Posts: 11,393
Threads: 13
Likes Received: 50,074 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
(25-10-2023, 08:36 PM)PushpaSnigdha Wrote: Asalu ee fakes chuste nijam pics kante natural ga untunay asalu Ila ela sadhyam meeku meere saati intha regular posts cheyadam sadharanamaina vishyam kadu stories 1968 garu
మీ కాంప్లెమెంట్స్ కి సంతోషం., ఈ థ్రెడ్ చూసే వారు చాలా తక్కువ .నాకు వేరే అలవాట్లు లేవు .,అంటే డ్రింక్స్ క్లబ్ లాంటివి. ఇది కూడా ఒక వ్యసనం అనుకోండి., మన జేబుకి బాడి కి అయితే మాత్రం ఎలాంటి దెబ్బ ఉండదు .నా వయసు ఇప్పటికీ 56. నేను పెట్టె బొమ్మలు యువతకి నచ్చుతూ ఉన్నాయి., కొంతలో కొంత నాలెడ్జ్ వస్తుంది ఈ థ్రెడ్ ద్వారా ఏమో అని ఒక ఆశా. ఒక పాటకుడు అడిగాడు పూరనలా లోని కొన్నింటిని పెట్టి బూతు బొమ్మలు పెడుతున్నారు అని .,దాన్ని చూసి అన్నా ఆ పాయింట్స్ చదువతరాని నా ఆస అని చెప్పాను .
Posts: 86
Threads: 1
Likes Received: 48 in 25 posts
Likes Given: 202
Joined: Feb 2019
Reputation:
0
(14-10-2023, 10:42 PM)sunil03b Wrote: Hi andi Naku ma vadhina ante chala istam. One year back ma brother poyadu . Valaki oka daughter undi engineering chaduvuthundi. Valaki yem kavalana nene chustha. MA vadhinaki ma big brother tho relation undedi adi Anderson thelisi dooram ga nene uncha. Kani epudu ma vadhina ante moju naku thanaki thelusu indirect ga cheapenu. Pls suggest cheyandi yela opinchali ani.
Hi sunil
I will help you. plz msz me in hangouts my id:- anagaraju1204;.
urs
Raju
•
Posts: 140
Threads: 0
Likes Received: 223 in 90 posts
Likes Given: 532
Joined: May 2019
Reputation:
12
(22-10-2023, 08:02 AM)stories1968 Wrote: యద్భావం - తద్భవతి అంటారు ఎలా అంటే
ఒక బండి మీద 20 - 18 ఏళ్ల వయసున్న అమ్మాయి అబ్బాయి వెళుతున్నారు అనుకుందాం,
ఒక అమ్మ చూసి అన్నా చెల్లెళ్ళు అనుకుంది,
ఒక అక్క చూసి భార్య భర్తలు అనుకుంది,
ఒక ముసలాయన లవర్స్ అనుకున్నాడు,
ఒక వేశ్య చూసి తనలాంటి విటుడు వేశ్య అనుకుంది,
ఒక యువకుడు ఫ్రెండ్స్ అనుకున్నాడు,
మరొక బామ్మ గారు చూసి కలికాలం పెళ్లి కాకముందే తిరిగేస్తున్నారు అనుకున్నది అంట.
ఇందులో ఏదో ఒక్కటే నిజం - మిగిలినవి అన్నీ అబద్దాలు.
ఎవరు ఆలోచన ఎలా ఉంటే అలా అనిపిస్తుంది.
అదే యద్భావం - తద్భవతి అని
బాగా చెప్పారు.. లోకం గురించి..ఎన్ని అనుకున్న జరిగేది మాత్రం ఆగదు...
Deepika
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,074 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
ఆండ్రోపాజ్
పురుషుల్లో వచ్చే మెనోపాజ్ లాంటి దశను ఆండ్రోపాజ్ అంటారని వైద్య నిపుణులు చెబుతారు. ఇది సాధారణంగా 50 ఏళ్లు దాటిన వారిలో కనిపిస్తుందని మెడికల్ జర్నల్స్ చెబుతున్నాయి.
ఆండ్రోపాజ్‌ను మేల్ మెనోపాజ్ అంటూ మహిళల్లో ఏర్పడే మెనోపాజ్‌తో పోల్చడం సరికాదని రాజమండ్రికి చెందిన డయాబెటాలజిస్ట్, ఎండోక్రైనాలజీ నిపుణులు డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం అన్నారు.
