31-12-2023, 12:12 PM
Superb narration
Next updates kosam eagerly waiting
Next updates kosam eagerly waiting
Romance సహాయం - శృంగారం
|
31-12-2023, 12:12 PM
Superb narration
Next updates kosam eagerly waiting
01-01-2024, 10:03 PM
Mitrama update kosam waiting
02-01-2024, 12:47 AM
Update please
03-01-2024, 07:23 AM
03-01-2024, 02:32 PM
Sir please give the update and missing link in story
03-01-2024, 06:48 PM
దెంగుడు లేకున్నా కథను చదివేలరస్తున్నారు
04-01-2024, 12:07 PM
మిస్ అయిన పార్ట్ .......
ఏమి జరుగుతోందో తెలియక బామ్మ - అక్కయ్య కన్నీళ్లను తుడుచుకుని ఆశ్చర్యంగా చూస్తున్నారు . పెద్దాయన ..... బామ్మ దగ్గరికి వెళ్లి , అమ్మా ..... నన్ను మన్నించు - ఆవేశంలో ఇదంతా చేసాను - నేను చేస్తున్న తప్పేమిటో మీ అబ్బాయి వలన ..... అంటూ నావైపుకు చూసారు . ఊహూ అంటూ సైగచెయ్యడంతో ఆగిపోయారు . పెద్దాయన : నా తప్పేమిటో తెలిసింది నన్ను మన్నించండి , ఎప్పటిలానే మీరు ఇంటిలో సంతోషంగా ఉండొచ్చు - మీ వెనుక ఒక శక్తి ఉంది ఇక మిమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు , దయచేసి నన్ను క్షమించి లోపలకు వెళ్ళండి , ఎక్కడ ఉన్న వస్తువులను అక్కడికి చేర్చే బాధ్యత నాది ప్లీజ్ ప్లీజ్ ...... , ఏమ్ మనుషులురా మీరు మీతోపాటే ఇక్కడే నివాసం ఉంటున్న వారికి కష్టమొస్తే సినిమా చూస్తున్నట్లు చూస్తున్నారు వెళ్ళండి వెళ్ళండి వెళ్లి మరొక దగ్గర ఇలాంటివి దొరుకుతాయేమో చూసుకోండి , రేయ్ ముందు అందరినీ తరిమేయ్యండి . నిమిషంలో ఖాళీ అయిపోయింది . పెద్దాయన : అమ్మా ..... కాంపౌండ్ లో కూర్చోండి అంటూ రెండు కుర్చీలు వేసి కూర్చోబెట్టి , తానూ హెల్ప్ చేస్తున్నాడు . వస్తువులను తీసుకుని లోపలికివెళ్ళిచూస్తే కొన్ని డ్యామేజ్ అయ్యాయి - బట్టలయితే చిందర వందరగా అయిపోయాయి చిరిగిపోయాయి , ప్రాణమైన వారిని కోల్పోతే ఎలా ఉంటుందో అలా బాధగా మారిపోయింది లోపలంతా - అంత పెద్ద ఇంటిలో ఒకే లైట్ - వెలుగు కోల్పోయింది - సంవత్సర కాలం ఎంత బాధను అనుభవించారో తెలిసి మనసు చలించిపోయింది , కన్నీళ్లు వాటంతట అవి వచ్చేస్తున్నాయి . బామ్మ మరియు ఇద్దరు మనవరాళ్లు దిగిన ఫోటో కిందపడి పగిలిపోయి ఉండటం చూసి కన్నీళ్లతో అందుకుని గోడకు తగిలించాను , గాజు పెంకులను శుభ్రం చేసి బయట పడేసాను . బాబూ రక్తం అంటూ అక్కయ్య పరుగునవచ్చి , చున్నీని చింపేసి కట్టు కట్టింది , జాగ్రత్త అంది . ( అక్కయ్య మనసు బంగారం ) థాంక్యూ ఆక్ ...... సిస్టర్ , లోపల ఫోటో కిందపడి పగిలిపోయింది , బాధపడకండి గోడపై ఉంచాను . అక్కయ్య : థాంక్యూ బాబూ ...... నో నో నో ..... , ( సెక్యూరిటీ అధికారి - కోర్ట్ - సొసైటీ అందరూ మీకు క్షమాపణలు చెప్పుకోవాలి అని మనసులో అనుకున్నాను ) కన్నీరు కార్చి కార్చి ఆవిరైపోయినట్లు అక్కయ్య కళ్ళు బాధతో నిండిపోయాయి . చకచకా సర్దడం పూర్తవ్వడంతో , పెద్దాయన మరొకసారి క్షమించమని బామ్మను కోరి నాదగ్గరకు వచ్చారు , బాబూ ..... నీలాంటి గొప్ప మనసు ఉన్న వారికి నా అవసరం రాకపోవచ్చు రాదు , అయినాసరే అంటూ విజిటింగ్ కార్డు ఇచ్చి మళ్లీ కలుద్దాము అనిచెప్పి వెళ్లిపోయారు . అక్కయ్య : బామ్మా ..... ఏమీ అర్థం కావడం లేదు . బామ్మ : ఇప్పటికి ఆ భగవంతుడికి మనపై కొంచెం కరుణ కలిగినట్లుగా ఉంది తల్లీ ...... , ఆకలివేస్తోందా తల్లీ ? . అక్కయ్య : రైస్ - బ్యాళ్ళు మొత్తం నేలపాలు అయిపోయాయి బామ్మా ...... , నాకైతే ఆకలిగా లేదులే మీరు ఈ పండు తినండి అంటూ కాంపౌండ్ లోపల చెట్టు నుండి పండు కోసి తినిపిస్తోంది . బామ్మ : కన్నీళ్లతో మొదట అక్కయ్యకు తినిపించి తిని కన్నీళ్లతో కౌగిలించుకుని బాధపడుతూనే లోపలికివెళ్లారు . గుండె చలించిపోయింది , బామ్మా - అక్కయ్యా ..... మీకోసం ఎంతచేసినా తక్కువే అంటూ రెండు చేతులతో నమస్కరించాను - దేవుడా ...... ఎంతకాలం వీరికి శిక్ష - సంతోషాన్ని ప్రసాధించండి అని ప్రార్థించి మెయిన్ గేట్ క్లోజ్ చేసి రోడ్డు మీదకు వెళ్లి ఆటో ఎక్కాను . ఒక పని పూర్తయ్యింది ఇంకా చాలా ఉన్నాయి , ముఖ్యన్గా అక్కయ్య కాలేజ్ ఫీజ్ కట్టాలి అక్కయ్య కాలేజ్ కు వెళ్ళాలి , అంతకంటే ముందు బాధను మరిచిపోవాలి , బాధను మరిచిపోవాలి అంటే ఇంటిని పూర్తిగా మార్చాలి - వెలుగులతో నింపాలి , ఇంటికి అవసరమైనవన్నీ చేర్చాలి . తమ్ముడూ తమ్ముడూ ..... ఎక్కడికి వెళ్ళాలి ? అడుగుతుంటే పలకవే అంటూ డ్రైవర్ సిస్టర్ ..... Sorry అక్కా ..... , దగ్గరలోని షాపింగ్ మాల్ కు వెళ్ళండి అనిచెప్పి , వంట సరుకులతో పాటు ఏమేమి తీసుకోవాలో మొబైల్లో నోట్ చేసుకున్నాను , అక్కా ..... మీకెవరైనా ఎలక్ట్రీషియన్ తెలుసా ? . ఆటో డ్రైవర్ : ఎలక్ట్రీషియన్ నే అడుగుతున్నావు తమ్ముడూ ...... డ్రైవర్ కమ్ ఎలక్ట్రీషియన్ ఏ పని ఉన్నప్పుడు ఆ పని చేస్తాను . ఆశ్చర్యపోయాను . లేడీస్ ఏంది ఎలక్ట్రీషియన్ ఏంది అనుకున్నావా ? . లేదు లేదు ..... , ఆగండి ఆగండి ఎక్కడ ఎక్కానో అక్కడకు వెళ్ళండి - అక్కా ఎలక్ట్రిక్ వర్క్ ఉంది చేస్తారా ? . డ్రైవర్ : చేస్తా తమ్ముడూ ..... , ఫ్యామిలీ బండిని లాగాలంటే అన్నీ చెయ్యాలి , నా మొగుడెమో సంపాదించిందంతా తాగేకే పెడతాడు , పిల్లల చదువులు నేనే చూసుకోవాలి . అక్కా ఇదిగో అడ్వాన్స్ అంటూ వెయ్యి రూపాయలు ఇచ్చాను . డ్రైవర్ : థాంక్యూ తమ్ముడూ ...... ఒక్క నిమిషం ఆ బేకరీ - జ్యూస్ షాప్ ముందు ఆపండి , వెళ్లి బ్రెడ్ - మిల్క్ - కేక్స్ - ఐస్ క్రీమ్స్ - బిస్కట్స్ - చాక్లెట్స్ - జ్యూస్ బాటిల్స్ - కూల్ డ్రింక్స్ పెద్దమొత్తంలో తీసుకుని బామ్మ ఇంటికి చేరుకున్నాము , అక్కా ..... ఒక సహాయం చేస్తారా ? , మీరు ఎలక్ట్రిక్ వర్క్ చెయ్యాల్సినది ఈ ఇంటిలోనే , ఈ ఫుడ్ లోపల ఇచ్చి బామ్మ - అక్కయ్య ఎలాగైనా తినేలా చూసి అవసరమైతే మీరూ తింటూ , ఇంటిలోపల వైరింగ్ - స్విచస్ - బల్బ్స్ ...... ఇంకా ఏమేమి అవసరమో లిస్ట్ తీసుకురావాలి , ఎవరు ఇచ్చారో - ఎవరు పంపారో చెప్పనేకూడదు . వెనక్కు తిరిగిచూశారు . ఎక్కువ వర్క్ ఉందికదూ అంటూ తలదించుకుని మరొక రెండు వేలు ఇచ్చాను . డ్రైవర్ అక్క : డబ్బుకోసం కాదు , ఆశ్చర్యం వేసి చూసాను , వర్క్ అంతా పూర్తయ్యాక పనికి తగ్గ డబ్బు అడుగుతానులే అంటూ ఖాకీ కోట్ ను ఆటోలోనే ఉంచేసి అందుకున్నారు . ఆటోలో వెనక్కు కూర్చుని తొంగి చూస్తున్నాను . డ్రైవర్ అక్క మెయిన్ గేట్ తీసుకుని డోర్ దగ్గరకువెళ్లి మేడమ్ డెలివరీ అంటూ డోర్ కొట్టారు . అక్కయ్య డోర్ తెరవడంతో ...... , మేడమ్ ఫుడ్ డెలివరీ ...... అక్కయ్య : మేము ఆర్డర్ చెయ్యలేదు , అడ్రస్ ..... డ్రైవర్ అక్క : సరైన అడ్రస్ కే వచ్చాను , లోపలికి రావచ్చా ? అంటూనే లోపలికివెళ్లారు . ఆటో దిగి కాంపౌండ్ లోపలికి ఇంటి విండో దగ్గరకు చేరుకున్నాను . డ్రైవర్ అక్క : అన్నింటినీ టేబుల్ పై ఉంచి తినమన్నారు , మొదట ఐస్ క్రీమ్ తినండి కరిగిపోతుంది అంటూ ఇద్దరినీ కూర్చోబెట్టి అందించారు . అక్కయ్య : డెలివరీ అడ్రస్ ఇది అయి ఉండదు . డ్రైవర్ అక్క : ఇలా ఆటపట్టిస్తారు అని చెప్పే పంపించాడు తమ్ముడు . ష్ ష్ ష్ ...... అక్కయ్య : ఏ తమ్ముడు ? . డ్రైవర్ అక్క : తమ్ముడు ఎవరు అని ఆడిగేశారా ? , తమ్ముడిపై ఎంత కోపం ఉంటే మాత్రం అంటూ నోట్ చేసుకుంటూనే ..... ఏ తమ్ముడు అని అడగొచ్చా ? , మీరంటే ఎంత ప్రాణం , ముందైతే తినండి ...... , ఓహో విషం ఏమైనా కలిపాననా ? , తమ్ముడు చెప్పాడులే ఇదిగో నేనూ తింటాను తినండి . అక్కయ్య : రాంగ్ డెలివరీ ...... డ్రైవర్ అక్క : నేను డెలివరీ విమెన్ మాత్రమే కాదు తినేంతవరకూ ఉండి వెళ్ళాలి , త్వరగా తింటే వెళతాను , ఎంత ఆకలితో ఉన్నారో మీ కళ్ళే చెబుతున్నాయి , ప్లీజ్ ప్లీజ్ తినండి అంటూ తినేదాకా వదలలేదు . థాంక్యూ థాంక్యూ ...... డ్రైవర్ అక్క : నెక్స్ట్ కేక్ నెక్స్ట్ బిస్కట్స్ ...... చివరగా జ్యూస్ కూల్ డ్రింక్ అంటూ అన్నీ కడుపునిండా తినేలా చూసి మిగిలినవి ఫ్రిడ్జ్ లో ...... అక్కయ్య : ఫ్రిడ్జ్ చెడిపోయింది . డ్రైవర్ అక్క : సరే కాసేపట్లో పెడదాములే , బాత్రూమ్ ఎక్కడ ? . అక్కయ్య : బెడ్రూమ్స్ లో ..... అయితే అన్నీ బెడ్ రూమ్స్ చూసి నాకిష్టమైన బెడ్రూంలోకి వెళతాను . అక్కయ్య పెదాలపై చిన్న చిరునవ్వు ...... అఅహ్హ్ ...... , థాంక్యూ డ్రైవర్ అక్కా ...... అంటూ ఆనందిస్తున్నాను . డ్రైవర్ అక్క : బెడ్ రూమ్స్ తోపాటు ఇల్లంతా మరియు బయట ఒకసారి చూసి , కొద్దిసేపట్లో వస్తాను అన్నారు . అక్కయ్య : ఫుడ్ అమౌంట్ ? . డ్రైవర్ అక్క : నీ తమ్ముడు పే చేసేశాడులే అంటూ బయటకు నడిచారు . అంతే సంతోషంతో పరుగునవెళ్లి అంటోలో దాక్కున్నాను . అక్కయ్య ..... డ్రైవర్ అక్క వెనుకే మెయిన్ గేట్ వరకూ వచ్చారు ఆశ్చర్యంతో ..... డ్రైవర్ అక్క : కొద్దిసేపట్లో కలుద్దాము బై అంటూ ఆటో పోనిచ్చారు , ఎలా ఉంది తమ్ముడూ మన యాక్టింగ్ . సూపర్ అక్కా , థాంక్యూ ...... డ్రైవర్ అక్క : తమ్ముడూ ..... లైట్స్ అన్నీ పోయాయి , వైరింగ్ బాగుంది కానీ స్విచస్ పోయాయి , ఫ్రిడ్జ్ కు కండెన్సర్ వేస్తే పనిచేస్తుంది , బాత్రూమ్లో ట్యాప్స్ అన్నీ పాడయ్యాయి , వాషింగ్ మెషిన్ - టీవీ చెడిపోయింది , అవసరం నిమిత్తం AC అమ్మేశారు ..... చాలా పనులున్నాయి సహాయానికి ఇద్దరైనా కావాలి , నువ్వు ok అంటే నాతోపాటు వర్క్ చేసేవాళ్లను పిలిపిస్తాను . ఇద్దరు కాకపోతే నలుగురిని పిలిపించండి - లేడీస్ కదా , బామ్మ - అక్కయ్యలు సరిగ్గా నిద్రపోయి ఎన్నాళ్ళు అయ్యిందో ..... , పని త్వరగా పూర్తవ్వాలి . డ్రైవర్ అక్క : గంటలో అయిపోతుంది అందరూ లేడీసే అంటూ కాల్ చేశారు , ఒసేయ్ ****** ఏరియా లో **** నెంబర్ ఇంటి దగ్గరకు వచ్చెయ్యండి అవును నలుగురూ వచ్చేసి ఇంట్లోవాళ్ళు లేదు అన్నా పట్టించుకోకుండా అన్నీ రెడీ చేసుకోండి నేనో గంటలో వస్తాను అంటూ వివరించారు , 15 నిమిషాలలో సిటీ సెంటర్ లోని పెద్ద ఎలక్ట్రిక్ షాప్ కు తీసుకెళ్లారు , షాప్ లో లిస్ట్ ఇవ్వడంతో అన్నీ బాక్సస్ లో ఉంచేసి బిల్ ఇచ్చారు . క్యాష్ పే చేసేసాను - ఫ్రీ డెలివరీ కావడంతో అడ్రస్ ఇచ్చాను తీసుకెళ్లారు , అక్కా ..... మీరు వెళ్లి పని చేస్తూ ఉండండి , నేను మాల్ కు వెళ్లి AC - ఫ్రిడ్జ్ - వాషింగ్ మెషీన్ - టీవీ ..... ఇంకా చాలా అవసరం అన్నీ తీసుకొస్తాను . డ్రైవర్ అక్క : అయితే మొదట AC - వాషింగ్ మెషీన్ - టీవీ ..... పంపించు . సరే అక్కా అంటూ మాల్ లోపలికివెళ్ళాను . మొదట ఎలక్ట్రిక్ వస్తువులను సెలెక్ట్ చేసి పే చేసేసి ఇంటి అడ్రస్ కు పంపించాను , వంట సరుకుల ఫ్లోర్ కు వెళ్లి , ఒక నెలకు అవసరమయ్యేలా రైస్ - atta - షుగర్ - ఆయిల్ - దాల్ - పప్పు దినుసులు - విత్తనాలు - మసాలా ..... ఇలా అవసరమైనవన్నీ కొన్నాను . అక్కయ్యకు .... సేల్స్ గర్ల్ సహాయంతో డ్రెస్సెస్ - లంగావోణీలు - పట్టుచీరలు , బామ్మ కోసం ఓల్డ్ ఏజ్ సారీస్ తీసుకోగా ఇక 75 వేలు మిగిలింది . వర్క్ చేసిన అక్కయ్యలకు ఇవ్వగా మిగిలిన అమౌంట్ బామ్మకు ఇవ్వవచ్చులే అనుకుని షాపింగ్ తో వాళ్ళ వెహికల్లోనే ఇంటికి చేరుకునేసరికి సమయం 10 గంటలు అయ్యింది , సరిగ్గా అప్పుడే అలారం కొట్టడంతో మొబైల్ తీసి సర్ కు కాల్ చేసాను .
04-01-2024, 12:08 PM
సర్ లిఫ్ట్ చేశారు - శ్రీమతి గారూ ..... మనమే గెలిచాము మనమే గెలిచాము , మనల్నే గెలిపించాడు మహేష్ అంటూ సంతోషంతో కేకలువేస్తున్నాడు .
