Posts: 11,393
Threads: 13
Likes Received: 50,073 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
పెళ్లి అయిన తరువాత అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు?
ఒకనాటి ప్రశాంత సమయంలో బ్రహ్మదేవుడు తన మనోసంకల్పంతో అత్యంత తేజోవితయైన ఒక కన్యను, వర్ణింప శక్యంకాని ఒక సుందరుని సృష్టించాడు. ఆ కన్య పేరు సంధ్య. యువకుని పేరు మన్మథుడు. సృష్టి కార్యంలో తనకు సాయపడమని చెబుతూ బ్రహ్మ ఆ యువకునికి అరవిందము, అశోకము, చూతము, నవమల్లిక, నీలోత్పలం అనే అయిదు . .సమ్మోహన బాణాలను అందించాడు.
బాణశక్తిని పరీక్షింపదలచిన మన్మథుడు వాటిని బ్రహ్మలోక వాసులపైనే ఎక్కుపెట్టగా, బ్రహ్మతో సహా అందరూ అక్కడే ఉన్న ‘సంధ్య ను చూసి మోహానికి లోనయ్యారు. ప్రమాదాన్ని పసిగట్టిన వాగ్దేవి (సరస్వతి) ఈశ్వరుని ప్రార్థించగా, స్వామి అక్కడ ప్రత్యక్షమై . .పరిస్థితిని చక్కబరిచాడు. రెప్పపాటుకాలంలో జరిగిన తప్పుకు తలవంచిన సృష్టికర్త కోపించి మన్మథుని ఈశ్వరుని నేత్రాగ్నిలో పడి భస్మమవుతావని శాపం ఇచ్చాడు
తనవల్లనే కదా ఇంతమంది నిగ్రహం కోల్పోయారనే అపరాధభావంతో ‘సంధ్య చంద్రభాగా నదీతీరంలో తపస్సు పేరిట తనువు చాలించదలచి పయనమై పోయిందిఅపుడు బ్రహ్మ వశిష్టమహామునిని పిలిచి సంధ్యకు తపోదీక్షను అనుగ్రహించమని కోరగా, వశిష్టుడు ఆమెకు ‘శివ మంత్రానుష్టానమును వివరించి తన ఆశ్రమానికి వెల్లిపోయాడు. సంధ్య తదేకనిష్టతో తపమాచరించి శివుడి అనుగ్రహాన్ని పొందింది. శివుడు ఆమెను వరం కోరుకొమ్మని కోరగా ఆమె ఈ లోకంలో సమస్త ప్రాణులకు . యవ్వనం వచ్చేదాకా కామవికారం కలుగరాదనే వరాన్ని అనుగ్రహించమంది.
శివుడు ఆమె లోకోపకార దృష్టికి సంతోషించి మరో వరాన్ని కోరుకోమన్నాడు. అపుడు సంధ్య నా భర్త తప్ప పరపురుషుడు ఎవరైనా నన్ను కామ దృష్టితో చూచినట్లయితే, వారు నపుంసకలుగ మారాలి, అంతేకాదు నేను పుట్టగానే అనేకమందికికామ వికారాని కల్గించాను, కాబట్టి ఈ దేహం నశించిపోవాలి అని కోరింది. శివుడు తథాస్తూ అని మేధతిథి అనే మహర్షి గత పుష్కరకాలంగా యాగం చేస్తున్నాడు. ఆయన చేస్తున్న యాగకుండంలో అదృశ్య రాలువై శరీరాన్ని దగ్దం చేసుకుని, తిరిగి అదే అగ్నికుండం నుండి నీవు జన్మిస్తావు.నీ శరీరం నశించే సమయంలో ఎవరినైతే భర్తగా నీవు తలుస్తావో అతడే నీ భర్త అవుతాడని చెప్పి అంతర్థానమయ్యాడు.
శివుడి ఆజ్ఙగా సంధ్య శరీరాన్ని అగ్నికుండంలో దగ్ధం చేస్తూ వశిష్టుడే తన భర్త కావాలని కోరుకుంది. అగ్నికుండం నుండి తిరిగి జన్మించింది. సంస్కృత భాషలో ‘అరుం’ అంటె అగ్ని, తేజము,బంగారువన్నె అనే అర్థాలున్నాయి. ‘ధతీ అంటె ధరించినది అనే అర్థం వున్నది. అగ్ని నుంచి తిరిగి పుట్టింది కాబట్టి ఆమె అరుంధతి అనబడింది. పరమేశ్వర వరప్రసాదమైన అరుంధతిని యాగకర్త అయిన మేధాతిథి పెంచి పెద్ద చేసి వశిష్టునకు ఇచ్చి వివాహం జరిపించాడు. అరుంధతి తన పాతివ్రత్య మహిమ వలనఅరుంధతి తన పాతివ్రత్య మహిమ వలన త్రిలోకపూజ్యురాలైంది.
