Thread Rating:
  • 84 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
Nice super update
[+] 1 user Likes sri7869's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Namaskar

Mast Mast Mast  Mast Mast
thanks
beautiful
happy ice scatting

Heart Heart
 Heart
[+] 1 user Likes RAANAA's post
Like Reply
Excellent update
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Thankyou so so much .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
Excellent update
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
రేపు మూడు updates తో కలుద్దాం ...... stay tuned .......
[+] 4 users Like Mahesh.thehero's post
Like Reply
(04-07-2024, 03:58 PM)Mahesh.thehero Wrote: రేపు మూడు updates తో కలుద్దాం ...... stay tuned .......

Always We are waiting
Like Reply
(04-07-2024, 02:44 AM)RAANAA Wrote: Namaskar

Mast Mast Mast  Mast Mast
thanks
beautiful
happy ice scatting

Heart Heart
 Heart

Thankyou so so much .
[+] 2 users Like Mahesh.thehero's post
Like Reply
అక్కయ్యా ...... మూడు నెలలపాటు జూనియర్ డాక్టర్ గా ప్రాక్టీస్ తరువాత డాక్టర్ అయినట్లే కదా ......
" అయినట్లే తమ్ముడూ ..... "
యాహూ అంటూ అక్కయ్య బుగ్గపై గట్టిగా ముద్దు ఏకంగా కొరికినంత పనిచేశాను .
" స్స్స్ ..... , నా పెదాలపై ముద్దు "
టాప్ విండో ఓపెన్ చేసి పైకిలేచి , మా అక్కయ్య డాక్టర్ కాబోతోంది అంటూ కేకలువేశాను .
మూడువైపులా మంచుకొండల నుండి ప్రతిధ్వనులు వినిపించడంతో , అక్కయ్యా అక్కయ్యా ..... పంచభూతాల ఆశీర్వాదం లభించినట్లే అంటూ కిందకుదిగి , ఆనందిస్తున్న అక్కయ్య బుగ్గపై ముద్దులుకురిపిస్తూనే ఉన్నాను , పెద్దక్కయ్య - చెల్లి - బామ్మ కోరిక తీరబోతోంది .
" ఈ తమ్ముడి వల్లనే అంటూ స్టీరింగ్ వదిలి నన్ను చుట్టేసింది "
అక్కయ్యా అక్కయ్యా ..... , అమ్మో అంటూ మొట్టికాయవేశాను .
" నా తమ్ముడి ప్రక్కన ఉండగా ఏమీకాదు అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టి పోనిస్తోంది , అవును అక్కయ్య తనకంటే నా గురించే కలలుకనేది , ఎక్కడ ఉన్నా అక్కయ్య చాలా చాలా సంతోషిస్తుంది , ఒక్కసారి దేవుడా ఓకేఒక్కసారి .... "

అక్కయ్య ఎమోషన్ కాకుండా ..... , అక్కయ్యా మూవీస్ లలో మరియు అక్కడక్కడా వినేవాడిని అదేదో " FRCS LONDON " అనేవారు అదేంటి ? .
" అదొక Exam తమ్ముడూ ..... , " A Professional qualification required to ప్రాక్టీస్ as a Surgeon in the UNITED KINGDOME " 
Ok ok ..... , నువ్వు అదికూడా పాస్ అయిపోవాలి అక్కయ్యా , అప్పుడు మా అక్కయ్య MBBS FRCS LONDON అని ఈ తమ్ముడు గర్వంగా చెప్పుకుంటాడు .
" నువ్వు సంతోషిస్తాను అంటే దానితోపాటు Phd కూడా చేసేస్తాను తమ్ముడూ , అక్కయ్య కొరికి కూడా అదే "
చేసేయ్ అక్కయ్యా , ఎంత ఖర్చు అయినా ఈ తమ్ముడు స్వశక్తితో సంపాదిస్తాడు , మా అక్కయ్య ప్రపంచంలోనే BEST డాక్టర్ అవ్వాలి - పేదలకు అందుబాటులో ఉండాలి .
" అలాగే తమ్ముడూ ...... "
డాక్టర్ స్టడీస్ గురించి మాట్లాడుకుంటూనే గంట ప్రయాణం తరువాత మా ఫస్ట్ డెస్టినేషన్ " గుల్మార్గ్ " చేరుకున్నాము , Asusual చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు మరియు పొడవాటి చెట్లు చూస్తూ పార్కింగ్ చేసి కిందకుదిగాము .

" తమ్ముడూ ..... ఎన్నిసార్లు ఇలానే చూసినా కొత్తగా మనసును ఉల్లాసపరుస్తోంది భూలోక స్వర్గంలా అంటూ నా చేతిని చుట్టేసి ఎంజాయ్ చేస్తోంది "
బ్యూటిఫుల్ అక్కయ్యా ...... , ఇది మిస్ అయిపోయేవాళ్ళం - రాసిపెట్టుంది రావాలని అంటూ అక్కయ్య కురులపై ముద్దుపెట్టి వెచ్చదనం కోసం ఏకంగా చేతిని జర్కిన్ లోపలికి తీసుకెళ్లి నడుమును చుట్టేసాను .
" హ్హ్హ్ ఆహ్హ్హ్ ..... గిలిగింతలు కలిగినట్లు అల్లుకుపోయింది "