సంతోషిస్తూనే చెల్లి అన్నాను . సర్ : ఇదిగో ఇస్తున్నాను మహేష్ ...... కీర్తి కనిపించగానే సంతోషం రెట్టింపు అయ్యింది , చెల్లీ చెల్లీ ...... అంటూ ప్రాణంలా పిలిచాను . కీర్తి : అన్నయ్యా అంటూ సంతోషంగా ముద్దు కురిపించి ఆ వెంటనే బుజ్జికోపంతో చూస్తోంది పో అన్నయ్యా అంటూ ...... ఏమైంది చెల్లీ - ఎందుకా బుజ్జి కోపం ...... ? , ముద్దుగా ఉన్నావు ఉమ్మా ..... కీర్తి : లవ్ యు అన్నయ్యా , అంతలోనే బుజ్జికోపం ...... సర్ - మేడమ్ నవ్వుకుంటున్నారు , మహేష్ ..... నీ ముద్దుల చెల్లి కోపానికి కారణం ....... వైజాగ్ లో ఫ్లైట్ ఎక్కిన తరుణం అన్నయ్యా అన్నయ్యా అన్నయ్యా అంటూ కలవరిస్తూనే ఉంది , తల్లీ ..... మీఇద్దరిలో ఎవరికి ఎవరంటే ఎక్కువ ఇష్టం ? , ల్యాండ్ అవ్వగానే ఎవరు ముందుగా కాల్ చేస్తారో వారికే ఎక్కువ ఇష్టం అన్నాము . " అన్నయ్య అంటే నాకే ఎక్కువ ఇష్టం నేనే ఫస్ట్ కాల్ చేస్తాను అన్నది " మేమిద్దరం మాత్రం నీ అన్నయ్యకే నువ్వంటే ఎక్కువ ఇష్టం - మొదటగా మీ అన్నయ్యే కాల్ చేస్తాడు కీర్తి అంటూ బెట్ కట్టాము - మేమే గెలిచాము మేమే గెలిచాము , జస్ట్ అలా ఫ్లైట్ ల్యాండ్ అయ్యి ఆగింది మీ మేడమ్ మొబైల్ కీర్తి తీసుకునేలోపు ఇలా కాల్ చేసేసావు - చూడు ఇంకా ప్రయాణీకులు దిగుతున్నారు అంటూ చూయించారు , సో అన్నయ్యకే చెల్లి అంటే ఎక్కువ ప్రాణం ...... మురిసిపోతూనే అన్నయ్యా ...... అంటూ ముద్దుగా కోప్పడుతోంది . Sorry లవ్ యు చెల్లీ అంటూ కట్ చేసాను . క్షణంలో మేడమ్ నుండి వీడియో కాల్ ...... , సంతోషంతో నవ్వుతూ ఎత్తాను . కీర్తి : యాహూ యాహూ ..... నేనే గెలిచాను నేనే గెలిచాను , అన్నయ్య గెలిపించాడు ఉమ్మా ఉమ్మా లవ్ యు అన్నయ్యా అంటూ ముద్దులుకురిపిస్తోంది . లవ్ యు చెల్లీ ...... . పో మహేష్ ..... అంటూ సర్ - మేడమ్ నవ్వులను దాకుంటూనే బుంగమూతిపెట్టుకున్నారు . నవ్వుకున్నాను , చెల్లికే ఈ అన్నయ్య అంటే ఎక్కువ ప్రాణం , అంతకంటే అదృష్టం ఏముంటుంది , చెల్లీ ..... జర్నీ ఎలా జరిగింది ? . కీర్తి : మా అన్నయ్యను మొబైల్లో చూస్తున్నానా , అలా ల్యాండ్ అయిపోయింది . లవ్ యు చెల్లీ అంటూ మురిసిపోతున్నాను , ఉదయం నుండీ నాకోసం అలసిపోయి ఉంటారు పైగా ప్రయాణం , జాగ్రత్తగా ఇంటికివెళ్లి హాయిగా పడుకోండి చెల్లీ - సర్ - మేడమ్ ..... ఉదయం కాల్ చేస్తాను . కీర్తి : నేనే చేస్తాను నేనే చేస్తాను . సర్ : బెట్ బెట్ ..... కీర్తి : బెట్ డాడీ ...... సర్ : గెలిచేది నేనే కానీ నీ అన్నయ్య నిన్ను గెలిపిస్తాడు , అంతా చీటింగ్ .... నవ్వుకున్నాము , గుడ్ నైట్స్ చెప్పుకున్నాము . నవ్వుకుని చూస్తే మాట్లాడుతూ మాట్లాడుతూ ఇంటి దగ్గర నుండి మెయిన్ రోడ్ వరకూ వచ్చేసాను , పరుగున వెనక్కువెళ్ళాను , sorry sorry అన్నా ..... అన్నీ లోపలకు చేర్చండి మావికాదు అన్నా పట్టించుకోకండి అన్నాను . లోపలికి చేరుస్తుండగా నెమ్మదిగా కిటికీ దగ్గరకు వెళ్ళాను . అక్కయ్య వారిస్తున్నా పట్టించుకోకుండా అన్నింటినీ హాల్లోకి చేరుస్తున్నారు - మరొకవైపు మెయిన్ స్విచ్ ఆఫ్ చేసి టార్చ్ వెలుగులలో అక్కలు ఎలక్ట్రిక్ వర్క్ చేస్తున్నారు . అక్కయ్య : బామ్మా ఏమీ అర్థం కావడం లేదు అంటూ ఆశ్చర్యపోతున్నారు . బామ్మ : అంతా పైవాడి లీల తల్లీ ...... , ఇన్నాళ్లకు మనపై చూపు పడినట్లుంది , ఆ ఆ ఇప్పుడు గుర్తుకొచ్చింది మధ్యాహ్నం కోర్టు దగ్గర అన్నాచెల్లెళ్ళు ఇద్దరు నన్ను ఓదార్చారు కన్నీళ్లను తుడిచారు , సంతోషం - బాధ ..... ఏదీ శాశ్వతం కాదు బామ్మా , ధైర్యంగా ఉండండి బామ్మా కాలమే సమాధానం ఇస్తుంది అని ఆటోలో పంపించాడు , వెళుతూ వెళుతూ ఇంటి దగ్గర అక్కయ్య ఉందని గుర్తుపెట్టుకోండి జాగ్రత్త అన్నాడు . అక్కయ్య : ఎవరు బామ్మా ఆ తమ్ముడు - చెల్లి ? , అక్కయ్య అంటూ ఆప్యాయంగా పిలిచారు - నా గురించి ఆలోచిస్తున్నారు . బామ్మ : మనపాలిట బుజ్జిదేవుడు - బుజ్జిదేవత .... అంటూ గుండెలపైకి తీసుకున్నారు . అక్కయ్య పెదాలపై రెండవసారి చిరునవ్వును చూసి ఆనందిస్తున్నాను . డ్రైవర్ అక్క : బామ్మా ...... మొత్తం పూర్తయిపోయింది మెయిన్ స్విచ్ వేస్తాను అంటూ బయటకువచ్చి నావైపు రెడీ అంటూ ఆన్ చేశారు . లోపల - బయట విద్యుత్ కాంతులతోపాటు అక్కయ్య - బామ్మ కళ్ళల్లో వెలుగులు ....... , కొద్దిసేపటి ముందువరకూ బాధతో నిండుకున్న ఇల్లు సంతోషపు వెలుగులతో నిండిపోయిందా - బాధలను దూరం చేసేస్తున్నాయా అన్నట్లు బ్రైట్ గా మారిపోయింది . సూపర్ అక్కా ..... డ్రైవర్ అక్క : థాంక్యూ ..... , లోపలికివెళ్లి ఫ్రిడ్జ్ - AC - వాషింగ్ మెషీన్ - ఫ్యాన్స్ - టీవీ ...... అన్నీ ఆన్ చేసి వర్కింగ్ , ఏదైనా ప్రాబ్లమ్ ఇస్తే ఈ నెంబర్ కు కాల్ చెయ్యి ....... అక్కయ్య : సిస్టర్ ఆ సంగతి