"స్త్రీలందరిలోనూ మెనోపాజ్ ఏర్పడుతుందని కానీ, ఆండ్రోపాజ్ పురుషులు అందరిలోనూ కనిపించదు. కొందరికి మాత్రమే ఈ పరిస్థితి ఉంటుంది" అని చెప్పారు.
లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన లోపం వల్ల కానీ, మధుమేహం లాంటి ఆరోగ్య సమస్యల వల్ల కానీ, ఊబకాయం వల్ల కానీ ఆండ్రోపాజ్ వచ్చే అవకాశం ఉంటుందని వివరించారు
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,074 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
ఆండ్రోపాజ్ లక్షణాలెలా ఉంటాయి?
ఆండ్రోపాజ్ వయసు పెరిగిన వారందరిలోనూ కనిపించదు. వయసుతో పాటూ పురుషుల హార్మోన్లలో చోటు చేసుకునే మార్పుల వల్ల ఆండ్రోపాజ్ ఏర్పడుతుంది.
పొగ తాగడం, నిద్ర లేమి, సరైన ఆహారం తీసుకోకపోవడం, వ్యాయామం లేకపోవడం, ఆత్మవిశ్వాసం లోపం వల్ల ఆండ్రోపాజ్ లక్షణాలు కనిపిస్తాయని యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ చెబుతోంది.
ఇదే విషయాన్ని డాక్టర్ కరుటూరి సుబ్రహ్మణ్యం సమర్ధించారు.
జీవితంలో ఎదుర్కొనే ఒత్తిడి, ఆందోళన వల్ల కూడా ఇలాంటి లక్షణాలు మధ్య వయస్సు ఉన్న వారిలో కూడా కనిపించవచ్చని చెప్పారు.
టెస్టోస్టిరాన్ స్థాయిలు తగ్గడం, ఆండ్రోజెన్ నిల్వలు తగ్గడం, హైపోగోనాడిజమ్ లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
పురుషుల్లో లైంగిక ఆసక్తిని పెంచేందుకు, యుక్త వయస్సులో వచ్చే మార్పులకు, మానసిక శారీరక శక్తి వృద్ధికి, కండరాల పటుత్వానికి, ఇతర శారీరక పరిణామ వృద్ధికి టెస్టోస్టిరాన్ దోహదం చేస్తుంది.
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,074 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
ఒక్కటి మాత్రం నిజం కడుపుకి తిన్నంత శ్రద్ధగా శృంగార జీవితాన్ని కూడా ఆస్వాదించాలి, రోజుకు రెండూ మూడు సార్లు కాకపోయినా కనీసం ఒక్కసారి అయినా తృప్తి గా sex చెయ్యాలి, వారానికి ఒక్కసారి అయినా మీ జీవిత భాగస్వామి తో సరదాగా బైట తిరిగి రావాలి, కలిసి భోజనం చేయాలి ప్రతిరోజూ కనీసం ఒక్క పూటైనా, ఇలాంటి రిలేషన్ షిప్ మైంటైన్ చేస్తున్న వారి జీవితాల్లో కంప్లైంట్స్ దాదాపుగా వుండవు…
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,074 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
ఎటువంటి వరుడు రావాలని ఎవరెవరు కోరుకొంటారో పెద్దలు ఎలా చెప్పారో చూడండి.
కన్యా వరయతే రూపం
మాతా విత్తం, పితా శ్రుతం
బాంధవా కులమిచ్ఛన్తి
మృష్టాన్న మితరే జనాః
కన్య మొదటగా ఇష్టపడేది రూపాన్ని.
అత్తగారు అల్లుడికి ఆస్తి పాస్తులు ఎన్ని ఉన్నాయి? తన కూతురు ఆ ఇంట్లో సుఖపడుతుందా లేదా? అని చూస్తుంది.
మామగారు అల్లుడు ఎంత చదువుకున్నాడు అనేది చూస్తాడు.
బంధువులు కులాన్ని చూస్తారు.
ఇతరులు మాత్రం పెళ్లిలో ఏ ఏ పిండి వంటలు వడ్డించారో చూస్తారు.
