Thread Rating:
  • 84 Vote(s) - 2.75 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance సహాయం - శృంగారం
#81
లోపల మొబైల్ కు మెసేజ్ వచ్చిన సౌండ్ ...... , ప్లీజ్ ప్లీజ్ దేవుడా ..... తమ్ముడి నుండే అయి ఉండాలి ప్లీజ్ ప్లీజ్ అంటూ మొబైల్ దగ్గరికి పరుగులుతీసింది , చూసి యాహూ యాహూ బామ్మా ..... తమ్ముడి దగ్గర నుండే తమ్ముడి నుండే .....
" అక్కయ్యా ..... నీ తియ్యనైన పేరేమిటి ? "
అక్కయ్య : తేజస్విని ..... 
" ALWAYS SHINING అన్నమాట - సో స్వీట్ " 
అక్కయ్య : నాకిప్పటివరకూ తెలియదు తమ్ముడూ , లవ్ యు .... ఉమ్మా ఉమ్మా , తమ్ముడూ ..... నీ పేరు ఏమిటి ? , పేరు అయినా చెబుతావా లేక అదికూడా సస్పెన్స్ లో ఉంచుతావా ? .
" మహేష్ " 
అక్కయ్య : రియల్ హీరో అన్నమాట , సో సో స్వీట్ - లవ్ యు సో మచ్ మహేష్ .......
" మా అందమైన అక్కయ్యతో తమ్ముడూ అని పిలిపించుకోవడమే ఇష్టం " 
అక్కయ్య : లవ్ టు - లవ్ యు సో సో మచ్ తమ్ముడూ , తమ్ముడూ ..... ఇంటి పత్రాలు అందాయి - సేట్ వచ్చి ఇచ్చాడు .
" ఏ ఇంటి పత్రాలు అక్కయ్యా ? - ఏ సేట్ ? " 
అక్కయ్య : తమ్ముడూ ......  
" Ok ok కూల్ కూల్ అక్కయ్యా ..... , నాకు అవేమీ తెలియదు , నాకు కావాల్సినదల్లా నా అక్కయ్య - బామ్మ సంతోషం , వీరిద్దరినీ చూస్తూ పైనున్న పెద్దక్కయ్య ఆనందించడం ".
అక్కయ్య : లవ్ యు సో మచ్ తమ్ముడూ ...... , ఒకరి మాటలకు ఇంతగా ఎప్పుడూ ఆనందించనేలేదు , ఆనందబాస్పాలు ఆగడం లేదు తమ్ముడూ , తమ్ముడూ నిన్ను వెంటనే చూడాలని ఉంది - ఎక్కడున్నావో చెప్పు నీ ముందు ప్రత్యక్షo అయిపోతాను , నో అని మాత్రం అనకు , నిన్ను చూడకుండా - నీ కౌగిలిలోకి చేరకుండా ఉండలేను .
" అతి ముఖ్యమైన పనిలో ఉన్నాను అక్కయ్యా ..... , మనం కలవడం అన్నది నాచేతులలో లేదు , నేను మంచివాడిని కాదు " ( sorry అక్కయ్యా ..... ఈ తమ్ముడు జైలు శిక్ష అనుభవించిన ఖైదీ , చెప్పకుండా ఉండలేను దాచలేను , మిమ్మల్ని మళ్లీ బాధపెట్టలేను , కలవాలని రాసిపెట్టుంటే కలుద్దాము లేకపోతే ...... అంటూ చెమ్మను తుడుచుకున్నాను ) 
అక్కయ్య : నా తమ్ముడు మంచివాడు కాదని ఆ దేవుడే వచ్చి చెప్పినా నమ్మను , నీకు ఇష్టమైనప్పుడే కలుద్దాము , అంతవరకూ నిన్నే కలవరిస్తూ జీవిస్తాను , అక్కయ్య తో సమానంగా నువ్వే నా ప్రాణం .
" ఊహూ ...... అక్కయ్య తరువాతనే అని చెప్పు " 
అక్కయ్య : ఇంతకన్నా మించిన మంచివాడు ఎవరుంటారు , లవ్ యు లవ్ యు సో మచ్ తమ్ముడూ ..... , నువ్వు మంచివాడివి కాకపోయినా నువ్వే నా సర్వస్వం , అది అక్కయ్యకూ ఇష్టమని నా మనసు చెబుతోంది .
" లవ్ యు , got to go అక్కయ్యా ..... మళ్లీ చాట్ లో కలుద్దాము , పెద్ద అక్కయ్య కోరుకున్న చోటుకు - మీ గోల్ రీచ్ అయ్యే చోటుకు వెళ్ళడానికి రెడీగా ఉండండి " 
అక్కయ్య : ఎక్కడకు తమ్ముడూ .....
" సర్ప్రైజ్ ...... , కొత్త డ్రెస్సులో రెడీగా ఉండండి అంతే " 
అక్కయ్య : తమ్ముడు ఎలా అంటే అలా , రెడీగా ఉంటాను , అంతవరకూ ఒక ముద్దు ఇవ్వొచ్చుకదా , నిన్నా నేనే పెట్టాను ఈరోజూ నేనే పెట్టాను .
" దానికి పెద్దక్కయ్య మరియు బామ్మ పర్మిషన్ కావాలి " 
అక్కయ్య : హమ్మో ..... మరీ ఇంత మంచివాడివా తమ్ముడూ ..... ఉమ్మా ఉమ్మా వంద ముద్దులు , ఇప్పుడు బామ్మ పర్మిషన్ ఇచ్చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు మాకంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టం బామ్మకు , నిన్నటి నుండీ నీ ముద్దుల ఈ అక్కయ్య సంతోషంగా ఉండటం చూసి నిన్ను కొద్దిగా బాధపెట్టేలా కూడా ప్రవర్తించకు అని ఇప్పుడే పెద్ద వార్నింగ్ తోపాటు గుర్తుండేలా మొట్టికాయ కూడా వేసింది , ఇక రాత్రి కలలో నీ పెద్దక్కయ్య పర్మిషన్ కూడా తీసేసుకుంటానులే ......
" ముందైతే బామ్మకు థాంక్స్ చెప్పు అక్కయ్యా ...... , అంతకంటే ముందు మెసేజెస్ ఆపండి , ముఖ్యమైన పనిలో ఉన్నానని చెప్పానుకదా బై ...... "
అక్కయ్య : సో sorry తమ్ముడూ , లవ్ యు లవ్ యు ..... బిగ్ కిస్ to మై రియల్ హీరో మహేష్ , స్మైలీలు ......

