ ద్వారా తెలిసిందా నీ మనసుకు .
అక్కయ్యా ..... ఇందాకే చెప్పాను , మీరేమి కోరుకుంటే అది తీరిపోతుందని , పిల్లలూ ..... కమాన్ కమాన్ మ్యాజిక్ ఎవరికి ఇష్టం ? .
మాకు మాకు అంటూ మిగిలిన సగం మంది పిల్లలుకూడా చేరి కన్నీళ్లను తుడుచుకుని ఆసక్తితో చూస్తున్నారు .
రేయ్ చోటా భీం ..... ఏ పిజ్జా కావాలి ? , వెజ్ ఓన్లీ .
చోటా భీం : చీజీ మిక్స్డ్ వెజిటబుల్ పిజ్జా అంటూ నోరూరిపోతున్నట్లు లొట్టలేస్తూ చెప్పాడు .
Ok అంటూ యష్ణ అక్కయ్య వైపు చూసాను .
యష్ణ అక్కయ్య : ఇవ్వు ఇవ్వు .... తిక్క కుదిరింది , పిల్లలను ఆశపెట్టడం తప్పు , వెక్కిరించడమూ తప్పే ప్లీజ్ దేవుడా ..... ఈ క్యూట్ చోటా భీం కోరిక తీరేలా చూడు , ట్రైన్ జర్నీ లో ఇంతటి వర్షంలో ఇలాంటి అసంభవమైన కోరిక కోరడం త ......
యష్ణ అక్కయ్య తథాస్తు అంది .
నేను తథాస్తు అంటూ వరం ఇవ్వడం ఏంటి ? .
దేవకన్యవి కదా దివినుండి భువికి దిగివచ్చిన దేవకన్య ......
యష్ణ అక్కయ్య : ష్ ష్ ష్ అంటూ కోపం .
Ok పిల్లలూ ..... , ఓం భీం భుష్ ఈ చోటా భీం కోసం ఫ్రెష్ హాట్ హాట్ చీజీ మిక్స్డ్ వెజిటబుల్ పిజ్జా అంటూ బ్యాక్ ప్యాక్ నుండి తీసాను , పిజ్జా బాక్స్ నుండి వేడి వేడి పొగలు రావడం చూస్తున్నవారంతా అక్కయ్య - తాత - బామ్మతోపాటు నోరెళ్ళబెట్టి షాక్ లో ఉండిపోయారు .
చోటా భీం సంతోషంతో లాక్కుని తెరిచి చూసాడు , ఒరిజినల్ చీజీ ఫ్లేవర్ ఘుమఘుమలకు ఆగలేక ఒక పీస్ మొత్తం ఒక్క బైట్ లో కుమ్మేసి , థాంక్యూ అక్కయ్యా అంటూ అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టాడు .
రేయ్ రేయ్ కొరుక్కుని తినేస్తావా ఏంటి , ఇంకా నాకే ఆ అదృష్టం లేదు అంటూ ప్రక్కకు లాగాను .
How how అన్నట్లు యష్ణ అక్కయ్య షాక్ లోనే చూస్తోంది .

అక్కయ్య తథాస్తు అంది - పిజ్జా ప్రత్యక్షం అయిపోయింది , ఇంకెవరికి ఇంకేమి కావాలో యష్ణ అక్కయ్య సమక్షంలో కోరుకోండి .
అక్కయ్యా ..... నాకు కూడా పిజ్జా - జస్ట్ చీజ్ పిజ్జా .
అక్కయ్యా నాకు వెజ్ బర్గర్ .....
అక్కయ్యా నాకు ఫ్రెంచ్ ఫ్రైస్ .....
అక్కయ్యా నాకు చీజీ పాస్తా .....
అక్కయ్యా నాకు సమోసా .....
అక్కయ్యా నాకు మోమోస్ .....
అక్కయ్యా నాకు సాండ్ విచ్ .......... అలా కోరడం ఆలస్యం దేవిని తలుచుకుని బ్యాక్ ప్యాక్ నుండి తీసి ఇస్తుండటంతో నోరెళ్ళబెట్టి చూస్తుండిపోయింది అక్కయ్య.
థాంక్యూ థాంక్యూ థాంక్యూ ...... అక్కయ్యా అంటూ బుగ్గలపై ముద్దులుకురిపించి వెళ్లి తినేస్తున్నారు .
పిల్లలు హ్యాపీ - పేరెంట్స్ హ్యాపీ ..... 
యష్ణ అక్కయ్య షాక్ లోనే చూస్తోంది .
అప్పటివరకూ బుజ్జి కుంభకర్ణుడిలా నిద్రపోయిన మరొక బాల భీముడు పరుగున వస్తుంటే ట్రైన్ ఊగిపోతున్నట్లు అనిపించి అందరూ నవ్వుకుంటున్నారు .
బాల భీం : అన్నయ్యా .....
