Posts: 129
Threads: 1
Likes Received: 62 in 50 posts
Likes Given: 16
Joined: Nov 2018
Reputation:
0
Nice Start and good story line
Posts: 58
Threads: 3
Likes Received: 926 in 50 posts
Likes Given: 328
Joined: Sep 2023
Reputation:
88
ఆది కి రమణ గురించి అమ్మ తో ఎలా చెప్పాలో అర్థం కాక చిరాకు కోపం బాధ దిగులు తో కూడిన మొహం తో అలాగే ఉన్నాడు...సరోజ ఎంత అడిగినా చెప్పలేదు....
రాత్రికి సన్యాసిరావు (ఆది తండ్రి సరోజ మొగుడు...మార్కెట్ లో గుమస్తా ఉద్యోగం చేస్తున్నాడు వయసు 45 ఉంటాయి) వచ్చాడు...
సరోజ అన్నం వడ్డించింది...ముగ్గురు భోజనం చేస్తున్నారు...
నాన్న : వీడు ఎంటి అల ఉన్నాడు...
అమ్మ : ఎమో సాయంత్రం ఊరు నుంచి వచ్చినప్పటి నుండి వాడి మొహం అలాగే ఉంది... అడిగితే చెప్పట్లేదు..
నాన్న : గాలి ఏమైనా పట్టింది ఎమో రేపు వచ్చినప్పుడు తాయత్తు తెస్తాను...
అయినా కూడా ఆది లో స్పందన లేకపోవటం తో సరోజ ఊరుకుంది...
అన్నం తిన్నాక సరోజ కిచెన్ లో ఉంటే ప్లేట్ నీ సింక్ లో వేస్తూ ఆది సరోజ తో అన్నాడు...
ఆది : నువ్వు ఆ రమణ తో మాట్లాడకు...
పని చేస్తున్న సరోజ ఒక్కసారిగా ఆగి ఎమ్ అయ్యింది అని అడిగింది...
ఆది : నే గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు ఎవరో ఫ్రెండ్ తో ఫోన్ లో..అది నేను విన్నాను..
సరోజ ఆది మాటలకి షాక్ అయ్యింది..
సరోజ : తప్పుగా అంటే...
ఆది చెప్పలేదు...అంత లో నాన్న వస్తుండటం తో సరోజ అడగటం ఆపి తన పని తాను చుసుకున్నట్లు గా పని చేస్తుంది...ఇంక ఆది అక్కడ ఉండ కుండా తన రూం లోకి వెళ్ళిపోయాడు...
కాస్త సమయం గడిచాక సరోజ ఆది రూం కి వచ్చింది...
అప్పటికి నిద్ర పోని ఆది నీ ఇంకా పడుకొలేదా అని అడిగింది...
ఆది : లేదు
సరోజ ఆది బెడ్ పక్కన నిలబడి ఇప్పుడు చెప్పు ఎమ్ చెప్తున్నావో అని అడిగింది..
ఆదికి మళ్ళీ ఆ విషయం మాట్లాడటం నచ్చక చెప్పా కదా అదే విషయం రమణ మంచి వాడు కాదు అని అటు తిరిగి పడుకున్నాడు..
సరోజ : ఎమ్ మాట్లాడాడు చెప్పరా...
ఆది కోపం గా అమ్మ వైపు చూసి చెప్పాగా తప్పుగా అంటున్నాడు అని మళ్ళా ఎమ్ అన్నాడో కూడా చెప్పాలా అని విసురుగా అంటూ మళ్ళీ తిరిగి పడుకున్నాడు...
సరోజ చేతులు నడుము మీద పెట్టుకుని సైలెంట్ గా కాసేపు నిలబడింది కాని ఆది మాత్రం కదలకుండా పడుకున్నాడు...
సరోజ : వాడేం మాట్లాడాడో....నీకేం అర్థం అయ్యిందో...అనుకుంటూ సైలెంట్ గా లైట్ ఆపేసి వెళ్ళిపోయింది...
స్వతహాగా ముభావంగా ఉండే ఆది ...అమ్మ గురించి తెలిసాక...మరింత ముభావంగా తయారు అయ్యాడు...తన పని నీ తాను సైలంట్ గా చేసుకుంటూ పోతున్నాడు...
పొద్దున్న సరోజ ఎంత మాట్లాడాలని చూసినా ఆది ఒక రకమైన కోపం తో నే పెద్దగా స్పందన లేకుండా ఉన్నాడు...అలాగే బడికి వెళ్ళాడు...