లవ్ యు టూ అక్కయ్యా అంటూ పెదాలపై చిరునవ్వుతో కౌంటర్ కు వెళ్లి తేజస్విని అన్నాను .
కౌంటర్ మేడమ్ : You mean ఫైనల్ ఇయర్ తేజస్విని ? .
లాయర్ గారు చెప్పినట్లు మిగిలిన ఒక సంవత్సరం ..... , yes yes మేడమ్ .....
కౌంటర్ మేడమ్ : అయితే మీరు ముందుగా డీన్ మేడమ్ గారిని కలవాల్సి ఉంటుంది , గో స్ట్రెయిట్ అండ్ టేక్ రైట్ ..... నెక్స్ట్ .
మేడమ్ నెక్స్ట్ ఎవరూ లేరు , మీకు మా తేజస్విని అక్కయ్య తెలుసా ? .
మేడమ్ : క్యాంపస్ లో తేజస్విని తెలియని వారుండరు , 3 ఇయర్స్ యూనివర్సిటీ టాపర్ , ఫైనల్ ఇయర్ dropped ...... , ఈ ఇయర్ పూర్తి చేసి ఉంటే ఇండియా లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్ అయ్యేది , నెక్స్ట్ మంత్ నుండి జూనియర్ డాక్టర్ గా ప్రాక్టీస్ మొదలుపెట్టాల్సింది , 5 మంత్స్ ప్రాక్టీకల్స్ అన్నీ మిస్ అయిపోయింది , bad luck ఫీజ్ పే చేసినా వృధానే ఇక ముగిసినట్లే ......
నో నో నో అలా కానివ్వను అంటూ అప్పటికే చేరిన కన్నీళ్లను తుడుచుకుని , డీన్ మేడమ్ రూమ్ వైపు పరుగులుతీసాను .

బాబు బాబు ..... ఎక్కడికి వెళ్లిపోతున్నావు అంటూ ప్యూన్ ఆపారు .
అన్నా ..... డీన్ మేడమ్ గారిని కలవాలి .
ప్యూన్ : అలా నేరుగా వెళ్లిపోకూడదు , మేడమ్ అంటూ లోపలికి వెళ్లివచ్చి , మేడమ్ బిజీగా ఉన్నారు , ఈరోజంతా కుదరకపోవచ్చు .
ఇప్పటికే 6 మంత్స్ మిస్ అయ్యింది అక్కయ్య ఇక ఒక్క క్లాస్ కూడా మిస్ కాకూడదు , అన్నా ..... తేజస్విని గురించి అని చెప్పండి .
ప్యూన్ : ఎవ్వరినీ కలవలేను అన్నారు మేడమ్ , ఎవరన్నావు ..... తేజస్వినినా ? ఇప్పుడే వెళ్లి చెబుతాను బాబూ ..... , డీన్ మేడమ్ గారికి తేజస్విని అంటే చాలా ఇష్టం , తేజస్విని వలన కాలేజ్ పేరు యూనివర్సిటీ మొత్తం మారుమ్రోగిపోయేది అని గర్వపడేవారు అంటూ లోపలికివెళ్లారు , వచ్చి బాబూ పిలుస్తున్నారు లోపలికివెళ్లు ......
థాంక్యూ అన్నా అంటూ లోపలికివెళ్ళాను , గుడ్ మార్నింగ్ డీన్ మేడమ్ .....
డీన్ : వెరీ గుడ్ మార్నింగ్ , ఏంటి విషయం ? .
మేడమ్ ..... మీ ఫేవరేట్ స్టూడెంట్ తేజస్విని బ్రదర్ ను , ఫీజ్ కడదామని వెళితే ......
డీన్ : ఎలా కట్టించుకుంటారు ? , తను డ్రాప్ ఔట్ కదా .....
నో నో నో మేడమ్ , కొన్ని పరిస్థితుల వలన కాలేజ్ కు రాలేకపోయింది , మీరు పర్మిషన్ ఇస్తే ......
డీన్ : ఇదేమైనా కాలేజ్ అనుకున్నావా ? - చూస్తుంటే కాలేజ్ స్టూడెంట్ లా ఉన్నావు , తన కాలేజ్ లైఫ్ ముగిసినట్లే ......
నో నో నో మేడమ్ అంటూ మోకాళ్ళమీదకు చేరాను కన్నీళ్లతో , ఇకనుండీ ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా వస్తుంది మేడమ్ .....
డీన్ : వచ్చినా ఫలితం లేదు , ల్యాబ్స్ అన్నీ పూర్తయిపోయాయి , తను ఇంటెలిజెంట్ కాదనను కానీ కష్టం ...... 
ఏదో ఒక మార్గం ఉంటుంది కదా మేడమ్ .....
డీన్ : ఉంది , కానీ కష్టం , 6 మంత్స్ ప్రాక్టీకల్స్ నెలలో పూర్తి చేయాలి , తనకోసం ప్రత్యేకంగా ఆర్రేంజ్ చెయ్యాలి ఖర్చుతో కూడుకున్నది .
చేసేస్తుంది మేడమ్ , మీకు తెలియంది కాదు , ఎంత ఖర్చు అయినా నేను చూసుకుంటాను .
డీన్ : అసలు విషయం అధికాదు , తను 3 ఇయర్స్ టాపర్ అవ్వడం వలన యూనివర్సిటీలోనే కాలేజ్ టాప్ లో ఉంది , ఇప్పుడు తను అరకొర ప్రాక్టీస్ చేసి ఫెయిల్ అయితే కాలేజ్ కే బ్యాడ్ నేమ్ , అలా జరిగితే మేనేజ్మెంట్ ఊరుకోదు .
అలా జరగనే జరగదు మేడమ్ , అక్కయ్య ఫైనల్ ఇయర్ లో కూడా టాప్ వస్తుంది , కాలేజ్ కే పేరు తీసుకొస్తుంది .
డీన్ : ఛాన్సస్ 10% మాత్రమే , నేనొప్పుకోలేను .
ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మేడమ్ ...... 
డీన్ : ప్యూన్ ..... , బయటకు తీసుకెళ్లు .
బాబూ బాబూ నా ఉద్యోగం పోతుంది అంటూ బయటకు తీసుకెళ్లాడు , ఇక అలా అన్నాక ప్రెజర్ పెట్టలేకపోయాను .

కన్నీళ్లతోనే పరుగున బయటకువెళ్లి ఆటోలో కమిషనర్ ఆఫీస్ కు చేరుకున్నాను .