కార్తీక్ - తేజస్విని .... ఆగండి ఆగండి , ఎవరైనా పట్టుకోండి ఆపండి అంటూ తెలుగులో వినిపించడంతో , మావైపుకు పరుగునవస్తున్న చెల్లి వయసున్న పిల్లలను పట్టుకున్నాము .
కార్తీక్ - తేజస్విని ..... మీ అల్లరి రోజురోజుకూ పెరుగుతూనే ఉంది , వదలకండి వదలకండి అంటూ మావైపుకు వస్తున్నారు పేరెంట్స్ , మంచు కనబడితే చాలు ఆడుకోవడానికి వెళ్ళిపోతారు , చేతుల్లోకి తీసుకుని విసురుకుంటారు , థాంక్యూ థాంక్యూ .....
మేమూ తెలుగు వాళ్ళమే - వైజాగ్ .
మేము తిరుపతి నుండి వచ్చాము .
అక్కయ్య : తెలుగువాళ్ళం కలవడం సంతోషంగా ఉంది .
తేజస్విని ..... మా అక్కయ్య పేరుకూడా తేజస్వినినే , పాపా .... ఎత్తుకోవచ్చా ? .
బుజ్జి తేజస్విని : మంచు దగ్గరకు తీసుకెళతానంటే ok .....
సర్ - మేడమ్ ...... పర్మిషన్ తీసుకున్నాను , పాపను ఎత్తుకెళ్ళి మంచును బాల్ లా చేసి అందించాను , బాబుపైకి విసిరింది .
అక్కయ్య ఊరుకుంటుందా ? , బాబుకు స్నో బాల్ అందించడంతో మావైపుకు విసిరాడు ,
అలా కాసేపు ఆడుకున్నాము , పీక్ కే కదా రండి కలిసే వెళదాము .
సర్ : మావాళ్ళు వెనుక నిదానంగా వస్తున్నారు , వారి వెహికల్ రాగానే వస్తాము , మీకు ఆలస్యం అవుతుంది వెళ్ళండి .
అయితే తెలుగువాళ్లు ఇంకా చాలామందే ఉన్నారన్నమాట గుడ్ గుడ్ , తెలుగులో మనవాళ్ళతో మాట్లాడి 10 రోజులు పైనే గడిచిపోయింది , పైన కలుద్దాము .
అక్కయ్య వెహికల్లో నుండి రెండు చాక్లెట్స్ తీసి పిల్లలిద్దరికీ ఇచ్చి పైన కలుద్దాము అంటూ కిందకుదించింది .
థాంక్యూ అక్కయ్యా - థాంక్యూ అన్నయ్యా ...... 

బై చెప్పేసి , గంటపాటు గుల్మార్గ్ అందాలను ఆస్వాదించి , కేబుల్ బ్రిడ్జి కార్ లో పైకి బయలుదేరాము .
" Wow మన బాక్స్ లో మనిద్దరం మాత్రమే థాంక్యూ థాంక్యూ గాడ్ అంటూ నా జర్కిన్ జిప్ విప్పేసి ఒడిలో కూర్చుని వెచ్చగా హృదయంపై వాలిపోయింది "
దివినుండి దిగివచ్చిన దేవకన్యలకు ..... దేవుళ్ళ అనుగ్రహం ఇలానే అదృష్టంలా వరిస్తుంది అంటూ అక్కయ్య తేనెలూరు పెదాలపై సంతకం చేసాను .
" మ్మ్ ..... లవ్లీ సో స్వీట్ , అలాగే ఈ చేతులతో అంటూ ఒకచేతిని తన నడుముచుట్టూ వేసుకుని మరొక చేతిని అందుకుని చేతివేళ్లపై ముద్దులుకురిపించి లేత సొగసుపై వేసుకుంది "
స్వీట్ షాక్ కొట్టినట్లు జలదరించి వెనక్కు లాక్కున్నాను .
" టాప్ లోపల పెట్టుకోలేదు టాప్ పైనే అంటూ కళ్ళతోనే కోపాన్ని ప్రదర్శించడంతో వణుకుతున్న చేతితో కప్పేసాను .
" మ్మ్ అఅహ్హ్ ..... వెచ్చగా - తియ్యగా గాలిలో తేలిపోతున్నట్లుగా ఉంది "
మ...నం గాలిలో....నే వెళుతు...న్నాము అక్క....య్యా అంటూ మెత్తదనం ఫీల్ అవుతున్నాను .
" ఈ జోక్స్ కేమీ తక్కువలేదు అంటూ కిందపెదవిపై పంటిగాటు "
స్స్స్ రక్తం .....
" కాబోయే డాక్టర్ ఓడిలోనే ఉందికదా , మందు రాస్తుందిలే అంటూ పెదాలతోపాటు నాలుకను పెనవేసి ...... "
సడన్ గా కేబుల్ కార్ ఆగడంతో , వచ్చేసామా అంటూ ఇద్దరిలో నిరాశ ..... , ఇక్కడివరకూ ఒక బ్రిడ్జి - ఇక్కడి నుండి బిగ్ కేబుల్ కార్ లో వెళ్లాలని చూయించడంతో అక్కయ్య ఎగిరి గెంతులేసినంత పనిచేసింది .
" కాశ్మీర్ లోకే హైయెస్ట్ పీక్ అన్నారు , ఇంత త్వరగా ఎలా అని ఆశ్చర్యపోయాను , దేవుడా ప్లీజ్ ప్లీజ్ మళ్లీ ఇద్దరమే మళ్లీ ఇద్దరమే ...... "
అక్కయ్య కోరిక అనుగ్రహించినట్లు డబల్ సైజ్ లో ఉన్న కేబుల్ కార్లో కూడా మేమిద్దరమే ......
" పైకి మూవ్ అవ్వగానే సంతోషంతో కేకలువేసి సీట్లోకి తోసేసి ఒడిలోకి చేరిపోయింది "
అక్కయ్యా ..... , చుట్టూ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడు .
" ప్చ్ ..... , నువ్వు ముద్దులు పెడుతూ ఉంటే చూస్తాను "
లవ్ టు అంటూ పైకి చేరుకునేంతవరకూ ముద్దులుకురిపిస్తూనే మంచు పర్వతాలను - మంచుతో కప్పబడిన చెట్లను - లోయల్లో నీటిప్రవాహాలను ఎంజాయ్ చేస్తూ పైకి చేరుకున్నాము .
[+] 8 users Like Mahesh.thehero's post
Like Reply
కేబుల్ కార్ డోర్ తెరుచుకోగానే తాకిన మంచు గాలికి స్స్స్ ఆహ్హ్హ్ అంటూ ఒకరినొకరం హత్తుకుని బయటకు నడిచాము .
తమ్ముడూ - అక్కయ్యా ...... గడ్డకట్టుకుపోయేంత చలి - ఫ్రీజింగ్ అంటూ నవ్వుకున్నాము , ఇంతవరకూ చుట్టేసిన ఎత్తైన ప్రదేశాలకు రెట్టింపు ఎత్తుకు కాశ్మీర్ లోనే ఎత్తైన పీక్ " APHARWAT PEAK " చేరుకున్నాము , అంటే రెండింతల చలి అంటూ చేతులు చరుచుకుని ఒకరికొకరం బుగ్గలపై స్పృశించుకుంటూ పర్యాటకులతోపాటు ముందుకు నడిచాము .
బ్యాక్ ప్యాక్ నుండి ఉల్లన్ క్యాప్స్ - షవల్స్ - గ్లోవ్స్ తీసి వేసుకుని బెటర్ అంటూ నవ్వుకున్నాము .
అడుగు అడుగుకూ మా పాదాలు మంచులో కొద్దికొద్దిగా కూరుకుపోతున్నాయి , ముందూ వెనుక ఇరువైపులా ఎటుచూసినా మంచుతో కప్పబడింది .

ఒకవైపు కాస్త దూరంలో ఐదారు బిగ్ గ్రౌండ్స్ కలిపితే ఏర్పడే మైదానంలాంటి మంచుపై పర్యాటకులంతా స్కేటింగ్ - త్రీ వీలర్ స్కూటీ లాంటి వాటిలో తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు , మరొకవైపు కొన్ని కిలోమీటర్ల దూరంలోని మౌంటైన్ వైపు వ్యాలీ అంచున నిలబడి చూస్తుండటంతో మొదట అక్కడికే వెళ్ళాము .
కనిపించే మౌంటైన్ దగ్గర నుండే పాకిస్తాన్ బార్డర్ మొదలవుతుందని తెలుసుకుని మరొక్క క్షణం కూడా అక్కడ ఉండలేక - అటువైపు చూడటం కూడా ఇష్టం లేక వెనక్కు రాబోతే ..... , అదేసమయానికి అంతటి మంచు కొండల్లో నుండి గస్తీ కాస్తున్నట్లు మన జవానులు యూనిఫార్మ్ మొత్తం కురిసిన మంచుతో కప్పబడినా ఠీవిగా వెళుతుండటం చూసి , " మేరా భారత్ మహాన్ - ప్రౌడ్ ఆఫ్ యు సోల్జర్స్ " అంటూ సెల్యూట్ చేసాను .
నాతోపాటు అక్కయ్య ఆ వెంటనే పర్యాటకులంతా గర్జించడంతో ..... సోల్జర్స్ పెదాలపై సంతోషంతో జైహింద్ అంటూ భరతమాతకు సెల్యూట్ చేశారు .
మా అందరి గర్జన చుట్టూ పర్వతాల నుండి ప్రతిధ్వనించడంతో చప్పట్లతో సంతోషాలు వెల్లువిరిసాయి .
అక్కయ్యా ఒక్క నిమిషం అంటూ వెళ్లి నా బ్యాక్ ప్యాక్ లో ఉన్న రెండు వాటర్ బాటిల్స్ ను సోల్జర్స్ కు అందించాను , థాంక్యూ చెప్పేలోపు వారించి నేనే సెల్యూట్ చేసాను , మీ వల్లనే మన భారతీయులంతా సేఫ్ గా ఉంటున్నాము సోల్జర్స్ .
నా కురులపై సంతోషంతో నిమిరి ముందుకు వెళ్లిపోయారు .
మళ్లీ సెల్యూట్ చేసి అక్కయ్యవైపు నడిచాను , అక్కయ్యను చేరుకునేంతవరకూ నాకిరువైపులా పర్యాటకులంతా చప్పట్లతో అభినందించారు .
నో నో నో , నాకు కాదు మన సోల్జర్స్ వైపు ......

తమ్ముడూ అంటూ అక్కయ్య పరుగునవచ్చి కౌగిలించుకుంది , లవ్ యు సో మచ్ తమ్ముడూ ...... , ఎక్కడికి వెళ్లినా ఫేమస్ అయిపోతావు అంటూ మంచు మైదానం దగ్గరకు చేరుకున్నాము , ఆ మైదానపు ప్రదేశాన్ని " KABUTO వ్యాలీ " అని పిలుస్తారని తెలిసింది , ఈ ప్రదేశం స్కేటింగ్ కు ఫేమస్ .....
అక్కయ్యా ..... Are you ready ? .
" నో నో నో ...... నాకు భయం , అక్కయ్య నో అంటుండగానే ఇద్దరు ముందూ వెనుక నిలబడి హత్తుకుని స్కేటింగ్ చేస్తుండటం - అలా సింగిల్ గా భయపడేవారంతా కపుల్ గా చాలామందే చేస్తుండటం చూసి yes yes yes తమ్ముడూ , I want to i want to , I like డబల్ స్కేటింగ్ ..... "
అటుగా వెళుతున్న ఒకరు , " డబల్ డెక్కర్ స్కీయింగ్ " అన్నారు .
" Yes yes అదే డబల్ డెక్కర్ స్కీయింగ్ చెయ్యాలని ఉంది , ఎంచక్కా నా ముద్దుల తమ్ముడిని వెనకనుండి హత్తుకుని ...... నా ఇష్టం ఏమైనా చేసుకోవచ్చు "