వదిలెయ్యండి , ఇంతకూ ...... డ్రైవర్ అక్క : ఏమి అడగబోతున్నావో తెలుసు , ఆ ఒక్కటీ తప్ప ఏమైనా చెబుతాను , ఇప్పటికే ఆలస్యం అయ్యింది అమ్మో 10:30 వెళ్ళాలి , మీ కళ్ళల్లో బాధకు కారణం ఏమిటో తెలియదు తొందరలోనే సంతోషాలు కలగాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తాను , అయినా సంతోషాలను నింపడానికే కదా నీ తమ్ముడు ఉన్నది , ఇక మేము వెళతాము అంటూ బయటకువచ్చారు . అక్కా ...... కొత్త మొబైల్ అంటూ అందించాను . అక్కలు మళ్లీ లోపలకువెళ్లారు , మరిచిపోయాము మరొక గిఫ్ట్ ఇవ్వమన్నాడు , మేమే పెద్ద ఫోన్ వాడుతున్నాము అంటూ మొబైల్ ఇచ్చారు , ఇదిగో ఈ పగిలిపోయింది కీప్యాడ్ మొబైల్ చూసి కొన్నాడు , సిమ్ సిమ్ మార్చు అంటూ బాక్స్ అందించారు . అక్కయ్య ఓపెన్ చెయ్యగానే , ఎంత బాగుంది - అలాంటి తమ్ముడు దొరకడం అదృష్టం - తెలియక ఏదో తప్పు చేసే ఉంటాడు - సంతోషంగా ఇంట్లోకి పిలువు . అక్కయ్య : అధికాదు ..... డ్రైవర్ అక్క : నీఇష్టం అంటూ బయటకువచ్చారు . థాంక్యూ థాంక్యూ అక్కలూ ...... , నేను అనుకున్నదానికంటే బాగా చేశారు సమయం లోపే చేశారు , లోపల వెలుగులను చూస్తుంటేనే అక్కయ్య - బామ్మల కళ్ళల్లో ఆనందం కనిపించింది , మీపనితనం వెలకట్టలేనిది ఎంత ఇవ్వాలి అక్కలూ ....... డ్రైవర్ అక్క : మనిషికి నాలుగు వేలు చాలు , వెయ్యి వెయ్యి అడ్వాన్స్ ఇచ్చావు కాబట్టి ఇక మూడు వేలు ఇస్తే చాలు ఒక్కొక్కరికి ..... మూడు వేలు కాదు ఐదు ఐదు వేలు అంటూ ఐదుగురికి ఇచ్చాను , ఆపైన ఒక్కొక్కరికి 500 500 ఇచ్చి , అక్కలూ ..... పిల్లలకు ఐస్ క్రీమ్స్ - స్వీట్స్ తీసుకెళ్లండి , నావలన ఇంత సమయం అయ్యింది అన్నాను . అక్కలు : నువ్వు చాలా చాలా మంచివాడివి తమ్ముడూ అంటూ ఆనందిస్తున్నారు , ఎవరికోసమైతే ఇదంతా చేస్తున్నావో వారిద్దరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అన్నారు . థాంక్యూ అక్కలూ ..... డ్రైవర్ అక్క : తమ్ముడూ ..... ఈ ఇంట్లోనే ఉంటావా ? . లేదు లేదు దగ్గరలోనే ఉంటాను . డ్రైవర్ అక్క : డ్రాప్ చెయ్యమంటావా ? . వద్దు వద్దు మీకు ఇప్పటికే ఆలస్యం అయ్యింది , దగ్గరలోనే నేను వెళతాను మీరు వెళ్ళండి , ఒక నిమిషం ఒక్క నిమిషం పెన్ ఏమైనా ఉందా ? . ఒక అక్క : పెన్సిల్ ఉంది , గోడలపై మార్క్ చేసుకోవడానికి ఉపయోగిస్తాము . పెన్సిల్ సరిపోతుంది థాంక్యూ అక్కలూ గుడ్ నైట్ అంటూ పంపించాను . జేబులో ఉన్న బిల్ పేపర్ తీసుకుని నెమ్మదిగా మళ్లీ విండో దగ్గరికి చేరుకున్నాను , అనుకున్నట్లుగానే గ్రూప్ ఫోటోను చూస్తూ అక్కయ్య - బామ్మ బాధపడుతున్నారు , బామ్మా ...... తమ్ముడు ఎవరు ? - అక్కయ్యా .... మాకోసం మీరే పంపించారా ? అంటూ ఫోటోను గుండెలపైకి తీసుకున్నారు . బాధపడుతూనే పెన్సిల్ తీసుకుని " అక్కయ్యా - బామ్మా ...... అక్కయ్య అని పిలవచ్చు కదా ? ...... , మీరు నాకేమీ కారు - నేను మీకేమీ కాను , మీ తమ్ముడిలా నేనే అనుకున్నాను , మీ బాధ వర్ణనాతీతం ఎవ్వరికీ రాకూడనిది , ఎవరి బాధ వారికి మాత్రమే తెలుసు , మరిచిపోయి సంతోషంగా ఉండండి అని చెప్పాలి అన్నా కన్నీళ్లు ఆగడం లేదు , నా జీవితంలో పొందిన కష్టాలను - అనుభవించిన బాధతో ఒక్కటి మాత్రం చెప్పగలను పెద్దక్కయ్య ..... దేవుళ్ళ దగ్గర సంతోషంగా ఉండటం అన్నది మనమీదనే ఆధారపడి ఉంటుంది , మన సంతోషమే మీ ఇద్దరి సంతోషమే పెద్దక్కయ్యకు సంతోషం స్వర్గంతో సమానం - మన బాధ మీ ఇద్దరి బాధ ..... పెద్దక్కయ్యకు నరకం , మీరు ఎంత బాధపడితే పైన పెద్దక్కయ్య అంత బాధపడతారు . పెద్దక్కయ్య అని పిలిచాను మీకిష్టం లేకపోతే క్షమించండి - డబ్బుతో సంతోషపెట్టలేము నాకు తెలుసు కానీ అవసరాలు తీరుతాయి అని మిగిలిన డబ్బునంతా " నా " అనుకున్నాను కాబట్టి నా బామ్మకు - అక్కయ్యకు ఇచ్చి నడుచుకుంటూ వెళుతున్నాను , ఇక నిర్ణయం తీసుకోవాల్సినది మీరే ...... మీరు బాధపడి పెద్దక్కయ్యకు నరకాన్ని అందిస్తారో లేక పెద్దక్కయ్యను హృదయమంతా నింపుకుని సంతోషిస్తూ అక్కయ్య ఆశయాలను ( మీ గోల్స్ ) బ్రతికిస్తూ సంతోషంగా ఉంటూ స్వర్గాన్ని అందిస్తారో మీఇష్టం , నేను కాలినడకన ఇంటికి వెళ్లేసరికి అర గంట పట్టవచ్చు - అంతలోపు కన్నీళ్లను తుడుచుకుని మంచిగా స్నానం చేసి ఫ్రెష్ అయ్యి ఈ తమ్ముడు బహుకరించిన పట్టు లంగావోణీ ధరించి సంతోషంగా రెడీ అయిన బామ్మతోపాటు సెల్ఫీలు తీసుకుని నా నెంబర్ 94 ....... నో నో నో ********* @ మెయిల్ కు పంపించాలి , వేచిచూస్తూ నీ తమ్ముడు " అని రాసి మిగిలిన డబ్బు 47500/- ను రాసిన పేపర్లో చుట్టేసి అక్కయ్య ముందు పడేలా కిటికీలోనుండి విసిరేసాను , చప్పుడు చెయ్యకుండా బయటకువచ్చి మెయిన్ గేట్ వేసి , అక్కయ్య - బామ్మ సంతోషంగా ఉండాలని ప్రార్థించి నడుచుకుంటూ వెళుతున్నాను .
