Thread Rating:
  • 36 Vote(s) - 2.53 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
✍( ͡?️ ͜ʖ ͡?️) సందేహాలు దానికి సలహాలు ✍( ͡?️ ͜ʖ ͡?️)
డయాబెటీస్ సెక్స్‌పై ప్రభావం చూపుతుందా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
‘సెక్స్’ అనేది ఆరోగ్యాన్ని అందించే ఔషదం. రోజూ శరీరానికి వ్యాయమం ఎంత ముఖ్యమో.. సెక్స్ కూడా అంతే ముఖ్యం. నిత్యం సెక్స్‌ను ఎంజాయ్ చేసేవారి శరీరానికి మంచి వ్యాయమం లభిస్తుంది. దానివల్ల డయాబెటీస్‌ను కూడా వారు కంట్రోల్ చేయవచ్చు. అయితే, డయాబెటీస్ వల్ల సెక్స్ లైఫ్‌కు చాలా ఆటంకాలు ఏర్పడతాయి. ముఖ్యంగా పురుషుల్లో అంగ స్తంభన సమస్యలు తలెత్తుతాయి. అలాగే, సెక్స్ చేస్తున్నప్పుడు సుగర్ స్థాయిలో పడిపోయి వెంటనే నీరసించేపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి, డయాబెటీస్ సెక్స్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? డయాబెటీస్ వల్ల వచ్చే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి? దీనిపై నిపుణులు, అధ్యయనాలు ఏం చెబుతున్నాయి? తదితర విషయాలను ఇప్పుడు చూద్దాం. 
సెక్స్.. రక్త పోటు, ఒత్తిడి, ఆందోళన తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అయితే, మీకు టైప్-2 డయాబెటిస్ ఉన్నట్లయితే.. సెక్స్ అంత గొప్ప అనుభూతిని ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే, సెక్స్ వల్ల బోలెడంత ఎనర్జీ ఖర్చవుతుంది. దాని వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు కూడా పడిపోతాయి. దీంతో మ్యాచ్ మధ్యలోనే రిటైర్డ్ హర్ట్ అయినట్లు వెనక్కి తగ్గాల్సిందే. అయితే, కొన్ని టిప్స్ పాటించడం ద్వారా మీరు సెంచురీలు కొట్టవచ్చు. సెక్స్‌ను డయాబెటీస్‌ను కంట్రోల్ చేసే ఔషదంగానూ మార్చేసుకోవచ్చు. 

[Image: Dn-Nk-Kr1-Ws-AEWz7h.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-post-60...pid6014154
[+] 2 users Like stories1968's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
డయాబెటీస్ రోగుల సెక్స్ లైఫ్‌లో ఏర్పడే సమస్యలు, వాటిని ఎదుర్కోడానికి పాటించాల్సిన చిట్కాలపై ఎండోక్రినాలజిస్ట్ నిపుణులు తెలిపిన వివరాలివే: 
⦿ మధుమేహం రోగులకు క్రమేనా సెక్స్ కోరికలు తగ్గిపోతాయి. అలాగే అంగస్తంభన సమస్యలు కూడా వేదిస్తాయి. 
⦿ డయాబెటీస్ ఉండే మహిళల్లో కూడా సెక్స్ కోరికలు బాగా తగ్గిపోతాయి.
⦿ మధుమేహం లైంగిక బలహీనత ప్రమాదాన్ని పెంచుతుంది.
⦿ డయాబెటీస్ వల్ల ఊబకాయం, అధిక రక్తపోటు, స్లీప్ అప్నియా, డిప్రెషన్ ఏర్పడుతుంది. ఇవి అంగస్తంభనపై ప్రభావం చూపుతాయి.
⦿ స్థూలకాయం అంగస్తంభనపై ప్రభావం చూపుతుంది. 
⦿ స్లీప్ అప్నియా వల్ల మహిళల్లో కూడా లైంగిక సమస్యలకు కారణమవుతుంది.  
⦿ డయాబెటీస్‌కు వాడే మందుల వల్ల కూడా లైంగిక సమస్యలు ఏర్పడవచ్చు. 
⦿ మధుమేహం వల్ల ఏర్పడే పరిస్థితులు మానసిక ఆందోళనకు దారితీయొచ్చు. అది లైంగిక ఆసక్తిని తగ్గించవచ్చు.
⦿ మానసిక ఆందోళన, డిప్రషన్ కోసం ఉపయోగించే మందులు కూడా లైంగిక సమస్యలకు కారణం కావచ్చు. 
⦿ టెస్టోస్టెరాన్ లేదా ఈస్ట్రోజెన్‌లో మార్పులు కూడా లిబిడో, లూబ్రికేషన్, లైంగికం సామర్థ్యంపై ప్రభావం చూపవచ్చు.
⦿ మధుమేహం పురుషాంగం లేదా యోనిలో చేరే రక్తాన్ని ప్రభావితం చేస్తుంది. 
⦿ రక్త ప్రవాహం సక్రమంగా ఉన్నప్పుడే అంగస్తంభన సక్రమంగా ఉంటుంది. 
⦿ మహిళల్లో రక్త ప్రసరణ తగ్గితే యోని పొడిగా మారుతుంది. 
⦿ అధిక రక్తపోటు మందులు కూడా అంగస్తంభనపై ప్రభావం చూపవచ్చు.
⦿ శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరిగితే  నరాలు దెబ్బతింటాయి. 
⦿ పురుషాంగం చివరి కొన, స్త్రీ యోని గోడలు నరాలతో నిండి, ఎంతో సున్నితంగా ఉంటాయి. అవి దెబ్బతింటే లైంగిక అనుభూతి తగ్గిపోతుంది. లేదా సెక్స్ బాధాకరంగా ఉంటుంది.

గుడ్‌న్యూస్.. ఈ సమస్య అందరిలో ఒకేలా ఉండదు: 
⦿ పైన చెప్పిన సమస్యలు ప్రతి మధుమేహ రోగిలో ఉండకపోవచ్చు. ఒక్కొక్కరిలో ఒక్కోలా ఉంటుంది. 
⦿ డయాబెటీస్‌ను కంట్రోల్ చేసుకొనేవారిలో ఈ సమస్యలు చాలా తక్కువ. కానీ, నియంత్రణ కోల్పోతేనే అసలు సమస్య.
⦿ డయాబెటిక్స్ ఆ సమస్యను గుర్తించిన మొదట్లోనే వైద్యుడిని సంప్రదించాలి. కానీ, కొందరు ముదిరిన తర్వాత చెబుతారు.
⦿ ఓ అధ్యయనం ప్రకారం.. 80% మంది రోగులు లైంగిక పనితీరు గురించి డాక్టర్‌కు చెప్పడం ఇష్టం లేదని పేర్కొన్నారు.

