Thread Rating:
  • 7 Vote(s) - 2.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Romance పెళైన బ్రహ్మచారి
#1
Heart 
హలో ఫ్రెండ్స్ ఈ సారి ఒక రొమాంటిక్ సోషల్ మెసేజ్ స్టోరీ తో మీ ముందుకు వస్తున్న ఇందులో సెక్స్ కంటెంట్ లేకుండా పూర్తి లవ్ స్టోరీ రాయాలి అని ఫిక్స్ అయ్యాను ఒక పెళ్లి అయి శోభనం కాకుండా భార్య తో ప్రేమ పొందలేక పోయిన ఒక భర్త యొక్క వ్యధ ఈ కథ. 
[+] 13 users Like Vickyking02's post
Like Reply
Do not mention / post any under age /rape content. If found Please use REPORT button.
#2
All the best
[+] 2 users Like maheshvijay's post
Like Reply
#3
Reads so good sir, please start the story  welcome
[+] 2 users Like sri7869's post
Like Reply
#4
All the best bro
[+] 2 users Like Iron man 0206's post
Like Reply
#5
Cuckold story or love story bro
[+] 2 users Like Sachin@10's post
Like Reply
#6
(17-07-2023, 09:41 PM)Sachin@10 Wrote: Cuckold story or love story bro

Love story bro
[+] 3 users Like Vickyking02's post
Like Reply
#7
(17-07-2023, 09:31 AM)Vickyking02 Wrote: హలో ఫ్రెండ్స్ ఈ సారి ఒక రొమాంటిక్ సోషల్ మెసేజ్ స్టోరీ తో మీ ముందుకు వస్తున్న ఇందులో సెక్స్ కంటెంట్ లేకుండా పూర్తి లవ్ స్టోరీ రాయాలి అని ఫిక్స్ అయ్యాను ఒక పెళ్లి అయి శోభనం కాకుండా భార్య తో ప్రేమ పొందలేక పోయిన ఒక భర్త యొక్క వ్యధ ఈ కథ. 

కానివ్వండి మరి...మీ కొత్త కథ కోసం వేచిచూస్తూ....
    :   Namaskar thanks :ఉదయ్
[+] 3 users Like Uday's post
Like Reply
#8
Please give first part of the story sir
[+] 2 users Like sri7869's post
Like Reply
#9
హైదరాబాద్ ఫ్యామిలీ కోర్టు ముందు మహిళా సంఘాల సభ్యులు అందరూ ఒకటే నినాదాలు చేస్తూ ఉన్నారు ఏంటి అంటే సూర్య కీ ఉరి శిక్ష వేయాలని వాళ్లు గొడవ చేస్తూ ఉన్నారు కావున మొత్తం కోర్టు ప్రాంగణంలో అల్లర్లు చెలరేగి అందరూ గొడవ చేస్తున్నారు, దాంతో పాటు ఆడవాళ్ల మీద జరిగే marital bang మీద కూడా ప్రభుత్వం కోర్టు తీవ్రంగా ఖండించాలి అని మహిళా సంఘాలు అన్ని గొంతు ఎత్తి నినాదాలు చేస్తూ ఉన్నారు, అప్పుడే సెక్యూరిటీ ఆఫీసర్లు సూర్య నీ తీసుకోని కోర్టు కీ వచ్చారు సూర్య నీ చూసిన ఆవేశం లో మహిళా సంఘాల వాళ్లు అతని పైన చెప్పులు విసిరారు, దాంతో సెక్యూరిటీ ఆఫీసర్లు సూర్య నీ కట్టుదిట్టమైన భద్రత మధ్య లోపలికి తీసుకోని వెళ్లారు కోర్టు ప్రాంగణం మొత్తం "సూర్య నీ ఉరి తీయాలి" అనే నినాదాలతో పెద్ద సంఖ్యలో గొడవలు జరుగుతున్నాయి, సూర్య తరుపున లాయర్ వచ్చి సూర్య "నీ కేసు ఎవ్వరూ వాదించడానికి వీలు లేదని బార్ కౌన్సిల్ వాళ్లు ఆదేశించారు కాబట్టి నేను ఏమీ చేయలేని పరిస్థితి తప్పుగా అనుకోవద్దు అయిన నువ్వు చేసిన వెదవ పనికి ఎవరూ నీకు తోడు ఉండరు కాబట్టి కోర్టు లో కొంచెం నెమ్మదిగా ఉంటే ఉరి శిక్ష కాకుండా మామూలు రేప్ కేసులో వేసే శిక్ష పడుతుంది ఇంతకీ మించి నేను నీకు ఎలాంటి సహాయం చేయలేను" అని చెప్పి లాయర్ వెళ్లిపోయాడు, దాంతో సూర్య ఏదో చెబుతున్న కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు ఆ లాయర్, పక్కనే ఉన్న కానిస్టేబుల్ సూర్య వైపు చూసి "బాబు చదువుకున్న వాడివి పైగా చదువు చెప్పే ఉద్యోగం లో ఉన్నావు ఎంత మొగుడు పెళ్లాం మధ్య గొడవలు ఉన్న నీకు ఆ అమ్మాయి మీద కోపం ఉన్న నువ్వే తగ్గాలి లేకపోతే రెండు రోజుల పాటు మౌనం గా ఉండాల్సింది అవే సద్దుమణిగేవి, కానీ నువ్వు కోపం చల్లారక ముందే బలవంతంగా సెక్స్ చేస్తే చూడు ఇప్పుడు ఏమీ జరిగిందో" అని అన్నాడు.


