Thread Rating:
  • 13 Vote(s) - 2.92 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy క్రిష్ :: రష్ అవర్ (అయిపోయింది)
అప్డేట్ లు బాగున్నాయి
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Good update
Like Reply
Wow excellent updates bro
Like Reply
39. నా జీవితం సందీప్ చేతుల్లో...


తెల్లటి ట్యూబ్ లైట్ కాంతులలో, చల్లటి A/C రూమ్ లో పగలో రాత్రో తెలియనటువంటి వేలుగులోందుతున్న గదిలో ఆ ఆఫీస్ యజమాని అయిన ప్రభు సోఫాలో తల ఒక పక్కకు వాల్చేసి మొహం నుండి ముక్కు నుండి రక్తం కారుతూ కళ్ళు తెరిచి మూస్తూ ఉన్నాడు. అతని చూపు చివర్లలో క్రిష్ నేల మీద బొక్కా బోర్లా పడి తల నుండి  ఒక చిన్న సైజ్ రక్తపు మడుగు తో ఉన్నాడు. నూతన్ చాలు ఆపండి అనేంత వరకు వాళ్ళను కొట్టిన ఆ అయిదుగురు అక్కడే నిలబడి ఉన్నారు. నూతన్ యొక్క తర్వాతి ఆజ్ఞ కోసం. క్రిష్ మెల్లగా మెళుకువ వచ్చినట్టు కదిలాడు, నవ్వుకుంటూ నడుచుకుంటూ వచ్చిన నూతన్, క్రిష్ దగ్గరకు వచ్చి, గడ్డం కింద బూటు కాలుతో  పైకి లేపి "మా అంకుల్ ఎప్పుడూ నిన్ను పొగుడుతూనే ఉంటాడు, నువ్వేదో పీకేస్తావ్ అని... నీ వల్ల నా జెన్యూన్ లవ్ బ్రేక్ అప్ అయింది. ఆ అమ్మాయి నన్ను వదిలేసే సరికి నేను సూసైడ్ అటెంప్ట్ కూడా చేసుకున్నాను కాని నువ్వు ఆ అమ్మాయి వైపు చూడకుండా వరస పెట్టి అమ్మాయిల వెంట పడుతూనే ఉన్నావ్.... మాళవిక, తరవాత నిత్య, తర్వాత నీ పెళ్ళాం రష్, ఇప్పుడు లేటెస్ట్ గా పూజ... ఆ అమ్మాయి వదిలేసి వెళ్లి పోయింది. నాకు మాట్లాడే చాన్స్ కూడా ఇవ్వకుండా వెళ్లి పోయింది" అని ఆలోచిస్తూ ఉన్నాడు. 

పైకి లేచి కాలు వెనక్కి లాగి క్రిష్ పొట్టలో "ఇదంతా నీ వల్లే... నీ వల్లే... " అని అరుస్తూ కొడుతున్నాడు. దెబ్బ దెబ్బకు క్రిష్ రిబ్స్ కి తగులుతూ ముడుచుకు పోతూవున్నాడు. క్రిష్ అసలు ఆమె ఎవరో కూడా తెలియదు. క్రిష్ "హమ్మా" అని మూలుగుతూ నోటి నుండి రక్తం ఊసాడు. నూతన్ కోపం తగ్గక... అటూ ఇటూ తిరుగుతూ "అప్పటి నుండి నిన్ను మేకపోతుని పెంచినట్టు పెంచాను... బలి ఇద్దాం అని.. కృతజ్ఞత ఉండొద్దు... న్యాయంగా వచ్చి నా చేతుల్లో చనిపోవద్దు.... మా అంకుల్ ఆస్తికి వారసుడుగా నిన్ను ప్రకటిస్తే మరి నేను ఎందుకు రా..." అంటూ క్రిష్ మొహం మీద బూటు కాలుతో కొట్టాడు. అప్పటి వరకు సెక్యూరిటీ ఆఫీసర్ ట్రైనింగ్ లో ఉన్నందు వల్ల అతని చేతులు స్వయంగా అతని మొహాన్ని కవర్ చేస్తూ చేతులు అడ్డం పెట్టాడు. నూతన్ రెండూ దెబ్బలు కొట్టి కోపం తగ్గక కోపంగా "ఆ!" అని అరుస్తూ ప్రభు వైపు తిరిగి "మారతా అన్నాను కదా.... మంచి వాడిగా మారుతా అన్నాను కదా.... వీడు ఒక వెధవ... బలహీనుడు.... వీడిని చంపేస్తా... ఇంకా... ఇంకా... హా! ఈ పూజ... వీళ్ళ ఫ్యామిలీ పెద్దది వదిలిపెడితే నా మీద పగ తీర్చుకునే ప్రమాదం ఉంది అందుకే తనని కూడా చంపేస్తా... ఇంకా... ఇంకా...  మేఘ.... ఇంకా ఇంకా కొంత మంది ఉన్నారు.... వీళ్ళ అందరిని చంపేసి మంచి వాడిని అయిపోతాను... అంకుల్... అంకుల్... నన్ను క్షమిస్తావు కదా... నన్ను... ఇంతకు ముందులా ప్రేమగా ఉంటావు కదా... ఇంతకు ముందులా నన్నే వారసుడిగా ఉంచుతావు కదా.... చెప్పూ.. చెప్పూ" అంకుల్ అంటూ ప్రభు చేతులను అందుకొని అందులో తన మొహాన్ని పెట్టి "ప్లీజ్ అంకుల్ ఒక్క చాన్స్.... ఒకే ఒక్క చాన్స్... నన్ను నేను మార్చుకుంటాను... ప్లీజ్ ఒకే ఒక్క చాన్స్" అని అతని చేతుల్లోనే తన మొహాన్ని ఉంచి ఏడుస్తున్నాడు.

దెబ్బలు తిన్న ప్రభు సగం తెరిచిన కళ్ళతో నూతన్ ని చూస్తూ ఉన్నాడు. ఆ కోట్టిన వాళ్ళు కూడా నూతన్ కంట్రోల్ లో ఉండడంతో మనుషుల్లా కాకుండా మృగంలా కొట్టారు. అసలే యాభై సంవత్సరాల వయస్సు, చావు కనపడుతుంది. కంటి ముందు.. నూతన్ ఏడుస్తూ ఉన్నాడు. నూతన్ "నీకు క్రిష్ కంటి ముందు కనిపిస్తున్నాడు కాబట్టి ఇలా ఉన్నావ్.... వాడిని చంపేస్తాను నీకు అప్పుడు ఆప్షన్స్ ఉండవు నా మాట మాత్రమే వింటావు" అని పైకి లేచి ఆ ఐదుగురుకి క్రిష్ ని పట్టుకోమని చెప్పాడు. వాళ్ళలో ఇద్దరూ క్రిష్ ని పట్టుకుంటే, నూతన్ క్రిష్ పొట్టలో చేతులతో కొడుతున్నాడు. క్రిష్ "హమ్మా.... మ్మా.... మ్మా.... " అని మూలుగుతూ ఉన్నాడు. నూతన్, క్రిష్ గడ్డం కింద చేయి పెట్టి "నొప్పిగా ఉందా..." అని అడిగాడు. క్రిష్ "భయ్యా" అని అన్నాడు. నూతన్ "వద్దు అలా అనొద్దు... నేను నీ భయ్యాని కాను..." అంటూ మరొక వ్యక్తితో క్రిష్ ని కొట్టమని చెప్పాడు. 

క్రిష్ ని ఆ మూడో వ్యక్తీ కొడుతూ ఉన్నారు. ఇంతలో ఆ కొట్టే వ్యక్తిని ఎవరో లాప్ టాప్ తో అతని నెత్తి మీద కొట్టారు. నూతన్ వెనక్కి తిరిగి చూసే సరికి పూజ కనిపించింది. నూతన్ ఆమెని కంట్రోల్ లోకి తెచ్చుకోవాలని చాలా ప్రయత్నించాడు. కాని అతని వల్ల కాలేదు. ఆమె ని మరో ఇద్దరూ పట్టేసుకున్నారు. నూతన్ ఆమె దగ్గరకు వచ్చి "వైల్డ్ బీస్ట్.. నిన్ను దెంగి చాలా రోజులు అవుతుందే"  అంటూ ఆమె పెదవులపై ముద్దు పెట్టాడు. కాని పూజ ఎదురు చూసి ఆమె నోటికి అతని నెత్తురు వచ్చే వరకు నూతన్ పెదవులను కోరికేసింది. నూతన్ "అబ్బా" అని అనుకోని పూజని కొట్టాడు. పూజ స్పృహ తప్పి పడిపోయింది. కాని ఆమెను పట్టుకున్న ఆ ఇద్దరూ నూతన్ ఆజ్ఞ ప్రకారం అలానే పట్టుకొని ఉన్నారు. 

నూతన్, ప్రభు వైపు తిరిగి "అంకుల్... చూశావా.... ఈ అమ్మాయి నా కంట్రోల్ నుండి బయటకు వచ్చేసింది... ఇది ఎలా సాధ్యం..." అంటూ పలకరిస్తున్నాడు. ప్రభు చిన్నగా నవ్వుతూ "నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయ్" అన్నాడు. ప్రభు మాటలు చిన్నగా వినిపిస్తున్నా నూతన్ కి ఆ గదిలో ఇరిటేటింగ్ గా వినిపించాయి. ప్రభు "నేను క్రిష్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానో తెలుసా!" అన్నాడు. నూతన్ అనుమానంగా, చూస్తూ ఉంటే, ప్రభు యొక్క నల్లని కళ్ళలో తన వెనక క్రిష్ వస్తూ ఉన్నట్టు కనిపించింది. నూతన్ వెనక్కి తిరిగి చూసే సరికి క్రిష్ నూతన్ తల మీద కొట్టి అతను ఆ అయిదుగురుకి ఆర్డర్ వేయక ముందే నూతన్ మూతి మీద కొడతాడు. నూతన్ ని గ్యాప్ ఇవ్వకుండా నూతన్ ని కొడుతూనే ఉంటాడు. నూతన్ నోరు తెరవబోతూ ఉంటే అతని నోటి మీద ముక్కు మీద క్రిష్ కొడుతున్నాడు. నూతన్ తిరగబడేలోపే క్రిష్ నూతన్ మెడని పట్టుకొని బిగించేసాడు. ఆ పట్టులో అతని తలకి ఆక్సిజన్ అందక పోవడంతో నూతన్ మొహం అంతా ఎర్రగా అయిపోయి మెల్లగా స్పృహ తప్పాడు. 

