Thread Rating:
  • 7 Vote(s) - 2.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పెళైన బ్రహ్మచారి
update bro
[+] 1 user Likes naree721's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
Please update bro
[+] 2 users Like Ball 0987's post
Like Reply
Please give next Update sir
[+] 2 users Like sri7869's post
Like Reply
Please update
[+] 2 users Like ravi46's post
Like Reply
సారీ ఫ్రెండ్స్ చెప్పా కదా exams records ఇలా చాలా పనుల తో పాటు మా అక్క కీ డెలివరీ అయ్యింది సో తనని చూసుకోవాలని మా ఇంట్లో వాళ్ల తో పాటు ఊరికి వెళ్లి వచ్చేసరికి Updates లేట్ అయ్యాయి రేపటి నుంచి updates వస్తాయి
[+] 5 users Like Vickyking02's post
Like Reply
Waiting sir...
[+] 2 users Like sri7869's post
Like Reply
(27-08-2023, 02:28 PM)Vickyking02 Wrote: సారీ ఫ్రెండ్స్ చెప్పా కదా exams records ఇలా చాలా పనుల తో పాటు మా అక్క కీ డెలివరీ అయ్యింది సో తనని చూసుకోవాలని మా ఇంట్లో వాళ్ల తో పాటు ఊరికి వెళ్లి వచ్చేసరికి Updates లేట్ అయ్యాయి రేపటి నుంచి updates వస్తాయి

Ok bro waiting
[+] 2 users Like Zixer's post
Like Reply
waiting for update
[+] 2 users Like naree721's post
Like Reply
బిందు చెప్పింది విన్న తర్వాత సూర్య కీ ఒక్కసారిగా fuse ఎగిరి పోయింది ఏమీ చేయాలో అర్థం కాక బాల్కనీ లోకి వెళ్లి ఒక్కసారి బిందు వాళ్ల నాన్న చెప్పిన మాటలు గుర్తు చేసుకున్నాడు, "చూడు అల్లుడు నా కూతురు అసలే నోట్లో నాలుక లేనిది దాని ఏమీ ఎక్కువ గా బాధ పెట్టవద్దు" అని అన్నాడు, ఆ మాటలు గుర్తుకు వచ్చి వెంటనే తన బైక్ తీసుకోని బిందు వాళ్ల ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ కొడుతునే ఉన్నాడు అప్పుడు బిందు వాళ్ల అమ్మ వచ్చి తలుపు తీసింది ఎదురుగా ఉన్న సూర్య నీ చూసి షాక్ అయ్యింది, "ఏంటి బాబు ఏమైంది ఇక్కడ ఏమీ చేస్తున్నావ్" అని అడిగింది, దాంతో సూర్య ఆమెను పక్కకు తోసి లోపలికి వెళ్లి చూడగా అక్కడ బిందు వాళ్ల నాన్న ఫుల్ గా తాగేసి "నా కూతురు అనే దరిద్రం ఈ రోజు తో నను వదిలి పోయింది ఇంక దాని తల నొప్పి నాకూ లేదు" అని తాగి ఊగుతున్నాడు, అది చూసిన సూర్య కీ సర్రున కాలింది వెంటనే పెద్దోడు అని కూడా చూడకుండా కాలు తో కోడితే ఎగిరి సోఫా లో పడ్డాడు, "నీ అబ్బ నీ దరిద్రాన్ని నా మీదకు వదిలి నాకూ సుఖం లేకుండా చేసి ఇప్పుడు ఇక్కడ డాన్స్ లు ఏస్తున్నాడు నా కొండె గాడు" అని చెప్పి తరువాత పక్కనే ఉన్న దిండు తో వాడిని కొడుతూ "నీ అబ్బా నీ కూతురు కీ నోట్లో నాలుక లేదా వేలు పెట్టి చూడురా సగం చేయి కొరికే సొరచేప రా అది దాని తీసుకోని వచ్చి నా మెడకు చుట్టావు కదరా" అని కొడుతూ ఉంటే అప్పుడే అన్నపూర్ణ వచ్చి సూర్య నీ బలవంతంగా పక్కకు తీసుకోని వెళ్లి జరిగింది అంతా చెప్పింది. 


