Thread Rating:
  • 3 Vote(s) - 2.33 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
@Attention@ 2023 సెప్టెంబర్ నెలలో మొదలైన దారాలు
#21
(29-09-2023, 09:08 PM)ITACHI639 Wrote: Writers ఇక్కడ కామెంట్స్ likes (అవి కూడా కరువే) తప్ప ఎటువంటి జీతం తీసుకోకుండా కథలు రాస్తున్నారు. 

కథని ఎక్కువ రీడర్స్ ప్రోత్సాహిస్తున్నా ఎవరో ఒక్కరు రిపోర్ట్ కొడితే తీసేయడం కరెక్ట్ కాదేమో?

కేవలం ఎవరో ఒక్కరు రిపోర్ట్ చేసినంత మాత్రాన కథ మొత్తాన్ని తీసేయడం అనేది జరగదండీ. మహా అయితే కథలో కాంట్రవర్సీ అయినది ఏమిటో తెలుసుకుని తొలగిస్తారు. మాట్లాడి సర్ది చెప్పుతారు. ఇక్కడ త్రెడ్ నే తీసేశారంటే సమస్య అంతకుమించినది అయ్యి వుండాలి. అడ్మిన్ మీద కాస్త నమ్మకముంచండి. ఇది కేవలం తాత్కాలిక చర్య మాత్రమే అయ్యి వుంటుంది. సమస్యను తప్పకుండా పరిష్కరిస్తారు.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#22
(28-09-2023, 03:14 PM)sri7869 Wrote: Sarit sir please think sir, "IB" is a Good Story. 

Kani intha manchi story enduku nachaledo ardham kavatam ledu. Report cheyyataniki story lo emundi ?

(28-09-2023, 03:16 PM)sri7869 Wrote: Next time nundi Story Thread delete cheyyataniki Poll create cheyyandi sir. Andari Opinions thisukondi sir please.

మంచి సూచనలు చేశారు. కానీ, కేవలం రిపోర్ట్ మాత్రమే తొలగింపునకు కారణం కాదని, తక్షణ ప్రమాద నివారణ చర్యగా విల్ గారి దారాన్ని దాచి వుంటారని నా అభిప్రాయం.

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
#23
Will గారు రాసిన కధ నేను చదివాను
నాకు నచ్చింది

అందులో కొన్ని controversy విషయాలు ఉంటే Admin వాటిని తోలిగించడమో లేదా మార్పులు చేర్పులు చెయ్యాడేమో చేసి తిరిగి కధని అందించమని కోరుతున్నాను

కధని కష్టపడి రాసి ఉంటారు కదా
ఆ కష్టం వృధా పోకూడదని నా విన్నపం

ఒక కధ మొత్తం కనిపించకుండా పోయినా.. ఇంకో కధతో ముందుకు వచ్చారు will గారు.. వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు.

ఇక "ఈ సైట్ మన అందరిది" అని ప్రతీ ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది, బాధ్యతగా వ్యవహరించండి. ఏ సైట్ అయినా సరే అడ్మిన్ వల్ల మాత్రమే నడవదు, అలా అని రచయిత వల్ల మాత్రమే నడవదు అన్న సంగతి కూడా మరువకండి.. పరస్పరంగా ఉండండి. వేల కధలు ఈ సైటులో దాగి ఉన్నాయన్న సంగతి దృష్టిలో పెట్టుకుని మంచిగా మెలగండి. ఎవరికి ఎవరి మీద కోపం ఉండదు అన్న విషయాన్ని గ్రహించండి.
[+] 5 users Like Pallaki's post
Like Reply
#24
(29-09-2023, 10:19 PM)Takulsajal Wrote: Will గారు రాసిన కధ నేను చదివాను

చాలా బాగా చెప్పారండీ.   Namaskar

గర్ల్స్ హైస్కూ'ల్ > INDEX 
నా పుస్తకాల సొరుగు > My (e)BOOK SHELF
చిట్టి పొట్టి కథలు - పెద్దల కోసం > LINK
[+] 1 user Likes Vikatakavi02's post
Like Reply
#25
(29-09-2023, 10:19 PM)Takulsajal Wrote: Will గారు రాసిన కధ నేను చదివాను
నాకు నచ్చింది

అందులో కొన్ని controversy విషయాలు ఉంటే Admin వాటిని తోలిగించడమో లేదా మార్పులు చేర్పులు చెయ్యాడేమో చేసి తిరిగి కధని అందించమని కోరుతున్నాను

కధని కష్టపడి రాసి ఉంటారు కదా
ఆ కష్టం వృధా పోకూడదని నా విన్నపం

ఒక కధ మొత్తం కనిపించకుండా పోయినా.. ఇంకో కధతో ముందుకు వచ్చారు will గారు.. వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు.

ఇక "ఈ సైట్ మన అందరిది" అని ప్రతీ ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఎంతైనా ఉంది, బాధ్యతగా వ్యవహరించండి. ఏ సైట్ అయినా సరే అడ్మిన్ వల్ల మాత్రమే నడవదు, అలా అని రచయిత వల్ల మాత్రమే నడవదు అన్న సంగతి కూడా మరువకండి.. పరస్పరంగా ఉండండి. వేల కధలు ఈ సైటులో దాగి ఉన్నాయన్న సంగతి దృష్టిలో పెట్టుకుని మంచిగా మెలగండి. ఎవరికి ఎవరి మీద కోపం ఉండదు అన్న విషయాన్ని గ్రహించండి.

