Thread Rating:
  • 89 Vote(s) - 2.72 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
ఆ మాటలకు ఇద్దరికీ భయంతో చెమటలు పట్టేసాయి - కాళ్ళూ చేతులూ ఆడటం లేదు .
తమ్ముడూ ..... ఇందాక వాళ్ళ చేతుల్లో చిన్న సీసా చూసాను అని పెద్దక్కయ్య చెప్పడం ఆలస్యం ..... పరుగున డోర్ దగ్గరకు వెళ్లి అక్కయ్యా యష్ణ అక్కయ్యా ఓపెన్ ఓపెన్ అంటూ ధబ ధబా కడుతున్నాను - పెద్దక్కయ్య కంగారుపడుతూ ఇంట్లో బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నా వీలుపడటం లేదు , ఏదో శక్తి బయటకు రానీకుండా ఆపేస్తోంది .
లోపలినుండి డోర్ లాక్ చేసుకోనట్లు డోర్ ధడేల్ మంటూ తెరుచుకుంది .

కోడలా ..... మొదటిసారి మాఇంటికి వచ్చావు - నీకోసం ప్రత్యేకంగా పాయసం నేనే చేసాను తీసుకో ...... , సౌండ్ కు డోర్ వైపుచూసి కోపంతో కాలింగ్ బెల్ కొట్టి రావాలని తెలియదూ , ఇలా ఎలా లోపలికివచ్చేస్తావు వెళ్లిపో ......
ఆవేశంతో - కోపంతో వెళ్లి యష్ణ అక్కయ్య చేతిలోని పాయసం బౌల్ ను లాక్కుని కిందపారేశాను .
యష్ణ అక్కయ్య కోపంతో చెంప చెళ్లుమనిపించింది .
రాక్షసానందంతో నవ్వుతున్న రాక్షసిని కోపంతో చూస్తూ డైనింగ్ టేబుల్ పై ఉన్న టిఫిన్ పాత్రలను డస్ట్ బిన్ లో పడేసాను .
కోడలా భయమేస్తోంది అంటూ యష్ణ అక్కయ్య వెనుక దాక్కుంది .
ఏమిచేస్తున్నావు అంటూ మళ్లీ చెంప చెళ్లుమనిపించింది యష్ణ అక్కయ్య ...... , నీ అల్లరికి హద్దులేదా ? ఎందుకిలా చేస్తున్నావు , ఇంతకూ నిన్ను లోపలికి ఎవరు రమ్మన్నారు .
అక్కయ్యా యష్ణ అక్కయ్యా ..... నన్ను కొట్టండి తిట్టండి కానీ ఈ రాక్షసి చేసిన వంటలను మాత్రం తినకండి .
మూడు దెబ్బలుపడ్డాయి ( దెబ్బదెబ్బకూ ..... రాక్షసి రాక్షసానందం ) , మొదటిది అక్కయ్యా అని పిలిచినందుకు - రెండవది అత్తయ్యను రాక్షసి అన్నందుకు - మూడవది నా అత్తయ్య చేసిన వంటలు తినకూడదు అన్నందుకు , అసలు నువ్వెవరు చెప్పడానికి బయటకువెళ్లు .....
రాక్షసి : రోజూ ఇంతే కోడలా ...... , తినేటప్పుడు లోపలికి రావడం - ఇలా పాత్రలన్నింటినీ విసిరికొట్టడం , మేము అమాయకులం కాబట్టి ఏమీచెయ్యలేకపోతున్నాము , ఏమండీ ఏమండీ ఈ పిల్లాడు మళ్లీ వచ్చాడు .
లోపలనుండి వచ్చిచూసి ప్లాన్ ప్రకారం భయపడిపోతున్నట్లు నటిస్తున్నాడు .
రాక్షసి : చూశావా కోడలా ..... ? ఎలా భయపెట్టాడో , పెద్దవారని గౌరవం కూడా ఇవ్వకుండా చాలాసార్లు చెయ్యికూడా చేసుకున్నాడు అంటూ తెగ భయాన్ని నటిస్తున్నారు .
నటించకు , నువ్వు అమాయకురాలివా ? - బ్రహ్మ రాక్షసివి ...... , అక్కయ్యా యష్ణ అక్కయ్యా ..... నమ్మకండి నన్ను నమ్మండి ఈ వంటల్లో .....
యష్ణ అక్కయ్య : విషం కలిసిందా ? .
రాక్షసులు : విషం విషం ..... విషం కలిసిందా ? , కోడలా దూరం దూరం వచ్చెయ్యి .
కలిపింది వాళ్లే యష్ణ అక్కయ్యా - నిన్ను నిన్ను ..... చంపాలని చూస్తున్నారు.
మళ్లీ చెంప చెళ్ళుమంది - మాటలు జాగ్రత్తగా రానివ్వు , నా అత్తామావయ్యలపై నింద వేయడానికి ఎంత ధైర్యం .......
రాక్షసులు : విషమా ? - మేమా ? , మా కోడలంటే మాకెంత ఇష్టం , ఇందులోనేనా ? విషం కలిపింది అంటూ పాయసంతో ప్రక్కన ఉంచిన రెండు బౌల్స్ తీసుకుని తిన్నారు , కోడలా ..... విషం ఉంటే ముందుగా మేము చచ్చిపోతాము .