అంత విన్న తర్వాత సూర్య "మరి ఇంత జరిగితే వాడి మీద ఏమీ కంప్లయింట్ కానీ కేసు కానీ పెట్టలేదు నాలాంటి అమాయకులను చూసి మీ భారాలు దించుకున్నారు సరే ఈ జన్మ కు ఇదే నా దరిద్రం అని సరిపెట్టుకుంటాను" అని అక్కడి నుంచి ఇంటికి వెళ్లి తన హాల్ లో ఉన్న సోఫా లో పడుకున్నాడు సూర్య మరుసటి రోజు ఉదయం మంచి గుమ్మ గుమ్మ వాసన వస్తే లేచి కూర్చున్నాడు సూర్య దాంతో కిచెన్ లోకి వెళ్లి చూస్తే అక్కడ మంచి ఇటాలియన్ స్టయిల్ టిఫిన్ రెడీగా ఉంది దాంతో సూర్య పర్లేదు లే శోభనం కాకపోయినా కనీసం ఇలా పతి సేవ అయినా చేస్తుంది అనుకోని వెళ్లి బ్రష్ చేసి వచ్చేసరికి బిందు మొత్తం టిఫిన్ తినేసి సూర్య కీ ఏమీ చెప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్లింది సూర్య కూడా సరే అనుకోని వెళ్లి టిఫిన్ చేయడానికి కిచెన్ లో చూస్తే మొత్తం అన్ని గిన్నెలు ఖాళీగా ఉన్నాయి సింక్ లో ఎంగిలి ప్లేట్ ఉంది, దాంతో సూర్య కీ విషయం అర్థం అయ్యి "అయిన మన దేశం ఫుడ్ కడుపు నింపినట్టుగా వేరే దేశం ఫుడ్ తింటే నింపుతుందా" అని తనకి తానే సర్ది చెప్పుకోని వెళ్లి ఫ్రిజ్ లో నుంచి దోశ పిండి తీసుకోని దోశలు వేసుకోని కాలేజ్ కీ వెళ్లాడు సూర్య, అక్కడ అందరూ సూర్య నీ చూసి "ఏంటి సార్ అప్పుడే తిరిగి డ్యూటీ లోకి వచ్చారు honeymoon కీ వెళ్లలేదా" అని కొంటెగా అడిగారు, దానికి సూర్య అసలే చిరాకు లో ఉండడం తో "నేను honeymoon కీ పోతే నా కొత్త ఇంటి కోసం నేను చేసిన అప్పు మీరు తీరుస్తారా అసలే సిలబస్ పూర్తి చేయాలి అని నేను టెన్షన్ లో ఉంటే" అని ఘాటుగా స్పందించాడు, దాంతో అందరూ షాక్ అయ్యారు కానీ నీలోఫర్ కీ మాత్రం సూర్య మాటల వెనుక ఉన్న frustration అర్థం అయ్యింది, తరువాత లంచ్ టైమ్ లో శ్రీదేవి వచ్చి సూర్య భోజనం చేస్తుంటే చూసి తన carriage తీసుకోని తింటూ ఉంటే అప్పుడు సూర్య, శ్రీదేవి వైపు చూసి "శ్రీదేవి గారు కొంచెం పచ్చడి ఇవ్వండి" అని అడిగాడు, దానికి శ్రీదేవి "కొత్త పెళ్లి కొడుకు కీ కొత్త రుచులు అలవాటు అయ్యాయి కదా ఇంకా మా పచ్చడి తో ఏమీ పని" అని చెప్పింది, దాంతో సూర్య తన లంచ్ బాక్స్ తీసుకోని వెళ్లి చేతులు కడిగేసుకున్నాడు. 