నవ్వుకున్నాను , అక్కయ్యా ..... దానికోసం సెపరేట్ గా డ్రెస్ కోడ్ ఉంది అక్కయ్యా , స్కీ డ్రెస్ అనుకుంటాను , స్కిన్ టైట్ బాడీ డ్రెస్ .... So that మూవ్ అవ్వడానికి వీలుగా ఉంటుంది .
స్కేటింగ్ గ్రూప్ వాళ్లే ఇష్యూ చేస్తుండటం చూసి , గుర్తుగా ఉంటాయని మాకు పర్ఫెక్ట్ గా సరిపోయే వాటిని పర్చేజ్ చేసాము కొత్తవి , మార్చుకోవడానికి టెంట్స్ ఏర్పాటుచేసి ఉండటం చూసి 10 నిమిషాలు wait చేశాక మా టర్న్ రావడంతో అక్కయ్యా ఫస్ట్ అన్నాను .
" ఫుల్ డ్రెస్ విప్పాల్సిన అవసరం లేదుకానీ లోపలికి రా అంటూ లాక్కునివెళ్లి క్లోజ్ చేసేసుకుంది , ఎంతసేపు అయ్యింది ముద్దుపెట్టి ఎక్కడ చూసినా జనాలే అంటూ గట్టిగా చుట్టేసి తడిముద్దుతో మొదలుపెట్టింది "
మ్మ్ ..... అక్కయ్యా బయట పెద్ద క్యూ ఉంది .
" ప్చ్ ..... స్కేటింగ్ లో ఛాన్స్ వదులుకోనులే మార్చుకో "
నేనేమీ విప్పాల్సిన అవసరం లేదులే అంటూ జర్కిన్ ఒక్కటే విప్పి స్కేటింగ్ డ్రెస్ లోకి మారిపోయి వెనుకకు తిరిగాను .
" మొట్టికాయవేసి నాముందుకువచ్చి కళ్ళుమూసావో చెల్లికి చాడీలు చెప్పి తిట్టిస్తాను అంటూ పెదాలపైముద్దుపెట్టి జర్కిన్ తీసి ఇచ్చింది , చూసుకోవాలంటే చూసుకో ఈ డ్రెస్ వేసుకుంటే కుదరదు " 
అంతే మోకాళ్ళమీదకు చేరిపోయి టీ షర్ట్ ను కాస్త పైకెత్తి బొడ్డుపై తడి ముద్దుపెట్టాను .
" మ్మ్ ...... "
మై సెక్సీ ఫ్రెండ్ మళ్లీ మనం కలవడానికి ఎంత సమయం పడుతుందో అప్పటివరకూ అంటూ ముద్దులవర్షం కురిపించి , అక్కయ్యా అంటూ స్కీ డ్రెస్ అందుకుని వేసుకోవడంలో హెల్ప్ చేసాను .
హాలీవుడ్ మోడల్ లా ఉన్నావు అక్కయ్యా , సో సో బ్యూటిఫుల్ .....
లవ్ యు - లవ్ యు అంటూ ముద్దులుపెట్టుకుని నవ్వుకుంటూ బయటకువచ్చాము .

సింగిల్ స్కేటింగ్ కు ఒక క్యూ - డబల్ డెక్కర్ స్కేటింగ్ కు మరొక క్యూ , 15 నిమిషాలలో మా వంతు వచ్చింది .
లేడీ ట్రైనర్ ఉండటం చూసి సంతోషంతో నాబుగ్గపై ముద్దుపెట్టింది .
Hi - hi అంటూ పలకరించి , ముందుగా ఎలా చెయ్యాలో చూయించి , రూల్స్ - టిప్స్ - జాగ్రత్తలు చెప్పింది .
కంగారుపడుతున్న అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి , నా భయాన్ని లోలోపలే దాచేసుకుని ok అన్నాము .
గుడ్ అంటూ ఇద్దరినీ స్కేటింగ్ ప్లేట్స్ పై నిలుచోమని చెప్పి పాదాలకు టైట్ చేసి , ఇద్దరి చేతులకు స్కీ స్టిక్స్ అందించి ముందు నెమ్మదిగా తరువాత మీ ఇష్టం ముఖ్యంగా ఆ స్లోప్ మీదకు మాత్రం వెళ్ళకండి , experiance వాళ్ళు మాత్రమే చెయ్యగలరు అంటూ ముందుకు తోసారు .

ముందుకు కదలగానే కొన్ని అడుగులు సర్రున జారిపోయి పడిపోబోయి స్టిక్స్ వలన బ్యాలెన్స్ చేసుకుని ఆగిపోయాము .
లేడీ ట్రైనర్ ..... గుడ్ గుడ్ అలానే మూవ్ మూవ్ అంటూ ఎంకరేజ్ చేయడంతో అడుగు అడుగు ముందుకువెళ్లాము ఆగిపోతున్నాము , అక్కయ్యా ..... 
" ఊ అంటూ కళ్ళుమూసుకుంది - ఎప్పుడో స్టిక్స్ వదిలేసి గట్టిగా చుట్టేసి వణుకుతోంది "
జైల్లోనే భయపడలేదు , ఈ సరదా రైడ్ కు భయపడాలా ? , అక్కయ్యా గట్టిగా పట్టుకోండి అంటూ ఏకంగా బిగ్గెస్ట్ స్లోప్ దగ్గరకువెళ్లి , అక్కయ్యా ఒకసారి చూడు అంటూ కళ్ళు తెరవగానే కిందకు జారిపోయాను .
కొద్దిదూరం భయపడినా , నేను సంతోషంతో కేకలువేస్తుంటే కళ్ళుతెరిచి గాలిలో తేలిపోతున్నట్లుగా అనిపించడంతో నాతోపాటు సంతోషంతో కేకలువేస్తోంది , తమ్ముడూ సూపర్ గా ఉంది ఫాస్ట్ ఫాస్ట్ అంటూ నాకంటే హుషారుగా ముద్దులుకురిపిస్తూ ఎంజాయ్ చేస్తోంది , వెనుక నుండి గిల్లేస్తోంది - కొరికేస్తోంది - నలిపేస్తోంది .
కార్తీక్ - తేజస్విని వాళ్ళూ వచ్చినట్లు తమ వాళ్ళతో అక్కడక్కడ స్కేటింగ్ ఆడుతున్నారు , మధ్యమధ్యలో పలకరిస్తూ లంచ్ వరకూ ఫుల్ గా ఎంజాయ్ చేసాము .

అక్కయ్యకు ఆకలివేస్తోంది అనడం - నాకూ తెగ ఆకలి వేస్తుండటంతో టెంట్స్ లా ఏర్పాటుచేసిన హోటల్స్ క్యూ లో నిలబడ్డాము .
అక్కయ్యా - అన్నయ్యా అంటూ పిల్లలిద్దరూ లాక్కుని తమ వాళ్లదగ్గరకు తీసుకెళ్లారు , అక్కయ్యా - అన్నయ్యా ..... మాతోపాటు భోజనం చెయ్యండి .
పర్లేదు పిల్లలూ ......
లేదు లేదు మేమే పిలుచుకునిరమ్మన్నాము , వచ్చి పదిరోజులు పైనే అన్నారుకదా మన ఫుడ్ మిస్ అయి ఉంటారు , మేమున్న డార్మటరీలో వండుకుని తీసుకొచ్చాము అంటూ తమతోపాటు కూర్చోబెట్టుకుని అన్నం - పప్పు - ఊరగాయ వడ్డించి ఇచ్చారు , అందరూ వడ్డించుకున్నారు .
చూస్తుండగానే నోరూరిపోయింది , ఎన్నిరోజులయ్యింది తిని అంటూ ఒకరినొకరు చూసుకుని అందుకుని తిన్నాము - తినిపించుకున్నాము , మన వంటలు తింటే కలిగే ఆనందమే వేరు చాలా చాలా థాంక్స్ .....
మహమాటపడకుండా తినండి ఎక్కువే తీసుకొచ్చాము మా మావయ్యా వాళ్లకు ఇక్కడి ఫుడ్ పడలేదు అంటూ మళ్లీ మళ్లీ వడ్డించారు .
కడుపునిండా తిన్నాము .

