Posts: 1,116
Threads: 15
Likes Received: 11,441 in 1,074 posts
Likes Given: 1,570
Joined: Sep 2020
Reputation:
814
17-12-2023, 09:59 PM
(This post was last modified: 17-12-2023, 09:59 PM by కుమార్. Edited 2 times in total. Edited 2 times in total.)
నా ఆటోగ్రాఫ్
స్టోరీ ను
ప్రసాద్ రావు గారు
ఎన్ని సంవత్సారాలు కష్టపడి రాసారు..
జరీనా పేరు ను జలజ గా మార్పించారు..
మరి ఆయన ఫీల్ అవడా..
చదివే వారి కన్నా రాసే వారు తక్కువ..
రాసేవారి మీద పెత్తనాలు చేసే దరిద్రులు ఎక్కువ ఇక్కడ..
నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..
Posts: 2,161
Threads: 246
Likes Received: 1,325 in 805 posts
Likes Given: 160
Joined: Nov 2018
Reputation:
67
కథలు వ్రాయడానికి ఒక్కొక్కరికీ కారణం వున్నట్లే కథ వ్రాయకపోవడానికీ కారణాలు వుంటాయి..
- కొందరు సైట్ లోకి వచ్చినా తమ కథలను వ్రాయడానికి వారికి ఆసక్తి కొరవడటం కారణం కావచ్చు!
- కొంతమందికి పనుల వలన కథ వ్రాయడానికి, సైట్ కి సమయం కేటాయించడం కూడా కుదరక పోవచ్చును. ప్రస్తుతం నా పరిస్థితి ఇదే!
- కొన్నిసార్లు రైటర్స్ బ్లాక్ కూడా కారణం కావచ్చును. అనగా, కలం కదపడానికి మైండ్ స్థిరంగా ఆలోచించలేకపోవడం. అలాంటప్పుడు మరింత ఆలస్యం అవుతుంది.
- ఆనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కారణం కావచ్చు కూడా. 45+ప్యాషనేట్మెన్ బాబాయ్, లక్ష్మిగారు ఈ కారణం చేతనే సైట్ కి దూరమయ్యారు.
- సైట్ అడ్మిన్ తో, పాఠకులతో సరైన rapport కొరవడటం వలన కూడా కథను కొనసాగించే ఆసక్తి తగ్గవచ్చు! పేర్లు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
- అలాగే, కథ వ్రాయకపోవడం వలన పాఠకుల ముందుకి రావడానికి ముఖం చెల్లక కూడా కొందరు రైటర్స్ సైట్లో తచ్చాడుతున్నా కనీసం మెసేజీలను కూడా పెట్టరు. ఆమధ్య ఒక స్టార్ రైటర్ ని కథ కొనసాగించకపోయినా, ఒక్కసారి పాఠకులకి రిప్లై ఇవ్వవచ్చు కదా పర్సనల్ గా అడిగినప్పుడు వారు చెప్పిన సమాధానమిది. ఒకవేళ వారు రావడం అంటూ జరిగితే, కథ అప్డేట్ తోనే ముందుకి వస్తారు తప్ప సంజాయిషీలు ఇవ్వడానికి మాత్రం కాదు.
సైట్ లో కథలు వ్రాయడానికి అన్నిటికన్నా ప్రైవసీ చాలా పెద్ద సమస్య. అందరిముందూ కూర్చుని వ్రాసే కథలు కాదు గనుక గోప్యత విషయంలో జాగ్రత్తగా వుండటం, సరైన మూడ్ వుండటం... అనేది అన్నిసార్లూ కుదరకపోవచ్చు!
ఇక్కడ వ్రాయడానికి ఎవ్వరూ ఎవరికీ డబ్బులు చెల్లించడం లేదు. రైటర్స్ అందరూ కేవలం ప్యాషన్ తో వ్రాస్తున్నారు. పాఠకులు సపోర్ట్ చెయ్యకపోయినా పర్లేదుగానీ, అనవసర దూషణలకి దిగితే మాత్రం బాగోదు.