విశ్వ సర్ డ్రైవర్ చూసి నేరుగా సర్ ఆఫీస్ దగ్గర వదిలాడు , బయట ఉన్న కానిస్టేబుల్ కు చెప్పడంతో లోపలికి వెళ్లివచ్చి లోపలకు పంపాడు .
విశ్వ సర్ : మహేష్ ..... గుడ్ మార్నింగ్ నిన్ను వెయిట్ చేయించాను అని తెలిస్తే నీ చెల్లి బుజ్జి భద్రకాళీ అయిపోతుంది , మహేష్ ..... కన్నీళ్లు ఏమిటి ? ముందు కూర్చో ఏమి జరిగింది ? అంటూ త్రాగడానికి నీళ్లు అందించారు , దీనికి కారణం ఎవరో చెప్పు ఇప్పుడే వాళ్ళ సంగతి చూస్తాను అంటూ టేబుల్ పైనున్న బెల్ ప్రెస్ చేశారు .
సర్ అంటూ సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చారు .
కన్నీళ్లను తుడుచుకుని నిన్న కోర్ట్ దగ్గర నుండి మొదలుకుని డీన్ మేడమ్ ఆఫీస్ లో జరిగినది మొత్తం వివరించాను .
విశ్వ సర్ : సెక్యూరిటీ ఆఫీసర్ పరిహారం 5 లక్షలు - కోర్ట్ పరిహారం 5 లక్షలు ఈరోజు సోఫాలో దొరికిన 30 లక్షలు ......  మహేష్ ప్రౌడ్ ఆఫ్ యు అంటూ సెల్యూట్ చేశారు - లోపలికి వచ్చిన సెక్యూరిటీ ఆఫీసర్లూ సెల్యూట్ చేసి గుసగుసలాడుకుంటున్నారు .
సర్ అంటూ ఆపాను , వారి డబ్బు వారికే చేర్చాను ......
విశ్వ సర్ : నీ 10 లక్షలకు సెల్యూట్ చేస్తున్నాను మహేష్ , నీనుండి సొసైటీ చాలా నేర్చుకోవచ్చు , ఆ డీన్ ఎలా ఒప్పుకోదో నేను చూస్తాను వెళదామా ..... ? అక్కడ నుండే ఒక కాల్ చెయ్యాల్సినది పోయి ...... .
 సర్ .....
సర్ వెహికల్లో కాలేజ్ కు చేరుకుని డీన్ రూమ్ కు చేరుకున్నాము .
సర్ డ్రెస్సును చూసి సెల్యూట్ చేసి పర్మిషన్ తీసుకోకుండానే ప్యూన్ అన్న డోర్ తెరిచాడు సంతోషంతో ......

సర్ కమిషనర్ సర్ ప్లీజ్ come ప్లీజ్ come అంటూ లేచిమరీ ఆహ్వానించారు , సర్ ప్రక్కన నన్ను చూడగానే మొత్తం అర్థమైపోయినట్లు , బాబూ ..... సర్ తాలూకా అని ఒక్కమాట చెప్పి ఉంటే అప్పుడే క్లియర్ అయిపోయేది , రేపటి నుండి .....
సర్ ......
డీన్ : ఈరోజు నుండే ఇప్పటి నుండే కాలేజ్ కు రావచ్చు , నేనే స్వయంగా వెళ్లి తేజస్వినిని కాలేజ్ కు ఆహ్వానించడమే కాదు కాలేజ్ వెహికల్లో తీసుకొస్తాను , ల్యాబ్స్ కూడా కాలేజ్ యాజమాన్యమే చూసుకుంటుంది , కాలేజ్ టాపర్ కు ఆ మాత్రం ఆర్రేంజ్ చేయలేమా ? కాకపోతే రెగులర్ క్లాస్సెస్ తోపాటు extra క్లాస్సెస్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది , ఇప్పుడే ప్రత్యేకంగా టైం టేబుల్ రెడీ చేయిస్తాను , సర్ ..... ఏదో పొరబాటు జరిగింది మన్నించండి .
విశ్వ సర్ : మహేష్ ......
పశ్చాత్తాపానికి మించినది లేదు సర్ , డీన్ మేడమ్ ఇక ఫీజ్ కట్టవచ్చా ? .
డీన్ : ఇక నువ్వు ఎలా అంటే అలా బాబు ..... 
విశ్వ సర్ : డీన్ మేడమ్ గారూ ..... , మళ్లీ నేను కాలేజ్ కు వచ్చేలా - మీ మేనేజ్మెంట్ ను కలిసేలా .......
డీన్ : ఈ విషయంలో అయితే రావాల్సిన అవసరమే లేదు సర్ ...... , మీరు ఫీజ్ పే చేసేలోపు ఇదిగో ఇప్పుడే తేజస్వినిని పిలుచుకునివచ్చి క్లాస్ లోకి చేరుస్తాను అంటూ కంగారు కంగారుగా బయలుదేరారు .
థాంక్యూ విశ్వ సర్ అంటూ నమస్కరించాను .
విశ్వ సర్ : ఆపి , మనమంతా ఫ్యామిలీ అంటూ కురులు నిమిరారు , ఇక నువ్వు మేనేజ్ చేస్తావు నాకు తెలుసు , నేను వెళతాను .
సర్ ను బిల్డింగ్ బయట వరకూ వదిలి , కౌంటర్ దగ్గరకు చేరుకున్నాను .
కౌంటర్ మేడమ్ : Sorry sorry బాబు అంటూ తెగ కంగారుపెడుతూనే ఫైనల్ ఇయర్ ఫీజ్ ప్లస్ ల్యాబ్ ఫీజస్ 4 లక్షలు కట్టించుకున్నారు .
మేడమ్ ..... స్టూడెంట్స్ అందరూ వేసుకున్న వైట్ కోట్ మరియు స్టెతస్కోప్ ఎక్కడ దొరుకుంది వాటితోపాటు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ కు ఏమేమి అవసరం ? .
లిస్ట్ ఇచ్చి అడ్రస్ ఇచ్చారు .
థాంక్యూ మేడమ్ అంటూ ఒకటే ఉరుకుడు , అక్కయ్య వచ్చేలోపు రెడీగా ఉంచాలి కదా .......
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#82
ఆటో అన్నను ఈ అడ్రస్ కు తీసుకువెల్లమన్నాను .
దగ్గరలోనే తమ్ముడూ ..... ఈ రోడ్ చివరనే .....