దాంతో నీలోఫర్, శ్రీదేవి నీ పక్కకు తీసుకోని వెళ్లి "శ్రీ, సూర్య కీ ఏదో జరిగింది తన భార్య తో ఏదో గొడవ జరిగింది అందుకే ఎప్పుడు ఖుషీగా ఉండే వాడు ఈ రోజు చాలా చిరాకుగా ఉన్నాడు" అని చెప్పింది అప్పుడే కాలేజ్ లో పిల్లలు అందరూ భయం తో పరిగెత్తుతూ ఉంటే అందరూ వెళ్లి చూస్తే అక్కడ సూర్య ఇద్దరు పిల్లల్ని కోడుతు ఉన్నాడు, దాంతో శ్రీదేవి వెళ్లి ఆపాలని చూస్తే తనని పక్కకు తోస్తే తనూ వెళ్లి పక్కనే ఉన్న గోడకు తగిలి తలకు దెబ్బ తగిలింది, అప్పుడు సూర్య ఆగి తన కర్చీఫ్ తీసి శ్రీదేవి కీ కట్టు కట్టాడు దాంతో శ్రీదేవి, సూర్య నీ పక్కకు తోసి నీలోఫర్ సహాయం తో మెడికల్ రూమ్ లోకి వెళ్ళింది, అప్పుడే ప్రిన్సిపల్ వచ్చి ఏంటి విషయం ఎందుకు పిల్లలను కొడుతూ ఉన్నావ్ అని అడిగితే వాళ్లు కాలేజ్ terrace మీద సిగరెట్ తాగుతూ ఉన్నారు అని చెప్పాడు, దాంతో ప్రిన్సిపల్ ఆ ఇద్దరు పిల్లల తో పాటు సూర్య నీ కూడా సస్పెండ్ చేశాడు. 

ఆ తర్వాత సూర్య ఇంటికి వెళ్తూ మెడికల్ రూమ్ లో ఉన్న శ్రీదేవి నీ చూసి ఇంటికి వెళ్లాడు, అక్కడ అప్పటికే ఇంట్లో ఉన్న బిందు టివి చూస్తూ ఉంది సూర్య నీ పెద్దగా పట్టించుకోలేదు సూర్య కూడా ఉన్న చిరాకు లో స్నానం చేయడానికి వెళ్లాడు, ఆ తర్వాత బయటికి వచ్చి చూస్తే అక్కడ శ్రీదేవి తలుపు దగ్గరే ఉండి బిందు తో మాట్లాడుతూ ఉంటే "మేడమ్ మీరు ఏంటి ఇక్కడ అని లోపలికి పిలిచాడూ" అప్పుడు శ్రీదేవి లోపలికి వెళ్లి తన చేతిలో ఉన్న పచ్చడి బాక్స్ ఇచ్చి మీకు అవసరం అవుతుంది అని చెప్పింది అప్పుడు సూర్య కీ ఏమీ అర్థం కాలేదు, శ్రీదేవి కూడా ఏమీ చెప్పకుండా మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోతు ఆటో లో తన బాగ్ లో నుంచి ఇందాక సూర్య కాలేజ్ లో మరిచిపోయిన అతని డైరీ నీ తీసి చూడటం మొదలు పెట్టింది శ్రీదేవి. 

Like Reply
Gundelini pindesav
[+] 3 users Like Zixer's post
Like Reply
Excellent bro
[+] 1 user Likes Ball 0987's post
Like Reply
(28-08-2023, 07:26 AM)Zixer Wrote: Gundelini pindesav

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
(28-08-2023, 08:49 AM)Ball 0987 Wrote: Excellent bro

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
nice update...
[+] 2 users Like vg786's post
Like Reply
Naku bindu lepesi rendo pelli sreedevi ni chesukunte manchidji anipistundi bro 
Surya em papam chesado 
Bindu kadupu Karanam atanu ani kopam penchukovadam ento ,daniki Karanam kuda bindu ne ga
[+] 2 users Like Sudharsangandodi's post
Like Reply
(28-08-2023, 09:48 AM)vg786 Wrote: nice update...

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
(28-08-2023, 11:12 AM)Sudharsangandodi Wrote: Naku bindu lepesi rendo pelli sreedevi ni chesukunte manchidji anipistundi bro 
Surya em papam chesado 
Bindu kadupu Karanam atanu ani kopam penchukovadam ento ,daniki Karanam kuda bindu ne ga

Alage chedam thadasthu
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
Nice update bro
Bindhu surya meeda kavalani chestundho, ledho mari chudali
[+] 1 user Likes Varama's post
Like Reply
(28-08-2023, 01:51 PM)Varama Wrote: Nice update bro
Bindhu surya meeda kavalani chestundho, ledho mari chudali

Wait for it
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
Nice update bro
[+] 2 users Like Iron man 0206's post
Like Reply




Users browsing this thread: