15-12-2023, 08:04 PM
లోపల మొబైల్ కు మెసేజ్ వచ్చిన సౌండ్ ...... , ప్లీజ్ ప్లీజ్ దేవుడా ..... తమ్ముడి నుండే అయి ఉండాలి ప్లీజ్ ప్లీజ్ అంటూ మొబైల్ దగ్గరికి పరుగులుతీసింది , చూసి యాహూ యాహూ బామ్మా ..... తమ్ముడి దగ్గర నుండే తమ్ముడి నుండే .....
" అక్కయ్యా ..... నీ తియ్యనైన పేరేమిటి ? "
అక్కయ్య : తేజస్విని .....
" ALWAYS SHINING అన్నమాట - సో స్వీట్ "
అక్కయ్య : నాకిప్పటివరకూ తెలియదు తమ్ముడూ , లవ్ యు .... ఉమ్మా ఉమ్మా , తమ్ముడూ ..... నీ పేరు ఏమిటి ? , పేరు అయినా చెబుతావా లేక అదికూడా సస్పెన్స్ లో ఉంచుతావా ? .
" మహేష్ "
అక్కయ్య : రియల్ హీరో అన్నమాట , సో సో స్వీట్ - లవ్ యు సో మచ్ మహేష్ .......
" మా అందమైన అక్కయ్యతో తమ్ముడూ అని పిలిపించుకోవడమే ఇష్టం "
అక్కయ్య : లవ్ టు - లవ్ యు సో సో మచ్ తమ్ముడూ , తమ్ముడూ ..... ఇంటి పత్రాలు అందాయి - సేట్ వచ్చి ఇచ్చాడు .
" ఏ ఇంటి పత్రాలు అక్కయ్యా ? - ఏ సేట్ ? "
అక్కయ్య : తమ్ముడూ ......
" Ok ok కూల్ కూల్ అక్కయ్యా ..... , నాకు అవేమీ తెలియదు , నాకు కావాల్సినదల్లా నా అక్కయ్య - బామ్మ సంతోషం , వీరిద్దరినీ చూస్తూ పైనున్న పెద్దక్కయ్య ఆనందించడం ".
అక్కయ్య : లవ్ యు సో మచ్ తమ్ముడూ ...... , ఒకరి మాటలకు ఇంతగా ఎప్పుడూ ఆనందించనేలేదు , ఆనందబాస్పాలు ఆగడం లేదు తమ్ముడూ , తమ్ముడూ నిన్ను వెంటనే చూడాలని ఉంది - ఎక్కడున్నావో చెప్పు నీ ముందు ప్రత్యక్షo అయిపోతాను , నో అని మాత్రం అనకు , నిన్ను చూడకుండా - నీ కౌగిలిలోకి చేరకుండా ఉండలేను .
" అతి ముఖ్యమైన పనిలో ఉన్నాను అక్కయ్యా ..... , మనం కలవడం అన్నది నాచేతులలో లేదు , నేను మంచివాడిని కాదు " ( sorry అక్కయ్యా ..... ఈ తమ్ముడు జైలు శిక్ష అనుభవించిన ఖైదీ , చెప్పకుండా ఉండలేను దాచలేను , మిమ్మల్ని మళ్లీ బాధపెట్టలేను , కలవాలని రాసిపెట్టుంటే కలుద్దాము లేకపోతే ...... అంటూ చెమ్మను తుడుచుకున్నాను )
అక్కయ్య : నా తమ్ముడు మంచివాడు కాదని ఆ దేవుడే వచ్చి చెప్పినా నమ్మను , నీకు ఇష్టమైనప్పుడే కలుద్దాము , అంతవరకూ నిన్నే కలవరిస్తూ జీవిస్తాను , అక్కయ్య తో సమానంగా నువ్వే నా ప్రాణం .
