27-12-2018, 09:28 PM
సూపర్ అప్డేట్ కవి గారు
Romance గర్ల్స్ హై స్కూ'ల్
|
27-12-2018, 09:28 PM
సూపర్ అప్డేట్ కవి గారు
27-12-2018, 10:41 PM
Read Telgu stories here,
Do not Advt other sites.
28-12-2018, 07:06 AM
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-post-58...pid5809866 https://xossipy.com/thread-64656-post-57...pid5779016 సంక్రాంతి కామ కథల పోటీ https://xossipy.com/thread-65168.html
28-12-2018, 07:07 AM
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-post-58...pid5809866 https://xossipy.com/thread-64656-post-57...pid5779016 సంక్రాంతి కామ కథల పోటీ https://xossipy.com/thread-65168.html
28-12-2018, 09:44 AM
Vikatakavi garu. Really u writing skills great. Chalaa nachindi naku me ee story. Mundu title chusi chadavaledu. Tarwatha oka page chaduvudamani start chesa. Ala chaduvuthu almost motham chadivesa. Prathi pathraku meru nyayam chesaru. But nasmin n sameer role ni involve cheYadam nachaledu. Mari sontha anna chellelu ala baga anipinchaledu. Anyhow great update nonstop ga. All the best.
28-12-2018, 10:45 AM
అప్డేట్ చాల చాల బాగుంది తొందరగా అప్డేట్ ఇవ్వండి
28-12-2018, 01:46 PM
చాలా చాలా బాగుంది వికటకవి గారు బావ మరదలు అక్క తో ఒక రాత్రి ప్లాన్ చేస్తే బాగుంటుందని నా ఆలోచన అలాగే నాస్మిన్ సుజాత సమీర్ తో కలిస్తే చూడాలని రీడర్ నా విజ్ఞప్తి..
Chandra
28-12-2018, 04:54 PM
Nice update broo keep updating story bro
29-12-2018, 08:27 AM
Episode 110
మర్నాడు ఉదయం సుజాత నాస్మిన్ ఇంటికి వచ్చింది. సుజాత రావటం చూసిన నాస్మిన్ గాభరాగా ఆమెకు ఎదురువచ్చి గుమ్మం దగ్గరే— "సుజ్జీ...! నువ్వేంటీ... ఇలా వచ్చావ్?" అని అడిగింది, కంగారుగా సామిర్ గదివైపు చూస్తూ. సుజాత 'తన సామిర్' కంటపడకుండా చెయ్యాలని ఆమె తాపత్రయం. అందుకే, అతను ఊరికి వస్తున్నట్టు సుజాతకి చెప్పలేదు. "మనిద్దరికీ సేమ్ ఎగ్జామ్ సెంటర్ ఇచ్చారేఁ!" అని ఉత్సాహంగా అంటూ సుజాత తన చేతిలో వున్న పుస్తకాన్ని తెరిచి అందులోంచి రెండు హాల్ టికెట్లు తీసి చూపించింది. "అమ్మ ఇందాకే నాకు ఇచ్చింది. నీది కూడా తన దగ్గరనుంచి తీసుకున్నాను. నిన్ను తర్వాత ఆఫీస్ రూమ్ కి వచ్చి రిజిస్టరు లో సంతకం చెయ్యమని చెప్పింది... రికార్డు కోసమని!" అప్పుడే— అటుగా వచ్చిన నాస్మిన్ వాళ్ళ అమ్మ, "అలా ఆ అమ్మాయిని బయటే నిలబెట్టి మాట్లాడతున్నావేఁ? లోపలికి రమ్మను!" అని అనటంతో నాస్మిన్ అయిష్టంగా పక్కకి తొలగి, "రా...!" అంటూ సుజాతకి దారిచ్చింది. సుజాత హాల్లోకి వచ్చి కుర్చీలో కూర్చుంటుండగా సామిర్ తన గదిలోంచి బయటకొచ్చాడు. సుజాతని చూడగానే అతని కళ్ళు మరింత విశాలమయ్యాయి. రెప్పవాల్చకుండా ఆమెను ఆపాదమస్తకం పరీక్షగా చూడసాగాడు. ఇంతకుముందు కన్నా సుజాత కొద్దిగా చిక్కినట్లు అతనికి అన్పించింది. కళ్ళ క్రింద నల్లటి వలయాలు కూడ ఏర్పడ్డాయి(బహుశా పరీక్షలు కోసమని నిద్రమాని తెగ చదివేస్తుందేమో!). అయినా... 'చక్కనమ్మ చిక్కినా అందమే' అని అన్నట్టు ఆమెలోని ఆకర్షణ ఇసుమంతైనా తగ్గలేదు. అటు సుజాత కూడా అతన్ని చూసి నాస్మిన్ తో, "హేయ్! మీ అన్నయ్య ఎప్పుడు వచ్చాడు?" అని అడిగింది. "ని-న్న వచ్చాడులేఁ!" అని ముభావంగా బదులిచ్చి, "నా హాల్ టికెట్ ఇవ్వు!" అందామె. సుజాత తన పుస్తకంలోంచి హాల్ టికెట్ ని తీసి ఆమెకు ఇచ్చింది. సామిర్ వాళ్ళ దగ్గరకి వచ్చి నవ్వుతూ సుజాతని పలకరించాడు. ఆమె కూడా చిరునవ్వుతో అతన్ని విష్ చేసింది. ఆమె కళ్ళు కూడ అతన్ని స్కాన్ చేస్తున్నాయి. "ఎగ్జామ్స్ కి బాగా ప్రిపేర్ అయ్యావా?" అన్నాడు సామిర్ ఆమె ఎదురు కుర్చీలో కూర్చొంటూ. "అఁ... అ-మ్—!" అని అంటూ నిలువుగా తలూపిందామె. 'అంతకుముందులా తనతో ఒక్క మాట మాట్లాడటానికి బిగుసుకుపోయిన సామిర్ ఇతనేనా?' ఇప్పుడిలా తన కళ్ళలో కళ్ళుపెట్టి సూటిగా చూస్తూ, చక్కగా మాట్లాడుతుంటే తడబడటం ఈసారి సుజాత వంతయింది. పైగా కళ్ళు చెదిరేలాటి దుస్తులు ధరించి స్మార్టుగా... ఊఁహూ... సెక్సీగా తన ముందు నిలబడి వుంటే చూస్తూ కుదురుగా వుండటం తనకు కష్టమైందేమో, కుర్చీలోనే ఒకసారి అటుఇటు కదిలింది. అటుప్రక్క నాస్మిన్ వాళ్ళిద్దరినీ చురచుర చూస్తూ గట్టిగా ఓమారు తన గొంతుని సవరించుకుంది. సామిర్ వెంటనే సర్దుకుని ఆమె వైపుకి చూసి, "అఁ... స్-సెంటర్... ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఇచ్చారు?!" అని అడిగాడు. నాస్మిన్ సమాధానం చెప్పేలోగా సుజాత, "బండారులంక జెడ్ పి హైకాలేజ్... ఇద్దరికీ," అని చెప్పింది. "ఓహో... అంత దూరం ఇచ్చారా మీకు!?" అంది నాస్మిన్ వాళ్ళ అమ్మీ వాళ్ళ మాటలు విని. ఆమె వంటగదిలో వుంది. "అదంత పెద్ద దూరమేం కాదు అమ్మీ... బైక్ మీద వెళ్తే జస్ట్ ఇరవై-ఇరవై ఐదు నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు," అన్నాడు సామిర్ సుజాతని ఓరగా చూస్తూ. నాస్మిన్ అతని చూపుని గమనిస్తూ — "ఐతే, మనం బైక్ మీద వెళ్దాం భయ్యా... సుజీ, నువ్వు— శంకర్ సార్ ని అడిగి అతని బండి మీద వచ్చేయ్!" శంకర్ తో కళ్ళు కలపటం కూడా సుజాతకి ఇష్టం లేదు. అతని మీద, శ్రీదేవి మీద తనకున్న కోపం ఇంకా పూర్తిగా చల్లారలేదు. ఇంక అతన్నేం అడుగుతుంది.!? "ఊహూ... న్-నాకు... మ్-నేను వేరే ఎలాగో వస్తాన్లేఁ—" అని ఆమె అంటుండగా సామిర్, "ఒక్కర్తివేఁ.. ఏం వెళ్తావ్? కావాలంటే నువ్వూ మాతో రా... బైక్ మీద," అన్నాడు వెంటనే. నాస్మిన్ సామిర్ ని గుడ్లురిమి చూసింది. సామిర్ మాత్రం సుజాతనే చూస్తున్నాడు. సుజాత తన తల దించుకుని అలోచిస్తూ మెల్లిగా, "రావొచ్చు.! కానీ... బైక్ పైన ముగ్గురు అంటే... పర్లేదా-?" అని అడిగింది. నాస్మిన్ 'అదేమీ కుదరదులేవేఁ' అని అందామని నోరు తెరిచేలోగా సామిర్, "ఏం పర్లేదు. త్రిబుల్స్ నాకు అలవాటే... నేను జాగ్రత్తగానే తీసుకెళ్తాను...! అమ్మీని, నాస్మిన్ ని ఎక్కించుకుని ఎన్నోసార్లు తీసుకెళ్ళాను కూడా. కదా అమ్మీ!" అన్నాడు. "హా... ఔను బేటా!" అంది వాళ్ళ అమ్మ వంటింట్లోంచే. నాస్మిన్ మధ్యలో అడ్డు తగలకుండా వుండటానికి వాళ్ళ అమ్మని కూడా డిస్కషన్ లో ఇన్వాల్వ్ చేశాడు సామిర్! సుజాత చిన్నగా నవ్వుతూ తలెత్తి సామిర్ మొహంలోకి చూసి— "ఐతే... నేనూ ఎంచక్కా మీతో కలిసి బండి మీద వచ్చేస్తాను!" అంది సంతోషంగా. సామిర్ కూడ 'ఓకే' అన్నట్టుగా తలూపుతూ నవ్వాడు. నాస్మిన్ మొహం మాత్రం కందగడ్డలా మారిపోయింది. ★★★ రాజమండ్రి — శిరీష్ మర్నాడు ఉదయం ఇంటి ముందున్న పూల మొక్కలకి నీళ్ళు పెడుతుండగా ఏదో బండి ఆగిన శబ్దం వినిపించి తలత్రిప్పి గేట్ వైపు చూశాడు. అజయ్ తన జీప్ దిగి గేట్ తీసుకుని లోపలికి వస్తూ కన్పించాడు. శిరీష్ ముఖంపై చిరునవ్వు విరిసింది. "హ్మ్... అజయ్! రా రా... నేను అనుకున్నదానికన్నా చాలా తొందరగానే వచ్చావేఁ!" అన్నాడు. అజయ్ ఆశ్చర్యపోతూ ఆగిపోయి — "నేనొస్తానని ముందే అనుకున్నావా, గురూ!?" శిరీష్ అవునన్నట్లు తలూపి, "నీకు నిన్ననే చెప్పాను కదా.... నీ గురించి నీకన్నా నాకే బాగా తెలుసునని!" అంటూ నర్మగర్భంగా నవ్వాడు. "అయితే... నేనిక్కడికి ఎందుకొచ్చానో చెప్పు చూద్దాం?" జేబులో చేతులు పెట్టుకుని కళ్ళెగరేస్తూ అడిగాడు. శిరీష్ తన చేతిలో వున్న వాటర్ జగ్ ని పక్కనున్న గట్టుమీద పెట్టి, "హ్మ్... ఎందుకొచ్చావో చెప్పనా లేక ఎక్కడకెళ్ళి ఇక్కడికి వచ్చావో కూడ చెప్పనా...!?" అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ అన్నాడు. అజయ్ ముఖంలో భావం ఒక్కసారిగా మారిపోయింది. గుటక మింగుతూ శిరీష్ తో కళ్ళని కలపలేనట్టు చప్పున తన తలని క్రిందకి దించేశాడు. 'గురూకి ఎలా తెలిసిపోయింది?' అనుకున్నాడు మనసులో. నిజానికి డైరెక్టుగా శిరీష్ ఇంటికనే బయలుదేరిన అతడు.... ఒక్కసారి సౌమ్యని చూడాలని అన్పించటంతో దారి కాకపోయినా ముందు ఆమె ఇంటి వైపే తన జీప్ ని పోనిచ్చాడు. ఐతే... ఆమెను ఎందుకనో ఆమెను చూడకుండానే వెనుదిరిగి ఇక్కడికి వచ్చేసాడు. శిరీష్ నిర్మలంగా నవ్వుతూ అజయ్ ని సమీపించి, "చూశావా... నేనేమీ చెప్పకుండా నువ్వే సమాధానం ఇచ్చేశావ్!!!" అన్నాడు. అజయ్ మౌనంగా తన చేతులు కట్టుకుని వున్నాడు. ఒక పోలిస్ గా ఎందరో దొంగనాయాళ్ళను పట్టుకున్న అతడు మొదటిసారి శిరీష్ ముందర ఒక పట్టుబడ్డ దొంగలా నిలబడ్డాడు. శిరీష్ అతని భుజమ్మీద చెయ్యేసి, "లోపలికి పద... మాట్లాడుకుందాం!" అన్నాడు. అజయ్ ని చూసిన వాణీ గబగబా పరుగెత్తుకుంటూ వాళ్ళ ముందుకొచ్చి, "అన్నయ్యా! ఏంటి ఇంత పొద్దున్నే వచ్చావ్?" అని అడిగింది. "వాణీ... ముందు వాణ్ణి లోపలికి రానీయ్...!" అన్నాడు శిరీష్ తన నవ్వును మెయింటెయిన్ చేస్తూ. అజయ్ గుర్రుగా వాణీని చూస్తూ, "గురూ... నీ మరదలితో చెప్పు. ఇంకోసారి నన్ను 'అన్నయ్యా' అని పిలవొద్దనీ!" అని శిరీష్ తో అన్నాడు. ఇద్దరూ లోపలికొచ్చి హాల్లో కూర్చున్నారు. శిరీష్ కూడా తన మొహాన్ని సీరియస్‌గా పెట్టి వాణీతో, "ఔను. నిజమే... అజయ్ ని నువ్వు 'అన్నయ్య' అని పిలవొద్దు...!" అంటూ చిన్నగా కన్నుకొట్టి, "కావాలంటే... అం-కు-ల్, అని పిలుచుకో!" అన్నాడు. "అంకులా!" అంటూ వాణీ గలగల నవ్వేసింది. అజయ్ బిక్క మొహం వేసి, "గురూ... నువ్వు కూడా మొదలెట్టావా!" అన్నాడు శిరీష్ తో. "లేదు లేదు... నేను అన్నయ్యా అనే పిలుస్తాను!" అంటూ అజయ్ ప్రక్కన కూర్చుంది. అప్పుడే లత ఆ గదిలోకి ప్రవేశించింది. తలారా స్నానం చేసి కాలేజీ యునిఫారం ధరించి తన తడి జుత్తును టవల్ తో శుబ్రంగా తుడుచుకుంటూ, "అరే... అజయ్ గారూ! మీరెప్పుడు వచ్చారు?" అని అడిగింది. "ఇప్పుడే..." అని బదులిచ్చాడు అజయ్. "టీ తీస్కొస్తానుండండీ!" అంటూ వడివడిగా కిచెన్ వైపు కదిలిందామె. వాణీ అజయ్ గడ్డం పట్టుకుని తనవైపు తిప్పుకుని, "ఇప్పుడు చెప్పన్నయ్యా... ఇంత పెందలాడే వచ్చావేంటి?" అని అడిగింది మళ్ళీ. లత ఆ మాటలు విని 'అన్నీ దీనికే కావాలి!' అని సణుక్కుంటూ టీ చేయ నారంభించింది. అటు అజయ్ ఒకసారి వాణీని, శిరీష్ ని మార్చి మార్చి చూశాడు. శిరీష్ మొహం ఎప్పటిలాగే ప్రశాంతంగా వుంది. అయితే... వాణీ కళ్ళు మాత్రం చిలిపిగా కదులుతున్నాయి. మళ్ళా గుండెల్లో ఏదో తియ్యని తిమ్మిరి మొదలయినట్టు అన్పించింది అజయ్ కి. ఇక ముసుగులో గుద్దుడు అనవసరమనిపించింది. వాణీని చూస్తూ, "నీ వ్-వదినని చూద్దామని వచ్చాను!" అన్నాడు. గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