పిల్లలకు థాంక్స్ చెప్పి ముద్దులుపెట్టాము .
అక్కయ్య ..... పిల్లల చెవిలో ఏదో గుసగుసలాడి వెళ్లి మంచుతో స్నో బాల్స్ చేసి నావైపుకు విసిరారు .
అక్కయ్యా - పిల్లలూ అంటూ లేచి మంచులో పరిగెత్తిస్తూ పిల్లలతో కాసేపు సరదాగా ఆడుకున్నాము .
అక్కయ్య - పిల్లలు కలిసి మంచుతో టెడ్డీ బేర్ ను రెడీ చేసి ఫోటోలు - సెల్ఫీలు దిగారు .
అన్నయ్యా ...... అక్కయ్యకు ఆ వెహికల్స్ లో డ్రైవ్ చెయ్యాలని ఉంది తీసుకెళ్లండి .
మీరూ రండి కలిసి ఎంజాయ్ చేద్దాము .
పిల్లలు : మాకు మళ్లీ స్కేటింగ్ చెయ్యాలని ఉంది , డాడీ తీసుకెళతానని మాటిచ్చారు , వేరువేరుగా ఎంజాయ్ చేశాక వెళ్ళేటప్పుడు కావాలంటే కలిసి వెళదాము .
తప్పకుండా తప్పకుండా మళ్లీ కలుద్దాం అనిచెప్పి , పిల్లలను పేరెంట్స్ తో వదిలి త్రీ వీలర్ డ్రైవింగ్ ప్లేస్ కు చేరుకున్నాము .

అక్కయ్యను కవ్వించాలని Two వెహికల్స్ అన్నాను .
" అంతే వీపు వెనుక గిల్లేసింది ".
స్స్స్ ..... , One one ..... అమౌంట్ పే చేసి మా వెహికల్ దగ్గరకు చేరుకున్నాము .
" తమ్ముడూ ..... స్కూటీ డ్రైవింగ్ కంటే ఈజీ , త్రీ వీల్స్ ఉన్నందువలన పడే అవకాశమే లేదు , నేర్పించాను కదా డ్రైవ్ చెయ్యి "
నో నో నో ఇప్పటిదాకా వెనుక హత్తుకుని చేసిన దండయాత్ర చాలమ్మా ..... , వొళ్ళంతా ఎక్కడెక్కడ కందిపోయిందో - ఎక్కడెక్కడ పంటిగాట్లు పడ్డాయో విల్లాకు వెళ్లి చూసుకుంటేనే కానీ తెలియదు , ఇప్పుడు నీ వంతు నువ్వే డ్రైవ్ చెయ్యి , హ్యాపీగా బుద్ధిగా వెనుక కూర్చుని రైడ్ ఎంజాయ్ చేస్తాను .
" ఇక్కడిదాకా వచ్చి బుద్ధిగానా ? అంటూ బుంగమూతిపెట్టుకుని కూర్చుంది , ఊ ...... "
లవ్ టు అంటూ వెనుక డిస్టన్స్ లో కూర్చుని పోనివ్వమన్నాను .
" అంతే కోపంతో రగిలిపోతోంది , అంతటి చల్లదనంలోనూ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ..... "
నవ్వుకుని కాస్త దూరం వెళ్ళగానే , అక్కయ్యను హతుక్కుపోయి వెనకనుండి ఏకమయ్యేలా చుట్టేసాను , నా అక్కయ్యను కౌగిలించుకోకుండా ఉండగలనా ? అంటూ మెడపై పంటిగాటు ......
" యాహూ ..... లవ్ యు లవ్ యు తమ్ముడూ అంటూ హ్యాండిల్ వదిలి చేతులుపైకెత్తి కేకలువేస్తోంది "
అక్కయ్యా అక్కయ్యా ..... , నువ్వు సరిగ్గా స్కూటీ రైడ్ చెయ్యి - చిలిపి కొంటె కవ్వింతలతో నా అక్కయ్యను నేను రైడ్ చేస్తాను అంటూ పంటిగాటు పెట్టిన మెడపై - చెవిపై - బుగ్గపై ముద్దులుకురిపిస్తున్నాను , నడుమును - బొడ్డును సుతిమెత్తగా నలిపేస్తున్నాను .
" స్స్స్ హ్హ్హ్ అఅహ్హ్ మ్మ్ స్స్స్ ..... ఇవన్నీ ok , ఫైనల్ రైడ్ ఎప్పుడో ..... "
బుగ్గపై కొరికేస్తూ బొడ్డును కాస్త గట్టిగా పట్టేసాను .
" స్స్స్ హ్హ్హ్ అఅహ్హ్ హ్హ్హ్ ..... అంటూ జలదరిస్తూ వెహికల్ మూవ్ అవుతుండగానే లేచి నావైపుకు తిరిగి ఏకమయ్యేలా అల్లుకుపోయి తియ్యదనంతో మూలుగుతోంది "
ప్చ్ ...... అమృతం మిస్ , అక్కయ్యా ఇంతటి ఫ్రీజింగ్ లో కూడా చెమట పట్టేసింది అంటూ నుదుటిపై చెమట బిందువులను పెదాలతో అందుకుని పెదాలపై ముద్దులుకురిపించి ప్రేమతో కౌగిలిలోకి తీసుకున్నాను .
" అవకాశం ఉన్నప్పుడు use చేసుకోవు కానీ ఈ టైట్ డ్రెస్ వేసుకున్నప్పుడు మాత్రం ఆశగా అడుగుతున్నావు అంటూ కొట్టి మళ్లీ అల్లుకుపోయింది "
నవ్వుకుని , అక్కయ్యను హత్తుకునే - ముద్దులుకురిపిస్తూనే రైడ్ ఎంజాయ్ చేస్తున్నాను .
[+] 10 users Like Mahesh.thehero's post
Like Reply
కాసేపటికి తమ్ముడూ ఇబ్బందిపడుతున్నావు అంటూ వెనుకకు చేరి చుట్టేసింది అక్కయ్య , గిలిగింతలుపెడుతూ - గిల్లేస్తూ - కొరికేస్తూ ...... పంటిగాట్లపై ముద్దులుకురిపిస్తూ , మళ్లీ కొద్దిసేపటికే షిఫ్ట్ అయిపోయాను , అలా చిరునవ్వులు చిందిస్తూ అప్పుడప్పుడూ పిల్లల చుట్టూ రౌండ్స్ వేసి మొత్తం ఆ ప్రదేశమంతా చుట్టేస్తూ తనివితీరా ఎంజాయ్ చేస్తున్నాము .