మరో విషయం ఏమిటంటే... సైట్లో ఏ మతాన్నైనా, కులాన్నైనా, వర్గాన్నైనా, వృత్తినైనా కించపరిచేలా లేదా టార్గెట్ చేసే రాతలకి, కచ్చితంగా కత్తెర పడుతుంది. అందుకు ఎవ్వరైనా సరే, వారికి ఎంత రెప్యుటేషన్ వున్నా, ఎటువంటి మినహాయింపు వుండదు. రాసేవాళ్ళకి తమ కథ అంటే ఇష్టం వుండొచ్చు, ఆ కథలను చదివే పాఠకులు వుండొచ్చు, కానీ, సైట్ నిర్వహించేవాళ్ళకి కొన్ని వేల కథలను సంరక్షించే బాధ్యత వుంటుంది. ఏ ఒక్కరి కోసమో ప్రత్యేకంగా నిబంధనలను మార్చడం అనేది కుదరదు. సైట్ అంటూ వుంటేనే ఎవరైనా తమ కథలను పోస్ట్ చెయ్యగలుగుతారు. అసలు సైటే లేకపోతే అప్పుడు పరిస్థితి ఏమిటి!? అందరికీ ఆమోదయోగ్యమైన పద్ధతిలో కథలను వ్రాస్తే ఎటువంటి ఆంక్షలనైనా ఎదుర్కొనవలసిన అవసరం ఎందుకొస్తుంది.? అడ్మిన్ బాధ్యత కథలను సంరక్షించడం, సైట్ ని నిర్వహించడం. రచయితలు, పాఠకులు సంయమనంగా అడ్మిన్ కు సహకరించాలి తప్ప తలనొప్పిగా మారకూడదు.
ఇట్లు
వికటకవి౦2
Posts: 3,586
Threads: 0
Likes Received: 1,236 in 1,023 posts
Likes Given: 480
Joined: Jul 2021
Reputation:
21
Reason ento teliyadu kani regular updates ichevallu kuda ivvadam manesaru, regular basis lo okka Amani garu matram istunnaru
Posts: 77
Threads: 1
Likes Received: 212 in 74 posts
Likes Given: 155
Joined: Jan 2023
Reputation:
5
(19-12-2023, 06:36 AM)Vikatakavi02 Wrote: కథలు వ్రాయడానికి ఒక్కొక్కరికీ కారణం వున్నట్లే కథ వ్రాయకపోవడానికీ కారణాలు వుంటాయి..

హాయ్ అండీ వికటకవి02 గారు ఎలా వున్నారు అండీ..... చాలా రోజుల తరువాత చూస్తున్నాం అండీ మీ నుండి ఒక మిమ్మల్ని, చాలా సంతోషం గా వుంది అండీ....
చాలా సంతోషం అండీ vikatakavi02 గారు... మీరు thread చూసి కామెట్ చేయడం....
మీరు అన్నది 100% కరెక్ట్ vikatakavi02 గారు.....
రచయితకి కథ రాయడానికి సమయం కావాలి అలాగే ఎవరు చూడకుండా రాయాలి....
రచయితకి పర్సనల్ జీవితం వుంటాది అలాగే ప్రొఫెషనల్ జీవితం వుంటాది... రచయిత లైఫ్ అంత ఈజీ కాదు (ఇలాంటి కథలు రాయడం అస్సలు ఈజీ కాదు ) రచయితకి మూడ్ ఉత్సహం ఉండాలి అదే సమయం లో ( ఎవరు చూడకుండా రాయాలి ఇది మరియు ముఖ్యం ) ఎవరు చూడకుండా రాయాలి....
రచయితలు అంత కష్టపడి రాస్తే!!!..... పాఠకులు కథ చదవడం కథ ఎలా ఉందొ కామెంట్స్ చేయకపోగా మళ్ళీ negative కామెట్స్ రచయితలను తిట్టడం.....
అప్డేట్ లేట్ అయితే వీళ్ళు ఎదో జీతం ఇచ్చి పని చేపించుకుంటున్నట్టు మాటలు అనడం.... ఇవ్వి అన్ని రచయితలకు చిరాకు ఇర్రిటేషన్ తెప్పిస్తాయి అప్పుడే రచయిత అవసరమా మనకు ఎందుకు వచ్చిన బాధ ఇది అని వదిలేస్తున్నారు....
ఇక్కడ కథలు రాసే రచయితలుకు డబ్బులు ఎం రావు.... మేము ( కథ చదివే మేము ) కూడ మీకు డబ్బులు ఎం ఇవ్వడం లేదు.... మీరు మీ(మా) ఆనందం కోసం కథలు రాస్తున్నారు.... మేము మీలాంటి రచయితలు రాసిన కథలు చదివి ఆనందం పొందుతున్నాం....