29-12-2018, 08:30 AM
(This post was last modified: 21-07-2020, 05:45 PM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
Episode 111
"హాఁ...హ్...హ్...హా!!" శిరీష్ గట్టిగా నవ్వుతూ అజయ్ జబ్బని చరిచాడు. వాణీ — ముడిపడ్డ కనుబొమలతో, "ఏఁ...హ్...ఎవరూ—?" అంటూ వెంటనే తలకొట్టుకుని, "ఓహ్... నిన్న వచ్చారే వాళ్లా... ఆంటీ... సౌ-మ్-గా—" అంటూ అజయ్ మొహాన్ని చూసి ఠక్కున ఆగిపోయింది. ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. పెదవులపై చిన్నగా మొదలైన నవ్వు ప్రభాత వెలుగులా ముఖమంతా పరుచుకుంది. "హ్-అన్నయ్యా! నువ్వు... సిగ్గు-పడుతున్నావా?! అయ్యబాబోయ్!!" అంటూ కుర్చీలోనే ఓసారి ఎగిరిందామె. ఆనందాశ్చర్యాలతో ఆమె కళ్ళు నక్షత్రాల్లా తళుక్కుమంటున్నాయ్. అజయ్ కి మొహమంతా చిరచిరలాడుతున్న భావన కలిగింది. మెడచివర్ల నుంచి వేడి ఆవిర్లు వస్తున్నట్టు అన్పించటంతో మెల్లగా తన కాలర్ ని సర్దుకున్నాడు. లత ట్రేలో టీ పట్టుకొని వాళ్ళ దగ్గరకు వచ్చి, "కంగ్రాట్స్ అజయ్ గారూ...!" అంటూ టీ కప్పుని అతనికి అందించింది. అజయ్ ఆమెను చూసి కాస్త ఇబ్బందిగా నవ్వుతూ టీ తీసుకున్నాడు. అప్పుడే— బయట నించి సైకిల్ బెల్ శబ్దం రెండుసార్లు వినిపించింది. "అఁ... రమా...వచ్చేసిందేఁ!" అంది లత. రమ... వాణీ క్లాసుమేటు. రెండు వీధుల అవతలే ఆమె ఇల్లు వుంది. రోజూ ఇద్దరు కలిసే కాలేజీకి వెళ్తారు. వాణి లేచి తన బ్యాగ్ ని తెచ్చుకుని, "వెళ్ళొస్తానక్కా!" అంది లతతో. "హ్మ్... సరే! ఔను, వంటగదిలో టిఫిన్ బాక్స్ వుంచాను. పెట్టుకున్నావా?" అంటూ గోడ గడియారం వంక చూసింది లత. ఎనిమిదిన్నర కావస్తోంది. ఆమెకి కూడ కాలేజీకి టైం ఔతోంది. "ఆ... పెట్టుకున్నా," అని అనేసి అజయ్ తో, "నీతో ఇంకా చాలా మాట్లాడాలని వుంది అన్నయ్యా... ప్చ్... కానీ ఎగ్జామ్స్ టైమ్— హుఁ... వెళ్ళాలి!!" అంటూ పెదవి విరిచింది వాణీ. బయట నించి మరోసారి సైకిల్ బెల్ సౌండ్ విన్పించింది. వెంటనే, "ఓయ్... వాణీ!" అనే పిలుపు కూడా. "హా... వస్తున్నానేఁ!" అని తన స్నేహితురాలికి బదులిస్తూ తన బ్యాగ్ ని భుజానికేసుకుని అందరికీ 'బై' చెప్పి బయటకెళ్ళిపోయింది. లత గుమ్మందాక పోయి ఆమెను సాగనంపి తిరిగి లోపలికి వచ్చింది. "ఏంటీ... మీరింకా తయారవ్వలేదు! ఇవ్వాళ కాలేజ్ కి వెళ్ళరా?" అంది శిరీష్ తో. శిరీష్ అజయ్ ని ఓసారి చూసి ఆమెతో, "మ్... ఊహుఁ... నా—క్కొంచెం వేరే పనుంది. అవును... నీకూ కాలేజీకి టైం అయ్యిందనుకుంటా!" అని అన్నాడు. లత ఔననట్టు తలూపుతూ, "మ్... టిఫిన్ ని హాట్ పేక్ లో పెట్టి టేబిల్ మీద పెట్టేను. ఇప్పుడు తీసుకురమ్మంటారా? తర్వాత తింటారా?" అని అడిగింది. "తర్వాత తింటాంలేఁ..." అని శిరీష్ అనటంతో ఆమె కూడ తయారై తన బాక్స్ ని తీసుకొని బ్యాగ్ లో సర్దుకొంటూ, "మాటల్లో పడిపోయి టిఫిన్ చేయటం మర్చిపోకండి... ఇద్దరూ!" అని వాళ్ళతో అనేసి కాలేజీకి బయలుదేరింది. ఆమె గేట్ దాక వెళ్ళేవరకూ చూసి శిరీష్ తన తల త్రిప్పి, "హ్మ్... అజయ్! ఇంకేంటి విషయాలు?" అన్నాడు క్యాజువల్ గా. ★★★
అటు సామిర్, సుజాతకి చేరువయ్యేందుకు మార్గాలను అన్వేషిస్తూ వుంటే... నాస్మిన్ — తన చదువుమీద కన్నా సుజాతని తన అన్నకు దూరంగా వుంచటానికే ఎక్కువ శ్రద్ధ పెట్టసాగింది. సుజాత మళ్ళా తన ఇంటికి రాకుండా వుండటానికి, కలిసి చదువుకునే మిషతో తనే ఆమె ఇంటికి వెళ్ళేది. దాంతో, సామిర్ కి సుజాతని కలుసుకునే అవకాశమే లేకపోయింది. ఎట్టకేలకు పదవ తరగతి పరీక్షలు మొదలయ్యాయి. నాస్మిన్ ఇంటి నుంచే ఎగ్జామ్ కి వెళ్ళే దారి కావటంతో సుజాత తన హాల్ టికెట్, ప్యాడ్ పట్టుకొని మొదటి రోజున ఎనిమిదింటికల్లా నాస్మిన్ ఇంటికి వచ్చింది. నాస్మిన్ వాళ్ళ అమ్మ ఇద్దరినీ 'అల్లా అంతా మంచిగా జరిగేలా చూస్తాడు' అంటూ దీవించి, "టెన్షన్లు ఏమీ పెట్టుకోకుండా బాగా రాయండి," అంది. సామిర్ బైక్ ని స్టార్ట్ చేసి సుజాత వంక చూసి ఎక్కమని సైగ చేశాడు. కానీ, నాస్మిన్ గబుక్కున ముందుకెళ్ళి ఒక కాలు అటు మరో కాలు ఇటు వేసుకుని ఎగిరినట్టుగా బైక్ ని ఎక్కింది. సామిర్ ఒకసారి వెనక్కి తిరిగి ఆమెను గుర్రుగా చూసి ముందుకు తిరిగాడు. తర్వాత సుజాత కూడా నాస్మన్ వెనుకనే బైక్ ని ఎక్కి కూర్చుంది. నాస్మన్ సర్దుకుంటున్నాట్టుగా మరికాస్త ముందుకు జరిగి తన ఎత్తులను సామిర్ కి తాకించింది. సామిర్ తన అమ్మీకి బాయ్ చెప్పి బైక్ ని పోనిచ్చాడు. ఇద్దరాడాళ్ళూ చుడీదార్స్ ధరించారు. గాలికి వాళ్ళ చున్నీలు జండాల్లా రెపరెపలాడుతున్నాయి. సుజాత మొహం తనకు కనిపించేలా సైడ్ మిర్రర్ ని కాస్త సరిచేసాడు సామిర్. ఆమె చాలా టెన్షన్ గా వున్నట్టు కనపడిందతనికి. 