[Image: Dm-Dv8yu-Xs-AE1tp5-1.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-post-60...pid6014154
[+] 3 users Like stories1968's post
Like Reply
ఈ టిప్స్ పాటించడం ద్వారా డయాబెటీస్ రోగులు సెక్స్ ఎంజాయ్ చేయొచ్చు:
❤ డయాబెటీస్ కోసం మీరు ఇన్సులిన్ ఉపయోగిస్తున్నట్లే సెక్స్‌కు ముందు మీ రక్తంలో చక్కెర స్థాయిలను తనిఖీ చేయండి. 
❤ సెక్స్‌కు ముందు కొద్దిగా ఆహారాన్ని తీసుకోండి. 
❤ సెక్స్ చేసేప్పుడు మధ్యలో మధ్యలో చాక్లెట్ నోట్లో పెట్టుకోండి. ఇది రొమాన్స్‌ను కూడా స్వీట్‌గా మార్చేస్తుంది.
❤ ఫొర్ ప్లేలో ఐస్‌క్రీమ్, స్ట్రాబెర్రీ లేదా చాకెట్లను ప్రయత్నించండి.
❤ సెక్స్ చేస్తునప్పుడు చెమటలు అతిగా పడుతుంటే సుగర్ డౌన్ అవుతున్నట్లు లెక్క. ఆ సమయంలో చాక్లెట్ చప్పరించవచ్చు. 
❤ డయాబెటీస్ వల్ల మహిళల యోని పొడిబారితే ఏదైనా లూబ్రికెంట్‌ను వాడండి. 
❤ సరైన సెక్స్ కోసం ముందుగానే మీ బెడ్ వద్ద  జ్యూస్ లేదా గ్లూకోజ్ మాత్రలు సిద్ధం చేసుకోండి. స్త్రీలు లూబ్రికెంట్ దగ్గర పెట్టుకోవాలి.
❤ డయాబెటీస్ ఉందనే ఆలోచన బుర్రలో ఉంటే సెక్స్ చేయలేరు. అన్ని జాగ్రత్తులు తీసుకొని సెక్స్ చేస్తున్నప్పుడు ఆ విషయాన్ని మరిచిపోండి
[Image: E9-FX91-AVk-AMby-D9.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-post-60...pid6014154
[+] 3 users Like stories1968's post
Like Reply
మగవాడు ఒక పిక్ లో ఫీగర్ ని చూడగానే హస్తప్రయోగానికి ఆరటపడడానికి కారణం ఏంటి -
1)అధిక శృంగార కోరిక కలిగి ఉండడం 
2)హస్తప్రయోగం డోపమైన్ అనే హార్మోని విడుదల చేస్తుంది ఈ హార్మోన్ ఒత్తిడిని తగ్గించి ఆనందాన్ని ఇస్తుంది 
3) తమకున్న సెక్స్ ఊహలను ఉత్తేజపరిచే శక్తి హస్తప్రయోగానికి ఉంది..
[Image: E1w-Zq-HUXIAEguic.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-post-60...pid6014154
[+] 3 users Like stories1968's post
Like Reply
నా ఉద్దేశం లో అందాన్ని ఎప్పుడు బలవంత పెట్టకూడదు 
ఆ అందం ఇష్టపడితే పొందే సుఖం వేరు 
అదే అందాన్ని బలవంతపెడితే సుఖం మాట పక్కన పెడితే 
అసలు అనుభూతి అనేది కొసరంతా  కూడా కలగదు 
అలా బలవంతం పెట్టేదాని కన్నా ఆ అందాన్ని 
తాకకుండా కళ్ళతో ఆ అందాన్ని ఆస్వాదించడం మిన్న...!
[Image: GEq-EI64bo-AAK29z.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-post-60...pid6014154
[+] 4 users Like stories1968's post
Like Reply
ఒక స్త్రీకి తన మొత్తం
జీవితంలో తన కల నిజమయ్యే
అందమైన రోజు ఏదైనా ఉందంటే
అది ఆమె తల్లి అయినప్పుడే
అదొక వరం అదృష్టంలా
ఫీల్ అవుతారు...
.
కానీ, ఇప్పుడున్న జనరేషన్
వాళ్ళల్లో చాలా మంది పెళ్లిళ్లు చేసుకొని
పిల్లల్ని కనలేక ఆ
ఆనందాన్ని కోల్పోతున్నారు.
.
గత రెండు-మూడేళ్లలో
మహిళల్లో సంతానలేమి
పెరిగిపోయిందని సర్వే లల్లో
చెప్తున్నారు,
దీనికి ఒక్కటే కారణం
ఆలోచించకుండా ఐ-పిల్స్ ను
ఎక్కువగా వినియోగించడమేనని
సర్వేలో తేలింది.  
.
ఈరోజుల్లో **ఏళ్ల వయసు నుండే
అమ్మాయిలు ఐ-పిల్,
అన్‌వాంటెడ్-72 లాంటి
టాబ్లెట్స్ ను హ్యాండ్ బ్యాగ్స్ లో
పెట్టుకుని వెళ్తున్నారు,
అది విషం కంటే ప్రమాదమని
తెలుసుకోలేకపోతున్నారు,
దాని పర్యవసానాలు
ఆ స్త్రీకి పెళ్లయ్యాక తెలిసిపోతుంది
ఆమె గర్భం దాల్చలేకపోతుంది...
.
ఇప్పుడు మీరనుకుంటున్నట్టుగా
పెళ్లి కాకముందు బాగా enjoy చేసి
ఒక పిల్ వేసుకుంటే పోతుంది
అనుకొని మీరు చేసే పనులకి
ఒకపక్క మీ జీవితం
ఇంకో పక్క మీ ఆరోగ్యం మొత్తం
ఎంతలా తల కిందులవుతుందో
ఎవరికి చెప్పుకోలేక
ఏమి చెయ్యాలో తెలియక పడే బాధ
పెళ్లయ్యాక గానీ మీకు అర్దం కాదేమో
.
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-post-60...pid6014154
[+] 4 users Like stories1968's post
Like Reply
[Image: GGXHv-Ff-W4-AA3erx.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-post-60...pid6014154
[+] 2 users Like stories1968's post
Like Reply
జీవితంలో ఎంతో కొంత ఆహ్లాదం ఉండాలి. అలా అనుకోవడం తప్పా అన్నది ప్రశ్న. ఆ ఆనందమో ఆహ్లాదమో ఎలా అనుభవిస్తున్నామన్నది చర్చనీయాంశం. దీనికి రెండు సమాధానాలు. ఒకటి, అందరూ ఆమోదించిన రీతిలో ఆనందంగా గడపడం. రెండోది, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అనుకుని ముందుకెళ్ళడం. అయినా కొంతమంది ఏ విధంగానూ అడుగు కదపలేరు. ఈ విధమైన ఆలోచనా సరళి ఉండటం ఏమీ కొత్తకాదు. ఎందుకంటే ఏది తప్పో అది కళ్ళముందు కనపడుతున్నా, ఇంకోపక్క కోరిక అనేది ఉంటుంది. అది ఎక్కడికీ పోదు. దాన్ని అణచుకున్నా అది కేవలం తాత్కాలికమే. అలా అణచిపెట్టుకుంటే ఆ ఆలోచన బలపడుతుందే తప్ప తరగదు.           మనం మనసును, శరీరాన్ని ఒకటిగా చూస్తాం. నిజానికి ఆ రెండూ వేరు వేరు. ధర్మ విరుద్ధమైన పని అయినా దాన్ని చెయ్యమని ప్రోత్సహించేది శరీరం. ఎందుకంటే అది రుచులను కోరుతుంది. కొత్త అనుభవాలు పొందాలని తహతహలాడుతుంది. నిజానికి ఈ తపనను నిగ్రహించుకోవడం అంత సులభమైన పని కాదు. మరోవిధంగా చెప్పాలంటే ఇష్టానికి- ధర్మానికి మధ్య ఉన్న (నిజమైన) ఘర్షణే అంతర్యుద్ధం. ఈ విధమైన మనస్తత్వం నుంచి సరైన మార్గంలో మహాపురుషుల జీవితాలు ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్ళేవారు కొంతమంది. మన పురాణ, ఇతిహాసాల్లోని పాత్రల జీవితాలనుంచి ప్రేరణ పొందేవారు ఇంకొంతమంది. ఇలాంటివారు తాము చేసిన ధర్మవిరుద్ధమైన పనులను తాము చదివిన, విన్న పురాణ పాత్రలు ఎలా ప్రవర్తించాయో వాటిని ఉదాహరణగా చూపి తమ పనులను సమర్థించుకుంటారు. త్యాగరాజస్వామి కీర్తన ఉండనే ఉంది- 'ఎంత నేర్చినా ఎంత చూసినా ఎంతవారలయిన కాంత దాసులే...'

