Thread Rating:
  • 20 Vote(s) - 3.1 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery నా గతం.... గమనం
పదవ తరగతి వరకు స్వేచ్ఛగా ఉన్న నాకు, ఇంటర్ లో చేరాక ఒక్కసారిగా ఆ స్వేచ్ఛని ఎవరో బలవంతంగా లాక్కొని ఒక గదిలో బంధించేసినట్టు అనిపించింది. ఎప్పుడు లేనన్ని క్లాసులు, స్టడీ అవర్లు, పుస్తకాలు, ర్యాంకులు... బాబోయ్ బాగా చదివే నాకే విరక్తోచేసింది చదువు మీద. మా కాలేజ్ లో కూడా చదువుతాం, కానీ చదువుతో పాటు ఇతరత్రా విషయాల్లో కూడా పాలు పంచుకుంటాం. కానీ ఈ ఇంటర్ కాలేజీల్లో ఆలా లేదు, ఎంత సేపు చదువు ర్యాంకులే. సహన చెప్పింది కూడా నిజమే అనిపించింది, మరీ ఇంత చదువంటే పిచ్చెక్కిపోతారు ఎవరైనా. పైగా వెలుతురు కూడా సరిగ్గా లేని క్లాసులో ఒక 60, 70 మందిని కుక్కేసి రోజుకి 11 గంటలు చదివిస్తుంటే ఆ నరకం చాల దారుణంగా ఉండేది. ఆలా అని ఇంట్లో నా బాధ చెప్దామా అంటే ఫీజు మొత్తం కట్టేసారు, మానేస్తే డబ్బులు బొక్క పైగా ఒక సంవత్సరం వేస్ట్ అయిపోతుంది. పదేళ్లు ఒకే కాలేజ్ లో ఒకే ఫ్రెండ్స్ తో తిరిగిన నాకు ఒక్కసారిగా అందరు కొత్త మొహాలు అయ్యేప్పటికీ అలవాటు పడటానికి చాలానే సమయం పట్టింది. పోనీ ఎవడితో ఐన ఫ్రెండ్షిప్ చేద్దామంటే ఒక్కొక్కడు ఒక్కో తిక్కలోడు. ఒకడు నాకంటే చదువరి అయితే ఇంకొక్కడు నాకంటే గాలోడు... ఇలానే తగిలేవాళ్ళు. నాకు తగ్గట్టు అన్నీ సమపాళ్లలో ఉన్నవాడు ఒక్కడు కూడా తగల్లేదు. వేరే క్లాస్ కి మారదామా అంటే అన్ని చోట్ల ఇదే గోల. ఇటు మింగలేక అటు కక్కలేక రోజు ఒక మరమనిషి లాగా సైకిల్ వేస్కొని కాలేజీకి వెళ్లొస్తూ ఉండేవాడిని. వారంలో ఎప్పుడెప్పుడు సెలవు వస్తుందా అని ఎదురు చూసేవాడిని, అక్కడ కూడా అదృష్టం లేదు. ఆదివారం కూడా వీకెండ్ ఎగ్జామ్ పెట్టిచచ్చేవాళ్ళు. ఎప్పుడైనా బందులు గట్రా జరిగితే ఆ బందోళ్లు ఎప్పుడొస్తారా అని చేకోరా పక్షిలాగా ఎదురు చూసేవాడిని. రోజు మొత్తంలో కాస్తో కూస్తో ఎంజాయ్ చేసే టైం అంటే sanskrit క్లాసు. ఆ పంతులు వేసే జోకులకి చెప్పే పిట్ట కథలకి కొంచెం మనసు కుదుటపడేది. అలా మొడుబారిపోయి ఎండిపోయి ఉన్న నా జీవితంలోకి శ్రీజ వచ్చి ఒక కొత్త ఆశ చిగురింపజేసింది.  