'బహుశా ఎగ్జామ్స్ గురించి కలవరపడుతోందేమో!' అనుకుంటూ, "పదో తరగతి... పబ్లిక్ ఎగ్జామ్స్... అని ఏమీ ఫికర్ కావద్దు. పాసయ్యేలా రాయండి... బస్! తెన్త్ తర్వాతనే అసలీ బాత్ షురూ ఔతుంది. ఈ తెన్త్ సర్టిఫికేట్ తర్వాత కేవలం డేట్ ఆఫ్ బర్త్ కోసం రిఫరెన్స్ గా పనికొస్తుందంతే!" అన్నాడు. అతనలా అన్న వెంటనే, సుజాత ముఖంపై చిరునవ్వు మెరవటం అతని కంటపడింది. 'యస్...' అనుకుంటూ తను కూడ నవ్వుతూ బైక్ ని ముందుకి ఉరికించాడు. ముందర ఒక పెద్ద గుంత దగ్గర చిన్నగా సడన్ బ్రేక్ కొట్టడంతో వెనక యిద్దరూ కాస్త ముందుకు జారారు. సుజాత మళ్ళా వెనక్కి సర్దుకుని కూర్చుంది. ఇక నాస్మిన్ — అంతకుముందే తన కాళ్ళని అతనికి ఇరుపక్కలా పట్టుకున్నట్టుగా జరిపి కూర్చోవటంతో ఈ జర్క్ కి అతని వెనుక భాగం తగిలి ఆమెకు తొడల మధ్య గిలి మొదలైంది. అలాగే, తన మెత్తని బంతుల్ని అతని వీపుకు గట్టిగా అదుముతూ వుంటే ఆమెకు నరాలు జివ్వుమంటున్నాయి. ఆమెలోంచి పుడుతున్న సెగ అతన్ని వెచ్చగా తాకుతోంది. నాస్మిన్ అతని భుజమ్మీద పెట్టిన తన కుడి చేతిని క్రిందకి దించుతూ అతని నడుముని స్పృశించి అలాగే మెల్లగా అతని కుడి తొడ మీదకు తెచ్చి వ్రేళ్ళతో ఆ ప్రదేశాన్ని రాపిడి చేయసాగింది. ఆమె చేతలకి అతనికి తొడల మధ్య చిన్నగా అలజడి మొదలైంది. నెమ్మదిగా అతని ఆయువుపట్టు మీదకు ఆమె చెయ్యి ప్రాకుతుంటే... అతని చేతులు సన్నగా వణుకుతున్నాయి. బైక్ నడపటం కష్టమవుతోంది. నాస్మిన్ మెల్లగా అతని జిప్ ని పట్టుకొని కొద్దిగా ఓపెన్ చేయటానికి ప్రయత్నించింది. ఆమె ఏం చేస్తుందో అర్ధమైన సామిర్ ఆమెను వారిద్దామని అనుకుంటుండగా... అప్పుడే— ఎదురుగా స్పీడ్ బ్రేకర్ వుండటాన్ని ఆలస్యంగా గమనించి సడన్ బ్రేక్ వేశాడు. దాంతో, ముగ్గురూ ఒక్కసారిగా ముందుకు తూలారు. ఆ కుదుపు కారణంగా నాస్మిన్ చెయ్యి అతని జిప్ ని పూర్తిగా క్రిందకి లాగేసింది. ఆమె మరో చేయి అతన్ని గట్టిగా చుట్టేసింది. ఇక సుజాత కూడా ఒరగిపోవటంతో ఆమె చెయ్యి నాస్మిన్ భుజమ్మీద నించి ముందుకి జారి ఆసరాగా సామిర్ నడుముని గట్టిగా పట్టుకుంది. నాస్మన్ కొండచిలువలా తనని పూర్తిగా చుట్టేసినా... సుజాత చేతి చిరు స్పర్శకే పులకించిపోయాడు సామిర్. అతని దడ్డు గుప్పున బలుపెక్కి డ్రాయర్ లో నుంచి తల బయటకు పెట్టింది. అప్పటికే అతని పేంట్ లోకి చేతిని దూర్చేసిన నాస్మిన్ ఆ ఎర్రని గుండుని తన బొటనవేలు చూపుడువేళ్ళ నడుమ దొరకబుచ్చుకుంది. అటు సుజాత కూడ సామిర్ గురించి ఆలోచించసాగింది. అతన్ని మొదటిసారి చూసినప్పుడే ఆ అందానికి ఆమె కొంత ఆకర్షితురాలయ్యింది. పైగా అతను తనను ప్రేమిస్తున్నాడనీ తనకు ముందే తెలుసు! ఇప్పుడు అతన్ని ఇలా పట్టుకుని వుండటంతో ఆమె ఊపిరి క్రమంగా వేడెక్కి గుండె గమనం వేగం పుంజుకుంది. మెల్లగా తన వ్రేళ్ళను అతని నడుము దగ్గర ఆడిస్తూ కళ్ళను అరమూసింది. అప్పుడే సామిర్ ఒక గుంతని తప్పించటానికి తన బైక్ ని వేగంగా టర్న్ చేయటంతో ఆమె చెయ్యి పట్టుతప్పి నాస్మిన్ చేతికి తగిలింది. నాస్మిన్ వెంటనే తుళ్ళిపడి అతని తొండాన్ని వదిలేసి తన చేతిని వెనక్కి తీసుకుంది. 'హమ్మయ్య!' అనుకున్నాడు సామిర్. ఇందకట్నించీ నాస్మిన్ తన పేంట్లో చెయ్యిపెట్టి సాంతం కెలికేస్తుంటే బైక్ నడపటం అతనికి చాలా కష్టమవసాగింది. అందుకే, అరగంట కూడ పట్టని ప్రయాణానికి దగ్గర దగ్గర గంటసేపు అయ్యింది. పరీక్ష మొదలవ్వటానికి ఇంకా పది-పదిహేను నిముషాలు వుందనగా ఎగ్జామ్ సెంటర్ కి చేరారు వాళ్ళు. సుజాత ఇంకా సామిర్ గురించిన ఆలోచనల్లో వుండటంతో బండి ఆగినది కూడా ఆమె గమనించలేదు. "ఓయ్! సుజీ... సెంటర్ వచ్చింది. దిగు!" అన్న నాస్మిన్ పిలిపుతో(అరుపుతో) ఈ లోకంలోకి వచ్చి చప్పున బైక్ దిగింది. నాస్మిన్ కూడ బైక్ దిగి తన రిస్టు వాచీలో టైం చూసి, "ఓయమ్మో!! ఇంకా టెన్ మినిట్స్ మాత్రమే వుందేఁ... ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి! పద పద...!" అంటూ సుజాత చేతిని పట్టుకొని కనీసం వెనక్కి తిరిగి సామిర్ ని చూడకుండా గబగబా కాలేజ్లోకి నడవసాగింది. సుజాత మాత్రం ఒక్కసారి వెనక్కి తిరిగి సామిర్ ని చూసింది. అతడు బైక్ దిగి నవ్వుతూ 'ఆల్ ద బెస్ట్' అన్నట్టుగా ఆమెకు సంజ్ఞ చేసాడు. బదులుగా ఆమె చిరునవ్వుతో తలూపింది. గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
29-12-2018, 10:06 AM
ఈ ఇయర్ లోప్పు xossib లో పోస్ట్ చేసిన అప్డేట్ అన్నీ పోస్ట్ చేస్తారని కోరుకుంటున్న నాను.