               మనిషిని చెడు మార్గంలో తీసుకువెళ్లే కారణాలు- కాంత, కనకం (బంగారం). అరిషడ్వర్గాలుగా చెప్పే కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలు వీటికి మానసపుత్రులే. ఉన్న సంపద చాలకపోవడం, లేని వస్తువు కావాలనుకోవడం వల్లనే అసలు సమస్య మొదలవుతుంది. ఇక్కడ 'వస్తువు' అంటే అది ఒక వ్యక్తి తాలూకు ఆర్థిక, సామాజిక స్థితి కావచ్చు, లేక స్త్రీ వ్యామోహం కావచ్చు. అందుకని ఎప్పుడు ఒక వ్యక్తిలో అంతర్మథనం మొదలవుతుందో ఆ నిమిషంలో ఆ వ్యక్తి- స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు. తాము ఇప్పటివరకు సమాజంలో గౌరవంగా బతికాం, ఈ కాస్త ఆనందం కోసం దిగజారి ప్రవర్తించాలా అని ఆలోచిస్తే, ఆ మనిషిలో మార్పు వచ్చి తీరుతుంది. కొంతమంది లోకనిందకు భయపడి అయినా ధర్మాచరణ కొనసాగిస్తారు.
              కోరిక ఉండటం తప్పుకాదు. కానీ ఆ కోరిక తీరితే జరగబోయే పరిణామాలు ఎలా ఉంటాయని ఆలోచించడం ముఖ్యం. కోరిక ధర్మ సమ్మతమైనదేనా కాదా అన్నది రెండో ప్రశ్న. మూడోది- ఏదో ఒకరకంగా ఆ కోరిక తీరితే దానిద్వారా వచ్చే ఆనందం ఏమిటి? అసలు ఆ వ్యక్తి ఇప్పుడు ఉన్న స్థితిలో ఆనందంగా లేడా? ఏదైనా తీరని వాంఛలతో బాధపడుతున్నాడా లేదా ఉన్నదానితో తృప్తిపడలేడా అనేది చర్చనీయాంశం. ఆ విధంగా మనోవిశ్లేషణ చేసుకుని ఆ కోరిక తీరడానికి కొంత ప్రయత్నం చేసినా, తప్పు తెలుసుకుని ఆ క్షణం నుంచి ప్రయత్నాలు విరమించుకుని యథాస్థితికి వచ్చినా- అతడు ఇంద్రియ నిగ్రహం కలవాడనే చెప్పాలి. అలా కాకుండా ఎంత ఖర్చయినా, ఏమి జరిగినా, తనకు అపవాదు వచ్చినా సరే, తన కోరిక తీరడమే ముఖ్యం అనుకున్నవారు ఆ వక్రమార్గంలో ముందుకుసాగి, చివరకు అధోగతి పాలయ్యారని చరిత్ర మనకు చెబుతున్న సత్యం. ఇలా ధర్మం ఏమిటో తెలిసినా అధర్మంవైపే ముందుకెళ్ళి నాశనమైనవారు- దుర్యోధనుడు, రావణాసురుడు.
                 ఆత్మ న్యూనత భావానికి లోనుకావడం తప్పే, అహంకారం ఉండటమూ తప్పే. తన మీద తనకు ఆత్మవిశ్వాసం తగినంత ఉండటం తప్పుకాదని పెద్దలు చెబుతారు. ఈ ఆత్మవిశ్వాసం, అహంకారానికి దారి తీయనంతవరకు ఆ మనిషికి ఎదురు ఉండదు. ఎప్పుడైతే తనను మించినవాడు లేడనుకుంటాడో, ఆ క్షణంలోనే, అతణ్ని అన్ని విషయాల్లో అధిగమించినవాడు తారసపడతాడు. ఇది సత్యం. ఈ విధంగా జీవితం భగవంతుడిచ్చిన వరం అనుకుని నువ్వు ఉన్నంత వరకు దీన్ని గట్టిగా పట్టుకో, ధర్మబద్ధంగా ప్రవర్తించి గొప్పవాడనిపించుకో. నలుగురితో స్నేహంగా ఉండు. నీవు ఉన్నా లేకపోయినా ఈ కాలచక్రం ఆగదని గుర్తుంచుకోవడం తెలివైనవారి లక్షణం. నువ్వు లేకపోయినా నువ్వు మంచివాడివని ఈ లోకం అనుకునేలా జీవించు. అందులోనే ఉంది ఆ వ్యక్తి జీవిత సాఫల్యం.
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-post-60...pid6014154
[+] 1 user Likes stories1968's post
Like Reply
భావప్రాప్తి: కొంతమంది మహిళలకు 'క్లైమాక్స్' అనుభూతి కలగకపోవడానికి 8 కారణాలు...
శాస్త్రవేత్తలు, సెక్సాలజీ నిపుణులు చాలా మందికి అంతు బట్టని విషయం ఇది. మహిళల్లో భావప్రాప్తి సంగతి ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది.

