01-01-2024, 07:16 AM
Indian Private Cams | Porn Videos: Recently Featured XXXX | Most Popular Videos | Latest Videos | Indian porn sites Sex Stories: english sex stories | tamil sex stories | malayalam sex stories | telugu sex stories | hindi sex stories | punjabi sex stories | bengali sex stories
✍( ͡?️ ͜ʖ ͡?️) సందేహాలు దానికి సలహాలు ✍( ͡?️ ͜ʖ ͡?️)
|
11-01-2024, 12:35 AM
Manasika ottidi valla sex chesetappudu angam sariga stambinchstledu deniki tablets emina unnaya cheppagalaru
11-01-2024, 08:40 AM
11-01-2024, 08:41 AM
16-01-2024, 06:18 AM
16-01-2024, 06:20 AM
16-01-2024, 06:21 AM
21-01-2024, 06:23 AM
పుష్పవతి వేడుక
ఈ వేఁడుక మన తరతరాల సంప్రదాయంలో భాగమే. ఇది కేవలం తెలుఁగువాళ్ళలోనే కాదు. మొత్తం దక్షిణ భారతదేశంలో వాడుకలో ఉంది. నా అభిప్రాయంలో ఇది 100% సరైనదే. ఇది ఒక మంచి శిక్షణానుభవం. తొలిసారి రజస్వలైన అమ్మాయిలు చాలా భయపడతారు. తమలో ఏదో లోపమున్నట్లు ఆత్మన్యూనతాభావానికి లోనవుతారు. అదేదీ కాదనీ, ఇదంతా సర్వసాధారణమేననీ కేవలం తల్లి ఒక్కఱే చెబితే సరిపోదు. ఏదో ఊరడింౘడానికి చెప్తున్నారనుకుంటారు. ఇరుగుపొరుగు ముత్తైదువలూ అక్కలూ వచ్చి "ఇదొక సహజమైన జీవిత చక్రమమ్మా. అందఱమూ ఆ దశ చూసినవాళ్ళమే" అని చెప్తే తృప్తి చెందుతారు. ఊరకే చెప్పడం కాదు. ఇది సిగ్గుపడే విషయం కాదనీ, మంచి విషయమేననీ మనసుకి లోఁతుగా ఎక్కడం కోసం పండగ చేస్తారు. మంచిమంచి తిళ్ళు తినిపిస్తారు. బహుమతులిస్తారు. నవ్విస్తారు. ఇలా ౙరిగింది కాఁబట్టి "నువ్వింక చిన్నపిల్లవి కాదమ్మా ! పెద్దమ్మాయివి. జాగ్రత్తగా ఉండాలి." అని తన పట్ల తనకు బాధ్యత బోధిస్తారు. అలా ఒక చేదనుభవాన్ని తీయన చేస్తారు. ![]() రజస్సు సిగ్గుపడే విషయం కాదని, గర్వకారణమనీ పడమటి తెల్లవారు ఇటీవల కొత్తగా ఒక ప్రచారం ఎత్తుకున్నారు. ఆ ప్రచారం కోసం బట్టబయలుగా కొన్ని అశుద్ధ చేష్టలక్కూడా దిగుతున్నారు. వాళ్ళు ఆ ముక్కని అంత ముఱికి పద్ధతిలో చెప్తూంటే మనవాళ్ళకి అది చాలా బావుంది. కాని అదే ముక్కని మన సంప్రదాయం ఒక వేఁడుక రూపంలో నాగరికంగా చెప్తూంటే ఇది మాత్రం ఛ, బాగులేదు. ఎందుకిలా? శాస్త్రరీత్యా ఆడపిల్లలకు తొలి రజస్సు పునర్జన్మ. ఆడపిల్లలకు జన్మజాతకం దొరకనప్పుడు, రజస్వల ముహూర్తాన్నే జనన వేళగా భావించి జాతకం వేస్తారు జ్యోతిష్కులు. జన్మజాతకం ఉన్నా సరే, స్త్రీజాతకంలో అనేక విషయాలు రజస్వలా ముహూర్తం మీఁదే ఆధారపడి నిర్ణయింౘఁబడతాయి. అంటే అది మఱో జన్మదినోత్సవం అన్నమాట. మఱి జన్మదినోత్సవాన్ని వైభవంగా ౙరపాల్సిందే కదా?
