Posts: 288
Threads: 0
Likes Received: 296 in 196 posts
Likes Given: 1,668
Joined: Jan 2022
Reputation:
2
చాలా అద్భుతంగా రాసారు మహేష్ గారు
Posts: 8,076
Threads: 5
Likes Received: 41,391 in 4,538 posts
Likes Given: 4,974
Joined: Nov 2018
Reputation:
3,157
Posts: 51
Threads: 0
Likes Received: 42 in 28 posts
Likes Given: 109
Joined: Oct 2019
Reputation:
1
(15-11-2023, 06:28 PM)Mahesh.thehero Wrote: మెయిన్ గేట్ వరకూ మరియు మెయిన్ గేట్ నుండి అపార్ట్మెంట్ డోర్ చేరుకునేంతవరకూ అటూ ఇటూ వస్తూ పోతున్న అపార్ట్మెంట్ వాసులు .... నావైపే చూసి ఈ పిళ్ళాడే ఇతడే ఆ ఫ్లాట్ లోకి వచ్చినది అంటూ గుసగుసలాడుకుంటున్నారు , నానుండి కాస్త దూరంగా నడుస్తున్నారు .
అపార్ట్మెంట్ లోపలినుండి మెయిన్ గేట్ దగ్గరకు వెళ్ళడానికి బయటకువచ్చిన సెక్యూరిటీ కూడా అదేవిధంగా చూస్తూ నాతో ఏదో చెప్పబోయి వెళ్లిపోతున్నాడు .
అన్నా ..... ఏమైంది ? అందరూ వింతగా అలా చూస్తున్నారు అని అడిగాను .
సెక్యురిటి : అదీ అదీ ..... మీ ఫ్లాట్ లో మీ ఫ్లాట్ లో అంటూ కంగారుపడుతున్నాడు - నుదుటిపై చెమట కూడా ......
మేము మొదటిసారి వచ్చినప్పుడు కూడా ఇలానే ..... , అన్నా .... మా ఫ్లాట్ లో ? .
సెక్యురిటి : మీ ఫ్లాట్ లో దె ......
సెక్యూరిటీ అంటూ కార్ హార్న్ వినిపించడంతో , సర్ సర్ వస్తున్నాను అంటూ పరుగున వెళ్ళిపోయాడు మెయిన్ గేట్ తెరవడానికి .
ఏంటోలే అనుకుని లోపలికి లిఫ్ట్ లోకి వెళ్ళాను .
లిఫ్ట్ లో కూడా ఫ్లోర్ ఫ్లోర్ కూ లోపలికి బయటకు వెళ్ళేవాళ్ళు కూడా గుసగుసలాడుకుంటున్నారు నావైపే చూస్తూ నానుండి మూలన జరుగుతున్నారు భయంతో , కొంతమంది అయితే నన్ను చూసి లిఫ్ట్ లోకే ఎక్కకుండా ఆగిపోతున్నారు .
లిఫ్ట్ లో ఉన్న ఇద్దరూ నా కింద ఫ్లోర్ లో వెళ్లిపోవడంతో టాప్ ఫ్లోర్ కు ఒక్కడినే చేరుకున్నాను , ఎందుకు అందరూ అలా చూస్తున్నారు - భయపడుతున్నారు కూడా , బహుశా సెక్యూరిటీ ఆఫీసర్ల తాలూకా అయి ఉంటుందిలే అనుకుని నవ్వుకుంటూ కీస్ తీసి లోపలికివెళ్ళగానే వేగంగా సౌండ్ చేస్తూ దానంతట అదే డోర్ క్లోజ్ అయిపోయింది .
సౌండ్ తోపాటు చిమ్మ చీకటిగా ఉండటంతో ఉలిక్కిపడ్డాను - వెనక్కు చూసి స్విచ్ స్విచ్ అంటూ గోడను తడుముకుంటూ వెళ్లి అన్నీ బటన్స్ ఆన్ చేసేసాను - ఒక్కసారిగా లైట్స్ వెలగడంతో ఊపిరిపీల్చుకున్నాను .
సర్ చెప్పారే చీకటిగా ఉన్నప్పుడు లోపలికి అడుగుపెట్టగానే ఆటోమేటిక్ గా లైట్స్ వెలుగుతాయని , ప్చ్ ఏమో మరి అంటూ ఒక అడుగువేశానో లేదో లైట్స్ అన్నీ ఒక్కసారిగా ఆగిపోయాయి ఎవరో ఆఫ్ చేసినట్లు స్విచ్ ఆఫ్ సౌండ్స్ కూడా వినిపించడం - చిమ్మ చీకటిగా అయిపోవడంతో వణుకు వచ్చేసింది , వెనక్కు తిరిగి అన్నీ ఆన్ చేసాను వెలిగాయి .
