Thread Rating:
  • 61 Vote(s) - 3.69 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy మహా (TIME) -ఇందులేఖ (LOVE)
(21-10-2023, 02:54 PM)Iron man 0206 Wrote: Nice update but Ramya gurinchi endhuku chepaledhu Ramya kuda enthaka mundhu ee boy friend eni days andhi and Ramya endhuku Karthik ki help chesthundhi valla iddari madhya mundhu nundi ee affair undha
రమ్య గురించి ఎందుకు చెప్పలేదో,రమ్య కీ కార్తీక్  కీ మధ్య ఉన్న సంబంధం ఏంటో next update లో తెలుస్తుంది......
[+] 1 user Likes Prasad@143's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
(21-10-2023, 04:41 PM)varunreddy92 Wrote: Mothanki nandu tho Annjali karthik adkuntunaru ga.sir inthaki   edi  nijam nijanga Anjali ki weekly ok a boyfriend unda
కార్తీక్  చెప్పాడు కద సార్ అదంతా అబద్దం అని, అంజలి కీ ఎలాంటి బాయ్ ఫ్రెండ్ లేడు.....
Like Reply
(21-10-2023, 07:12 PM)Venkat Wrote: మిత్రమా ఎన్ని ట్విస్టు లు అండి బాబు ఎవరి మనసు లో ఎమ్ ఉందొ అర్ధం కావటం లేదు ఏ కారెక్టర్ ని ఎలా అనేది మీరు కథ ని పూర్తి చేస్తే కానీ తెలియదు
కథ మొత్తం నందు వైపు నుండే నడుస్తుండటం వల్ల ఎవరి మనసులో ఏముందో తెలియట్లేదు, ఇలా కథ రాయటం వల్లనే  ఈ ట్విస్ట్ లు, సస్పెన్సు లు అన్ని.......
[+] 1 user Likes Prasad@143's post
Like Reply
(21-10-2023, 07:22 PM)Saikarthik Wrote: Nice one inka questions add ayayi epudu clarity vastado waiting for next one
ఒకటి రివిల్ అయితే ఇంకొకటి పుట్టుకోస్తూనే ఉంటుందిలెండి....
Like Reply
(21-10-2023, 07:51 PM)Ashokrupa Wrote: Next update eppudu bro
ఏమో bro తెలీదు, may be monday కానీ tuesaday కానీ ఇస్తాను....
Like Reply
(21-10-2023, 08:08 PM)Prasad@143 Wrote: ఏమో bro తెలీదు, may be monday కానీ tuesaday కానీ ఇస్తాను....

Monday icheyandi bro please ee suspence tho ekkuva rojulu wait cheyalemu
Like Reply
(21-10-2023, 07:55 PM)Prasad@143 Wrote: కార్తీక్  చెప్పాడు కద సార్ అదంతా అబద్దం అని, అంజలి కీ ఎలాంటి బాయ్ ఫ్రెండ్ లేడు.....

Emo idi kunda twist kavochu ga Anjali ne karthik ki ala chepamani and i think anjali is playing drama to not leave nandu.sir what about 5 marriages of nandu.ippatidaka oka marriage kunda kaledu
Like Reply
(21-10-2023, 08:46 PM)varunreddy92 Wrote: Emo idi kunda twist kavochu ga Anjali ne karthik ki ala chepamani and i think anjali is playing drama to not leave nandu.sir what about 5 marriages of nandu.ippatidaka oka marriage kunda kaledu
అంజలి నే కార్తీక్ కీ చెప్పమని చెప్తే అస్సలు కార్తీక్ కీ ఎందుకు డైవర్స్ ఇస్తుంది
[/i][/b][/size]
[+] 2 users Like Prasad@143's post
Like Reply
(21-10-2023, 09:22 PM)Prasad@143 Wrote: అంజలి నే కార్తీక్ కీ చెప్పమని చెప్తే అస్సలు కార్తీక్ కీ ఎందుకు డైవర్స్ ఇస్తుంది
చెల్లి పెళ్ళికి వెళ్ళేలోపు నందు పెళ్లి ఫిక్స్ అవుతుంది,నందు తనకు కాబోయే వైఫ్ తోనే  చెల్లి పెళ్ళికి వెళతాడు...

nice update. when can we expect next update
[+] 1 user Likes vikas123's post
Like Reply
Awesome update 
thanks clps clps clps
Like Reply
Super update. suspense clear avtunnanttu vundi. Triangle Love story movie la vundi. కథ చాలా బాగా వ్రాస్తున్నారు. మరో మంచి update త్వరగా ఇవ్వగలరు, ఇప్పుడు ఇచ్చిన update కి ధన్యవాదాలు
Like Reply
(21-10-2023, 07:49 PM)Prasad@143 Wrote: రమ్య, శేఖర్ ఇద్దరి గురించి next update లో తెలుస్తుంది
 మాక్సిమం ట్విస్ట్స్ అన్ని next update లో రివిల్ అవుతాయి
నేను కూడా పెద్ద update నే ఇద్దాము అనుకున్నాను, టైపు చేశాను కూడా కానీ నచ్చక డిలీట్ చేశాను, ఈ update రాయటానికి  trouble అయినంత ఏ update కీ కూడా అవ్వలేదు,ఈ update రాయటం చాలా టఫ్ గా అనిపించింది, అందుకే update ఇవ్వటానికి చాలా టైం పట్టింది.....

మీ కష్టం అప్డేట్ లో కనిపిస్తుంది అండి ... అప్డేట్ చాలా క్లియర్ గా .. సినిమా చూసినట్లు గా స్పష్టంగా అర్థమయ్యేలా రాసారు... రెండు మూడు సార్లు రాస్తే లేదా మార్పులు చెస్తే ఇది ఫైనల్ అయింది ఏమో అని అనుకొంటున్నాను ... పండగ ను కూడా ఎంజాయ్ చేయకుండా అప్డేట్స్ ఇస్తున్నందుకు thanks అండి
[+] 1 user Likes Shreedharan2498's post
Like Reply
సూపర్, సూపర్,, సూపర్,,,
Like Reply
Super update brother
Like Reply
Marvellous bro
 Namaskar yourock
Like Reply
Update చాలా బాగుంది మిత్రమా
Like Reply
Super twist excellent narration....
Like Reply
Super update
Like Reply
రమ్య కార్తీక్ la బాగోతం ఎప్పుడు బయట పెట్టాలని అనుకుంటున్నారు
Like Reply
Chaa super ga nadustundi story....

Madhyalo chinnapati leak lu ivvadu writer garu ....

Inkoka manavi: paragraphs madhya empty lines penchandi konchem alage paragraph sizes tagginchagalaru Ani manavi....

Oka doubt: madam ki kala gurinchi chinnaga chepladu kuda kada....kani enduku last 2 updates lo nandu ki tappa evariki cheppaledu Ani pettaru...
[+] 1 user Likes sheenastevens's post
Like Reply




Users browsing this thread: 5 Guest(s)