ఈ దంపతులకు పుట్టినవాడే శక్తి.
శక్తికి పరాశరుడు,
పరాశరునకు వ్యాసుడు జన్మించారు.
అరుంధతిని మనవారు ‘ఆరని జ్యోతి అని ‘అరంజ్యోతి అని పిలుస్తూంటారు. విష్ణుసహస్రనామాల్లో సైతం అరుంధతి సంతతి గురించి, మనమలు, మునిమనమలు గురించిప్రస్తావించబడివుంది.
కొత్తగా పెళ్ళైన దంపతులకు ఆకాశంలో సప్తఋషి మండలంలో వున్న వశిష్టుని తారకు ప్రక్కనే వెలుగుతుండే అరుంధతీ నక్షత్రాన్ని కూడా చూపిస్తారు.
వశిష్ట, అరుంధతీ స్వయం ఆదర్శ దంపతులకు ఒక ప్రతీక.కొత్తగా పెళ్ళైన దంపతులు సైతం వారివలెనే ఉండాలనే ఉద్దేశ్యంతో మనవారు ఆ దంపతులిద్దర్ని తారా రూపంలో వీక్షింపచేస్తూ రావడం ఒక సాంప్రదాయమైంది.
సర్వేజనా శుఖినోభవంతు
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,073 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
24-03-2024, 11:29 AM
(This post was last modified: 24-03-2024, 11:44 AM by stories1968. Edited 1 time in total. Edited 1 time in total.)
హిందూ సంప్రదాయం ప్రకారం వివాహఘట్టంలో వధూవరులు అరుంధతి నక్షత్రాన్ని చూస్తారు. అయితే చాలా మందికి అరుంధతి నక్షత్రం గురించి అస్సలు తెలియదు. దాని నేపథ్యం ఏమిటనే విషయంపై చాలా మందికి అవగాహన ఉండదు. పవిత్రత అనే పదానికి పర్యాయరూపమే అరుంధతి. పతివ్రతల్లో ఈమె మొదటిస్థానంలో ఉంటారు. అందుకే నింగిలో చుక్కలా నిలిచిపోయింది. ఈమె ఎంతో అందగత్తె. మహాపతివ్రత.
వశిష్ట మహర్షి గురించి వినే ఉంటారు. ఆయన పెళ్లి చేసుకోవాలని అంతటా తిరుగుతూ ఉంటాడు. ఒకసారి ఒక గ్రామంలో కన్నెలంతా అతన్ని చూడడానికి వచ్చారు. వసిష్టుడు కొంచెం ఇసుకను చేతిలోకి తీసుకున్నాడు. ఈ ఇసుకను ఎవరైనా సరే వండి అన్నంగా తయారు చెయ్యగలరా అని అడిగాడు. అయితే ఆ గ్రామంలోని అమ్మాయిల్లో ఎవ్వరూ అది సాధ్యం కాదని చెప్పారు.
పక్క గ్రామమైన మాల పల్లె నుంచి వచ్చిన ఒక అందమైన ఆడపడుచు పైకి లేచి నిలపడుతుంది. నేను చేస్తానండి అని అంటుంది. వెంటనే పొయ్యి వెలిగించి దానిపై కుండ పెట్టింది. ఎసరు బాగా మరిగిన తర్వాత అందులో ఇసుక వేసింది. ధ్యానం చేస్తూ వంట వడింది. ఇసుక అన్నంగా మారింది. వశిష్టుడికి కుండలోని అన్నం చూపించింది. ఆయనకు కూడా ఈ విషయం బోధపడలేదు. ఆమెనే అరుంధతి
తర్వాత ఆ అన్నం తినమంటూ అరుంధతి వశిష్టుడికి వడ్డిస్తుంది. కానీ ఆయన తినడు. నన్ను పెళ్లి చేసుకుంటేనే తింటాను అంటాడు. తర్వాత అరుంధతి తల్లిదండ్రులతో మాట్లాడుతాడు వశిష్టుడు. వాళ్లను ఒప్పించి అరుంధతిని పెళ్లి చేసుకుంటాడు. ఇక అరుంధతికి ఎంతో ఏకాగ్రత ఉంటుంది. ఒకసారి వశిష్టుడు తన కమండలం ఆమెకు ఇచ్చి బయటకు వెళ్తాడు. తాను వచ్చే వరకు కమండలం వైపే చూస్తూ ఉండమని చెబుతాడు. అరుంధతి తన భర్త వచ్చేవరకు దాన్నే చూస్తూ ఉండాలనుకుంటుంది. చాలా ఏళ్లు గడిచినా వశిష్టుడు రాడు. అయితే అరుంధతి మాత్రం దాని వంకే చూస్తూ ఉంటుంది.