యష్ణ అక్కయ్య : అత్తయ్యా - మామయ్యా తినకండి , అల్లరి చెయ్యడం కోసం ఈ వేదవే కలిపి ఉంటాడు అంటూ లాక్కోవడానికి ప్రయత్నించింది .
రాక్షసి : లేదు తల్లీ ...... , మేము నిర్దోషులం అని నీకు తెలియాలి అంటూ పందికొక్కుల్లా తింటున్నారు , నువ్వంటే మాకు చాలా చాలా ఇష్టం , నీలాంటి మంచి సౌందర్యరాసి ఈ ఇంటి కోడలుగా వచ్చిందని అపార్ట్మెంట్ లో వాళ్లంతా కుళ్ళుకుని , మన మధ్యన గొడవలు పెట్టడానికి వీడిని పంపించారు , నేను చెప్పానుకదా అందరూ ఒకవైపు - మనం మాత్రమే ఒకవైపు , ఇంకా ఎన్నెన్ని అవరోధాలు వస్తాయోనని భయం వేస్తోంది కోడలా ? , ఈ ఇంటిని అమ్మకానికి పెట్టేసాము డీల్ కుదరగానే ఇక్కడనుండి దూరంగా వెళ్లిపోదాము ( నువ్వింకా దూరంగా వెళ్లిపోతావన్నట్లు యష్ణ అక్కయ్యను వెనకనుండి రాక్షసిలా చూస్తోంది ) .
అక్కయ్యా యష్ణ అక్కయ్యా ..... ఈ రాక్షసి మాటలు నమ్మనే నమ్మకు .
యష్ణ అక్కయ్య : నమ్ముతాను , రోజూ నా అత్తామామయ్యలను ఇబ్బందిపెడితున్నది నువ్వేనా ? , నీ గురించీ - ఈ అపార్ట్మెంట్ లో ఉంటున్న వాళ్ళ గురించి పూర్తిగా చెప్పారు .
వీళ్ళు చెప్పినదంతా అపద్దo అక్కయ్యా ..... , ఇక్కడున్నవారంతా చాలా చాలా మంచివాళ్ళు , వీల్లే గుంట నక్కలు .....
మళ్లీ దెబ్బ .....
నన్ను కొట్టూ తిట్టు ఇదే నిజం యష్ణ అక్కయ్యా , వీళ్ళ మాయ మాటల నుండి బయటకురా ......
యష్ణ అక్కయ్య : మాటలు జాగ్రత్త , నన్ను సంతోషంగా ఉండనిచ్చేలా లేవు , రాత్రి కూడా ఇంతే అత్తయ్యా ..... ఇబ్బందిపెడుతూనే ఉన్నాడు .
అది ఇబ్బంది కాదు యష్ణ అక్కయ్యా ..... , నీకు రక్షణగా ఉండటం , ఎందుకు తెలుసుకోవడం లేదు నువ్వు , ఈ రాక్షసుల కొడుక్కి ఇంతకుముందే పెళ్లి అయ్యింది - నీ స్థానంలో ఉండే దేవతను ఎక్కువ కట్నం కోసం చంపేశారు .
రాక్షసి : అపద్దాలు చెప్పకు కళ్ళు పోతాయి , కోడలా ..... మన మధ్యన గొడవలు పెట్టడానికి ఇంకెన్ని చెబుతాడో ఏమో అంటూ తెగ నటిస్తున్నారు .
యష్ణ అక్కయ్య : నేను నమ్మితేనే కదా అత్తయ్యా .....
కావాలంటే ఇక్కడ ఎవ్వరినైనా అడుగు యష్ణ అక్కయ్యా ......
రాక్షసి : అడుగు వెళ్లి అడుగు కోడలా .... , ఇప్పుడే వెళ్లి అడుగుదాము పదా , అందరూ వీడికే సపోర్ట్ ఇందాక కింద పిల్లల్ని చూశావుకదా , వారికి ట్యూషన్ చెబుతాడు అందుకే వీడు చెప్పినట్లే ఊ కొడతారు , మాపై ఇంత పెద్ద నిందను మేంభరించలేము , దేవుడా ..... మేము తప్పు చేసి ఉంటే ఈ పాయసంలో విషం ఉండాలి - తిని మేము చనిపోవాలి .
యష్ణ అక్కయ్య : అత్తయ్యా అంటూ లాగేసుకుని డస్ట్ బిన్ లోకి వేసేసింది , ఈ ఇడియట్ మాటలు - అపార్ట్మెంట్ అందరి మాటలు నేనెందుకు వింటాను అత్తయ్యా ......
నాపై ఉన్న కోపంతో ఈ రాక్షసుల మాయలో పడిపోకు యష్ణ అక్కయ్యా ...... , ఆ పాయసంలో విషం లేదులే - వారు తినడం కోసం ప్రక్కన ఉంచుకున్నాను ఎంచక్కా ...... 
రాక్షసి : మరొక నింద ...... , మాపై నమ్మకం రావాలంటే ఏమిచెయ్యాలి - మా కోడలు తింటూ కిందపడిన ఆ పాయసాన్ని తింటాము అంటూ కూర్చున్నారు .
తిని చావండి దరిద్రం వదులుతుంది , మీవలన బాధపడినవారి ఆత్మలకు వారికుటుంబాలకు శాంతి చేకూరుతుంది .