24-01-2024, 03:15 PM
I am 40 male, my wife is not showing interest in sex for past few years, I tried all ways to explain her but no use. Suggest me what can I do?
24-01-2024, 08:47 PM
(24-01-2024, 03:15 PM)vkrismart2 Wrote: I am 40 male, my wife is not showing interest in sex for past few years, I tried all ways to explain her but no use. Suggest me what can I do? మీ ఇద్దరూ మానసికంగా కలిసే ఉంటే ఇటువంటి sexual gaps ని easy గా అధిగమించొచ్చు… ఇది నా అనుభవంతో కూడిన అభిప్రాయం..కొంచం ఇబ్బంది కరమైన సంభాషణ ఐనా ఆవిడకి sexual interest ఎందుకు లేదో అడిగి తెలుసుకోడానికి ప్రయత్నిస్తే మంచిదని నా సలహా.. all the best
24-01-2024, 09:03 PM
01-02-2024, 06:32 AM
(24-01-2024, 03:15 PM)vkrismart2 Wrote: I am 40 male, my wife is not showing interest in sex for past few years, I tried all ways to explain her but no use. Suggest me what can I do? నేను కూడా చాలా మందిని గమనించాను 40 మీకు అంటే తనకి36 ఉండచ్చు మంచి దెంగులాట వయసు మీది నాకు తెలిసి మీరు ఇద్దూరు emploies ఇలాంటి సమస్యలు వారికే ఎక్కువ వస్తున్నాయి rotine లైఫ్ కావడం కూడా కొంత కారణం అవుతుంది నా telegram id @karan1968
01-02-2024, 08:06 AM
(This post was last modified: 01-02-2024, 08:14 AM by Roberto. Edited 1 time in total. Edited 1 time in total.)
(11-01-2024, 08:41 AM)stories1968 Wrote: సార్, మొన్న ఒక పెళ్ళిలో వధూవరుల గురించి మాట్లాడేటప్పుడు, 10 Rules for A Happy Marriage వాడుకున్నాను అండీ. మీ బొమ్మలు ఎంత మత్తు ఎక్కిస్తాయో, మీ సలహాలు సూచనలు అంతే విలువైనవి, నిజ జీవితంలో కూడా ఉపయోగపడతాయి. శృంగార విజ్ఞానం రసజ్ఞానం... మిక్కిలి ధన్యవాదములు అండీ గమనిక:పోస్ట్ "10 రూల్స్ ఫర్ ఆ హ్యాపీ మ్యారేజ్" క్రింద చేస్తే వేదిక లోని థ్రెడ్ లో వేరే చోట చూపిస్తుంది. మేబీ సం టెక్నికల్ ఎర్రర్ Quote:Writing to Entertain, in a Wicked Way... D:)
03-02-2024, 07:48 AM
(01-02-2024, 08:06 AM)Roberto Wrote: సార్, నాకు తెలిసి ఇది మంచి థ్రెడ్ కానీ views లేవు likes లేవు ఎవురో మీ లాంటి రసజ్న్లు లు తప్పా అయినా నేను మాత్రం డస్సి పోను ![]()
03-02-2024, 01:17 PM
(This post was last modified: 03-02-2024, 07:28 PM by Roberto. Edited 4 times in total. Edited 4 times in total.)
