Posts: 11,393
Threads: 13
Likes Received: 50,089 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
మగాడు పెళ్లి అయిన కూడా వేరే అమ్మాయితో సంబంధం ఎందుకు పెట్టుకుంటాడు…?
అందంగా సాగుతున్న జీవితం, రత్నాల్లాంటి పిల్లలు, అంతలోనే భార్యభర్తల మధ్య ఉన్నట్లుండి పెద్ద అగాధం.
దీనికి కారణం అక్రమ సంబంధం. అక్రమ సంబంధం దాంపత్య సుఖాన్ని పాడు చేస్తుంది.
పచ్చని సంసారంలో చిచ్చు పెడుతుంది.
భాగస్వాములిద్దరిలో ఏ ఒక్కరి విషయంలో అయినా అక్రమ సంబంధం బయటపడితే, అది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది.
ఏ స్త్రీ తన భర్త చేసిన ద్రోహాన్ని సహించదు.
అలాగే ఏ పురుషుడు తన భార్య పరాయివాడితో చనువుగా ఉండటాన్ని భరించలేడు.
వారితో ఇక కొనసాగడం కష్టంగా ఉంటుంది.
మూడుముళ్ల బంధం ముళ్లకంచెలా మనసును గాయపరుస్తుంది.
ఇది ఇద్దరు విడిపోయేలా, మరింతగా చెడిపోయేలా, తమ చేజేతులా జీవితం నాశనం చేసుకునే వరకు వెళ్తుంది.
కానీ, ఈ కారణం ఏ పాపం తెలియని పిల్లలు అన్యాయానికి గురవుతారు.
అక్రమ సంబంధానికి దారితీసే కారణాలు
చిన్న వయసులోనే పెద్ద వయస్కుడితో పెళ్లి
ఒక అమ్మాయికి పద్దెనిమిదేళ్లకే మూడు పదులకు పైగా వయసు ఉన్నవాడితో పెళ్లి జరిగింది.
ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న తనకు అవేమి లభించలేదు.
రోజంతా ఇంటి పనులు,
పిల్లలతోనే ఏళ్లు గడిచిపోయాయి.
భర్తతో సంసారం పూర్తిగా యాంత్రికంగా అనిపించేది.
నిరాశ, నిస్పృహలు ఆవహించిన సమయంలో ఒక వ్యక్తి ధైర్యం నూరిపోశాడు.
అతని పరిచయం ఒక కొత్త ప్రపంచాన్ని చూపించింది.
ఇన్నాళ్లు కుటుంబం కోసం అంకితమయిన ఆమె, తన కోసం తనకే సమయం కేటాయించుకోవాలని చూసింది.
అతనికి మరింత దగ్గరయి, అది శారీరక సంబంధం వరకు వెళ్లింది.
భర్త వేధింపులు
ఇక్కడ ఒక స్త్రీ తన పెళ్లయిన దగ్గర్నించీ భర్త వేధింపులను ఎదుర్కొంది. ప్రతీ చిన్న విషయానికి పెద్ద గొడవలు సృష్టించేవాడు. శారీరకంగా, మానసికంగా హింసించే వాడు.
ఎవరితో మాట్లాడినా అనుమానం, లేని సంబంధాన్ని అంటగడుతూ పదేపదే దెప్పిపొడవడం చేసేవాడు. దీంతో ఒకరోజు ఆమె అదే నిజం చేసింది. అలాంటి భర్తకు దూరంగా ఉండాలనుకుంది, కానీ కుటుంబం, చుట్టాలతో సత్సంబంధాలు ఉండటంతో విడాకులు ఇవ్వకుండా భర్తతోనే కాపురం కొనసాగించింది. మరోవైపు తన సంతోషానికి మార్గం వెతుక్కుంది.
భాగస్వామి ద్రోహం
ఈ సందర్భంలో తన భర్తకు ముందే పెళ్లి జరిగి ఉండటం లేదా ప్రేయసి, అఫైర్స్ ఉండటం జరిగింది. భర్త తనతో ప్రేమను నటిస్తూనే మరొకరితోనూ సంబంధం కొనసాగించాడు. ఈ విషయం తెలిసిన భార్య, తన భర్తను అసహ్యించుకోవడం మొదలుపెట్టింది. ఆపై అతణ్ని దూరం పెడుతూ, తన భర్త చేసిన ద్రోహాన్ని అదే రూపంలో తిరిగి ఇవ్వాలనుకుంది. ఈ క్రమంలో పరాయివ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది.