కాలాన్ని బట్టి ప్రాధాన్యత లు కొద్దిగా మారవచ్చు. చాలా మంది అమ్మాయిలు అబ్బాయిల్లో కోరుకునేది- చక్కటి రూపం
- ఆర్థిక భద్రత
- హుందాతనం
- ప్రేమానురాగాలు
- పుట్టింటి వారు ఇంటికి వచ్చినప్పుడు ఆప్యాయత
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,074 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
ఒక చెట్టు గురించి ఆలోచించండి. మీరు గది లోపలకి ఒక చెట్టు తీసుకురావచ్చు. అప్పుడు అది ఒక విధంగా రక్షించ బడుతుంది; దాని మీద గాలి అంత గట్టిగా ఉండదు. బయట తుఫానులు వచ్చినప్పుడు, అది ప్రమాదంలో ఉండదు. కానీ ఎటువంటి సవాలు ఉండదు; ప్రతిదీ రక్షించ బడుతుంది. మీరు దానిని వెచ్చని ఇంట్లో ఉంచవచ్చు, కానీ చెట్టు నెమ్మదిగా పాలిపోతుంది. ఇంక అది పచ్చగా ఉండదు. దానిలోని ప్రాణం క్రమంగా క్షీణిస్తుంది. ఎందుకంటే సవాలు జీవితాన్ని బలపరుస్తుంది. గట్టిగా కొట్టే బలమైన గాలులు నిజంగా శత్రువులు కాదు. అవి మిమ్మల్ని ఏకత్వం వైపు నడిపిస్తాయి. అవి మిమ్మల్ని పెకిలించి వేస్తాయేమో అని మీకు అనిపించవచ్చు. కానీ, నిజానికి అవి మిమ్మల్ని బలపరుస్తాయి.
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,074 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
సూర్యుడు చాలా వేడిగా ఉండి కాల్చేస్తాడేమో అనిపిస్తుంది. కానీ చెట్టు సూర్యుని నుండి తనను తాను రక్షించుకోవడానికి ఎక్కువ నీటిని పీల్చుకుంటుంది. ఇది ఇంకా పచ్చగా మారుతుంది. సహజ శక్తులతో పోరాడడం వల్ల అది ఒక నిర్దిష్ట ఆత్మను పొందుతుంది. ఆత్మ పోరాటం ద్వారానే పుడుతుంది. విషయాలు చాలా సులభం అయితే, మీరు చెదిరి వేయబడతారు. అలా క్రమేణా మీరు చెదిరిపోతారు. ఎందుకంటే మీలో మిమ్మల్ని ఏకీకృతం చేసే ప్రాణం ఉండదు. మీరు అతిగా ముద్దు చేయడం వల్ల పాడైన పిల్లాడిలా తయారవుతారు. కాబట్టి సవాలు ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కొండి.
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,074 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
*. నాగులచవితి రోజు పుట్ట వద్ద పఠించ వలసిన శ్లోకం *
*పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ*
*సత్సంతాన సంపత్తిం దేహియే శంకర ప్రియ*
*అనంతాది మహానాగ రూపాయ వరదాయచ*
*తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా!*
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,074 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
21-11-2023, 07:51 AM
(This post was last modified: 21-11-2023, 07:54 AM by stories1968. Edited 1 time in total. Edited 1 time in total.)
[/url]
నా వయసు 41.నాకు ముగ్గురు పిల్లలు. నా భర్త వదిలేసాడు. పిల్లల్ని పెద్ద చేసాను.చాలా కష్టపడ్డాను. ,నేను ఒంటరి తనం భరించలేక పోతున్నాను…ఈ వయసులో తోడు కావాలి అనిపిస్తుంది…మళ్ళీ పెళ్ళి చేసుకోవాలని అనిపిస్తుంది…ఇది…తప్పా…నేను ఎంచెయ్యాలి…?