(03-02-2024, 07:48 AM)stories1968 Wrote: నాకు తెలిసి ఇది మంచి థ్రెడ్ కానీ views లేవు likes లేవు ఎవురో మీ లాంటి రసజ్న్లు లు తప్పా అయినా నేను మాత్రం డస్సి పోను బొమ్మల బ్రహ్మ గురువుగారు, నేనైతే, మీరు ప్రచురించిన వాటిని 90% పైగానే చదివాను. అయితే నా స్పందన అంతంత మాత్రమే. దానికి ముఖ్య కారణం: తెనుగులో అంకాత్మకంగా వ్రాయలేకపోవడం; దానివలన తెలుగులో వ్రాయడం ఆలశ్యం అవ్వడం... తెలుగు భాషా పఠిమ లేకపోవడం... మీ దారం "సందేహాలు దానికి సలహాలు" నేటి స్టేట్స్ (stats) ఇవి: 314 సమాధానాలు 117417 వీక్షణలు రసజ్ఞానం అందరికీ అవసరం అనే గ్రహణ కలగాలి సార్. మీరు వ్యాఖ్యలకు బొమ్మలు జోడించడం 'ఈౙ్ ఏన్ ఐసింగ్ ఆన్ ద కేక్' మీ పాఠక నిమఘ్నత (reader engagement) అమోఘం. మీరు, మాలాంటి కొత్త శృంగార రచయితలకు ఎంతో స్పూర్తి. మీ రోబియర్తో Quote:Writing to Entertain, in a Wicked Way... D:) ![]() (11-01-2024, 12:35 AM)Durga reddy Wrote: Manasika ottidi valla sex chesetappudu angam sariga stambinchstledu deniki tablets emina unnaya cheppagalaru మిత్రులు దుర్గా రెడ్డి గారు, సమస్యను మీరే బయట పెట్టారు కాబట్టి (మానసిక ఒత్తిడి అని) ముందు ఆ మానసిక ఒత్తిడి ఎందువల్ల ఏర్పడిందో గ్రహించి, ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. ఒత్తిడి తగ్గేవరకూ ఆగితే కొంత మేలు కదా. ఒత్తిడి ఎల్లకాలం ఉండేది కాదుగా! మనకు సంభోగం చేసుకోవాలి అనే కోరిక కలిగినప్పుడు మనలోని హార్మోన్లు మన లైంగిక కోరికను పెంచుతాయి. ఆ హార్మోన్లు భాగస్వాములివురిలోనూ కలగాలి అని గుర్తించండి ప్రకృతి సిద్ధంగానైతే ఈ క్రిందివి మానసిక ఒత్తిడి తగ్గడానికి మనందరికీ అవసరం 1. మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలి (Manage anxiety) 2. అనుబంధాలను పెంపొందించుకోవాలి Improve relationships. 3. సంభోగ ప్రేరణ / కామోద్దీపన (Foreplay) 4. నాణ్యమైన నిద్ర (Quality sleep) 5. సమతుల్య ఆహారం (Balanced diet) 6. మూలికా నివారణలు (Herbal remedies) (మనం ఇంట్లో వాడే సుగంధ ద్రవ్యాలు (Spices) ఆయుర్వేద వైద్య నిపుణులు చెప్పేవి 7. వ్యాయామము (Exercise) 8. అనువైన బరువు (Moderate weight) 9. లైంగిక చికిత్స (sex therapy) - ప్రకృతి సిద్ధంగా చేసిన ప్రయత్నాలు ఫలించనప్పుడు మాత్రమే 10. ధూమ, మధ్య పాన నిషేధం (Quit smoking and drinking) సంభోగం ముందైతే మద్యపానం పూర్తి నిషేధం. తరువాత కూడా (భార్యతో గానీ ప్రియురాలితో గానీ శృంగార కబుర్లు చెప్పుకోవాలి, సెక్స్ తరువాత) మందులు అనేవి మార్కెట్లో ఉన్నప్పటికీ మీరు ఒక ఎండోక్రైనాలోజిస్ట్ (endocrinologist) లేదా లైంగిక వైద్యుడిని (Sexologist) సంప్రదించండి. వారు చెప్పిన మందులు, ముఖ్యంగా వారు చెప్పిన వాడుక విధానం - మోతాదు, మరియు మీకున్న ఇతర శారీరక రుగ్మతలను దృష్టిలో పెట్టుకుని ఇస్తారు. గమనిక: మన వేదికలో ఎవరైనా పొరపాటున చెప్పినా, వైద్య సలహా మేరకే వాడాలని నా సూచన. మీ ఆరోగ్యం, మీ బాధ్యత మీ రోబియర్తో ![]() (కొంత శోధన, అంతర్జాల సేకరణ) -------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------నా అనువాద శృంగార ధారావాహికం "వివేకవతి - రంకు" తప్పక చదవండి. https://xossipy.com/thread-60176-page-2.html నచ్చితే ఒక లైక్ కొట్టండి మరియు కుదిరితే మీ వ్యాఖ్య (comment) ఇవ్వండి Quote:Writing to Entertain, in a Wicked Way... D:)
04-02-2024, 07:36 AM
(This post was last modified: 04-02-2024, 07:37 AM by stories1968. Edited 1 time in total. Edited 1 time in total.)