అన్నా sorry నడుచుకుంటూ వెళ్లిపోతాను , డబ్బు సేవ్ చెయ్యాలి అనిచెప్పి పరుగుపెట్టాను , రోడ్ చివర సర్కిల్ లో షాప్ కనిపించడంతో ఆయాసం అనిపించినా సంతోషంగా లోపలికివెళ్లి లిస్ట్ లో ఉన్నవన్నింటినీ ఇవ్వమన్నాను నెంబర్ వన్ క్వాలిటీ వే ఇవ్వమన్నాను , కాస్ట్లీ గానే అయ్యింది .
పే చేసేసి స్టెత్ ను సున్నితంగా చేతుల్లోకి తీసుకున్నాను , అక్కయ్య డాక్టర్ అయినట్లు మెడలో వేసుకున్నట్లు కళ్ళ ముందు మెదలడంతో ఆనందబాస్పాలు చేరాయి , జాగ్రత్తగా జాగ్రత్తగా బాక్స్ ఉంచండి .
పెద్ద బాక్స్ నిండా ప్యాక్ చేశారు .
ఒక్క నిమిషంలో వస్తాను చూస్తూ ఉండండి అనిచెప్పి మిగిలిన డబ్బుతో అక్కయ్య తోటి స్టూడెంట్స్ అందరికీ చాక్లెట్స్ తీసుకున్నాను - అక్కయ్యను కాలేజ్ టాపర్ ను ఘనంగా వెల్కమ్ చెయ్యాలికదా ...... , రెండు బాక్సస్ ను లగేజీ ఆటోలో ఉంచుకుని కాలేజ్ కు చేరుకున్నాను , ముఖానికి కర్చీఫ్ కట్టుకుని అక్కయ్య క్లాస్ మేట్స్ ఎవరో తెలుసుకుని కలిశాను .

( నేను షాపింగ్ చేసే సమయానికి డీన్ మేడమ్ గారు ..... కాలేజ్ వెహికల్లో అక్కయ్య ఇంటికి చేరుకుని కాలింగ్ బెల్ నొక్కారు .
బామ్మ డోర్ ఓపెన్ చేసి , తల్లీ తల్లీ తేజస్వీ ......
అక్కయ్య : బామ్మా ఎవరు అంటూ వచ్చి చూసింది , మేడమ్ మేడమ్ ..... అంటూ సంతోషించేలోపు ఏదో గుర్తుకువచ్చినట్లు కళ్ళల్లో చెమ్మ , మేడమ్ ..... Rusticated లెటర్ పంపించారు కదా స్వయంగా మీరే వచ్చి చెప్పి మరింత బాధపెట్టాలా ? .
డీన్ : నో నో నో తేజస్వి , you are my ఫేవరేట్ - కాలేజ్ ఫేవరేట్ , నీకు లెటర్ పంపించిన మాట వాస్తవమే - నాకు తెలిసే జరిగింది sorry , ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి - నీ వెనుక బిగ్ పవర్ ఉంది - నేను ఒప్పుకోకపోతే నన్నే భయపెట్టి నేనే స్వయంగా నిన్ను కాలేజ్ కు తీసుకువెళ్లేలా చేసింది , త్వరగా రెడీ అయితే వెళదాము .
బామ్మ ఆనందానికి అవధులులేవు .
అక్కయ్య : తమ్ముడూ ...... అంటూ ఒక్కసారిగా కళ్ళల్లో ఆనందబాస్పాలు , అక్కయ్య కోరుకున్నట్లుగా నీకిష్టమైన చోటకు పంపుతాను రెడీగా ఉండు అని అలా అన్నావు ఇలా చేసేశావు - అక్కయ్య సో సో sooooo హ్యాపీ , లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్ తమ్ముడూ ..... 
డీన్ : అవునవును నీ తమ్ముడే , టెన్త్ జస్ట్ నిన్ననే పూర్తి చేశాడట కానీ కాలేజ్ నే వణికించేశాడు , కుదరదు అన్నాను అంతే వెళ్లి ఏకంగా సిటీ సెక్యూరిటీ అధికారి కమిషనర్ నే వెంటబెట్టుకుని వచ్చేశాడు , కమిషనర్ సర్ తెలుసని నువ్వైనా చెప్పి ఉన్నా ఇంతదూరం వచ్చేది కాదు కదా ...... , నన్ను కాకుండా నేరుగా వెళ్లి మేనేజ్మెంట్ ను కలిసి ఉంటే నా గతి ఏమయ్యేదో , నీ తమ్ముడు మంచి పిల్లాడు .
అక్కయ్య : మురిసిపోతోంది , మేడమ్ మేడమ్ ..... ఆ చివరి పదాలు మాత్రం మళ్లీ ఒకసారి చెబుతారా ప్లీజ్ ప్లీజ్ ......
డీన్ : నీ తమ్ముడు గుడ్ బాయ్ , నా గౌరవం కాపాడాడు - నా జాబ్ నిలబెట్టాడు .
అక్కయ్య రికార్డ్ చేసి ఆనందిస్తోంది .
డీన్ : తేజస్వీ ..... కాలేజ్ కే రెడీ అయినట్లున్నావు , వెళదామా ? , నువ్వు ఒక్క క్లాస్ మిస్ అయినా నీ తమ్ముడు మూడో కన్ను తెరిచేస్తాడు .
అక్కయ్య : తమ్ముడు రెడీగా ఉండమన్నాడు రెడీ అయిపోయి సర్ప్రైజ్ కోసం వేచి చూస్తున్నాను , the best సర్ప్రైజ్ ఇచ్చాడు , లవ్ యు లవ్ యు సో మచ్ తమ్ముడూ ...... , మేడమ్ ఫైనల్ ఇయర్ లో వైట్ కోట్ - స్టెత్ must కదా ఇప్పుడు నాదగ్గర లేదు రావచ్చా ......
డీన్ : నువ్వు ఎలావచ్చినా పర్మిషన్ గ్రాంటెడ్ ...... , నువ్విలా ఆలస్యం చేస్తే ......
అక్కయ్య : Sorry sorry మేడమ్ , మీరు కంగారుపడకండి పదండి , బామ్మా ..... నువ్వు జాగ్రత్త అవసరమైతే కాల్ చెయ్యి అంటూ పాదాలను స్పృశించింది .
బామ్మ : వెళ్లు వెళ్లు సంతోషంగా వెళ్లు తల్లీ ..... , నీ తమ్ముడు నిజంగా మన దేవుడే , నువ్వు కాలేజ్ కు వెళ్లడం చూసి పైనున్న మీ అక్కయ్య చాలా చాలా ఆనందిస్తుంది అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టి పంపించారు , అక్కయ్య వెహికల్లో కూర్చునేంతవరకూ ఆనందబాస్పాలతో పంపించారు .