మహిళల్లో ఆ 'అంతిమ' ఆనందం గురించి పుస్తకాల్లో చాలా రాశారు.

అయితే, అందరూ అలాంటి అనుభవం పొందడం లేదు. అసలు అది ఎలా ఉంటుందో తమకు ఎప్పుడూ అనుభవవంలోకి కూడా రాలేదంటున్నారు కొంతమంది.

భావప్రాప్తిని అనేక అంశాలు ప్రభావితం చేస్తాయి. అవి శారీరకం, మానసికం, హార్మోన్లు, భావోద్వేగ అంశాలు ఏవైనా కావచ్చు.
అలాంటి వాటిలో ఎనిమిది అంశాలను గురించి ఈ కథనంలో చర్చిస్తున్నాం. శృంగారంలో కొంతమంది మహిళలు ఎందుకు క్లైమాక్స్‌కు చేరలేకపోతున్నారు?
గత జీవితపు చేదు అనుభవాలు

గతంలో భయానకమైన అనుభవాలు ఎదుర్కొన్న మహిళల్లో శృంగార సంబంధాలపై ప్రభావం చూపుతున్నాయి. వాటిని ఆమె భాగస్వామి లేదా ప్రేమికుడితో పంచుకోవడం, వారి నుంచి మద్దతు లభించడం వల్ల అలాంటి గతం నుంచి బయటపడే అవకాశం ఉంది.

శృంగారంలో పాల్గొన్నప్పుడు మీకు ఏదైనా ఇష్టం లేకపోతే లేదా చేయకూడదని అనిపిస్తే, అందుకోసం మీరు ప్రత్యేక సాయం తీసుకోవడం అవసరం. అలాంటి భయానక సంఘటనల నుంచి బయటపడి, శృంగారంలో ఆనందించేందుకు ఇది ఉపయోగపడుతుంది.

దీని వల్ల ఆమె అలాంటి సంఘటనల గురించి మాట్లాడటమే కాకుండా, ఆమెకు అవసరమైన నైతిక మద్దతు లభిస్తుంది.

“ఇలాంటి పరిస్థితుల్లో మీరు వ్యక్తిగతంగా చాలా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా సున్నితమైన వ్యవహారం. మీరు ఎదుర్కొన్న సంఘటన వల్ల మీకు అవమానం, భయం, ఇంకా మానసిక ఆందోళన లాంటివి ఎవైనా ఎదురై ఉండవచ్చు. మీరు శృంగారంలో ఆనందాన్ని అనుభవించడానికి అవి అడ్డంకి కావచ్చు” అని మాడ్రిడ్ యూనివర్సిటీ ఆఫ్ సైకాలజీ అండ్ సెక్సాలజీ డైరెక్టర్ హెక్టర్ గల్వన్ చెప్పారు.