రేయ్ రేయ్ అన్నయ్యను కాదు అక్కయ్యను అడగాలి .
బాల భీం : అక్కయ్యా నాకు చికెన్ బిరియానీ .....
అంతే తింటున్న పిల్లలంతా దెబ్బలువేశారు బాల భీం కు , రేయ్ ఓన్లీ వెజ్ .....
వెజ్ లో కూడా చాలానే బిరియానీలు ఉన్నాయి బాల భీం , జాక్ ఫ్రూట్ బిరియానీ - వెజ్ బిరియానీ - పనీర్ బిరియానీ - మష్రూమ్ బిరియానీ .
బాల భీం : అక్కయ్యా నాలుగూ కావాలి , అలాగే లస్సి .
నాలుగే అంటూ అక్కయ్యకు వెక్కిళ్ళు పట్టేసాయి .
ముందుగా వాటర్ బాటిల్ తీసి అక్కయ్యకు ఇచ్చాను .
యష్ణ అక్కయ్య : ఊహూ అంటూ లేచివెళ్లి తన లగేజీ నుండి తీసుకుని తాగింది .
నా యష్ణ అక్కయ్యకు వెక్కిళ్ళు తగ్గడమే కావాలి , హ్యాపీ .....
యష్ణ అక్కయ్య : నాపై కోపం రాదా ? .
నెవర్ .....
యష్ణ అక్కయ్య : నువ్వే చేసే అల్లరికి నాకైతే పీకలదాకా వస్తోంది .

బాల భీం : బిరియానీలు ఉన్నాయా లేదా ? , లేదంటే వెళ్లి పడుకుంటాను .
యష్ణ అక్కయ్య : ఇవ్వు ఇవ్వు నాలుగూ ఇవ్వు చూద్దాం .
ఓం .....
అన్నయ్యా అన్నయ్యా మేము మేము అంటాము .
Ok ..... , అక్కయ్యా .....
యష్ణ అక్కయ్య : ఊహూ .....
OK రెడీ పిల్లలూ 1 2 3 .....
పిల్లలు : ఓం భీం భుష్ బిరియానీ ......
ఒకదానితరువాతమరొకటి నాలుగు బిరియానీలు విత్ బిగ్ లస్సి బాటిల్ తీసి ఇచ్చాను .
సంతోషంతో లాక్కుని థాంక్యూ అక్కయ్యా అంటూ అక్కయ్యవైపుకు దూకుతున్నాడు .
రేయ్ రేయ్ బాల భీం .... నిన్ను వదిలితే సంతోషంలో అక్కయ్యను కూడా కొరికేసేలా ఉన్నావు , వద్దమ్మా .... హ్యాపీగా వెళ్లి కుమ్మేయ్ అంటూ పంపించాను , నవ్వుతున్న అక్కయ్య నేను చూడగానే కోపంలోకి మారిపోయింది , కోపమూ ఇష్టమే .....
తాతగారు - బామ్మగారు సంతోషం .

పిల్లల ఆకలితీరినట్లు థాంక్యూ అన్నయ్యా - థాంక్యూ అక్కయ్యా ..... అంటూ చుట్టూ చేరారు .
డ్రింక్స్ ఏమైనా కావాలంటే అక్కయ్యను అడగండి .
పిల్లలు : Yes yes yes ..... అక్కయ్యా అక్కయ్యా .....
పిల్లలూ రెడీ ..... ఓం భీం భుష్ అంటూ ఒక్కొక్క ఫ్లేవర్ లో ఒక్కొక్క పెద్ద కూల్ డ్రింక్స్ తీసి ఇచ్చాను .
థాంక్యూ అన్నయ్యా థాంక్యూ అక్కయ్యా ..... అంటూ హ్యాపీగా వెళ్లిపోతున్నారు .
వెళ్ళండి వెళ్ళండి , మీ ఆకలి తీరితే సరిపోయిందా ? .
అంతే అక్కడే ఆగిపోయారు - తమ ఆకలి తీరిందన్న సంతోషంలో ఉన్న పేరెంట్స్ దగ్గరకువెళ్లి sorry లవ్ యు లవ్ యు మమ్మీ డాడీ అంటూ ఒడిలోకి చేరారు .
పేరెంట్స్ : మా ప్రాణం కంటే ఎక్కువైన మీ ఆకలి తీరింది అదిచాలు అంటూ హత్తుకుని ముద్దులుకురిపిస్తున్నారు .
పిల్లలు : అన్నయ్యా అన్నయ్యా అక్కయ్యా అక్కయ్యా ..... sorry sorry మమ్మీ - డాడీకి ఆకలివేస్తోంది .
గుడ్ , రెడీ అన్నాను .
పిల్లలు : ఓం భీం భుష్ ..... అంటూ వారి సంతోషం ఎవరెస్టును తాకింది .