అయితే వశిష్ట మహర్షి కొన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ తిరిగి రాలేదు. అయితే అరుంధతీ మాత్రం కమండలాన్నే చూస్తూ కాలం గడిపేస్తోంది. తన చూపును తమ వైపునకు తిప్పుకోవాలని ఎందరో బుుషులు ప్రయత్నించినా ఫలితం మాత్రం రాలేదు. దీంతో చేసేది లేక వశిష్టుడు ఎక్కడున్నాడో తీవ్రంగా అన్వేషించి, చివరికి తన ఆచూకి కనుగొంటారు. వశిష్టుడిని తీసుకొచ్చి అరుంధతి ముందు నిలబెడతారు. అప్పుడు మాత్రమే తన చూపును వశిష్టుని వైపునకు తిప్పింది.
అప్పటి నుంచి అరుంధతి మహా పతివ్రతగా పేరు సంపాదించింది. తను మొక్కవోని దీక్షతో నక్షత్ర రూపంలో ప్రకాశిస్తూ గగనంలో శాశ్వతంగా నిలిచిపోయింది. అందుకే తాళి కట్టిన వెంటనే కొత్త జంటలకు అరుంధతి నక్షత్రాన్ని చూపుతారు. అరుంధతి లాంటి లక్షణాలు కలిగి ఉండాలని, మీ బంధం అరుంధతి, వశిష్టునిలాగా కలకాలం నిలిచిపోవాని కోరుకుంటారు.
ఖగోళ శాస్త్రం ప్రకారం.. వశిష్ట, అరుంధతీ నక్షత్రాల పేర్లు మిజార్, ఆల్కోర్. వీటిని టెలిస్కోప్ నుంచి పరిశీలిస్తే మిజార్ సమీపంలో అల్కోర్ చిన్న చుక్కలా కనిపిస్తుంది. వీటిని కొన్నిసార్లు గుర్రం, రైడర్ అని కూడా పిలుస్తారు. దీన్ని గెలీలియో గుర్తించాడు. ఈ రెండు నక్షత్రాలు సరైన దిశలో కదులుతున్నట్లు గమనించాడు. ఈ రెండు నక్షత్రాల్లో ఒకటి స్థిరంగా ఉంటూ.. మరొకటి దాని చుట్టూ తిరుగుతుంది. అయితే ఈ రెండు నక్షత్రాలు తమ సొంత ద్రవ్యరాశి కేంద్రాన్ని కలిగి ఉంటాయి. అవి కాస్మోస్ ద్వారా కక్ష్యలోకి ప్రవేశిస్తాయి. అందుకే ఈ జంట నక్షత్రాలను భార్యభర్తల బంధానికి ప్రతీకగా భావిస్తారు.
Posts: 6
Threads: 0
Likes Received: 5 in 3 posts
Likes Given: 12
Joined: Aug 2023
Reputation:
0
Naaku recently marriage set aindi but masterbation vadhalaleka pothunna, nerves baaga vachayii, cuck feelings kuda vasthunnayy.Depression lo ki vellipothunnaa ee prblm vallaa ,yela aina bayatapadey idea chepandi please
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,073 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
26-03-2024, 06:43 AM
(This post was last modified: 26-03-2024, 06:58 AM by stories1968. Edited 1 time in total. Edited 1 time in total.)