“గత అనుభవాల వల్ల కొందరు మహిళలు మర్మ స్థానాలను చేతితో తాకడం ద్వారా వచ్చే లైంగిక అనుభూతిని పొందరు, అసలు వారు తమలోని లైంగిక కోరికలను పూర్తిగా అణచివేస్తుంటారు”
“అలాంటి వారిలో లైంగిక కోరికలు, శృంగారంలో సంతృప్తికర జీవితాన్ని అనుభవించే దిశగా ప్రోత్సహించేలా చెయ్యడానికి సానుకూల దృక్పధం అవసరం. శృంగారపరమైన కోరికల్ని పక్కన పెట్టి తన శరీరాన్ని తానే ప్రేమించేలా వారిని ప్రోత్సహించాలి. అలా మెల్లమెల్లగా వ్యక్తిగతంగా లైంగిక ఆనందానికి దగ్గరగా తీసుకు రావచ్చు. అది సంతృప్తికర స్థాయికి చేరిన తర్వాత ఆ జంట బాగా దగ్గరవుతారు” అని గల్వన్ తెలిపారు.
[Image: GGlc-Vf-Ub0-AA-Hgr.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-post-60...pid6014154
[+] 1 user Likes stories1968's post
Like Reply
ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి
గల్వన్‌ను సంప్రదించే మహిళల్లో కొంతమంది సంప్రదాయబద్దమైన పెంపకంలో పాతుకుపోయిన భావాలు లేదా శృంగారం అంటే అపరాధ భావన అని భావించేవారిలో భావ ప్రాప్తి పొందలేకపోతున్నారని గుర్తించారు. అయితే ఇలాంటి కేసులు చాలా తక్కువగా ఉన్నట్లు ఆయన గుర్తించారు.
ఆయన వద్ద ట్రీట్‌మెంట్ తీసుకున్న మహిళల్లో ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య ఒక్కటే. ఒత్తిడి కారణంగా చాలా మంది తమ శృంగార జీవితాన్ని పూర్తిగా ఆనందించలేకపోతున్నారు.
“శరీరం చాలా తేలిగ్గానే భావప్రాప్తి పొందగలదు. అయితే అందుకు ఎక్కువ స్థాయిలో విశ్రాంతి అవసరం” అని డాక్టర్ చెప్పారు.
“శరీరానికి నిర్దిష్ట స్థాయిలో ఒత్తిడి, కొంత అలసట ఉన్నప్పటికీ శృంగారపరమైన కోరికలు, ఉద్వేగం ఉంటాయి. అయితే సెక్స్‌లో అంతిమ సంతృప్తిని పొందాలంటే విశ్రాంతి అవసరం”
అయితే చాలా మంది మహిళల్లో ఉద్యోగపరంగా టార్గెట్లు, ఇంటికి దూరంగా పని చెయడం, కొన్ని సందర్భాల్లో పిల్లల్ని చూసుకోవాల్సి రావడం, ఆర్థికపరమైన సమస్యల వల్ల ఒత్తిడి పెరుగుతుంది.
ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది మహిళలు తమ భాగస్వామిని తృప్తి పరిచేందుకు, వారి ఈగో హర్ట్ కాకుండా చూసేందుకు శృంగారంలో పాల్గొంటుంటారు. తమకు భావప్రాప్తి కలిగినట్లు నటిస్తుంటారు. ఇలా చేయడం మంచిది కాదంటున్నారు క్లినికల్ సైకాలజిస్టులు
ఆ పరిస్థితుల నుంచి బయటపడేందుకు భాగస్వామితో చర్చించడం మేలని సూచిస్తున్నారు.
[Image: GGg-Evh-ZXYAA33-K3.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-post-60...pid6014154
[+] 1 user Likes stories1968's post
Like Reply
మౌనంగా ఉండండి
బహుశా ఈ అంశాన్ని మనం ఒక నినాదంతో మొదలు పెట్టవచ్చు. అదేంటంటే శృంగార బంధంలో ఎదుటి వ్యక్తి ఏమనుకుంటున్నారనే దాన్ని ఏ ఒక్కరూ కచ్చితంగా ఊహించలేరు.
సెక్స్‌ కలయిక సమయంలో మీరు భంగిమలు, శబ్దాలను అర్థం చేసుకోగలరు. అయితే దాని గురించి ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం మంచిది.
“సెక్స్ చేసే సమయంలో మార్పులు, సర్దుబాట్ల గురించి భాగస్వామితో చర్చించడం చాలా మందికి కష్టంగా ఉంటుంది” అని సెక్సాలజిస్టులు చెప్పారు.
“నన్ను సంప్రదించిన ఓ మహిళ భర్తతో సెక్స్ చేస్తున్నప్పుడు ఆమె భావప్రాప్తికి చేరువ అవుతున్న సమయంలో అతను లయను మార్చడం లేదా ఆమెను ప్రేరేపించడాన్ని ఆపడం చేస్తుండేవాడని చెప్పారు. ఈ విషయం అతడికి ఆమె ఎప్పుడూ చెప్పలేదు.”
ఆ విషయం తెలియడం వల్ల, సెక్స్‌కు ముందు తర్వాత మాత్రమే కాకుండా సెక్స్ చేసే సమయంలో కూడా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అవసరం అనే విషయాన్ని స్పెషలిస్ట్ ఆమెకు స్పష్టం చేయగలిగారు.
“ఇలా చర్చించడం వల్ల భాగస్వామి శరీరం ఎలాంటి స్పందనలు కోరుకుంటుందో, సెక్స్‌లో సంతృప్తి కలగడానికి ఏం చెయ్యాలో వారు తెలుసుకోలగుతారు”
గల్వన్ అతని బృందంలోని కొంతమంది లైంగిక నిపుణులు అందించే చికిత్సలో బాగంగా కొంతమంది దంపతుల నుంచి ఎదుర్కొన్న ప్రధాన సమస్య శీఘ్ర స్కలనం.
“మా దగ్గరకు వచ్చే ఉత్తమమైన కేసులు ఇవి” అని క్లినికల్ సైకాలజిస్టు చెప్పారు.
“కొన్ని సందర్భాల్లో మహిళలు మా దగ్గరకు ఒంటరిగా వస్తారు. ఎందుకంటే వారి భాగస్వామి గౌరవం, సెంటిమెంట్‌ను గాయపరచకూడదని భావిస్తారు. తాము సెక్స్ చేసే సమయంలో అంతకు ముందు కంటే ఎక్కువ సమయం చేస్తున్నామని అయితే తనకు భావప్రాప్తి కలగడం లేదని చెప్పేవారు. అది మంచి విషయమే ఎందుకంటే శృంగారానికి సంబంధించి ఇతర సమస్యలు లేకుంటే శీఘ్ర స్కలనం అనేది చాలా చిన్న వ్యవహారం”.