ఇంటర్ మొదటి సంవత్సరం నాకు సరిగ్గా గుర్తుకూడా లేదు. చదువులు, మార్కుల్లోనే అయిపోయింది. రెండో సంవత్సరంలో అందర్నీ సెక్షన్లు మార్చారు. బాగా చదివేవాళ్ళు ఒక సెక్షన్, పరమ మొద్దు బ్యాచ్ ఒక సెక్షన్... అలా అన్నమాట. నేను విరక్తిలో ఉన్నా కూడా బాగానే చదివేవాడిని, మార్కులు కూడా ఒక మోస్తరుగా బాగానే వచ్చేయి. NRI తీసుకున్న గొప్ప నిర్ణయం ఏంటంటే, అటు అమ్మాయిల వైపు ఇటు అబ్బాయిల వైపు బాగా చదివే క్లాసుల నుండి ఒక 60 స్టూడెంట్స్ ని తీస్కొని రెండు సెక్షన్లు చెయ్యడం. ఒక్కో సెక్షన్ కి 30 మంది ఉంటారు, అందులో అమ్మాయిలు అబ్బాయిలు సుమారుగా సగం సగం ఉండేవారు. అంటే రెండు సెక్షన్ల మొత్తమ్మీద ఇంచుమించు 30 మంది అమ్మాయిలు వుంటారన్నమాట. అందరు చదువుబిడ్డలు కదా ఎవరు వేషాలు వెయ్యరు అనుకున్నారో ఏమో కానీ నిర్ణయం మాత్రం నాకు నచ్చింది. వీటిని COED-1, COED-2 అనేవారు, నేను COED-2 లో పడ్డాను. నాతో పాటు ఇంకో 12 మంది అబ్బాయిలు 17 మంది అమ్మాయిలు. ఇంకేముంది నాకు రోజు పండగే. కాలేజీ కి వెళ్ళడానికి అంత ఉత్సాహం ఎప్పుడు చూపించలేదు. సహనతో జరిగిన సంఘటన తర్వాత అమ్మాయిలని బట్టల పైనుండే షేపులు స్కాన్ చెయ్యడం బాగా అలవాటు అయిపోయింది. దాంతో అందర్నీ ఓ కంట గమనిస్తూనే ఉండేవాడిని. కొంతమంది చాలా అందంగా ఉండేవాళ్ళు. పిల్ల పిందెల వయసు నుండి మెల్లిమెల్లిగా కన్నెపిల్ల వయసుకి వస్తున్నారు కదా, సెక్సీ గా ఉండేవాళ్ళు సుమారు అందరు. కానీ వాళ్లందరిలో ఒక పిల్ల మీద మాత్రం నా కళ్ళు రోజు వెళ్ళేవి. తనే శ్రీజ. పిటపిటలాడే శరీరం, సరైన షేపులు, చామనచాయ రంగులో అందంగా పొందికగా ఉండేది. కమలహాసన్ విక్రం సినిమాలో ఫహద్ ఫైసల్ గర్ల్ఫ్రెండ్ గా చేసిన అమ్మాయిని చూసి శ్రీజ కొంచెం ఇలానే ఉండేదే అనుకున్న. తనకంటే అందగత్తెలు లేకపోలేదు మా క్లాసులో కానీ ఎందుకో నా చూపులు శ్రీజ వైపే వెళ్ళేవి. దాని చూపులో నడకలో ఏదో ఒకవిధమైన మత్తు ఉండేది అది చెప్పడం కూడా కష్టమే. అందరు అమ్మాయిలు చురీదార్ వేసేవాళ్ళు కాలేజీకి. ఇది కూడా వేసేది కానీ ఎందుకో నాకు బాగా నచ్చేది. అది ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసేవాడ్ని రోజూ. మాట్లాడదాం అనుకునేవాడిని కానీ ఎందుకో ధైర్యం చేసేవాడ్ని కాదు. మాములుగా అమ్మాయిలు అబ్బాయిలు పెద్దగా మాట్లాడుకునేవారు కాదు క్లాసులో, మరి అందుకని ఆగేవాడినో లేక సరైన సమయం కోసం ఎదురుచూసేవాడినో గుర్తులేదు కానీ కెలుకుదాం అనుకుంటూనే ఉండేవాడిని కానీ కెలికేవాడ్ని కాదు. 