నేను ఈ thread క్రియేట్ చేసే అప్పుడు చాలా సార్లు ఆలోచించాను.... మంచిదేనా మనం చేసేది అవసరం అని
కానీ చూద్దాం ఎం అవుద్దో ఎవరికైనా రచయితలు పరిచయం ఉంటే.... ఈ thread చుసిన వాళ్ళు వాళ్ళను కాంటాక్ట్ అయ్యి కథ రాయమని అడుగుతారు అనుకున్నాను.....
మనం స్టార్ట్ చేసే ఈ thread వాళ్ళ ఒక్క రచయిత అయినా తిరిగి వచ్చి తన ఆగిపోయిన కథను మళ్ళీ పునాప్రారంభంభిస్తే చాలా happy అనుకున్న.....
చాలా సంతోషం అండీ మీ వాళ్ళ ఇద్దరి గొప్ప రచయితల గురించి తెలిసింది... ప్యాషనేట్ మాన్ 45ప్లస్ గారి గురించి లక్ష్మి గారి గురించి.... ఇలాగే ఎవరికైనా రచయితలు గాని పాఠకులకు గాని
రచయితలు పరిచయం ఉంటే వారి గురించి తెలుస్తుంది అని నా చిన్న ప్రయత్నం చేశాను... ఇది ఎంత వరకు సక్సెస్ అవుతుందో నిజంగా తెలియదు....
అస్సలు ఏ thread వాళ్ళ ఉపయోగం ఉందొ లేయో కూడ తెలియదు... చూడాలి ఎం జరిగితాదో.... ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి అండీ.....
ఈ thread వాళ్ళ ఏ ఒక్క రచయిత తిరిగి వచ్చినా.... అది అయితే నా క్రీడిట్ అని అయితే అస్సలు అనుకోను...
మీ అందరి సహకారం కావాలి అంటున్నాను సైట్ కీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకరావాలి అని కోరుకుంటున్నాను ??????
అందరికి ధన్యవాదములు ?????
ఆమని గారి విరాభిమాని........
Self respect matters.....
Don't expected anything from any One....❤️❤️❤️❤️
Posts: 349
Threads: 4
Likes Received: 4,860 in 307 posts
Likes Given: 713
Joined: Sep 2021
Reputation:
713
(16-12-2023, 10:07 PM)veerannachowdhary8 Wrote: Haihello1233/veerannachowdhary8/
evadovokadule/nadokateeru/cottondora...
Adigaru kabatti cheptunna navi anni incomplete stories kavochu utterflop stories kavochu IDs different kavochu kani nenu e site ne pattukuni veladutunna...nachinappudu nachinatlu stories raskuntu madhyalo apestu readers ni edpistunna...edpistune untaanu ani maata kuda istunna...
My attendance: I'm present dear readers
మీ మాట చాలా బాగుందండి....
Posts: 397
Threads: 1
Likes Received: 319 in 189 posts
Likes Given: 186
Joined: Aug 2023
Reputation:
10
(17-12-2023, 09:59 PM)కుమార్ Wrote: నా ఆటోగ్రాఫ్
స్టోరీ ను
ప్రసాద్ రావు గారు
ఎన్ని సంవత్సారాలు కష్టపడి రాసారు..
జరీనా పేరు ను జలజ గా మార్పించారు..
మరి ఆయన ఫీల్ అవడా..
చదివే వారి కన్నా రాసే వారు తక్కువ..
రాసేవారి మీద పెత్తనాలు చేసే దరిద్రులు ఎక్కువ ఇక్కడ.. నిజం అండి జరీనా పేరు నీ జలజ గా మర్చినందుకు ప్రసాద్ గారు ఫీల్ అయ్యారు... సైట్ లో చాలా కథల్లో ఒక మతం అమ్మాయి వేరే మతం అబ్బాయి సెక్స్ స్టోరీ లు ఉన్నాయి వాటికి లేని బాధ ప్రసాద్ గారి కథలోనే వచ్చిందా... ఒకరి తో అన్నారు అంట '' మేల్ హిందూ ఫిమేల్ తో సెక్స్ చేసిన కథలు వందలు ఉన్నాయి వాటిలో మర్చని పేరు నాకే ఎందుకు అని హర్ట్ అయ్యారు అంట... మారిస్తే అన్నిట్లో మార్చాలి కదా...
Posts: 1,011
Threads: 15
Likes Received: 2,537 in 698 posts
Likes Given: 736
Joined: Feb 2019
Reputation:
92
ఈ సైట్ లో పోస్ట్ చేయడం కుదరకపోతే
blogspot స్టార్ట్ చేయొచ్చు...