సాయంత్రం తిరిగి ఇంటికి వచ్చాడు...అంతే తన ఇంట్లో హాల్ లో రమణ అమ్మ సరోజ ఉండటం చూసి తట్టుకోలేని కోపం తో బాగ్ నీ విసిరేసి రూం లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకున్నాడు
సరోజ : ఒరేయ్ బయటకి రారా రమణ వచ్చాడు ఏదో అన్నాడు అన్నావు కదా అది అడగటానికే పిలిచాను...
రమణ : రేయ్ ఆది నేను అమ్మ నీ ఎమ్ అన్నాను రా చెప్పు నువ్వు ఎమ్ విన్నావు నేను ఎమ్ మాట్లాడాను...ఇలా లేనిపోని చాడీలు ఎందుకు చెప్తావు రా నా మీద అంటూ దొంగ ఏడుపులు స్టార్ట్ చేసాడు...
రమణ ఎడుపుకి ఆది కి ఆశ్చర్యం అనిపించింది ..
సరోజ : పాపం చూడు రా ఎలా ఏడుస్తున్నాడు...ఆది ఒక్కసారి బయటకు రారా...
ఆది కి రమణ ఎడ్పుకి అలజడి పెరిగి...డోర్ తీసుకుని బయటకి వచ్చాడు..
సరోజ కోపం తో ఇక్కడ మాట్లాడటాని కే కదా పిలిచాను...నువ్వు డోర్ వేసుకుంటే ఎలా చెప్పు...
రమణ కంట నీళ్ళు రావట్లేదు కాని మొహం విచారం గా పెట్టాడు...
ఆది : నిన్న రమణ వాళ్ళ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాడు అమ్మ నీ గురించి...(ఏడుస్తున్న స్వరం తో చెప్పాడు)
రమణ గట్టిగా నోరు పెట్టీ ఎవరి గురించి రా మీ అమ్మ గురించి అని ఎలా తెలిసింది...మేము ఏదో మాట్లాడుకుంటున్నాం...అసలు మీ అమ్మ పేరు ఎత్తానా...
అలా అడిగే సరికి ఆది అనుమానం లో పడ్డాడు...
సరోజ : అడుగుతున్నాడు గా చెప్పు రా...
రమణ : దేవుడి తోడు ఆంటీ నేను మా ఫ్రెండ్ ఏదో మాట్లాడుతున్నాడు అని వింటున్నా.అంతే....ఇంకా వాడే ఏదో చెప్తుంటే..వీడికి నేనే మాట్లాడాను అన్నట్లు వినిపించి ఉంటాది..అంతే తప్ప నేను ఎమ్ తప్పుగా మాట్లాడలేదు..అని దొంగ ఏడుపు ఏడ్చాడు
సరోజ రమణ భుజం మీద చెయ్యి వేసి ఊరుకో రా ... ఏడవకు..వాడు ఏదో చిన్న పిల్లాడు ..
రమణ : వాడు చిన్న పిల్లాడు ఎంటి ఆంటీ కొంపలు ముంచే లా ఉన్నాడు...
సరోజ రమణ ఏడుపు తో అన్న మాటకి లైట్ గా నవ్వి ఇంక ఊరుకో...అని అంది.
సరోజ ఆది నీ చూసి.. చూసావా ఎంత గొడవలు అవుతున్నాయో నీ వల్ల అని తిరిగి ఆది నే మందలించింది..
ఆది అయోమయం లో పడి పోయాడు...నిన్న విన్నది రమణ మాటలే కదా ...కాదు అంటాడు ఎంటి... పొరపాటు న విన్నానా అని ఆలోచిస్తున్నాడు...
రమణ ఇంక ఉంటాను ఆంటీ ఇంకా నయం మీతో అన్నాడు కాబట్టి సరిపోయింది....అదే అంకుల్ ముందు అని ఉంటే అంతే నా పని...అని ఏడుస్తూ వెళ్ళిపోతున్నాడు...
సరోజ ఒరేయ్ ఆగు రా అని అన్నా వినిపించు కోకుండ మరి వెళ్ళిపోయాడు...
సరోజ ఆది వైపు చూసి...అయినా నువ్వు ఎందుకు వెళ్ళావు రా నేను వెళ్తా అని చెప్పా కదా...తగుదునమ్మా అని పరిగెత్తి మరి వెళ్ళావు...మళ్ళా లేని పోని మాటలు పుట్టించటం అని కోపం గా కిచెన్ లోకి వెళ్ళింది..