వెజ్ బిరియానీ ప్యాకేట్స్ బయటకు తీయడం - పిల్లలు తమ తమ పేరెంట్స్ కు తీసుకెళ్లి ఇవ్వడం .
పిల్లలూ ..... ఈ ఒక్క భోగీలోనే కాదు మిగతా భోగీల్లోకూడా మీలాంటి పిల్లలు తినలేదేమో .....
పిల్లలు : అవును అన్నయ్యా ..... 
మీ పేరెంట్స్ పర్మిషన్ ఇస్తే వెళ్లి అందరి ఆకలీ తీర్చేద్దాము .
పేరెంట్స్ : బాబూ ..... నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాము క్షమించు , మాయో మంత్రమో మా పిల్లల ఆకలి తీరింది , నువ్వు హ్యాపీగా ఉండాలి - నీ అక్కయ్య కూడా ......
థాంక్యూ థాంక్యూ ..... , పిల్లలూ ..... అక్కయ్యను కూడా అంటూ కన్నుకొట్టాను .
అక్కయ్యను లాక్కుని వచ్చారు , నావైపు కోపంతో చూస్తూనే ఉంది .
ఎంక్విరీ చేస్తే ప్రక్కనే ఉన్న మరొక భోగీకి కూడా ట్రైన్ ఫుడ్ తక్కువ పడినట్లు సర్వ్ చెయ్యకపోవడంతో , ఒకదగ్గర అక్కయ్యను కూర్చోబెట్టి ప్రక్కన కూర్చోబోతే కోప్పడటంతో ఎదురుగా కూర్చుని పిల్లల ద్వారా సర్వ్ చేయించాను .
థాంక్స్ చెబుతుంటే మాకు కాదు యష్ణ అక్కయ్యకు చెప్పండి అన్న పిల్లల పలుకులకు తెగ ముచ్చటేసింది .
యష్ణ అక్కయ్య : లోలోపల ఎంజాయ్ చేస్తూనే , ఇలా నీపై నా అభిప్రాయాన్ని మార్చలేవు , ఏదో మాయ చేస్తున్నావు , అయిపోయింది కదా అంటూ లేచి పిల్లలతోపాటు మా భోగీకి చేరి పిల్లలకు గుడ్ నైట్ చెప్పి తన సీట్లోకి చేరింది .
[+] 9 users Like Mahesh.thehero's post
Like Reply
అక్కయ్యా ఫుల్ హ్యాపీ అనుకుంటాను .
అంతవరకూ ఆనందిస్తూ ..... ఒక్కసారిగా మూతి ముడుచుకున్నారు .
ముడుచుకున్నా కూడా ముద్ ..... ముచ్చటగానే ఉన్నారు , హ్యాపీ అనిచెబితే ఏమవుతుంది , ఒక చిన్న థాంక్స్ or కిస్ or హగ్ .....
అంతే తీవ్రమైనకోపంతో బయటకుచూస్తున్నారు .
అప్పటినుండీ డౌట్ అంత చీకటిలో ఏమి కనిపిస్తుందని బయటకు చూస్తున్నారు ? .
యష్ణ అక్కయ్య : నాఇష్టం - నీకు చెప్పాల్సిన అవసరం లేదు , అయినా నువ్వెవరు నాకు ? .
మీఇష్టం ..... గుడ్ , అవసరం లేదు ..... నిజమే , నువ్వెవరు అంటే తమ్ముడిని అక్కయ్యా .....
యష్ణ అక్కయ్య : నిన్నూ ..... , ఓహ్ గాడ్ .....

నవ్వుకున్నాను , బామ్మగారూ - తాతగారూ .... మీరింకా నిద్రపోలేదా ? , మిడిల్ బెర్త్ రెడీ చెయ్యనా ? .
బామ్మగారు : నువ్వు పంచుతున్న సంతోషంలో నిద్ర రావడం లేదు , నువ్వు - నీ అక్కయ్య తిన్నాక అందరం ఒకేసారి పడుకుందాము .
మీరుకూడా .....
బామ్మ : ఒక్కసారి తింటేనే అరగడం కష్టం , బయలుదేరేముందు తినే వచ్చాము , మళ్లీ తినేది ఉదయమే , మీరు హ్యాపీగా తినండి , ముసలోడా .... ఈ సీట్లోకి వస్తే అక్కాతమ్ముళ్ళు ఎదురెదురుగా ప్రేమతో ఒకరికొకరు తినిపించుకుంటారు .

యష్ణ అక్కయ్య : లేదు లేదు బామ్మగారూ ..... , ఎదురెదురుగా నో - ప్రేమతో నో నో - తినిపించుకోవడం నెవర్ ......
బామ్మగారు : ఇప్పుడు కాదనే అంటావు - ఒడిలో కూర్చోబెట్టుకుని ప్రాణంలా తినిపించేరోజు తొందరలోనే కనిపిస్తోంది .