ఆ అయిదుగురు కూడా ఎదో మత్తు వదిలిన వాళ్ళు లాగా తల పట్టుకొని అటూ ఇటూ చూసి "ఇక్కడ ఉన్నాం ఏంటి?" అన్నట్టు చూస్తున్నారు. వాళ్ళ చేతుల్లో ఉన్న పూజని చూసి ఆమెను పైకి లేపారు. పూజ పైకి లేచి ఆ ఐదుగురుని చూసి భయపడింది. 

ప్రభు మెల్లగా పైకి లేస్తూ "నూతన్ ని ఎందుకు కొట్టావ్.... పూజని పట్టుకున్న మనుషులను కాకుండా" అని అడిగాడు.

క్రిష్ "వాళ్ళను కొట్టడం కోసం ట్రై చేశాను కాని నా వల్ల కాలేదు, అప్పుడే అర్ధం అయింది. అప్పుడే అర్ధం అయింది బాణాన్ని కాదు బాణం వదిలిన వాడిని టార్గెట్ చేయాలి అని" అన్నాడు.

పూజ రొప్పుతూ క్రిష్ ని చూసి నవ్వుతూ ధమ్స్ అప్ చూపించింది.




క్రిష్, నూతన్ ని కట్టేసి కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళాడు.

నూతన్ కళ్ళు తెరిచే సరికి ఎదురుగా చల్లటి గాలి కొడుతూ ఉంది. ఎదురుగా కనిపిస్తున్న పారుతున్ననీళ్ళను చూస్తూ "చంపెస్తున్నావా" అని అడిగాడు.

క్రిష్ పెద్దగా "నువ్వు ఎంత మందినైతే నీ కంట్రోల్ లో తెచ్చుకున్నావో వాళ్ళ అందరిని విడిపించాలి... అలాగే ఇంకెప్పుడు ఈ పవర్ ఉపయోగించకూడదు" అని అన్నాడు.

నూతన్ వెనక్కి తిరిగి "చేస్తే...." 

క్రిష్ "ప్రాణాలతో వదిలి పెడతా...." అన్నాడు.

నూతన్ పెద్దగా నవ్వుతున్నాడు.

క్రిష్ "ఎందుకు నవ్వుతున్నావ్..." 

నూతన్ పెద్దగా నవ్వుతున్నాడు.

క్రిష్ "భయ్యా..." 

నూతన్ "ఐ హెట్ యు" అని అరుస్తూ నీళ్ళలోకి దూకేశాడు.

క్రిష్ కంగారులో నూతన్ ని చూస్తూ ఉండిపోయాడు. నూతన్ చేతులు కాళ్ళు కట్టేసి ఉన్నాయి.

క్రిష్ కూడా దూకాడు. కాని ఏం జరిగిందో ఎలా జరిగిందో స్పృహ తప్పాడు. కళ్ళు తెరిచేసరికి ఒడ్డున ఉన్నాడు.




వారం రోజుల వరకు ప్రభు చేత నూతన్ కోసం వెతికించారు కాని నూతన్ కాని నూతన్ డేడ్ బాడీ కాని దొరకలేదు.

క్రిష్ పశ్చాత్తాపంతో అలానే ఉండిపోయాడు.




ఒక ల్యాబ్, నూతన్ బాడీ నుండి చాలా బ్లడ్ తీస్తూ ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. ఇంతలో అక్కడకు ఒక అమ్మాయి వచ్చింది. 

వస్తూనే అందరిని అరిచి నూతన్ ముందుకు వచ్చి "నన్ను క్షమించండి" అంది.

నూతన్ ఆమె సపోర్ట్ తో పైకి లేచి ఆ అమ్మాయి ఇచ్చిన వాటర్ చేతిలోకి తీసుకొని తాగుతూ "ఎవరు నువ్వు...." అని అడిగాడు.

అమ్మాయి "నేను సియం గారి కొడుకు మిస్టర్ విజయ్ గారి మనిషిని నా పేరు శ్రీ లీల" అంది.

నూతన్ "సి యం.... కొడుకా.." అన్నాడు.

శ్రిలీల "అవునూ" అంటూ అందంగా నవ్వింది.

నూతన్ కళ్ళు తుడుచుకొని తన ముందు అందంగా నవ్వుతున్న అమ్మాయిని చూశాడు.

శ్రిలీల "మీకు ఏమయినా కావాలా!" అని అడిగింది.

నూతన్ చిటికే వేశాడు.

శ్రిలీల మారిపోయి "మాస్టర్" అంది.

నూతన్ "గం ఇవ్వు" అన్నాడు.

శ్రిలీల చేతిలోని గన్ తీసుకొని ఆమె రెండూ సళ్ళు పట్టుకొని పిసికి "భలే ఉన్నాయే" అని ఆ రెండూ సళ్ళు మధ్య గన్ పెడుతూ చిటికే వేశాడు.

శ్రిలీల కంట్రోల్ నుండి బయటకు వచ్చి, షాక్ లో నూతన్ ని అతని చేతిలోని గన్ ని మార్చి మార్చి చూస్తూ చేతులు పైకి ఎత్తింది.

నూతన్ "ఇప్పుడు చెప్పూ పాప ఏంటి సంగతి?" అన్నాడు.

శ్రిలీల "ఫక్" అని ఫ్రస్త్రురేషన్ లో అనేసింది.

నూతన్ "డెఫినెట్ గా, జస్ట్ నాట్ టుడే...."

నూతన్ "చెప్పూ ఏంటి సంగతి?" అని అడిగాడు.




[Image: 100205030.jpg]







నూతన్ కధ మొత్తం 'నూతన్' పరిచయం లో వస్తుంది. ఇందులో ఇంత వరకే వస్తుంది.






-
[+] 6 users Like 3sivaram's post
Like Reply
40. నా జీవితం సందీప్ చేతుల్లో...





క్రిష్ "రష్....  రష్....  రష్....  " అని రష్-సందీప్ ఇంటి ముందు నిలబడి అరిచాడు, రష్ తలుపు తెరిచి అతని ముందుకు వచ్చాక కూడా అలానే అరిచాడు.

రష్ చీదరింపుగా చూస్తూ ఉన్నా కూడా క్రిష్ మాత్రం ప్రేమగా చూస్తూ ఉన్నాడు.

రష్ నిర్దయగా "ఏం కావాలి?" అని అడిగింది.

మూడు నెలలుగా విసిగించని మనిషి వచ్చి అలా అడిగే సరికి ఆమె కూడా కొంత కంగారు పడింది. ఈ మూడు నెలలుగా తనకు కూడా అడపా దడపా తల నొప్పి వస్తూ అన్ని హాస్పిటల్స్ కి తిరుగుతూ ఉంది. కాని ఎవరికీ కూడా ఇలా క్రిష్ కళ్ళలోకి చూస్తే అతని మైండ్ చదవగలను అని మాత్రం ఏ డాక్టర్ కి చెప్పలేదు.

క్రిష్ ఆమె ముందు మోకాళ్ళ మీద పడి "నాకు ఎవరూ లేరు.... రష్... ఇప్పుడు ఎవరూ లేరు.... భయ్యా కూడా నా వల్ల చనిపోయాడు" అని అన్నాడు.

రష్ అతని కళ్ళలోకి చూస్తూ కట్లు కట్టుకొని నూతన్ నీళ్ళలోకి దూకే ముందు "ఐ హెట్ యు" అని చెప్పడం చూసింది. మనసులో గతంలో నూతన్ కి పవర్స్ ఉండడం గుర్తుకు తెచ్చుకుంది అలానే పూజ ముందుకు వచ్చి చెబుతున్న మాటలను పేర్చుకుంటూ నూతన్, క్రిష్ ని ద్వేషించాడని అందుకే ఇలా ఇద్దరినీ విడగోట్టాడని అర్ధం చేసుకుంది. ముందుగా ఇదంతా అర్ధం చేసుకోడానికి సమయం పట్టినా ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ ఒక ఆకారాన్ని చూసింది. 

నూతన్ ఎప్పటి నుండి క్రిష్ ని టార్గెట్ చేస్తూ తమ జీవితాలతో ఆడుకుంటూ ఉన్నాడని అర్ధం చేసుకొని ఒక్క క్షణం ఒళ్లంతా చలి పుట్టినట్టు, వెన్నులో ఒణుకు వచ్చినట్టు అయింది. అలాగే క్రిష్ మీద జాలి, ప్రేమ పెరిగింది. క్రిష్ కి ఇబ్బంది అనగానే కళ్ళవెంట నీళ్ళు వచ్చేశాయి.

ఒక్క సారిగా క్రిష్ కళ్ళలోకి చూస్తూ ఉండగా "ఈ మూడు నెలలు పూజతో కలిసి ఉన్నాడు" అనే విషయం కూడా చదివింది. 

క్రిష్ ఎదురుగా ఎక్కువ మాట్లాడక పోయినా తనకు సరిపోయే విషయాలు తెలిసి పోవడంతో క్రిష్ మీద ద్వేషం, కోపం పెరిగింది. ఒళ్లంతా తేళ్ళు జెర్రులు పారినట్టు అనిపించింది.

రష్ మనసులో "అందులోనూ ఈ టక్కులాడి పూజ కోసం సొంత కొడుకు నాని యాక్సిడెంట్ ని పట్టించుకోని వాడికి ఏం జరిగినా నాకు అనవసరం" అని అనుకుంది.

రష్ కోపంగా క్రిష్ ని చూస్తూ అతనికి భయంకరమైన పనిష్మెంట్ ఇవ్వాలని అని నిర్దారించుకుంది. 

క్రిష్ నోరు తెరిచి ఎదో మాట్లాడేంతలో రష్ చాలా విసుగ్గా "ఎందుకు ఇక్కడకు వచ్చావ్..." అంది.

క్రిష్ "ఒక్క సారి నానిని చూస్తాను" అంది.

రష్ "కుదరదు...."

క్రిష్ "వాడు నా కొడుకు...." అని అధికార దర్పంతో అడిగాడు.

రష్, క్రిష్ కళ్ళలోకి చూస్తూ, అతని పొగరును చదువుతూ "నాకు మాత్రమే కొడుకు" అంది.

క్రిష్ "రష్... ప్లీజ్.... ఒక్క సారి నేను చెప్పేది వినూ" అంటూ జరిగింది అంతా చెప్పాడు.

రష్ అదేమీ పట్టించుకోకుండా "చెప్పావ్ కదా... ఇక వెళ్ళు..." అంది.

క్రిష్ "నాకు తెలుసు... నీకు డబ్బు కావాలి... ఎప్పుడూ కూడా డబ్బు కోసం చూసేదానివి... విచ్చలవిడి షాపింగ్ చేయాలనేది నీ కోరిక... అందుకే ఇక్కడకు వచ్చావ్..." అని అంటూ ఉండగానే రష్ అతని చెంప మీద కొట్టింది.