యష్ణ అక్కయ్య : ఆపు అంటూ తోసేసింది , అత్తయ్యా వద్దు వద్దు అంటూ ఆపింది .
అక్కయ్యా ..... పెద్ద తప్పు చేస్తున్నావు , ఇలాంటి వాళ్ళు భూతల్లికి భారం .
యష్ణ అక్కయ్య : ఇక ఆపు .
రాక్షసి : ఇది తింటేనేకానీ నమ్మకం కుదరదు కోడలా ......
యష్ణ అక్కయ్య : మీపై ఎవరేమి చెప్పినా నేను నమ్మను అత్తయ్యా ......
రాక్షసి : పూర్తి నమ్మకం రావాలి , ఇప్పుడే నిరూపిస్తాను అంటూ చుట్టూ చూసి బాల్కనీలో ఉన్న పిల్లిని ఎత్తుకొచ్చి తినిపించింది .
ఆపు ఆపు , చేస్తే నువ్వు చావు - ఆ పిల్లిని ఎందుకు తీసుకొచ్చావు అంటూ లాక్కోబోయాను .
నన్ను లాగేసింది అక్కయ్య ......
ఏమాత్రం కనికరం లేకుండా కిందపడిన పాయసం మొత్తం తినిపించింది , చూశావా ఏమీకాలేదు , ok మొత్తం వంటలన్నీ తినిపిస్తాను అంటూ డస్ట్ బిన్ నుండి చేతితో అందుకుని తినిపించింది .
ఆశ్చర్యపోయాను .
యష్ణ అక్కయ్య : అత్తయ్యా ...... పూర్తిగా నమ్ముతున్నాను , ఇంకెప్పుడూ ఇలా చెయ్యకండి , ఏమౌతాడో కూడా తెలియని వాడు నింద వేశాడని ఇలా చెయ్యడం మంచిదికాదు , చూశావుగా ..... పిల్లి హుషారుగా ఎలా వెళ్లిపోయిందో ? .
అదే వింతగా ఉంది యష్ణ అక్కయ్యా ...... , ఇప్పుడుకాకపోయినా ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తారు ఈ రాక్షసులు - దయచేసి వీళ్ళు వండిన అసలు ఈ ఇంట్లో ఫుడ్ తినకండి .
యష్ణ అక్కయ్య : ఇక నీ మోసపు మాటలు కట్టిపెట్టి బయటకు వెళ్లిపో , ఇంకెప్పుడూ అక్కయ్యా అని పిలవకు , రాకు , నీవల్ల మేమంతా ఆకలితో ఉండాల్సివస్తుంది , నాకు Work from home కు కూడా టైం అయిపోతోంది అంటూ మొత్తం క్లీన్ చేస్తోంది .
రాక్షసి : కోడలా ...... నువ్వెళ్ళి వర్క్ చేసుకో , తల్లిలాంటి దానిని నేనున్నానుకదా ....... , నువ్వు నీ గదిలోకివెళ్లి హ్యాపీగా వర్క్ చేసుకో , గంటలో లంచ్ ప్రిపేర్ చేసేస్తాను .
యష్ణ అక్కయ్య : అత్తయ్య అనికాకుండా తల్లి  అనడంతో పొంగిపోయింది , కౌగిలించుకోకపోతే ఆపాను .
యష్ణ అక్కయ్యా ..... నువ్వు జాబ్ చేస్తున్నావా ? , చెప్పలేదు ? .
యష్ణ అక్కయ్య : నీకు చెప్పాల్సిన అవసరం లేదు , గెట్ ఔట్ అంటూ తోసుకుంటూ వెళ్లి బయటకు నెట్టేసి గట్టిగా డోర్ వేసేసుకుంది .
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Excellent update
[+] 1 user Likes Iron man 0206's post
Like Reply
అప్డేట్ చాల బాగుంది
[+] 1 user Likes sri7869's post
Like Reply
Welcome back
Excellent narration
Thanks for the update
[+] 2 users Like Saaru123's post
Like Reply
clps
It's good to see you back.
Nice story
[+] 2 users Like Sindhu Ram Singh's post
Like Reply
అప్డేట్ చాలా చాలా అద్భుతంగా వుంది మహేష్ మిత్రమా, చాలా రోజుల తరువాత అప్డేట్ ఇచ్చినందుకు ధన్యవాదములు.
[+] 1 user Likes Kasim's post
Like Reply
Welcome back, superb super update, yepudu laga keka anukunadh3 ayyindhe
[+] 1 user Likes Manoj1's post
Like Reply
Chala chala chala chala chala chala super ga undi bro update
Thank you so much bro
Nivu keka bro

