02-06-2019, 04:27 AM
Indian Private Cams | Porn Videos: Recently Featured XXXX | Most Popular Videos | Latest Videos | Indian porn sites Sex Stories: english sex stories | tamil sex stories | malayalam sex stories | telugu sex stories | hindi sex stories | punjabi sex stories | bengali sex stories
Romance గర్ల్స్ హై స్కూ'ల్
|
02-06-2019, 04:27 AM
Update please
02-06-2019, 09:36 PM
Chala bagundi bhayya. Tadupari kadha kosam waiting..
03-06-2019, 09:22 PM
నాకు చాలా బాగా నచ్చిన కథ ఇది వికవి గారు..
రీసెంట్ అప్డేట్స్ చాలా బాగున్నాయి. మీ వీలుని బట్టి ఈ కథకి అప్డేట్స్ ఇవ్వమని మనవి..
@ సంజయ సంతోషం @
04-06-2019, 07:09 AM
(This post was last modified: 04-06-2019, 07:21 AM by stories1968. Edited 1 time in total. Edited 1 time in total.)
04-06-2019, 07:22 AM
04-06-2019, 07:25 AM
సౌమ్యా ?
ప్రాణం ఉన్నంత వరకూ ఊపిరి ఉండదు.. ఊపిరి ఉన్నంత వరకే ప్రాణం ఉంటుంది.... ప్రాణమే నాది నా ఊపిరి మాత్రం నువ్వే ..... నీ అజయి ? ![]() [url=https://www.facebook.com/photo.php?fbid=834273450274381&set=gm.2162061387241995&type=3&eid=ARBCz1Hv03gmzmb-JXRVG4c9koEdBBr_OCYqRGJn8JVWEwrZrg7Ufe1rhfllfMLAtB0RaAi3Ix1A4tYh&ifg=1][/url]
05-06-2019, 04:59 AM
05-06-2019, 05:00 AM
05-06-2019, 05:00 AM
13-06-2019, 09:58 AM
Please Support
Hi People We all know that this site's primary motive is to provide entertainment not profit making. Here, we are finding our hearts content and enjoy being here. The Admin and the Team running this site with good intent and with their own funds. They're trying to provide quality service by not allowing any erratic advertisements. Yet, with the limited funds it is not possble for the Team to run this site for long time. And for purchasing good server capacity, they are in need of huge funds. In this respect, your support in the form of monetary donations to this site will make our journey lively and lovely. Last time, we had one such platform (xossip.com) where we used to have lots of fun. We've made good friends and great memories there. But, due to some unforeseen reasons we've lost many of them. Now, we are fortunate enough to have this site where we can have entertainment we desire and be connected to each other. We don't want this site to go the same way as the old one, do we? So, I request you all to come forward to and contribute a minimum sum of $1/- or ₹100/- per month. Maximum amount contribution is your wish. The Admin & Team will keep a record of the amount received and how much amount is used. This will be a transparent process. Please support. Regards Vikatakavi02 PS: For more info on this matter, Contact Site Admins Sarit Shivareddy గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
15-06-2019, 04:35 PM
మిత్రమా మీ అమూల్యమైన అప్డేట్ కోసం చాల ఆతృతగా ఎదురుచూస్తున్న
18-06-2019, 10:33 PM
Update echo chala rojulu aiendi bro...waiting for update
06-07-2019, 12:43 PM
(This post was last modified: 06-07-2019, 12:55 PM by Vikatakavi02. Edited 2 times in total. Edited 2 times in total.)
