Thread Rating:
  • 109 Vote(s) - 2.56 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
దసరా కథల పోటీలు ~ 2024
#61
Sarit garu, nenu kuda amount contribute cheyali anukuntunnanu ee competition winners ki.

Nenu motham 3000 ivvali anukuntunna ee competition ki, Ela winners ki distribute chestharu anedi mistam.

Ela send cheyalo chepithe pamputhanu.
[+] 6 users Like Freyr's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#62
(10-09-2024, 10:38 AM)Freyr Wrote: Sarit garu, nenu kuda amount contribute cheyali anukuntunnanu ee competition winners ki.

Nenu motham 3000 ivvali anukuntunna ee competition ki, Ela winners ki distribute chestharu anedi mistam.

Ela send cheyalo chepithe pamputhanu.

ఆగండి మిత్రమా 

తరువాత పెట్టే కథల పోటీకి అవసరం అవుతాయి 

అప్పుడు మీరు పంపించగలరు
 horseride  Cheeta    
[+] 4 users Like sarit11's post
Like Reply
#63
(24-08-2024, 10:10 PM)Pallaki Wrote:
2024
దసరా కథల పోటీకి స్వాగతం

రాయవలసిన థీమ్ : రాక్షససంహారం, చెడు మీద మంచి గెలవడం 
జానర్ : ఏదైనా 
గడువు : సెప్టెంబర్ 1 నుంచి మొదలై అక్టోబర్ 12న ముగుస్తుంది.
బహుమతులు
మొదటి బహుమతిగా 1500 రూపాయలు 
రెండవ  బహుమతిగా 1000 రూపాయలు 
మూడవ బహుమతిగా 500 రూపాయలు 

నియమాలు : 

1. ఒక రచయిత ఒక కధ మాత్రమే ప్రచురించ వలెను 
2. పాత కధలు తీసుకోబడవు, సెప్టెంబర్ 1 నుంచి మొదలయిన కధలు మాత్రమే పరిగణలోకి తీసుకోబడతాయి 
3. దారం(Thread) పేరులో కధ టైటిల్ మొదలు #Dasara అని పెట్టండి 
4. ప్రతీ ఎపిసోడ్ రెండు పోస్టులుగాఉండాలి 
5. కధ పూర్తి అయ్యేసరికి కచ్చితంగా 20 ఎపిసోడ్స్ దాటి ఉండాలి 
6. Underage పూర్తిగా నిషిద్దం 
7. కధని కచ్చితంగా గడువు లోపల పూర్తి చేయవలెను 
8. ఇండెక్స్ ప్రధానం 

గమనిక :  సలహాలు, అనుమానాల కొరకు Sarit గారిని సంప్రదించండి, లేదా ఇక్కడే కామెంటు చెయ్యగలరు 

ఆసక్తి గలవారు భాగస్వాములుకండి 

మిత్రమా 
మీ initiative శ్లాఘనీయం...
అయితే మీరు సబ్జెక్టు గురించి అన్న నిబంధనలు అర్ధం కావటం లేదు...
ఈ ఫోరం ఒక కామలోకం...శృంగార సాగరం లో తేలియాడే కామ ద్వీపం...
శృంగారం లో ఒకరి మీద మరొకరు గెలవటం అన్నదే విసర్జితం...
ఆ పై సంహారాలు..రాక్షసులు అన్న ఆలోచనలు పూర్తిగా నిషిద్ధాలు...
అలాంటి subjects ఇతర సాహిత్యాలలో కోకొల్లలుగా వున్నాయి..మన ఈ సాహిత్య అంబుధిలో అవసరం లేదనిపిస్తూంది...
మీ initiative లో కమ్మటి రమ్య శృంగార కధలను ప్రోత్సహిస్తే బాగుంటుందని అనుకుంటాను..
మీరు ఎంచుకున్న టైమ్ లిమిట్ కూడా కొంచం కటువుగానే తోస్తోంది.. ఆలోచించండి...
[+] 4 users Like Varsha2629's post
Like Reply
#64
(12-09-2024, 05:12 PM)Varsha2629 Wrote: మిత్రమా 

మేడం చెప్పింది మాత్రం నిజం sir 
అస్సలు మీకు చెడు పై మంచి గెలవడం 
రాక్షస సంహారం ఎలా పెట్టాలి అనిపించింది sir 
ఇది ఒక sex సైట్ 