(25-03-2024, 01:38 AM)princepavan1 Wrote: Naaku recently marriage set aindi but masterbation vadhalaleka pothunna, nerves baaga vachayii, cuck feelings kuda vasthunnayy.Depression lo ki vellipothunnaa ee prblm vallaa ,yela aina bayatapadey idea chepandi please
*హెచ్‌పి కొట్టువడం అపానే వద్దు
*కొట్టోకోవడం లో మీ patner ని ఊహించుకో
*నాకు తెలిసిన ఒక మిత్రుడు రీసెంట్ గా పెళ్లి చేసుకున్నాడు తాను cuckson అమ్మని దెంగమని చెప్పేవాడు అలా అంటే నాకు మోడ్డ లేస్తాది అని చెప్పేవాడు ఇప్పుడు పెళ్లి చేసికొని రోజుకు 3 టైమ్స్ వేస్తూ ఉన్నాడు కాబట్టి cuckfeelings తప్పుకాదు దానివలన నీ మొడ్డకి ఎటువంటి ప్రాబ్లం రాదు అది ఒక అనుబూతి అంతే అదే జీవితం కాదు
*భయపడవద్దు నేనే హీరో అనుకో ఆత్మవిశ్వాసం తో ఉండు నన్ను
నమ్ము
*సెక్స్ కి ఊహలకి సంబంధం లేదు .ఊహలు తాత్కిలితం .,సెక్స్ అనేది శాశ్వతం. నా అభిమాని ఇంకో సంగతి. చెప్పాడు తాను patner ని దెంగేటప్పుడు నన్ను ఊహాలలో పెట్టుకొని దెంగుతూ ఉంటే ఇంకా జోష్ వచ్చేది అనేవాడు కాబట్టి cuck feelings కి బయపడవద్దు
*కామదేవత ని ప్రార్థన చేయి నీకు దగ్గ్రరలో ఉన్న అమ్మవారి temple కి పోయి firstnight తరువాత వచ్చి ఇద్దరు దంపతులు వచ్చి నీ గడపకీ పసుపు కుంకుమ పెడతాము అని మొక్కోఅమ్మవారి అనుగ్రహం పని చేస్తుంది నేను ఇప్పటికే 3 మందికి సలహా ఇచ్చాను పని చేసింది అని feedback ఇచ్చారు కాబట్టి బాయము వీడి ముందుకు దూసుకొని పో
*నా telegram id @karan1968 పొద్దునే మాత్రం 5 to 6 లో ఉంటా
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,073 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
ఆడపిల్లకు 30 ఏళ్ల లోపు పెళ్లి చేయాలా వద్దా
?? ఆడపిల్లకు 30 ఏళ్ల లోపు పెళ్లి చేయాలా వద్దా అనేది వారి వ్యక్తిగత నిర్ణయం. ఇండియాలో ఆడపిల్లలకు మేజర్ వయసు 18. కొన్ని professional courses పూర్తి చేయడానికి, 26 సంవత్సరాలు కావచ్చు. కావున 30 సంవత్సరాల లోపు చేసుకోవడం వలన అనేక లాభాలు కలవు.
? 30 ఏళ్ల లోపు పెళ్లి చేసుకోవడం వల్ల సంతానం కలిగి ఉండటానికి ఎక్కువ అవకాశం ఉంది.
? 30 ఏళ్ల లోపు పెళ్లి చేసుకోవడం వల్ల గర్భధారణ మరియు ప్రసవం సులభంగా ఉంటుంది.
? 30 ఏళ్ల లోపు పెళ్లి చేసుకోవడం వల్ల ఒకరి జీవితాన్ని స్థిరపరచుకోవడానికి మరియు ఆర్థికంగా స్థిరపడటానికి ఎక్కువ సమయం ఉంటుంది.
? 30 ఏళ్ళలోపుస్త్రీలు భావోద్వేగంగా, మానసికంగా మరియు ఆర్థికంగా పెళ్లికి సిద్ధంగా ఉండవచ్చు.
? పెళ్లి అనేది ఒక పెద్ద పరిపక్వతతో నిర్వహించవలసిన బాధ్యత, తగినంత పరిపక్వత వయసు ద్వారానే వస్తుంది.
? పెళ్లి చేసుకునే ముందు, ఒక వ్యక్తి తమ జీవిత లక్ష్యాలను గుర్తించి, వాటిని సాధించడానికి ఒక ప్రణాళికను కలిగి ఉండాలి. అది ముప్పది ఏళ్ళ లోపే సాధ్యం.
? కొన్ని సమాజాలలో, ఆడపిల్లలు 30 ఏళ్ల లోపు పెళ్లి చేసుకోకపోతే సామాజిక ఒత్తిడి ఉంటుంది
?? ముగింపు….ఒక ఆడపిల్లకు 30 ఏళ్ల లోపు పెళ్లి చేయాలా వద్దా అనేది వ్యక్తిగత నిర్ణయం, అది ఆమె జీవిత పరిస్థితులు, ఆకాంక్షలు మరియు విలువలపై ఆధారపడి ఉంటుంది.