సంసారానికి పనికిరాని భర్త
తన భర్త సంసారానికి పనికి రాడని కొన్నాళ్లకు భార్యకు విషయం బోధపడింది. తనను అందరూ మోసం చేశారని గ్రహించింది. కానీ, అతడితో తెగదెంపులు చేసుకోవడాన్ని పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఆమె మరొకరితో తన జీవితాన్ని, సర్వస్వాన్ని పంచుకుంది.
ఇవి మాత్రమే కాకుండా కొంతమంది తమ భర్త బోరింగ్ అని, రొమాన్స్ తెలియదని, అందంగా లేడని, లేదా మరొకరికి ఆకర్షితం అయి, భర్త దూరంగా ఉంటాడని, పాత ప్రియుడి ప్రేమను వదులుకోలేక ఇలా ధర్మబద్ధం కానీ కారణాలకు కూడా అక్రమసంబంధాలు పెట్టుకున్న వారు ఉన్నారు.
ఏదేమైనా.. పెళ్లయ్యాక అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఏమాత్రం మంచిది కాదు. అది పురుషులైనా, స్త్రీలైనా. ఒకసారి తప్పు జరిగితే జీవితాలు ముగిసిపోయేవరకు దారితీయవచ్చు.
భార్యాభర్తలిద్దరి మధ్య ఎప్పుడైనా సరే మూడో వ్యక్తి ప్రమేయం అనేది ఉండకూడదు. నమ్మకం ఉన్నచోట భార్యభర్తల మధ్య బంధం దృఢంగా ఉంటుంది. ఒకరినొకరు ఇష్టపడుతూ, ప్రేమగా మెలిగితే తప్పుదారిపట్టడానికి ఆస్కారం ఉండదని మనస్తత్వ నిపుణులు అంటున్నారు.
[url=https://te.quora.com/%E0%B0%AE%E0%B0%97%E0%B0%BE%E0%B0%A1%E0%B1%81-%E0%B0%AA%E0%B1%86%E0%B0%B3%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%85%E0%B0%AF%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%95%E0%B1%82%E0%B0%A1%E0%B0%BE-%E0%B0%B5%E0%B1%87%E0%B0%B0%E0%B1%87][/url]
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,089 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
31-08-2023, 06:22 AM
(This post was last modified: 01-09-2023, 05:52 AM by stories1968. Edited 1 time in total. Edited 1 time in total.)
భర్త తాలూకు బంధువులను అమ్మానాన్నలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలు తక్కువ చేసి మాట్లాడడం, లేదా చిన్న చూపు చూడడం, లేదా వారితో ఎప్పుడు గొడవలు పెట్టుకోవడం, లాంటివి చేస్తున్నప్పుడు ఆ భార్య పైన మనసు ఉండదు కలవడానికి కూడా ఇష్టపడడు, అదేవిధంగా సంసార దాంపత్య జీవితాన్ని కొంతమంది అసహ్యించుకోవడం, దాని తప్పుగా భావించడం, కలుసుకున్నప్పుడు సరైన విధంగా స్పందించకపోవడం, జీవచ్ఛవంలా పడి ఉండడం, ఏదో మొక్కుబడిగా కలవడం, లాంటివి చేయడం వల్ల మగవాళ్ళు వేరే వారితో సంబంధాలు పెట్టుకుంటారు, అదే విధంగా ఈమధ్య చాలామంది ఆడవాళ్లు 24 * 365 డేస్ నైటీ లోనే ఉండడం ఇంట్లో ఉన్నప్పుడు చండాలంగా కనబడడం, శరీర ఆకృతి లావుగా పెరగడం, భర్త సంపాదన తక్కువగా ఉందని తగినంత సుఖాన్ని ఇవ్వకపోవడం, కూడా కారణాలు,
ఇంకో విచిత్రం ఏమిటంటే మగవాళ్ళు డ్యూటీకి వెళ్ళే వరకూ చండాలమైన గెటప్ లో ఉంటారు ఆతర్వాత పగలంతా హీరోయిన్ లా తయారవుతారు పరాయి మగాళ్లకు అప్సరస లా కనిపిస్తారు ఇలాంటప్పుడే అక్రమ సంబంధాలు ఏర్పడతాయి, సాయంత్రం ఇంటికి భర్త వచ్చేసరికి మళ్లీ అదే గెటప్, ఈ మగాడికి ఇంకో స్త్రీ అందమైన గెటప్ లో కనిపిస్తుంది అలా పరిస్థితులు మారిపోతాయి.