థాంక్యూ బామ్మా ..... , బామ్మగారు చెబితే జరిగి తీరుతుంది .
యష్ణ అక్కయ్య : బామ్మగారూ ..... ఒక్కసారైనా నాకూ సపోర్ట్ చెయ్యండి , ఈ అల్లరి పిల్లాడి నుండి ఎంతవీలైతే అంత దూరం .....
బామ్మ గారు : తల్లీ తల్లీ తల్లీ .... ఆపేయ్ ఆపేయ్ .... ఈ కోరిక నీ తమ్ముడి మనసు నీకు అర్థమైనప్పుడు ఎంత బాధిస్తుందో నువ్వు ఊహించనేలేవు , అమ్మా దుర్గమ్మ తల్లి కోరికను మన్నించండి , బాబూ ..... ముందు తినండి .

అక్కయ్యా ..... మీకేమి ఇష్టం ? .
అక్కయ్య : నాకు ఆకలిగా లేదు .
మీరు తినకపోతే నేనూ తినను - నాకైతే భయంకరంగా ఆకలివేస్తోంది ( కారులోనే ఫుల్ గా తిన్నాను అంటూ లోలోపలే నవ్వుకున్నాను ) .
యష్ణ అక్కయ్య : తినొద్దు , నువ్వు తినకపోతే నాకేంటి .
ప్లీజ్ ప్లీజ్ అక్కయ్యా ..... , తినకపోతే నిద్రకూడా పట్టదు - కడుపులో ఎలుకలు తిరుగుతాయి నీఇష్టం .
యష్ణ అక్కయ్య : ఎలుకలా ? అంటూ కాస్త భయపడుతున్నారు .
బామ్మవైపు సైగచేసాను , మీ ఇష్టం మీకు ఏ ఫుడ్ ఇష్టమైతే దానిని మీ ముందు ఉంచుతాను , తింటే ఎలుకలు మాయమైపోతాయి అంటూ నవ్వులు .
యష్ణ అక్కయ్య : నువ్వు ముందు ఉంచే ఏ ఫుడ్ నాకిష్టం లేదు , ఎలుకలంటేనే నాకు మహాభయం .....
బామ్మ గారు : ఆకలి అన్నదే తెలియకుండా అల్లారుముద్దుగా అమ్మ ప్రేమలో పెరిగావన్నమాట , ఇప్పటికే ఆలస్యం అయ్యింది తిను తల్లీ .....
" అమ్మ ప్రేమ " వినిపించగానే యష్ణ అక్కయ్య కళ్ళల్లో చెమ్మ .....
అక్కయ్యా ..... sorry sorry , నీ కళ్ళల్లో చెమ్మచూస్తే ఈ హృదయం తట్టుకోలేదు అంటూ నా కళ్ళల్లోనూ చెమ్మ చేరింది , చలించిపోతున్నాను .
బామ్మగారు : తల్లీ ..... ఏమైంది ఏమైంది ? , మేమేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించు .
యష్ణ అక్కయ్య : లేదు లేదు బామ్మగారూ ..... అంటూ మొబైల్ చూస్తూ చెమ్మను తుడుచుకోగానే మళ్లీ చెమ్మ చేరుతోంది .
బామ్మగారు : తల్లీ తల్లీ అంటూ కంగారుపడిపోతున్నారు .
అక్కయ్యా ..... మిమ్మల్ని ఆటపట్టించినప్పుడు కూడా ఇలా కన్నీళ్లు కార్చలేదు , ఏమైంది ? అంటూ నాకైతే కాళ్ళూ చేతులూ ఆడటం లేదు .
బామ్మగారు లేచి అక్కయ్యప్రక్కన చేరారు , ఓదార్చడానికి అక్కున చేర్చుకోబోయి మొబైల్ వైపు చూసారు , తల్లీ ..... అమ్మ గుర్తుకువచ్చిందా ? - అమ్మ ప్రేమలో అంటూ గుర్తుచేసింది నేనేకదూ ...... , అమ్మానాన్న తోబుట్టువులను వదిలి మెట్టినింటికి వెళుతున్నావు కదూ అందుకే ఈ కన్నీళ్లు - మన ఆడవాళ్లకు తప్పదు తల్లీ - కష్టమైనా ఇష్టం చేసుకోవాలి .
యష్ణ అక్కయ్య : తెలుసు బామ్మా ..... 
బామ్మగారూ ..... అక్కయ్యకు అమ్మ మాత్రమే .
బామ్మగారు : అమ్మే సర్వస్వం అన్నమాట , అమ్మను వదిలి వెళుతున్నావనే కాబోలు ఆ జగన్మాత తమ్ముడిని పంపించింది నీకు తోడుగా ..... , నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాడు , నీకళ్ళల్లో చెమ్మ చేరగానే నీ తమ్ముడు విలవిలలాడిపోయాడు , దీనినే తోబుట్టువు బంధం అంటారు .