మొదటి సంవత్సరం మొత్తం విచ్చలవిడిగా చదివేసరికో ఏమో ఎప్పుడెప్పుడు ఎంత చదివితే ఎగ్జామ్స్ ఈజీగా రాయొచ్చు అనేది బాగా అర్ధమైపోయింది. దాంతో రోజంతా చదివేవాడిని కాదు, ఏదొక స్టడీ అవర్ లో టైం పాస్ చేసేవాడ్ని. నాకు తగ్గట్టే ఇంకో నలుగురు అబ్బాయిలు కూడా తగిలేసరికి అవసరమైన మేరకు చదవటం మిగతా టైం ఏదొక సొల్లు పెట్టుకొని టైం పాస్ చెయ్యడం, ఇది మా దినచర్య. వాళ్ళల్లో ఒకడు నాగరాజు, వాడు నేను ఒకే బెంచి. మా క్లాస్ మొత్తం సుమారు 20 బెంచీలు ఉండేవి నాలుగు వరుసలలో, అంటే ఒక్కో వరసలో 5 బెంచీలు. ఒక్కో బెంచిలో ఇద్దరం కుర్చునేవాళ్ళం, ఇంక కొన్ని బెంచీలు ఖాళి ఉండేవి క్లాసు వెనుకభాగంలో. ఒక వరస అబ్బాయిలు సరిపోయేవారు, మిగతా వరసలు అమ్మాయిలు కుర్చునేవాళ్ళు. వాడు నేను ఒకే బెంచి ఐనా వాడు ఎప్పుడు కిటికీ పక్కకి కూర్చునేవాడు దాంతో నేను పక్క వరసకి దగ్గరగా కుర్చునేవాడ్ని, అంటే అమ్మాయిలకి దగ్గరగా. మేమిద్దరం ఎప్పుడూ పెన్ గేమ్ ఆడేవాళ్ళం. ఒకరి పెన్నుతో ఇంకొకళ్ళ పెన్నుని వంతులవారీగా కొడుతూ బెంచ్ మీద నుండి కింద పడేయాలి. చెప్పా కదా టైం పాస్ చేసేవాళ్లమని అందులో ఇది కూడా ఒకటి. ఈ నాగరాజు గాడికి ఆత్రం, ఒక్కోసారి ఒకే షాట్ లో గట్టిగ కొట్టేవాడు అది కాస్త వెళ్లి పక్కనున్న అమ్మాయిల బెంచ్ కింద పడేది. ఆ బెంచ్ లో ఉన్న అమ్మాయిని అడిగేవాడ్ని ప్రతిసారి. ఏం అనకుండా ఇచ్చేది పాపం. ఒకరోజు అలానే కొట్టాడు, యధావిధిగా పక్కకి తిరిగాను పెన్ను అడుగుదామని. ఆ అమ్మాయి స్థానంలో శ్రీజ కూర్చొని ఉంది. నేను ఒక్క నిమిషం స్తంభించి అలానే చూస్తూ ఉండిపోయా. రోజూ తను ఆ చివరి వరసలో కూర్చుంటది, నాకు సరిగా కనిపించదు కూడా. అలాంటిది ఇంత దగ్గరగా పక్కన కూర్చుంటే ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థంకాక అలానే చూస్తూ ఉంటే

"ఏం కావలి?"

"అది... ఆ పెన్ను కొంచెం ఇస్తావా?"

"ఏంటి, రోజూ పెన్నులు పడేసి నా ఫ్రెండ్ ని ఇబ్బంది పెడుతున్నారంట?"

నాకు ఏం చెప్పాలో తెలీలేదు, ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాలి అన్న ఉద్దేశం ముమ్మాటికీ కాదు నాది, అయినా తనకి లేని దురద దీనికెందుకు అనుకుని 

"అలా ఏం లేదు, వీడు వద్దు అన్నా గట్టిగ కొట్టి పడేస్తాడు... అది వెళ్లి వెళ్లి తన కాళ్ళ దగ్గరో బెంచి కిందో పడుతుంది, ఇంక తననే అడగాల్సొస్తోంది"

"ఐన ప్రతిసారి ఇటే ఎందుకు పడుతుంది? చుట్టూ ప్లేస్ లేదా పెన్ను పడటానికి?"