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,089 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,089 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,089 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
ఆడదాని మనసు గెలుచుకోవడం.... అంత సులభం కాదు. యుద్ధంలో గెలిచినోడికీ ఆడదాని మనసును సొంతం చేసుకోవడం అంత సులువు కాదని ఎన్నో సర్వేలు తేల్చాయి. అయితే ఈ టిప్స్ పాటిస్తే మాత్రం.. మహిళల మనస్సు గెలుచుకోవడం సులభం అవుతుందని సర్వేలో వెల్లడైంది. ముఖ్యంగా.. భార్య, లేదా ప్రియురాలు మనసు గెలుచుకోవాలంటే ఆమెను ఎప్పుడు సంతోషపెడుతూ ఉండాలి.
ఆమె చేసే ప్రతి పనిని ప్రోత్సహిస్తూ.. ఆమెను పొగడ్తలతో ముంచెత్తాలి. అలా అని ఎప్పుడూ పొగుడ్తూ వుండకండి. కాస్త ఓవరైతే విసుగొచ్చేస్తుంది. అంతేగాకుండా తనను పడేసేందుకే ఇలా చేస్తున్నాడనే అనుమానమూ రాక తప్పదు. అందుకే సమయానుసారంగా, సందర్భానికి అనుసారంగా పొగుడుతూ ఉండాలి. అప్పటికప్పుడు సర్‌ప్రైజ్ చేస్తూ.. తప్పులను నాజూగ్గా ఎత్తిచూపాలి.
ఆమె కావాలనుకున్నవి కోరుకున్నవి ముందే కొనితెచ్చిపెట్టుకోవడం వల్ల ఆమె సంతోషపరచడంవల్ల మనస్సు సొంతం చేసుకోవచ్చు. ఆమె తరపు వారికి అధిక ప్రాముఖ్యత ఇవ్వకున్నా అందరితో పాటు సమానంగా చూసినా కూడా ఆమె సంతోషిస్తుంది. అలా ఆమె మనస్సు గెలుచుకోవడం వల్ల సంసార జీవితం సాఫీగా సాగిపోతుందని మానసిక నిపుణులు అంటున్నారు.
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,089 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
ఋణకర్తా పితా శత్రుః
మాతా చ వ్యభిచారిణీ |
భార్యా రూపవతీ శత్రుః
పుత్రశ్శత్రురపండితః ||
అప్పులు మిగిల్చిన తండ్రి , వ్యభిచారిణీ ఐన తల్లి , కేవలం రూపవతీ ఐన భార్య ఎందుకూ పనికిరాని సుతుడు, వీళ్ళంతా తన వారే అయినప్పటికీ శత్రుసమానులు అని అర్థం.
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,089 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,089 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
Posts: 28
Threads: 0
Likes Received: 24 in 14 posts
Likes Given: 0
Joined: Nov 2021
Reputation:
0
baboi cuckold alochanalu baane unnai
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,089 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
Posts: 337
Threads: 0
Likes Received: 425 in 255 posts
Likes Given: 883
Joined: May 2019
Reputation:
13
(16-09-2023, 07:21 AM)stories1968 Wrote: S. 100%.
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,089 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,089 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
ఒక్క మాట లో చెప్పాలి అంటే, భార్య కొన్ని రోజులు పక్క లేకపోతె భర్తకు హాయిగా అనిపిస్తుంది కానీ అదే మరి కొన్ని రోజులు అయితే ఇంటికి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ కూర్చోవాల్సి వస్తుంది.
పెళ్లయ్యాక పక్కన భార్య లేని జీవితం వృధా.. అట్లాగే భర్త లేని జీవితం ఆడదానికి సూన్యం.. అందుకే ఉన్న వాళ్లని బాగా చూసుకోండి.. కష్టమైన కలిసి ఉండడం.. సంసారం నేజంగా అనిపిస్తే తప్ప మీ భాగస్వామిని వదలకండి..