దానికి సూర్య కోపంగా తన చేతి పిడికిలి బిగించి పక్కనే ఉన్న గోడను గట్టిగా కొట్టడంతో అతని చెయ్యి విరిగింది, దాంతో అప్పటికి అప్పుడు ఒక డాక్టర్ వచ్చి సూర్య కీ కట్టు కట్టాడు ఆ తర్వాత కోర్టు మొదలు అయ్యింది, ఇందాక సూర్య చేసినదానికి జడ్జ్ గారు కోపంతో నెల రోజుల పాటు సబ్ జైలులో పనికి వెళ్లాలి అని ఆదేశించి పదివేల రూపాయల జరిమానా విధించారు, దానికి సూర్య సరే అని అన్నాడు ఆ తరువాత సూర్య భార్య బిందు తరుపున లాయర్ వచ్చి "మై లార్డ్ కాలేజ్ టీచర్ అయిన సూర్య అనే ఈ ముద్దాయి బాధ్యత కలిగిన వృత్తి లో ఉంటూ భావి భారత పౌరులను తయారు చేయవలసిన బాధ్యత ఉంటే ఇతను మాత్రం కాలేజ్ లో ఇంట్లో ఒక మృగం లాగా ప్రవర్తిస్తుంటాడు విద్యార్థుల తో కఠినంగా, జాలి దయ లేకుండా అధికారం ఉంది అనే అహంకారం తో పిల్లలను కొడుతూ వాళ్ళని గాయల పాలు చేస్తూ ఉంటాడు, అంతేకాకుండా ఒక స్త్రీ తో ఒక పురుషుడు సంభోగం చెయ్యాలి అనుకుంటే అందుకు ఆ జంట మధ్య కచ్చితమైన అభిప్రాయం ఉండాలి అంతే కానీ భార్య అనే హక్కు తో ఇలా మృగం లాగా ప్రవర్తించడం ఎంత వరకు సమంజసమని అడుగుతున్నాము, ఒక స్త్రీ కీ కనుక ఇష్టం లేదు అని చెబితే తను భార్య అయిన సరే తనని బలవంతం చేయకూడదని చట్టం ఉంది కాబట్టి ఇలాంటి మానవ మృగం కీ సమాజంలో బ్రతికే హక్కు లేదు కాబట్టి ఇతని కఠినంగా శిక్షించాలని కోర్టు వారిని కోరుతున్నాము" అని చెప్పాడు బిందు తరుపున లాయర్.

దాంతో జడ్జ్ గారు సూర్య నీ చూసి "నీ తరుపున వాదించడానికి ఏ లాయర్ సిద్దంగా లేరు కనుక కోర్టు నీకు నీ కేసు నీ నువ్వే వాదించుకునే హక్కు నీ కల్పిస్తుంది కాబట్టి ఈ కేసు రేపటికి వాయిదా వేయడం జరిగింది" అని చెప్పారు, దాంతో సూర్య నీ తిరిగి జైలుకు తీసుకోని వెళితే అక్కడ సూర్య కీ తన గతం తాలూకు జ్ఞాపకాలు గుర్తు రావడం జరుగుతోంది.