యష్ణ అక్కయ్య : అలాంటిదేమీ లేదులే బామ్మా ..... , అదంతా అల్లరి అంటూ నవ్వేసింది .
యాహూ యాహూ ...... అంటూ వెంటనే నోటికి తాళం వేసేసాను .
బామ్మగారు : నీ నవ్వులకు కారణం ఎవరు తల్లీ .....
యష్ణ అక్కయ్య : ఈ అల్లరి పిల్లాడయితే కాదు .
బామ్మగారు : సరే సరే , భోజనం చెయ్యి తల్లీ ..... , నీకెమిష్టమో చెప్పు , మ్యాజిక్ చేసేస్తాడు .
యష్ణ అక్కయ్య : నకిష్టమైంది నాముందు ఉంచడం అసాధ్యం ..... , కుదరనిపని ......
ఆలోచనలో పడ్డాను , భోజనమే వద్దు ఆకలి లేదు అన్న అక్కయ్య .... నాకిష్టమైనది అందించడం అసాధ్యం అన్నది అంటే ఆకలి వేస్తోందనే అర్థం , ఏమి తినాలని ఆశపడుతోందబ్బా ...... , అర్థమైంది అర్థమైపోయింది బామ్మగారూ ..... అంటూ మాఇద్దరి మధ్యన కూర్చున్న బామ్మగారి బుగ్గపై ముద్దుపెట్టేసాను , Sorry sorry బామ్మగారూ ..... మీ అనుమతిలేకుండా ......
తాతగారు : మనవడి ముద్దు ఇష్టమే ఇష్టమే చూడు కన్నెపిల్లలా ఎలా ఆనందిస్తోందో ముసలిది ......

యష్ణ అక్కయ్య : ( నాకు మాత్రం అడక్కుండానే పర్మిషన్ తీసుకోకుండానే ముద్దుపెట్టేసాడు ఇడియట్ ) అంటూ కోపంతో చూస్తున్నారు .
వినిపించింది వినిపించింది అక్కయ్యా ..... , రెండుసార్లు పెట్టాను ఒప్పుకుంటాను - ఫ్లాట్ ఫార్మ్ స్టెప్స్ పై ......
యష్ణ అక్కయ్య : ష్ ష్ ష్ మరిచిపో ..... అంటూ కొట్టబోయి కోపంతో చూస్తోంది .
మరిచిపోయే మధురానుభూతా అది అంటూ గుర్తుకుతెచ్చుకుంటున్నాను .
యష్ణ అక్కయ్య : నో నో నో ..... , అల్లరి మొదలెట్టకు మళ్లీ స్స్స్ ..... అంటూ కడుపును చుట్టేసింది .
బామ్మగారు : మా చిలిపి పొట్లాటను ఆనందిస్తూనే ..... తల్లీ ఆకలి వేస్తోంది తిను తల్లీ .....
యష్ణ అక్కయ్య : ఆకలితో అల్లాడుతూనే ఊహూ అంది .

బామ్మగారూ .... తన తమ్ముడు ఉన్నాడుకదా .....
యష్ణ అక్కయ్య : నాకే తమ్ముడూ లేడు .
తమ్ముడు ఉన్నాడు ....
యష్ణ అక్కయ్య : లేడు .....
ఉన్నాడు ......
లేడు .....
ఉన్నాడు .....
లేడు .......
.
.
.
.
.
ఉన్నాడు .....
లేడు ......

లేడు ......
యష్ణ అక్కయ్య : ఉన్నాడు ......
Ok ఉన్నాడు అంటూ సంతోషంతో బామ్మతోపాటు అక్కయ్యనూ చుట్టేసాను , ( గిల్లేసింది ) స్స్స్ .....
యష్ణ అక్కయ్య : లేడు లేడు లేడు ......
బామ్మ నవ్వులు ..... , తాతగారు ..... మాగురించి వదిలేసి మొబైల్లో మునిగిపోయారు .

లేడు - ఉన్నాడు , ఉన్నాడు - లేడు ..... అంటే ఉన్నట్లే , అక్కయ్య ఆకలితో ఉంటే ఈ తమ్ముడు ఆగుతాడా ? - ఎలా తినరో చూస్తాను అంటూ దేవిని తలుచుకుని ఒకటి తరువాత మరొకటి చిన్న చిన్న మూతలు ఉంచిన పాత్రలను రెండుచేతులతో బయటకుతీసాను .
బామ్మగారు : ఇక్కడే ఇద్దరి మధ్యలో ఉంచు మనవడా అంటూ లేచి అక్కయ్య ఎదురుగా కూర్చున్నారు , అమ్మో అక్కయ్య ఆకలి తీర్చడం కోసం ఇన్ని వంటలా ? అంటూ ఆశ్చర్యపోతున్నారు .