అక్కడ ఫ్రీడమ్ ఉంటుంది..
ఈ సైట్ మన సొంతం కాదు కదా...
ఎవరో మైంటైన్ చేస్తున్నారు..
అదే బ్లాగ్స్పాట్ అయితే రాసేవారి సొంతం..
The following 1 user Likes Tik's post:1 user Likes Tik's post
• hijames
Posts: 1,688
Threads: 4
Likes Received: 2,400 in 1,208 posts
Likes Given: 3,224
Joined: Nov 2018
Reputation:
48
(19-12-2023, 11:43 AM)ANUMAY112911 Wrote:
చాలా సంతోషం అండీ మీ వాళ్ళ ఇద్దరి గొప్ప రచయితల గురించి తెలిసింది... ప్యాషనేట్ మాన్ 45ప్లస్ గారి గురించి లక్ష్మి గారి గురించి.... ఇలాగే ఎవరికైనా రచయితలు గాని పాఠకులకు గాని అలాగే Jani fucker కూడా మన మద్య లేడు
: :ఉదయ్
Posts: 77
Threads: 1
Likes Received: 212 in 74 posts
Likes Given: 155
Joined: Jan 2023
Reputation:
5
(19-12-2023, 06:29 PM)Uday Wrote: అలాగే Jani fucker కూడా మన మద్య లేడు
అంటే..... నాకు అర్ధం కాలేదు మిత్రమా..
అంటే సైట్ రావడం లేదు అనుటున్నారా లేక ఇంకా ఏదైనా వుందా..... సైట్ కీ రావడం లేదు అంటే ఇక్కడే చెప్పండి.... ఒక వేల వేరేది అయితే మాత్రం దయచేసి నాకు పీఎం చేయండి....
మీరు చెప్పింది నిజంగా నాకు అర్ధం కాలేదు.... Plz అర్ధం చేసుకుంటారు అనుకుంటున్నాను....
ఆమని గారి విరాభిమాని........
Self respect matters.....
Don't expected anything from any One....❤️❤️❤️❤️
Posts: 397
Threads: 1
Likes Received: 319 in 189 posts
Likes Given: 186
Joined: Aug 2023
Reputation:
10
(19-12-2023, 08:38 PM)ANUMAY112911 Wrote: అంటే..... నాకు అర్ధం కాలేదు మిత్రమా..
అంటే సైట్ రావడం లేదు అనుటున్నారా లేక ఇంకా ఏదైనా వుందా..... సైట్ కీ రావడం లేదు అంటే ఇక్కడే చెప్పండి.... ఒక వేల వేరేది అయితే మాత్రం దయచేసి నాకు పీఎం చేయండి....
మీరు చెప్పింది నిజంగా నాకు అర్ధం కాలేదు.... Plz అర్ధం చేసుకుంటారు అనుకుంటున్నాను.... ఓం శాంతి
అర్దం చేసుకోండి
Posts: 77
Threads: 1
Likes Received: 212 in 74 posts
Likes Given: 155
Joined: Jan 2023
Reputation:
5
(20-12-2023, 01:35 PM)Shreedharan2498 Wrote: ఓం శాంతి
అర్దం చేసుకోండి
Oh..... ఇలా జరగడం చాలా బాధాకరం.....
Sarit : మీకు మన రచయిత్తు ఎవరైనా టచ్ లో vunte రమ్మనండి.... Plz....
మీకు ప్రసాదరావు గారు టచ్ లో వుంటారు అనుకుంటున్నాను.... అయన కథ రాయకపోవడానికి.... కారణం ఏంటో....
పర్సనల్ ప్రాబ్లెమ్ అయితే ఎం చేయలేము కానీ.... ఒక వేల ఇక్కడ ఎవరి వాళ్ళ అయినా ఇబ్బంది పడి ఉంటే... వాళ్ళ తరుపున మనం ఆయనను రిక్వెస్ట్ చేద్దాం......
Plz ఆయన గురించి తెలిస్తే చెప్పండి...
Sarit గారు
మిగతా రచఅయితల గురించి ఏమైనా ఎవరికైనా తెలిస్తే చెప్పండి.....
ఆమని గారి విరాభిమాని........
Self respect matters.....
Don't expected anything from any One....❤️❤️❤️❤️
Posts: 12
Threads: 0
Likes Received: 10 in 6 posts
Likes Given: 69
Joined: Jan 2022
Reputation:
0
(16-12-2023, 10:07 PM)veerannachowdhary8 Wrote: Haihello1233/veerannachowdhary8/
evadovokadule/nadokateeru/cottondora...