" ఊహూ ...... అక్కయ్య తరువాతనే అని చెప్పు "
అక్కయ్య : ఇంతకన్నా మించిన మంచివాడు ఎవరుంటారు , లవ్ యు లవ్ యు సో మచ్ తమ్ముడూ ..... , నువ్వు మంచివాడివి కాకపోయినా నువ్వే నా సర్వస్వం , అది అక్కయ్యకూ ఇష్టమని నా మనసు చెబుతోంది .
" లవ్ యు , got to go అక్కయ్యా ..... మళ్లీ చాట్ లో కలుద్దాము , పెద్ద అక్కయ్య కోరుకున్న చోటుకు - మీ గోల్ రీచ్ అయ్యే చోటుకు వెళ్ళడానికి రెడీగా ఉండండి "
అక్కయ్య : ఎక్కడకు తమ్ముడూ .....
" సర్ప్రైజ్ ...... , కొత్త డ్రెస్సులో రెడీగా ఉండండి అంతే "
అక్కయ్య : తమ్ముడు ఎలా అంటే అలా , రెడీగా ఉంటాను , అంతవరకూ ఒక ముద్దు ఇవ్వొచ్చుకదా , నిన్నా నేనే పెట్టాను ఈరోజూ నేనే పెట్టాను .
" దానికి పెద్దక్కయ్య మరియు బామ్మ పర్మిషన్ కావాలి "
అక్కయ్య : హమ్మో ..... మరీ ఇంత మంచివాడివా తమ్ముడూ ..... ఉమ్మా ఉమ్మా వంద ముద్దులు , ఇప్పుడు బామ్మ పర్మిషన్ ఇచ్చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు మాకంటే నువ్వంటేనే ఎక్కువ ఇష్టం బామ్మకు , నిన్నటి నుండీ నీ ముద్దుల ఈ అక్కయ్య సంతోషంగా ఉండటం చూసి నిన్ను కొద్దిగా బాధపెట్టేలా కూడా ప్రవర్తించకు అని ఇప్పుడే పెద్ద వార్నింగ్ తోపాటు గుర్తుండేలా మొట్టికాయ కూడా వేసింది , ఇక రాత్రి కలలో నీ పెద్దక్కయ్య పర్మిషన్ కూడా తీసేసుకుంటానులే ......
" ముందైతే బామ్మకు థాంక్స్ చెప్పు అక్కయ్యా ...... , అంతకంటే ముందు మెసేజెస్ ఆపండి , ముఖ్యమైన పనిలో ఉన్నానని చెప్పానుకదా బై ...... "
అక్కయ్య : సో sorry తమ్ముడూ , లవ్ యు లవ్ యు ..... బిగ్ కిస్ to మై రియల్ హీరో మహేష్ , స్మైలీలు ......
లవ్ యు టూ అక్కయ్యా అంటూ పెదాలపై చిరునవ్వుతో కౌంటర్ కు వెళ్లి తేజస్విని అన్నాను .
కౌంటర్ మేడమ్ : You mean ఫైనల్ ఇయర్ తేజస్విని ? .
లాయర్ గారు చెప్పినట్లు మిగిలిన ఒక సంవత్సరం ..... , yes yes మేడమ్ .....
కౌంటర్ మేడమ్ : అయితే మీరు ముందుగా డీన్ మేడమ్ గారిని కలవాల్సి ఉంటుంది , గో స్ట్రెయిట్ అండ్ టేక్ రైట్ ..... నెక్స్ట్ .
మేడమ్ నెక్స్ట్ ఎవరూ లేరు , మీకు మా తేజస్విని అక్కయ్య తెలుసా ? .
మేడమ్ : క్యాంపస్ లో తేజస్విని తెలియని వారుండరు , 3 ఇయర్స్ యూనివర్సిటీ టాపర్ , ఫైనల్ ఇయర్ dropped ...... , ఈ ఇయర్ పూర్తి చేసి ఉంటే ఇండియా లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ డాక్టర్ అయ్యేది , నెక్స్ట్ మంత్ నుండి జూనియర్ డాక్టర్ గా ప్రాక్టీస్ మొదలుపెట్టాల్సింది , 5 మంత్స్ ప్రాక్టీకల్స్ అన్నీ మిస్ అయిపోయింది , bad luck ఫీజ్ పే చేసినా వృధానే ఇక ముగిసినట్లే ......