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,073 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
ఒక అమ్మాయి ని పెళ్లి చేసుకోనే అబ్బాయి కి కావాల్సిన అర్హతలు
- జాబ్ - శాలరీ min 300000/- మంత్ maximum no లిమిట్
- అత్త పోరు, ఆడబిడ్డ పోరు అసలు ఉండకూడదు.
- అందగాడు అవ్వాలి
- తెలివితేటలూ ఉండాలి అది బయట వాళ్ల దగ్గర ఉపయోగించాలి కాని ఇంట్లో మాత్రం అమ్మాయి చెప్పేది మాత్రమే వినాలి అలా వినకపోతే
Posts: 6
Threads: 0
Likes Received: 5 in 3 posts
Likes Given: 12
Joined: Aug 2023
Reputation:
0
(26-03-2024, 06:43 AM)stories1968 Wrote: *హెచ్‌పి కొట్టువడం అపానే వద్దు
*కొట్టోకోవడం లో మీ patner ని ఊహించుకో
*నాకు తెలిసిన ఒక మిత్రుడు రీసెంట్ గా పెళ్లి చేసుకున్నాడు తాను cuckson అమ్మని దెంగమని చెప్పేవాడు అలా అంటే నాకు మోడ్డ లేస్తాది అని చెప్పేవాడు ఇప్పుడు పెళ్లి చేసికొని రోజుకు 3 టైమ్స్ వేస్తూ ఉన్నాడు కాబట్టి cuckfeelings తప్పుకాదు దానివలన నీ మొడ్డకి ఎటువంటి ప్రాబ్లం రాదు అది ఒక అనుబూతి అంతే అదే జీవితం కాదు
*భయపడవద్దు నేనే హీరో అనుకో ఆత్మవిశ్వాసం తో ఉండు నన్ను
నమ్ము
*సెక్స్ కి ఊహలకి సంబంధం లేదు .ఊహలు తాత్కిలితం .,సెక్స్ అనేది శాశ్వతం. నా అభిమాని ఇంకో సంగతి. చెప్పాడు తాను patner ని దెంగేటప్పుడు నన్ను ఊహాలలో పెట్టుకొని దెంగుతూ ఉంటే ఇంకా జోష్ వచ్చేది అనేవాడు కాబట్టి cuck feelings కి బయపడవద్దు
*కామదేవత ని ప్రార్థన చేయి నీకు దగ్గ్రరలో ఉన్న అమ్మవారి temple కి పోయి firstnight తరువాత వచ్చి ఇద్దరు దంపతులు వచ్చి నీ గడపకీ పసుపు కుంకుమ పెడతాము అని మొక్కోఅమ్మవారి అనుగ్రహం పని చేస్తుంది నేను ఇప్పటికే 3 మందికి సలహా ఇచ్చాను పని చేసింది అని feedback ఇచ్చారు కాబట్టి బాయము వీడి ముందుకు దూసుకొని పో
*నా telegram id @karan1968 పొద్దునే మాత్రం 5 to 6 లో ఉంటా
Mee reply ki Thank you soo much sir???,Meeru cheppina vidham ga chesthaanu
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,073 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
పెళ్ళికి ముందు భార్య ఇంకొకరి ని ఇష్టపడింది అని తెలిసిన భర్త ఈ విషయాన్నీ భర్త ఎలా స్వీకరించాలి
[b]? మూలాలను వెతకవద్దు….తింటున్న ఆహారపు మూలాలను, త్రాగుతున్న నీటి మూలాలను, సహచరి మూలాలను వెతికి ప్రశాంతంగా బ్రతికి బట్టకట్టిన వాడు ఈ భూమ్మీద ఎవరు లేరట.
[/b]
? అనుమానం పెనుభూతం….. మన అనుమానాలు దాదాపు 95% నిజం కావట. అనుమానాలు ఇంతింతై వటుడింతింతై అన్నట్లు పెరిగి పెద్దవయి, కలహాలను కలిగించి కుటుంబాలను కూలదోస్తాయి.. నీవు ఆ అనుమాన పిశాచిని కౌగలించుకొంటే, ఆ తరువాత అది వదిలే దాక నీవు బయటపడలేవు.
? 'కూతురిగా ఉన్న ఆమె జీవితాన్ని ఎలా అడగగలం ! …. ఒక తండ్రికి కూతురిగా తప్పులకు ఒప్పులకు ఆమె అతనికి బద్దురాలు. కూతురి జీవితానికి సంభందించిన వాటిని భార్య జీవితంలో మన మెలా ప్రశ్నించగలం.