5 గంటల సమయంలో డేంజర్ అంటూ సైరెన్ మ్రోగింది , ఎందుకా అని పర్యాటకులతోపాటు ఆశ్చర్యంగా టెంట్స్ వైపు చూస్తున్నాము . 
అవలాంచ్ అవలాంచ్ ..... come to safety place - ఆయియే ఆయియే ఫాస్ట్ ఫాస్ట్ అంటూ పైవైపుకు చూఇస్తూ కేకలువేస్తున్నారు సిబ్బంది .
పైనుండి మంచు కిందకు కదులుతుండటం చూసి పర్యాటకులంతా భయంతో కేకలువేస్తూ పరుగులుతీస్తున్నారు .
అక్కయ్య : తమ్ముడూ మంచు కొండలు విరిగిపడబోతున్నాయి అంటూ వెహికల్ ను వేగంగా పోనిచ్చింది .
భూకంపంలా షేక్ అవ్వడంతో ఏర్పడిన క్రాక్స్ వలన టైర్స్ ఇరుక్కుపోవడంతో వెహికల్ మంచులో కూరుకుపోవడంతో , తమ్ముడూ - అక్కయ్యా అంటూ భయంతో కిందకుదిగాము , వెహికల్ పై ఉన్న బ్యాక్ ప్యాక్ అందుకోబోతే తమ్ముడూ ఈ పరిస్థితులలో అవసరమా వదిలెయ్యి అంటూ నా చేతిని అందుకుని పరుగున తీసుకెళ్లిపోయింది , అందరితోపాటు సేఫ్ ప్లేస్ కు అలా చేరిపోయామోలేదో మా వెనుక మంచు చరియలు విరిగిపడి మేము చూస్తుండగానే మా వెహికల్ తోపాటు అక్కడక్కడా వెహికల్స్ మంచులో కూరుకుపోయాయి .
అందరూ భయభ్రాంతులకు లోనవుతున్నారు , ఆహాకారాలు చేస్తున్నారు .

భయపడాల్సిన అవసరం లేదు - విప్పత్తు తొలగిపోయింది , అందరూ సేఫ్ అనుకుంటున్నాము , కొద్దిసేపట్లో జాగ్రత్తగా కిందకు వెళ్లిపోవచ్చు అంటూ సిబ్బంది ధైర్యం చెబుతున్నారు .
అయినా పర్యాటకుల భయం తగ్గడం లేదు , తమ తమ వాళ్ళు క్షేమంగా ఉన్నారోలేదోనని మా - పాపా - భాయ్ - బెహన్ ...... అంటూ హత్తుకుంటున్నారు .

అక్కయ్య : పిల్లలు ..... , తమ్ముడూ పిల్లలు సేఫ్ గానే ఉన్నారుకదూ , అదిగో అక్కయ్య అంటూ అందరినీ జరుపుకుంటూ వెళ్లి ఆడిగింది .
పిల్లల అమ్మ : వాళ్ళ నాన్న గారి దగ్గర ఉన్నట్లున్నారు , మావయ్యా - అత్తయ్యా చూశారుకదూ ......
పిల్లల తాతయ్య : వాడితోనే ఆడుకుంటూ ఉండటం చూసాము , రేయ్ విజయ్ .... విజయ్ .....
నాన్నగారూ ఇక్కడ ఉన్నాను , పిల్లలు క్షేమమే కదా .... అంటూ వచ్చారు పిల్లల తండ్రి , అమ్మ దగ్గరికి వెళతాము అంటూ మీదగ్గరకే స్కీ చేసుకుంటూ బయలుదేరారు , నేను బ్యాగ్ అందుకునేలోపు సైరెన్ మోగింది .
మాదగ్గరకు చేరలేదు విజయ్ అంటూ పిల్లల బామ్మ కంగారుపడుతున్నారు .

వారితోపాటు మేమిద్దరమూ కూడా పిల్లలూ పిల్లలూ అంటూ సేఫ్టీ ప్లేస్ అంతా చుట్టేసినా ఎక్కడా కనిపించలేకపోవడంతో అంతటి చలిలోనూ అందరికీ చెమటలు పట్టేసాయి , అంటే అంటూ అందరమూ కొండచరియలు జారిన వైపు చూస్తున్నాము కంగారుపడుతూ .....
అంతే పిల్లల అమ్మ - బామ్మ ..... పిల్లలూ పిల్లలోకి అంటూ స్పృహకోల్పోయారు .
" అక్కయ్యా అక్కయ్యా బామ్మా ..... పిల్లలకు ఏమీకాదు క్షేమంగా ఉంటారు అంటూ ధైర్యం చెబుతోంది " 
పిల్లల తండ్రి - తాతయ్య ..... కొండచరియలు విరిగిన చోటుకు పరుగులుతీశారు .