[Image: GFvpii-Ww-AAoob-G.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-post-60...pid6014154
[+] 2 users Like stories1968's post
Like Reply
ఇలాంటి ఇబ్బంది ఏర్పడినప్పుడు మహిళ ఈ విషయాన్ని తన భాగస్వామితో చర్చించాలి.
“అయితే ఈ విషయాన్ని ఎలా చెప్పాలన్నది ముఖ్యం. ఇదొక ఫిర్యాదు మాదిరిగానో, అవతలి వారిని విమర్శించేలానో ఉండకూడదు. అలాగని ఈ విషయాన్ని వదిలేయ కూడదు.
ఇలాంటి చిన్న విషయాలు దంపతులను విడదీయకపోయినా వారి మధ్య చిన్న అభిప్రాయ బేధాలను సృష్టిస్తాయి అని నిపుణులు చెబుతున్నారు.
శృంగార వాంఛలకు సంబంధించి స్త్రీపురుషులిద్దరూ తమ కోరికలు, అనుభూతులు, భయాల గురించి ఒకరితో ఒకరు ప్రస్తావించాలి. దీని వల్ల శృంగారాన్ని ఎలా ప్రారంభించి ఎలా ముగించాలో వారికి అనుభవంలోకి వస్తుంది.
[Image: GFGUDNCbc-AAARr-P.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-post-60...pid6014154
[+] 3 users Like stories1968's post
Like Reply
రతి క్రీడకు ముందు ఒకరినొకరు ప్రేరేపించుకోవడం
రతిలో పాల్గొనడానికి ముందు దంపతులు ఒకరినొకరు ప్రేరేపించుకునే సమయం ఇటీవల కొన్ని సంవత్సరాలుగా పెరగడాన్ని గుర్తించినట్లు గల్వన్ చెప్పారు.
"దశాబ్దాల క్రితం ఇలాంటి పరిస్థితి లేదు. పురుషులు త్వరగా తమ ఆనందాన్ని పొందేవారు. దీని వల్ల స్త్రీలకు సంతృప్తి కలిగేది కాదు. సెక్స్‌ను ఒక డ్యూటీలాగా భావించారు. అయితే ఇప్పుడా పరిస్థితులు మారుతున్నాయి."
కలయికకు ముందు ఒకరినొకరు ప్రేరేపించుకోవడానికి ఎంత సమయం కేటాయించినా సరే, అది సమయానికి సంబంధించిన వ్యవహారం కాదు. అది ఇద్దరి మధ్య మంచి కమ్యూనికేషన్ లాంటిది.
సమ లైంగిక జంటల మధ్య సాధారణంగా లైంగిక సంభాషణ ఎక్కువగా ఉంటుంది. అయితే స్త్రీ పురుషుల మధ్య సంబంధాలలో పరిస్థితి భిన్నంగా ఉంటుందంటున్నారు నిపుణులు.
"సెక్స్ చేసే సమయంలో స్త్రీ, పురుషులు ఒకరినొకరు తమ జనన అవయవాలను చేతితో తాకడం ద్వారా ఉద్రేకాన్ని పొందే ప్రయత్నం చెయ్యడం లేదనే వాస్తవం తమను సంప్రదించిన అనేక మంది ద్వారా తెలిసిందని గల్వన్ నిపుణుల బృందం చెబుతోంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎదుటి వ్యక్తిలో అంతర్గత అనుభూతులను పూర్తిగా అర్థం చేసుకోలేరు."
స్త్రీ తన భాగస్వామి( పురుషుడు లేదా స్త్రీ) ఏమి చేయాలో, తన శరీరంలో ఏ భాగంతో ఎలా డీల్ చేయాలో వివరించడం కీలకం.
"కొన్నిసార్లు పురుషుడికి స్త్రీ యోని ద్వారం దగ్గర ఎలా ప్రేరేపించాలో తెలియదని, అలా చేయడం వల్ల వారికి శారీరకంగా ఇబ్బంది కలుగుతుందనే భయంతో చెయ్యరని కొంతమంది స్త్రీలు ఫిర్యాదు చేస్తుంటారు. మరి ఈ విషయం మీరు మీ భాగస్వామితో మాట్లాడారా అని అడిగినప్పుడు, అలా మాట్లాడటం వల్ల వారి భావాలు దెబ్బ తింటాయనే భయం లేదా సిగ్గు వల్లనో చెప్పలేదని మాతో చెప్పేవారు."
అలాగే సెక్స్‌కు ముందు ఉద్రేకాన్ని పెంచుకోవడానికి మహిళలు తమ చేతులతో సున్నిత బాగాలను ప్రేరేపించడం అవసరం. దీని వల్ల సెక్స్‌లో పాల్గొనడానికి ముందు ఆనందం పొందడంతో పాటు యోనిలో ద్రవాలు ఏర్పడటం ద్వారా అంగ ప్రవేశం నొప్పి లేకుండా జరుగుతుంది. అంతే కాకుండా రతి సమయంలో అది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది
“తమను తాము ప్రేరేపించుకోవడం ద్వారా కొంతమంది మహిళలు సెక్స్‌లో భాగస్వామికి ఆనందం పంచడంతో పాటు తాము కూడా భావప్రాప్తి పొందుతున్నట్లు చెప్పారు. ఏం చేస్తున్నామనే దాని కంటే శృంగారంలో సంతృప్తి పొందడానికి ఫార్ములా ఏదైనా సరే అది విలువైనదే”
[Image: GDANg-NW0-AEa-Nac.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-post-60...pid6014154
[+] 4 users Like stories1968's post
Like Reply
శృంగార వాంఛలు కలగడం లేదా?
మహిళల్లో సెక్స్ కోరికలు లేకపోడవం వారి జీవితాల్ని వివిధ దశల్లో ప్రభావితం చేస్తుందని బ్రిటన్‌లోని నేషనల్ హెల్త్ సర్వీస్ చెబుతోంది.
ఉదాహరణకు, గర్భదారణ, పిల్లలు పుట్టిన తర్వాత ఒత్తిడి, పీరియడ్స్ సమయంలో శృంగారం మీద మహిళల్లో ఆసక్తి ఉండదు.
నిరాశ, మానసిక ఆందోళనలు, హార్మోన్లకు సంబంధించిన సమస్యలకు మందులు వాడటం లాంటివి శృంగార జీవితం మీద, భావప్రాప్తి మీద ప్రభావం చూపిస్తాయి.
స్త్రీలలో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి తగ్గితే సెక్స్ కోరికలు తగ్గిపోతాయి అని నేషనల్ హెల్త్ సర్వీస్ అంటోంది.