"వాడు ఆ పక్కనుండి కొడితే ఇటు కాకుండా ఇంకెటు పడుతుంది? నేనేం కావాలి అని చెయ్యట్లేదు"

ఇంతలో నాగరాజుగాడు దూరి "ఐన నీకెందుకే, నీ మీద వెయ్యట్లేదుగా, పోయి పని చుస్కో" అనేశాడు. నాకు ఏం మాట్లాడాలో అర్ధంకాలేదు, వాడినే చూస్తున్నా షాక్ లో. ఏంట్రా అంత మాట అనేసావ్ అని అనేలోపు ఇటు నుండి శ్రీజ 

"నీతో ఎవడు మాట్లాడుతున్నాడు, మూసుకొని కూర్చో" అని తిట్టింది. నేను మళ్ళీ షాక్. అసలు ఏం జరుగుతుందిరా అయ్యా, వాడు తిట్టినదానికి సరాసరి లెక్చరర్ కి కంప్లైంట్ చేస్తుంది మన పని గోవిందా అనుకుంటే ఈ అమ్మాయి రివర్స్ లో తిడుతుంది. 

"ఏయ్ పోవే, మేము అంతే ఆడతాం, మళ్ళీ మళ్ళీ కొడతాం.. ఏం చేస్తావో చేస్కో"

"తోలు తీస్తా, మేడంకి చెప్పమంటావా?"

ఈ గాలివాన ఆపాలి లేదంటే చిరిగిపోద్ది అనుకుని "ఇంత చిన్నదానికి అంత దూరం ఎందుకులే, ఇంకెపుడు పెన్ను కాదు కదా సూది కూడా పడెయ్యం. వీడి బదులు నేను సారీ... ప్లీజ్ ఆ పెన్ను ఇచ్చేయ్ ఇంకెప్పుడు వీడు అటు కొట్టకుండా నేను చూస్కుంటా" అని సముదాయిస్తున్నా. 

ఈ నాగరాజు గాడికి బుర్ర దొబ్బినట్లుంది, నేను శ్రీజ కి ఏదో నచ్చజెప్పుకుంటుంటే  పకపకా నవ్వుతున్నాడు.

"మైండ్ దెంగిందా, అది నిజంగా కంప్లైంట్ చేస్తే ఇద్దర్ని పగలదెంగుతారు, మూస్కో" అని మెల్లిగా తిడుతున్నా వాడి వైపు తిరిగి. మళ్ళీ తన వైపు తిరిగి 

"వాడికి మైండ్ దొబ్బిందిలే, ఇవ్వాళ పొద్దునుండి అలానే ఉన్నాడు... సాయంత్రానికి సెట్ అవుతాడు, ఏం అనుకోకు... " అని చెప్తున్నా ఇంతలో భళ్ళున నవ్వేసింది. ఇద్దరికీ మెంటల్ అనుకుంట నేనేం చెప్తున్నా నవ్వుతారేంటి అని మనసులో అనుకుని 

"ఎందుకు నవ్వుతున్నావ్?" అని అడిగా తనని. ఇంతలో వీడు నవ్వుకి గ్యాప్ ఇచ్చి

"ఆంటీ ఎలా ఉన్నారు?" అని అడిగాడు శ్రీజ ని. 

"బాగుంది, ప్రమోషన్ వచ్చిందిగా బిజీ బిజీ"

"ఓహో, కంగ్రాట్స్ చెప్పానని చెప్పు. ఎప్పుడైనా కుదిరితే ఇంటికి వచ్చి చెప్తా"

"చెప్తాలేగాని, ఏంటి ఈ మధ్య అసలు రావట్లేదు మా ఇంటికి?"

నాకు ఏం జరుగుతుందో అర్ధంకాక  "ఎహె ఆపండి, మీ ఇద్దరికీ ముందే తెల్సా ఒకళ్ళకి ఒకళ్ళు?" అన్నా చిరాకుతో. ఇద్దరు చిన్నగా నవ్వి అవును అన్నట్టు తలూపారు. 