[url=https://dampatya-jivitam.quora.com/%E0%B0%A8%E0%B0%BE-%E0%B0%B5%E0%B0%AF%E0%B0%B8%E0%B1%81-41-%E0%B0%A8%E0%B0%BE%E0%B0%95%E0%B1%81-%E0%B0%AE%E0%B1%81%E0%B0%97%E0%B1%8D%E0%B0%97%E0%B1%81%E0%B0%B0%E0%B1%81-%E0%B0%AA%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%B2%E0%B1%81-%E0%B0%A8%E0%B0%BE-%E0%B0%AD%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A4-%E0%B0%B5%E0%B0%A6%E0%B0%BF%E0%B0%B2%E0%B1%87%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81-%E0%B0%AA%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%B2%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BF-%E0%B0%AA%E0%B1%86%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A6-%E0%B0%9A%E0%B1%87%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A8%E0%B1%81-%E0%B0%9A%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BE-%E0%B0%95%E0%B0%B7%E0%B1%8D%E0%B0%9F%E0%B0%AA%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BE%E0%B0%A8%E0%B1%81-%E0%B0%A8%E0%B1%87%E0%B0%A8%E0%B1%81-%E0%B0%92%E0%B0%82%E0%B0%9F%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%A4%E0%B0%A8%E0%B0%82-%E0%B0%AD%E0%B0%B0%E0%B0%BF%E0%B0%82%E0%B0%9A%E0%B0%B2%E0%B1%87%E0%B0%95-%E0%B0%AA]
అమ్మాయి, నీకన్నా 16 ఏళ్లు పెద్దవాన్ని అనుభవం మీద చెపుతున్నాను చేసుకో మీ కు నచ్చిన వాణ్ణి, మీమ్ము మెచ్చిన వాణ్ణి హాయిగా పెళ్లి చేసుకో.
ఈ సంతానం ఎవరి సంసారంలో వారు హాయిగా ఉంటారు,మనని ఎవడూ పట్టించుకోరు.
మన భౌతిక ,భావోద్వేగ అవసరాలు తీర్చగలిగే తోడులేక ఎంతసతమతం అవుతామో అనుభవించే వారికి తెలుసు.
నిన్ను నిన్నుగా ప్రేమించే వాడినే చేసుకో, తొందరపడకు.
" ఇతరులు ఏమనుకుంటారో" అన్న భావన రానీయకు.
" ఈ వయస్సులో ఎంటే అమ్మా" అనే వెధవ మాటలు పట్టించుకోకు.
"భార్య భర్త ల బంధమే శాశ్వత బంధం" మిగితావి కావు.
అవి బంధుత్వాలే.
పెళ్లి చేసుకో సుఖం గా జీవించు.
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,074 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
[/url]
అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిని ఇష్టపడతారు?
వ్యక్తిగత ప్రాధాన్యతలు గణనీయంగా మారుతూ ఉండగా, చాలా మంది మహిళలు తాము ప్రేమించే మరియు పెళ్లి చేసుకోవాలని భావించే భాగస్వామిలో మెచ్చుకునే అనేక సాధారణ లక్షణాలు ఉన్నాయి.
1 గౌరవప్రదమైన మరియు మద్దతు:
తన భాగస్వామి యొక్క అభిప్రాయాలు, ఆకాంక్షలు మరియు వ్యక్తిత్వానికి విలువనిచ్చే మరియు గౌరవించే అబ్బాయిని అమ్మాయిలు ఇష్టపడతారు మరియు వివాహం చేసుకుంటారు. అతను ఆమె లక్ష్యాలు మరియు ఆశయాలకు మద్దతుగా ఉంటాడు, ఆమె కలలను కొనసాగించడానికి ఆమెను ప్రోత్సహిస్తాడు.
2. ఎమోషనల్ ఇంటెలిజెంట్:
అమ్మాయిలు సానుభూతి, అవగాహన మరియు మానసికంగా అందుబాటులో ఉండే వ్యక్తిని ప్రేమిస్తారు మరియు వివాహం చేసుకుంటారు. అతను బహిరంగంగా మరియు ప్రభావవంతంగా కమ్యూనికేట్ చేస్తాడు, తన భాగస్వామి యొక్క భావాల పట్ల శ్రద్ధ చూపుతాడు.
3. విశ్వసనీయత మరియు నిజాయితీ:
ఒక ముఖ్యమైన అంశం విశ్వాసం. అమ్మాయిలు ప్రేమించే మరియు పెళ్లి చేసుకునే వారి చర్యలు మరియు మాటలలో నిజాయితీగా, పారదర్శకంగా మరియు నమ్మదగిన భాగస్వామిని స్త్రీ తరచుగా విలువైనదిగా భావిస్తుంది.