ఆది చిన్న గా బాధ పడుతూ....అమ్మ వెంట వెళ్లి.... సారీ అమ్మా అన్నాడు...
సరోజ : నాకు ఎందుకు సారి...వెళ్లి వాడికి చెప్పు లేనిపోని అభాండాలు వేసావు కదా....వాడు.ఎమైనా చేసుకుంటే మళ్ళా మన మీద కి వస్తాది.
అది కి భయం వేసింది...అమ్మో అవునా అని అడిగాడు..
సరోజ : హా మరి మాట పడటం అంటే అంత తేలిక నా అని అడిగింది.... ఫ్రిడ్జ్ మీద ఉన్న ఫోన్ నీ తీసి...
ఆది కి లేనిపోని టెన్షన్ పట్టుకుంది ఇప్పుడు...రమణ ఏడుస్తూ వెళ్లిన తీరు చూస్తే ఆది కి అమ్మ చెప్పిన మాట నిజం ఎమో అని అనిపిస్తుంది...
ఆది : ఫోన్ ఎవరికి అమ్మా ..
సరోజ : వాడికే ..అంటూ ఆది కి దూరంగా వెళ్లింది.
ఆది కి ఆశ్చర్యం వేసింది...ఎంటి రమణ నంబర్ కూడా ఉందా అమ్మ దగ్గర అని...
****************
కాసేపు అయ్యాక...సరోజ తిరిగి వచ్చింది...
ఆది : ఎమ్ అంటున్నాడు...
సరోజ : ఎమ్ లేదు లే బాగానే ఉన్నాడు వెళ్లి స్నానం చేసి రా...
ఆది : హ్మ్మ్
సరోజ : అయినా నీకు అంత కోపం ఎంటి రా అసలు...నా గురించి అంటే అంటాడు...దానికే అంత ఫీల్ అయిపోవాలా...
ఆది మళ్ళా ఆశ్చర్యం గా అమ్మ వైపు చూసాడు...
సరోజ : చెప్పు...వాడు నిజంగా అన్నాడే అనుకో...అంత లా ఫీల్ అయిపోతావా
ఆది : ఎంటి అమ్మ అలా అంటావ్
సరోజ : మరి ఫ్రెండ్స్ అన్నాక ఏదేదో మాట్లాడుకుంటారు....నేను బాగుంటా కాబట్టి వాడి ఫ్రండ్ కి చెప్పి ఉంటాడు...మా పక్కింటి ఆంటీ బాగుంటాది రా అని...అంతే అందులో తప్పు ఎమ్ ఉంది...నువు మీ క్లాస్ లో అమ్మాయి ల గురించి మీ ఫ్రెండ్స్ తో మాట్లాడవా...
ఆది కి అమ్మ అడిగిన ప్రశ్న కి తను ఏడ్చిన ఇంత ఏడుపు వేస్ట్ అనిపించింది ఒక్కసారిగా...
సరోజ : చెప్పు అడుగుతున్నా గా...
ఆది ఎమ్ మాట్లాడకుండా సైలెంట్ గా చూస్తున్నాడు..
సరోజ : కొన్ని కొన్ని చూసి చూడనట్లు ఉండాలి... ప్రతీది పట్టించుకుంటే...బ్రతకటం కష్టం...వెళ్ళు వెళ్లి స్నానం చేసి రా ఏమైనా పెడతా...
ఆది ఇంక ఎమ్ అనలేక...సైలంట్ గా బాత్రూమ్ లోకి దూరాడు...
అమ్మ అసలు ఎమ్ చెప్తుంది....రమణ తప్పుగా మాట్లాడినా తన గురించి ఎమ్ కాదు అన్నట్లు అంటుంది ఏంటి....తన కి అర్థం కాలేదు.....స్నానం ముగించుకుని వచ్చాడు అదే మొహం పెట్టీ...
సరోజ ఆది కి స్నాక్స్ పెట్టీ...తినమని వెళ్ళిపోయింది...
ఆది ఇంక అమ్మ విషయం వదిలేయాలి అని అనుకుని వెళ్లి అమ్మ ఫోన్ తెచ్చుకుని మంచం మీద కూర్చుని యుట్యూబ్ లో తనకి ఇష్టమైన మిడిల్ క్లాస్ మధు ప్రోగ్రామ్ చూస్తున్నాడు స్నాక్స్ తింటూ...