మీరు ఒక పోటీ పెట్టి 

ఎలా అయిన రాసుకోండి 
మి ఇష్టం 

కానీ అండర్ ఏజ్ 
ఇంకా బాలాత్కారం లాంటివి లేకుండా 
ఎలా అయిన రాయండి అని చెప్తే చాలా మంది ముందుకు వచ్చేవాళ్లు sir 

ఇంకోసారి టాపిక్ ఇవ్వకండి

 రాయటానికి స్వేచ్చ నీ ఇవ్వండి 
అది నార్మల్ అయినా ఇన్సెక్ట్ అయిన 

కొద్దిగా time కూడా ఇవ్వండి

ఇది మంచి పరిణామం మన సైట్ కి 

కొత్త కథలు వస్తాయి 
ముగింపు ఉంటుంది 

పాఠకులు పెరుగుతారు 

తప్పు గా అంటే క్షమించండి...
[+] 5 users Like Prasad@143's post
Like Reply
#65
(12-09-2024, 05:12 PM)Varsha2629 Wrote: మిత్రమా 
మీ initiative శ్లాఘనీయం...
అయితే మీరు సబ్జెక్టు గురించి అన్న నిబంధనలు అర్ధం కావటం లేదు...
ఈ ఫోరం ఒక కామలోకం...శృంగార సాగరం లో తేలియాడే కామ ద్వీపం...
శృంగారం లో ఒకరి మీద మరొకరు గెలవటం అన్నదే విసర్జితం...
ఆ పై సంహారాలు..రాక్షసులు అన్న ఆలోచనలు పూర్తిగా నిషిద్ధాలు...
అలాంటి subjects ఇతర సాహిత్యాలలో కోకొల్లలుగా వున్నాయి..మన ఈ సాహిత్య అంబుధిలో అవసరం లేదనిపిస్తూంది...
మీ initiative లో కమ్మటి రమ్య శృంగార కధలను ప్రోత్సహిస్తే బాగుంటుందని అనుకుంటాను..
మీరు ఎంచుకున్న టైమ్ లిమిట్ కూడా కొంచం కటువుగానే తోస్తోంది.. ఆలోచించండి...

కథలకి హద్దు లేదు నిజమే వారి ఆలోచనలలో దసరా పోటీకి కాబట్టి  చెడు మీద మంచి విజయం అని నిభందన పెట్టారు అనుకున్నా ఏమి అయినా టైమ్ ఇవ్వాలనే కోరుతున్నాను రచయత ఆలోచనల్కి అడ్డు పెట్టకండి నా బహుమతి మాత్రం నూతన సం కె సరిత్ గారికి కూడా తెలుపుతున్నాను 
[Image: Capturegh.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
[+] 4 users Like stories1968's post
Like Reply
#66
(13-09-2024, 06:04 AM)stories1968 Wrote: కథలకి హద్దు లేదు నిజమే వారి ఆలోచనలలో దసరా పోటీకి కాబట్టి  చెడు మీద మంచి విజయం అని నిభందన పెట్టారు అనుకున్నా ఏమి అయినా టైమ్ ఇవ్వాలనే కోరుతున్నాను రచయత ఆలోచనల్కి అడ్డు పెట్టకండి నా బహుమతి మాత్రం నూతన సం కె సరిత్ గారికి కూడా తెలుపుతున్నాను 
[image]

మీ బహుమతి ఏమిటి..?
ఆ పోస్ట్ నేను చూడలేక పోయాను సుమా..!!
వీలైతే నేనూ participate చేస్తాను అంత సమయావకాశం వుంటే..!!!
[+] 4 users Like Varsha2629's post
Like Reply
#67
ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు

ఇక్కడ అందరూ నాకంటే పెద్దవారు అనుభవజ్ణులు
ప్రతీ పోటీకి నియమ నిబంధనలు ఉంటాయి అనుకుంటాను

అసలు థీమే అవసరం లేదు మా ఇష్టం వచ్చింది మేము రాసుకుంటాము అంటే ఎవరు ఏమి అంటారు
రాక్షసులు సంహారం , ఒకరి మీద ఒకరు గెలవటం అనేవి అర్ధం కాలేదా

సినిమాల్లో తీసుకుంటే విలనే (ప్రతినాయకుడు) రాక్షసుడు అనుకోవచ్చు,
సినిమా చూసేవారందరూ కోరుకునేది అతడు ఓడిపోవటమే (చెడుపై మంచి(హీరో) గెలవటం )