Adigaru kabatti cheptunna navi anni incomplete stories kavochu utterflop stories kavochu IDs different kavochu kani nenu e site ne pattukuni veladutunna...nachinappudu nachinatlu stories raskuntu madhyalo apestu readers ni edpistunna...edpistune untaanu ani maata kuda istunna...
My attendance: I'm present dear readers
BTech lo parichayam ayina akka.. story ki big fan bro. Danni elagina continue chey bro. It's request.
Posts: 77
Threads: 1
Likes Received: 212 in 74 posts
Likes Given: 155
Joined: Jan 2023
Reputation:
5
హాయ్ అందరికి...... కొంత మంది గురించి మాట్లాడాలి ( అందరికి తెలియాలి ) అని కామెంట్స్ చేస్తున్న....
రచయితలు ఎవరైనా సరే మీకు కథ రాయడం నచ్చకపోతే.... మీరు కథను రాయడం ఆపుకోవచ్చు అది పూర్తిగా మీ ఇష్టం..... మీ హక్కు కూడ........
అంతే గాని.....
కథ రాయడం మొదలు పెట్టక oka రెండు మూడు updates ఇచ్చి లైక్స్ రావడం లేదు కామెంట్స్ రావడం లేదు.... నాకు సరైన ప్రోత్సహం లేదు అని ఆపేవాళ్ళు వున్నారు....
మీరు కథను కంటిన్యూ చేస్తే లైక్స్ అండ్ కామెంట్స్ అవ్వే వస్తాయి and వ్యూస్ కూడ బాగా వస్తాయి........
మన రీడర్స్ ప్రతి దాంట్లో సెక్స్ కావాలి అని ఎం కోరుకోరు.... కథను రెగ్యులర్ గా రాస్తే చాలు.... సెక్స్ వచ్చే time అదే వస్తది అనుకుంటారు.....
కొంతమంది మంది ayithe మరి.... కథను కంటిన్యూ చేయలేక ( ఓం శాంతి ) అని చెప్పుకొని
వుంటున్నారు.....
మీరు అంత కష్ట పడి కథను కంటిన్యూ చేయాల్సిన పని లేదు..... ఒక్కసారి నాకు ఇంట్రెస్ట్ ledu.... కథను కొనసాగించడం లేదు అని చెప్పితే చాలు అంతే... కానీ....
రైటర్ ఉండి కూడ ... లేడు అని చెప్పుకునే... దరిద్రం మనకు వద్దు.......
అర్ధం చేసుకోండి.... రైటర్స్ అయినా..... రీడర్స్ అయినా...
ఆమని గారి విరాభిమాని........
Self respect matters.....
Don't expected anything from any One....❤️❤️❤️❤️
Posts: 327
Threads: 0
Likes Received: 234 in 158 posts
Likes Given: 163
Joined: Jun 2023
Reputation:
4
(19-12-2023, 06:36 AM)Vikatakavi02 Wrote: కథలు వ్రాయడానికి ఒక్కొక్కరికీ కారణం వున్నట్లే కథ వ్రాయకపోవడానికీ కారణాలు వుంటాయి..
- కొందరు సైట్ లోకి వచ్చినా తమ కథలను వ్రాయడానికి వారికి ఆసక్తి కొరవడటం కారణం కావచ్చు!
- కొంతమందికి పనుల వలన కథ వ్రాయడానికి, సైట్ కి సమయం కేటాయించడం కూడా కుదరక పోవచ్చును. ప్రస్తుతం నా పరిస్థితి ఇదే!
- కొన్నిసార్లు రైటర్స్ బ్లాక్ కూడా కారణం కావచ్చును. అనగా, కలం కదపడానికి మైండ్ స్థిరంగా ఆలోచించలేకపోవడం. అలాంటప్పుడు మరింత ఆలస్యం అవుతుంది.
- ఆనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు కారణం కావచ్చు కూడా. 45+ప్యాషనేట్మెన్ బాబాయ్, లక్ష్మిగారు ఈ కారణం చేతనే సైట్ కి దూరమయ్యారు.