ఆమె కళ్ళు ఎర్రగా నిప్పులు కక్కుతున్నాయి. "ఇన్నాళ్ళు నా గురించి ఇదా అనుకున్నావ్.. నేను షాపింగ్ చేసి నీకు నీ కొడుక్కు కదా కొన్నది" అనుకుంటూ "వెళ్ళిపో.... ఇక్కడ ఉండొద్దు" అని అరిచింది.

క్రిష్ "ప్లీజ్.... ఒక్క సారి చూసి వెళ్తాను" అని అంటూ అడుగులు ముందుకు వేసి ఇంట్లోకి అడుగుపెట్టాడు

రష్ "నా గొంతులో ప్రాణం ఉండగా... నిన్ను చూడనివ్వను" అంటూ క్రిష్ కి అడ్డం నిలబడింది.

క్రిష్ ఆమెను తోసుకొని ఇంట్లోకి వస్తూ "నాని.... నాని... నాన్నని వచ్చాను రా... నాని" అంటూ కేకేశాడు. పూజ కూడా క్రిష్ తో పాటే లోపలకు వచ్చింది.

రష్ కోపంగా కిచెన్ లోకి వెళ్లి కత్తి తీసుకొని తన మణికట్టు దగ్గర కోసుకుంది. క్రిష్, నాని దగ్గరకు వెళ్లి ఎత్తుకునే లోపే, కిచెన్ వైపు తొంగి చూసిన పూజ కేక వేయడంతో పరిగెత్తుకుంటూ అటూ వైపు వెళ్లి అక్కడ దృశ్యం చూసి కిచెన్ లోకి అడుగు పెట్టబోయాడు.

రష్ కత్తిని గొంతుకు పెట్టుకొని "నువ్వు ఇంకొక్క అడుగువేస్తే నా గొంతు కోసేసుకొని చచ్చిపోతాను" అని అరిచింది.

క్రిష్ "రష్...  రష్...  రష్...  ఐ యామ్ సారీ.....  ఐ యామ్ సారీ.....  నువ్వు ఇలా చేయొద్దు....." అని అంటూనే రష్ పిచ్చి చేష్టలు చూస్తూ "కాని ఎందుకు?" అని అరిచాడు.

రష్ "ఐ హెట్ యు టూ" అని పెద్దగా అరిచింది. ఆమె చేతి నుండి రక్తం కారడంతో క్రిష్ ఆమె వైపు అడుగు వేయడానికి కూడా భయపడ్డాడు.

అంతలో అక్కడకు వచ్చిన సందీప్... వేగంగా కిచెన్ లోకి వెళ్లి రష్ చేతిని పట్టుకొని రక్తం ఆపి, కాటన్ తీసుకొని వచ్చి అడ్డు పెట్టి హాస్పిటల్ కి వెళ్దాం అన్నాడు.

అప్పటి వరకు తనతో అంత కోపంగా మాట్లాడిన రష్, సందీప్ తో మాములుగా ఉండడం చూస్తూ ఉన్నాడు.

క్రిష్ జరిగేది మొత్తం చూస్తూ నవ్వాడు "డబ్బు కదా....  డబ్బే కదా....  నా దగ్గరకు కూడా ఉంది.... రష్, ఇప్పుడు నా దగ్గర కూడా ఉంది  " అన్నాడు.

రష్ మాత్రం క్రిష్ వైపు అసహ్యంగా చూస్తుంది.

క్రిష్ దృష్టిలో "రష్.... డబ్బు మనిషి, తనని బ్యాక్ అప్ అఫైర్ కింద పెట్టుకొని ఎప్పుడైతే అవకాశం వచ్చిందో.... తనని వదిలేసి సందీప్ దగ్గరకు వెళ్ళిపోయింది. తమ గురించి తమ పెళ్లి గురించి చుట్టాల్లో ఎవరికీ తెలియనివ్వలేదు... కాని నేను మాత్రం నా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీకి దూరం అయ్యి నానా సంక నాకి డబ్బు మొత్తం ఖర్చుపెట్టుకొని అప్పులు చేసి మోసాలు చేసి ఉన్నాను" అనుకుంటున్నాడు.

రష్ దృష్టిలో "క్రిష్..... ఎప్పుడూ నన్ను,నానిని బరువుగానే భావించాడు. పూజ లాంటి అమ్మాయి రాగానే మనసు పీకింది. నాని మెట్ల మీద నుండి పడిపోతే... అక్కడే ఉండి కూడా చెప్పలేదు.. తన గురించి ఏమయినా అనుకోవచ్చు తిట్టోచ్చు కొట్టోచ్చు కాని ముక్కు పచ్చలారాని తమ బిడ్డని చనిపోవాలి అని అనుకున్నాడు. మేం వెళ్ళిపోయినా మరుక్షణం పూజతో కలిసి పోయాడు... ఛీ.... నీ కోసం ఎండలో ఎండి, నీ కోసం రేయంతా ఎదురు చూసి సేవలు చేశాను..." అని అనుకుంది.



సందీప్... రష్ ని బయటకు తీసుకొని వెళ్తూ ఉంటే, రష్ వెనక్కి తిరిగి "ఇంకో సారి నా దగ్గరలో అడుగు బెడితే.... నేను నాని చనిపోతాం" అంది. క్రిష్ ఆటోమేటిక్ గా అడుగులు వెనక్కి వేశాడు. అక్కడ నుండి వెళ్ళిపోయాడు.




లేదు... ఈ ప్రపంచంలో ఏ ఆడది సరయినది కాదు. ప్రేమ అనేది అసలు లేదు. కేవలం కామం మాత్రమే ఉంది. దాన్నే అందరూ ప్రేమ అనుకుంటున్నారు. ఒకరి అవసరాలు మరొకరు తీర్చుకోవడమే సృష్టి ధర్మం, ఈ ప్రపంచంలో ఎవరినైనా ప్రేమించాలంటే ముందుకు నిన్ను నువ్వు ప్రేమించుకోవాలి. సెల్ఫ్ లవ్.... సెల్ఫ్ రెస్పెక్ట్.... అన్నింటి మించి ట్రస్ట్.. నమ్మకం... అనుకుంటూ వెళ్ళాడు.


ఈ పాపపు ఊళ్ళో ఇక ఉండను... అనుకుంటూ బ్యాగ్ సర్దుకొని వెళ్తూ ఉండగా.... తను డబ్బు కోసం మోసం చేసిన అమ్మాయి (కాజల్) గుర్తుకు వస్తుంది.


ఆఖరి సారిగా ఆమె ఇంటికి వెళ్లి తలుపు కోడతాడు... 

ఆమె చెల్లెలు నిషా తలుపు తెరుస్తుంది... "ఎవరూ?"

క్రిష్ "నా పేరు క్రిష్... " అని తనను తానూ పరిచయం చేసుకున్నాడు.

నిషా తన అక్కకి ఫోన్ చేసింది.

నిషా "హలో అక్కా... అతనొచ్చాడు" అంది.













[Image: Nisha-Agarwal-pics.jpg]
[+] 5 users Like 3sivaram's post
Like Reply
Super brother nice update I love the story
Like Reply
41. నా జీవితం డెవిల్ చేతుల్లోకి



... అయిదు నెలల తర్వాత ...

రష్ నిద్ర లేచి నానిని పడుకోబెట్టి, పడుకుంది. 

రష్ మనసులో "క్రిష్ కి ఎక్సామ్స్ ఉండి ఉంటాయి.... చదువు కుంటూన్నాడో లేదో..." అనుకుంది.

ఇంతలో తల నొప్పి మళ్ళి వస్తుంది ఏమో అనుకుంటూ బయటకు వెళ్లి తన తల నొప్పి మెడిసెన్ తీసుకొని వెళ్తూ ఉండగా గెస్ట్ రూమ్ నుండి సౌండ్స్ వస్తాయి. 

సందీప్ తన ఫ్రెండ్ తో కలిసి మందు తాగుతున్నాడు అనుకుంటూ ముందుకు వెళ్ళబోతూ ఉండగా.... లోపల నుండి ఒక గొంతు విని కాళ్ళు ముందుకు పడడం మానేశాయి.

ఇక్బాల్ "నువ్వు మరీ దారుణం రా.... "

సందీప్ "నేనేం చేశాను"

ఇక్బాల్ "ఏం చేశావా.... నిర్వేద్(నాని)ని చంపాలని మీ అమ్మ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆమె కోమాలో ఉంటే ఆమెకు నీ పెళ్ళాం రష్ చేత సేపలు చేయిస్తున్నావ్...." అని అన్నాడు.

సందీప్ తాగిన మత్తులో "హేయ్.... నువ్వు రష్ గురించి మాట్లాడకు... రష్ ఇంతకు ముందులా కాదు లెవల్ మారి పోయింది, ఒంటి మీద చేయి కూడా వేయనివ్వడం లేదు... బయట మాత్రం అందరి ముందు అనోన్య మైన జంట లాగా నటించాలి" అని వెక్కిరిస్తూ అన్నాడు.

ఇక్బాల్ "హుమ్మ్... చేయి వేస్తె మాత్రం ఏం చేస్తావ్.... నీకు కరెంట్ లేదు కదా... అందుకే కదా నేను నిన్ను దెంగుతుంది"

సందీప్ "అవుననుకో... కానీ తను ఇంతకు ముందులా కూడా లేదు.... కేవలం నాతో ఫ్రెండ్ లా ఉంటుంది. మనసులో ఇంకా ఆ క్రిష్ నే మొగుడుగా అనుకుంటుంది... వాడిని వాడిని చంపేయాలి" అన్నాడు.

ఇక్బాల్ "హహ్హహ్హ"

సందీప్ "అమ్మకి చెప్పా.... వద్దమ్మ... పాపం చిన్నపిల్లాడు అని చెప్పా.... కాని నా మాట వినలేదు.... సునీల్ వెళ్లి మరీ నానిని తల మీద కొట్టి మెట్ల మీద నుండి తోసేశాడు..." అన్నాడు.

ఇక్బాల్ "నువ్వేం చేశావ్.... చేతులకు గాజులు తోడుక్కున్నావా...." అంటూ సందీప్ చెంప మీద కొట్టాడు.

సందీప్ "అరేయ్.. చెంప మీద కొట్టకు రా... " అన్నాడు.

ఇక్బాల్ "మరి ఎక్కడ కొట్టమంటావ్...."

సందీప్ "నా గుద్ద మీద కొట్టు..."

ఇక్బాల్ పైకి లేచి కాలుతూ సందీప్ గుద్ద మీద కొట్టి నవ్వుతున్నాడు.

సందీప్ "ఇప్పుడు కాదు దెంగేటపుడు..."

