Thread Rating:
  • 14 Vote(s) - 2.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
"పార్ట్నర్"
సుజాత వాళ్ళ అపార్ట్మెంట్ ముందు కార్ ఆగింది. బయటకి దిగాడు మధు. మధు చేతిలో పెద్ద ఫైల్ ఒకటి ఉంది. సరాసరి సుజాత వాళ్ళ ఫ్లాట్ దగ్గరికి వెళ్ళాడు. తలుపు వేసుండటంతో కాలింగ్ బెల్ నొక్కాడు.

కొన్ని రోజులుగా మనసు కకావికలమై ఉన్న సుజాతకి, ఇప్పుడు హాయిగా ఉండటంతో ప్రశాంతంగా నిద్రపోతోంది.

మళ్ళీ బెల్ నొక్కాడు మధు.

సుజాతకి మెలకువ వచ్చింది. అలవాటైన శబ్దం కావడంతో, ఎవరో బెల్ కొడుతున్నారని అర్థమయ్యి బయటకి నడిచి తలుపు తెరిచింది.

ఎదురుగా మధు.

నిద్రమత్తు వదిలిందా లేదా అని తల ఆడిస్తూ, ఎదురుగా ఉన్నది మధేనని అర్ధమయ్యి.... 'మధుగారు మీరా' అంది.

"లోపలికి రండి" నవ్వుతూ ఆహ్వానించింది.

లోపలికెళ్ళాడు మధు.

"కూర్చోండి మధు గారు. మంచినీళ్ళు తెస్తాను"... అంటూ లోపలికెళ్ళబోయింది.

"వద్దండి" అన్నాడు.

వెనక్కి తిరిగింది. తలూపుతూ... 'కూర్చోండి' అంది.

"లేదండి. నుంచునే ఉంటాను. ఇప్పటిదాకా కార్లో కూర్చునే ఉన్నాను"... అన్నాడు.

తలూపింది.

"అన్నయ్యావాళ్ళు లేరండి, పొద్దున్నే విజయవాడ వెళ్లారు, మీరే కదా పంపించింది"... మధు ఎందుకొచ్చాడో అర్ధం కాక అడిగింది.

"నేను మీతో మాట్లాడటానికి వచ్చాను, నాకు వాళ్లతో పని లేదు. నేను చెప్పే మాటలు బయటకి వినిపించకుండా ఉంటే మంచింది, తలుపు వేస్తారా. మీకేం భయం అక్కర్లేదు, నేను నుంచున్న చోటు నించి ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యను" అన్నాడు.

ఏం మాట్లాడతాడు, ఆ మాటలు ఎందుకు బయటకి వినిపించకూడదో అర్ధమవ్వకపోయినా తలూపుతూ తలుపు వేసింది.

"కూర్చోండి"... మళ్ళీ అంది.

"లేదండి, నిలబడే మాట్లాడతాను. నాకేం పర్లేదు, మీరు కూర్చోండి"... బదులిచ్చాడు.

కూర్చుందామనుకుంటూ, మధు నిలబడే ఉంటాను అనడంతో తను కూడా నుంచుంది.

"చెప్పండి మధుగారు, అంతా బానే ఉంది కదా, మాకు చెప్పాల్సిన అప్డేట్ ఏదన్నా ఉందా?"

"సుజాత గారు, మీరు అనుకుంటున్నట్టు నేను మీకు ఎలాంటి సాయం చెయ్యట్లేదు. మీ సమస్య గురించి పట్టించుకోవడంలో నా స్వార్థం ఉంది. నాకు మీరు బాగా నచ్చారు. మీ రూపం, మీ పద్ధతులు, మీ నవ్వు, అన్నీ నచ్చాయి. మీ నించి ఒకటి ఆశిస్తూనే మీకు సాయం చేద్దామనుకున్నా. మీరది చేస్తే, నేనిది చేస్తా" టకాటకా అనేసాడు.

ఒక్క ముక్క అర్ధం కానట్టు అలాగే ఉండిపోయింది సుజాత.

"మా నించి మీకు ఒకటి కావాలా?"

ఔనన్నట్టు తలూపాడు.

"ఏం కావాలి...?"

"మీరే సుజాత గారు, నాకు మీరే కావాలి"

"నేను కావాలా...? అంటే...?"

"నాతో ఒకరోజు మీరు గడిపితే, మీ సమస్య నించి మీరు బయటపడతారు"

"ఒకరోజు గడపాలా...?"

"యస్. మీరు 24 గంటలు నా పార్ట్నర్ అయితే, మీకు 24 లక్షలు ఇస్తాను"

"ఒహో. మీతో ఒకరోజు గడిపితే 24 లక్షలిస్తారు, అంతే కదా, నేను సరిగానే విన్నాను కదా"

సుజాత గొంతులో వ్యంగ్యం అర్థమయినా, ఔనన్నట్టు తలూపాడు మధు.

"నిన్న నా చెప్పు ఒకటి తెగిపోయింది. కొత్తవి కొనుక్కుందాం అనుకున్నా. మీ వల్ల మా సమస్య నించి బయటపడతాము, ఆ తర్వాత కొనుక్కుందాంలే అని కొనలేదు. కొత్త చెప్పులు కొనుక్కుని ఉండాల్సింది అని ఇప్పుడనిపిస్తోంది. కొత్త చెప్పులు ఉండుంటే, అవి తెగిపోయేదాకా మిమ్మల్ని కొట్టుండేదాన్ని. నేను మీరనుకునే లాంటి ఆడదాన్ని అని మీకెందుకు అనిపించిందో నాకు తెలీదు, నేను అలాంటిదాన్ని కాదు. కష్టాల్లో ఉన్న వాళ్ళకి సాయం చేస్తున్నట్టుగా ఏదో చేస్తూ, ఆ ఇంటి ఆడవాళ్లని లోబరుచుకునే బుద్ధి మీకుంది కానీ, ఒళ్లమ్ముకుని అప్పుల నించి బయటపడే ఆలోచన నాకు లేదు. అప్పులు తీరటానికి ఎన్నాళ్లు పట్టినా పర్లేదు. మీతో 24 గంటలు కాదు, ఇంకొక్క క్షణం కూడా మాట్లాడాలని లేదు నాకు. మీరు వెళ్తే, తలుపేసుకుని, మా వాళ్లని వెనక్కి రమ్మంటాను. మీరేదో ఉపకారం చేస్తున్నారు అనుకున్నాను, మనసులో ఇలాంటి నీచమైన ఆలోచన పెట్టుకున్నారని తెలీదు. బయటకి నడవండి"... బద్దలయింది సుజాత.