స్విచస్ ఏమైనా లూజ్ గా ఉన్నాయా .... లేదే స్ట్రాంగ్ గానే ఉన్నాయనుకుని ఒక అడుగువేసి సడెన్ గా వెనక్కు తిరిగాను - రెండు అడుగులువేసి వెనక్కు తిరిగాను ...... గుడ్ గుడ్ అనుకుని బ్యాగును టీపాయ్ పై ఉంచి , మొబైల్ తీసి 10 ఎప్పుడు అవుతుందా అని ఆశతో సోఫాలోకి చేరాను , నిమిషం నిమిషానికీ మొబైల్ వైపు చూస్తున్నాను .
అలా 10th టైం మొబైల్ అన్లాక్ చేస్తుండగా మొబైల్లో వెనుక ఎవరో ఫ్లాష్ లో కదిలినట్లు కనిపించింది .
ఉలిక్కిపడ్డాను - హార్ట్ బీట్ పెరిగిపోయింది భయంతో , వెనక్కు చూస్తే నథింగ్ ఏమీలేదు - నాకు తెలియకుండానే నుదుటిపై చెమట ...... , కర్చీఫ్ తీసి తుడుచుకుని మళ్లీ సడెన్ గా వెనుకకు తిరిగిచూస్తే సైలెన్స్ .......
ఏమీలేదులే ...... , మొబైల్లో చెల్లితో దిగిన ఫొటోస్ - సెల్ఫీస్ చూస్తూ పెదాలపై సంతోషంతో ..... " అన్నయ్యా అన్నావంటే ఎదురవనా ..... లల్లలా లల్లా లల్లా నిదరవనా " అంటూ హుషారుగా పాటపాడుతుంటే ఒక మూలన నుండి పాట హమ్ చేస్తున్నట్లు అందమైన అమ్మాయి నవ్వులు ......
మరింత ఉత్సాహంగా పాటపాడుతూ లేచి డాన్స్ చేస్తున్నాను , అంత అందమైన వాయిస్ మరి ...... ఒక్కసారిగా ఆగిపోయాను వాయిస్ - నవ్వులు బ్యూటిఫుల్ కానీ ఒక్కసారిగా భయంతో ఉచ్చ పడిపోయింది .
అంతే పరుగుపెట్టాను బెడ్రూం - బాత్రూం లోకి , జిప్ తెరవగానే ఎంత ఫాస్ట్ గా కొట్టాడో నా బుజ్జిగాడు , నుదుటిపైనే కాదు షర్ట్ కూడా అక్కడక్కడా తడిచిపోయింది , ఇక ముఖమంతా చెమటనే ......
ఎంప్టీ చేసి జిప్ పెట్టుకుని , వాష్ బేసిన్ లో ఫేస్ వాష్ చేసుకుంటూ మిర్రర్ లో చూసుకున్నాను , ఫ్లాష్ లా వెనుక కదలిక ......
మళ్లీ ఉచ్చ పడిపోయింది .......
భయంతో వణుకుతూనే చాలా నెమ్మదిగా వెనక్కు మరియు బాత్రూం మొత్తం చూస్తే ఎవ్వరూ లేరు , జైలు నుండి బయటకు రావడం ఫస్ట్ టైం కదా ఏదోలే అక్కడి అరుపులు కేకలు వల భ్రాంతి అనుకుని టవల్ తో తుడుచుకుని హాల్లోకి వచ్చాను , అయినా భయంగానే ఉండటంతో మేడమ్ పూజ చేసిన దేవుళ్ళ దగ్గరికివెళ్లి మొక్కుకున్నాను , అయినా మనం భయపడటం ఏమిటి ఎలాంటి ఎలాంటి వాళ్ళ మధ్య జైలులో ఉన్నాము అనుకుని ఫ్రిడ్జ్ లోని ఆపిల్ తీసుకుని తింటూ సోఫాలో కూర్చున్నాను , టైం కదలడం లేదే టీవీ చూద్దాము చెల్లి ఆనందించినట్లు 65 ఇంచెస్ టీవీ అంటూ ఆన్ చేసాను .
బొమ్మ రాగానే ఆఫ్ .....
ఆన్ చేసాను ......
బొమ్మ రాగానే ఆఫ్ .....
అరే కొత్త టీవీ కదా అంటూ రిమోట్ కు దెబ్బవేసి ఆన్ చేసాను .
అదృష్టం ...... " అన్నయ్యా అన్నావంటే ఎదురవనా " పాటనే ప్లే అయ్యింది , మొబైల్ లోని చెల్లి ఫోటోను గుండెలపై హత్తుకుని మొత్తం పాటను ఫీల్ అయ్యాను .
పాట పూర్తవ్వడం ఆలస్యం ...... పాట హమ్ చెయ్యడమే కాదు పాటకు అనుగుణంగా గజ్జెల చప్పుడు , సైలెంట్ ఇంటిలో ఎలా వినిపిస్తుందో అలా , భయంతో వనికిపోతున్నాను కదలకుండా....... .