నో నో నో అలా కానివ్వను అంటూ అప్పటికే చేరిన కన్నీళ్లను తుడుచుకుని , డీన్ మేడమ్ రూమ్ వైపు పరుగులుతీసాను .
బాబు బాబు ..... ఎక్కడికి వెళ్లిపోతున్నావు అంటూ ప్యూన్ ఆపారు .
అన్నా ..... డీన్ మేడమ్ గారిని కలవాలి .
ప్యూన్ : అలా నేరుగా వెళ్లిపోకూడదు , మేడమ్ అంటూ లోపలికి వెళ్లివచ్చి , మేడమ్ బిజీగా ఉన్నారు , ఈరోజంతా కుదరకపోవచ్చు .
ఇప్పటికే 6 మంత్స్ మిస్ అయ్యింది అక్కయ్య ఇక ఒక్క క్లాస్ కూడా మిస్ కాకూడదు , అన్నా ..... తేజస్విని గురించి అని చెప్పండి .
ప్యూన్ : ఎవ్వరినీ కలవలేను అన్నారు మేడమ్ , ఎవరన్నావు ..... తేజస్వినినా ? ఇప్పుడే వెళ్లి చెబుతాను బాబూ ..... , డీన్ మేడమ్ గారికి తేజస్విని అంటే చాలా ఇష్టం , తేజస్విని వలన కాలేజ్ పేరు యూనివర్సిటీ మొత్తం మారుమ్రోగిపోయేది అని గర్వపడేవారు అంటూ లోపలికివెళ్లారు , వచ్చి బాబూ పిలుస్తున్నారు లోపలికివెళ్లు ......
థాంక్యూ అన్నా అంటూ లోపలికివెళ్ళాను , గుడ్ మార్నింగ్ డీన్ మేడమ్ .....
డీన్ : వెరీ గుడ్ మార్నింగ్ , ఏంటి విషయం ? .
మేడమ్ ..... మీ ఫేవరేట్ స్టూడెంట్ తేజస్విని బ్రదర్ ను , ఫీజ్ కడదామని వెళితే ......
డీన్ : ఎలా కట్టించుకుంటారు ? , తను డ్రాప్ ఔట్ కదా .....
నో నో నో మేడమ్ , కొన్ని పరిస్థితుల వలన కాలేజ్ కు రాలేకపోయింది , మీరు పర్మిషన్ ఇస్తే ......
డీన్ : ఇదేమైనా కాలేజ్ అనుకున్నావా ? - చూస్తుంటే కాలేజ్ స్టూడెంట్ లా ఉన్నావు , తన కాలేజ్ లైఫ్ ముగిసినట్లే ......
నో నో నో మేడమ్ అంటూ మోకాళ్ళమీదకు చేరాను కన్నీళ్లతో , ఇకనుండీ ఒక్కరోజు కూడా మిస్ అవ్వకుండా వస్తుంది మేడమ్ .....
డీన్ : వచ్చినా ఫలితం లేదు , ల్యాబ్స్ అన్నీ పూర్తయిపోయాయి , తను ఇంటెలిజెంట్ కాదనను కానీ కష్టం ......
ఏదో ఒక మార్గం ఉంటుంది కదా మేడమ్ .....
డీన్ : ఉంది , కానీ కష్టం , 6 మంత్స్ ప్రాక్టీకల్స్ నెలలో పూర్తి చేయాలి , తనకోసం ప్రత్యేకంగా ఆర్రేంజ్ చెయ్యాలి ఖర్చుతో కూడుకున్నది .