04-01-2024, 12:10 PM
అలా మెయిన్ రోడ్డు చేరుకున్నానో లేదో ......
తమ్ముడూ తమ్ముడూ ...... అంటూ అక్కయ్య కేకలు వినిపించడంతో పాటు అక్కయ్య పరుగున వస్తున్నట్లు తినిపించడంతో చీకట్లో చూసి వెంటనే రోడ్డు ప్రక్కనే ఆగి ఉన్న వెహికల్ వెనుక దాక్కున్నాను . తమ్ముడూ తమ్ముడూ ..... అంటూ అక్కయ్య వెనుకే బామ్మ ఆయాసపడుతూ వచ్చి , మెయిన్ రోడ్డుపై మరియు వెనుక చూసి నిరాశతో , తమ్ముడూ తమ్ముడూ ....... నీతో అక్కయ్య - బామ్మ అని పిలిపించుకోవడానికి మేము అదృష్టం చేసుకుని ఉండాలి ,పెద్దక్కయ్య అని ఎంత ఆప్యాయంగా పిలిచావు , ప్లీజ్ ప్లీజ్ తమ్ముడూ ఒక్కసారి కనిపించవా ....... ఆనందిస్తూనే Sorry అక్కయ్యా ...... , ఈ తమ్ముడు మీకు కనిపించేది మీ అన్నీ సమస్యలను తీర్చిన తరువాతనే అంటూ సైలెంట్ గా అక్కడే ఉండిపోయాను . తమ్ముడూ తమ్ముడూ తమ్ముడూ ...... అంటూ ఆప్యాయంగా పిలిచి నిరాశతోనే బామ్మతోపాటు వెనుతిరిగారు అక్కయ్య . Sorry అక్కయ్యా ..... , ఇంట్లోకి వెళ్లేంతవరకూ చూసి నడుచుకుంటూ బయలుదేరాను , 20 నిమిషాలలో బీచ్ రోడ్డు చేరుకున్నాను , అలల సౌండ్ మరియు చంద్రుడి వెన్నెలలో సముద్రపు అందాన్ని వీక్షిస్తూ అపార్ట్మెంట్ వైపు నడిచాను . అటూ ఇటూ వెహికల్స్ వెళుతున్నా నడుచుకుంటూ నేనొక్కడినే అదికూడా పిల్లాడిని కావడంతో అటువైపుగా వెళుతున్న సెక్యూరిటీ అధికారి పెట్రోలింగ్ వెహికల్ నాప్రక్కనే ఆగింది . ఈ టైం లో ఒంటరిగా నడుచుకుంటూ ...... హేయ్ మహేష్ ఈ సమయంలో ఎక్కడికి వెళుతున్నావు ? అంటూ సర్ డ్రైవర్ సెక్యూరిటీ అధికారి మరియు అంబులెన్స్ దగ్గర చూసిన సెక్యూరిటీ అధికారి ...... సర్ ముఖ్యమైన పని ఉంటే పూర్తిచేసుకుని వచ్చేసరికి ఈ సమయం అయిపోయింది , డబ్బు లేకపోవడంతో నడుచుకుంటూ వెళుతున్నాను . సెక్యూరిటీ అధికారి : ఎక్కు అపార్ట్మెంట్ వరకూ డ్రాప్ చేస్తాను . పర్లేదు సర్ దగ్గరేకదా ...... సెక్యూరిటీ అధికారి : నిన్ను చూసి కూడా ఎక్కించుకోలేదు అని సర్ వాళ్లకు తెలిస్తే ఏమైనా జరగొచ్చు , మాకు భయం ప్లీజ్ ఎక్కు ...... అలా అయితే ఎక్కుతాను అంటూ నవ్వుకున్నాను . రెండే నిమిషాలలో అపార్ట్మెంట్ ముందు ఆపారు - మహేష్ ..... ఏ అవసరం వచ్చినా సర్ వాళ్ళకే చెయ్యనవసరం లేదు మధ్యలో మేమున్నామని గుర్తించు నెంబర్లు సేవ్ చేసుకో అంటూ ఇచ్చారు , హేయ్ సెక్యూరిటీ ..... సెక్యురిటి : సర్ సర్ అంటూ పరుగునవచ్చారు . సెక్యూరిటీ అధికారి : సిటీ కమిషనర్ తాలూకు తెలుసుకదా ...... సెక్యురిటి : ఇప్పటివరకూ డౌట్ సర్ ఇప్పుడు పూర్తిగా తెలిసింది సర్ ...... సెక్యూరిటీ అధికారి : జాగ్రత్త , గుడ్ నైట్ మహేష్ ...... గుడ్ నైట్ సర్ ...... సెక్యురిటి : తమ్ముడూ ...... క్షమించు క్షమించు చిన్న సర్ ..... తమ్ముడు అని పిలవండి అనిచెప్పి లోపలికి నడిచాను . సెక్యురిటి : తమ్ముడూ తమ్ముడూ ...... సాయంత్రం అడుగుదామంటే అర్జెంట్ అని వెళ్లిపోయారు , ఫ్లాట్ లో అంతా ok కదా అంటూ భయపడుతూ అడిగారు . డౌట్గానే ఆ ఆ ok ok అన్నాను . సెక్యురిటి : Ok తమ్ముడూ ..... , తమ్ముడూ తమ్ముడూ ...... నీ ఫ్లాట్ ఎదురుగా ఉన్నవాళ్లు ...... అంతే కోపం సర్రున నెత్తికి పాకినట్లు , ఎదురుగా ఉన్నవాళ్లు అంటూ కోపంగా అడిగాను . సెక్యురిటి : ఒక అడుగు వెనక్కువేసి , తమ్ముడూ ..... సంవత్సరం ముందు నువ్వుంటున్న ఫ్లాట్ లో వాళ్ళు ఉండేవారు - జరగకూడనిది ఏదో జరగడం వలన ఎదురు ఫ్లాట్ లోకి మారారట - అప్పటి నుండి ఫ్లాట్ ఖాళీగానే ఉంది లాక్ చేసే ఉంది - వారి ఒకవస్తువు ...... వస్తువు ...... సెక్యురిటి : ఎందుకు తమ్ముడూ కోపం , వారు అడగమంటే అడుగుతున్నాను , వారి ఒక వస్తువు నీ ఫ్లాట్ లోనే ఉండిపోయిందట , తీసుకోవచ్చాన్ని అడగమన్నారు . అదేంటో చెప్పు వెంటనే కాల్చేస్తాను . సెక్యురిటి : ఏ వస్తువో చెప్పలేదు తమ్ముడూ ..... , కాసేపు ముందు వరకూ నీకోసం వేచి చూసి వెళ్లారు . కనుక్కో వారికైతే