(18-06-2019, 10:33 PM)rajk555 Wrote: Update echo chala rojulu aiendi bro...waiting for update ఇదుగో ఇస్తున్నాను బ్రో... (15-06-2019, 04:35 PM)Chiranjeevi Wrote: మిత్రమా మీ అమూల్యమైన అప్డేట్ కోసం చాల ఆతృతగా ఎదురుచూస్తున్న అప్డేట్ ఇస్తున్నాను చిరంజీవి (25-05-2019, 02:56 PM)King Wrote: Boss is back ......Keep rocking ధన్యవాదములు మిత్రమా (25-05-2019, 01:12 PM)Chandra228 Wrote: ఎన్నాళ్లు ఎన్నాలకు అప్డేట్ తో అలరించారు బ్రదర్ చాలా బాగుంది కంటిన్యూ గా అప్డేట్ లు ఇవ్వండి.. ధన్యవాదములు చంద్రా... (25-05-2019, 10:33 AM)Rajkumar1 Wrote: చాలా సేపు వెతికా నాకు సరైన చిత్రం దొరకలేదు... మీరు పెట్టింది బాగుంది పర్లేదులెండి. నాకు స్ఫురించిన బొమ్మని పెట్టేను (25-05-2019, 08:18 AM)twinciteeguy Wrote: Baavundi update ధన్యవాదాలు మిత్రమా... (25-05-2019, 06:59 AM)పులి Wrote: అప్డేట్ చిన్నదో పెద్దదో. ఎదో ఒకటి ఇచ్చారు. ఆనందం. అప్పుడప్పుడైనా ఇలా అప్డేట్ ఇస్తే హమ్మయ్యా, ఒక మంచి కథ ఆగిపోలేదు, కొనసాగుతుంది అనే ధైర్యం వస్తూంది. కవిగారికి ధన్యవాదములు. మిత్రమా పులి... అప్డేట్ త్వరగా ఇవ్వాలన్నదానికన్నా బాగా వ్రాయాలన్న తపన వలన పోస్టులు బాగా లేటయిపోతున్నాయి. రెండింటిని సమన్వయం చెయ్యగలిగిన నాడు ఎలాంటి ఇబ్బందీ లేకుండా అప్డేట్ లు టకటకా పడిపోతాయి. అంతవరకూ కటకటలాడాలక తప్పదు. మీరైనా... నేనయినా... ధన్యవాదములు. గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
06-07-2019, 01:05 PM
అజయ్ అలోచనలను ప్రేమను మీ మాటగా అద్భుత రీతిలో పొందుపరిచారు సార్. ధన్యవాదములు
(05-06-2019, 05:00 AM)stories1968 Wrote: (05-06-2019, 05:00 AM)stories1968 Wrote: (05-06-2019, 04:59 AM)stories1968 Wrote: ajay ఆలోచనలు (04-06-2019, 07:25 AM)stories1968 Wrote: సౌమ్యా ? (04-06-2019, 07:22 AM)stories1968 Wrote: నీ జ్ఞాపకాలనే అంపశయ్య పైన. (04-06-2019, 07:09 AM)stories1968 Wrote: తొలకరి చినుకువో (02-06-2019, 04:27 AM)stories1968 Wrote: మన హృదయంలో వేదన ఉంటుంది ఆవేదన ఉంటుంది, (02-06-2019, 04:23 AM)stories1968 Wrote: సౌమ్య కు వచ్చిన ఉత్తరం (26-05-2019, 05:30 AM)stories1968 Wrote: ఇది నిజం నేను కూడా చాల వెతకి సైలెంట్ అయిపోయాను గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
06-07-2019, 01:14 PM
(02-06-2019, 04:27 AM)Tvsubbarao Wrote: Update pleaseఇదుగో... అప్డేట్ ఇస్తున్నాను మిత్రమా... (03-06-2019, 09:22 PM)sanjaysanthosh Wrote: [b]నాకు చాలా బాగా నచ్చిన కథ ఇది వికవి గారు.. రీసెంట్ అప్డేట్స్ చాలా బాగున్నాయి. మీ వీలుని బట్టి ఈ కథకి అప్డేట్స్ ఇవ్వమని మనవి..ధన్యవాదాలు సంజయ్... (02-06-2019, 09:36 PM)Rajesh Varma Wrote: Chala bagundi bhayya. Tadupari kadha kosam waiting..వ్రాస్తున్నాను మిత్రమా... ధన్యవాదములు (25-05-2019, 04:26 AM)krish Wrote: bagundi kavi garuధన్యవాదములు క్రిష్ బ్రో...[/b] గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
06-07-2019, 01:16 PM
(This post was last modified: 06-07-2019, 01:23 PM by Vikatakavi02. Edited 1 time in total. Edited 1 time in total.)
మరోమారు చిన్న అప్డేట్ ఇస్తున్నాను మిత్రులారా....
ఫోరమ్ మనుగడ కోసం డొనేట్ చేసిన మిత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. మిగతా మిత్రులు కూడా ఎంతో కొంత తోడ్పాటుని అందిస్తారని ఆశిస్తున్నాను. మీ వికటకవి౦౨ గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
06-07-2019, 01:17 PM
(This post was last modified: 06-07-2019, 05:44 PM by Vikatakavi02. Edited 3 times in total. Edited 3 times in total.)