బామ్మగారూ ..... ఇవి అక్కయ్యకోసం అక్కయ్య అంటే ప్రాణం కంటే ఎక్కువైన వారు వండినవి .
యష్ణ అక్కయ్య : అలాంటివారు ఈ ప్రపంచంలో ఒక్కరే ఉన్నారు , అది మా అమ్మ , నాకేమీ అవసరం లేదు అంటూ విండో నుండి బయట వర్షాన్ని చూస్తోంది .
తల్లీ ......
బామ్మగారూ ..... చూస్తూ ఉండండి , మనం వద్దన్నా మొత్తం మొత్తం తినేస్తుంది అక్కయ్య .....
యష్ణ అక్కయ్య : అలా జరగనే జరగదు అంటూ ఓవర్ కాన్ఫిడెన్స్ నవ్వు .....

ఫస్ట్ పాత్రలో ఏముందో తెలుసా అక్కయ్యా ...... ? , నా అక్కయ్యకు ఇష్టమైన సెమియా విత్ సబ్బియ్యం పాయసం .....
అక్కయ్య కళ్ళల్లో స్పార్క్ - నోరూరిపోయినట్లు పెదాలను తడిచేసుకుంది .
బామ్మా గారు : చూసి నవ్వుకున్నారు , నీ అక్కయ్యకు అంత ఇష్టమా ? మనవడా?.
చెయ్యాల్సినవారు చేస్తే ఎలా తింటుందో తెలుసా ? , అక్కయ్యా .... ఒకసారిగుర్తుచేసుకో ......
పాయసం వైపు చూడాలని ఉన్నా తెగ కంట్రోల్ చేసుకుంటోంది అక్కయ్య , ఇష్టమే కానీ నువ్వు ఇచ్చినది వద్దు .
చూద్దాం ...... , నెక్స్ట్ అన్నం - పప్పు - నెయ్యి - గుత్తోంకాయ - ములక్కాడల పులుసు - ఊరగాయ ..... ఇక చివరగా .....
యష్ణ అక్కయ్య : అప్పడాలు ..... , నో నో నో అంటూ అటువైపుకు తిరిగింది .
అప్పడాలు లేకుండా ఇవేవీ తినలేము కదక్కయ్యా ......
యష్ణ అక్కయ్య : అప్పడాలే కాదు నాకేమీ వద్దు అన్నానుకదా ......
బామ్మా ..... I am here నో , ఒక్కసారి టేస్ట్ చేసి చెప్పు - ఏదో మీ అమ్మగారే బ్రహ్మాండంగా చేస్తారనుకోకండి , అమ్మను మించిన కమ్మదనం అని నువ్వే ఒప్పుకుంటావు .
యష్ణ అక్కయ్య : నా అమ్మ చేతివంటను మించిన కమ్మదనం ఉండదు .
ట్రై చేస్తేనేకదా తెలిసేది .
అవునవును టేస్ట్ చేసి అప్పుడు చెప్పు తల్లీ నమ్ముతాము అంటూ బామ్మగారు ఆజ్యం పోశారు .
ఆ అవును ..... , ఊరికే చెప్పడం కాదు , బిల్డప్ ఇస్తోంది బిల్డప్ అంటూ రెచ్చగొట్టాను .
యష్ణ అక్కయ్య : చేస్తాను టేస్ట్ చేసి ప్రూవ్ చేస్తాను , అమ్మ చేతివంటను మించినది లేదు అని , ఇవ్వు మొదట పాయసమే ఇవ్వు అంటూ చేతుల్లోకి తీసుకుని ఒక స్పూన్ నోట్లోకి ...... మ్మ్ ...... అమృతం ప్రతీసారీ ఇదే టేస్ట్ లవ్ యు లవ్ యు సో మచ్ అమ్మా అంటూ కళ్ళుమూసుకుని ఫీల్ అయ్యి వెనువెంటనే గబగబా తినిస్తోంది .
చిరునవ్వులు చిందిస్తున్న నన్నుచూసి , ఏంటి తల్లీ ఒప్పుకున్నట్లేనా ? , తెగ ఇష్టంతో తినేస్తున్నావు .
యష్ణ అక్కయ్య : నోట్లో స్పూన్ తోనే కొద్దిగా కళ్ళుతెరిచి , అచ్చు అమ్మచేతి పాయసంలానే ..... పాత్రపై నాపేరు - అమ్మ ఏది కొన్నా నాపేరు రాయిస్తుంది - ఇది అమ్మచేతి పాయసమే అంటూ స్వీట్ షాక్ లో నావైపు చూస్తోంది , నా సంతోషాలను చూసి ఒక్కొక్క పాత్రనే అందుకుని చూస్తే అనింటిపై యష్ణ పేరు .... , పాత్రలపై మూతలు తీసి .... ఇది అమ్మచేతి పప్పు - ఇది అమ్మచేతి గుత్తోంకాయ - ఇది అమ్మచేతి ములక్కాడ రసం - ఇది మాఇంట్లోని ఆవకాయ .... చివరగా మసాలా అప్పడాలు కూడా ఇంట్లోనివే , పెళ్లికోసం తెచ్చిన అప్పడాలు నాకు గుర్తుంది , వెంటనే మొబైల్ తీసి కాల్ చేసింది ...... అమ్మా అమ్మా .....