[/url]బ్రిటన్ లోని హెర్ట్‌ఫోర్డ్‌షైర్ కౌంటీలో స్పీల్‌ప్లాట్జ్ గ్రామంలో ఏడాది పొడవునా బట్టలు ధరించరంట ?
[url=https://te.quora.com/%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%9F%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%B2%E0%B1%8B%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%B9%E0%B1%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9F%E0%B1%8D-%E0%B0%AB%E0%B1%8B%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A1%E0%B1%8D]అవును, ఇది నిజం. హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లోని స్పీల్‌ప్లాట్జ్ గ్రామంలో నివసించే వ్యక్తులు సంవత్సరం పొడవునా బట్టలు ధరించరు. వారు "స్పీల్‌ప్లాట్జ్ నేచురలిస్ట్‌లు" లేదా "నగ్న నేచురలిస్ట్‌లు" అని పిలువబడే ఒక చిన్న సమూహం. ?స్పీల్‌ప్లాట్జ్ నేచురలిస్ట్‌లు ప్రకృతితో సామరస్యంగా జీవించడంలో నమ్ముతారు. బట్టలు ధరించడం అనేది సమాజం సృష్టించిన ఒక కృత్రిమ నిర్మాణం అని వారు నమ్ముతారు. బట్టలు లేకుండా ఉండటం వల్ల వారికి ప్రకృతితో మరింత అనుసంధానం అయినట్లు అనిపిస్తుంది.?స్పీల్‌ప్లాట్జ్ నేచురలిస్ట్‌లు తమ గ్రామంలో బట్టలు ధరించకుండా తిరగడానికి అనుమతించబడ్డారు. అయితే, వారు గ్రామం నుండి బయటకు వెళ్ళినప్పుడు బట్టలు ధరించాలి.[/font][/color][/size] ?వారు సాంప్రదాయ ఆహారాన్ని తింటారు మరియు విద్యుత్తు లేదా నడుస్తున్న నీటి వంటి ఆధునిక సౌకర్యాలను ఉపయోగించరు. వారి పిల్లలు బట్టలు లేకుండా పెరుగుతారు. వారు పర్యావరణవాదులు మరియు ప్రకృతిని రక్షించడానికి కట్టుబడి ఉన్నారు.
04-02-2024, 08:46 AM
(This post was last modified: 04-02-2024, 02:57 PM by Roberto. Edited 3 times in total. Edited 3 times in total.)
(04-02-2024, 07:36 AM)stories1968 Wrote: [/url]బ్రిటన్ లోని హెర్ట్‌ఫోర్డ్‌షైర్ కౌంటీలో స్పీల్‌ప్లాట్జ్ గ్రామంలో ఏడాది పొడవునా బట్టలు ధరించరంట ?నిజమేనండీ... ప్రపంచంలో అన్నీ రకాల వింత ఆలోచనలున్న మనుషులుంటారు. అయితే అక్కడ ప్రభుత్వం ఆ విధానాన్ని అనుమతించింది. మన దేశంలో ఆ మోతాదులో లేకపోయినా, గోవాలో దిగంబర బీచెస్ ఉన్నాయి. పాశ్చాత్యులకు మాత్రమే అక్కడ అనుమతింబడతారు. Quote:Writing to Entertain, in a Wicked Way... D:) |
« Next Oldest | Next Newest »
|
Users browsing this thread: 1 Guest(s)