? ప్రశ్నించుకొనే వాడే ప్రశ్నించగలడు ! …. కనిపించిన అమ్మాయిని కనుమరుగయ్యే దాకా ఆపాద మస్తకం కోరికి తినే టట్లు చూసే మగ మహారాజులమయిన మనం పొద్దస్తమానము స్త్రీ మూలాలు, శీలాల గురించే… జీవితంలో ఒక్క సారయినా మన శీలాలు వెతికామా… మనదంతా గురిగింజ చందమే కదా !
? ప్రేమలు నడిపిందెవరు ! …. 70 కోట్ల స్త్రీలు ప్రేమికురాళ్ళయితే… వారిని ప్రేమించిన 70 కోట్ల పురుషులు చెడ్డవారే కదా. దొందూ దొందే.
? నీ భార్యగా నీకు అనుకూలవతిగా ఉంటే చాలదా…. గత గతమెప్పుడూ ఎవరికయినా కన్నీరు తెప్పించేదే. నీ భార్య అయిన నాటి నుంచి నీ సహచరి. అప్పటి నుంచే నీకు ప్రశ్నించే హక్కు.
[b]? భర్త ఎలా తీసుకోవాలి ! నీ భార్యగా ప్రేమించలేదని తీసుకో. ప్రేమ వేరు పెళ్లి వేరని భావించు. ప్రేమ చరిత్రలు లేని వారు అతి తక్కువని భావించు. చీకటి కోణాలు తెలసిన సర్దుకు పోయి బ్రతుకుతున్నారు నేడు. సజావుగా తీసుకొని సక్రమంగా బ్రతకమే నీ ముందున్న కర్తవ్యం.[/b]
Posts: 54,525
Threads: 39
Likes Received: 48 in 33 posts
Likes Given: 0
Joined: Dec 2021
Reputation:
0
(13-07-2023, 07:48 AM)stories1968 Wrote: మిత్రమా ఎన్ని రోజులు అయ్యింది మీ మాట మంతి లేక నా బొమ్మల్కు కుశలమే కదా
AUNTY SEXY WAITING FOR LOVER
Posts: 54,525
Threads: 39
Likes Received: 48 in 33 posts
Likes Given: 0
Joined: Dec 2021
Reputation:
0
(18-12-2023, 08:17 AM)stories1968 Wrote: According to Quora, the average time of intercourse for men is five to seven minutes.
However, the average time of sex depends on the ability to control ejaculation. About 50–60% of men ejaculate within five minutes, and about 10–20% ejaculate within 5–15 minutes of vaginal penetration. Only 5–10% of men have the stamina to control their ejaculation for more than 15 minutes to 60 minutes
HOT
Posts: 54,525
Threads: 39
Likes Received: 48 in 33 posts
Likes Given: 0
Joined: Dec 2021
Reputation:
0
(09-02-2024, 02:37 PM)stories1968 Wrote: నా ఉద్దేశం లో అందాన్ని ఎప్పుడు బలవంత పెట్టకూడదు
ఆ అందం ఇష్టపడితే పొందే సుఖం వేరు
అదే అందాన్ని బలవంతపెడితే సుఖం మాట పక్కన పెడితే
అసలు అనుభూతి అనేది కొసరంతా కూడా కలగదు
అలా బలవంతం పెట్టేదాని కన్నా ఆ అందాన్ని
తాకకుండా కళ్ళతో ఆ అందాన్ని ఆస్వాదించడం మిన్న...!
HOT
Posts: 54,525
Threads: 39
Likes Received: 48 in 33 posts
Likes Given: 0
Joined: Dec 2021
Reputation:
0
(18-12-2023, 08:17 AM)stories1968 Wrote: According to Quora, the average time of intercourse for men is five to seven minutes.