Update koncham fast evava bro please
Ni stories chadvute Naku chala happy ga untadi bro
[+] 1 user Likes Vinay smart's post
Like Reply
excellent update bro
[+] 1 user Likes prash426's post
Like Reply
Super bro
[+] 1 user Likes Krishna@krish's post
Like Reply
Welcome back and superb update bro
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
Thankyou so so much .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(03-12-2024, 04:00 PM)Iron man 0206 Wrote: Excellent update

Thankyou.
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(03-12-2024, 07:03 PM)sri7869 Wrote: అప్డేట్ చాల బాగుంది

చాలా ధన్యవాదాలు.
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(03-12-2024, 07:37 PM)Saaru123 Wrote: Welcome back
Excellent narration
Thanks for the update

Heartfully thankyou.
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(03-12-2024, 08:23 PM)Sindhu Ram Singh Wrote: clps
It's good to see you back.
Nice story

Thankyou so much .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(03-12-2024, 09:48 PM)Kasim Wrote: అప్డేట్ చాలా చాలా అద్భుతంగా వుంది మహేష్ మిత్రమా, చాలా రోజుల తరువాత అప్డేట్ ఇచ్చినందుకు ధన్యవాదములు.

హృదయపూర్వక ధన్యవాదాలు.
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(03-12-2024, 09:58 PM)Manoj1 Wrote: Welcome back, superb super update, yepudu laga keka anukunadh3 ayyindhe

Thankyou so much .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(03-12-2024, 10:14 PM)Vinay smart Wrote: Chala chala chala chala chala chala super ga undi bro update
Thank you so much bro
Nivu keka bro

Update koncham fast evava bro please
Ni stories chadvute Naku chala happy ga untadi bro

Heartfully thankyou so much .
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
(04-12-2024, 12:03 AM)prash426 Wrote: excellent update bro

Thank you.
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply




Users browsing this thread: 6 Guest(s)