- సైట్ అడ్మిన్ తో, పాఠకులతో సరైన rapport కొరవడటం వలన కూడా కథను కొనసాగించే ఆసక్తి తగ్గవచ్చు! పేర్లు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
- అలాగే, కథ వ్రాయకపోవడం వలన పాఠకుల ముందుకి రావడానికి ముఖం చెల్లక కూడా కొందరు రైటర్స్ సైట్లో తచ్చాడుతున్నా కనీసం మెసేజీలను కూడా పెట్టరు. ఆమధ్య ఒక స్టార్ రైటర్ ని కథ కొనసాగించకపోయినా, ఒక్కసారి పాఠకులకి రిప్లై ఇవ్వవచ్చు కదా పర్సనల్ గా అడిగినప్పుడు వారు చెప్పిన సమాధానమిది. ఒకవేళ వారు రావడం అంటూ జరిగితే, కథ అప్డేట్ తోనే ముందుకి వస్తారు తప్ప సంజాయిషీలు ఇవ్వడానికి మాత్రం కాదు.
సైట్ లో కథలు వ్రాయడానికి అన్నిటికన్నా ప్రైవసీ చాలా పెద్ద సమస్య. అందరిముందూ కూర్చుని వ్రాసే కథలు కాదు గనుక గోప్యత విషయంలో జాగ్రత్తగా వుండటం, సరైన మూడ్ వుండటం... అనేది అన్నిసార్లూ కుదరకపోవచ్చు!
ఇక్కడ వ్రాయడానికి ఎవ్వరూ ఎవరికీ డబ్బులు చెల్లించడం లేదు. రైటర్స్ అందరూ కేవలం ప్యాషన్ తో వ్రాస్తున్నారు. పాఠకులు సపోర్ట్ చెయ్యకపోయినా పర్లేదుగానీ, అనవసర దూషణలకి దిగితే మాత్రం బాగోదు.
మరో విషయం ఏమిటంటే... సైట్లో ఏ మతాన్నైనా, కులాన్నైనా, వర్గాన్నైనా, వృత్తినైనా కించపరిచేలా లేదా టార్గెట్ చేసే రాతలకి, కచ్చితంగా కత్తెర పడుతుంది. అందుకు ఎవ్వరైనా సరే, వారికి ఎంత రెప్యుటేషన్ వున్నా, ఎటువంటి మినహాయింపు వుండదు. రాసేవాళ్ళకి తమ కథ అంటే ఇష్టం వుండొచ్చు, ఆ కథలను చదివే పాఠకులు వుండొచ్చు, కానీ, సైట్ నిర్వహించేవాళ్ళకి కొన్ని వేల కథలను సంరక్షించే బాధ్యత వుంటుంది. ఏ ఒక్కరి కోసమో ప్రత్యేకంగా నిబంధనలను మార్చడం అనేది కుదరదు. సైట్ అంటూ వుంటేనే ఎవరైనా తమ కథలను పోస్ట్ చెయ్యగలుగుతారు. అసలు సైటే లేకపోతే అప్పుడు పరిస్థితి ఏమిటి!? అందరికీ ఆమోదయోగ్యమైన పద్ధతిలో కథలను వ్రాస్తే ఎటువంటి ఆంక్షలనైనా ఎదుర్కొనవలసిన అవసరం ఎందుకొస్తుంది.? అడ్మిన్ బాధ్యత కథలను సంరక్షించడం, సైట్ ని నిర్వహించడం. రచయితలు, పాఠకులు సంయమనంగా అడ్మిన్ కు సహకరించాలి తప్ప తలనొప్పిగా మారకూడదు.
ఇట్లు
వికటకవి౦2 మతాన్ని కించపరిస్తే తొలగిస్తాం అంటున్నారు... నా ఆటోగ్రాఫ్ కథలో జరీనా పేరును జలజ గా మార్చాల్సిన అవసరం ఏముంది ఆండీ... ఆ కథలో యే మతాన్ని తప్పుగా అనలేదు ... ఒకవేళ తప్పు అనిపిస్తే జరీనా మొగుడు పేరు కూడా మార్చాలి కదా...
ఈ సైట్ '' అబ్బాయిలు హిందూ మతము అమ్మాయిలను ఆడవాళ్ళని ముఖ్యంగా పూజారి ఇంటి వాళ్ళని sex చేసిన కథలు చాలా ఉన్నాయి... కొందరు రచయితలు ప్రతి కథలో అదే ప్యాట్రాన్ తొ రాస్తున్నారు అవి అన్నీ ఎటువంటి మార్పు లేకుండా ఉన్నప్పుడు జరీనా పేరును మార్చటం కరెక్టేనా
Posts: 77
Threads: 1
Likes Received: 212 in 74 posts
Likes Given: 155
Joined: Jan 2023
Reputation:
5
హాయ్ అండీ అందరికి......