ఇక్బాల్ "మరి అందరిని ఎలా చంపావు రా.... నువ్వు కొజ్జా అని తెలిసి అవుట్ హౌస్ లో ఉంచారు కదా.... పగ దీర్చు కున్నావా..."

సందీప్ "అదేం లేదు రా బాబు.... చిన్నపిల్లాడిని చంప బోయారు కదా... దేవుడు చంపేశాడు" అన్నాడు.

ఇక్బాల్ "నీ కష్టాలు తీరి పోయాయి"

సందీప్ "రెండూ పిల్లులు కొట్టుకొని బన్ను ముక్కని కోతి తినేసినట్టు మా అమ్మ, క్రిష్ ల మధ్య జరిగిన గొడవకి రష్ నాకు దక్కింది"

ఇక్బాల్ "హుమ్మ్... అందాల బొమ్మ దొరికింది"

సందీప్ "దాని కంటే నేనే అందంగా ఉంటా..." అన్నాడు.

ఇక్బాల్ "ఉంటావు లే రా.... నువ్వు నా లంజవి... నీతో పాటు నీ పెళ్ళాన్ని కూడా ఒకే మంచం మీద దెంగాలి అనేది నా కోరిక" అన్నాడు.

సందీప్ "నేను ఒప్పుకోను.."

ఇక్బాల్ "ఏ.. ఎందుకు...." 

సందీప్ "అపుడు నువ్వు నన్ను తక్కువ చేస్తావ్... పట్టించుకోవు..."

ఇక్బాల్ "అలా జరగదు లే కాని ఇంతకు రష్ నీ దగ్గరకు ఎలా వచ్చింది"

సందీప్ "అదా... ఒక పది వేలు ఖర్చు పెట్టి అక్కడ వాచ్ మెన్ చేత, నిర్వేద్ కింద పడ్డప్పుడు క్రిష్ అక్కడే ఉన్నాడు అయినా పట్టించుకోలేదు అని చెప్పించా...."

ఇక్బాల్ "అవునా.... నమ్మేసిందా...."

సందీప్ "అవునూ... పైగా నీకో ట్విస్ట్ చెప్పనా..."

ఇక్బాల్ "చెప్పూ"

సందీప్ "నాని మెట్ల మీద నుండి పడ్డప్పుడు నేను కూడా అక్కడే ఉన్నా...."

ఇక్బాల్ "ఏం చేశావ్..."

సందీప్ "పరిగెత్తుకొని పారిపోయా...."

ఇక్బాల్ "అదే నువ్వు..."

సందీప్ "నేనేం తప్పు చేశా..."

ఇక్బాల్ "నీ పెళ్ళాం రంకు మొగుడు చూడు.... క్రిష్... సమస్య అంటే దూకుతాడు... నువ్వు పారిపోతావ్..."

సందీప్ "రష్ ఎవరికీ దక్కింది...."

ఇక్బాల్ "అబద్దాలు చెప్పి...."

సందీప్ "ఐతే మాత్రం ఎవరికీ దక్కింది"

ఇక్బాల్ "దక్కితే మాత్రం... ఏం చెసుకుంటావ్...."

సందీప్ "నా రంకు మొగుడు నువ్వు ఉన్నావ్ కదా... తనని దెంగడానికి" అన్నాడు.

ఇద్దరూ నవ్వారు.

ఇంతలో బయట సౌండ్ వచ్చినట్టు అనిపించడంతో ఇద్దరూ బయటకు వచ్చారు.

బయట ఎవరూ లేరు.

ఇక్బాల్ "రష్ కాని వినలేదు కదా...."

సందీప్ "లేదు... అలా లేదు" అనుకుంటూ తిరిగి రూమ్ లోకి వెళ్ళాడు.





రష్ నోటికి చేయి అడ్డం పెట్టుకొని భయం భయంగా గాలి పీల్చుకుంటూ ఉంది. కళ్ళు మూసుకొని అలానే ఉంది.

సుమారు అయిదు, పది నిముషాల వరకు అలానే ఉండిపోయింది.

క్రిష్ గుర్తుకు వచ్చాడు.... తన పిన్ని గుర్తుకు వచ్చింది... పిన్ని మాటలు గుర్తుకు వచ్చాయి.




పిన్ని "చూడు అమ్మా.... నీకు నీ మొగుడుకి మధ్య ముఖ్యంగా ఉండాల్సింది ఏంటి?"

రష్ "ప్రేమ"

పిన్ని "కాదు..."

రష్ "మరి.."

పిన్ని "కమ్యునికేషన్..."

రష్ "హుమ్మ్"

పిన్ని "ఇద్దరి మధ్య మొగుడు పెళ్ళాలు కాని, బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ మద్య కాని, లవర్స్ మధ్య కానీ..... కమ్యునికేషన్ గ్యాప్ రాకూడదు"

రష్ "అంటే...."

పిన్ని "అవతలి వాళ్ళు.... ఏ విషయం మీద ఇబ్బంది పడుతూ ఉంటే నువ్వే చొరవ తీసుకొని చెప్పాలి... అదే అతని వైపు నుండి జరుగుతూ ఉంటే... వివరణ తీసుకోవాలి... కోపం తెచ్చుకోకూడదు"

రష్ "ఇబ్బంది అంటే.... ఏ ఇబ్బంది"

పిన్ని "మూడో మనిషి..."

రష్ "ఓహో...."

పిన్ని "మూడో మనిషిని తీసుకొని వచ్చి నువ్వు సమాధానం చెప్పక పోతే.... నాలుగో మనిషి వస్తే... సమాధానం అడిగే అవకాశం కోల్పోతావ్...."

రష్ "ఇద్దరి మధ్య ప్రేమ ఉంటే ఏమి కాదు..."

పిన్ని నవ్వేసి "ఇద్దరి కపుల్ మధ్య గ్యాప్ వస్తే.... డెవిల్ వచ్చి కూర్చుంటాడు... ఆ ఇద్దరినీ విడకొట్టి ఆ ఇద్దరికీ నరకం చూపించే దాకా వదిలిపెట్టడు"

రష్ "...."

పిన్ని "ఇద్దరి మధ్య ప్రేమ లేకపోయినా కలిసి ఉంటే మెల్లగా కచ్చితంగా పడుతుంది... కాని కమ్యునికేషన్ గ్యాప్ ఉంటే.... ఆ ప్రేమ నిలబడదు... ఆ బంధం నిలబడదు"

రష్ "సరే... పిన్ని గుర్తు పెట్టుకుంటాను"





రష్ కి మొట్టమొదట సందీప్ తన ఇంటికి వచ్చినపుడు క్రిష్ కళ్ళలో కనపడ్డ బాధ గుర్తుకు వచ్చింది.

తన కళ్ళనుండి అనుకోకుండా కన్నీరు వచ్చేసింది.




కేశవ్ పెళ్లి చూపులకు వచ్చింది, 

ఒక్కటే కారణం, క్రిష్ ఇక్కడకు వస్తాడు...... క్రిష్ ని కలవాలి... క్షమాపణ చెప్పాలి...

చంకలో ఉన్న నాని "అమ్మా... నాన్నా" అంటూ చూపించాడు.

అటూ వైపు చూసింది. క్రిష్ వేగంగా నడుస్తూ దూరం దూరంగా వెళ్లిపోయాడు.

తననే ఒకమ్మాయి గుచ్చి గుచ్చి చూస్తుంది.











[Image: wp7251421.jpg]
[+] 8 users Like 3sivaram's post
Like Reply
Nice update
Like Reply
ramp aadinchav bro
Like Reply
Superb updates bro
Like Reply
42. నా జీవితం డెవిల్ చేతుల్లోకి







హాయ్, నా పేరు రష్....

కేశవ్ అన్న పెళ్లి జరిగుతుంది, పాపం అన్నకి పెళ్లి కోసం చాలా సంబంధాలు చూశారు కాని సెట్ అవ్వలేదు. ఇక అవ్వదు అని కూడా ఫిక్స్ అయిపోయాడు, అయితే ఒక రోజు క్రిష్ కి తెలిసిన అమ్మాయి ఇషాని కలవడం పెళ్లి మాటలు అన్ని అయిపోయి ఇప్పుడు పెళ్లి జరుగుతుంది. ఆ రోజు పెళ్లి చూపులలో ఇషా తో మాట్లాడాను, క్రిష్ తనని ఎదో ప్రమాదం నుండి కాపాడాడు అంట, బ్రదర్ అంటూ ప్రేమగా పిలుస్తుంది వాళ్ళ ఇంట్లో అందరూ క్రిష్ ని కలవరిస్తున్నారు. కాని సరిగ్గా సమయానికి ఎదో పని ఉందని వెళ్ళిపోయాడు అంట. దాని అర్ధం నాకు స్పష్టంగా తెలుస్తుంది. క్రిష్ నేను ఇక్కడ ఉన్నా అని ఇక్కడ నుండి వెళ్ళిపోయాడు. నా చేతుల్లో నానిని గట్టిగా హత్తుకున్నాను, కళ్ళ వెంట నీళ్ళు రాకుండా గట్టిగా కళ్ళు మూసుకున్నాను. క్రిష్ గురించి ఒక్క మాట చెడ్డగా వినగానే నమ్మేసా అని నన్ను నేను తిట్టుకున్నాను. మా ఇద్దరి మధ్య వచ్చిన అపోహలను సమాధాన పరుచుకోకుండా ఇంకా ఇంకా పెంచుకున్నందుకు నన్ను నేను తిట్టుకున్నాను. కేశవ్ అన్న అందరికి నన్ను చెల్లెలు అని పరిచయం చేశాడు, అందరిని పలకరించినా... ఇషా స్నేహితులు ఇద్దరూ మాత్రం నాతొ ముభావంగా ఉన్నారు. ఇషా పని చేసే సాఫ్ట్వేర్ ఆఫీస్ లో వాళ్ళ మేడం మరియు ఆమె చెల్లెలు అంట (కాజల్, నిషా).

ఈ రోజు పెళ్లి జరుగుతుంది, అందరి కంటే ముందు వచ్చాను. కాని ఎవరికీ కనపడకుండా పలకరించకుండా కూర్చున్నాను. క్రిష్ కి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. కేశవ్ అన్ననే కాదు ఎవరిని అడగలేని పరిస్థితి. అందరి దృష్టిలో నేను సందీప్ భార్యని, నిజం ఏమిటి అంటే అతను మగాడు కాదు, గుడిలో క్రిష్ ని పెళ్లి చేసుకున్నాను కానీ క్రిష్ నేను భార్యాభర్తలు అని కేవలం మా ఇంట్లో, వాళ్ళ ఇంట్లో మాత్రమే తెలిసు అది కూడా మా ఇద్దరినీ బయటకు గెంటేశారు. 20 సంవత్సరాల ప్రాయం, ఒక భార్య ఒక బిడ్డతో చాలా కష్ట పడ్డాడు. 