మధు కి మహేష్ వాట్సప్ లో ఏదో మెసేజ్ పంపుతాడు...అప్పుడే ఆది కి అమ్మ ఫోన్ లో ఉన్న రమణ నంబర్ గురించి గుర్తు వస్తుంది...
అమ్మ వాట్సప్ నీ ఎప్పుడు ఓపెన్ చెయ్యలేదు...ఎప్పుడు అలాంటి ఆలోచన కూడా లేదు ఆదికి అలాంటిది ఎందుకో ఒకసారి చూడాలి అనిపించి...వాట్సప్ ఓపెన్ చేసాడు...
నిన్న రాత్రి అమ్మ రమణ మధ్య లో చాట్ ఈ విధంగా ఉంది...
అమ్మ : ఒరేయ్ వెధవా
రమణ : హా ఆంటీ
అమ్మ : నా కొడుకు ముందు ఎమ్ వాగావు రా... వాడు వచ్చి మొహం అదో లా పెట్టుకున్నాడు సాయంత్రం నుంచి..
రమణ : అమ్మో కొంప మునిగింది ఆంటీ వినేసాడా..
ఆమ్మ : నువ్వు నీ దిక్కుమాలిన నోరు తిన్నగా ఉండదా....అసలు
రమణ : బాబోయ్ ఆంటీ....అసలు మీ అబ్బాయిని పంపిస్తారు అనుకోలేదు...
అమ్మ : నోరుముయ్యు ఇంత కి ఎమ్ చెత్త వాగుడు వాగావూ..వాడు నీతో మాట్లాడొద్దు అంటున్నాడు...
రమణ : ఆంటీ మా ఫ్రండ్ తో మాట్లాడుతున్నా ఆంటీ అంతే...
అమ్మ : నా గురించా...
రమణ : అబ్బా...ఏదో అల మీ టాపిక్ వచ్చింది... కరెక్ట్ గా అప్పుడే వచ్చాడు చూసుకోలేదు... ఇప్పుడు ఎలా ఆంటీ అంకుల్ తో ఏమైనా చెప్పాడా
అమ్మ : చెప్పలేదు సంతోషించు...నా దగ్గరే చెప్పాడు...
రమణ : ఆంటీ సారీ ఆంటీ
అమ్మ : నీతో మాట్లాడటం నాది బుద్ది తక్కువ రా...
రమణ : బాబోయ్ అల అనకండి ఆంటీ ప్లీజ్ ప్లీజ్...మీరు మాట్లాడటం మానేస్తే నేను ఉండలేను...
అమ్మ : ఓవర్ యాక్షన్ చెయ్యక... చేసింది అంతా చేసి...
రమణ : ఇంక జాగ్రత్తగా ఉంటాను ఆంటీ ప్లీజ్ ప్లీజ్ నమ్మండి నన్ను ప్లీజ్...
అమ్మ : ఇంక ఆపు...రేపు సాయంత్రం ఒకసారి కనిపించు...
రమణ : హా సరే...
చాట్ చదివి... ఆది మరింత అయోమయం లోకి పొయాడు....
The following 24 users Like Cottondora007's post:24 users Like Cottondora007's post
• Babu_07, ghoshvk, gotlost69, gulfnewsforu, hijames, hrr8790029381, Iron man 0206, K.R.kishore, K.rahul, kasimodda, Mahi66, manmad150885, Nivas348, pandumsk, ramd420, Rklanka, Satya9, SHREDDER, sriramakrishna, stories1968, SuhasuniSripada, sweetdreams3340, Uday, Y5Y5Y5Y5Y5
Posts: 1,948
Threads: 17
Likes Received: 5,570 in 1,474 posts
Likes Given: 9,904
Joined: Oct 2023
Reputation:
267
Nice update ముందు ముందు ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో అని చాలా ఆత్రం గా ఉంది.దొర గారు
Posts: 6,269
Threads: 0
Likes Received: 2,216 in 1,839 posts
Likes Given: 1,604
Joined: Jul 2021
Reputation:
35
Requested an early and urgent update plz sir
Posts: 58
Threads: 3
Likes Received: 926 in 50 posts
Likes Given: 328
Joined: Sep 2023
Reputation:
88
అమ్మ రమణ ల చాట్ చదివి ఆది కి మరింత దిగులు పట్టుకుంది...తను చూసే అమ్మ వెనక వేరే లా ఉండటం ఆది కి జీర్ణించుకోవడం కష్టంగా ఉంది....అంటే అమ్మకి తెలిసే ఇది అంతా జరిగింది...అమ్మే ఇంత నాటకం ఆడించింది వాడి చేత...ఎందుకు అంత అవసరం ఎమ్ వచ్చింది...నా మాటే నమ్మి వాడిని చెడామడా తిట్టి దూరం పెట్టొచ్చు కదా...పైగా తిరిగి అభాండాలు వేసాను అని నన్ను తిట్టింది అని తన తల్లి ప్రవర్తన కి మరింత కలత చెందాడు...అమ్మ వాడి నెంబర్ సేవ్ చేసుకోటమే కాక వాడి తో చాట్ కూడా చేస్తుంది...వాడి ఉద్దేశం తెలిసి కూడా ఇంత చనువు గా మెలుగుతుంది అంటే ఎమ్ అనాలి ఇంక అనుకుంటూ తన లో తాను ఏడుస్తున్నాడు...
