04-08-2023, 07:40 PM
కథ చాల బాగుంది
Romance పెళైన బ్రహ్మచారి
|
04-08-2023, 09:45 PM
04-08-2023, 09:45 PM
04-08-2023, 09:45 PM
04-08-2023, 10:20 PM
super twists unai bro ,konchem pedda updates evandi bro
05-08-2023, 05:20 AM
05-08-2023, 04:56 PM
Updates బాగున్నాయి కానీ అవి కొంచెం పెద్ద అప్డేట్స్ అయితే ఇంకా బాగుండేది అనిపించింది
పెద్ద అప్డేట్స్ ఇస్తారని కోరుకుంటున్నాం
05-08-2023, 07:06 PM
06-08-2023, 09:28 AM
Naku telisi bindu surya meeda revenge tho cheyatledhu anipistundhi. Maybe some other reason anukunta.
Nice update
08-08-2023, 05:30 AM
సారీ ఫ్రెండ్స్ కొంచెం internal exams మళ్లీ మా farewell party కోసం juniors ప్రోగ్రామ్స్ గేమ్స్ పెడుతున్నారు అందుకే Update కుదరలేదు రేపు update వస్తుంది
08-08-2023, 02:55 PM
సూర్య ఏం పాపం చేశాడో, ఈ శ్రీదేవి కోరిక ఎంత బలంగా ఉందో. బిందు పగ పట్టు కూడా బాగా ఉంది.
మరి కాలం ఏం నిర్యిస్తుందో, అంతా రచయిత బ్రహ్మ చేతిలోనే ఉంది.
08-08-2023, 05:55 PM
Chala bavundi story update konchem thondaraga ivvandi bro, mi storys Anni nenu chadivanu chaduvina prathi story kuda kotha exaitment and emotional ga fell ayyetlu untundi . All the best bro
13-08-2023, 06:07 AM
హలో ఫ్రెండ్స్ నేను గత రెండు వారాలుగా ఫుల్ బిజీగా ఉన్నాను పైగా ఫైనల్ exams డేట్ వచ్చింది దాంతో పాటు రికార్డులు, ప్రాక్టికల్స్ ఉండడం వల్ల నేను కథ మీద ధ్యాస పెట్టలేక పోతున్నాను కాబట్టి ఇంకో వారం వరకు నా నుంచి updates రాకపోవచ్చు క్షమించండి కథ నీ మాత్రం మధ్యలోనే ఆపే ప్రసక్తే లేదు కొంచెం delay అవుతుంది so sorry for that
13-08-2023, 06:34 AM
(13-08-2023, 06:07 AM)Vickyking02 Wrote: హలో ఫ్రెండ్స్ నేను గత రెండు వారాలుగా ఫుల్ బిజీగా ఉన్నాను పైగా ఫైనల్ exams డేట్ వచ్చింది దాంతో పాటు రికార్డులు, ప్రాక్టికల్స్ ఉండడం వల్ల నేను కథ మీద ధ్యాస పెట్టలేక పోతున్నాను కాబట్టి ఇంకో వారం వరకు నా నుంచి updates రాకపోవచ్చు క్షమించండి కథ నీ మాత్రం మధ్యలోనే ఆపే ప్రసక్తే లేదు కొంచెం delay అవుతుంది so sorry for that All the best for your final exams bro.. take care that first..
13-08-2023, 01:26 PM
Wonderful updates. Vicky gaaru.
All the best for your exams. Comeback when you're ready.
15-08-2023, 08:28 PM
|
« Next Oldest | Next Newest »
|