(సంవత్సరం క్రితం, బళ్లారి)

బళ్లారి లోని పార్వతి నగర్ సూర్య అంటే బళ్లారి మొత్తం ఒక బ్రాండ్ తనకు బళ్లారి టౌన్ లో తిరుగులేదు అతనికి ఊరు మొత్తం స్నేహితులే సూర్య వస్తున్నాడు అంటే సందులో యువకుల మధ్య పొట్లాట ఎందుకంటే వాళ్లకు సూర్య నే ఒక రోల్ మోడల్, అలా కింగ్ లాగా బ్రతుకుతున్న సూర్య కీ ఒక ఇబ్బంది వచ్చింది ఏంటి అంటే అతనికి తన అనుకున్న తన తండ్రి హఠాత్తుగా చనిపోయాడు, సూర్య పుట్టినప్పుడే అతని తల్లి  చనిపోయింది ఇన్ని సంవత్సరాల తరువాత తనని కంటి కీ రెప్ప లాగా పెంచిన తన తండ్రి కూడా చనిపోయాడు, దాంతో సూర్య లో ఉన్న జోష్ మొత్తం నీరు గారిపోయింది అలా తన ఫ్రెండ్ ఒకడి మేనమామ ఎంపి కావడంతో ఆయన రికమెండ్ మీద ఒక కాలేజ్ లో సోషల్ టీచర్ గా ఉద్యోగం వచ్చింది సూర్య కీ దాంతో తను హైదరాబాద్ కీ షిఫ్ట్ అయ్యాడు అలా హైదరాబాద్ వచ్చిన సూర్య కీ సిటీ లో ఉండాలి అనిపించలేదు కానీ ఒక రోజు తను కాలేజ్ బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే రోడ్డు దాటుతు accident కీ గురి అయిన ఒక అమ్మాయిని చూశాడు సూర్య దాంతో వెళ్లి ఆ అమ్మాయిని హాస్పిటల్ లో చేర్చాడు సూర్య, స్ప్రుహ లో లేని ఆ అమ్మాయి నీ ఇబ్బంది పెట్టకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు సూర్య ఆ హాస్పిటల్ లో చేర్చిన అమ్మాయి బిందు. 

కొంచెం బిజీగా ఉండి స్టోరీ నీ లేట్ గా మొదలు పెట్టాను సారీ 
Like Reply
#10
Starting episode interesting ga icharu, 

Thank you sir
[+] 2 users Like sri7869's post
Like Reply
#11
parledhu sodara mi vilu chusukoni story rayandi
[+] 2 users Like krsrajakrs's post
Like Reply
#12
Excellent start

Let's see what made surya do this?

How bindu got married to surya.

Waiting for continuation....
[+] 2 users Like Bittu111's post
Like Reply
#13
(24-07-2023, 11:44 AM)sri7869 Wrote: Starting episode interesting ga icharu, 

Thank you sir

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#14
(24-07-2023, 11:44 AM)krsrajakrs Wrote: parledhu sodara mi vilu chusukoni story rayandi

Thank you bro
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#15
(24-07-2023, 11:58 AM)Obito Wrote: Excellent start

Let's see what made surya do this?

How bindu got married to surya.

Waiting for continuation....

Thank you bro yeah you will surely enjoy it
[+] 1 user Likes Vickyking02's post
Like Reply
#16
Nice start bro
[+] 2 users Like Sachin@10's post
Like Reply
#17
Nice start bro
[+] 2 users Like Iron man 0206's post
Like Reply
#18
Good start
[+] 2 users Like maheshvijay's post
Like Reply
#19
Super brother
[+] 2 users Like narendhra89's post
Like Reply
#20
(24-07-2023, 06:00 PM)Sachin@10 Wrote: Nice start bro

Thank you bro
[+] 2 users Like Vickyking02's post
Like Reply




Users browsing this thread: 1 Guest(s)