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,089 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
సంసార జీవితం అనేది చాలా చిత్రమైనది .. భార్య కానీ భర్త కానీ పక్కన ఉన్నప్పుడు .. ఈ సంసార దారిద్య్రాన్ని ఎందుకు ఎత్తుకున్నాను అన్న భావన అపుడప్పుడు కలుగుతుంది .. అంతే కాకుండా జీవితం చాల సార్లు భారం గా అనిపిస్తుంది .. నా రేంజ్ కి అసలు నాకు ఇది దొరకడం ఏంటి .. ఇంకా ఆగి ఉంటె అబ్బో చాలా బెటర్ కాండిడేట్ దొరికేది అని అపుడప్పుడు లోపల లాగేస్తుంది .. పక్కన ఎవరన్నా బాగున్నా అమ్మాయి కనిపిస్తే వెళ్లి మాట్లాడి, లైన్ వేసే పరిస్థితి లేదు .. ఒక్క ముక్క లో చెప్పాలి అంటే మన చుట్టూరు చాల రెస్ట్రిక్షన్స్ ఉన్నాయ్ అనిపిస్తాయి .
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,089 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
హస్త ప్రయోగం మంచిదా- : హస్తప్రయోగం సహజ సిద్ధమయిన సాధారణ సెక్స్ ప్రక్రియ.ఇందు ఆక్సటోసిన్, ప్రోలోక్టిన్ వంటి హార్మోన్లు విడుదల అవుతాయి. అవి ఒత్తిడిని తగ్గించి, మీ mood ను improve చేసి, సుఖ నిద్రను కలిగిస్తుంది.
- అధ్యయనాల ప్రకారం, మీరు వారానికి మూడు నుండి ఐదుసార్లు హస్త ప్రయోగం చేసుకోవచ్చు. కానీ హస్తప్రయోగం రోజుకు రెండు మూడు సార్లు చేసుకుంటే జననేంద్రియాల లో కురుపులు ఏర్పడవచ్చు..
- లాభాలు
- ఒత్తిడి ఉపశమనం: హస్తప్రయోగం
- మెరుగైన నిద్ర:
- మెరుగైన లైంగిక పనితీరు:ఆత్మవిశ్వాసాన్ని కలిగించును
- నొప్పి ఉపశమనం: ఎండార్ఫిన్‌ల విడుదల మరియు కండరాల ఉద్రిక్తతను తలనొప్పిని తగ్గించారు
- ప్రోస్టేట్ ఆరోగ్యం: , స్కలనం ద్వారా హానికరమైన పదార్థాలను బయటకు పోవడం ద్వారా ప్రోస్టేట్ ఆరోగ్యంపై సానుకూల ప్రభావం ఏర్పడు.తుంది
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,089 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
శృంగార ప్రేరణ fore play అవసరమా- స్త్రీ శృంగార మందు slow and steady nature కారణంగా మానసిక సంసిద్ధతను కలగజేయడానికి…
- Multi orgasam ఉన్నందున అనేక సార్లు స్కలింప జేయడానికి……
- స్త్రీని పురుషుడు తన మృదువైన చేష్టలు, చిలిపి చేష్టలు, స్పర్షలు, చుంభనాలు, ఆలింగనాలు, అభ్యంగనాలు, సిక్స్ సంభాషణలు, పొగడ్తలు, రాపిడి , లాలించడం, మసాజ్ ల ద్వారా రతి క్రియకు ప్రేరేపించాలి. అలా మత్తెక్కిస్తే ఆమె సుతి మొత్తగా చుంభనాలు ఆలింగనలతొ మొదలు పెడుతుంది.
- పాదాల నుంచి మొదలు పెట్టి తోడల వరకు చేతితో గాని చుంభనాలతో రాపిడి చెయ్యాలి.
- ఆమె బోడ్డు భాగాన్ని ముద్దలతో ముంచెత్తాలి.