మీ
29-12-2018, 02:55 PM
నాకు డౌటే మిత్రమా....
సాధ్యమైనంతవరకూ ట్రైచేస్తాను గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
29-12-2018, 03:56 PM
Nice update
29-12-2018, 04:14 PM
Super
29-12-2018, 04:26 PM
(29-12-2018, 02:55 PM)Vikatakavi02 Wrote: నాకు డౌటే మిత్రమా.... "క్రృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. మహాపురుషులవుతారు" అనీ అన్నగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు ఏదో సినిమాలో చెప్పినట్లు గుర్తు. మరి ముందే మీరు కవులు. అలాంటిది మీరు క్రృషి చేస్తే ఏంత పని కవివర్యా.(వెటకారం కాదండి బాబు సీరియస్ గానే చెప్పాను) ట్రై చెయ్యండి, ఖచ్చితంగా మీరు సాధించగలరు
Vishu99
29-12-2018, 04:53 PM
కృషి వుంటే మనుషులు రుషులవుతారు మహాపురుషులవుతారు అని చెప్పారుగానీ... ఎక్కడా వికటకవులు అవుతారు అని చెప్పలేదు కదా బ్రో...
కనుక, నేను నాలాగే వుంటాను. కథ అప్డేట్స్ ఎప్పటిలాగే పెడతాను. అయినా... కొత్త సంవత్సరంలో కొత్త అప్డేట్స్ తో మొదలుపెడితేనే బావుంటుంది. పాత అప్డేట్స్ మహా అయితే ఇంకా నాలుగున్నాయి అనుకుంటాను. అంతే!!! గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
29-12-2018, 05:02 PM
(29-12-2018, 04:53 PM)V ikatakavi02 Wrote: కృషి వుంటే మనుషులు రుషులవుతారు మహాపురుషులవుతారు అని చెప్పారుగానీ... ఎక్కడా వికటకవులు అవుతారు అని చెప్పలేదు కదా బ్రో... నాకు కావలసిందీ అదే కవిగారూ. నూతన సంవత్సరం మీ నుంచి రసవత్తరమైన నూతన అప్డేట్స్ కావాలన్నదే నా కోరిక. గాసిప్స్ లో ఆగిన దగ్గర నుంచి కొనసాగింపు కొత్త సంవత్సరంలో అందిస్తారని ఆశిస్తున్నాను. నా కామెంట్ కి స్పందించినందుకు హ్రుదయపూర్వక ధన్యవాదాలు మిత్రమా. ధ్యాంక్యూ సో మచ్
Vishu99
29-12-2018, 06:46 PM
(29-12-2018, 04:53 PM)Vikatakavi02 Wrote: కృషి వుంటే మనుషులు రుషులవుతారు మహాపురుషులవుతారు అని చెప్పారుగానీ... ఎక్కడా వికటకవులు అవుతారు అని చెప్పలేదు కదా బ్రో...Meeku yeppudu yelauddho alage rayandi old updates complete ayite chadhvani Katha Loki povachufast next update kosam waiting vikatakaviGaru... Chandra
30-12-2018, 07:53 AM
(This post was last modified: 02-01-2019, 10:02 PM by Vikatakavi02.)
Episode 112
అప్పుడే సుజాత ఒకటి గుర్తించింది. సామిర్ పేంట్ జిప్ తెరిచి వుండటం!!! అతడి నీలం రంగు డ్రాయర్ కొద్దిగా బయటకు వచ్చి ఆమెకు కనపడుతోంది. కన్నార్పకుండా అటేపు చూస్తూ వెనక్కు నడవసాగిందామె. సామిర్ ఆమె ముఖంలో మార్పుని గమనించి ఆమె చూపుని అనుసరిస్తూ ఒక్కసారి క్రిందకి చూసుకున్నాడు. చప్పున వెనక్కి తిరిగి తన జిప్ ని పైకి లాగుకుని 'ఛ... ఇది వేసుకోడం మర్చిపోయానేఁ! సుజాత ఏమనుకుందో ఏమో?' అనుకుంటూ ముందుకి తిరిగాడు. సుజాత, నాస్మిన్ లు కనపడలేదు! ఇద్దరూ కాలేజ్ లోనికి వెళ్ళిపోయారు. ★★★ అజయ్ కి ఏం చెప్పాలో అర్ధంకాలేదు. 'ఏదో చాలాకాలం తర్వాత కలిసినట్లు 'ఏంటి విశేషాలు' అంటాడేంటి గురూ!' అని అనుకున్నాడు. శిరీష్ వెంటనే అజయ్ భుజాన్ని తట్టి, "హ్మ్... పద టిఫిన్ చేద్దాం," అంటూ ఠక్కున లేచి నిల్చున్నాడు. అజయ్ శిరీష్ ని అయోమయంగా చూసి తను కూడ లేచాడు. ఇద్దరూ డైనింగ్ టేబిల్ దగ్గరకు వెళ్ళారు. శిరీష్ అజయ్ కి టిఫిన్ ని వడ్డిస్తూ, "హ్మ్... నిన్న ఏమీ లేదని నాతో వాదించి, ఇవాళ వాణీతో ఒక్కసారిగా 'వదిన' అనేశావేఁ! ఒక్క రాత్రిలో ఇంత మార్పుకి గల కారణమేంటో నేను తెలుసుకోవచ్చా?" అన్నాడు. "నీకన్నీ తెలిసిపోతాయన్నావ్ కదా గురూ!" కాస్త దెప్పుడు ధోరణిలో అన్నాడు అజయ్. శిరీష్ తన కనుబొమ్మని ఎగరేసి సన్నగా నవ్వుతూ, "నీ మాటల్లో తెలుసుకోవాలనుంది!" అన్నాడు. అజయ్ ఒకసారి శిరీష్ ని తదేకంగా చూశాడు. అతను ఎగతాళిగా ఏమీ అనటంలేదని అ(క)న్పించటంతో రాత్రి తనకు ఏమనిపించిందో మొత్తం వివరించి చెప్పాడు. శిరీష్ ఆసక్తిగా అతను చెప్పేదంతా వింటున్నాడు. సౌమ్య నగుమోము తన మష్తిష్కంలో మెదలగానే తన మనసు స్పందించిన తీరుని గురించి అజయ్ చెప్పటానికి ఇబ్బంది పడ్డాడు. దాన్ని ఎలా వివరించాలో అర్ధంకాక అతను తడబడుతుంటే శిరీష్ చిన్నగా నవ్వుతూ, "సుప్త-చేతన స్థితి," అని అన్నాడు మెల్లగా. "హ్...