అంత లో సరోజ రావటం తో యుట్యూబ్ ఓపెన్ చేసి చూడటం మొదలు పెట్టాడు...
ఆ రాత్రికి కూడా వాడు అలాగే ఉండటం తో సన్యాసిరావు తాయత్తు తెచ్చి కట్టాడు...
*****************
మరుసటరోజు కాలేజ్ నుంచి వస్తూ ఉన్నాడు ఆది....
ఆది కి కాలేజ్ కి వెళ్ళటం వల్ల కాస్త మైండ్ డైవర్ట్ అయినట్లు అనిపించింది...అమ్మ ఆలోచన ల నుంచి కాస్త విశ్రాంతి దొరికింది...కాని ఎప్పుడు అయితే ఇంటిని సమీపిస్తున్నాడో...గుండె బరువు గా అయ్యింది అసలు అమ్మ ఎందుకు ఇలా ప్రవర్తించాలి....అని దిగులు పడుతు నడుస్తున్నాడు....
ఆది కి ఊహించని రీతిలో సరోజ ఎదురు పడింది...తన అమ్మ చీర కట్టి అలా నడిచి వస్తూ ఉంటే..దారిన పోయే ప్రతి వాడు వెనక్కి తిరిగి మరీ చూస్తున్నాడు...ఆది కి ఇది కొత్తేం కాదు కాని ఇదే మొదటి సారి అన్నట్లు ఉంది...
సరోజ : ఏరా అంత నీరసంగా నడుస్తున్నావ్...మధ్యాహ్నం లంచ్ తినలేదా..
ఆది : తిన్నాను...అమ్మా
సరోజ : సరే రా కొట్టుకు వెళ్దాం...ఏదైనా కొనుక్కుందువు...
ఆది సరోజ వెంట వెళ్ళాడు....
సరోజ సాంబ కొట్టుకి వెళ్లింది....సాంబ ఒక 50 ఏళ్ల వయసున్న వ్యక్తి. కిరాణా కొట్టు నడుపుతున్నాడు.....ఆడ దాని యావ ఎక్కువ అలాంటి వాడికి సరోజ లాంటిది ఎదురు పడితే ఊరుకుంటాడా...
సాంబ సరోజ నీ చూసి ఎమ్ సరోజ రావటం మానేశావూ బొత్తిగా....
ఆది తన తల్లిని పేరు పేట్టి అదోలా పిలవటం గమనించాడు...సరోజ కి ఇదేం కొత్త కాదు అన్నట్లు
సరోజ : నిన్న నే వచ్చా సాంబ గారు ఊరు వెళ్ళాం పండక్కి...
సాంబ : ఎన్ని సార్లు చెప్పాలి గారు గీరు వద్దు అని పేరు పెట్టి పిలువు...
సరోజ నవ్వింది ఆ మాటకి
ఆది అమ్మ చాటు నుంచి గుండు సాంబ గాడిని అలా చూస్తున్నాడు...
సరోజ కాస్త పక్కకి ఒరిగి ఉల్లి గడ్డ లు ఎంచుతు ఉంటే చీర పక్కకి జరిగి తన. నడుము కనిపించింది సాంబ కి...
సాంబ : ఈ మధ్య ఒళ్ళు చేశావ్ సరోజ....అని అన్నాడు నడుముని చూస్తూ..
సరోజ సిగ్గు పడి ఊరుకోండి మీరు మరీను... చిక్కి పోయాను అని అందరూ అంటుంటే...