ప్రసాదరావు గారు కథను కొనసాగుంచకపోవడానికి కారణం నిజంగా అదేనా..........
Prasadrao గారు రాసే.... Naa ఆటో గ్రాఫ్స్ స్వీట్ మెమొరీస్ ...... సారీ లో "జారీనా" పేరుకు బదులు "jalaja" మార్పించినందుకే "ప్రసాదరావు " గారు హర్ట్ అయ్యి కథను కొనసాగించడంలేదు అని చాలా మంది అనుటున్నారు......
ఒకవేళ అదే కనక నిజం అయితే మాత్రం........మనం అందరం oka గ్రేట్ రచయితను.... నష్టపోయాం......
అయినా మనం అందరం ఒక రచయితకి దైర్యం ఇవ్వలేకపోయాం..... కథలు రాస్తే చదివి ఆనందం పోంది సంతోషాపడటమే కానీ.... లైక్స్ కానీ కామెంట్స్ కానీ చేద్దాం అనుకోరు.......
ఇంక కొంత మంది రీడర్స్ అయితే చాలా దారుణంగా ( బాడ్ comments) కామెంట్స్ చేస్తారు..... వాళ్ళను ఎం అనాలోకూడా అర్ధం కాదు.......
అలాంటివాళ్ళు అలా కామెంట్స్ చేసినప్పుడు ఒక్కరు కూడ రచయితకు సపోర్టుగా నిలబడరు...... రీడర్స్ చాలా మంది మనకు ఎందుకులే మనల్ని కాదుగా అన్నది...... అనుకునేవారే ఎక్కువగా వున్నారు.....
ఆ రచయిత కథను రాయడం అపకా.... Update అప్డేట్. అని కామెంట్స్ చేయడం మాత్రం వచ్చు.......
అయినా ఒక రచయితకు కథను ela రాయాలి,ఎలా మలుపు తిప్పాలి, elaa రాస్తే బాగుంటది.... అని అభిప్రాయం, అవగాహనా, అన్ని రచయిత ఇష్టం... పాఠకులకు ఇష్టం ఉంటే చదువుతారు లేకుంటే లేదు..... అంతే కానీ.... రచయిత అభిప్రాయాన్ని మార్చుకునేలా (సలహాలు ఒకే వాళ్లకు నచ్చితే పాటిస్తారు లేకుంటే లేదు ) కామెంట్స్ చేయడం తప్పు.......
ఆమని గారి విరాభిమాని........
Self respect matters.....
Don't expected anything from any One....❤️❤️❤️❤️
Posts: 12
Threads: 1
Likes Received: 40 in 11 posts
Likes Given: 22
Joined: Aug 2023
Reputation:
2
(15-12-2023, 10:33 PM)ANUMAY112911 Wrote: కథలు.....................
రచయితలు............
1) కథ : మహి రే మరిది అండ్ చదరంగం
రచయిత : rajsunrise గారు
2) కథ : నా ఆటోగ్రాఫ్స్ స్వీట్ మెమోరీస్
రచయిత : ప్రసాద్ రావు గారు
3) కథ : బృందావన సమీరం
రచయిత : సంజయ్ సంతోష్
4) కథ :మార్పు మంచిదే కానీ
రచయిత : విశ్వ గారు
5) కథ : జయ ఒక అందమైన టీచర్
రచయిత : విరించి గారు
6) కథ : ముగ్గురమ్మాయిలతో నా అనుభవాలు
రచయిత : హర్ష. B గారు
7) కథ : నా ఊహల్లో నీ పెళ్ళాం
రచయిత : create07 గారు
8) కథ : శృంగార రాజకీయం
రచయత : abcsexydarling గారు
9) కథ : తప్పనిసరై
రచయిత : లక్ష్మి గారు
10) కథ : ఒక అందమైన సింగల్ అమ్మాయి కథ మరియు అరెంజ్డ్ మ్యారేజ్ లవ్ స్టోరీ 2
రచయిత : pastispresnt గారు
11) కథ : ఓ అందమైన లలిత మాలతీ ల కథ
Rachayitha: krish208 గారు
12) కథ : మాలతీ టీచర్
రచయిత : ప్యాషనేట్ మాన్ 45ప్లస్ గారు
13) కథ : ఎదురింటి పెళ్ళాం
రచయిత : Ss హుస్సేన్ గారు
14) కథ : అభినవ నాటి ( స్నేహ )
రచయిత : జానీ fucker గారు
మాంగో శిల్ప గారు, సైలజ సల్లపల గారు, విక్కీకింగ్ గారు, గాడిదమడ్డ గారు, haihallo1233 గారు, tinku గారు,
ఇంకా ఇంకా చాలా చాలా మంది మంచి మంచి రచయితలు వున్నారు వాళ్ళ అందరు తిరిగి వచ్చి సైట్ కీ పూర్వక వైభవం తీసుకరావాలి అని కోరుకుంటున్నాను ????????