డీన్ : డ్రైవర్ త్వరగా కాలేజ్ కు పోనివ్వు ...... , తేజస్విని ..... sorry - నీ పరిస్థితి తెలిసి కూడా చివరికి నేను కూడా నిన్ను బాధపెట్టాను , నీవల్లనే కాలేజ్ కు పేరు వచ్చిన విషయం కూడా మరిచిపోయి .......
అక్కయ్య : నన్నే తలుచుకుని మురిసిపోతూ ...... , మేడమ్ ..... నా తమ్ముడు ఒక్కటే చెప్పాడు " ALL IS WELL " అని , జీవితంలో సుఖ దుఃఖంలు శాశ్వతం కాదని , మీరే స్వయంగా వచ్చారు చాలా సంతోషం , అంతా మరిచిపోండి .
డీన్ : అధికాదు తేజస్విని , వరుసగా 3 ఇయర్స్ టాపర్ వి , క్విక్ లెర్నర్ వి అని తెలిసినా కూడా నువ్వు కనీసం పాస్ అవ్వలేవు అలా జరిగితే కాలేజ్ కు బ్యాడ్ నేమ్ అన్నాను నీ తమ్ముడితో ...... , కానీ నీ తమ్ముడు మాత్రం పాస్ కాదు మేడమ్ ఫైనల్ ఇయర్ లో కూడా యూనివర్సిటీ టాపర్ అవుతుంది రాసిపెట్టుకోండి అని గట్టిగా చెప్పాడు , నేను నిన్ను నమ్మలేదు sorry ......
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ , తమ్ముడి నమ్మకాన్ని నిలబడతాను ....
డీన్ : All the best తేజస్విని , అలా జరగడానికి కాలీజ్ నుండి పూర్తి సహకారాన్ని అందిస్తాను , అయ్యో ఆ అదృష్టం మాకు లేకుండా చేశాడే .....
అక్కయ్య : ఏమైంది మేడమ్ ? .
డీన్ : ఉన్నాడుగా నీ తమ్ముడు , కాలేజ్ ఫీజ్ తోపాటు డ్యూస్ అన్నీ కట్టేసాడు , ఇదిగో మెసేజ్ వచ్చింది అంటూ చూయించారు .
అక్కయ్య : తమ్ముడూ ...... , నోటివెంట మాట రావడం లేదు , ఏ జన్మలో ఏ అదృష్టం చేసుకున్నామో లవ్ యు లవ్ యు లవ్ యు సో మచ్ తమ్ముడూ అంటూ ఆనందబాస్పాలను తుడుచుకుంది , మెయిల్ ఓపెన్ చేసి లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు లవ్ యు ........ లవ్ యు తమ్ముడూ అంటూ మెసేజెస్ పంపుతూనే ఉంది ) .

చూసుకుని ఆనందిస్తూనే ఉన్నాను - అంతలో వెహికల్ కాలేజ్ లోపలికి ఎంటర్ అయ్యింది - ముఖానికి కర్చీఫ్ తోనే డిస్టన్స్ లో వెహికల్ వెనుకే క్లాస్ బిల్డింగ్ వరకూ వెళ్ళాను .
అక్కయ్య : కిందకు దిగి థాంక్యూ మేడమ్ అన్నారు .
డీన్ : అప్పుడే కాదు , నిన్ను క్లాసులోకి చేర్చాలి అదీ నీ తమ్ముడు చేసుకున్న డీల్ .......
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ అంటూ నవ్వుకుంది .
డీన్ : సెకండ్ క్లాస్ స్టార్ట్ అయినట్లు ఉంది త్వరగా త్వరగా తేజస్వినీ అంటూ 3rd & ఫైనల్ ఇయర్ క్లాస్సెస్ ఉన్న ఫస్ట్ ఫ్లోర్ కు తీసుకెళ్లి క్లాసులో వదిలారు .

అప్పటివరకూ పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉన్న క్లాస్ ఒక్కసారిగా " WELCOME WELCOME BACK TO COLLEGE తేజస్విని ...... " అంటూ కేకలువేస్తూ సెలెబ్రేషన్స్ స్పార్కిల్స్ & స్మాల్ కలర్ పేపర్స్ వర్షం కురిపిస్తూ చుట్టూ చేరారు .
అక్కయ్య ఆనందిస్తూ థాంక్యూ చెప్పి బెస్ట్ ఫ్రెండ్స్ ను హత్తుకుంది , మళ్లీ ఇలా క్లాసులో కలుస్తాను అనుకోలేదు అంటూ ఉద్వేగానికి లోనౌతోంది .
క్లాస్ మేట్స్ : ముందైతే ఈ డైరీ మిల్క్ చాక్లెట్ తిను - నువ్వు రావడం మాకు సంబరం - ఈ స్వీట్ తో తియ్యని వేడుక చూసుకుందాము , అందరికీ పంచితే కలిసి తిందాము అంటూ పెద్ద బాక్స్ ఓపెన్ చేశారు .
బాక్స్ నిండా చాక్లెట్స్ ఉండటం చూసి ఆశ్చర్యపోయింది అక్కయ్య ......
క్లాస్ మేట్స్ : నీ WELCOME అంటే కాలేజ్ కే పండుగలా ఉండాలని ఆశపడ్డాడు నీ తమ్ముడు ......
అక్కయ్య : తమ్ముడు ...... , తమ్ముడిని చూసారా ? .
క్లాస్ మేట్స్ : నీకు తమ్ముడు ఉన్న సంగతే మాకు చెప్పలేదు కదా ......
అక్కయ్య : తమ్ముడిని మీరు చూసారా ? ముందు ఆ సంగతి చెప్పండి .
క్లాస్ మేట్స్ : ఎలా చూస్తాము , ముఖానికి కర్చీఫ్ కట్టుకుని ఉంటేనూ .....
అక్కయ్య : ప్రాణమైన ఈ అక్కయ్యకే దర్శనం ఇవ్వలేదు ఇక మీకెలా కనిపిస్తాడు అని మనసులో అనుకుని నవ్వుకుంది , లవ్ యు తమ్ముడూ .....
క్లాస్ మేట్స్ : ఒసేయ్ చాక్లెట్స్ , చూసావా మన క్లాస్ బాయ్స్ ఎలా లొట్టలేస్తున్నారో ,మేము కూడా అనుకో ......
అక్కయ్య : Sorry sorry అంటూ బెస్ట్ ఫ్రెండ్స్ కు - డీన్ & లెక్చరర్ కు పంచి , ఇక ఇవ్వండి అంది .