సాంబ : ఎక్కడ చిక్కావు సరోజ గుమ్మడి పండు లా ఉంటేనూ...కాస్త నడక నేర్చు సన్న బడతావు...
ఉల్లి గడ్డ ల నీ తూకానికి వేస్తూ...పని తో నే తెల్లారి పోతుంది ఇంక నడక నా...
సాంబ : అల అంటే ఎలా సరోజ...పొద్దున్నే అయిదో గంట కి మన వీధి చివర పార్క్ కి రా చెప్తాను.... కలిసి నడుద్దాం...నేను రోజు నడుస్తున్నా కదా
సరోజ : అవునా మరీ ఆ టైమ్ అంటే చీకటి గా ఉంటాది కదా...
సాంబ : నీకేం భయం లేదు నేను ఉంటా గా....అని అదో టైప్ లో అన్నాడు ఎగాదిగా చూస్తూ...
సరోజ సరే చూద్దాం లెండి అంటూ చీర సర్దుకుని ఆది వంక చూసింది....
ఆది సరోజ నీ చూస్తూ ఉన్నాడు...
సరోజ : ఏరా ఎమ్ కావాలి...
ఆది కి మనసులో కోపం ఉంది...అందుకే ఎమ్ వద్దు అన్నాడు...
సాంబ : తీసుకో రా బుడ్డోడా...ఎం తింటావు..
సరోజ : ఎందుకు రా ఎమ్ అయ్యింది తీసుకో ఎమ్ కావాలో కొంటాను...
ఆది మొహం మడ్చుకుని ఉండే సరికి సరోజ నే ఆ లేస్ పాకెట్ ఇలా ఇవ్వండి అని అడిగింది...
సాంబ పాకెట్ చింపి ఇచ్చి మన కొట్టే రా... మొహమాటం లేకుండా ఎప్పుడు ఎమ్ కావాలి అన్నా రా అని అన్నాడు..
సరోజ నవ్వి లేస్ పాకెట్ నీ ఆది కి ఇచ్చి...సాంబ కి డబ్బులు ఇవ్వ బోయింది...
సాంబ : ఊరుకో సరోజ ...ఉందనివ్వు...
సరోజ నవ్వి అయ్యో తీసుకోండి..
సాంబ : ఈ పాలికి ఉండని సరోజ...ఎమ్ పెద్ద అయ్యింది అని డబ్బులు ఇస్తున్నావు... వాకింగ్ విషయం మరచిపోకు...అని అడిగాడు..
సరోజ హా సరే అండి అని చెప్పి అక్కడ నుండి కదిలింది.
ఆది కి ఇప్పటి వరకు రమణ విషయం లోనే కోపం ఉంది...ఇప్పుడు వీడు తగిలాడు...తప్పు అమ్మ ది కాదు...వాడే చొరవ గా మాట్లాడాడు...కాని అమ్మ మాత్రం ఎమ్ చెస్తాది అనిపించింది...
సరోజ నడుస్తూ ఎప్పుడు ఆ ఏడుపు మొహం పెడతావు ఎందుకు రా చిరాకు గా అని అడిగింది...
ఆది : వాకింగ్ కి వెళ్తావా
సరోజ : బొద్దు గా ఉన్నా అంటున్నాడు గా ...నడిస్తే మంచిదే గా....చూద్దాం లే
ఆది కి అమ్మ ఇచ్చిన ఆన్సర్ మరింత బాధ పెట్టింది...
దారి లో రెండు అడుగులు వేశారో లేదో...కేబుల్ సీను ఎదురు పడ్డాడు సైకిల్ ఎసుకుని...
సరోజ ని చూడగానే సైకిల్ కి ఆటోమేటిక్ గా బ్రేక్ పడింది...
సరోజ ఎమ్ సీను అంటూ సైకిల్ హ్యాండిల్ మీద చెయ్యి వేసింది...
మసి బొగ్గు లా ఉండే సీను గాడి మొహం అమ్మ పలకరింపు తో వెలిగి పోవటం ఆది గమనించాడు...
సీను : సరోజ గారు... ఏటి మీరు రోడ్లు మీద తిరుగుతున్నారు...
సరోజ : ఉల్లిపాయల కి వచ్చా లేరా...
సీను : ఏటి మీరు ఇలాంటి చిన్న పనికి ఇల్లు కదలాలా...నాకో మాట చెప్తే చేసి పెట్టనా..