ఇవ్వను , పైనుండి కిందపడేసి బూడిద చేసేస్తాను . సెక్యురిటి : సరేతమ్ముడూ అలాగే చెబుతాను . ఇంతకూ ఫ్లాట్ లో జరగకూడనిది ఏమి జరిగింది ? . సెక్యురిటి : నేను కొత్తగా వచ్చాను తమ్ముడూ ......, హార్న్ వినిపించడంతో వస్తా తమ్ముడూ అనిచెప్పి వెళ్ళిపోయాడు . సంవత్సరం ముందు వాళ్ళు ఉన్నారా ? అని ఆలోచిస్తూ లిఫ్ట్ లో పైకివెళ్లి ఫ్లాట్ దగ్గరికి చేరుకున్నాను , మనసులో ఏవేవో ఆలోచనలు ...... అలా అయి ఉండదులే అనుకుని డోర్ ఓపెన్ చేయబోతే ఆశ్చర్యంగా తాళం వేసి ఉంది , నాకు గుర్తు ఉంది ఆత్రంలో లాక్ చెయ్యకుండా వెళ్ళాను - ఏమోలే తాళం జేబులోనే ఉందికాబట్టి సరిపోయింది అంటూ తాళం తీసి డోర్ తెరిచి లోపలికివెళ్ళాను . ధడేల్ మంటూ డోర్ క్లోజ్ అయిపోయింది , భయంతో ఉలిక్కిపడ్డాను ...... , రేయ్ మహేష్ గా జైల్లో ఎలాంటి ఎలాంటి నేరస్తులను చూసి ఉంటావు ...... కొందరేమో దొంగలు - కొందరేమో నేరస్థులు - కొందరేమో పిల్లలను ముసలివాళ్లను చంపినవారు - కొందరేమో సైకోలు క్రూరులు ...... ఇంతమంది రాక్షసుల్లాంటి వాళ్ళ మధ్యన ఒకటా రెండా నాలుగేళ్లు ఉన్నావు , ఈ చిన్న సౌండ్ కే భయపడితే ఎలా ? , ఈ ఆటోమేటిక్ లైట్స్ ఒకటి .... ఆటోమేటిక్ గా ఆఫ్ అవుతున్నాయి కానీ ఆన్ అవ్వడం లేదు అంటూ గోడ వెంబడి వెళ్లి స్విచస్ అన్నీ ఆన్ చేసాను , ప్చ్ ..... సాయంత్రమూ ఇంతే అన్నీ లైట్స్ వెలిగినా వెలుతురు మసకగానే డల్ గానే ఉంది - ఫ్లాట్ ఏదో పోగొట్టుకున్నట్లు అంటూ మొబైల్ చూసుకున్నాను ప్చ్ ...... అక్కయ్య నుండి నో మెయిల్ ....... , కాస్త చెమట పట్టినట్లు అనిపించడంతో మొబైల్ - కీస్ ను టీపాయ్ పై ఉంచి బట్టలన్నీ విప్పుతూ బెడ్ రూమ్ కు వెళ్లి బిన్ లో వేసి నగ్నంగా వెచ్చని షవర్ కింద ఫ్రెష్ అయ్యి తుడుచుకున్నాను . " అన్నయ్యా ..... రాత్రి వేసుకోవడానికి నైట్ డ్రెస్సెస్ కూడా తెచ్చారు డాడీ వేసుకోండి " అన్న కీర్తి మాటలు గుర్తుకువచ్చి , థాంక్యూ చెల్లీ అంటూ పలుచటి తెల్లని నైట్ డ్రెస్ వేసుకున్నాను , కీర్తి చెప్పినట్లు కంఫర్ట్ గా ఉందే ...... , ఫ్రెష్ అవుతున్నంతసేపూ అందమైన నవ్వులు - స్వీట్ వాయిస్ మరియు గజ్జెల చప్పుడు వినిపిస్తూనే ఉన్నా ఏమాత్రం భయపడనేలేదు ఎందుకో నా మనసుకు అర్థమైనట్లు ....... అంతలో మొబైల్ కు ఒకదానివెనుక మరొకటి మెసేజెస్ వస్తూనే ఉన్నట్లు మెసేజ్ టోన్ ఐదారుసార్లు మ్రోగి ఆగడంతో అక్కయ్య నుండే అంటూ పెదాలపై చిరునవ్వులతో హాల్లోకి పరుగులుతీసి మొబైల్ అందుకున్నాను . అనుకున్నట్లుగానే మెయిల్స్ ...... , యాహూ అంటూ సంతోషంతో కేకవేసి టచ్ చేసాను , వరుసగా ఫోటోలు డౌన్లోడ్ అయినట్లు డిస్ప్లే పై స్నానం చేసి చక్కగా రెడీ అయినట్లు పట్టు లంగావోణీలో అక్కయ్య సెల్ఫీ ....... కళ్ళు మిరుమిట్లలా వెలిగిపోతున్నాయి - అప్పటివరకూ డల్ గా ఫ్లాట్ నిజమైన వెలుగులతో నిండుకున్నట్లు ...... అక్కయ్య ఇల్లు ఎలా వెలుగులతో నిండిపోయిందో సంతోషంగా ఎలా మారిపోయిందో అలా ఒక్కసారిగా మార్పు జీవం పోసుకుందా అన్నట్లు బ్రైట్ గా మారిపోవడం - అక్కయ్య సంతోషమైన సెల్ఫీ చూసి ఫ్లాటే మురిసిపోతున్నట్లు మారిపోవడం చూసి ఆశ్చర్యానికి లోనయ్యి చుట్టూ చూసాను , ఆక్ ఆక్ అక్కయ్య ..... అక్కయ్య సంతోషం అంటూ సంతోషంలో మాటలు రానట్లు తడబడుతున్నాను , వేలు ఆటోమేటిక్ గా స్క్రీన్ పై స్క్రోల్ చేసింది , అక్కయ్య - బామ్మ చిరునవ్వులు చిందుస్తున్న సెల్ఫీ ....... కళ్ళల్లో ఆనందబాస్పాలు ...... , ఆక్ అక్కయ్యా - బా బామ్మా ...... ఇప్పుడు ఇప్పుడు మనసుకు హాయిగా అనిపిస్తోంది అంటూ వచ్చిన సెల్ఫీలన్నింటినీ చూసి ఆనందిస్తున్నాను . చివరగా మెసేజ్ " తమ్ముడూ ...... అక్కయ్య - పెద్దక్కయ్య అని పిలిపించుకోవడం మా అదృష్టం , ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నామో ...... మమ్మల్ని ప్రాణంలా చూసుకునే తమ్ముడు దొరికాడు , తమ్ముడూ ...... నువ్వు కోరుకున్నట్లుగానే