- ఆమె యోని భాగాన్ని మొత్తంగా సుతి మెత్తగా నలుపుతూ మర్థన… గొల్లి భాగాన్ని ముద్దులతో… యోనిని నోటితో నాకడం…చనులను నోటితో చేతితో మర్ధన చేయడం…
- ఆమె పాదాలు, తొడలు, పిరుదులు, నాభి, చనులు, ముఖం, నుదురు, చెవి తమ్మెలు అన్నింటినీ, శరీరం మొత్తాన్ని చేతితో ముద్దులలో, నీ శరీర రాపిడితో, శృంగార మాటలతో, పొగడ్తలతో ఆమెను తారా స్థాయికి తీనుకెళ్ళాలి.
- ఇప్పుడు ఆమె జనాంగాలు ఉబ్బి, స్రవించి అంగ ప్రవేశానికి తనునుగా ఉంటుంది. ఎక్కువ మంది స్త్రీలు ఈ స్టేజ్ లోనే మొదటి సారి స్కలనం చెందుతారు.
- మీ శృంగార సౌఖ్యానికి ప్రేరణ అతి ముఖ్య మయినది.
- Audio visual effect ఉండాలంటే వెలుతురులో చూస్తూ చేస్తూ ప్రేరణ కలిగించు కోవాలి
కాదేది సెక్స్ కు అనర్హమని గుర్తించండి… ఎంత పొంద గలవనేది నీ ప్రేరణ మీదే ఆధార పడి ఉంటుంది….
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,089 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
సెక్స్‌కు సమ్మతి తెలిపే కనీస వయసు ఏది?
చాలా కాలంగా ఈ ప్రశ్న వినిపిస్తూనే ఉంది. కొన్ని దేశాల్లో అదొక వివాదంగానూ ఉంది.
‘మినిమం ఏజ్ ఆఫ్ సెక్సువల్ కన్సెంట్’ను తగ్గించాలంటూ భారత్‌లో కొందరు కోరుతుంటే పెంచాలంటూ మరికొన్ని దేశాల్లో డిమాండ్లు వినిపిస్తున్నాయి.
సెక్స్‌కు సమ్మతి తెలిపే కనీస వయసును పెంచాలంటూ ఇటీవలే జపాన్ నిర్ణయించడంతో ఆ అంశం మళ్లీ చర్చలోకి వచ్చింది. జపాన్‌లో ‘ఏజ్ ఆఫ్ కన్సెంట్’ ప్రస్తుతం 13ఏళ్లుగా ఉంది. దీన్ని 16ఏళ్లకు పెంచాలని ఆ దేశ న్యాయశాఖ ప్రతిపాదించింది.
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,089 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
‘ఏజ్ ఆఫ్ కన్సెంట్’ అంటే?
యూనిసెఫ్ ప్రకారం... సెక్స్‌లో పాల్గొనే విషయంలో పిల్లలు సొంతగా ఏ వయసులో నిర్ణయం తీసుకోగలరని భావిస్తారో ఆ వయసును ‘మినిమం ఏజ్ ఆఫ్ సెక్సువల్ కన్సెంట్’ అంటారు. అంటే ‘సెక్స్‌కు సమ్మతి తెలుపగల కనీస వయసు’ అని అర్ధం.
దీనినే ‘ఏజ్ ఆఫ్ కన్సెంట్’ అని కూడా పిలుస్తారు.
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,089 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
వివాదం ఎందుకు?
‘ఏజ్ ఆఫ్ కన్సెంట్’ అనేది చాలా కాలంగా వివాదంగా ఉంటూ వస్తోంది. ప్రస్తుతం భారత్‌లో సెక్స్‌కు సమ్మతి తెలిపే కనీస వయసు 18ఏళ్లుగా ఉంది. అయితే ఈ వయసును 16ఏళ్లకు తగ్గించాలనే డిమాండ్లు ఉన్నాయి.
గతంలో ‘ఏజ్ ఆఫ్ కన్సెంట్’ 16ఏళ్లుగా ఉండేది. పిల్లల మీద లైంగిక హింస పెరుగుతోందన్న కారణంతో దాన్ని 2012లో 18ఏళ్లకు పెంచారు.
నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5 ప్రకారం దేశంలో 39శాతానికి పైగా మహిళలు 18ఏళ్ల కంటే ముందే సెక్స్‌లో పాల్గొన్నారు. 15ఏళ్లు రాకముందే సెక్స్‌లో పాల్గొన్నట్లు 25-49ఏళ్ల మధ్య ఉన్న వారిలో 10శాతం మంది తెలిపారు.