చేసేస్తుంది మేడమ్ , మీకు తెలియంది కాదు , ఎంత ఖర్చు అయినా నేను చూసుకుంటాను .
డీన్ : అసలు విషయం అధికాదు , తను 3 ఇయర్స్ టాపర్ అవ్వడం వలన యూనివర్సిటీలోనే కాలేజ్ టాప్ లో ఉంది , ఇప్పుడు తను అరకొర ప్రాక్టీస్ చేసి ఫెయిల్ అయితే కాలేజ్ కే బ్యాడ్ నేమ్ , అలా జరిగితే మేనేజ్మెంట్ ఊరుకోదు .
అలా జరగనే జరగదు మేడమ్ , అక్కయ్య ఫైనల్ ఇయర్ లో కూడా టాప్ వస్తుంది , కాలేజ్ కే పేరు తీసుకొస్తుంది .
డీన్ : ఛాన్సస్ 10% మాత్రమే , నేనొప్పుకోలేను .
ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ మేడమ్ ......
డీన్ : ప్యూన్ ..... , బయటకు తీసుకెళ్లు .
బాబూ బాబూ నా ఉద్యోగం పోతుంది అంటూ బయటకు తీసుకెళ్లాడు , ఇక అలా అన్నాక ప్రెజర్ పెట్టలేకపోయాను .
కన్నీళ్లతోనే పరుగున బయటకువెళ్లి ఆటోలో కమిషనర్ ఆఫీస్ కు చేరుకున్నాను .
విశ్వ సర్ డ్రైవర్ చూసి నేరుగా సర్ ఆఫీస్ దగ్గర వదిలాడు , బయట ఉన్న కానిస్టేబుల్ కు చెప్పడంతో లోపలికి వెళ్లివచ్చి లోపలకు పంపాడు .
విశ్వ సర్ : మహేష్ ..... గుడ్ మార్నింగ్ నిన్ను వెయిట్ చేయించాను అని తెలిస్తే నీ చెల్లి బుజ్జి భద్రకాళీ అయిపోతుంది , మహేష్ ..... కన్నీళ్లు ఏమిటి ? ముందు కూర్చో ఏమి జరిగింది ? అంటూ త్రాగడానికి నీళ్లు అందించారు , దీనికి కారణం ఎవరో చెప్పు ఇప్పుడే వాళ్ళ సంగతి చూస్తాను అంటూ టేబుల్ పైనున్న బెల్ ప్రెస్ చేశారు .
సర్ అంటూ సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చారు .
కన్నీళ్లను తుడుచుకుని నిన్న కోర్ట్ దగ్గర నుండి మొదలుకుని డీన్ మేడమ్ ఆఫీస్ లో జరిగినది మొత్తం వివరించాను .
విశ్వ సర్ : సెక్యూరిటీ ఆఫీసర్ పరిహారం 5 లక్షలు - కోర్ట్ పరిహారం 5 లక్షలు ఈరోజు సోఫాలో దొరికిన 30 లక్షలు ...... మహేష్ ప్రౌడ్ ఆఫ్ యు అంటూ సెల్యూట్ చేశారు - లోపలికి వచ్చిన సెక్యూరిటీ ఆఫీసర్లూ సెల్యూట్ చేసి గుసగుసలాడుకుంటున్నారు .
సర్ అంటూ ఆపాను , వారి డబ్బు వారికే చేర్చాను ......
విశ్వ సర్ : నీ 10 లక్షలకు సెల్యూట్ చేస్తున్నాను మహేష్ , నీనుండి సొసైటీ చాలా నేర్చుకోవచ్చు , ఆ డీన్ ఎలా ఒప్పుకోదో నేను చూస్తాను వెళదామా ..... ? అక్కడ నుండే ఒక కాల్ చెయ్యాల్సినది పోయి ...... .
సర్ .....
సర్ వెహికల్లో కాలేజ్ కు చేరుకుని డీన్ రూమ్ కు చేరుకున్నాము .