ఏంటి?" చప్పున అడిగాడు అజయ్. "సుప్తచేతన స్థితి... ఐ మీన్... సబ్-కాన్షస్ స్టేట్! మన జ్ఞాపకశక్తికి సంబంధించి మెదడు పనితీరుని రెండు రకాలుగా చూస్తాం, అజయ్! అందులో ఒకటి కాన్షస్ మెమరీ అయితే మరోటి సబ్-కాన్షస్ మెమరీ. సాధారణంగా... మనం రోజూ చేసే పనులూ... అంటే ముఖ్యమని తలిచేవన్నీ కాన్షస్‌మైండ్ లో ముద్ర పడిపోతాయి. ఇక మిగతా విషయాల గురించీ మనం పెద్దగా పట్టించుకోం కాబట్టీ అవన్నీ మెల్లగా మరుగునపడిపోతాయి. అలాగే క్రమంగా వాటిని మరచిపోవటం అనేది జరుగుతూ వుంటుంది. అయితే... మన మనస్సు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు... అంటే — నిద్రపోతున్నప్పుడో, లేదా ధ్యానస్థితిలో వున్నప్పుడో... అవి మరలా జ్ఞాపకం వచ్చేందుకు ఆస్కారం వుంది. అలా అవి గుర్తుకు రావటానికి కారణం — ఈ సబ్-కాన్షస్‌మైండ్. అది అవిశ్రాంతంగా పనిచేస్తూ మనకు తెలీకుండానే మన చుట్టూ వున్న పరిసరాలనీ, విన్న చిన్న చిన్న విషయాలనీ గమనిస్తుంది. ఇక నీ విషయానికే వస్తే... నిన్న నీకు ఎదురయిన పరిణామాలు కొద్ధిసేపు నిన్ను కుదురుండనీయలేదు. ఒక్కసారిగా పుట్టెడు తలపులు తెరిపినివ్వకుండా చుట్టుముట్టడంతో ఒక విధమైన సందిగ్ధత నీలో నెలకొంది. అయితే, చివరికి నీకలవాటైన యోగా ప్రక్రియ ద్వారా మరలా నీ మనస్సు తేలికవ్వడంతో అంతకుమునుపు నీ కనులముందు జరిగిన దృశ్యం మరింత విశదమై నీకు కనిపించిందంతే!" అజయ్ నోరు తెరుచుకుని శిరీష్ ని చూస్తూ, " గురూ... నువ్వు సైన్స్ టీచరువా... సైకియాట్రిస్టువా? మరీ ఇంత థియరీయా...?! లేకపోతే ఇవ్వాళ కాలేజ్ కి వెళ్ళడం మానేసినందుకు నాకు స్పెషల్ గా క్లాస్ తీసుకుంటున్నావా? హుఫ్...!!!" అన్నాడు. శిరీష్ తేలిగ్గా నవ్వేస్తూ— "అదేం లేదుగానీ, ఇంతకూ ఆ అమ్మాయికి నీ మనసులో మాటని చెప్పావా మరి?" అని అడిగాడు సడెన్ గా; సమాధానాన్ని ముందే ఊహిస్తూ. అజయ్ ఏమీ బదులివ్వలేదు. "లేదు కదూ...!" అన్నాడు శరీష్ మళ్ళా. మౌనంగా తలూపాడు అజయ్. "ఏఁ?" గొంతుకి ఏదో పెద్ద గడ్డ అడ్డుపడినట్టు అనిపించింది అజయ్ కి. చిన్నగా గుటకవేశాడు. గుండె వేగంగా కొట్టుకోసాగింది. శిరీష్ అతని భుజమ్మీద చెయ్యేసి, తల్లి బిడ్డని లాలనగా అడిగినట్టు, "ఏంట్రా... చెప్పు!" అన్నాడు. మెల్లగా తన గొంతుని సవరించుకొని, "అఁ...మ్..హ్...ఆమె ముందుకి వెళ్ళాలంటే... ఎందుకో... బ్-భయ్యంగా...హ్... వుంది గురూ...! ధైర్యం చాలట్లేదు," చెప్పాడు అతికష్టంమీద. శిరీష్ కళ్ళెగరేస్తూ అజయ్ ని వింతగా చూస్తూ— "హ్మ్... టఫ్ కి భయం. వినటానికి చాలా చిత్రంగా వుందే...!" అన్నాడు. అజయ్ ఇబ్బందిగా కదిలాడు. "అయితే... ఇది మరీ అంత అసహజమైనదేమీ కాదులేఁ!" అన్నాడు శిరీష్ వెంటనే. అదేమిటని అడుగుదాం అనుకున్నా మళ్ళా శిరీష్ ఏ పాఠాన్ని ఎత్తుకుంటాడో అనిపించి ఆ ప్రయత్నాన్ని మానివేశాడు అజయ్. "హ్మ్... భయపడుతూ కూర్చుంటే ఆమెకు ఎలా చెప్తావ్ అజయ్.? ఎలాగోలా ధైర్యం కూడగట్టుకొని ఆమెకు నీ మనసులో మాట చెప్పేయ్..!" లేదన్నట్టు తలూపుతూ, "ఆమెను గురించి ఆలోచిస్తే కోపంతో కణకణలాడుతున్న ఆమె ముఖమే గుర్తుకొస్తోంది. నిన్న అంత సీన్ అయ్యాక ఇప్పుడు వెళ్ళి చెప్పటం—" "అలాగని ఎంతకాలం నీ మనసులోని మాటని అలా దాచుకుని వుంటావ్..." "ఏమో గురూ...!" "చాలా కన్ఫ్యూజన్ లో వున్నావుగా! హుఫ్... ఐతే ఏం చేద్దామిప్పుడు?" అంటూ తనూ ఆలోచించసాగాడు శిరీష్. "గురూ... పోనీ, నువ్వెళ్ళి చెప్తావా? నువ్వయితే ఏదైనా బాగా వివరించి చెప్తావ్ కదా?" శిరీష్ ఆలోచిస్తున్నట్టుగా మొహం పెట్టి, "చెప్పొచ్చురా... కానీ ఆమెకు పొరపాటున నేను చెప్పింది నచ్చేసి నన్ను ప్రేమించేస్తే! అసలుకే మోసం వస్తుందేమో! నేనసలే పెళ్ళయినవాణ్ఞి—" "గురూ...!" శిరీష్ సన్నగా నవ్వి— "అన్నిటికీ మధ్యవర్తిత్వం కూడదు అజయ్. ముఖ్యంగా ప్రేమ విషయంలో. నీ మనసులోని మాట నీద్వారానే ఆమె మనసును చేరాలి. అప్పుడే ఆమెకు నీ ప్రేమలోని నిజాయితీ తెలుస్తుంది. అన్నట్టూ... ఆ అమ్మాయి గురించి డిటెయిల్స్ ఏమైనా నీకు తెలుసా?" "హా... తెలుసు గురూ! తను చదువుతున్న కాలేజీ డిటెయిల్స్ నాదగ్గర వున్నాయి. అలాగే తన ఫోన్ నెంబర్ కూడ." "మ్... గుడ్. తన ఫోన్ నెంబర్ వుందిగా. అయితే, ఫోన్ చేసి మాట్లాడు. మంచిగా పరిచయం చేస్కో..." అజయ్ వెంటనే తన ఫోన్ తీసి డయల్ చేసాడు. ఒక రెండు రింగుల తర్వాత అట్నుంచి, "హలో...