ఉదాహరణకు - మంజీర గారి కథ "దృశ్యం" ( క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్) సినిమాని తీసుకుని అందులో శృంగారాన్ని ఎంత పకడ్బంధీగా చొప్పించారు.
జ్యోతి ఇష్టపూర్తిగానే కనకారావుకి లొంగిపోయింది , వీరినే ఇందులో శృంగార నాయకి ,నాయకుడు అనుకుంటాము. వీరభద్రం ఎంట్రీ ఇచ్చాడు. జ్యోతి ఇష్టానికి వ్యతిరేకంగా లొంగదీసుకోవాలి అనుకుంటే వాడు రాక్షసుడు అవుతాడు . వాడి బారినుండి జ్యోతిని ఎలా రక్షించాడు అనేది కథ.
లేదా కనకారావు తన అవసరానికి జ్యోతిని వేరే వారికి కూడా అప్పగించి తన పనులు చేయించుకుంటే వీడే రాక్షసుడు అవుతాడు.

చివరకు రాంబాబు వచ్చి జ్యోతిని రక్షించుకుంటే (గెలుచుకుంటే) హీరో అవుతాడు.

ఏదో నాకు తోచింది రాశాను , తప్పయితే మన్నించండి.
[+] 7 users Like Tenali's post
Like Reply
#68
(13-09-2024, 08:32 AM)Tenali Wrote: ఎందరో మహానుభావులు  అందరికీ వందనాలు

ఇక్కడ అందరూ నాకంటే పెద్దవారు అనుభవజ్ణులు  
ప్రతీ పోటీకి నియమ నిబంధనలు ఉంటాయి అనుకుంటాను

అసలు థీమే అవసరం లేదు మా ఇష్టం వచ్చింది మేము రాసుకుంటాము అంటే ఎవరు ఏమి అంటారు
రాక్షసులు సంహారం , ఒకరి మీద ఒకరు గెలవటం అనేవి అర్ధం కాలేదా

సినిమాల్లో తీసుకుంటే విలనే (ప్రతినాయకుడు) రాక్షసుడు అనుకోవచ్చు,
సినిమా చూసేవారందరూ కోరుకునేది అతడు ఓడిపోవటమే (చెడుపై మంచి(హీరో) గెలవటం )

ఉదాహరణకు - మంజీర గారి కథ "దృశ్యం"  ( క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్) సినిమాని తీసుకుని అందులో శృంగారాన్ని ఎంత పకడ్బంధీగా చొప్పించారు.
జ్యోతి ఇష్టపూర్తిగానే కనకారావుకి లొంగిపోయింది , వీరినే ఇందులో శృంగార నాయకి ,నాయకుడు అనుకుంటాము. వీరభద్రం ఎంట్రీ ఇచ్చాడు. జ్యోతి ఇష్టానికి వ్యతిరేకంగా లొంగదీసుకోవాలి అనుకుంటే వాడు రాక్షసుడు అవుతాడు . వాడి బారినుండి జ్యోతిని ఎలా రక్షించాడు అనేది కథ.
లేదా కనకారావు తన అవసరానికి జ్యోతిని వేరే వారికి కూడా అప్పగించి తన పనులు చేయించుకుంటే వీడే రాక్షసుడు అవుతాడు.

చివరకు రాంబాబు వచ్చి జ్యోతిని రక్షించుకుంటే (గెలుచుకుంటే) హీరో అవుతాడు.

ఏదో నాకు తోచింది రాశాను , తప్పయితే మన్నించండి.
"రాక్షసుల సంహారం, ఒకరి మీద ఒకరు ఒకరు గెలవటం అనేవి అర్ధం కాలేదా" అని మీరు అంటున్నారు

అర్ధం కాకుండానే ఇంత మంది రచయితలు కథలు రాస్తున్నారా...

ఉదాహరణ గా ఒక కథ చెప్పారు కదా 

మీరు చెప్పిందే నేను అడుగుతాను మీరు సమాధానం చెప్పండి 

"జ్యోతి ఇష్టానికి వ్యతిరేకంగా లొంగదిసుకోవాలి అనుకుంటే వాడు రాక్షసుడు అవుతాడు. వాడి భారీ నుండి జ్యోతిని ఎలా రక్షించాలి  అనేదే కథ "అని 
మీరు చెప్పారు కదా 