ఆలోచిస్తూ ఉండగానే నా చెల్లెలు మరియు మా పిన్నిముగ్గురు చెల్లెళ్ళు గేటు దగ్గర నిలబడి ఒకరిని పలకరిస్తూ గొడవ చేస్తున్నారు. వాళ్ళ మధ్యలో నుండి నాకు క్రిష్ కనిపించాడు. ఎందుకు కనిపించడు, బాగా హైట్ కదా, చిన్నప్పుడు మేం ఐదుగురం ఆడపిల్లలం, క్రిష్ మరియు కేశవ్ అన్న ఒక జట్టుగా ఉండేవాళ్ళం. క్రిష్ నా చెల్లెలుతో మాట్లాడితే గొడవ పడే దాన్ని అలా ఇద్దరం అరుచుకుంటూ కొట్టుకుంటూ ఉండేవాళ్ళం. ఆఖరికి మా పిన్ని మా నాన్న ఇద్దరూ పనిష్ చేసే వాళ్ళు. నాకు పశ్చాత్తాపం లేదు ఎందుకంటే అరుచుకున్నా, తిట్టుకున్నా పర్లేదు కాని క్రిష్ ని వేరే వ్యక్తితో మాత్రం నేను చూడలేను. నడుచుకుంటూ అడుగులు వేయగానే, ఎదురుగా క్రిష్ పక్కనే మరో వ్యక్తీ అందమైన చీర కట్టుకొని కనిపించింది. నా చేతులు చల్లబడిపోయాయి, ఆ ఇద్దరూ మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నారు, ఆమె అందరితో నవ్వుతూ మాట్లాడుతుంది. 

క్రిష్ కళ్ళలోకి చూసి నిజం తెలుసుకోవాలని అనుకున్నాను, కానీ నా కళ్ళలో తడి చేరింది కర్చీఫ్ పెట్టు తుడుచుకునే కొద్ది వరదలా నా కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి. అక్కడ నుండి వెల్లిపోదాం అనుకున్నాను, కానీ ఇంతలో నా చెల్లెలు "అక్కా" అని పిలిచింది. ఆమె క్రిష్ పక్కనే నిలబడి ఉంది, క్రిష్ తో క్లోజ్ గా మాట్లాడుతూ ఉంది. కానీ క్రిష్ కి మరో వైపు మరో అమ్మాయి ఉంది. ఆమె క్రిష్ కి ఆనుకొని వాలిపోయి ఉంది. నేను అడుగులో అడుగు వేసుకుంటూ వాళ్ళ ముందుకు వచ్చాను. ఏం కాదు.... ఏం కాదు.... క్రిష్ నా వాడు అనుకుంటూ అక్కడకు వచ్చాను.

"అక్కా.... క్రిష్ ఎప్పుడూ చెబుతూ ఉంటాడు కదా... నచ్చిన అమ్మాయి దొరికితే... పెళ్లి చేసేసుకుంటా అనేవాడు కదా... నిజంగానే అలానే చేశాడు... ఇదిగో ఈమె పేరు కాజల్.... క్రిష్ తనని వారం క్రితం పెళ్లి చేసేసుకున్నాడు" అని నవ్వుతూ చెప్పేసింది.

నా పిన్ని చెల్లెళ్ళు "మీ అమ్మానాన్న ఏం అన్నారు" అని అడిగింది.

నా చెల్లెలు "చేసేది ఏమి ఉంది.... పెళ్లి అయ్యాక...." అని నవ్వేసింది.

నా పిన్ని చెల్లెళ్ళు "హుమ్మ్" అంటూ తల ఊపారు.

నా చెల్లెలు "ఏంటి అక్కా అలా చూస్తున్నావ్.... ఈ పాటికి గొడవ పడతావు అనుకున్నా" అంటూ జోక్ లా నవ్వేసింది.

నా పిన్ని చెల్లెళ్ళు "హేయ్, ఊరుకో..." అని క్రిష్ వైఫ్ వైపు తిరిగి "తప్పుగా అనుకోకండి.... క్రిష్ మరియు రష్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్" అని చెప్పింది.

కాజల్ మాట్లాడుతూ "క్రిష్ నా దగ్గర ఏమి దాచడు... మొత్తం చెబుతాడు... అలాగే నీ గురించి కూడా మొత్తం చెప్పాడు" అంది. మొత్తం అనే మాటని ఒత్తి పలికింది.

క్రిష్ కి ఆమె అలా మొత్తం అనే పదాన్ని ఒత్తి పలకడం విని ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. ఆమె చూపు తన నుండి తన వెనక పడింది. రష్ వెనక్కి తిరిగి చూడగా తన పిన్ని కనపడింది. రష్ మాట్లాడాలని అనుకున్న మాటలు ఆమె నోట్లోనే ఆగిపోయాయి. 

ఆమె క్రిష్ కళ్ళలోకి చూడగా క్రిష్ వెళ్ళిపోతాను అంటూ మనసులో అనుకుంటున్నాడు. 

రష్ గుటకలు మింగి హాయ్ చెప్పి అక్కడ ఎక్కువ సేపు ఉండకుండా వెళ్ళిపోయింది. 

కొద్ది సేపటి తర్వాత క్రిష్ మరియు అతని వైఫ్ ని తన కుటుంబం కలిసింది. అలాగే క్రిష్ ని ఫ్యామిలీ అందరూ కలిశారు.

రష్ దూరంగా చూస్తూ క్రిష్ మనసులో "ఇదంతా నేను చదువు పూర్తీ చేసుకొని, నాకు జాబ్ రావడం వల్లే.... ఇదంతా నా వైఫ్ కాజల్ వల్ల అయింది" అనుకున్నాడు. అలాగే ఆమె వైపు ఆరాధనగా చూస్తున్నాడు. ఒకప్పుడు అదే విధంగా తనని చూసేవాడు. అంతలోనే నాని గుర్తుకు వచ్చాడు, చుట్టూ చూసింది, నాని కనిపించలేదు.

నానికి మూడు సంవత్సరాలు వచ్చాయి అక్కడే టీవిలో క్రిష్ ని చూస్తూ ఉన్నాడు. క్రిష్ వైపు వేలు చూపిస్తూ "నాన్నా" అని అనబోతూ ఉండగా నానిని ఎత్తుకొని అక్కడ నుండి వెళ్ళిపోయింది.

నాని "అమ్మా.... అదిగో నాన్నా..." అని అంటూ చేతులు కాళ్ళు ఆడిస్తూ ఉండగా అక్కడ నుండి నానిని తీసుకొని వేగంగా వెళ్ళిపోయింది.

స్పీడ్ గా అక్కడ నుండి వెళ్ళిపోయి కారులో నానిని ఎక్కించి వేగంగా అక్కడ నుండి వెళ్ళిపోయింది.

నాని ఏడుస్తూ తన బాధని వ్యక్తపరుస్తున్నాడు. కాని ఆ స్వేచ్చ తనకు లేనందుకు బాధ పడింది. మరో వైపు నాని పెద్దగా అరుస్తూ ఏడుస్తూ ఉన్నాడు. కాని తన కళ్ళు కన్నీరు కారుస్తూ బుదరగా కనిపిస్తూ ఉంది. 

అలానే కారు నడుపుతూ ఉంది. అంతలోనే దేనికో తగిలినట్టు అనిపించింది. అపుడు అర్ధం అయింది ఎదో కారుకి తన కారు గుద్దుకుంది అని...




సందీప్ "ఏం ప్లాన్ చేశావ్?"

ఇక్బాల్ "రేప్..."

సందీప్ "జాగ్రత్త.... తన అన్న మరియు నాన్న ఇద్దరూ సెక్యూరిటీ ఆఫీసర్లు"

ఇక్బాల్ "కొంత మందికి నీ వైఫ్ ఫోటో పంపాను... వాళ్ళు తనని రేప్ చేస్తారు"

సందీప్ "వాట్... కాని ఎలా..."

ఇక్బాల్ "ముందుగా ఆమె కారు ముందు ఆపి, తన కారుతో గుద్దేలా చేస్తారు. ఆ తర్వాత కిడ్నాప్ చేస్తారు"

సందీప్ "కిడ్నాప్..."

ఇక్బాల్ "ఆ తర్వాత రేప్... మనం వెళ్లి కాపాడుతాం... తర్వాత మన ఇద్దరం తనని పంచుకుందాం"

సందీప్ "యస్..... ఐ లవ్ యు" అన్నాడు.




రష్ కిందకు దిగి సారీ చెబుతూ ఉండగా.... ఆ మనుషులు ర్యాష్ గా బూతులు మాట్లాడుతూ ఉన్నారు. రష్ కి వాళ్ళను చూసి కొంచెం భయం వేసింది.

పదా... మెకానిక్ షాప్ కి వెళ్దాం... అక్కడ ఎంత అయితే అంత కడుడువు కాని అంటూ ఆమె కారులో వెనక ఎక్కి నానిని చేతుల్లోకి తీసుకున్నారు.

రష్ భయంభయంగా సందీప్ కి ఫోన్క్ చేసి విషయం చెప్పింది. 

సందీప్ "డబ్బు కట్టేసి వచ్చేసేయ్" అని ర్యాష్ గా మాట్లాడాడు. 

ఎవరికీ ఫోన్ చేసినా ఎవరూ ఎత్తడం లేదు.

రష్ కారు తీసుకొని డ్రైవింగ్ సీట్ లో కూర్చుంది. వెనక ఇద్దరు ఉన్నారు.

ఎదో తేడా జరుగుతుంది అని భయం వేస్తుంది.








[Image: wp8401017.jpg]
[+] 6 users Like 3sivaram's post
Like Reply
43. నా జీవితం డెవిల్ చేతుల్లోకి






వాళ్ళు చూపించిన మెకానిక్ షాప్ లోకి తన కారు మరియు ఆ యాక్సిడెంట్ కి గురి అయిన కారు వెళ్ళగానే షటర్ వేసేసారు. అంతలోనే భయం వేసి అక్కడ నుండి పారిపోయింది కాని అందరూ నవ్వుతున్నారు. తన వెంట పడే ప్రయత్నం కూడా చేయలేదు. 

ఆ రౌడీల లీడర్ "ఓయ్.... మర్చి పోయావా! నీ కొడుకు" అంటూ నానిని గాల్లోకి ఎగరేశాడు.

రష్ కంగారుగా "నాని..." అంటూ పరిగెత్తుకుని వచ్చింది.

అందరూ నవ్వుతూ ఉన్నారు. సుమారుగా ఆరుగురు ఉన్నారు.

లీడర్ "నేను చెప్పానా! వస్తుంది అని" అంటూ ఉండగా...