క్షణంలో అందరికీ డిస్ట్రిబ్యూట్ అయిపోయాయి .
WELCOME తేజస్విని .....
డీన్ : తేజస్వినీ ..... కాలేజ్ అంతటికీ నీచేతులతో పంచుతావా లేక .....
అక్కయ్య : మేడమ్ ......
డీన్ : వర్కింగ్ స్టాఫ్ ను పిలిచి , విషయం చెప్పి అన్నీ క్లాస్సెస్ లో పంచమని పంపించారు .
అక్కయ్య : థాంక్యూ మేడమ్ .....
డీన్ : ఇప్పటికే ఈరోజు ఒక క్లాస్ మిస్ అయ్యావు , ఇక డిస్టర్బ్ చెయ్యకుండా వెళతాను , తేజస్వినీ ..... ఈరోజు నుండీ నీ టైంటేబుల్ డిఫరెంట్ , ఆఫీసుకు వచ్చి ..... నో నో నో నేనే పంపిస్తాను ALL THE BEST అంటూ వెళ్లిపోయారు .
ALL THE BEST టాపర్ అంటూ క్లాస్ మొత్తం మరియు ప్రక్కనే ఉన్న క్లాస్సెస్ నుండి థాంక్యూ థాంక్యూ తేజస్విని - తేజస్విని అక్కా అంటూ కేకలు వినిపించడంతో ఆనందిస్తోంది .
విండో నుండి చూసి ఎంజాయ్ చేస్తున్నాను .
క్లాస్ మేట్స్ : లెక్చరర్ మేడమ్ చివరగా ఒకేఒక్క నిమిషం , తేజస్వినీ ..... నీ తమ్ముడు మరొక ఇంపార్టెంట్ గిఫ్ట్ కూడా అంటూ మరొక బాక్స్ చూయించారు , కమాన్ ఓపెన్ చెయ్యి .......
అక్కయ్య : లోబ్ యు తమ్ముడూ అంటూ తలుచుకుని ఓపెన్ చేసింది , పైనే ఉన్న స్టెత్ - డాక్టర్ కోట్ ను చూడగానే కళ్ళల్లో నీళ్ళు చేరాయి , తీసుకుని గుండెలపై హత్తుకుంది .
క్లాస్ మేట్స్ : వేసుకోవే ......
అక్కయ్య : ఊహూ అంటూ వెళ్లి తన ప్లేసులో కూర్చుంది .
క్లాస్ కంటిన్యూ అయ్యింది .
Like Reply
#83
క్లాస్ పూర్తయ్యేంతవరకూ ఏకాగ్రతతో వింటోంది అక్కయ్య ......
నావెనుక వెళుతున్న ఒక సిస్టర్స్ బ్యాచ్ నుండి పేపర్ - పెన్ అందుకుని , ఏకాగ్రతతో వింటున్న అక్కయ్య డ్రాయింగ్ వేసాను .
బెల్ మ్రోగగానే లెక్చరర్ బయటకువెళ్ళారు - వెనుకే బాయ్స్ అందరూ వెళ్లారు .
క్లాస్ మేట్స్ : ఒసేయ్ ఎందుకే వీటిని వేసుకోకుండా చేతుల్లోనే పట్టుకుని తెగ మురిసిపోతున్నావు .
అక్కయ్య : నా తమ్ముడే స్వయంగా వచ్చి నాకు వెయ్యాలి , అంతవరకూ వేసుకోను , ఇదిగో మెసేజ్ కూడా పెట్టాను తమ్ముడికి ......
క్లాస్ మేట్స్ : 15 మినిట్స్ బ్రేక్ తరువాత ల్యాబ్ ఉంది నువ్వే వేసుకుంటావు .
అక్కయ్య : అవునా ..... , అయినా సరే వేసుకోను - లెక్చరర్ బయటకు వెల్లమంటే వెళ్లిపోతాను , ఇదికూడా మెసేజ్ చేసాను .
చూసుకుని ఎలా అంటూ ఆలోచిస్తున్నాను .
క్లాస్ మేట్స్ : అయితే కాల్ చేసి పిలవవే , మెసేజ్ దేనికి , న్యూ ఫోన్ బాగుందే .....
అక్కయ్య : తమ్ముడి గిఫ్ట్ , మా మధ్యన ఉన్న ఆత్మీయ బంధం వేరు , చెప్పినా మీకు అర్థం కాదు , మెసేజ్ సౌండ్ విని తమ్ముడే తమ్ముడే అంటూ చూసి ఫ్రెండ్స్ మీకే , మెసేజ్ లో ఉన్నట్లే చెయ్యండి ప్లీజ్ అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంది .
అక్కయ్య ఫ్రెండ్స్ మెసేజ్ చూసి నవ్వుకుని , కర్చీఫ్ తీసి కళ్ళకు గట్టిగా గంతలు కట్టారు , కనిపిస్తోందేమోనని టెస్ట్ చేసి , డన్ అంటూ రిప్లై ఇచ్చారు .

నా ముఖానికి కట్టుకున్న కర్చీఫ్ ను సరిచేసుకుని లోపలికివెళ్ళాను , అక్కయ్యా .... 
తమ్ముడూ తమ్ముడూ అంటూ నన్ను తాకడం కోసం ముందు ముందుకు వచ్చారు ఆతృతతో .......
అక్కయ్యా ..... తాకకూడదు - కర్చీఫ్ తియ్యకూడదు , రెండింటిలో ఏ ఒక్కటి జరిగినా ఈ తమ్ముడు మళ్లీ కనిపించడు , సిస్టర్స్ ..... మీరు కూడా దూరం దూరం .
అక్కయ్య : తమ్ముడూ ..... , సరే సరే నీ ఇష్టమే నా ఇష్టం అంటూ చేతులు కట్టుకుని బుద్ధిగా నిలబడింది అందమైన నవ్వులతో ......
ఆ నవ్వులకే ఫ్లాట్ అయిపోయాను , అఅహ్హ్ ...... కంట్రోల్ చేసుకున్నాను , ఇక నుండీ నా అక్కయ్య ఏ క్లాస్ మిస్ అవ్వకూడదని వచ్చాను అంటూ కట్టుకున్న చేతుల్లోనుండి మొదటగా డాక్టర్ కోట్ అందుకున్నాను , ఆ ప్రాసెస్ లో చెయ్యి చెయ్యి తాకడంతో స్వీట్ కరెంట్ షాక్ కొట్టినట్లు ఇద్దరమూ స్స్స్ - స్స్స్ అంటూ జలదరించాము .
అక్కయ్య : తాకినందుకు లవ్ యు తమ్ముడూ ...... అంటూ నవ్వులు .