సరోజ : అబ్బో మా టీవీ రావట్లేదు అని చెప్పి నెల అయ్యింది ఇప్పటికొచి చూసింది లేదు....సీరియల్ లో ఎన్ని జరిగిపోయి ఉంటాయో...
సీను : మీ టీవి లో మా టీవీ రావట్లేదా...మా ఇంటికి వచ్చేయండి చెప్తాను మా ఇంట్లో వస్తుంది...కలిసి చూద్దాం సీరియల్..
సరోజ : అబ్బో వెటకారనికి తక్కువ లేదు రా నీకు అందుకే పెళ్లి కాకుండా అల మిగిలి పోతున్నావు...
సీను గాడు అమ్మ మాటకి చిన్న బుచ్చుకున్నాడు...
సరోజ నవ్వి మొహం అల పెట్టకు లేరా... కుదురుతుంది లే ఎక్కడో దగ్గర..
సీను : సరిసర్లెండి ఎంత అయినా లోకువ మేం అంటే మీకు...
సరోజ హహహ అని నవ్వింది...
సీను గాడు అమ్మ నీ నవ్వించేసాడు అన్న ఆనందం తో మళ్ళీ మొహం వెలిగిపోయింది..
ఆది కి రోడ్ మధ్యలో అమ్మ ఇలా మాట్లాడటం...వాడి మొహం దానికి వెలిగి పోవటం దారిన పోయే వాళ్ళు చూస్తూ ఉండటం నచ్చలేదు..
ఆది : అమ్మ ఇంక వెళ్దామా...
సరోజ : హా సరే...ఉండు రా సీను...నేను చెప్పింది మర్చిపోకు...
సీను : హా సరే అండి...అని వెళ్ళిపోయాడు .
సరోజ నవ్వి చాలా మంచోడు పాపం పెళ్లి కావట్లేదు వాడి రంగు చూసి...
ఆది : వాడి పెళ్లి కావట్లేదు అని నీకు చెప్పాడా...
సరోజ : అవును రా..
ఆది : నీకు ఎందుకు చెప్పటం
సరోజ : కేబుల్ బిల్ కి వస్తాడు...కదా ఇంటికి అప్పుడు మాట్లాడుతాడు...ఏదో ఒకటి అల బుర్ర తినేస్తాడు రా బాబు...మళ్ళా ఎవరిని పెద్దగా పలకరించడు బయట..
ఆది : నీతో నే బాగా మాట్లాడు తాడా...
సరోజ కి ఆది అడిగిన ప్రశ్న తేడా కొట్టడం తో ముఖం చిట్లించి చూసింది...
ఆది కి లైట్ గా భయం వేసినా అమ్మ నీ వదిలి ముందుకి నడిచాడు...
ఇద్దరు ఇంటికి చేరుకున్నారు...
ఇంట్లోకి వెళ్ళాక
సరోజ : అసలు నీ బాధ ఏంట్రా...మొన్నటి నుంచి చూస్తున్నాను...నువ్వు నా విషయంలో నే ఇలా ప్రవర్తిస్తున్నావా...
ఆది అదేం లేనట్లు తల ఊపాడు...
సరోజ : లేదు నీకు మనసులో ఏదో ఉంది చెప్పు ఏంటి అది...మొన్న రమణ తో గొడవ పెట్టావు...ఈ రోజు ఇలా పిచ్చి పిచి ప్రశ్నలు వేస్తున్నవు...చిన్న పిల్లాడివి చిన్న పిల్లాడి లా ఉండు... మరీ ఎక్కువ ఆలోచించకు...
ఆది కి తన మనసులో ఉన్న విషయం అమ్మ గ్రహించింది అని అర్థం అయ్యింది...
ఆది దిగులుగా...వాళ్ళ తో అంత లా మాట్లాడటం అవసరమా అని అడిగాడు ..
సరోజ ఎదురు ప్రశ్న వేసింది ఎంత లా అని...
ఆది కి కంట్లో నుంచి నీళ్ళు తిరుగుతున్నాయి...
సరోజ : ఏడుపు ఎందుకు వస్తుంది నీకు అసలు..
ఆది ఎమ్ లేదు అన్నట్లు కళ్ళు తుడుచుకున్నాడు...
సరోజ తల పట్టుకుని డైనింగ్ టేబుల్ మీద కూర్చుంది...
ఆది కూడా అమ్మ కి ఎదురుగా కూర్చున్నాడు...
సరోజ : ఏడుపు ఆపు...
ఆది అవేదన కూడిన స్వరం తో ఏడవట్లేదు అని అన్నాడు...