సర్ డ్రెస్సును చూసి సెల్యూట్ చేసి పర్మిషన్ తీసుకోకుండానే ప్యూన్ అన్న డోర్ తెరిచాడు సంతోషంతో ......
సర్ కమిషనర్ సర్ ప్లీజ్ come ప్లీజ్ come అంటూ లేచిమరీ ఆహ్వానించారు , సర్ ప్రక్కన నన్ను చూడగానే మొత్తం అర్థమైపోయినట్లు , బాబూ ..... సర్ తాలూకా అని ఒక్కమాట చెప్పి ఉంటే అప్పుడే క్లియర్ అయిపోయేది , రేపటి నుండి .....
సర్ ......
డీన్ : ఈరోజు నుండే ఇప్పటి నుండే కాలేజ్ కు రావచ్చు , నేనే స్వయంగా వెళ్లి తేజస్వినిని కాలేజ్ కు ఆహ్వానించడమే కాదు కాలేజ్ వెహికల్లో తీసుకొస్తాను , ల్యాబ్స్ కూడా కాలేజ్ యాజమాన్యమే చూసుకుంటుంది , కాలేజ్ టాపర్ కు ఆ మాత్రం ఆర్రేంజ్ చేయలేమా ? కాకపోతే రెగులర్ క్లాస్సెస్ తోపాటు extra క్లాస్సెస్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది , ఇప్పుడే ప్రత్యేకంగా టైం టేబుల్ రెడీ చేయిస్తాను , సర్ ..... ఏదో పొరబాటు జరిగింది మన్నించండి .
విశ్వ సర్ : మహేష్ ......
పశ్చాత్తాపానికి మించినది లేదు సర్ , డీన్ మేడమ్ ఇక ఫీజ్ కట్టవచ్చా ? .
డీన్ : ఇక నువ్వు ఎలా అంటే అలా బాబు .....
విశ్వ సర్ : డీన్ మేడమ్ గారూ ..... , మళ్లీ నేను కాలేజ్ కు వచ్చేలా - మీ మేనేజ్మెంట్ ను కలిసేలా .......
డీన్ : ఈ విషయంలో అయితే రావాల్సిన అవసరమే లేదు సర్ ...... , మీరు ఫీజ్ పే చేసేలోపు ఇదిగో ఇప్పుడే తేజస్వినిని పిలుచుకునివచ్చి క్లాస్ లోకి చేరుస్తాను అంటూ కంగారు కంగారుగా బయలుదేరారు .
థాంక్యూ విశ్వ సర్ అంటూ నమస్కరించాను .
విశ్వ సర్ : ఆపి , మనమంతా ఫ్యామిలీ అంటూ కురులు నిమిరారు , ఇక నువ్వు మేనేజ్ చేస్తావు నాకు తెలుసు , నేను వెళతాను .
సర్ ను బిల్డింగ్ బయట వరకూ వదిలి , కౌంటర్ దగ్గరకు చేరుకున్నాను .
కౌంటర్ మేడమ్ : Sorry sorry బాబు అంటూ తెగ కంగారుపెడుతూనే ఫైనల్ ఇయర్ ఫీజ్ ప్లస్ ల్యాబ్ ఫీజస్ 4 లక్షలు కట్టించుకున్నారు .
మేడమ్ ..... స్టూడెంట్స్ అందరూ వేసుకున్న వైట్ కోట్ మరియు స్టెతస్కోప్ ఎక్కడ దొరుకుంది వాటితోపాటు ఫైనల్ ఇయర్ స్టూడెంట్ కు ఏమేమి అవసరం ? .
లిస్ట్ ఇచ్చి అడ్రస్ ఇచ్చారు .
థాంక్యూ మేడమ్ అంటూ ఒకటే ఉరుకుడు , అక్కయ్య వచ్చేలోపు రెడీగా ఉంచాలి కదా .......