ఇక్కడ జ్యోతి ఇష్టానికి వ్యతిరేకంగా అంటే తనని బలత్కారం చేయమనా 

బలత్కారం జరిగిన తరవాత హీరో వచ్చి కాపాడుతాడు అని మీరు చెప్తున్నారా 

మి ఫాంటసీ లు మి దగ్గర పెట్టుకోండి 

ఈ సైట్ కి రూల్స్ ఉన్నాయి 

మీకు చేత నైతే ఇదే లైన్ తీసుకొని కథ రాసి చూపండి...
[+] 3 users Like Prasad@143's post
Like Reply
#69
పాఠక మిత్రులకు, వారి కుటుంబ సభ్యులకు మరియు శ్రేయోభిలాషులకు 

దసరా శుభాకాంక్షలు 

I am eagerly waiting for the results of this competition.I am so thankful to the initiator's and sponsors for encouraging the new and all writers in this site.
Hearty congratulations to all WRITERS.
#బ్రహ్మ రాక్షసుడు 
[+] 1 user Likes Rohit 9's post
Like Reply
#70
దసరా
పోటీ
ఫలితాలు ఏమిటి,,ఎవరికైనా తెలుసా...
నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..
[+] 4 users Like కుమార్'s post
Like Reply
#71
Evaru gelicharu?
- Mr.Commenter 
Like Reply
#72
దసరా కథల లిస్టు

కథ పేరురచయితViewsReplys
మాయం latenightguy 20,52058
అహం Coinbox 11,24336
నువ్వు నేను ప్రేమ Viking45 4,0139
నవ రాత్రులు opendoor 36,64479
అల్లుడు-అత్త Prasad@123 221,973283
అశ్వహృదయం Shiva_reddy32 74,698228
 డ్రాగనోసార్ Jhonny bhai 4,05142

Views ప్రకారం చూసినా , Replys ప్రకారం చూసినా 

1. అల్లుడు-అత్త - Prasad@123

2. అశ్వహృదయం - Shiva_reddy32

3. నవ రాత్రులు - opendoor

ప్రస్తుతానికి రిజల్ట్స్ ఇలా వచ్చాయి. 
మరో రకంగా ఈ 7 కథలపై voting కూడా పెట్టుకోవచ్చు. (కథ , కథనంపై)
కానీ దానికి మరికొంత సమయం పడుతుంది కాబట్టి వీటినే ఈ సారికి ఫైనల్ అనుకుంటున్నాను.
 horseride  Cheeta    
Like Reply
#73
Sir in time loo complete chesindhi kuda chudali kadha sir
[+] 2 users Like Ghost Stories's post
Like Reply
#74
దసరా విజేతలకి అభినందనలు సంక్రాంతి కి సిద్దం ఆండీ అంటున్నారు అయినా ఏదో కొరత పాటకుల వీక్షణ తగ్గింది అని బాధ మరొక వైపు రచయత లకి మమ్ములని గురీతూస్తున్నారు అని ఒక ఊరట సరిత్ గారికి ధన్యవాదాలు 
[Image: EUCYYpu-U4-AMYQJn.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్

https://xossipy.com/thread-45345-post-58...pid5809866

https://xossipy.com/thread-64656-post-57...pid5779016
సంక్రాంతి కామ కథల పోటీ 
https://xossipy.com/thread-65168.html
[+] 3 users Like stories1968's post
Like Reply
#75
(15-10-2024, 08:27 AM)sarit11 Wrote:
దసరా కథల లిస్టు

కథ పేరురచయితViewsReplys
మాయం latenightguy 20,52058
అహం Coinbox 11,24336
నువ్వు నేను ప్రేమ Viking45 4,0139
నవ రాత్రులు opendoor 36,64479
అల్లుడు-అత్త Prasad@123 221,973283
అశ్వహృదయం Shiva_reddy32 74,698228
 డ్రాగనోసార్ Jhonny bhai 4,05142

Views ప్రకారం చూసినా , Replys ప్రకారం చూసినా 

1. అల్లుడు-అత్త - Prasad@123

2. అశ్వహృదయం - Shiva_reddy32

3. నవ రాత్రులు - opendoor

ప్రస్తుతానికి రిజల్ట్స్ ఇలా వచ్చాయి. 
మరో రకంగా ఈ 7 కథలపై voting కూడా పెట్టుకోవచ్చు. (కథ , కథనంపై)
కానీ దానికి మరికొంత సమయం పడుతుంది కాబట్టి వీటినే ఈ సారికి ఫైనల్ అనుకుంటున్నాను.