సరోజ : చెప్పు వాళ్ళ తో మాట్లాడితే తప్పు ఎమ్ వచ్చింది అని అడిగింది...
ఆది దగ్గర సమాధానం లేదు...
సరోజ : సీను గాడు నన్ను ఒక అక్క లా అనుకుంటాడు..అందుకే వాడి కష్ట సుఖాలు అల చెప్పుకుంటాడు...అది తప్పా...అందుకే వాడిని పేరు పెట్టీ పిలుస్తా చూసావా..
ఆది కి అమ్మ మాటకి మనసులో కాస్త భారం తగ్గి కళ్ళు తుడుచుకుని...సాంబ గారు నిన్ను పేరు పెట్టీ పిలుస్తున్నారు అని మెల్లగా అడిగాడు..
సరోజ ఓపికగా...ఆయన పెద్దోడు రా...అలాగే పిలుస్తాడు....నేను కూతురు వయసు ఉంటాను...సరోజ గారు అని పిలిస్తే ఎమ్ బాగుంటుంది...
ఆది కి మళ్ళా సమాధానం లేదు...అమ్మ ఏదో ఒకటి చెప్తుంది అని అర్థం అయ్యింది...అమ్మ చెప్తున్న మాటలు ఎమో కాని వాళ్ళ చూపులకి అమ్మ మాటలకి ఎక్కడ పొంతన కుదిరినట్లు అనిపిస్త లేదు ఆది కి.....
సరోజ ప్రేమగా ఆది గడ్డం పట్టుకుని ఎత్తి అమ్మ అంటే ఇష్టమా అని అడిగింది ..
ఆది అంతే ప్రేమగా అవును అమ్మ అని అన్నాడు...
సరోజ నవ్వి అమ్మ నీదే లే...సరేనా అని అంది...
ఆది కి ఆ మాట తో మనసు కాస్త కుదుట పడింది...
సరోజ : మనం అందరితో మాట్లాడితే నే కదరా ప్రయోజనం ఉంటుంది....సాంబ గారు చూసావా మన దగ్గర డబ్బులు కూడా తీసుకోలేదు...సీను గాడు ఎమ్ కావాలి అన్నా సాయం చేస్తా అంటాడు...అందుకే వాళ్ళ తో కాస్త మంచిగా మాట్లాడితే తప్పు ఎమ్ ఉంది చెప్పు...
ఆది తల వంచుకుని హ్మ్మ్ అన్నట్లు సమాధానం చెప్పాడు...
సరోజ : సరే లే ఇవేం నాన్న ముందు చెప్పకు...ఆయనకే బోలెడు తల నొప్పులు ఉంటాయి...చక్కగా ఉండు...
ఆది సరే అమ్మా అని స్నానం చెయ్యటానికి వెళ్ళాడు...
ఆదికి తన ఆలోచనలు పిచ్చిగా అనిపించాయి అమ్మ మాట్లాడిన తర్వాత...కాసేపు షవర్ కింద స్నానం చేస్తూ సేద తీరాడు....కాని అప్పుడే మళ్ళా ఆలోచన ముసిరింది...అమ్మ రమణ ల చాట్ చదవాలి అని
The following 22 users Like Cottondora007's post:22 users Like Cottondora007's post
• Babu_07, coolguy, Eswar99, ghoshvk, gotlost69, hijames, kaibeen, kasimodda, Mahi66, manmad150885, Noone45, pandumsk, ramd420, Rklanka, Saikarthik, Satya9, SHREDDER, sri7869, sriramakrishna, stories1968, sweetdreams3340, Uday
Posts: 1,948
Threads: 17
Likes Received: 5,570 in 1,474 posts
Likes Given: 9,904
Joined: Oct 2023
Reputation:
267
పాపం అది మీరు కథ కీ పేరు పెట్టినటే. అది కీ కూడా సరోజా వలనా పిచ్చి ఎక్కుతుంది. సూపర్ గా అప్డేట్ ఇచ్చారు దొర గారు
Posts: 6,269
Threads: 0
Likes Received: 2,216 in 1,839 posts
Likes Given: 1,604
Joined: Jul 2021
Reputation:
35
Dora garu ee kathaina complete cheyyandi, adbhutamga undi, plz update
Posts: 1,116
Threads: 0
Likes Received: 827 in 570 posts
Likes Given: 6,022
Joined: Jul 2023
Reputation:
5
Nice update super kekka update chala bagundhi