అక్కయ్యా ..... నువ్విలా ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి .
అవునా అంటూ వెనుక దూరంగాఉన్న సిస్టర్స్ నవ్వుకుంటున్నారు .
నవ్వుకుని , అక్కయ్యా కుడిచెయ్యి చాపండి ఎడమ చెయ్యి అంటూ తాకకుండా డాక్టర్ కోట్ ను వేసాను .
అక్కయ్య : ప్చ్ ..... తమ్ముడూ మెడపై సరిచెయ్యాలి .
అలాగే అక్కయ్యా అంటూ కాలర్ సరిచెయ్యడంలో రెండు మూడు సార్లు అందమైన మెడపై స్పృశించాను , ప్రతీసారీ తియ్యనైన మూలుగు ......
అక్కయ్య మరొక చేతిలోనుండి స్టెత్ అందుకుని మెడలో అలంకరించాను .
అక్కయ్య : లవ్ యు లవ్ యు సో మచ్ తమ్ముడూ ...... , మెడలో అలంకరిస్తుంటే ఎలా ఉందో తెలుసా ? .
ఎలా ఉంది అక్కయ్యా .....
అక్కయ్య : నేను చెప్పను , ఏదో ఒకరోజు నీకే తెలుస్తుందిలే ...... అంటూ సిగ్గుపడుతోంది .
అక్కయ్యా హ్యాపీ కదా , నేను వెళతాను .
అక్కయ్య : నో నో నో అప్పుడేనా ...... , ఆ ఆ .... నేను హ్యాపీ అని చెప్పానా ? .
నువ్వు కోరుకున్నట్లుగానే చేసాను కదా .....
అక్కయ్య : మొదటగా నా తమ్ముడి గుండె చప్పుడే వినాలని ఉంది అదికూడా నా తమ్ముడు తన ప్రాణమైన ఈ అక్కయ్యకు ముద్దుపెడుతున్నప్పుడే వినాలి .
లేదు లేదు లేదు , మొదటిది ok కానీ రెండోది నో వే ......
అక్కయ్య : అయితే నేను నాట్ హ్యాపీ .....
ముద్దుపెట్టకపోతే క్లాస్ కు వెళ్లను అనలేదు చూడు అక్కడ అక్కడ గుండెల్ని పిండేశావు అక్కయ్యా ...... , ఎలాచెబితే ఏమైనా చేసేవాడిని కానీ ఈ తమ్ముడి మాటకు వాల్యూ ఇచ్చావు అదిచాలు .
అక్కయ్య : నా తమ్ముడిని బాధపెట్టిన క్షణం నా ఊపిరి ......
నో నో నో అంటూ పెదాలను చేతితో ఆపాను .
ప్చ్ అంటూ చేతిపై ముద్దు ......
అఅహ్హ్ ...... , అక్కయ్యా ..... దెబ్బలుపడతాయి .
అక్కయ్య : అంతకంటే అదృష్టమా ? .

అంతలో నెక్స్ట్ క్లాస్ బెల్ మ్రోగింది .
ఒసేయ్ వెళ్ళాలి ......
అక్కయ్య : మీరు వెళ్ళండి వచ్చేస్తాను .
Ok ok అర్థమైంది , అక్కాతమ్ముళ్ల మధ్యలో మనమెందుకు , ఇవి ల్యాబ్ కు అవసరం తీసుకెళతాము నువ్వు వచ్చేయ్ అంటూ బాక్స్ నుండి కొన్నింటిని తీసుకుని వెళ్లిపోయారు .
అక్కయ్యా ..... నువ్వూ వెళ్లు .
అక్కయ్య : నేనైతే నాట్ హ్యాపీ తమ్ముడూ ...... అంటూ చిలిపినవ్వులు .
సరే చూడండి తాకకూడదు కర్చీఫ్ తియ్యకూడదు అంటూ అక్కయ్యకు అతిదగ్గరగా వెళ్ళాను .
నా శ్వాస తాకగానే ..... , అఅహ్హ్ హ్హ్హ్ ..... అంటూ కంట్రోల్ చేసుకుంటున్నట్లు చేతివేళ్ళను బిగిపెడుతోంది , తమ్ముడూ ..... నాకంటే హైట్ గా ఉన్నట్లున్నావు అన్నయ్యా అని పిలవాలేమో .....
నవ్వుకున్నాను , కరెక్ట్ నా అక్కయ్య హైట్ ...... , నాకిష్టమైన అక్కయ్య తేనెలూరే పెదాలకు అతిదగ్గరగా అక్కయ్య కంటే ఎక్కువగా నేను కంట్రోల్ చేసుకోవాల్సి వస్తోంది .
అక్కయ్య : కంట్రోల్ చేసుకుంటూనే ..... , చెవులలో ఉంచు మరి .....
అదికూడా నేనేనా అంటూ అక్కయ్య చెవులలో ఉంచి స్టెత్ చివరను నా హృదయంపై ఉంచి కర్చీఫ్ ను పైకెత్తుకుని బుగ్గపై ముద్దుపెట్టాను .
అఅహ్హ్ తమ్ముడూ అంటూ మొదటి హార్ట్ బీట్ కే వెనక్కు పడిపోతుంటే ఒకచేతితో నడుమును చుట్టేసి పట్టుకున్నాను , అక్కయ్యా ..... జాగ్రత్త అంటూ అదురుతున్న పెదాలపై ముద్దుపెట్టకపోతే గుండె ఆగిపోయేలా అనిపించి అయినా కంట్రోల్ చేసుకుని మరొక బుగ్గపై ముద్దుపెట్టాను .
మ్మ్ ..... అంటూ నన్ను రెండుచేతులతో చుట్టేసింది .
అఅహ్హ్ హ్హ్ హ్హ్ ..... అంటూ జలదరిస్తూనే ఉన్నాను అక్కయ్యతోపాటు , అక్కయ్య తెగ ఎంజాయ్చేస్తున్నట్లు అందంగా నవ్వుతూనే ఉంది .
అ...క్కయ్యా అక్క....య్యా .... తా...కకూ....డదు అంటే ఏ....కంగా చు...ట్టేశావు అంటూ కలుగుతున్న హాయిలో తడబడుతున్నాను , జీవితంలో మొదటి హగ్ .....
అక్కయ్య : నే...ను కోరినది ఒక ము...ద్దే , నువ్వు ఏకంగా రెండు...పెట్టా..వు , దానికి సమా...ధానం అంటూ నాతోపాటు జలదరిస్తూ తడబడుతోంది .