However, the average time of sex depends on the ability to control ejaculation. About 50–60% of men ejaculate within five minutes, and about 10–20% ejaculate within 5–15 minutes of vaginal penetration. Only 5–10% of men have the stamina to control their ejaculation for more than 15 minutes to 60 minutes
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,073 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
దేవిజయ్ గారు మీ పోస్టింగ్ చూసి నేను కూడ చాలా బాధ పడ్డాను ఎందుకు అంటే మీ లాగానే ఇక్కడ పోస్ట్ చేసే వాళ్ళు పాటకులు చూసి ఆనందం చెంది లైక్ కానీ రేట్ కానీ ఇస్తారు అనే శ్రమ తీసుకొని శిల్పి బొమ్మ చెక్కినట్టు ఒక బొమ్మ ని పోస్ట్ చేస్తారు కానీ వీళ్ళకు బొమ్మ వెనుక ఉన్న శ్రమ తెలియదు కానీ ఇక్కడ మనం ఒక్క చిన్న పాయింట్ ఉంది మనం పోస్ట్ చేసే బొమ్మ మనకు నచ్చి పిఎస్‌టి చేస్తున్నాం అంతే కానీ వాళ్ళకు నచ్చుతుంది అని కాదు .సొ., మనం పెట్టి ప్రతి బొమ్మ మన మానస పుత్రికలు మన పిల్లలు మనకు బరువా చెప్పండి ఇక్కడ ఉన్న ప్రతి రచయత గుర్తింపు రాలేదు అనే బాధ వెనుక ఒక్క విషయం మరచి పోతున్నాం వారి కోసం కాదు మన కోసం పోస్ట్ చేస్తున్నాం దాన్ని అందరూ చూసి లైక్ ఇస్తే ఆనందం పొందదాము లేదు అంటే బాధ మాత్రం వద్దు ఇక్కడ నేను ఒక చిన్న తబెల్ ఇస్తున్నాను దాన్ని కూడా మనం విశ్లేదిద్దమ్. .మీరు పెట్టిన ప్రతి బొమ్మకి 4.39 లైక్ ఇచ్చారు అది మంచి రేటింగ్ అండి బాబు మన xossipy అడ్మిన్ గారు అతి ఎక్కువ 18052 పోస్టింగ్స్ పెడితే వారికి లైక్ వచ్చింది 0.81 వారు ఎంత బాధ పడాలి .ఈ త్రేడ్ లో 81,69,757 highest views .వారి సగటు 1.69 చూసిన ప్రసాద్ రావు గారు ఏమనాలి .సగటున మాత్రం అతి ఎక్కువ అంటే 11.25 సాదించినది మాత్రం కామదేవత రచయత రవి గారు మాత్రమే నాకు కూడా ఒక్క గౌరవం దక్కినది అండి బాబు అతి ఎక్కువ లైక్ లు 34545 సాదించింది నేనే అంటే స్టోరీస్1968.ఇంకో సంగతి పెట్టిన పోస్ట్ కి ఎక్కువ లైక్లు వచ్చింది రాజు గారికే 135 అంటే సామాన్యం కాదు కావున మనం గౌరి గారు చెప్పినట్టు మన పని మనం చేద్దాం మిగినది అంతా ఆ కామదేవత చూసుకుంటుంది
Posts: 917
Threads: 21
Likes Received: 8,694 in 758 posts
Likes Given: 2,949
Joined: Jan 2021
Reputation:
898
Mitramaa meeru chesina message naku chala aspastamgaa anipinchindi...meeru pette bomma writer kosam kaadu mee kosam ani edo antunnaru...naku ardham kaledu kani chinna vinnapam....prati writer tana staayi ki taggattu kadhani paatakudi kallaki katte prayatnam chestadu...a prayatnam lo writer andari kante mundu kadha ni kala kantadu.....alanti kala ni chedaragotte reeti lo meeru bomma petti idigo writer kanna kala idi...ani oka nija roopam eppudu ayite ichesaro...a writer oohalaki addu katta vesina vallu avutaru....andariki idi jarugutundi ani cheppanu..konni sarlu meeru match cheyochu kaani writer imagination ni evaru match cheyaleru... imagination entha andanga unte story meeda rayataniki antha aasakti untundi writer ki... alanti asakti ni meeru me bomma la dwara paadu chestunnaru anipistundi...idi me meeda gouravam tho evaru cheppakapovachu kani na vishyam lo meeru chala sarlu e tappidam chesaru...bommalu pettadam garwakaranam la bhavistunnaru kani...writers oohala ni chedaragodtunnaru ani telusukolekapotunnaru....
Note: meeru bommalu post chese mundu kaneesam saduru writer ni personal ga msg chesi oksari meeru post cheyali anukune pic ni mundugane tanaki chupinchi permission teesukuntaru ani korukuntunna
Posts: 57
Threads: 0
Likes Received: 45 in 32 posts
Likes Given: 83
Joined: Mar 2020
Reputation:
1
Stories1968 garu, mee విలువైన సమయాన్ని, ఇలా మా కోసం కేటాయించి , మీ అనుభవాలను కలిపి మీరు అందిస్తున్న సలహాలు చాలా బాగున్నాయి. ధన్యవాదాలు అండి.
అలాగే , కేవలం పూకు మడ్డ దెంగుకోండి అని కాకుండా మంచి నాలెడ్జ్ తో మీరు share chese information chala valuable.