సుజాత అలాంటి మాటలు అంటుందని ఎప్పుడో ఊహించిన మధు, సుజాత మొహంలోని కోపం కూడా నచ్చటంతో, ఆ మాటలు వింటూ, సుజాత మొహాన్నే చూడసాగాడు.

తను తిడుతున్నా, తనని తదేకంగా చూస్తూ, చిన్నగా నవ్వుతున్నట్టు ఉన్న మధుని చూడాగానే, మాటలు ఆపేసింది సుజాత. ఏమీ అర్ధం కాలేదు సుజాతకి.

"మీరు ఈ మాటలు కాకుండా వేరేవి అంటారని నేను అనుకోలేదు. మీరు మీ లానే ఉన్నారు, ఉంటారు, అందుకే నాకు నచ్చారు, ఇంకా నచ్చారు"... సుజాతని అలానే చూస్తూ అన్నాడు మధు.

మధు అన్నదేమీ పట్టించుకోకుండా... 'వెళ్లండి. ఇంకెప్పుడూ మా ఇంటికి రాకండి'... గుమ్మం వైపు చెయ్యి చూపిస్తూ అంది.

"తప్పకుండా. మీరు గెంటేస్తారని నాకు తెలుసు, అందుకే కూర్చోలేదు" ...చెప్పాడు మధు.

తల పక్కకి తిప్పుకుంది.

"అయితే నా ఆఫర్ తీసుకోరా?"

చూపులతో భస్మం చేసేలా చూసింది.

"నా పార్ట్నర్ అవ్వరా?"

"తెగిన చెప్పు కుట్టించుకున్నాను, గట్టిగానే కుట్టాడు, ఇప్పుడు కాసేపు వాడచ్చు. చెప్పు తీయమంటారా, తెగటానికి టైం పడుతుంది"... కోపంతో రగిలిపోతూ అంది సుజాత.

సుజాత అన్న మాటలకి నవ్వొచ్చింది మధుకి.

'ఇందుకే నచ్చావు బ్యూటీ, ఇది ఉంది, ఇది లేదు అని లేకుండా, ఉండాల్సినవన్నీ ఉన్నాయి, అందుకే నీ ముందు నుంచున్నా'... మనసులో అనుకుంటూ... "అయితే ఛాన్స్ ఇవ్వరా" అన్నాడు.

మధు వంక కంపరంగా చూస్తూ, ఇక మాటలు చాలని, బయటకి గెంటేయాలని... అడుగులు ముందుకేసి తలుపు తీయబోయింది.

ఇక తన దగ్గరున్న ఆట గెలిచే ముక్క వేసే టైం వచ్చిందని అర్ధమయ్యి... "ఇంకొక్క మాట సుజాత గారు. ఈ మాట కూడా వినండి, విన్నాక మీ నిర్ణయమేంటో చెప్పండి. మీరు వద్దు అంటే నేనే తలుపు తీసుకుని వెళ్ళిపోతాను" అన్నాడు.

తలుపు తీయబోయి, ఇంకేముందా చెప్పటానికి అనుకుంటూ వెనక్కి తిరిగింది సుజాత.
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Thanks mitrama
Like Reply
Nice update
Like Reply
Writer garu Please continue and give big updates
Like Reply
Thanks a lot andi for continuing the story. Good start after long time, but request you to give one big update pl
Like Reply
Chala bagundi story
 Chandra Heart
Like Reply
Bro, waiting for next update. Pl make it fast
Like Reply
పునఃస్వాగతం మిత్రమా. అప్డేట్ బావుంది, మధు అంత డైరెక్ట్ గా అప్ప్రోచ్ అవుతాడనుకోలేదు. సుజాత కూడా ఏమాత్రం కంగారు పడకుండా, ఎమోషనల్ ఫీల్ అవకుండా వెంటనే రియాక్ట్ అవ్వడం కూడా. ఇప్పుడు మధు దగ్గరున్న ఆ తురుపు ముక్కేంటో చూడాలి...కొనసాగించు బ్రో
    :   Namaskar thanks :ఉదయ్
Like Reply
బాగుంది మిత్రమా update
Like Reply
అప్డేట్ చాల బాగుంది thanks
Like Reply
Bro, pl update fast
Like Reply
Cowherd r u boss, pl update fast
Like Reply
Pl update lengthy update it is super so for  Namaskar thanks
Like Reply
Nice update please update as soon as possible
Like Reply
clps Nice update happy
Like Reply
Looks real ga undhi story
Pl continue Happy to note
I believe if you continue
It will be very nice
Thank you expecting
New update soon
Sujatha character is very nice like a movey pl continue ???
Like Reply
Bhale suspense pettaaru ga

Emi antaado Madhu
Like Reply
Ippude track start aindi. Super
Like Reply
Pl give next update brother ???
Like Reply
Why no reply brother pl update
Thank you? ?
Like Reply




Users browsing this thread: 3 Guest(s)