అండాశయం, అడ్రినల్ గ్రంధులలో టెస్టోస్టిరాన్ ఉత్పత్తి అవుతుంది. ఈ అవయవాలు సరిగ్గా పని చేయకపోతే వాటి ప్రభావం ఆ మహిళలో కనిపిస్తుంది. అది ఆమె శృంగార జీవితంపైనా ప్రభావం చూపిస్తుంది.

అందుకే ఎండోక్రైనాలజికల్ సమస్యలు ఉన్న వారు తరచుగా మెడికల్ చెకప్‌ చేయించుకోవడం అవసరం.
సమస్య టెస్టోస్టిరాన్, ఈస్ట్రోజన్ లాంటి హార్మోన్లకు సంబంధించినదైతే డాక్టర్లు హార్మోన్ రీప్లేస్‌మెంట్ థెరపీ చేయించుకోవాలని చెబుతారు.
[Image: GCF2-EZx-Ws-AAOZ5h.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-post-60...pid6014154
[+] 4 users Like stories1968's post
Like Reply
సెల్ఫ్ డిమాండ్
కొంతమంది రోగులను పరిశీలించినప్పుడు వారు కొంత నియంత్రణతో, పరిపూర్ణ వ్యక్తిత్వ లక్షణాలతో ఉన్నట్లు తేలిందని ఓ సెక్సాలజిస్టు బీబీసీతో చెప్పారు.
“ఒక ప్రత్యేక సందర్భంలో ఓ వ్యక్తి భావప్రాప్తి పొందడానికి ముందు దశకు చేరుకున్నప్పటికీ దాన్ని పొందలేక పోతారు. అప్పటి నుంచి అతను శారీరంగా కలిసిన ప్రతీసారి తన ప్రవర్తనను గమనించడం మొదలు పెడతారు. ఇలాంటి ప్రవర్తన ద్వారా భావప్రాప్తిని సాధించడం అసాధ్యం. ఎందుకంటే ఈ ఆలోచనలు అతడి సెక్స్‌లో అతడి సామర్థ్యాన్ని ఫోకస్ చెయ్యకుండా ఒత్తిడిలో పడేస్తాయి”.
ఈ పరిస్థితిని అధిగమించడానికి విశ్రాంతి తీసుకోవడం, ఆనందంగా ఉండటం అవసరం.
[Image: GCGUu-C6b-UAAWAFr.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-post-60...pid6014154
[+] 3 users Like stories1968's post
Like Reply
శృంగారం జరిపే సమయంలో నొప్పి కలగడం
స్త్రీ జననేంద్రియాల విషయంలో ఉద్వేగాన్ని చేరుకునే సామర్థ్యాన్ని ప్రభావితం చేసే అంశాలున్నాయి.
అందులో ఒకటి వాజినిస్మస్, ఇది యోని దిగువ భాగంలోని కండరాల అసంకల్పిత సంకోచం. ఈ కండరాలు వ్యాకోచించడం వల్ల “సెక్స్ బాధాకరంగా లేదా అసాధ్యంగా” మారుతుంది అని నేషనల్ హెల్త్ సర్వీస్ చెబుతోంది.
స్త్రీలు సెక్స్‌లో పాల్గొన్నప్పుడు నొప్పి కలిగినా, లేదా లైంగిక దాడి వంటి ఘటనలు జరిగినా, ప్రసవం సమయంలో యోనికి సంబంధించిన సమస్యలు ఏర్పడినా, ఎపిసియోటమీ వల్ల ఇలా జరగవచ్చని ఎన్‌హెచ్ఎస్ చెబుతోంది.
గల్వన్ సూచించిన మరోక వ్యాధి డిస్పరేనియునియా. ఇది స్త్రీలలో నొప్పి, మంట, అసౌకర్యం వంటి అనుభూతిని కలిగిస్తుంది. లైంగిక సంపర్కానికి ముందు, తర్వాత, సంభోగ సమయంలో కూడా ఈ సమస్యలు కనిపిస్తాయి.
స్త్రీలలో వాజినిస్మస్ కంటే ఇది సాధారణం అని గల్వన్ చెబుతున్నారు.
డిస్పరేనియునియా శారీరక సమస్య లేదా ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు. దానికి చికిత్స చెయ్యడం చాలా అవసరం. ఎందుకంటే మెదడు శృంగార కోరికలు నొప్పి మధ్య సంబంధాన్ని ఏర్పరచినప్పుడు నొప్పిని తప్పించుకోవడానికి శృంగాల వాంఛలను పక్కన పెడతారు.
యోని ప్రాంతంలో ఇన్ఫెక్షన్ లేదా నొప్పిగా ఉన్నా, యోని పొడిబారినా డాక్టర్ దగ్గరకు వెళ్లడం ముఖ్యం. ఎందుకంటే అది సెక్స్ అనే పరిధి చూడాల్సిన అంశం.
“మెనోపాజ్ తర్వాత సెక్స్‌లో పాల్గొన్నప్పుడు నొప్పి సహజం. శరీరంలో ఈస్ట్రోజన్ లెవల్స్ తగ్గి యోని పొడి బారడం వల్ల నొప్పిగా అనిపిస్తుంది”. అని ఎన్‌హెచ్ఎస్ చెబుతోంది.
దీని వల్ల స్త్రీలలో సెక్సువల్ వాంఛలు తగ్గిపోతాయి. అయితే లూబ్రికేటింగ్ క్రీమ్‌లు వాడటం వల్ల ఉపయోగం ఉంటుంది.
[Image: Picsart-23-10-20-12-30-39-496.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-post-60...pid6014154
[+] 2 users Like stories1968's post
Like Reply
Very good..best thread ...
Deepika 
[+] 1 user Likes Deepika's post
Like Reply
పెళ్లి అంటే భయపడటానికి కారణం ఏమిటి…..
?. జీవితం ఎలా మారుతుందో, [b]భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న భయమా ⁉️
[/b]

?. జీవితానికి బాధ్యతలు పెరుగుతాయని, కుటుంబ బరువులు మోయవలసి ఉంటుందని భయమా. ⁉️

?. రాజీ పడి జీవితాన్ని పంచుకోవడంలో స్వతంత్రత కోల్పోతామన్న భయమా ⁉️
?. పెళ్లి విఫలమవుతుందేమోనని భయమా ⁉️
[b] పెళ్లి అంటే ఒక ఒప్పందం…. భాగస్వామితో ఒక నూరేళ్ళ జీవితాన్ని పంచుకోవడానికి కుదిరే గొప్ప ఒప్పందం.
[/b]

☘️. పెళ్లి అంటే రాజీ… వివిధ వ్యతిరేక భావనలు, అభిప్రాయాలు, ఆలోచనలతో రాజీ పడి ముందుకు కలిసి సాగడం pelli.

☘️. .పెళ్లి అంటే కలగలసిన కష్టం మరియు ఇష్టం… జీవితానికి కష్ట సుఖాలు, సుఖ దుఃఖాలు సహజం. వీటి నందు సహచరి ఒక నీకొక అనుచరి.

☘️. పెళ్లి అంటే ప్రేమ… ప్రేమించడం ప్రేమను పొందడం, ప్రేమలో తరించడం జీవిత భాగస్వామిని పొందడం ద్వారానే సాధ్యం.

☘️. పెళ్ళంటే రసకేలి, ఓ కామ లేలి… జీవిత అతి ముఖ్య ఐదు అవసరాలలో ఒకటి. జీవితాన్ని పరిపూర్ణం చేసే ఓ రతికేళి.

☘️. పెళ్లి లేకుంటే జీవిత బండిని లాగే ఓ ఎద్దును కోల్పోయినట్లే….

☘️. పెళ్లి లేకుంటే ఒక కంటికి వెలుగు ను కోల్పోయి నట్లే…

☘️. పెళ్లి లేకుంటే ఒక అర్ధము లేకుంటే జీవితం పరిపూర్ణం కానట్లే

☘️. పెళ్లి లేకుంటే కష్ట సుఖాలందు, కలిమి లేములందు …తోడు నీడ లేనట్లే…..