Posts: 12
Threads: 1
Likes Received: 40 in 11 posts
Likes Given: 22
Joined: Aug 2023
Reputation:
2
కొత్త కథలని ఎలా పోస్ట్ చేయాలి
Posts: 3,936
Threads: 28
Likes Received: 26,061 in 3,664 posts
Likes Given: 6,769
Joined: May 2021
Reputation:
2,400
(22-12-2023, 05:01 PM)Rasika raaja Wrote: కొత్త కథలని ఎలా పోస్ట్ చేయాలి
post thread అనే లింక్ కనిపిస్తుంది , కుడి వైపు .. దాన్ని క్లిక్ చేసి కొత్త కధని పోస్ట్ చేయొచ్చు .. అయితే అది మోడరేటర్ అప్రూవ్ చేశాకే కనిపిస్తుంది మనకి . గుడ్ లక్
Posts: 1,116
Threads: 15
Likes Received: 11,441 in 1,074 posts
Likes Given: 1,570
Joined: Sep 2020
Reputation:
814
(22-12-2023, 01:50 PM)ANUMAY112911 Wrote: హాయ్ అండీ అందరికి......
ప్రసాదరావు గారు కథను కొనసాగుంచకపోవడానికి కారణం నిజంగా అదేనా..........
Prasadrao గారు రాసే.... Naa ఆటో గ్రాఫ్స్ స్వీట్ మెమొరీస్ ...... సారీ లో "జారీనా" పేరుకు బదులు "jalaja" మార్పించినందుకే "ప్రసాదరావు " గారు హర్ట్ అయ్యి కథను కొనసాగించడంలేదు అని చాలా మంది అనుటున్నారు......
ఒకవేళ అదే కనక నిజం అయితే మాత్రం........మనం అందరం oka గ్రేట్ రచయితను.... నష్టపోయాం......
దానికి
హర్ట్
అయ్యారా లేదా నాకు తెలియదు కాని..
ఆ సిరీస్ ను అన్ని ఎపిసోడ్ లు రాయడానికి చాలా సంవత్సరాలు పట్టి ఉంటుంది...
చాలా కష్టం అన్నేళ్లు టైపు చేయడం..
సింపుల్ గా ఆ కష్టాన్ని తోసేస్తే ఎలా..
అంతవరకే...
ఆ తప్పు రీడర్స్ దే....
బెదిరిస్తే అడ్మిన్ ఏమి చేస్తారు...
నచ్చితే లైక్ కొట్టండి ..చాలు..
Posts: 3,403
Threads: 22
Likes Received: 15,918 in 3,620 posts
Likes Given: 2,320
Joined: Dec 2021
Reputation:
980
(22-12-2023, 01:50 PM)ANUMAY112911 Wrote: హాయ్ అండీ అందరికి......
ప్రసాదరావు గారు కథను కొనసాగుంచకపోవడానికి కారణం నిజంగా అదేనా..........
Prasadrao గారు రాసే.... Naa ఆటో గ్రాఫ్స్ స్వీట్ మెమొరీస్ ...... సారీ లో "జారీనా" పేరుకు బదులు "jalaja" మార్పించినందుకే "ప్రసాదరావు " గారు హర్ట్ అయ్యి కథను కొనసాగించడంలేదు అని చాలా మంది అనుటున్నారు......
ఒకవేళ అదే కనక నిజం అయితే మాత్రం........మనం అందరం oka గ్రేట్ రచయితను.... నష్టపోయాం......
నేను రాసే కథలో భరత్, సింధూ ఈ రెండు పేర్లు నాకు PM వచ్చాయి ఇద్దరి దగ్గర్నుండి, అది కథ మొదట్లో, నాకు ఏం ఇబ్బంది లేదు పెట్టేసాను. కానీ అంత పెద్ద కథ రాసి పేరు మర్పించారు అంటే ఏమిటి. ఎందుకూ. పేరులో ఏముందో మరి వాళ్ళకే తెలియాలి. If I’m over reacted forgive my immaturity.
|