నా స్టోరీ పోతే పోయిందిలే వదిలేయండి..

మీ ప్రియం స్టోరీ మీద కూడా ఆ గొట్టం గాడు...రిపోర్ట్ కొట్టాడు..
అది మీకు తెలుసా...
[+] 1 user Likes will's post
Like Reply
#26
మీకు ఒక విషయం అర్థం కావాలి..

1.రామాయణం లాంటివి చదువు కోవాల్సిన పెద్ద మనుషులు ఇలాంటి సైట్ లోకి వచ్చి ..రిపోర్ట్ లు కొడుతున్నారు..

2.కేవలం ఆంధ్ర,తెలంగాణ ల వరకే స్టోరీ ల్లో ఉండవు..

దాటి ఉంటాయి..

ఉత్తర్ ప్రదేశ్ గురించి రాస్తే...ఎక్కడున్న సొసైటీ లో ఉన్నట్టే ఉంటుంది.

తమిళ్ నాడు ప్రాంతం గురించి,,చైనా,అమెరికా...

ఇలా కథ ఏ ఏరియా లో ఉంటే...దానికి తగ్గట్టు స్టోరీ ఉంటుంది..

మధ్య లో లంజ కొడుకులు దూరి....

మా మనోభావాలు దెబ్బ తిన్నాయి అంటే ఎలా..

ఉత్తర్ ప్రదేశ్ లో 600 ఏళ్లు మొఘల్స్  పాలించారు....

అక్కడ mixed కల్చర్..

సౌత్ పరిస్థిథి వేరు.

గోవా,బొంబాయి ల్లో ఇప్పటికి చాలా మంది ఆంగ్లో ఇండియన్స్ ఉన్నారు..

మనో భావాలు దెబ్బ తిన్నాయి..మొడ్డ భావాలు దెబ్బ తిన్నాయి అంటే...ఎలా..

ఇప్పటి బంగ్లా దేశ్...bengal లో భాగం గా ఉన్నపుడు..అక్కడ మొత్తం వార్ లార్డ్స్..

బంగ్లాదేశ్ లో ఇప్పటికి mixed కల్చర్..

తెలుగు రాష్ట్రాల నుండి బయటకు వెళ్లి చూడని వారు...ఇక్కడ స్టోరీ లు చదివి..

మనో భావాలు,మొడ్డ భావాలు దెబ్బ తిన్నాయి..అని రిపోర్ట్ చేస్తే ఎలా..

ఫైనల్ గా ఐబీ స్టోరీ...లో ఎక్కడైనా ఆంధ్ర,తెలంగాణ ప్రాంతాలు ఉన్నాయా..

మూడో సారి త్రేడ్ లేపేశారు..

ఆ త్రేడ్ లో...

 ఆంధ్ర,తెలంగాణ ఉన్నాయా..

మరి స్టోరీ చదివే లంజ కొడుకులు...ఎందుకు రిపోర్ట్ చేస్తున్నారు..
[+] 3 users Like will's post
Like Reply
#27
Will bro.... plz na maata okasaari vinandi... report kodite lepeytaniki sarit bro antha chinnapillodu kaadu...ala ani meku salaha iche antha vaadini kaadu kani but plz consider my words....we r creating fantasy world here..real world lo elago kottuku chastunnaru... atleast manam creation lo ayina stories moddalu kottuku chachela raayandi ani na manavi....I know ur pain...but try to avoid those elements if possible...meku inka negative impression unte sarit gaaritho once matladandi....
[+] 1 user Likes Veeeruoriginals's post
Like Reply
#28
(29-09-2023, 09:34 PM)Vikatakavi02 Wrote: విల్ గారూ... మీ ఆక్రోశాన్ని అర్థం చేసుకోగలను. మీకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడానికి నా వంతుగా కచ్చితంగా ప్రయత్నిస్తాను.  Namaskar

వద్దు...
[+] 1 user Likes will's post
Like Reply
#29
నాకు బాధ లేదు...ఏమి లేదు...

నాకు తెలుసు...ఎక్కువ మంది స్టోరీ లను పూర్తిగా అర్థం చేసుకోరు...

కేవలం మొడ్ద గురించే ఆలోచిస్తారు..

వేశ్య దగ్గరకు వెళ్ళేటపుడు కూడా...అవన్నీ చూసుకుని వెళ్తారు...

నేను చేసిన తప్పు...తెలుగు వారి వద్ద ఇలాంటి వి రాయడం..

వీళ్ళకి లోకల్ కథ లు అందించండి..
మొడ్డ ఊపుకోడానికి...వందల,వేల కథలు...అన్ని తెలుగు రాష్ట్రాలవే రాసి అందించండి..
నాకు అంత తెలివి లేదు...

bye. ..
[+] 2 users Like will's post
Like Reply
#30
కమల్ భయ్యా

ఈ దారం తెరిచిన ముహూర్తం సరిగా లేనట్టుంది

ఒకసారి చూసి చెప్పు

నేను తెరిచిన ఉద్దేశం వేరు ఇక్కడ నడుస్తున్నది మరొకటి.
 horseride  Cheeta    
[+] 5 users Like sarit11's post
Like Reply

Users browsing this thread: 1 Guest(s)