4.భాగస్వామ్య విలువలు మరియు అనుకూలత:
బలమైన పునాది తరచుగా భాగస్వామ్య విలువలు, నమ్మకాలు మరియు ఆసక్తులపై ఆధారపడి ఉంటుంది, అమ్మాయిలు ఇష్టపడే మరియు వివాహం చేసుకుంటారు అవసరమైన ప్రాంతాల్లో అనుకూలత లోతైన కనెక్షన్ మరియు అవగాహనను ఏర్పరుస్తుంది.
[url=https://ibb.co/Nj3sjK5]
Posts: 1
Threads: 0
Likes Received: 1 in 1 posts
Likes Given: 56
Joined: May 2023
Reputation:
0
Na age 27 Naku inka marriage kaledu nenu roju hp kottukuntuna kani 2min kuda control avvaledu ventane karipothundhi andariki anthena Leda Naku edhina problem unda genralga magadi stamina entha time untundhi Naku telupagalaru mi salahalu suchanala kosam ee post pedutunna
Pls reply
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,074 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
ఆ భగవంతుడు ఆడ మగ శరీర ధర్మాలను చాలా విచిత్రంగా పెట్టాడు .. ముక్యంగా మగవారి మనస్తత్వం చాలా విచిత్రంగా ఉంటుంది... మగ వారు ఎప్పుడు కూడా స్పందించేది చూపు వలన, అదే ఆడ వారు స్పందించేది స్పర్శ వలన… మగవారిలో ఉన్న ఈ శరీర లక్షణం గురించి చాలా మంది ఆడవారికి చెప్పినా కూడా అర్ధం కాదు. ఎలాంటి మగవాడు అయినా కూడా ఎవరిదన్న ఆడ దాని పైట జరితే ఒక సారి కచ్చితంగా తెలియకుండా చూస్తాడు.. వాడు సంస్కారవంతుడు అయితే వెంటనే తల తిప్పుకుంటాడు, కానీ ఒక రెండు సెకండ్స్ లో లేడీ సర్దుకు పొతే మళ్ళీ తిరిగి చూస్తూ ఉంటాడు.. ఇలాంటి చర్యలకు మీద మగవాడికి అదుపు ఉండదు.. వాడి కళ్ళు వాడి మాట వినవు.. . ఈ బలహీంత ఒక్క మగ వారికి మాత్రమే అర్ధం అవుతుంది.
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,074 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
16-12-2023, 07:05 AM
(This post was last modified: 16-12-2023, 07:22 AM by stories1968. Edited 2 times in total. Edited 2 times in total.)
స్వలింగ సంపర్కులు (కొజ్జలు)పురాణాలలో
భారతావనిలో విష్ణువు మోహిని రూపంలో అవతారం ధరించాడు కదా. శివుడు అర్ధనారీశ్వరుడు కదా.
వాత్సాయనుడి కాలం నాటికే మనదేశంలో స్వలింగ సంపర్కం ఉంది.అందుకే దేవాలయాల గోడల మీద సైతం స్త్రీ పురుష స్వలింగ సంభోగ శిల్పాలు ఆనాడే చెక్కించారు.
హరి హరులిద్దరూ కలిసి అయ్యప్పను పుట్టించారు.
తెలుగు సంవత్సరాలు 60.నారదమహాముని ఓసారి విష్ణుమాయ వల్ల స్త్రీగా మారి, ఓ రాజును పెళ్లాడతాడు. వారికి 60 మంది పుత్రులు జన్మిస్తారు.వారే వీరు
1. కోతి : స్త్రీ తత్వాన్ని కలిగి ఉండే పురుషులకు స్వలింగ సంపర్కుల భాషలో కోతి అంటారు. వీరు సంపర్కం సమయంలో చాలావరకూ స్త్రీ పాత్రనే పోషిస్తారు.
2. పంతి : పురుష స్వభావాన్ని కలిగి ఉండి, పురుషుడిలానే ఉంటూ కూడా మరో పురుషుడితో సంపర్కాన్ని కోరుకునే స్వభావాన్ని కలిగి ఉండే వ్యక్తులను ఎంఎస్ఎంల పరిభాషలో పంతి అంటారు. వీరు మరో పురుషుడితో సంపర్కం జరిపేటప్పుడు పురుషుడి స్థానాన్ని ఆక్రమిస్తారు.