దేశంలో 18ఏళ్ల లోపే సెక్స్‌లో పాల్గొనే వారి సంఖ్య ఎక్కువగానే ఉందని, అందువల్ల ‘ఏజ్ ఆఫ్ కన్సెంట్’ను 16ఏళ్లకు తగ్గించాలని కొందరు కోరుతున్నారు.
ఇందుకు మరొక కారణం కూడా ఉంది. పరస్పరం అంగీకారంతో టీనేజీ పిల్లలు సెక్స్‌లో పాల్గొన్నప్పటికీ ఒక్కోసారి వారి మీద రేప్ కేసులు పెడుతున్నారు.
అబ్బాయి కులం లేదా మతం వేరుగా ఉన్నప్పుడు, తల్లిదండ్రులకు నచ్చనప్పుడు పోక్సో (POCSO-Protection of Children from Sexual Offences Act, 2012) కింద తప్పుడు కేసులు పెడుతున్నారు.
2016-20 మధ్య పశ్చిమబెంగాల్, అస్సాం, మహారాష్ట్రలలో 7,064 పోస్కో కేసుల్లో అమ్మాయిల వయసు 16 నుంచి 18ఏళ్ల మధ్య ఉన్నట్లు ఎన్‌ఫోల్డ్ ప్రోయాక్టివ్ హెల్త్ ట్రస్ట్ పరిశోధన చెబుతోంది.
వీటిలో 1,715 కేసుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు ఇష్టపూర్వకంగానే సెక్స్‌లో పాల్గొన్నట్లు ఆ రిపోర్ట్ తెలిపింది. ఇంటి నుంచి ‘పారిపోయిన’ కేసులు, గర్భం దాల్చిన కేసుల్లో ఇలా రేప్ కేసులు పెడుతున్నారని వెల్లడించింది.
గతంలో సుప్రీం కోర్టు కూడా ‘ఏజ్ ఆఫ్ కన్సెంట్’ను తగ్గించే విషయాన్ని పరిశీలించాలని పార్లమెంట్‌కు సూచించింది. అయితే అలాంటి ప్రతిపాదనలు ఏవీ లేవని 2022 డిసెంబరులో ప్రభుత్వం రాజ్యసభకు తెలిపింది.
Posts: 11,393
Threads: 13
Likes Received: 50,089 in 10,096 posts
Likes Given: 13,210
Joined: Nov 2018
Reputation:
1,005
స్త్రీలు తమ కామేచ్ఛను ఎలా అణచి వేయగలరు ?
అసలెందుకు పుడుతుందో చూద్దాం, సహజ సిద్ధంగా మన జన్మలన్ని లైంగికంగా కూడడం వల్ల ఏర్పడినవే. దానికి కారణం మనలోని అడ్రినలిన్ హార్మోనల్ రష్.
ప్రతి మనిషిలో సెక్స్ అనేది ఒక ప్లెషర్ ఆబ్జెక్ట్, ఇంకా చెప్పాలంటే మనిషి తన పరిమితమైన జీవితంలో అపరిమితమైన ఆనందాన్ని పొందుతామనుకుని భ్రమ పడేది సెక్స్ విషయంలో. ఇక్కడ లైంగికంగా రెండు శరీరాల మధ్య ఘర్షణ అందించే కెమికల్ ఇంటరాక్షన్ ఇంకా లోతుగా వెళ్లాలంటే మన శరీరంలో న్యూరో సిస్టమ్స్ నుంచి వెలువడే అధికమైన ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్, తదనుగుణంగా అధికంగా ఉత్పత్తి అయ్యే టెస్టోస్టిరాన్.
ఇది అత్యధికంగా పురుషులలో ఉంటుంది అందుకే ఒక్కసారి స్ఖలనమయ్యాక పురుషుడిలో ఒకలాంటి ఇంప్లాంట్ అండ్ హ్యాపీ స్టేచర్ వస్తుంది. దాన్నే మనం ప్లెషర్ అంటున్నాం, అది ఆడవారిలో తక్కువ మోతాదులో ఉంటుంది. అందువల్ల ఆ స్థితి వారికి తొందరగా కలగదు, కానీ అదొక్కటే ఆనందమా?? అసలు సెక్స్ లో ఆనందమనేది ఉందా??