నీ అక్కయ్య - బామ్మలో సంతోషం , నువ్వు హ్యాపీనే కదా ...... , ఒక్కటి మాత్రం నిజం ...... నేను లేక చెల్లి - బామ్మ ఎలా ఉంటారో అని నీపెద్దక్కయ్య బాధపడని క్షణం ఉండదు , ప్రాణంలా చూసుకునే తమ్ముడు వచ్చాడని ఎంత ఆనందించారో ..... , అక్కయ్య మరియు ఈ తమ్ముడి కోసం అక్కయ్యను అక్కయ్యతోపాటు మా ఈ తమ్ముడిని హృదయమంతా నింపుకుని అక్కయ్య కోరుకున్నట్లుగా ఆవడం కోసం సంతోషంగా ఉంటాము ". ఎక్కడి నుండి పడ్డాయో నా బుగ్గలపై చెరొక వర్షపు చుక్క ..... , వర్షపు చుక్కలయితే చల్లగా ఉంటాయి - ఈ చుక్కలు వెచ్చగా హాయిగా అనిపించాయి ఆనందబాస్పాలలా ....... పైకిచూసి ఏమోలే అనుకున్నాను , సంతోషంలో థాంక్యూ థాంక్యూ అక్కయ్యా అంటూ సోఫాలోకి చేరిపోయాను , ఒకసారి రెండోసారి మూడోసారి ...... అలా పది పదిహేను సార్లు చూసినా తనివితీరనట్లు చూస్తూనే ఉన్నాను మళ్లీ మళ్లీ , చూస్తున్న ప్రతీసారీ ఆనందం రెట్టింపవుతూనే ఉంది ఫ్లాట్ మురిసిపోతున్నట్లు వెలుగులు పెరుగుతూనే ఉన్నాయి , బామ్మ ఈ సంతోషాన్ని చెల్లి కీర్తి చూస్తే ఎలా ఆనందిస్తుందో ...... , వద్దు వద్దులే ప్రయాణం చేసి అలసిపోయి అమ్మ గుండెలపై హాయిగా నిద్రపోతూ ఉంటుంది , చెల్లీ ...... ఈ సంతోషంలో ఉదయం నుండీ అలసిపోయినా నిద్రమాత్రం రావడం లేదు , ఓకేరోజులో ఎవ్వరూ లేని ఈ అనాధ ...... చెల్లి మరియు అక్కయ్య ప్రేమను పొందగలిగాడు ఇకనుండీ అనాధను కానే కాను , అదృష్టమంటే నాదే అంటూ సంతోషం పట్టలేక సంతోషంతో కేకలువేస్తున్నాను . చాలా చాలా చాలా చాలా చా ............లా చాలా హ్యాపీ అక్కయ్యా ...... పెద్దక్కయ్య ఎక్కడ ఉన్నా ఇకనుండీ సంతోషంగా ఉంటారని నమ్ముతున్నాను అంటూ రిప్లై ఇచ్చాను . " నేను సంతోషంగా లేను అంటూ బుంగమూతి సెల్ఫీతో రిప్లై " ఏమైంది ఏమైంది అక్కయ్యా ...... ? . " మన ఇంటిదాకా వచ్చి ఇంట్లోకి రాలేదు , రాత్రి సమయంలో నడుచుకుంటూ వెళ్లడం అవసరమా - మెయిల్ ఏంటి ఫోన్ నెంబర్ ఇవ్వొచ్చుకదా - నేను ఎన్ని సెల్ఫీలు పంపాను నువ్వు ఒక్కటైనా పంపలేదు " నేను ..... మా అక్కయ్య అంత తెలివైనవాడిని కాను .... పంపి నవ్వుకున్నాను . ( నా నవ్వులతోపాటు ప్రక్కనే అందమైన నవ్వులు ..... ) గుటకలు మింగుతూనే చూసాను , అయినా ఈ సంతోషంలో భయమేలేకపోయింది . " తమ్ముడూ అంటూ చిరు కోపపు అలక " ల ....... sorry sorry so sorry అక్కయ్యా ...... , సాయం చెయ్యాలనుకున్నాను కానీ రుణం ఆశించలేదు . " అంటే ఈ అక్కయ్యకు కనిపించవా ? " అన్నింటికీ కాలమే సమాధానం , మా అక్కయ్య - బామ్మ ఎంత సంతోషంగా ఉంటే అంత దగ్గరకు వస్తాను . " ఏమీ కాకపోయినా మేమంటే ఎందుకింత ఇష్టం తమ్ముడూ ...... " అంటే మీ తమ్ముడిని కాదన్నమాట , నేను బుంగమూతిపెట్టుకున్నాను . " లవ్ యు లవ్ యు లవ్ యు sorry sorry తమ్ముడూ ..... , ఇదిగో గుంజీలు తీస్తున్నాను అంటూ సెల్ఫీ " నో నో నో ...... అంటూ పంపి నవ్వుకున్నాను . ( మళ్లీ అందమైన నవ్వులు ..... ) నెమ్మదిగా రెండు వైపులా చూసి హమ్మయ్యా అనుకున్నాను . " లేదు శిక్ష పడాల్సిందే ...... , బామ్మ - పెద్దక్కయ్య - తమ్ముడు - నేను ..... ఒక అందమైన కుటుంబం " అఅహ్హ్ ...... హృదయాన్ని కదిలించావు అక్కయ్యా , లవ్ యు తమ్ముడూ అన్నప్పుడే కళ్ళల్లోనుండి ఆనందబాస్పాలు ...... " అవునా అయితే అలానే పిలుస్తాను , నేను చాలా చాలా హ్యాపీ ..... లవ్ యూ తమ్ముడూ లవ్ యు సో మచ్ తమ్ముడూ ...... " నేనైతే సగం మాత్రమే హ్యాపీ - చిరు అసంతృప్తితో ఉన్నాను . " ఎందుకు ఎందుకు తమ్ముడూ ...... , ఖచ్చితంగా కారణం నేనే అయి ఉంటాను , నేనే కదా ...... " అవును నా చిన్నక్కయ్యే ...... " ఏమి తప్పు తమ్ముడూ ...... ప్లీజ్ ప్లీజ్ చెప్పొచ్చు కదా ...... "
04-01-2024, 06:04 PM
Thank u ji, superb, today update yemaina continuity esthara ji pls
05-01-2024, 01:31 PM
Heartfully thankyou so much .
|
« Next Oldest | Next Newest »
|