3. డబుల్ డెక్కర్ : సమయానుకూలంగా, అవసరానికి అనుగుణంగా సంపర్కం సమయంలో స్త్రీలానూ, పురుషుడిలానూ వ్యవహరించగలిగే స్వభావం కలిగిన వ్యక్తులను డబుల్ డెక్కర్స్ (డీడీ) అంటారు.
4. ట్రాన్స్‌జెండర్ (నిర్వాణ్): పూర్తిగా స్త్రీ వేషధారణతో ఉంటూ, ఆ స్వభావాన్ని సంతరించుకుని ఇచ్ఛాపూర్వకంగా తమ జననాంగాన్ని తీసివేయించుకున్న వ్యక్తులను ట్రాన్స్‌జెండర్ (నిర్వాణ్ - టీజీ) అంటారు. (ముర్గీమాత బాక్స్ చూడండి)
5. ట్రాన్స్‌జెండర్ (ఆక్వా) : ఈ వ్యక్తులు వేషధారణలో, సంయోగ సమయంలోనూ స్త్రీలను పోలి ఉంటారు. అయితే వీరు తమ జననాంగాలను ఉంచుకుంటారు.
6. శివశక్తి/శివపార్వతి/జోగప్ప: వీరు తమను తాము దేవుళ్ళుగా భావించుకుంటారు. శివ, పార్వతి స్వభావాలను కలిగి ఉంటారు. అదే స్వభావం కలిగిన వారితో సంపర్కం పెట్టుకుంటారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రలలో వీరు చాలా ఎక్కువమంది ఉన్నారని అంచనా.
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,074 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
(08-12-2023, 04:48 AM)sudheer@1616 Wrote: Na age 27 Naku inka marriage kaledu nenu roju hp kottukuntuna kani 2min kuda control avvaledu ventane karipothundhi andariki anthena Leda Naku edhina problem unda genralga magadi stamina entha time untundhi Naku telupagalaru mi salahalu suchanala kosam ee post pedutunna
Pls reply
సెక్స్ ఎంతకాలం కొనసాగాలి? చాలా మంది పురుషులు పడకగదిలో మొదట పూర్తి చేయాలని కోరుకోరు. నిజానికి, మంచం మీద ఎక్కువసేపు ఉండడానికి పురుషులపై చాలా ఒత్తిడి ఉంటుంది. అయితే వాస్తవానికి ఎన్ని నిమిషాల సెక్స్ సరిపోతుంది లేదా ఎన్ని నిమిషాలు చాలా తక్కువ? చాలా సందర్భాలలో వైద్యులు త్వరగా స్కలనం కావడం లేదని పురుషులకు వివరించడానికి చాలా కష్టపడాల్సి వస్తుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అమెరికాలో సగటు మనిషి 13 నిమిషాలు, యూరప్‌లో 10 నిమిషాలు, జర్మనీలో 7 నిమిషాలు మరియు భారతదేశంలో... సగటు భారతీయుడు ఎంత సేపు మంచం మీద ఉంటాడు మరియు మీరు నిజంగా డాక్టర్‌ని చూడాల్సిన అవసరం ఉన్నట్లయితే దాని వెనుక ఉన్న నిజం తెలుసుకోవడానికి చదవండి.
రీల్ లైఫ్: పోర్న్ ఫిల్మ్‌లలో, నిటారుగా ఉన్న పురుషాంగం పొడవు 20 సెం.మీ - 40 సెం.మీ ఉంటుంది మరియు సంభోగం సగటున 30 నుండి 60 నిమిషాల వరకు ఉంటుంది. కానీ అది సినిమాల్లో మాత్రమే ఉంటుంది, ఎందుకంటే మనిషి చింతించకుండా స్కలనం చేయడానికి చివరి సన్నివేశాన్ని మొదట చిత్రీకరించవచ్చు. చివరి షాట్ తర్వాత, మిగిలిన క్రమం కొనసాగుతుంది మరియు మనిషి స్కలనం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పైగా సినిమాలు గంటల తరబడి రోజుల తరబడి షూట్ చేయబడతాయి మరియు స్పష్టంగా ఎడిటింగ్ చెప్పకుండానే సాగుతుంది. పైగా, పోర్న్ స్టార్స్ చాలా మంది మందులు తీసుకుంటారు. కాబట్టి, ఇది ఎప్పుడూ చెల్లుబాటు అయ్యే పోలిక కాదు.