"మేమిద్దరం ఒకే కాలేజ్ రా, వాళ్ల మమ్మీ అదే కాలేజ్ లో టీచర్" 

"మా మమ్మీకి ఫేవరెట్ స్టూడెంట్ నాగరాజు" అంది శ్రీజ నవ్వుతూ. నాకు ఒక్కసారి నీరసం వచ్చేసింది. ఒకే కాలేజీ పైగా టీచర్ ఫేవరెట్ అంటోంది అంటే కచ్చితంగా ఇద్దరికీ లింకు ఉంది ఉంటది అనుకున్నాను. ఇంక మనం ట్రై చేసి కూడా వేస్ట్ ఏ లే అన్నా ఆలోచన కి ఒక చిన్నపాటి చిరాకు వచ్చి 

"మరెందుకు ఇందాక అంత షో చేసారు" అన్నాను. 

"హహ, మేమిద్దరం అంతేరా అలా కొట్లాటతో స్టార్ట్ చేస్తాం ఎప్పుడూ" అన్నాడు నాగరాజు. వాడు నవ్వుతుంటే నాకు మండుతుంది, కానీ కంట్రోల్ చేస్కుంటున్నా. దరిద్రుడా, నీలో ఈ సెకలు కూడా ఉన్నాయా అనుకుంటూ 

"అయితే మీరు మాట్లాడుకోండి మధ్యలో నేనేందుకు" అని లేచి వెనక బెంచికి వెళ్లబోతుంటే

"హే కూర్చో కూర్చో, సారీ. ఊరికే సరదాకి అలా చేశాను, నేనేందుకు చేస్తా కంప్లైంట్. వీడ్ని పలకరించి చాల రోజులైంది అని కొంచెం ఫ్రీ గా ఉంటే వచ్చా ఇటు. ఇంతలో నువ్వే పెన్ను కోసం అడిగేసరికి ఏదో ఆటపట్టిద్దామని అలా అన్నాను. ఫీల్ అయ్యావా?"

అప్పటివరకు ఉన్న కోపం గీపం అన్నీ హుష్కాకి. అంతవరకు దాని గొంతు సరిగ్గా వినలేదు టెన్షన్ లో, ఈ ముక్క చెప్తున్నప్పుడు నెమ్మదిగా సరళమైన గొంతుతో ఏదో ఒక సెలయేరు పారుతున్నట్టు చెప్పింది. అంతే, అక్కడే ఫిదా ఐపోయాను దానికి. ఒళ్ళే కాదు, తన స్వరం కూడా చాలా అందంగా ఉంది. ఆ "ఫీల్ అయ్యావా" దగ్గర గొంతు మెల్లిగా చేసి ఆ "వా" ని సాగదీసింది చూడండి... SVSC సినిమాలో సమంత "చిన్నోడా" అనే దానికంటే స్వీట్ గా అనింది. ఆ మాటలకి తెలీకుండా నాలో నవ్వు వచ్చేసింది. 

"హమ్మయ్య కోపం పోయిందా, ఎక్కడ కొడతావో అనుకున్నారా బాబు" అని జోక్ చేసాడు నాగరాజు. వెంటనే ఈ లోకంలోకి వచ్చాను వాడ్ని చూసి. ఎన్ని అనుకుని ఏం లాభం, ఈ పిల్ల వీడికి సెట్ అయిపోయిందిగా ఇంక మనం ఏం చేస్తాం అని మళ్ళీ డల్ అయ్యాను, కానీ మోహంలో చూపించలేదు. 

"ఏడిశావులే, సాయంత్రం చెప్తా నీ సంగతి"

"అది సరే, పెన్ను సంగతి ఏంటి మరి?" అంది శ్రీజ బెంచి మీద ముందుకి వాలుతూ.