షాకింగ్ గా మళ్లీ డేంజర్ సైరెన్ మ్రోగింది - ముందుదానికంటే కాస్త గట్టిగా మ్రోగుతోంది .
అంతే సిబ్బంది ఇద్దరినీ ఆపేశారు , సర్ సర్ బిగ్గెస్ట్ అవలాంచ్ సైరెన్ వెళితే చాలా చాలా డేంజర్ .....
పిల్లల తండ్రి : మా పిల్లలు మా పిల్లలు ..... వదలండి వదలండి .
సిబ్బంది : అందరూ సేఫ్ గా చేరుకున్నారు , ఇక్కడో ఎక్కడో భయంతో దాక్కుని ఉంటారు , చూడండి , మిమ్మల్ని పంపించడం కుదరదు ముఖ్యంగా ఇలా కాళ్లతో ఒక్క అడుగుకూడా వెయ్యలేరు , మంచులో కూరుకుపోతారు , అనుభవం ఉన్న మేము కూడా స్కేటింగ్ పైనే వెళ్ళాలి , అదిగో మూవ్ మెంట్ వెళ్లే వీలుకూడా లేదు sorry అంటూ వెనక్కు తీసుకొస్తున్నారు .

ఈ కేకల మధ్యన దూరం నుండి పిలుపులు వినిపించినట్లు అనిపించింది , సైలెంట్ సైలెంట్ అంటూ గట్టిగా కేకలువేశాను .
ఒక్కసారిగా పిన్ డ్రాప్ సైలెంట్ , కొండచరియల భయంకరమైన కదలికలతోపాటు మమ్మీ - డాడీ - మమ్మీ ..... అంటూ వినిపించగానే , అదిగో పిల్లలు పిల్లలు అంటూ తోసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నారు పిల్లల తండ్రి .
పిల్లల పిలుపులకు తల్లికి స్పృహవచ్చినట్లు పరుగున వెళ్లబోయింది .
Sorry sorry అర్థం చేసుకోండి మరొక్క ప్రాణం పోవడానికి వీలులేదు అంటూ వెనక్కు తీసుకొచ్చేస్తున్నారు .

ఆలస్యం చేస్తే పిల్లలకు ప్రమాదం అక్కయ్యా , ఇద్దరి కేకలూ వినిపిస్తున్నాయి వెళతాను అంటూ ప్రక్కనే ఎవరో విప్పేసిన స్కేటింగ్ బోర్డ్ ను పాదాలకు సెట్ చేసుకుంటున్నాను .
" వెళ్లొద్దు అని - వెళ్ళమని ..... భయపడుతూనే కళ్ళల్లో చెమ్మతో పాదాలను టైట్ చేసి చేతులు స్టిక్స్ అందించి , జాగ్రత్త అంటూ నుదుటిపై ముద్దుపెట్టి ప్రార్థిస్తోంది "
అక్కయ్య బుగ్గపై ముద్దుపెట్టి వేగంగా కదిలి , నో నో నో too డేంజర్ అంటున్నా ఏకంగా సిబ్బంది మీదుగా జంప్ చేసి పిల్లల కేకల వైపుకు కష్టంగా ముందుకువెళుతున్నాను , కేకలు గట్టిగా వినిపిస్తున్నాయి కానీ పిల్లలు కనిపించడం లేదు , తేజస్విని - కార్తీక్ ......
అన్నయ్యా అన్నయ్యా .......
నా పాదాల కింద నుండే పిలుపులు వినిపించడంతో ..... , కూర్చుని నేనొచ్చేసాను మీకేమీ కాదు అమ్మ దగ్గరికి తీసుకెళతాను అంటూ కొద్దిగా తవ్వితే పైనే బుజ్జిచేతులు కనిపించడంతో , ఇద్దరినీ పట్టుకుని పైకి లాగాను , నాకాలు మంచు మధ్యలో ఇరుక్కుపోవడం వలన నావల్ల కావడం లేదు .
అంతలో ఆశ్చర్యంగా మరొక చెయ్యి చూస్తే స్కేటింగ్ వేసుకున్న అక్కయ్య , అక్కయ్యా ......
" తమ్ముడూ ముందు పిల్లలు , జై వీరాంజనేయ అంటూ పైకిలాగాము "
ఒకరినొకరు కౌగిలించుకుని ఊపిరి పంచుకుంటూ భయపడిపోతున్న ఇద్దరినీ హత్తుకుని , ముద్దులతో ధైర్యం చెప్పి ఊపిరి పీల్చుకోమని చెప్పాము .
అక్కయ్యా - అన్నయ్యా .... అంటూ కళ్ళుతెరిచి చూసి గట్టిగా చుట్టేశారు .

అంతలో సైరెన్ మ్రోగడంతో ..... మాకోసం పర్యాటకుల కేకలు అమాంతం పెరిగిపోయాయి .
పైన మంచు కదులుతున్నట్లు పొగ దట్టంగా కిందకు జారుతోంది .
అక్కయ్య : తమ్ముడూ త్వరగా త్వరగా వెళ్ళాలి అంటూ బుజ్జి తేజస్వినిని హత్తుకుని లేచింది .
కార్తీక్ ను హత్తుకుని లేవబోతే కాలు పైకి రావడం లేదు , కాలికి వేసుకున్న స్కేటింగ్ బార్ ఇరుక్కున్నట్లు ఎంతలాగినా రాకపోవడంతో భయపడిపోయి అక్కయ్యా అని పిలిచాను .
అక్కయ్య : తమ్ముడూ ..... సమయం లేదు వెళ్ళాలి అంటూ లేపబోయింది , తమ్ముడూ ఏమైంది ఏమైంది అంటూ బుజ్జితేజస్వినిని ఒకచేతితో హత్తుకునే మరొక చేతితో .... నా పాదం చుట్టూ మంచును తవ్వుతోంది .