( తల్లీ ..... ముందు నేను చెప్పేది విను - నీకిష్టమని నువ్వు వెళ్ళగానే నీ గుర్తుగా పాయసం ...... ) 
యష్ణ అక్కయ్య : అక్కడనుండి నేను చెబుతాను అమ్మా ..... అన్నం - పప్పు - గుత్తోంకాయ - ములక్కాడ రసం - అప్పడం ...... అంతేకదా అన్నీ వండుకున్నావు .
( నీకెలా తెలుసు , అది వదిలెయ్యి ..... నిన్ను గుర్తుచేసుకుంటూ అన్నింటినీ ప్లేటులో వడ్డించుకుని తినబోయి నువ్వు లేవని తినలేక ప్లేటుపై ప్లేట్ మూత ఉంచి బాధపడుతూనే డైనింగ్టేబుల్ పైనే నిద్రపోయాను , ఏదో అలికిడి అయినట్లు మెలకువవచ్చిచూస్తే వడ్డించుకున్న ప్లేటు తప్ప అన్నీ వంటలు .... పాత్రలతోపాటు మాయం , నాకు భయమేస్తోంది తల్లీ .... ) .
యష్ణ అక్కయ్య నవ్వేస్తోంది .
( తల్లీ ..... నాకు భయమేస్తోంది అంటే నవ్వుతావే ) 
నాకే తెలియకుండా యష్ణ అక్కయ్యకు మొట్టికాయవేసాను , మూడోకన్ను తెరిచేంతలో నిలబడి sorry sorry అక్కయ్యా అంటూ గుంజీలుతీస్తున్నాను .
బామ్మగారి నవ్వులు .....
( తల్లీ తల్లీ ...... ) 
యష్ణ అక్కయ్య : అమ్మా అమ్మా భయపడాల్సినదేమీలేదు , ముందు నువ్వు శాంతంగా కూర్చో , చెప్పేది విని మరింత కంగారుపడకు , ఇక్కడ ట్రైన్లో ఒక అల్లరి పిల్లాడు కలిశాడులే ఎంత అల్లరి అంటే కోపంతో కొట్టేంత , స్టేషన్లో ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ ఆలస్యం వలన తీసుకోకుండానే ఎక్కేసాను - ఆకలి వేసింది , ఆ అల్లరి పిల్లాడికి మ్యాజిక్ వచ్చు ..... అక్కడ డైనింగ్ టేబుల్ పై ఉన్నవి ఇక్కడకు వచ్చేలా ఎలా మాయచేశాడో ఏంటో నాకే తేరుకోవడానికి సమయం పట్టింది , నువ్వు నమ్మవు అందుకే పిక్ పెడితున్నాను వచ్చిందా ? , అమ్మా అమ్మా ...... 
అమ్మకూడా స్వీట్ షాక్ చెందినట్లున్నారు .
యష్ణ అక్కయ్య : అమ్మా అమ్మా .....
( తల్లీ నమ్మలేకపోతున్నాను , ఇంట్లో నుండి ట్రైన్లోకి ఎలా ? )
యష్ణ అక్కయ్య : ఇదిమాత్రమే కాదే అమ్మా అంటూ పిల్లలు - పేరెంట్స్ ఆకలికూడా తీర్చేసాడు అంటూ మొత్తం వివరిస్తూనే పాయసం మొత్తం లాగించేస్తోంది .
( అంతటి మంచి పిల్లాడిని అల్లరి పిల్లాడు అనడం తప్పుకదా తల్లీ , ఏదీ ఒకసారి ఇవ్వు నేనూ మాట్లాడాలి , అమ్మచేతి వంటతో నాతల్లి ఆకలి తీరుస్తున్నందుకు థాంక్స్ చెప్పుకోవాలి ) 
యష్ణ అక్కయ్య : అవసరం లేదు , కట్ చేసి ఫస్ట్ భోజనం చెయ్యి అమ్మా .....
( సరే తనగురించి కాకపోయినా నీకు లానే నాకుకూడా ఒక పిల్లాడు ...... ) 
యష్ణ అక్కయ్య : అమ్మా ముందు భోజనం చేసి హాయిగా పడుకో ఉదయం కాల్ చేస్తాను , నాగురించి ఆలోచించకు నేను సంతోషంగా ఉన్నాను బై బై ......
కంగారే పడకండి అమ్మా ..... అంటీ అంటీ ..... అక్కయ్యకు తోడుగా - నీడగా ఈ తమ్ముడు ఉన్నాడుకదా .