గెలిచిన వారికి అభినందనలు
పాలుపంచుకున్న అందరికి ధన్యవాదములు

దీపావళి రోజున సాయంత్రం ఏడు గంటలలోపు
నేను ప్రకటించిన బహుమతులు మీకు అందుతాయి

గెలిచిన ముగ్గురు మామూలు వాళ్ళు కాదు హహ

Mee upi id
లేదా అకౌంటు వివరాలు నాకు
PM చెయ్యగలరు

- TakulSajal
[+] 3 users Like Pallaki's post
Like Reply
#76
(17-10-2024, 02:07 PM)Pallaki Wrote: గెలిచిన వారికి అభినందనలు
పాలుపంచుకున్న అందరికి ధన్యవాదములు

దీపావళి రోజున సాయంత్రం ఏడు గంటలలోపు
నేను ప్రకటించిన బహుమతులు మీకు అందుతాయి

గెలిచిన ముగ్గురు మామూలు వాళ్ళు కాదు హహ

Mee upi id
లేదా అకౌంటు వివరాలు నాకు
PM చెయ్యగలరు

- TakulSajal

అన్నా .. నాకు రావాల్సిన కాష్ ని సైట్ మైంటెనెన్సు కోసం సరిత్ గారికి పంప ప్రార్ధన

ఈ పోటీ నిర్వహించిన మీకు , ప్రోత్సహించిన పాఠకులకి ధన్యవాదాలు

[+] 4 users Like opendoor's post
Like Reply
#77
Congratulations to the winners. Let's our xossipy be entertained by more and more innovative writers and vivid stories.
[+] 3 users Like Haran000's post
Like Reply
#78
(17-10-2024, 05:19 PM)opendoor Wrote: అన్నా .. నాకు రావాల్సిన కాష్ ని సైట్ మైంటెనెన్సు కోసం సరిత్ గారికి పంప ప్రార్ధన

ఈ పోటీ నిర్వహించిన మీకు , ప్రోత్సహించిన పాఠకులకి ధన్యవాదాలు

ధన్యవాదాలు మిత్రమా. 
----------------------------------------

అలాగే సుబ్బన్న గారు పంపనవి కూడా నా వద్దే ఉన్నాయి. 

1. 1500
2. 1000 
3. 500 

ఇలా పంచవలసి ఉన్నది. 

శివారెడ్డి భయ్యాకి ఎలాగూ ఇవ్వను.
 
opendoor  గారి సైట్ కోసం అన్నారు. 

ఇక ప్రసాద్ గారు చెపితే Amazon గిఫ్ట్ కార్డ్ పంపిస్తాను. 
 horseride  Cheeta    
[+] 5 users Like sarit11's post
Like Reply
#79
(15-10-2024, 08:27 AM)sarit11 Wrote:
దసరా కథల లిస్టు

కథ పేరురచయితViewsReplys
మాయం latenightguy 20,52058
అహం Coinbox 11,24336
నువ్వు నేను ప్రేమ Viking45 4,0139
నవ రాత్రులు opendoor 36,64479
అల్లుడు-అత్త Prasad@123 221,973283
అశ్వహృదయం Shiva_reddy32 74,698228
 డ్రాగనోసార్ Jhonny bhai 4,05142

Views ప్రకారం చూసినా , Replys ప్రకారం చూసినా 

1. అల్లుడు-అత్త - Prasad@123

2. అశ్వహృదయం - Shiva_reddy32

3. నవ రాత్రులు - opendoor

ప్రస్తుతానికి రిజల్ట్స్ ఇలా వచ్చాయి. 
మరో రకంగా ఈ 7 కథలపై voting కూడా పెట్టుకోవచ్చు. (కథ , కథనంపై)
కానీ దానికి మరికొంత సమయం పడుతుంది కాబట్టి వీటినే ఈ సారికి ఫైనల్ అనుకుంటున్నాను.

Arere koncham late ga register ayyanu annamata  Shy

Aina ilanti fun contestlu conduct chestunna vallaki congrats  Cool
[+] 2 users Like Rathi Priya's post
Like Reply
#80
మిత్రమా Prasad@143

Sent Amazon pay గిఫ్ట్ కార్డ్ 500/-
code మీకు మెసేజ్ పెట్టాను 

ఇది వచ్చింది అని కన్ఫర్మ్ చేయండి
మిగతా 1000/- కూడా పంపిస్తాను.
 horseride  Cheeta    
[+] 2 users Like sarit11's post
Like Reply

Users browsing this thread: 1 Guest(s)