రౌడీ 1 "ముందు నేను.." అంటూ ముందుకు వచ్చాడు.

రౌడీ 2 "కాదు నేను" అంటూ ముందుకు వచ్చాడు.

రౌడీ 3 "హేయ్... హేయ్... కొట్టుకోవద్దు... చిట్టీలు వేద్దాం" అన్నాడు.

రౌడీ 4 "నేను తీస్తా... నేను తీస్తా... "

రౌడీ 1 "నువ్వు కాదు... నేను కాదు.... ఇదిగో చిన్న పిల్లవాడు..." అంటూ నానిని చూపించారు.

లీడర్ "రేయ్ బుడ్డోడా.... చిట్టి తియ్యరా... మీ మమ్మిని ముందు ఎవరూ రేప్ చేయాలో తర్వాత ఎవరో..." అన్నాడు.

నాని తన చిన్న చేతులతో కొడుతున్నాడు.

లీడర్ విసుగ్గా "ఏయ్... అరవకు...." అని అరిచాడు.

నాని భయంగా అరవడం మాట్లాడడం ఆపేశాడు.

రష్ దూరంగా నిలబడి ఉంది. ఆమెను నాని దగ్గరకు వెళ్ళనివ్వకుండా ఇద్దరూ అడ్డం నిలబడ్డారు. 

లీడర్ "రేయ్ బుడ్డోడా.... చిట్టి తియ్యరా... " అంటూ తన ముందు ఒక చిన్న గిన్నెలో కాగితాలు చూపించాడు.

నాని "మా నాన్న వస్తాడు...."

లీడర్ "నిజంగా...."

నాని "అదిగో వచ్చాడు" అన్నాడు.

రష్ వెనక్కి తిరిగి చూడగా క్రిష్ పెళ్ళికి వేసుకొని వచ్చిన నావీ బ్లూ కోట్ లో హ్యాండ్ సమ్ గా నడుచుకుంటూ వస్తున్నాడు.

లీడర్ "రేయ్... ఎవరు రా..." అని అరిచాడు.

క్రిష్ వస్తూనే "కళ్ళు మూసుకో" అని అరిచాడు.

రష్ గట్టిగా కళ్ళు మూసుకుంది. అంతలోనే పెద్ద పెద్ద సౌండ్స్ వినిపించాయి. క్రిష్ సుమారుగా అయిదు నిముషాలలో అందరిని కొట్టి పడేశాడు. రష్ కళ్ళు తెరిచే సరికి నాని క్రిష్ మెడను "నాన్న.... నాన్న...." అంటూ గట్టిగా హత్తుకున్నాడు. క్రిష్ కూడా నానిని హత్తుకున్నాడు, అతను కూడా కళ్ళు మూసుకున్నా అతని కళ్ళ అంచు నుండి తడి లైటింగ్ కి మెరుస్తూ ఉంది.

అంతలోనే ఆ మెకానిక్ షాప్ లోకి మరో ఇద్దరు వచ్చి "హేయ్.. ఎవరు నువ్వు.... వీళ్ళంతా ఎవరి మనుషులో తెలుసా..." అని అరిచాడు.

క్రిష్ తన ముందుకు నడుస్తూ వచ్చి నానిని రష్ చేతికి యిచ్చి "మీరు ఎవరు రా..." అంటూ ఆ రౌడీల ముందుకు వెళ్లి నిలబడ్డాడు.

రష్ భయంగా వెళ్లి నానిని ఎత్తుకొని క్రిష్ వెనక నిలబడింది.

అంతలో ఒక స్పోర్ట్స్ కారు నుండి ఒక కుర్రాడు కిందకు దిగి "చూడు బ్రదర్...." అంటూ వచ్చి క్రిష్ భుజం మీద చేయి వేశాడు.

క్రిష్ వెనక ఉన్న రష్ కనపడింది, కాని క్రిష్ అతని చూపుకు అడ్డంగా నిలబడి "చెప్పూ రా.." అన్నాడు.

ఆ కుర్రాడు కోపంగా "రా..... రా..... నన్ను రా... అని పిలుస్తావా!" అని అరిచాడు.

క్రిష్ తన మీదకు అతని కోపం మొత్తం తిప్పేసుకున్నాడు.

ఆ కుర్రాడు కోపంగా అటూ ఇటూ తిరుగుతూ "నిన్ను చంపేస్తాను... నిన్ను బ్రతకనివ్వను.... నేను ఎవరో తెలుసా... నేను అసలు ఎవరో తెలుసా... మా నాన్న ఎవరో తెలుసా!" అంటూ అరుస్తున్నాడు.

రష్ కంటికి ఆ కుర్రాడు ఎదో సైకోలాగా కనపడ్డాడు. అనుకోకుండానే భయం భయంగా క్రిష్ భుజం మీద చేయి వేసింది. క్రిష్ కూడా ఆమె చేయి మీద తన చేతిని వేశాడు. అతని చేతి వేడి తనకు తగలగానే ఎదో తెలియని ఫీలింగ్ కలిగింది. కాని క్రిష్ ఆమె చేతిని తోసేశాడు. రష్ ఆలోచనలు అన్ని గాల్లోనే పేలిపోయాయి. 

క్రిష్ ఒక అడుగు ముందుకు వేసి తన ఫోన్ తీసి ఎవరికో కాల్ చేశాడు. 

ఆ కుర్రాడు కోపంగా "తెలుసా! మా నాన్న ఎవరో తెలుసా!" అంటూ ఉన్నాడు.

క్రిష్ ఫోన్ కనక్ట్ అయింది... క్రిష్ చాలా కోపంగా "మిస్టర్ ప్రభాకర్.... నేను క్రిష్ ని మాట్లాడుతున్నాను... నీ కొడుకు.... నా మనుషులను కిడ్నాప్ చేశాడు. నేను అడుగుతూ ఉంటే.... మా నాన్న ఎవరో తెలుసా! అంటున్నాడు.... నీ కొడుకుని... నువ్వు హ్యాండిల్ చేస్తావా! నన్ను హ్యాండిల్ చేయమంటావా!" అన్నాడు.

ఆ కుర్రాడు ఫోన్ మోగింది, కొద్ది సేపటికి అందరూ పైకి లేచి రష్ కి క్రిష్ కి ఇద్దరికీ సారీ చెప్పి వెళ్ళిపోయారు.




క్రిష్ కారులో రష్ వెళ్తూ ఉంది... క్రిష్ మాట్లాడడం లేదు. రష్ చూస్తూ ఉంది కాని అతని కళ్ళు కూడా ఏం చెప్పడం లేదు. 

రష్ "క్రిష్...."

క్రిష్ "హుమ్మ్...."

రష్ "ఎలా ఉన్నావ్..."

క్రిష్ "ఎక్సామ్స్ అయిపోయాయి... జాబ్ వచ్చింది...."

రష్ "పే...."

క్రిష్ "వాళ్ళు ఇక నిన్ను ఏమి చేయరు... ప్రభు అంకుల్ మనుషులే వాళ్ళు కూడా..."

రష్ "హుమ్మ్"

క్రిష్ "ఇంకేమైనా చెప్పాలా..."

రష్ "పెళ్లి చేసుకున్నావ్ కదా..."

క్రిష్ "చాలా మంచి అమ్మాయి"

రష్ "హ్యాపీ మారీడ్ లైఫ్..." అంది.

క్రిష్ "థాంక్స్" అంటూ కారు ఆపి రష్ దిగాక అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

రష్, క్రిష్ ని పూర్తిగా వదిలేసింది. అతని మీద ప్రేమగాని ద్వేషంగాని లేదు... కేవలం తన హృదయంలో ఒక వెచ్చని అనుభూతి కలుగుతుంది.

మనసులో "నన్ను నేను చూసుకోవాలి.... నానిని నేను కాపాడుకోవాలి" అనుకుంటూ ఉంది.




రష్ ఇంటికి వెళ్ళాక, సందీప్ రష్ భుజం మీద చేయి వేసి కోపంగా అరుస్తాడు. ఆమె రేప్ కి గురి అయింది అని అనుకుంటున్నాడు.

రష్ సందీప్ ని చెంప దెబ్బ కొట్టి "ఒళ్ళు దగ్గర పెట్టుకో... కొజ్జా నా కొడకా.... నా మీద నీది కాని నీ లంజ మొగుడు ఇక్బాల్ గాని చేయి వేశారో.... తాట తీస్తా" అంటూ నానిని తీసుకొని వెళ్ళిపోయింది.

సందీప్ భయపడ్డాడు.

రష్ "లెట్స్ హెట్ ఈచ్ అదర్... ఫర్ రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్" అంటూ మెట్లు ఎక్కి వెళ్ళిపోయింది.




మరో చోట క్రిష్, కాజల్ భుజం మీద వాలిపోయి "ఐ లవ్ యు.... లెట్స్ లవ్ ఈచ్ అదర్... ఫర్ రెస్ట్ ఆఫ్ అవర్ లైఫ్" అంటూ ఆమెను హత్తుకున్నాడు.

కాజల్ "ఏమయింది?"

క్రిష్ "ఆఫీస్ కి సెలవు పెడతావా!"

కాజల్ "ఎందుకు?"

క్రిష్ "హనీమూన్ కి వెళ్దాం"














[Image: 6410b8e013409426.jpg]






రెండూ లేదా, మూడు ఎపిసోడ్స్... ఇవాళ లేదా రేపటితో అయిపోతుంది.
[+] 6 users Like 3sivaram's post
Like Reply
44. నా జీవితం డెవిల్ చేతుల్లోకి







కొన్ని నెలల తర్వాత.....

రష్ ఈ సారి కళ్ళు తెరుచుకొని చూస్తుంది. కటినంగా క్రుయాల్ గా మారిపోయింది.

చుట్టూ చూసుకుంది. ఈ ఆస్తి మొత్తం రేపు నానికి దక్కాలి, నాని గౌరవంగా పెరగాలి అంటే... నేను కొన్ని కటినమైన నిర్ణయాలు తీసుకోవాలి అని అనుకుంది.

గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న సందీప్ వాళ్ళ అమ్మ గది దగ్గరకు వచ్చింది. ఆమెకు పెట్టిన ఆక్సిజన్ పైప్ ని తీసేసి ఆ రోజు సాయంత్రం వెళ్లి ప్రాణం పోయింది అని అనుకున్న తర్వాత మళ్ళి ఆక్సిజన్ మాస్క్ పెట్టింది.

తర్వాత రోజు పొద్దున్న వచ్చిన నర్సు చెక్ చేసి డాక్టర్ కి ఫోన్ చేసింది. కాని వచ్చి చూశాకా ఏముంది? ఆమె పై తెల్లటి దుప్పటి కప్పేసాడు.