యష్ణ అక్కయ్య : అవసరం లేనే లేదు .
అయినా వదలనుగా , ఒకరికి మాటిచ్చేసాను .
యష్ణ అక్కయ్య : నాకు సంబంధం లేదు అంటూ ఇష్టంగా తినేస్తోంది .

అక్కయ్యా అక్కయ్యా ..... నాకూ కొద్దిగా ప్లీజ్ ప్లీజ్ .
యష్ణ అక్కయ్య : ప్చ్ ..... , నాలుగైదు స్పూన్స్ మాత్రమే ఉండటం చూసి ప్చ్ ... ఇదిగో తిను అంటూ ఇచ్చింది .
లవ్ ..... థాంక్యూ అక్కయ్యా ( స్పూన్ క్లీన్ చేసి ఇస్తాను అనేంతలో ) ఎప్పుడో పాయసం స్పూన్ తోపాటు నోట్లోకి చేరిపోయినట్లు , మ్మ్ మ్మ్ ..... అమృతం , అమ్మచేతి పాయసం విత్ అక్కయ్య ఎంగిలి స్పూన్ ..... మరింత యమ్మీ మ్మ్ మ్మ్ అంటూ కళ్ళుమూసుకునే ఖాళీచేసేసాను , అక్కయ్య కోపం ఫోర్స్ గా తాకడంతో కళ్ళుతెరిచి చూసి సిగ్గుపడ్డాను , అక్కయ్య చూస్తుండగానే నాలుకతో స్పూన్ ను జుర్రేస్తున్నాను .
పాత్రతోపాటు అక్కయ్య స్పూన్ లాక్కోబోతే ..... , స్పూన్ ను నా షర్ట్ లోపలికి వేసేసుకుని తీసుకో అక్కయ్యా అంటూ ఛాతీని చూయించాను .
యష్ణ అక్కయ్య : ఇవ్వు .....
తీసుకోండి .....
యష్ణ అక్కయ్య : నిన్నూ ..... , కోపంతోనే అన్నం పాత్ర అందుకుని వద్దువద్దులే నేను తిన్న పాత్ర ఇవ్వాల్సివస్తుంది , ఇష్టంగా తింటాడు అంటూ పాయసం పాత్రలో అన్నం - పప్పుతోపాటు అన్నీ వడ్డించుకుని అప్పడం నంచుకుని గబగబా తినేస్తోంది ఆకలి వేస్తున్నట్లు ...... 
పాయసం పాత్ర ఎప్పుడో నా ఎంగిలి అయ్యింది అంటూ బామ్మతోపాటు నవ్వుకున్నాను .
యష్ణ అక్కయ్య : ఎందుకా నవ్వు ? .
నథింగ్నథింగ్ , తినమని పర్మిషన్ ఇచ్చినట్లే కదా అంటూ అన్నం పాత్ర అందుకుని అన్నీ వేసేసుకుని తిన్నాను , మ్మ్ మ్మ్ ..... అద్భుతం , అమ్మచేతివంట ఇలా ఉంటుందన్నమాట .....
యష్ణ అక్కయ్య : ఏదో అడగబోయి వద్దులే అడ్వాంటేజ్ తీసుకుంటావు అంటూ ఆగిపోయింది .
నాకు తెలుసు అక్కయ్యా ఏమి అడగబోతున్నావో , నిజమే నేను అనాథను - ఇప్పుడైతే కాదులే , ఇద్దరు అక్కయ్యలు - ఒక చెల్లితోపాటు ఇప్పుడు నా యష్ణ అక్కయ్య ......
యష్ణ అక్కయ్య : ఫీల్ అయ్యేంతలో కోపం తెప్పించేశావు , అక్కయ్యను కాను కాను.
అవును అవును ......
కాదు .....
అవును .....
కాదు ....
అవును .....
.
.
.
కాదు కాదు .....
యష్ణ అక్కయ్య : అవును అవును అంతే ఫైనల్ .....
Yes ఫైనల్ .....
యష్ణ అక్కయ్య : నో నో నో ..... నిన్నూ .....
కొట్టు కొట్టు అక్కయ్యా ప్లీజ్ప్లీజ్ .....
యష్ణ అక్కయ్య : నిన్ను తాకడం కూడా ఇష్టంలేదు , నన్ను తినానిస్తావా ? .
Ok ok , తాకడం ఇష్టం లేదు కానీ ఫ్రెంచ్ కిస్ మాత్రం .....
యష్ణ అక్కయ్య : దానిని మరిచిపో అన్నానుకదా .
మరిచిపోలేని మధురానుభూతి ....
యష్ణ అక్కయ్య : ప్చ్ ప్చ్ ..... అంటూ చిలిపి పొట్లాటలతోనే కడుపునిండా తినింది .
[+] 7 users Like Mahesh.thehero's post
Like Reply




Users browsing this thread: 12ab5, 5 Guest(s)