Meeru ilage maku సలహాలు అందిస్తూ వుండాలి.
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,073 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
Mother’s day కి uterus(గర్భసంచికి) సంబంధం లేదు.
మనల్ని కన్న తల్లి కంటే కొన్ని కొన్ని సార్లు Nurturing, guidance, support and love చూపించిన వాళ్లు మనకు ఎక్కువ దగ్గర ఉంటారు మనం వాళ్ళను తల్లిలా treat చేస్తాము. పిల్లల్ని adopt చేసుకున్న వాళ్లు ఉంటారు. దూరంగా ఉండి orphan పిల్లలను సపోర్టు చేసే వాళ్ళు ఉంటారు. సమాజం “నువ్వు గొడ్రాలు” అని ముద్ర వేసి ఒక వైపు మాటలతో గుచ్చి గుచ్చి చంపుతున్న తమ అక్క చెల్లళ్ళ, అన్న తమ్ముళ్ల పిల్లలను సాకుతూ వాళ్లకు తల్లి ప్రేమను పంచుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు.
Mother’s Day రోజు చాలా మంది “నవమాసాలు మోసీ కనీ” అని glorify చేసి రాస్తూ ఉంటారు కానీ నవమాసాలు మోసి కనక పోయినా చాలా మంది mother’s love and nurturing అందిస్తూ మన జీవితాల్లో ఉంటారు.
Mother’s Day is not all about uterus and flesh&blood!
It is about “Mother Figures” in our life….
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,073 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
12-05-2024, 05:36 PM
(This post was last modified: 12-05-2024, 05:39 PM by stories1968. Edited 2 times in total. Edited 2 times in total.)
లేదు మిత్రమా నేను వారిని అడిగే పెట్టుతున్నాను పోస్టింగ్స్ వారు మాకు ఇబ్బంది అంటే ఆపివేశాను మీరు నా ఊహాకీ oppsite గా ఉన్నాయి అంటే ఆపివేశాను కదా ఇంకా ఇద్దూరు నాకు వద్దు అన్నారు ఆపివేశాను వారి thread లో ఒక్కరినీ బాధ పెట్టె ఊద్దేశం నాకు లేదు మన్నించండి xossipy lo నా బొమ్మాలకు అతి ఎక్కువ likes ఇచ్చారు నా ప్లేస్ 3 కాబట్టి నేను పెట్టె బొమ్మలికి వ్యతిరేకం ఉంటే naki 3 వ స్థానం ఉండేది కాదు అని నేను భావిస్తున్నాను కానీ మీరు చెప్పిన దాన్నిని నేను consider చేస్తూ ఆ రచయతికి ముందే తెలుపుతున్నాను థాంక్స్ మీకు
Posts: 917
Threads: 21
Likes Received: 8,694 in 758 posts
Likes Given: 2,949
Joined: Jan 2021
Reputation:
898
(12-05-2024, 05:36 PM)stories1968 Wrote: లేదు మిత్రమా నేను వారిని అడిగే పెట్టుతున్నాను పోస్టింగ్స్ వారు మాకు ఇబ్బంది అంటే ఆపివేశాను మీరు నా ఊహాకీ oppsite గా ఉన్నాయి అంటే ఆపివేశాను కదా ఇంకా ఇద్దూరు నాకు వద్దు అన్నారు ఆపివేశాను వారి thread లో ఒక్కరినీ బాధ పెట్టె ఊద్దేశం నాకు లేదు మన్నించండి xossipy lo నా బొమ్మాలకు అతి ఎక్కువ likes ఇచ్చారు నా ప్లేస్ 3 కాబట్టి నేను పెట్టె బొమ్మలికి వ్యతిరేకం ఉంటే naki 3 వ స్థానం ఉండేది కాదు అని నేను భావిస్తున్నాను కానీ మీరు చెప్పిన దాన్నిని నేను consider చేస్తూ ఆ రచయతికి ముందే తెలుపుతున్నాను థాంక్స్ మీకు
Thanks bro....nenu koncham hard gaa చెప్పాను ఎమో కాని బాధ తో చెప్పాను....అర్థం చేసుకున్నావు అది చాలు...
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,073 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
శృంగారం(Sex)..
దీని గురించి ఆలోచన వస్తేనే యవ్వనంలో ఉండే అబ్బాయి, అమ్మాయిలకు కోరికలు గుర్రాలై పరుగెడుతూ ఉంటాయి. శృంగారం అనేది ఆడ, మగ శరీరాల మధ్య సాగే మాంచి రసపట్టు యుద్ధం.
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,073 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
|