ఒక్కసారి ప్రశ్న వేసుకుందాం, ఒక సెక్స్ డ్రైవ్ అయ్యాక దాని తళుకు భావావేశం కానీ ఆనందం కానీ ఎంతసేపు ఉంటుంది?? 5 లేదా 10 నిమిషాలు పోనీ ఒక అరగంట.
ఇదే మనం ఇన్స్టంట్ హప్పినెస్స్ అని ముందరికి డ్రైవ్ అవుతున్నాం, ఎందుకంటే దాని తాలూకు మెమొరీని మనం మన మనస్సులో బలంగా ఇంప్లీమెంట్ చేసాం, ఇల్లాంటివన్నీ ఒకనాడు మనం కాన్స్టెంట్ గా మెమొరైస్ చేసుకుంటాం. ఇది చెప్పాలంటే మగవారిలో ఎక్కువగా ఉంటుంది, ఇంకా చెప్పాలంటే మనం చూసే పోర్నోగ్రఫీ, సెక్స్ వీడియోస్ ఇతరత్రా అన్ని దీన్నే ప్రోద్బలిస్తూ ఉంటాయి. ఇదే హెలుసిషన్ లో జీవితాంతం బతికేస్తారు. కానీ ఆడవారికి ఉన్న అదృష్టం ఏంటంటే వాళ్లకున్న ఆండ్రొస్టీన్డయోన్ అనే హార్మోన్ భావావేశంలో 2.8 mg మాత్రమే విడుదలవుతుంది. అదే మగవారిలో టెస్టోస్టిరాన్ 7.2 వరకు విడుదల అవుతుంది. కానీ దాని తాలూకు తీవ్రత ఆడవారిలో ఎక్కువ మగవారిలో తక్కువ. అందుకే ఒక్కసారి ప్లెషర్ పాయింట్ కి చేరుకున్నాక స్త్రీ చాలా కంఫర్ట్ అవుతుంది.
అబ్బాయిలేమో దాని తాలూకు ఎమోషన్ ఎక్కువగా క్యారీ చేస్తారు. అందువల్ల సాధారణంగా మగవారికి కామేచ్ఛ ఎక్కువ అని అంటుంటారు, ముందు సెక్స్ అనే విషయాన్ని ఎలా గణిస్తామంటే రంగు,సఖ్యత,అరమరికలు లేని మాటలు,ఇద్దరి శరీర స్పర్శల చర్య. ఇవేవి లేకుండా సెక్స్ అంటే ఏంటి?? అది ఒక సంతానార్థమైన కార్యం మాత్రమే. ఈ మెమోరీస్ మనల్ని ఇంకా ముందుకెళ్లడానికి డ్రైవ్ చేస్తున్నాయి.
అదుపులో పెట్టడానికి పరిశీలించడానికి చాలా తేడా ఉంది మీరు గమనించినట్లయితే, ఒక శరీరం ఇంకో శరీరాన్ని చేరి తన ఎమోషన్స్ ఆనందం సౌఖ్యం అన్ని అనుగమించి ఎదుటి శరీరం కూడా అలానే పొందుతుందని భ్రమపడడం అసలు సమస్యల్లా. ఇక్కడ సెక్స్ అంటే కొద్దిమంది చెప్పలేని ప్రేమ అని నిర్వచిస్తారు, కానీ ఆ ప్రేమ భావాతీతం మొత్తం విశ్వమంతా ఉన్న ఒక పాజిటివ్ ఎమోషన్, ముందుగా దీన్ని మనం గమనించాలి జీవితమంతా నిండింది సెక్స్ కాదు దీనికావల ఇంకో జీవితముంది అందులో ప్రేమ, ఉద్విగ్నత, ఒకరిమంచికోసం మనం పాటుపడాలన్న తపన, మీ పిల్లల పట్ల బాధ్యత, కేరింగ్, మీ గురించి మీరు తెలుసుకోవడం ఇలా ఎన్నో ఉన్నాయి.
అందువల్ల ఆడవారైనా మగవారైనా ఒక విశాల దృక్పథంతో జీవితాన్ని చూడాలి అప్పుడేమన జీవితం ఎంత ఉన్నతమైందో అర్థమవుతుంది. లేదు కేవలం కామార్థం సౌక్యార్ధం అని అనుకుంటే మాత్రం జీవితం ఒక డిసాస్టర్ అంతే.
|