ఎవరూ—?" అంటూ శ్రావ్యమైన గొంతు వినపడింది. ఠక్కున కాల్ కట్ చేసేసాడు అజయ్. అతనికి నుదురంతా చెమట పట్టేసింది. "ఏమైంది? కాల్ కనెక్ట్ అవ్వలేదా?" అంటూ కళ్ళెగరేసాడు శిరీష్. అడ్డంగా తలూపుతూ, "అయ్యింది... కానీ, నావల్ల కాదు గురూ...!" అన్నాడు అజయ్. "ఆమె గొంతు వింటే... నిన్న తను నాతో అన్న మాటలు గుర్తుకొస్తోంది. ఒళ్ళంతా గ-గగుర్పాటు కలుగుతోంది!" శిరీష్ అసహనంగా, "అబ్బా... డైరెక్టుగా మాట్లాడమంటే కళ్ళలో చూడలేను అంటావ్. పోనీ, ఫోన్ ద్వారా ప్రొసీడ్ అవ్వమంటే గొంతు వింటే గుండె దడ అంటావ్... ఇలాగైతే నీ ప్రేమరథం ఎలా కదులుతుందిరా!" అంటూ మెల్లగా తన గెడ్డాన్ని పాముకుంటూ, "మ్... ఇక ఒక్క మార్గమే తోస్తుంది. లెట్స్ రైట్ ఏ లెటర్ టు హెర్!" "లెటరా..?!" "హా... లెటరే... లవ్ లెటర్!! ఉమ్... ఈ వాట్సాప్, ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్కుల యుగంలో ప్రేమలేఖ వ్రాయమని చెప్పడానికి నాకే కాస్త విడ్డూరంగా అనిపిస్తోంది. కానీ, ఇది తప్ప వేరే మార్గం లేదు!" అజయ్ కి కూడా ఇది అనువుగా అనిపించింది. కానీ— "గురూ... నేను రాయగలనంటావా...? అంటే, ఇన్నాళ్ళూ చార్జ్ షీట్లు, ఎఫ్. ఐ. ఆర్ లు రాసిన చేత్తో ఇప్పుడు లవ్ లెటర్ రాయటమంటే... అఁ... అసలు లవ్ లెటర్ రాసేంత భాష నాలో వుందంటావా?" "ఏమో! మొదలుపెట్టి... ఊహు... మనసుపెట్టి చూడు. అసలు నువ్వేమి వ్రాయగలవో నీకే తెలుస్తుంది!" అంటూ చప్పున లేచి పక్కనే వున్ షెల్ఫ్ లోంచి ఓ దస్త వైట్ పేపర్ల కట్టని తీశాడు. . . . . . ఆరోజు మధ్యాహ్నం 2.30 గంటలకి రాజ్యలక్ష్మీ కాలేజీలో లాస్ట్ అవర్ క్లాస్ మొదలవుతుందనగా అటెండర్ రాంబాబు వచ్చి ఎమ్. ఏ ఎకనామిక్స్ స్టూడెంట్ అయిన సౌమ్యకి ఓ లెటర్ ని ఇచ్చాడు. ఆ లెటర్ ఎన్వలప్ పై 'ప్రేమతో... నీ అజయ్' అని వ్రాసి వుండటం చూసి ఆమె కళ్ళు పెద్దవయ్యాయి. గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
30-12-2018, 08:01 AM
(This post was last modified: 30-12-2018, 08:01 AM by Vikatakavi02.)
Episode 113
సామిర్ తిరిగి ఇంటికి వెళ్ళకుండా ఎగ్జామ్ సెంటర్ దగ్గరే కాలక్షేపం చేసేశాడు. తన పేంట్ జిప్ తెరిచి వుండటాన్ని చూసిన సుజాత ఆమె మనసులో ఏమనుకుంటోందో అని కాసేపు, అందుకు కారణమైన నాస్మిన్ ని తిట్టుకుంటూ మరికాసేపు గడిపిన అతడు చివరగా సుజాతని ఎలాగైనా వశపరుచుకొనేందుకు కొత్త మార్గాలను యోచిస్తుండగా— "సామిర్... వచ్చేశావా?" అన్న పిలుపు వినబడి తల త్రిప్పి చూశాడు. నాస్మిన్, సుజాత అతని దగ్గరకు వస్తూ కనపడ్డారు. బండి దిగి, "ఎగ్జామ్ ఎలా రాశారు?" అని అడిగాడు వాళ్ళని. అతని కళ్ళు సుజాత మొహాన్ని నిశితంగా గమనిస్తున్నాయి. "మ్... సూపర్ గా రాశాను," అంది నాస్మిన్. సుజాత కూడ, "పేపర్ చాలా ఈజీగా వుంది," అని చెప్పింది. అప్పుడే, ఆమె చూపు ఒక్కక్షణం తన క్రిందకి ప్రాకి మళ్ళీ పైకి రావటం అతను గమనించాడు. తనూ కావాలనే ఒకసారి క్రిందకి చూసుకుని ఆమె వంక చూశాడు. చప్పున తన చూపుని ప్రక్కకి తిప్పేసుకుంది సుజాత. అమె పెదాలపై చిరునవ్వు తళుక్కున మెరిసి మాయమైంది. అప్పుడే... నాస్మిన్, "వెళ్దామా!" అని అనటంతో బైక్ ఎక్కి స్టార్ట్ చేశాడు సామిర్. మళ్ళా నాస్మిన్ గబుక్కున తన వెనకాల కూర్చోవటంతో నిరాశగా నిట్టూర్చి బండిని ముందుకు పోనిచ్చాడు. ★★★
అజయ్ పేరుని చూడగానే అతని రూపం కళ్ళ ముందు మెదిలి ఒళ్ళంతా జలదరించింది సౌమ్యకు. నిన్నటి చేదు జ్ఞాపకం ఆమె మదిలో ఇంకా పచ్చిగానే వుంది. దాన్నో పీడకలగా భావించి మర్చిపోదాం అని ప్రొద్దున్నే తీర్మానించుకుంది. కానీ ఈ లెటర్ పాత గాయాన్ని మళ్ళీ రేపుతున్నట్లు అన్పించటంతో వెంటనే దాన్ని వుండచుట్టి దూరంగా విసిరేయాలని భావించింది. అంతలోనే... 'అతనేం చెప్పాలనుకుంటున్నాడో తెలుసుకోవాలని లేదా?' అని తన మనసు తనను అడిగినట్లు అన్పించిందామెకు. ఒక్కసారి ఆ లెటర్ వైపు చూసింది. గ్లిట్టరింగ్ ఇంక్ వాడటంతో కవర్ మీద 'అజయ్' పేరు ఫ్లాష్ అవుతూ కన్పించింది. మరోమారు అతని రూపం కళ్లముందు కదిలింది. నిన్న కోపంతో అతని మీద అరిచేసినప్పుడు అతను తిరిగి ఒక్క మాట కూడ అనకుండా మౌనంగా వెళ్ళిపోవటం చూసి నిజానికి ఆమె ఆశ్చర్యపడింది. జరిగిన తప్పుకు పశ్చాత్తాపంతో అతను మర్యాదగా 'సారీ' చెప్తే తొందరపడి అతనిపై ఎక్కువగా అరిచేసానా అని తర్వాత అనుకుంది కూడా. 'మరి ఇప్పుడీ లెటర్ ని చదవకుండా చించేయాలనుకోవటం కూడా తొందరపాటు చర్యే అవుతుంది కదా!' అలా అనుకుంటూ మెల్లగా ఎన్వలప్ కవర్ ని ఓపెన్ చేసి లెటర్ ని బయటకు తీయబోయింది. అప్పుడే, క్లాస్ చెప్పటానికి వచ్చిన లెక్చరర్ — "సౌమ్య... బయటేం చేస్తున్నావ్?" అని అనటంతో తుళ్ళిపడి సడెన్ గా ఏమీ తోచక చేతిలోని లెటర్ తో కంగారుగా క్లాస్ లోకి నడిచింది. లోపల తన క్లాస్‌మేట్స్ ని చూడగానే ఆ లెటర్ ని చప్పున తన చున్నీలో దాచేసి తన సీట్లో కూర్చున్నాక ఎవరూ చూడకుండా జాగ్రత్తగా ఆ లెటర్ ని తన ముందరున్న పుస్తకంలో పెట్టేసింది. క్లాస్ జరుగుతున్నంతసేపూ ఆమె దృష్టంతా ఆ పుస్తకం మీదనే! ఆలోచనలన్నీ అందులోని లెటర్ గురించే! క్లాస్ పూర్తయినా... తన స్నేహితురాళ్ళు కూడా వుంటూ ఏవేవో కబుర్లు చెప్పుతుండటంతో ఆమెకు ఆ లెటర్ ని చదవటానికి ఏకాంతంగా సమయమే దొరకలేదు. దాంతో, ఇంటికి వెళ్ళాక చదవటం మేలని నిశ్చయించుకొని కాలేజీ నుంచి బయలుదేరింది. ~~~