సగటు స్కలన సమయం: మనం పైన చెప్పినట్లుగా, అమెరికాకు సగటు స్కలన సమయం గరిష్టంగా 13 నిమిషాలు ఉంటుంది, కానీ భారతదేశానికి వచ్చినప్పుడు ఇది కనిష్టంగా ఉంటుంది. ఇక్కడ, సగటు స్ఖలనం సమయం 7 నిమిషాల కంటే తక్కువ. NHSLS సర్వే ప్రకారం, 30-39 సంవత్సరాల వయస్సు గల 32 శాతం పురుషులు, 40- 49 సంవత్సరాల వయస్సు గల 28 శాతం మరియు 50-59 సంవత్సరాల వయస్సు గల 31 శాతం మంది పురుషులు అకాల స్కలనం గురించి ఫిర్యాదు చేశారు.
వైద్యుడిని ఎప్పుడు చూడాలి: నోటి ద్వారా తీసుకునే మందులు తీసుకోకుండానే PEని నయం చేసే మార్గాలు ఉన్నాయి. కొన్ని పద్ధతులు మీ ఆహారాన్ని సర్దుబాటు చేయడం, మీరు హస్తప్రయోగం చేసుకునే సంఖ్యను పరిమితం చేయడం మరియు మీ పనితీరు గురించి ఆత్రుతగా ఉండకూడదు. మీరు డాక్టర్ వద్దకు వెళ్లే ముందు ఇవన్నీ ప్రయత్నించడం మంచిది. సెక్స్ అనేది మానసికమైనది మరియు మీరు ఒత్తిడికి గురైనప్పుడు మీ ఆలోచనలు మీ పనితీరును నేరుగా ప్రభావితం చేస్తాయి.
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,074 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
According to Quora, the average time of intercourse for men is five to seven minutes.
However, the average time of sex depends on the ability to control ejaculation. About 50–60% of men ejaculate within five minutes, and about 10–20% ejaculate within 5–15 minutes of vaginal penetration. Only 5–10% of men have the stamina to control their ejaculation for more than 15 minutes to 60 minutes
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,074 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
స్త్రిత్వ లక్షణాలు అనేవి స్త్రీలకు మాత్రమే సంబంధించిన లక్షణాలు.
?శారీరక లక్షణాలలో స్త్రీల శరీరంలో కొవ్వు పదార్థం ఎక్కువగా ఉండి, మగవారి కంటే మృదువైన, కండరాలు మంచి శరీర ఆకృతి, పెద్ద ఛాతీ, సన్నని నడుము, విస్తృతమైన తుంటి ఉంటాయి. స్త్రీల శరీరంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ వంటి హార్మోన్లు ఎక్కువగా ఉంటాయి,
?స్త్రీలు సాధారణంగా మగవారి కంటే మరింత సానుభూతి, కరుణ, శ్రద్ధ వంటి అనుబంధపూర్వక సంబంధాలను కోరుకుంటారు.
?సామాజిక లక్షణాలలో స్త్రీలు కుటుంబం, పిల్లల పరిరక్షణ, బాధ్యత వహిస్తారు. ఆధునిక సమాజంలో స్త్రీలు విద్య, ఉద్యోగం, సామాజిక కార్యకలాపాలలో పురుషులతో సమానంగా పాల్గొంటున్నారు.
?సాంస్కృతిక లక్షణాలలో స్త్రీల దుస్తులు, ఆహారం, సంగీతం, కళ వంటివి ఉన్నాయి.
?ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నందు స్త్రీలు భావోద్వేగ సామరస్యం, అంతర్ దృష్టి వంటి నైపుణ్యాలు కలిగి ఉంటారు.
?ప్రకృతికి ప్రతిరూపంగా స్త్రీ ని ఊహిస్తారు
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,074 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
Posts: 12,395
Threads: 0
Likes Received: 6,832 in 5,189 posts
Likes Given: 70,335
Joined: Feb 2022
Reputation:
87
Wish You a Happy New Year Stories1968 garu
|