అధీ అ..ధీ ..... ఆహ్హ్హ్ హ్హ్
అక్కయ్య : ఈ అక్కయ్య...కు చెప్పా....ల్సిన అవ....సరం లేదు....లే , ఈ అక్కయ్య తమ్ముడి సర్వస్వం ..... నీ ఇష్టం తమ్ముడూ , ఏ క్లాస్ మిస్ అవ్వకూడదు అన్నావుకదా వెనక్కు తిరిగి చూడకుండా వెళ్లిపోతాను , నా తమ్ముడి హృదయంలో నేనున్నానని తెలిసింది అంటూ నా హృదయంపై ముద్దుపెట్టి నన్ను వదిలి రెండు అడుగులువేసి కర్చీఫ్ తీసేసి అలాగే వెళ్లిపోయారు .
అఅహ్హ్ ..... అంటూ బెంచ్ లో కూలబడ్డాను , హృదయంపై స్పృశించుకుంటూ తెగ మురిసిపోతున్నాను , లవ్ యు అక్కయ్యా ..... యాహూ యాహూ ఫస్ట్ కిస్ - ఫస్ట్ హగ్ , అక్కయ్య నుండి ఫస్ట్ కిస్ , రాత్రి విశ్వ సుందరి లిప్ కిస్ అంటూ గుర్తుచేసుకుని సిగ్గుపడ్డాను .

ల్యాబ్ దగ్గరకువెళ్లి విండో నుండి అక్కయ్యనే చూస్తుండిపోయాను , అమ్మో వన్స్ క్లాసులో ఇన్వాల్వ్ అయితే అక్కయ్య ఏకాగ్రత మొత్తం లెర్నింగ్ పైనే , విండో అక్కయ్య ప్రక్కనే ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా చూపు తిప్పనేలేదు , అందుకే టాపర్ అయ్యింది అక్కయ్య అంటూ ఆనందిస్తున్నాను . 
అటువైపుగా వెళుతున్న సిస్టర్ నుండి మరొక పేపర్ అందుకుని , ల్యాబ్ లో కాన్సంట్రేషన్ తో వింటున్న అక్కయ్య డ్రాయింగ్ వేసాను .
రెండు గంటల సమయం అలా అలా గడిచిపోయింది , బెల్ కొట్టినా - అక్కయ్య క్లాస్ మేట్స్ అందరూ బయటకు వెళుతున్నా - 5 మినిట్స్ లో కలుస్తాను అని పంపించి , లెక్చరర్ దగ్గర ఏదో డిస్కస్ చేసి క్యాంపస్ పార్క్ దగ్గరకు చేరుకుంది .
Like Reply
#84
Super excellent update  clps yourock thanks
[+] 1 user Likes sri7869's post
Like Reply
#85
Lovely update  Iex Iex Iex
[+] 1 user Likes maheshvijay's post
Like Reply
#86
Nice update
[+] 1 user Likes BR0304's post
Like Reply
#87
అప్డేట్ చాలా చాలా బాగుంది మహేష్ మిత్రమా, కానీ మధ్యలో కొంచం మిస్ అన్నటుగా ఉంది
[+] 1 user Likes Kasim's post
Like Reply
#88
Super update
[+] 1 user Likes Babu424342's post
Like Reply
#89
Super update bro
[+] 1 user Likes Spy _boyi's post
Like Reply
#90
Big update
[+] 1 user Likes Loveizzsex's post
Like Reply
#91
Bro excellent update as usual ga rock chesavu ne update tho bro but koncham update miss ayindhi anipinchindhi bro first page ending lo money paying chesadu and next akka Ni and bamma ni Ella kallisadu and hand ki debba emiti ani chepaledhu dress gurinchi chepaledhu so update meru rasi unte Miss aythe please repost it
[+] 3 users Like Iron man 0206's post
Like Reply
#92
Just WOW Mahesh bro .....
[+] 1 user Likes prash426's post
Like Reply
#93
హృదక్యపూర్వక ధన్యవాదాలు .......
[+] 1 user Likes Mahesh.thehero's post
Like Reply
#94
Superb update kaani middle lo contenuity miss indi
[+] 1 user Likes Sachin@10's post
Like Reply
#95
Ji superb thank u kane madhyalo story missing ji pls check it thanu valla appu kataka sadhurthadu kane sudden ga vallatho sambashana lo untaru pls check and update
[+] 1 user Likes Manoj1's post
Like Reply
#96
??
అందరికి.
కథలో కొంత భాగం కావాలనే మిస్ చేసారనుకుంటున్నాను.  
తరువాత ఎక్కడో లింక్ చేస్తారేమో.
ఇంక, ..................
ట్రేన్లో వున్నాను
సిగ్నల్స్ ఎప్పుడుపోతాయో తెలియదు.
ఉంటాను.
సెలవు.
[+] 1 user Likes RAANAA's post
Like Reply
#97
Heartfully thankyou so much .
[+] 2 users Like Mahesh.thehero's post
Like Reply
#98
Wow wow, very very beautiful lovely wonderful story Dear Mahesh. నువ్వు ఎలా రాసినా ఆ కథ అమోఘంగా అద్భుతంగా మారిపోతుంది. అది నీ రచనా శైలికి ఉన్న పవర్. ఇలాంటి అత్యుత్తమమైన కథా చిత్రాన్ని అందిస్తున్న నీకు అనంతానంత అభినందనలు మిత్రమా....

నీ ప్రియ పాఠక మిత్రుడైన కుమార్.... కర్ణాటక రాష్ట్రం.
[+] 3 users Like Kumar_guha's post
Like Reply
#99
Super Mahesh garu prathi saaree
ma manasulani dochesthunnaru
Em anukoka pothe first lo update miss ayyindi aadi
Pettagalaru oka feel miss ayinattu aniposthundi please
[+] 1 user Likes Krishna@krish's post
Like Reply
(15-12-2023, 08:16 PM)Mahesh.thehero Wrote: క్లాస్ పూర్తయ్యేంతవరకూ ఏకాగ్రతతో వింటోంది అక్కయ్య ......
నావెనుక వెళుతున్న ఒక సిస్టర్స్ బ్యాచ్ నుండి పేపర్ - పెన్ అందుకుని , ఏకాగ్రతతో వింటున్న అక్కయ్య డ్రాయింగ్ వేసాను 
MaheshThehero garu!!! Nice update(s). This story is moving on very well..Watching like a nice movie...
clps clps clps
[+] 1 user Likes TheCaptain1983's post
Like Reply




Users browsing this thread: aadikatta6248, 5 Guest(s)