Episode 118
తన తల్లి అడిగినదానికి ఏమని చెప్పాలో అస్సలు బోధపడటం లేదు సౌమ్యకి. నిజానికి, అదే ప్రశ్నని ఇప్పటికే తనని తాను చాలాసార్లు వేసుకుంది. కానీ, సంతృప్తికర సమాధానం ఏమీ దొరకటం లేదామెకు. తన బిడ్డ మనసులోని సంఘర్షణను గమనించిన ఆ తల్లి — "చిన్నప్పుడు చంద్రుడిని చూపిస్తూ నీకు గోరు ముద్దలు తినిపించేదాన్ని. 'అమ్మా! చందమామకి ఆ మచ్చేమిటమ్మా?' అని అడిగావు నన్నోసారి. అప్పుడు నేనేం చెప్పానో నీకు జ్ఞాపకముందా?" సౌమ్య తనకి గుర్తుంది అన్నట్లు తలూపింది. కానీ, ఎందుకు తన తల్లి ఈ విషయం గురించి ఇప్పుడు అడుగుతుందా అన్నది అర్ధంకాక భృకుటి ముడివేస్తూ — "అఁ... మధ్యన కనిపించే మచ్చనే గమనిస్తే, చుట్టూ వున్న వెలుగుని చూడలేం అని.... చెప్పావు," అంది మెల్లగా. ఆవిడ చిన్నగా నవ్వుతూ తలూపి, "కొన్నిసార్లు మన జీవితంలో ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. సరిగ్గా పదహారేళ్ళ క్రితం మీ నాన్నగారు యుద్ధంలో చనిపోయారన్న వార్త విన్న క్షణాన నిరాశా నిస్పృహలు నన్ను పూర్తిగా కమ్మేసినట్లనిపించింది. అప్పుడు నాకు కనిపించిన ఒకే ఒక్క వెలుగు... నా ఒడిలో పడుకుని వున్న నీ చల్లని చిరునవ్వు! ఏ కల్మషం లేని ఆ నవ్వు ఆనాడు నాలో ఎంతో ఆత్మస్థైర్యాన్ని నింపింది. నన్ను ముందుకి నడిపించింది. ఇప్పుడిలా మన జీవితాలని బాగు చేసింది. నిన్న నువ్వు చూపిన పరిణితిని చూసి నాకెంతో గర్వంగా అన్పించింది. ఎన్ని ఆటుపోట్లు వొచ్చినా నీ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకోగలవనే నమ్మకాన్ని నాకు కలిగించింది. కానీ, ఇప్పుడు నిన్ను చూస్తే... మళ్ళా నా ఒడిలో ఆడుకున్న ఆరేళ్ళ పాపాయిలా అనిపిస్తున్నావు!" నవ్వుతూ అందామె. దాంతో, సౌమ్య కాస్త ఉడుకుమోతుగా మొహం పెట్టి, "అమ్మా!" అంది. ఆ పెద్దావిడ మొహం మరికాస్త విప్పారింది. తన కూతురి చేతిని తన చేతిని తన చేతుల్లోకి తీసుకుని— "ఒక తల్లిగా... నీ మనసులో నెలకొన్న సందిగ్ధతని నేను అర్ధం చేసుకోగలను." తన చేతిలో వున్న ఉత్తరం వైపు చూస్తూ, "దీని గురించి నేను నీకు ఏమీ చెప్పదలుచుకోవట్లేదు. ఇది నీ జీవితం. ఏ నిర్ణయం అయినా నువ్వే తీసుకోవాలి!" అంటూ మళ్ళా సౌమ్య చేతిలో ఆ వుత్తరాన్ని పెట్టేసింది. సౌమ్య అయోమయంగా తన తల్లిని చూసింది. ఆవిడ కొనసాగిస్తూ— "ఒక్క మాట! ఎవరి జీవితమూ తెరిచిన పుస్తకం కాదు. ఎదుర్కొన్న పరిస్థితులను బట్టీ దేనిమీద ఎప్పుడూ ఒక నిర్ణయానికి రాకూడదు. నిష్పక్షపాతంగా తార్కికంగా బాగా ఆలోచించి మనసుకు ఏది మంచిదని తోస్తుందో అదే చెయ్యాలి. ఇదే, అనుభవపూర్వకంగా నేను నేర్చుకున్న జీవన పాఠం! చివరగా... నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా సరే, నీకు నేను ఎప్పుడూ తోడుగా వుంటాను," అంటూ మెల్లగా పక్కమీంచి లేచి, "బాగా పొద్దుపోయింది. ఇక పడుకో..." అనేసి ఆమె లోపలికి వెళ్ళిపోయింది. ★★★
"నాస్మిన్! త్వరగా రా... ఎగ్జామ్ కి బయలుదేరుదాం!" బైక్ మీద కూర్చుని కేకేశాడు సామిర్. "ఇంకా చాలా టైముందిగా...!" అంటూ బయటకొచ్చింది నాస్మిన్. నిజమే! రోజూకన్నా చాలాముందే రెడీ అయిపోయాడు సామిర్. మరి అతనికి డబుల్ డ్యూటీ వుంది కదా! "ఎలాగూ సుజాత మనతో రావట్లేదన్నావ్ కదా... ఇంక ఆలస్యమెందుకు చెయ్యటం? నిన్ను ఎగ్జామ్ సెంటర్ లో దింపేసి నా ఫ్రెండ్ రమణ దగ్గరకు వెళ్తాను.!" అంటూ ఆమెను తొందర చెయ్యసాగాడు. నాస్మిన్ కూడ మంచి మూడ్ లో వుండటంతో, "సరే... సరే... వస్తున్నాను!" అంటూ తన బ్యాగ్ పట్టుకుని బయటకొచ్చింది. సామిర్ బైక్ స్టార్ట్ చేసాడు. ఆమె అతని వీపుకి అతుక్కుపోయినట్లుగా కూర్చొని "మ్... పద!" అంది. అప్పుడే, వారి ముందునించి శంకర్ తన బైక్ లో వెళ్ళటం ఆ యిద్దరూ చూశారు. అతని వెనుకే ఓ ప్రక్కకి తిరిగి కూర్చుని వుంది సుజాత! గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
06-07-2019, 01:37 PM
ధన్యవాదాలు మిత్రమా అప్డేట్ చాలా చాలా బాగుంది బ్రదర్
06-07-2019, 01:40 PM
Nice story nice update
|
« Next Oldest | Next Newest »
|
Users browsing this thread: 1 Guest(s)