సందీప్ ఏడుస్తూ ఉన్నాడు. రష్ మనసులో నా కొడుకుని చంపాలని చూసిన దానికి ఇన్నాళ్ళు నా చేత సేవలు చేయించావు.... ఇప్పుడు అనుభవించు అనుకోని అందరికి ఫోన్ లు చేసి కార్యక్రమాలు పూర్తీ చేసింది.

సందీప్ ఆస్తులు అన్నింటికీ లెక్క చూసుకుంటూ అలాగే కంపనీ వ్యవహారాలలో తన ఆజమాయిషీ వచ్చేలా చూసుకుంది. 

ఇక్బాల్, రష్ ని ఒక సారి రాంగ్ గా తాకడంతో రష్ పెద్దగా అరిచేసి పడిపోయింది.

ఇక్బాల్ భయపడి వెళ్ళిపోయాడు. రోజులు గడుస్తున్నాయి. ఇక్బాల్ ని ఎక్కువ సేపు అలా వదిలేయలేదు.

బాగా ఆలోచించి ఒక రౌడి ద్వారా ఇక్బాల్ ని కారుతో గుద్దేలా చేసి అతని ప్రాణాలు కూడా తీసేసింది.

ఒక రోజు రోడ్ మీద బస్సులో ఆడవాళ్ళను ఇబ్బంది పెట్టె వ్యక్తీ కనిపించాడు. అతన్ని పట్టించలేక ముందు ఉండే అమ్మాయి బాధగా ఏడ్చినా రోజు గుర్తు చేసుకుంది.

మరో కారు యాక్సిడెంట్....

తనను దాచి ఉంచిన వరంగల్ వ్యభిచార గృహం.. కొన్ని నెలల క్రితం కిడ్నాప్ చేసిన మనుషులు అందరిని యటాక్ చేయించింది. 

మొదట్లో అన్ని బాధలు భరించి మంచిగానే ఉంది కాని ఎప్పుడైతే.... సందీప్ తల్లికి బాగు అవుతుంది అని తెలిసింది నానిని తలుచుకొని ఆమెని చంపేసింది అక్కడ నుండి మొదలు చంపడం చంపించడం మొదలు పెట్టింది. 

నిజానికి సందీప్ తల్లి చనిపోవడంతో ఆమె లైట్ గా PTSDలోకి వెళ్ళిపోయింది. ఆ మెంటల్ డిస్త్రేస్ తోనే అన్ని చేసింది.

ఎక్సాం లో చీటింగ్ కి అలవాటు పడ్డ స్టూడెంట్ లా ప్రతి సమస్యకు మనీ దొంగతనంగా పంపడం, ఆ మనిషిని చంపడం లేదా చంపించడం చేస్తుంది.

సందీప్ ఇదంతా గమనించాడు. ఒక్క సారిగా తన తల్లి తన లవర్ ఇక్బాల్ ఇద్దరూ చనిపోవడంతో రష్ మీద పగబడతాడు.




రష్ నిద్రపోతూ ఉండగా, ఒక ఫోన్ వచ్చింది. 

రష్ కంగారుగా హాస్పిటల్ దగ్గరకు వెళ్ళింది, అక్కడ రష్ వాళ్ళ నాన్న, పిన్ని మరియు చెల్లెలు... మరియు కొంత మంది చుట్టాలు అందరూ హాస్పిటల్ ICU లో ఉన్నారు.

కంగారుగా అటూ ఇటూ తిరుగుతూ ఉంది. డాక్టర్లు ఫుడ్ పాయిజన్ అయింది అని అలాగే అందరూ ప్రమాదం నుండి బయట పడ్డా ఇంకా ICU లోనే ఉండాలి అని చెప్పారు.

రష్ కోపంగా ఇదంతా చేసింది ఎవరూ అంటూ కోపంగా ఎంక్వయిరీ చేయిస్తుంది. అయితే తను చూసిన సాక్ష్యాలు చూసి తనకే మైండ్ బ్లాక్ అయింది అన్ని సాక్ష్యాలు క్రిష్ వైపు చూపిస్తున్నాయి.

సందీప్ కూడా క్రిష్ దీని వెనక ఉన్నాడు అని చెప్పడంతో రష్ కోపంగా మారిపోయింది.

సందీప్ కూడా ఆమెకు చాలా రోజుల నుండి ఆమె మెంటల్ గా పాడయిపోయేలా మెడిసెన్ తినిపించడంతో రష్ కూడా సరైనా నిర్ణయం తీసుకోలేక పోతుంది.













[+] 4 users Like 3sivaram's post
Like Reply
45. నా జీవితం డెవిల్ చేతుల్లో




కార్ కీస్ తీసుకొని కోపంగా కారు దగ్గరకు వెళ్ళింది, వెనక నుండి ఆమె భర్త సందీప్ బయటకు వచ్చి "నువ్వు ఇలా చేయక్కర్లేదు... రష్ నా మాట వినూ" అన్నాడు.

అతని మాటలు గాల్లో కలిసి పోగా... రష్ నడుపుతున్న కారు ఆ విల్లా లోని ఐరన్ గెట్ దాటుకుని రోడ్ మీదకు వెళ్ళిపోయింది.




సందీప్ నడుచుకుంటూ వెనక్కి వచ్చి నిద్రపోతున్న నాని పక్కన కూర్చున్నాడు. మీ అమ్మ మా అమ్మని చంపేసింది. నా లవర్ ని చంపేసింది. 

ఇప్పుడు మీ అమ్మకి మీ నాన్నకి గొడవ పెట్టాను. ఇద్దరిలో ఒకరు చనిపోతారు, ఒకరు జైలు కి వెళ్తారు. నువ్వు నాకు మిగులుతావు...

ఇక నుండి నిన్ను పెద్ద చేయడం నా బాధ్యత... నువ్వు పెద్ద అయ్యాక... నాకు లవర్ అవుతావు అంటూ నవ్వుకుంటూ బయటకు వెళ్ళాడు.




చీకటిలో నల్లటి రోడ్ పై ఫ్లడ్ లైట్ వెలుతురులో కారు వెళ్తూ ఉంది.

సైలెంట్ గా ఉన్న రోడ్ పై సైలెంట్ గా కారు నడుపుకుంటూ వెళ్తుంది.

ఆమె చూపు అనుకోకుండా ఎదురుగా ఉన్న బ్యాండ్ పై పడింది. వాటి పై పేర్లు క్రిష్, రష్ అని రాసి ఉన్నాయి.




ఆమె ఆలోచనలు గతంలోకి వెళ్ళిపోయాయి.

క్రిష్ "రష్... ఇప్పుడు నువ్వు నా భార్యవి.... ఈ బ్యాండ్ నీతో పెట్టుకో... నేను నీకు ఎప్పుడూ తోడూ ఉంటాను, ఎప్పుడూ గుర్తు ఉంటాను" అన్నాడు.

రష్ అతనిని అభిమానంగా చూస్తూ ఉండగా వాళ్ళ కొడుకు నిర్వేద్ (13 నెలలు) అంబాడుతూ వాళ్ళ దగ్గరకు వస్తూ వాళ్ళ అమ్మ దగ్గరకు పాల కోసం వచ్చాడు.

రష్ "ఇంకేం పాలు.... అయిపోయాయి ఇంకా రావు... ఇంతకు ముందే కొంచెం వస్తే మీ నాన్న తాగాడు" అంది.

క్రిష్ "నువ్వే కదా నొప్పిగా ఉంది అన్నావ్.... ఒరేయ్ మీ అమ్మ మాట నమ్మకు"

రష్ "మీ నాన్న మాట నమ్మకు"

క్రిష్ "మీ అమ్మ మాట నమ్మకు" అని నిర్వేద్ చెవులు మూసి రష్ ని వెక్కిరించాడు.

రష్ మూతి తిప్పుతూ "ఒరేయ్ మీ నాన్నకి చెల్లెలు కావాలని అడుగు అప్పుడు మళ్ళి పాలు వస్తాయి" అంది.

క్రిష్ "ఓహో... అది కావాలా... అలా అడగొచ్చు కదా..." అంటూ రష్ నడుము పై చక్కలిగిలి పెట్టాడు.

రష్ "వద్దు.... వద్దు.... వద్దు.... " అంటూ నవ్వుతుంది.




ఆమె ఆలోచనలను దూరం చేసుకుంటూ తల అడ్డంగా ఊపుతూ గతం తాలుకా ఆలోచనలను చెదరకోట్టింది.

ఎదురుగా కనిపిస్తున్న బ్యాండ్ ని తీసుకొని చూసింది, దానిపై క్రిష్, రష్ అని రాసి ఉంది.

చేత్తో గట్టిగా పట్టుకొని పళ్ళు నములుతూ గ్లాస్ డోర్ ఓపెన్ చేసి బయటకు విసిరింది.

అటుగా వెళ్తున్న లారీ టైర్ కింద పడి ఆ బ్యాండ్ ముక్కలయింది.






రష్ "క్రిష్..... ఐ లవ్ యు..... చిన్నప్పటి నుండి నీ పై నాకు ప్రేమ, ద్వేషం  రెండూ ఉండేవి... కాని ఇప్పుడు క్లారిటీ వచ్చింది. నాకు నీపై ప్రేమ మాత్రమె ఉంది... ఎందుకో తెలుసా..." అంటూ చూస్తూ ఉంది.

ఇంతలో ఎదురుగా కనిపిస్తున్నా కార్ ని ఓవర్ టేక్ చేసింది.







రష్ కారు లైట్స్ ఆపి చూస్తుంది. ఎదురుగా చిన్న లైటింగ్ లో ఇద్దరు వ్యక్తులు కనిపించారు.


ఒకరు నూతన్, క్రిష్ సీనియర్....

మరొకరు క్రిష్.....




రష్ వాళ్లకు వంద మీటర్ల దూరంలో ఉంది. వాళ్ళకు అక్కడ కారు ఉన్న సంగతి కూడా తెలియదు. క్రిష్ ని మాత్రం తనకు స్పష్టంగా కనిపిస్తున్నాడు.

రష్ "టైటానిక్ సినిమా గుర్తు ఉందా..... క్రిష్.... నువ్వు నన్ను అడిగావు.... రోజ్ నిజానికి, జాక్ ని ప్రేమించలేదు అందుకే చంపేసింది అన్నావ్ గుర్తు ఉందా..."

రష్ "రోజ్, జాక్ ని ప్రేమించింది అలాగే చంపేసింది... నీకు అర్ధం కాదు ఇదంతా...."