అవలాంచ్ దగ్గరకు దగ్గరకు వస్తున్నట్లు తెలిసి , అక్కయ్యా అంటూ ఆపి కార్తీక్ ను కూడా అందించి వెళ్ళిపొమ్మన్నాను .
అక్కయ్య కళ్ళల్లో కన్నీటి ధారలు ఆగడంలేదు , లేదు లేదు తమ్ముడూ నలుగురమూ వెళుతున్నాము అంటూ వేగంగా మంచును తవ్వుతోంది , ఏడుస్తోంది ......
అక్కయ్యా అక్కయ్యా ..... కింద స్పేస్ ఉన్నట్లు స్కేటింగ్ బార్ ఇరుక్కుపోయింది కష్టం , పిల్లలను తీసుకెళ్లు - నా వలన పిల్లలకు ఏమీ కాకూడదు , ఇది నా మాట , ఈ తమ్ముడంటే ఏమాత్రం ప్రాణం అన్నా వెళ్లిపో , లేకపోతే .....
అక్కయ్య : తమ్ముడూ అలా అనకు అంటూ అవలాంచ్ వైపుకు చూసి , నా పెదాలపై ముద్దుపెట్టి , పిల్లలిద్దరినీ ఎత్తుకుని అతి కష్టం మీద పాదాల సహాయంతోనే ముందుకు కదిలింది .
అక్కయ్యా జాగ్రత్త ఫాస్ట్ ఫాస్ట్ అంటూ దూరంగా వెళ్ళిపోయాక హమ్మయ్యా అక్కయ్య - పిల్లలు సేఫ్ , ఇక మీఇష్టం కొండ చరియలూ ...... హ్యాపీగా నా ప్రాణాలు తీసేసుకోండి అంటూ రెండుచేతులూ చాపి కళ్ళుమూసుకున్నాను , చెల్లీ - అక్కయ్యా - పెద్దక్కయ్య ..... జీవితాంతం కలిసే ఉండబోతున్నాము అని మీకిచ్చిన మాటను నిలబెట్టుకోలేక ముందే వెళ్లిపోతున్నాను , మీతో గడిపిన ఈ కోద్దిరోజుల సంతోషంతో హాయిగా వెళ్లిపోతాను , నాకేమీ బాధలేదు .....

" తమ్ముడూ ...... అంటూ అక్కయ్య కౌగిలింత "
కళ్ళుతెరిచి అక్కయ్యా అక్కయ్యా అంటూ కోపంతో తోసేస్తున్నాను , వెళ్లు తొందరగా వెళ్లిపో ......
" మళ్లీ గుండెలపైకి చేరిపోయింది , ఎక్కడికి వెళ్ళాలి - నువ్వు లేకుండా చెల్లి దగ్గరకు వెళ్లగలనా ? - బామ్మ దగ్గరకు వెళ్లగలనా ? , కన్నీళ్లతో ..... నువ్వు లేని ఈ ప్రాణం ఉన్నా ఒక్కటే పోయినా ఒక్కటే , బ్రతికితే కలిసి జీవిద్దాము లేకపోతే కలిసి ...... "
నో నో నో అంటూ కన్నీళ్లతో అక్కయ్య పెదాలను మూసేసాను , అక్కయ్యా ..... పెద్దక్కయ్య దగ్గరకు వెళ్ళడానికి రెడీ నా ? .
" కన్నీళ్లలోనే అక్కయ్య పెదాలపై సంతోషం , నా పెదాలను పెదాలతో అందుకుంది "
మాకోసం పర్యాటకుల కేకలు వినిపిస్తున్నాయి .

అవలాంచ్ కొన్ని అడుగుల దూరంలో మావైపుకు చేరుకునేంతలో , రిక్టర్ స్కేల్ పై 8 తో భూకంపం వచ్చినట్లు మాచుట్టూ పెద్దగా బీటలు రావడంతో మంచుతోపాటు కిందకుపడిపోయినట్లు లోయలోకి పడిపోతున్న ఫీల్ కలిగింది .
[+] 11 users Like Mahesh.thehero's post
Like Reply
Excellent update
[+] 1 user Likes sri7869's post
Like Reply
Thanks for update bro, Inka yendhe yekkada twist raledhe anukunnanu ji pettesaru kadha bro Inka Malle katha Kona sagudhe Malle vallu kastallo padipotharu kadha,
Waiting for NXT update
[+] 1 user Likes Manoj1's post
Like Reply
అప్డేట్ చాలా చాలా అద్భుతంగా వుంది మహేష్ మిత్రమా.
[+] 1 user Likes Kasim's post
Like Reply
Namaskar
thanks
రచన అధ్భుతం.

(అయినా ఇది మీకు వెన్నతో పెట్టిన విద్య!!
ఇంతకీ చిన్నప్పుడు వెన్న ఎవరు పెట్టారు?
అత్తమ్మా?
అమ్మమ్మా?
నానమ్మా?
అమ్మా?
లేక పెద్దక్కయ్యా?)
చాలా కాలం నుండి twistలు లేవే అనుకొంటున్నాం? Huh
వచ్చేసాయి.  Mast Mast  
clps clps clps
మాంచి ఉత్కంఠతలో ముంచేసారు.
ఇక నిద్ర పడుతుందా మాకు?
ఈ డోలాయమానంలో నుండి ఎలా బయట పడేస్తారో చుడాలి?
??????????????????????????????????????????
తెలుగు చిన్నారులు వొచ్చినారనగానే ఓ (త్రిల్) పులకరింత.
ఇప్పుడు ఆ (thrill) వుద్వేగంలో నుండి ఉత్కంఠతలోకి (suspense). 
ASUSEWELL  yourock

Heart
[+] 5 users Like RAANAA's post
Like Reply
(05-07-2024, 01:32 PM)Manoj1 Wrote: Thanks for update bro, Inka yenti yekkada twist raledhe anukunnanu ji pettesaru kadha bro Inka Malli katha Kona sagithe  vallu kastallo padipotharu kadha,

Namaskar
క్షమించండి.

కష్టాల్లో కాదు ఇబ్బందుల్లో పడతారు.

Heart
Like Reply
(05-07-2024, 02:55 PM)RAANAA Wrote: Namaskar
క్షమించండి.

కష్టాల్లో కాదు ఇబ్బందుల్లో పడతారు.

Heart

Accepted ji
Like Reply
Ledha akka chelli kalise pedha ayyaka hero garu vallane vethukuthara abho aboo em alochinchina kane ardham kaedu ji kane thondharaga update evvagalaru anne ardhisthunna bro elage regular ga apude maku kodhiga tension ,BP thagudhe alochinche alochinche
[+] 1 user Likes Manoj1's post
Like Reply
Edhi emi twist bhaya mind blowing
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
Heartfully thankyou so much .
Like Reply




Users browsing this thread: Mahesh12, 7 Guest(s)