☘️. పెళ్లి లేకుంటే నీ కుశలము అడిగే వారెవరు, కోరే వారెవరు…..
☘️. [b]నిను వీడని నీడ…. ఇలలో, కలలో, చివరి యాత్రలోనూ నేనున్నా ని నీవెంట నడిచే వారిని పెళ్లి ద్వారా పొందు….[/b]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-post-60...pid6014154
[+] 3 users Like stories1968's post
Like Reply
[/url]
భార్య ఎలా ఉంటే భర్తకు నచ్చుతుంది ?
నేను పూర్తిగా భర్తల వైపు లేదా పూర్తిగా భార్యల వైపు చెప్పను, కానీ ఇద్దరి వైపు చెప్తాను, ఎలా ఉంటే ఇద్దరికీ నచ్చుతుందో, సంతోషంగా ఉంటారో, ఎలా ఉండాలో చెప్తాను,
1.భార్య భర్తలు ఒకరి కష్టం ఒకరు అర్థం చేసుకోవాలి ❤️

2.పరస్పర నమ్మకం, గౌరవం, ప్రేమ, అనురాగాలు కలిగి ఉండాలి
3.ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకోవాలి
4.సంపాదన, డబ్బుల విషయం లో ఎలాంటి దాపరికాలు లేకుండా ఉండాలి.  
5.ఇద్దరి వైపు బంధువులను సమానంగా గౌరవంగా చూడాలి 
6.ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకోవాలి 
7.దైనందిక జీవితంలో లో ఎంత పని ఒత్తిడి ఉన్నా వీలైనంత సమయం కలిసి గడపాలి like కలిసి భోజనం చెయ్యడం, కలిసి కాఫీ, టీ తాగుతూ కబుర్లు చెప్పుకోవాలి 
8.భార్యా భర్త గానే కాకుండా ఇద్దరు మంచి స్నేహితుల్లా కూడా ఉండాలి 
9.ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనే భావాలు ఉండకూడదు, ఈగో లు పక్కన పెట్టాలి, ఇద్దరూ ఒకటే అనట్టు జీవించాలి, చిన్న చిన్న మనస్పర్థలు, గొడవలు ఉంటే ఎప్పటికప్పుడు మరిచిపోవాలి ?
10.ఒకరి అలవాట్లు ఒకరు, ఒకరి బలహీనతలు ఒకరు అర్థం చేసుకోవాలి, వాటిని తరచూ ఎత్తి చూపకూడదు, మరీ ఇబ్బంది గా అనిపిస్తే ప్రేమతో అర్థం అయ్యేలా వివరించాలి
11.ఇంట్లో పనులు ఇద్దరూ షేర్ చేసుకోవాలి, నేను అది చెయ్యను, ఇది ఎందుకు చెయ్యాలి అనుకోకూడదు, నామోషీ గా ఫీల్ అవ్వకూడదు, మన ఇల్లు మన కుటుంబం అనుకుంటే ఎలాంటి సంశయాలు ఉండకూడదు (ఉదా: నేను ఇంట్లో యే పనైనా చేస్తాను వంట, అంట్లు, బట్టలు, ఫ్లోర్ తుడవడం, బాత్రూం క్లీన్ చెయ్యడం, డైపర్ లు మార్చడం, ముడ్లు కడగడం, కూరగాయలు, సరుకులు అన్నీ చేస్తాను) 
12.సరదాగా ఒకరిపై ఒకరు జోకులు వేసుకొని నవ్వుతూ, నవ్విస్తూ ఉండాలి, కానీ మరీ శృతి మించకుండా సున్నితంగా ఉండాలి, వాటిని మరీ సీరియస్ గా తీసుకోకూడదు. 
13.కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు. అంటే తరచుగా, అన్ని విషయాలు దాపరికం లేకుండా మాట్లాడుకోవాలి, మనసులో ఏమి పెట్టుకోకూడదు. మనసులో ఒకలా, పైకి ఒకలా ఉండకూడదు, ప్రేమైనా, కోపమైనా, బాధైనా ఎప్పటికప్పుడు కక్కేయ్యాలి, మనసు భారం దింపేసుకోవాలి. లేదంటే అది పెరిగి పెరిగి అనర్థాలకు, అపార్ధాలకు దారి తీస్తుంది.
13.ఇద్దరికీ తిండి, నిద్ర ఎంత ముఖ్యమో శృంగారం కూడా అంతే ముఖ్యం, ఇద్దరి బంధాన్ని ధృదపర్చడం లో దాని ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది, కాబట్టి వీలైనంత వరకు, కుదిరినప్పుడల్లా కలుస్తూ ఉండాలి
[url=https://ibb.co/qrFH2MX][Image: GFjv-B70a8-AAb-Ent.jpg]
 
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-post-60...pid6014154
[+] 7 users Like stories1968's post
Like Reply
తడలాఫిల్ అనేది అంగస్తంభన (ED), పల్మనరీ ఆర్టరీ హైపర్‌టెన్షన్ (PAH) మరియు నిరపాయమైన ప్రోస్టాటిక్ హైపర్‌ప్లాసియా (BPH) వంటి వివిధ పరిస్థితులకు చికిత్స చేయడానికి ఉపయోగించే ఒక ఔషధం.

ఇది ఫాస్ఫోడీస్టేరేస్ (PDE) ఇన్హిబిటర్స్ అని పిలువబడే ఔషధాల తరగతికి చెందినది మరియు లైంగిక కార్యకలాపాల సమయంలో పురుషాంగానికి రక్త ప్రవాహాన్ని పెంచడం ద్వారా పని చేస్తుంది, ఇది అంగస్తంభనను సాధించడంలో మరియు నిర్వహించడానికి సహాయపడుతుంది.
ఇది లైంగిక ప్రేరణతో కలిపి, తడలాఫిల్ ప్రోస్టేట్ మరియు మూత్రాశయంలోని మృదువైన కండరాలను సడలించడం ద్వారా పనిచేస్తుంది, రక్తం మరింత సులభంగా ప్రవహిస్తుంది.
[Image: z.jpg]
అమ్మ ప్రేమికుల కోసం అంకితం ఈ థ్రెడ్
https://xossipy.com/thread-45345-post-60...pid6014154
[+] 3 users Like stories1968's post
Like Reply




Users browsing this thread: 2 Guest(s)