"పెన్ను సంగతి ఏముంది, చెప్పా కదా వాడు వద్దన్నా కొడుతున్నాడు. ఐనా తనకి అంత ఇబ్బందిగా ఉంటె కొట్టంలే. ఎందుకు లేనిపోయింది"

"హహ, ఆలా అని తనేం చెప్పలేదు నాతో, నేనే సరదాగా అన్నా. ఐనా తనకి కూడా ఇష్టమేమోలే మీ పెన్నులు పడ్డప్పుడల్లా తీసి ఇవ్వడం"

"అదేంటి, ఆలా అన్నావ్?" నాకు నిజంగా అర్ధం కాలేదు ఎందుకు ఆలా అనిందో

"ఎం లేదులే, సరే నేను వెళ్తున్న" అంటూ లేచి తన బెంచి వైపు వెళ్ళిపోయింది. వంకాయ రంగు చుడిదార్ లో చున్నీ సరిచేసుకుంటూ ఆలా నడుస్తుంటే నాకు ఎక్కడో లేచింది. ఇంతలో గుర్తొచ్చి, నాగరాజు గాడి వైపు తిరిగి 

"నాకు చెప్పలేదేమిరా!!"

"దేని గురించి రా!"

"మన క్లాస్ లోనే పాపని మైంటైన్ చేస్తున్నా అని?"

"ఎవరు?"

"ఎవరేంట్రా చెత్త ఎదవ, శ్రీజ!!"

"హహ, ఒరేయ్ ఆలా ఎం లేదురా బాబు. తను నాకు మంచి ఫ్రెండు, ఇంకా గట్టిగ చెప్పాలంటే చెల్లి లాగా"

"అదేంట్రా?"

"వాళ్ళ అమ్మకి నేనే ఎందుకు ఫేవరెట్ అనుకున్నావ్? తనని ఎప్పుడు జాగ్రత్తగా చూస్కుంటా అని. నాకు ప్రతి సంవత్సరం రాఖి కూడా కడుతుంది"

"తను కడుతుందా నువ్వు కట్టించుకుంటున్నావా?"

"రెండూ రా బాబు, చిన్నప్పటినుండి తెల్సిన పిల్ల రా, ముందు నుండి చెల్లిలానే చూసాను. వేరేలాగా ఎప్పుడు చూడలేదు చూడలేను కూడా"

"నమ్మొచ్చా"

"దాని చేత చెప్పించమంటావా?"

"వద్దులే, ఐనా మీ ఇద్దరికీ సెకలు బాగానే ఉన్నాయ్"

"హహ, చలాకి రా తను. బోలెడు ఫ్రెండ్స్ కూడా దానికి, అందరితో మంచిగా మాట్లాడుతుంది"

వాడితో మాట్లాడేసరికి నాకు మల్లి ఆశ చిగురించింది. ఐనా నేనే పొరపడ్డాను, వీడి చింపాంజీ మొహానికి శ్రీజ పడటం ఏంటి నా పిచ్చి కాకపోతే. వాడ్ని అన్నయ్య చెయ్యడంలో తప్పేలేదు. స్వతహాగా మంచోడేలే కానీ, కొంచెం తిక్క ఉంది ఈ నాగరాజు గాడికి. ఒక్కోసారి చేసే పనులు చూస్తే ఎందుకు చేస్తాడో అర్ధంకాదు. ఏదేమైనా, శ్రీజకి దగ్గరవ్వాలి అంటే వీడ్ని వాడుకోక తప్పదు అని అర్థమైంది. అన్నిటికంటే ముందు తనతో ఎదో విధంగా మాట్లాడుతూ ఉండాలి అప్పుడే తెగ్గొట్టడం ఈజీ అని నిర్ణయించుకున్నాను. 
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Super
Like Reply
Nice update
Like Reply
Ippudu unna Private college lo jaruguthundhi baga rasaru superb
Like Reply
Update baagundi
[+] 1 user Likes ramd420's post
Like Reply
clps Nice update happy
Like Reply
Superb update ji thank u
Like Reply
Super update
Like Reply
Excellent update
Like Reply
Superb update
Like Reply
Nice update
Like Reply
GOOD UPDATE
[+] 1 user Likes utkrusta's post
Like Reply
అప్డేట్ చాల బాగుంది
Like Reply
Sreja tho Ela anubvam ayundhi Ani waiting brother
 Chandra Heart
Like Reply
waiting for update..........................................
Like Reply
Nice update bro
Like Reply
Update please bro
Like Reply
Nice super update sir
Like Reply
Next update please
Like Reply
Update please
Like Reply




Users browsing this thread: 2 Guest(s)