గజ్జెల అడుగులు దగ్గరకు పడటంతో అమ్మబాబోయ్ అంటూ బయటకు పరుగులుతీసాను , ఆ కంగారులో ఏదో తగులుకుని కిందపడటంతో అవే అందమైన నవ్వులు ...... , భయంతో వొళ్ళంతా తడిచిపోయింది , తలుపు దగ్గరకువెళ్లి ఓపెన్ ఓపెన్ అంటూ లాగితే పదోసారికి ఓపెన్ అవ్వడంతో బయటకు రాగానే ధడేల్ మంటూ క్లోజ్ అయిపోయింది .
అంతే భయంతో ముందుకు పడిపోయాను .
సాయంత్రం లానే ఎదురింటి వారు మా ఫ్లాట్ వైపే చూస్తుండటం చూసాను - కంగారుపడుతూ అలాంటిదేమీ లేదన్నట్లు అటూ ఇటూ చూస్తున్నట్లు యాక్ట్ చేస్తున్నారు ఇద్దరు వయసుమల్లిన భార్యాభర్తలు ......
షాక్ ..... వారిద్దరూ ఎవరోకాదు , మధ్యాహ్నం కోర్టు దగ్గర చూసిన గయ్యాలి అత్తామామలు , కోడలు సూసైడ్ చేసుకునేలా చిత్రహింసలు పెట్టిన రాక్షసులు అంటూ భయం స్థానంలో అంతులేని కోపం చేరింది , ఉన్నఫలంగా వెళ్లి వారి అంతు చూడాలనిపించి అనిపించడం ఆలస్యం కోపంతో అడుగులువేశాను .
as usual excellent beginning
Posts: 37
Threads: 0
Likes Received: 30 in 27 posts
Likes Given: 145
Joined: May 2019
Reputation:
0
Super Mahesh garu nenu meku big fan ni me story s ante Naku chala istamm
Posts: 8,076
Threads: 5
Likes Received: 41,391 in 4,538 posts
Likes Given: 4,974
Joined: Nov 2018
Reputation:
3,157
•
Posts: 768
Threads: 0
Likes Received: 1,233 in 688 posts
Likes Given: 3,062
Joined: Jun 2020
Reputation:
41
(15-11-2023, 06:28 PM)Mahesh.thehero Wrote: మెయిన్ గేట్ వరకూ మరియు మెయిన్ గేట్ నుండి అపార్ట్మెంట్ డోర్ చేరుకునేంతవరకూ అటూ ఇటూ వస్తూ పోతున్న అపార్ట్మెంట్ వాసులు .... నావైపే చూసి ఈ పిళ్ళాడే ఇతడే ఆ ఫ్లాట్ లోకి వచ్చినది అంటూ గుసగుసలాడుకుంటున్నారు , నానుండి కాస్త దూరంగా నడుస్తున్నారు .
Nice story, Mahesh thehero garu!!!
Posts: 214
Threads: 0
Likes Received: 127 in 100 posts
Likes Given: 2,889
Joined: Apr 2021
Reputation:
1
Posts: 423
Threads: 0
Likes Received: 477 in 318 posts
Likes Given: 2,017
Joined: May 2019
Reputation:
9
Posts: 12,357
Threads: 0
Likes Received: 6,808 in 5,167 posts
Likes Given: 70,112
Joined: Feb 2022
Reputation:
87
Posts: 462
Threads: 0
Likes Received: 261 in 210 posts
Likes Given: 93
Joined: Jun 2019
Reputation:
3
•
Posts: 3,400
Threads: 0
Likes Received: 1,389 in 1,110 posts
Likes Given: 416
Joined: Nov 2018
Reputation:
15
Nice story bagundi
Chandra
Posts: 1,618
Threads: 0
Likes Received: 1,274 in 1,000 posts
Likes Given: 1,694
Joined: Dec 2021
Reputation:
21
Posts: 4,738
Threads: 0
Likes Received: 3,953 in 2,934 posts
Likes Given: 15,189
Joined: Apr 2022
Reputation:
65
Posts: 3,373
Threads: 0
Likes Received: 2,423 in 1,842 posts
Likes Given: 458
Joined: May 2021
Reputation:
27
Posts: 302
Threads: 0
Likes Received: 209 in 164 posts
Likes Given: 4,598
Joined: Nov 2019
Reputation:
1
Waiting for your update..
•
Posts: 1,618
Threads: 0
Likes Received: 1,274 in 1,000 posts
Likes Given: 1,694
Joined: Dec 2021
Reputation:
21
•
Posts: 1,170
Threads: 0
Likes Received: 534 in 408 posts
Likes Given: 2,274
Joined: Nov 2018
Reputation:
9
Emotion tho edipinchestaru bro meru. Chala bagundi story.
Posts: 121
Threads: 0
Likes Received: 52 in 45 posts
Likes Given: 521
Joined: Apr 2021
Reputation:
0
•
Posts: 243
Threads: 0
Likes Received: 192 in 144 posts
Likes Given: 1,152
Joined: May 2020
Reputation:
1
Posts: 4,738
Threads: 0
Likes Received: 3,953 in 2,934 posts
Likes Given: 15,189
Joined: Apr 2022
Reputation:
65
•
|