రష్ "ఇప్పుడు చూడు... నేను నిన్ను ఇష్టపడుతున్నాను... అలాగే నిన్ను చంపుతున్నాను"

అనుకుంటూ యేక్సలేటర్ ని బలంగా తొక్కింది. క్షణాల్లో వేగం పుంజుకున్న కారు క్రిష్ కి అడుగుల దూరంలోకి వచ్చి అతన్ని గుద్దబోతుంది.

క్రిష్, ఎదురుగా వస్తున్నా కారు అద్దంలో నుండి రష్ ని చూస్తూ "రష్, కాని ఎందుకు... నువ్వు కోరుకున్నట్టే విడిపోయాం కదా" అనుకున్నాడు.




రష్ ఆఖరి నిముషంలో క్రిష్ ని తప్పించి.... దూరంగా తన చేతులు అప్రయత్నముగా, స్టీరింగ్ ని పక్కకు తిప్పేసింది. వేగంగా వెళ్లి ఒక పెద్ద చెట్టుకు గుద్దుకుంది. తలకు దెబ్బ తగిలి రక్తం వచ్చింది. మెల్లగా పైకి లేచి చుట్టూ చూసింది. సైడ్ మిర్రర్ లో నుండి క్రిష్ కనిపించాడు.

రష్ "సారీ క్రిష్..... ఐ కాంట్ కిల్ యు... ఐ జస్ట్ కాంట్..... ఐ లవ్ యు..." అనుకుంది.

క్రిష్ ముందుకు చూడగా నూతన్ తప్పించుకొని వెళ్ళిపోయాడు. 

క్రిష్ ఫోన్ మోగింది అతని ఫోన్ లో కొన్ని ఫోటోస్ చూశాడు. రష్, సందీప్ వాళ్ళ అమ్మ దగ్గర నుండి అందరిని చంపడం, ఆఖరికి తన ఫ్యామిలీ ఫుడ్ పాయిజన్ కి కూడా తానే కారణం అన్నట్టు సాక్ష్యాలు చూశాడు.

క్రిష్ "రష్.... ఇలా మారిపోయావా...."  అనుకున్నాడు.




ఇషా "ఏమయింది? ఎందుకు అలా ఉన్నావ్..."

కేశవ్ "చాలా పెద్ద విషయం...."

ఇషా "ఏంటి అది...."

కేశవ్ "క్రిష్ కి రష్ కి మధ్య గొడవ మొదలయింది..."

ఇషా "నాకు ఎప్పటి నుండి డౌట్.... ఏంటి వాళ్ళ ఇద్దరికీ నీకు మధ్య ఉన్న సంబంధం...."

కేశవ్, ఇషాకి ముద్దు పెడుతూ "నాకు చిన్నప్పటి నుండి నలుగురులో కలవాలి అంటే భయం..."

ఇషా "ఇంట్రోవర్ట్...."

కేశవ్ "హుమ్మ్..."

ఇషా "అయితే..."

కేశవ్ "ఎక్కడికి అయినా ఫంక్షన్ కి వెళ్తే..... క్రిష్ మరియు రష్ ని నాకు అప్పజెప్పే వాళ్ళు వాళ్ళు ఇద్దరూ కొట్టుకోకుండా చూసుకోవాలి... అదే నా పని...."

ఇషా "మరి ఇప్పుడేంటి? పెద్ద అయ్యాక కూడా వాళ్ళ సమస్య ఏంటి?"

కేశవ్ "రామ్మోహన్ బాబాయ్ ఇంట్లో ఫుడ్ పాయిజన్ కేసులో సాక్షాలు క్రిష్ చేశాడు అంటూ రష్ దగ్గరకు.... రష్ చేసింది అంటూ క్రిష్ దగ్గరకు వచ్చాయి..."

ఇషా "వాట్..."

కేశవ్ "వాళ్ళు ఇద్దరూ ఈ సారి గొడవకు కాదు ఒకరినికొకరు చంపుకోవడం కోసం గొడవ పడబోతున్నారు"

ఇషా "రష్ అంటే.... సందీప్ వాళ్ళ అమ్మ చనిపోవడంతో  చాలా పవర్ఫుల్ మనిషిగా  మారిపోయింది.... మరో వైపు క్రిష్ కూడా పవర్ఫుల్ పర్సన్ గా మారిపోయాడు.... ఇప్పుడు గొడవ పడడం అంటే..." అని ఆలోచిస్తుంది.

కేశవ్ "వాళ్ళ ఇద్దరినీ గొడవ పడకుండా చూసి ఇద్దరినీ కాపాడడం నేను ఇచ్చిన మాట... అసలు దొంగని పట్టుకోవడం నా కర్తవ్యం" అంటూ సెక్యూరిటీ ఆఫీసర్ డ్రెస్ వేసుకున్నాడు.




రష్  "ఐ కాంట్ కిల్ యు..... బికాజ్.... ఐ లవ్ యు....."


క్రిష్ "ఐ విల్ కిల్ యు..... బికాజ్...... ఐ హెట్ యు ఫ్రం నౌ ఆన్...."


కేశవ్ "ఐ విల్ సేవ్ యు బొత్.... యు ఆర్ స్టిల్ మై రెస్పాన్సిబిలిటీ..."















.... THE END ....











-
[+] 6 users Like 3sivaram's post
Like Reply
Nice ending..me stories lo tho manchiga movies teeyochu..try chestunara movies ki
Like Reply
Brother what a update I love the story
Like Reply
రష్ ఒక అమయకపు అమ్మాయిగా మొదలయి.... హత్యలు చేసే హంతకురాలుగా మారడమే కధ..... తను చివరికి చంపాలని అనుకున్న వ్యక్తీ క్రిష్.....


రష్ రెండూ కారణాల వల్ల ఇలా చేసింది....

మొదటిది...

రష్ కి సెల్ఫ్ లవ్ లేదు... అంటే తనని తానూ ప్రేమించుకోలేదు.... రష్ ప్రతి సారీ తనని తానూ ప్రిఫర్ చేసుకోకుండా ఎప్పుడూ పక్కన వాళ్లకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంది.



రష్, సందీప్ తో ఉన్నపుడు..... సందీప్ గురించి ఆలోచించింది.... తన గురించి తానూ ఒక్క సారి కూడా ఆలోచించలేదు.

క్రిష్, ఆంటీతో ఉన్నప్పుడు..... అసలు క్రిష్ కి, రష్ కి వేరే పెళ్లి అయిన తర్వాతనే.... ఒంటరిగా ఫీల్ అయి అమ్మాయిల వెంట పడ్డాడు.... అసలు అప్పుడే క్రిష్ కంటి ముందు రష్ కనిపిస్తే ఏ గోల ఉండదు కాని మధ్యలో తన పిన్నిని లాక్కొచ్చింది, క్రిష్ కి ఇష్టం అనుకుంటూ...

క్రిష్, రష్ తో కలిసి ఉన్నప్పుడు..... ఎప్పుడూ తన గురించి కంటే, క్రిష్ గురించి అతని ఇష్టా ఇష్టాల గురించి నాని గురించి ఆలోచించింది. ఒక టిపికల్ హౌస్ వైఫ్.... తనకు తానూ టాన్ అయిపోతున్నా పట్టించుకోలేదు.


క్రిష్ వేరే వ్యక్తితో పెళ్లి చేసుకుని సుఖంగా ఉన్నాడు అని స్పష్టం అవ్వగానే తనకు తానూ + కొడుకు మాత్రమే గుర్తుకు వచ్చారు. ఎంత దూరం వెళ్ళడానికి కూడా వెనకాడలేదు.




రెండోది...

సెల్ఫ్ లేని వాళ్ళు చాలా మంది సుఖంగానే ఉంటున్నారు. మరి ఎక్కడ తేడా వచ్చింది అంటే.. అది క్రిష్.... క్రిష్ తనకు ఒక వేళ మొదటి భర్త అయినా... క్రిష్ తనకంటే పెద్ద అయినా.... క్రిష్ చదువు కాకుండా జాబ్ చేసుకుంటూ ఉన్నా రష్ కి క్రిష్ అంటే రెస్పెక్ట్ ఉండేది. అప్పుడు సందీప్ ని ఇంట్లోకి రానిచ్చేది కాదు, ఒక వేళ రానిచ్చినా వెంటనే క్రిష్ అంటే భయం ఉండేది మాట వినేది. 

ఆహ్ ఏముంది లే మొడ్డ చీకితే మాట వింటాడు అనుకుంటే ఇలానే ఉంటుంది.







తన మీద తనకు రెస్పెక్ట్ లేక పోవడం.... తన పార్టనర్ మీద రెస్పెక్ట్ లేకపోవడం అనే డేడ్లీ కాంబినేషన్ వల్ల కుటుంబాలు చిన్నాభిన్నం అవుతాయి.

పార్టనర్ మీద రెస్పెక్ట్ అంటే ఏదైనా కావచ్చు (సంపాదన తక్కువ, అనారోగ్యం, బట్టతల, చిన్న ఉద్యోగం, అఫైర్ వీటిలో ఏదైనా కావచ్చు)




పార్టనర్ మీద రెస్పెక్ట్ లేకపోతే.... పార్టనర్ మెల్లగా దూరం జరిగిపోతాడు. అలా అలా ఇద్దరి మధ్య దూరం పెరిగి ఒక రోజు పార్టనర్ దూరం జరిగేస్తాడు. అప్పటికే తన మీద తనకి లవ్ లేదు కాబట్టి వాయిడ్ ని లేదా శూన్యాన్ని ఫీల్ అవుతారు. బ్యాడ్ హ్యాబిట్స్.... రంకు పనులు..... పిచ్చి ఎక్కడం.... డిప్రెషన్..... కి దారి తీసి సూ సైడల్ ఆలోచనలు.... వచ్చేస్తాయి.

ఇక్కడ రష్ హత్యలు చేసింది.


క్రిష్ కి దూరంగా ఉన్నా క్రిష్ గురించే ఆలోచించింది, అందుకే అతనికి దూరంగా ఫీల్ అవ్వలేదు. ఎప్పుడైతే క్రిష్ పక్కనే వేరే అమ్మాయిని చూసిందో బస్..... అయిపొయింది...  మొదటగా సందీప్ వాళ్ళ అమ్మ, అవకాశం ఉంది కాబట్టి హత్యలు మొదలు పెట్టింది.




అర్ధం అయింది అనే అనుకుంటున్నాను....

ఇక ఈ త్రేడ్ లో ఇదే నా చివరి పోస్ట్....


రష్ మరియు క్రిష్ ల ప్రయాణం తిరిగి ఎండ్ గేం లో కనిపిస్తుంది.
[+] 8 users Like 3sivaram's post
Like Reply
Antha clear ga cheppaka ardham kakunda vuntundaa..super explanation
Like Reply
Excellent story bro
Like Reply
Super exlent mind-blowing
Like Reply




Users browsing this thread: 2 Guest(s)