వడివడిగా అడుగులేస్తూ ఇంట్లోకి అడుగుపెట్టింది సౌమ్య. ఆమె మొహం నెర్వస్ గా వుండటం చూసి వాళ్ళమ్మ షాప్ లోంచి లేచి ఆమె వెనకాలే వస్తూ — "ఏంటమ్మా... అలా వున్నావేఁ! ఏమైంది?" అని అడిగింది కాస్త కంగారుగా. ఆ లెటర్ విషయం చెప్పి తన తల్లిని అనవసరంగా ఆందోళనకు గురి చెయ్యటం మంచిది కాదని భావించి, "ఏం లేదమ్మా...! జస్ట్ కొంచెం తలనొప్పిగా వుంది. అంతే!" అంది. తన బ్యాగ్ ని స్టడీ టేబిల్ మీద పెట్టేసి పెదాలపై చిన్నగా నవ్వును పులుముకొని వాళ్లమ్మ వైపు తిరిగింది. ఆమె తన కూతురు దగ్గరకు వచ్చి ప్రేమగా తలని నిమురుతూ, "అనవసరమైన విషయాలను గురించి ఎక్కువగా ఆలోచించకు, తలనొప్పి తగ్గిపోతుంది," అంది. నిన్న జరిగినదాని గురించి తన తల్లి ప్రస్తావిస్తున్నదని అనిపించింది సౌమ్యకి. మౌనంగా తలాడించింది. "వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రా... ఈలోగా నీకోసం వేడి వేడి కాఫీ చేసి తీసుకొస్తాను. నీ తలనొప్పి ఇట్టే ఎగిరిపోతుంది!" అని వంటగది వైపు నడిచిందా పెద్దావిడ. ~~~
కాసేపటి తర్వాత తన తల్లి ఇచ్చిన కాఫీని సిప్ చేస్తూ స్టడీ టేబిల్ దగ్గరకు వెళ్ళ తన బ్యాగ్ ఓపెన్ చేసి లెటర్ పెట్టిన పుస్తకాన్ని బయటకు తీసింది. ఎందుకో ఆమె చెయ్యి సన్నగా వణికింది. ఒకసారి వెనక్కి తిరిగి తన తల్లి ఎక్కడుందా అని చూసింది. ఆవిడ మళ్ళా షాప్ దగ్గరికి వెళ్ళిపోవటంతో లెటర్ ని పుస్తకంలోంచి తీసింది. గుండె చప్పుడు చెవులకు వినిపిస్తుండగా లెటర్ ని ఓపెన్ చేసి చదవ నారంభించింది. . . సౌమ్య... నేనెప్పుడూ అనుకోలేదు — ఇలాంటి ఒకరోజు నా జీవితంలోనూ వస్తుందని... నా మనసు కూడా ఈ విధంగా స్పందిస్తుందని.! నిన్నటివరకు నేనిలా లేను. లైఫ్ ఎటు తీసుకుపోతే అటు మొండిగా దూసుకుపోయాను. నా వృత్తిని తప్ప వ్యక్తిగత జీవితాన్ని నేనెన్నడూ సీరియస్ గా తీసుకోలేదు. ఎవరినీ ప్రేమించలేదు. ఎవరి ప్రేమ కోసమూ తపించలేదు. ఇప్పటివరకూ నా జీవితంలో అన్నీ రాత్రికి మొదలై పొద్దున్న ముగిసిపోయిన వ్యవహారాలే! ఒకవేళ నానుంచి ఇతరులు పొందినదంటూ ఏమైనా వుందా అంటే అది కేవలం బాధనే! అయితే, మొదటిసారిగా — నేనూ ఆ బాధను అనుభవించాను, నీ వల్ల! నిజానికి... బాధ కూడా సంతోషానికి కారకమవుతుందని నీ వల్లనే నాకు తెలిసింది. అందుకు నీకు థాంక్స్ చెప్పాలి! నిన్ను కలిశాక నా మనసు తీరులో ఎంతో మార్పు. నీ పరిచయం — ఇన్నేళ్ళుగా నా మనసుని కప్పేసిన ముసుగుని తొలగించి నన్ను నాకు తేటతెల్లం చేసింది. నిన్ను విడిచి వచ్చినప్పటినుంచీ నాలో ఏదో తెలీని వెలితి! పదేపదే నువ్వు... నీ మాటలు గుర్తుకొచ్చి పశ్చాత్తాపాన్ని మించిన భావమేదో గుండెను మెలిపెడుతుంటే తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అయ్యాను. ఆ సమయంలో నీ చిరునవ్వు నా జ్ఞాపకంలో లిప్తకాలం మెదిలి నా మనసుకు కొత్త వూపిరిలూదింది. ఆ క్షణం నాకు అర్ధమైంది. నా జీవితానికి సరికొత్త నిర్వచనం నువ్వని... నీ చిరునవ్వని...! ఒక్కసారిగా అంపశయ్య మీంచి అమ్మ ఒడిలోకి మారినట్టు ఆ క్షణం వరకూ నా గుండెల్లో పరుచుకొన్న అలజడంతా ఆవిరై అవ్యక్తమైన ఆనందపు అలికిడితో మనసంతా నిండిపోయింది. వెంటనే నిన్ను కలవాలని, నాలో కలిగిన భావాలను నీతో పంచుకోవాలని నా మది ఎంతో తహతహలాడింది. కానీ, నీ ముందుకు రావాలంటే నాలో బెరుకు... భయం! అందుకే, నా మనస్సులోని మాటలను నీకు ఎలాగైనా వ్యక్తపరచాలనే సంకల్పంతో వుత్తరాన్ని వ్రాస్తున్నాను. నువ్వు నాకు కావాలి సౌమ్యా! నీ మనసుతో చెలిమి కావాలి జీవితాంతం నీ తోడు కావాలి! నీకు తెలియకుండానే నా హృదయంలో చిరుదీపాన్ని వెలిగించి నాలో మార్పుకి నాంది పలికావు. నువ్వు నాతో లేకపోతే మరలా అంధకారంలో మగ్గిపోయి అసలు నా ఉనికినే కోల్పోతానేమోనని బెంగగా వుంది. మరి... నీ చేతిని నాకందిస్తావా? 'నా సౌమ్య'గా మారతావా? ఇది నా ఫోన్ నెంబర్... ౬౫౭౮౬౯౦౦౮ నీ కాల్ కోసం ఎదురుచూస్తూ వుంటాను. ప్రేమతో... నీ అజయ్ . . . . లెటర్ చదవటం పూర్తి చేసిన సౌమ్య చప్పున తన కళ్ళను మూసుకుంది. ఎందుకో మనసంతా బరువెక్కిన ఫీలింగ్ ఆమెలో కలిగింది. మెల్లగా కళ్ళను తెరిచి ఆ లెటర్ ని చూసింది. ఆ లెటర్ మీద ఒక నీటి చుక్క పడివుంది; 'సౌమ్య' అన్న పేరు మీద. ఒక్కసారి చెంపలను తడిమి చూసుకుంది. ఆమె కళ్ళలోంచి ఉబికి వస్తున్న నీరు చేతులకు వెచ్చగా తగిలింది. అప్పుడే మరో నీటి బిందువు ఆమె చెంప నుంచి జారి లెటర్ లోని 'అజయ్'ని తాకింది. గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK |
« Next Oldest | Next Newest »
|